నర్సిరెడ్డి గారు మీ స్పీచ్ ఉంటే నాకు చాలా చాలా ఇష్టం అండి.ఎక్సలెంట్ అండి మీరు. అసలు మీరు టిడిపిలో ఉండడం నిజంగా చాలా చాలా గర్వకారణం అండి. మాలాంటి వాళ్లకు ఒక ఇన్స్పిరేషన్ గా మారారు మీరు చాలా థాంక్స్ సార్
Tdp vallaku support chesthunna narsi reddy ki tdp big hand isthadi aa roju yevaru naddi chupistharo thelusthadi.... Ap lo peda vallaku thelusthadi jagan value....
సార్ నన్నురి సార్ గారు మీరు ఒక్కసారి హిందూపురం రండి సర్సార్ నన్నురి సార్ గారు మీరు ఒక్కసారి హిందూపురం రండి సార్ మీ స్పీచ్ వినాలని యూత్ అందరూ ఏదో చూస్తున్నారు మీ స్పీచ్ లో ఒక సందేశం ఉంది ఈ ఎలక్షన్ లోపల ఒకసారి రండి సార్ ప్లీజ్ మాకోసం యూత్ కోసంం
అన్నా మీ speech విన్నాక మీ మీద గౌరవం మరింత పెరిగింది... తెలంగాణ వాసివై ఉండి... ఆంధ్రా లెక్కలు ఎంతో అనర్గళంగా చెప్పావు... రెండు మాటలు కూడా పేపర్ చూడకుండా మాట్లాడలేడు జగన్....
సార్ నర్సిరెడ్డి సార్ గారు మా హిందూపూర్ ఇంకొకసారి రండి మా బాలయ్య తో పాటు మీరు రండి మీ స్పీచ్ వినగానే మా యొక్క యూత్ అందరికి ఉత్సాహం వస్తుంది హిందూపూర్ కి ఎదురేలేదు ఇంకా ఒకసారి రండి సార్ ప్లీజ్ దయుంచి మా కోసం యూత్ కోసం మీ స్విచ్ వినాలని చాలా ఆశగా ఉంది
మీ ప్రసంగం లో మొదటగా తెలుగు వ్యాకరణ ( ప్రాసలు) చాలా బాగా ఉన్నాయి. మధ్య మధ్యలో ప్రసంగం లో పిట్టకథలు చాల రక్తి కడుతున్నాయి. తెలంగాణ లో ముక్కోడు పోయి తికోడు వచ్చిండు అన్నారు. కాసుబ్రహ్మానందరెడ్డి గారు A P కీ C M గా చేసి యున్నారు. రాజకీయ ఉపన్యాసాలు అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒక అనామకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అరే,తు రే అని మాట్లాడే దుస్థితి ఈ నాటి రాజకీయం. మనిషికి వాక్స్వాతాంత్రయం ఉండవచ్చు కాని ఇంతగా దిగజారిపోగూడదు .
అసలు ఆ వాగ్ధాటికి సలాం అన్నా...! ఎక్కడ ఒక్క బూతు మాట వాడకుండా అవతల పార్టీ వాళ్లని ఏకి పారేశారు... ఇది కదా అసలు రాజకీయ నాయకుడికి కావల్సిన హుందా తనం,అసలు తడుముకోకుండా ఇలా మాట్లాడడం కూడా ఒక గొప్ప లక్షణం... ఇలా బూతు లేని మాటల్తో బట్టలు విప్పి నిల్చోబెట్టారు వైసీపీనీ, మీ లాంటి వాగ్ధాటి కల నాయకులు చాలా అరుదు...Love you sir..❤
మీ వాగ్ధాటి..... అమోఘం....అధ్భుతం..ఇలా నాన్ స్టాప్ గా మాట్లాడే నర్సిరెడ్డి గారు...చాలా సంవ్సరాలుగా పార్టీ కి చేవ చేస్తున్నందుకు టిడిపి ఆయనకు ఏంటో రుణపడిఉంది
నర్శి రెడ్డి గారూ,మీ స్పీచ్ అధ్బుతం,ప్రాశకు ఫిదా అయ్ పోయాను.మీ స్టాటిస్టిక్స్ విన్న తరువాత కూడా ఎవ్వరైనా వైసీపీ కి ఓట్ వేస్తే అంతా కన్నా దిగజారుడు తనం ఇంకోటి ఉండదు. దాన్నే నైతిక పతనం అంటారు.
స్క్రిప్ట్ లేకుండా ,
, వున్నది వున్నట్టుగా . మాట్లాడారు
మావోడికన్నా మీరు సూపర్..,,
Yessssssss sssssss sssssssssssss
L
సార్ మీ మాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సార్
మన ఆంధ్రా కొచ్చిన మన తెలంగాణా సోదరుని ఆత్మీయత కనులారా చూస్తున్నా.. జై నర్సిరెడ్డన్న
JEI. JEI. TDP LEADARS. NARS REDDY GARU 100 TIMES REIL THAKUS SURE SIR 👍👍👍👍👍👍👍👍👍👍🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
Matalu garadi cheppevadu chethalu undav
అన్నా ప్రతి తెలుగుదేశం మీటింగ్ కి ఈ అన్నను పిలుచుకు వెళ్ళండి అన్నా పార్టీ కచ్చితంగా గెలుస్తుంది అన్న
గుడ్ స్పిచ్ నర్సన్న జై తెలుగుదేశం From Warangal
సూపర్ ఎక్సలెంట్, వండర్ఫుల్, ఫెంటాస్టిక్, స్పీచ్ హ్యాట్సాఫ్ 👍👏👌
నర్సిరెడ్డి అన్నగారు నీ మాటలకు మీ స్పీచ్ కు నేను దాసోహం అయ్యాను
👌👌👌
😅😅😅😅😅😅
8:22
😅😅😅😅😅❤❤❤❤
😅😅😅😅😅❤❤❤❤
నాన్నురి నర్సి రెడ్డి గారు సూపర్ స్విచ్ మీ స్విచ్ కి నా సలాం
అన్నా..మీ ప్రసంగం వింటుంటే...గౌరవనీయులు మన వెంకయ్య నాయుడు గారి లా ప్రాస బాగుంది. Wish you all the best Anna
Wish you all the best Anna.
అద్భుతమైన స్పీచ్🎉🎉🎉
మన్నూరి నర్సిరెడ్డి గారు మీ స్పీచ్ అంటే నాకు చాలా ఇష్టం
Suuper narsireddy
😊😅😅😅😅😅😅😅😅😊😊@@bhagyalakshmi2084
@@bhagyalakshmi2084❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Speech adurs anna
జై నర్సిరెడ్డి అన్న. జై చంద్రబాబు.
సరస్వతీ పుత్రులు నన్నూరి నర్సిరెడ్డి గారికి అభినందనలు 😁👍🙏☝️🌻🌺
అన్నా నువ్వు కావాలి ఆంధ్రాకి నువ్వే కావాలి ఆంధ్రాకి ధన్యవాదాలు సార్
నా ఆంధ్రా కొచ్చిన మన తెలంగాణా సోదరుని ఆత్మీయత కనులారా చూస్తున్నా... జై నర్సిరెడ్డి అన్న. జై చంద్రబాబు
నర్సిరెడ్డి గారు మీ స్పీచ్ ఉంటే నాకు చాలా చాలా ఇష్టం అండి.ఎక్సలెంట్ అండి మీరు. అసలు మీరు టిడిపిలో ఉండడం నిజంగా చాలా చాలా గర్వకారణం అండి. మాలాంటి వాళ్లకు ఒక ఇన్స్పిరేషన్ గా మారారు మీరు చాలా థాంక్స్ సార్
జై నర్సిరెడ్డి అన్న జై చంద్రన్న నర్సిరెడ్డి అన్న మీ స్పీచ్ సూపర్
మన కూటమి గెలిచిన తర్వాత నన్నూరి నర్సి రెడ్డి గారికి అమరావతిలో సత్కారం చేయాలని కోరుకుంటున్నాము
అభివృద్దే నినాదం గా సాగుతున్న ఓ నేత
మారుస్తున్న ఈ నియోజక వర్గ తల రాత
తెలుగు బాష గొప్పతనం చాటి చెప్పారు ❤
Narsireddy garu your floating words are amazing and straight to the hearts of the people.. You are a Great soldier of TDP..
అన్నా నువ్వు సల్లగుండ లే 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు సార్.ధన్యవాదాలు.జై సిబిఎన్.
నర్సిరెడ్డి కి ఒక్క లైక్ వేసుకోండి......plz టెల్ మీ
Correct ga chapavu anna
Super Speech Narsi Reddy Bhai🎉
ఏమి ప్రాస, ఏమి యాస, ఏమి భాష సర్, వహ్వా వహ్వ 👌👌👌👌👌
అన్నా మీ మాటలకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న... జై చంద్రబాబు జై జనసేన....
నర్సిరెడ్డి గారు మీలాంటోళ్లు మా ఏ
పిలో లేరు అడిగి కడగడానికి మీరొచ్చి చాలా మంచి చేశారు
అన్నా నువ్వు సూపర్ మనసులో వున్నది కరెట్టుగా చెప్పుతావు ఈ గుడ్డి ప్రజలు ఎప్పుడు అర్దం అవుతుంది
Tdp vallaku support chesthunna narsi reddy ki tdp big hand isthadi aa roju yevaru naddi chupistharo thelusthadi.... Ap lo peda vallaku thelusthadi jagan value....
ఎక్కడున్నారు బ్రో ఇన్నా ల్లు బాస్ ఇస్ బ్యాక్ నర్సిరెడ్డి అన్న😂😂😂
నర్సి రెడ్డి గారు 👏👏👏❤️❤️❤️🎉
జై చంద్రబాబు నర్సన్న సూపర్ స్పీచ్
నర్సిరెడ్డి నీలాంటి కార్యకర్తల వల్లే ఈరోజు. తెలుగుదేశం పార్టీ. ఇంకా ఉంది పార్టీ గెలుస్తుందీ.❤❤❤❤❤
Narsireddy garu namste ..
speech adirindi
vijotsami jaiho
hrudayapurvaka subhakankshalu
Satyameva Jayate..Jai hind..
మీ మాటలు ఎంత అయినా వినాలి అనిపిస్తుంది
Super 😅😅
నర్సిరెడ్డి ఛందోబద్ధమైన వాగ్ధాటి తెలుగుదేశం కార్యకర్తలకు మనోబలం
Super bro 👌👌👌👌
అద్భుతమైన స్పీచ్...శతకోటి వందనాలు....🙏🙏🙏
షేవింగ్ చేసుకుంటారా ,, లేక
ఏపీని సేవ్ చేసుకుంటారా..అంటున్నారు
జై నర్సిరెడ్డి అన్నా
Super narsireddy baga chebuthunnavu very very great speech brother jai TDP
అద్భుతమైన ప్రసంగం. నర్సిరెడ్డి తో ఏపీలో ప్రచారం చేయించాలి.
Pasa Leni uthtti. Saiarllu. Time pass. Uthitti. Saitars. Chalu. Po.
సార్ నన్నురి సార్ గారు మీరు ఒక్కసారి హిందూపురం రండి సర్సార్ నన్నురి సార్ గారు మీరు ఒక్కసారి హిందూపురం రండి సార్ మీ స్పీచ్ వినాలని యూత్ అందరూ ఏదో చూస్తున్నారు మీ స్పీచ్ లో ఒక సందేశం ఉంది ఈ ఎలక్షన్ లోపల ఒకసారి రండి సార్ ప్లీజ్ మాకోసం యూత్ కోసంం
నర్సిరెడ్డి అన్నా... ని స్ఫురజ్వలిత ప్రజ్వలిత ప్రకోశ ప్రాదేశిక పీటీక లాటి ప్రసంగం నిలుచును నిత్యం మా అంతరంగములో.... నీలాటి నీఖారసైనా నాయకుడే కావాలి. 🙏🙏🙏🙏🙏
జై జగనన్నా టీవీ 5 భూటకం వీడొవెధవ తెలంగాణా వెదవ ఏపీ లో నీకేం పని దెంగి నీ రాష్ట్రం
Ultimate speech. అన్ని టీడీపీ మీటింగ్స్ లో పాల్గొనాలి
చాలా బాగా మాట్లాడుతాడు అన్ని సభల్లో మాట్లా డాలి
ఇంకా రాలేదేంటనా ఎదురుచూస్తున్నా.
వచ్చేసావ్, ఇక దబిడి దిబిడే వైసీపీకి 😄😄👌
జై నర్సిరెడ్డి గారు.
నేను 5సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.మీలాంటి లీడర్ మా తెలుగుప్రజలకు కావాలి అన్న... మీ మాటలు జీవితం లో ఒక్కసారి అయిన ప్రత్యేక్షంగా వినాలి ...
దోపిడీ దారుల పరిపాలన మీద ఈయన హాస్యమాటలతో ఏకేసిన విధానం చాలాబాగుందివారుసంపాదిఃచిన వేలకోట్లసంపద ఏలాకొల్లగొట్టారు తెలిపారు. మీప్రసంగం అద్భుతం
👏👏👏👏👏 రేవంత్ రెడ్డిని మీంచి పోయారు నర్సిరెడ్డి గారు
నర్సిరెడ్డి అన్న అంటే నర్సిరెడ్డి అన్నె నీకు సాటి ఎవరన్నా
Revanth reddy, narsi reddy strong voice of Telangana unfortunately AP is missing people like you Anna.
నీ మాటల ప్రవాహానికి నేను పెద్ద fan.
నర్సీ రెడ్డేన్న.. ఫాన్స్ లైక్ వేసుకోండి...ఓన్లీ TS TDP❤😂
Ap TDP fans
Super sir Jai Tdp jai cbn Jai lokesh Jai nbk
pichoda.... tdp is for all... not only for tg or ts
Ycp yashya Congress Party
E Vadava 🐏 lu Rakudadu
Ts lo kuda Tdp undaa😂😂
హ్యాట్సాఫ్ to narsi reddy garu🙏
జై నర్సి అన్న
చాలా నిజాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి ఆంటే ఈసారి కచ్చితంగా టీడీపీ రావాలి.
Very nice spach jai n.narsi Reddy garu
జై నర్సిరెడ్డి జై తెలుగుదేశం
అన్న నువ్వు ఎక్కడ వున్న నీ మాట సూపర్ అన్న నర్సి రెడ్డి అన్న సూపర్
అదిరింది అన్న
మీ లాంటి స్పీచ్ ఇచ్చే వారు ఇప్పుడు చాలా అవసరం. మీరు ఆంధ్ర అంతా తిరగండి.
ఇలా చెప్పబట్టే 2019 లో 23 కి పడిపోయింది మీ గ్రాఫ్. మళ్ళీ 2024 లో ఇదే రిపీట్ అవుతుంది .🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
నన్నూరి డైలాగ్స్ అదుర్స్
జై తెలుగు దేశం
ముక్కోడు తిక్కోడు చాలా బాగుంది
సూపర్ స్పీచ్
ఉన్నదున్నట్లు
మనసుకు నచ్చినట్టు
చెప్పినవు
నర్సిరెడ్డి గారు
Super 🎉
అన్నా మీ speech విన్నాక మీ మీద గౌరవం మరింత పెరిగింది...
తెలంగాణ వాసివై ఉండి... ఆంధ్రా లెక్కలు ఎంతో అనర్గళంగా చెప్పావు...
రెండు మాటలు కూడా పేపర్ చూడకుండా మాట్లాడలేడు జగన్....
గ్రేట్ లీడర్ ఆఫ్ టీడీపీ ..
నర్సిరెడ్డి నువ్వు రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ నేను చూస్తుంటే రేవంత్ రెడ్డి చూస్తున్నట్టు
Yes
Next Revanth ❤
U
Narsireddygaru,,,,meru anni niyojakavaralu tirigi prasangalu cheyali sir👍
సార్ నర్సిరెడ్డి సార్ గారు మా హిందూపూర్ ఇంకొకసారి రండి మా బాలయ్య తో పాటు మీరు రండి మీ స్పీచ్ వినగానే మా యొక్క యూత్ అందరికి ఉత్సాహం వస్తుంది హిందూపూర్ కి ఎదురేలేదు ఇంకా ఒకసారి రండి సార్ ప్లీజ్ దయుంచి మా కోసం యూత్ కోసం మీ స్విచ్ వినాలని చాలా ఆశగా ఉంది
నర్సిరెడ్డి అన్న మైక్ పట్టాడంటే విరోధి పక్షం వారికి వాతలే.
అభినందనలు సోదరా శ్రీ నర్శి రెడ్డి గారికి ❤❤
జై తెలుగుదేశం, జై బిజెపి, జై జన సేన ❤❤❤❤
Sykho ap ni nasanam chesadu. నాశనం avutadu
తెలంగాణ కు భవిష్యత్తు లో అతనే మనకు తెలుగు దేశం నుండి ముఖ్యమంత్రి అవుతారు
మీ ప్రసంగం లో మొదటగా తెలుగు వ్యాకరణ ( ప్రాసలు) చాలా బాగా ఉన్నాయి. మధ్య మధ్యలో ప్రసంగం లో పిట్టకథలు చాల రక్తి కడుతున్నాయి. తెలంగాణ లో ముక్కోడు పోయి తికోడు వచ్చిండు అన్నారు. కాసుబ్రహ్మానందరెడ్డి గారు A P కీ C M గా చేసి యున్నారు. రాజకీయ ఉపన్యాసాలు అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒక అనామకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అరే,తు రే అని మాట్లాడే దుస్థితి ఈ నాటి రాజకీయం. మనిషికి వాక్స్వాతాంత్రయం ఉండవచ్చు కాని ఇంతగా దిగజారిపోగూడదు .
సూపర్ అన్న
అన్న నువ్వు సూపర్ అన్న
Jai Narsi Reddy Anna super super super super super super Jai TDP❤❤❤
ఒకటే సూటి ప్రశ్న టీవీ5 కూడింగ్ అయితే ఏబీఎన్ పుట్టదు బే చంద్రబాబు కోడింగు అయితే జగన్ లాంటి శక్తి పుట్టదు జగన్ అంటే ఒక శక్తి
టీడీపీ అధికారంలోకి రాగానే నర్సి రెడ్డి గారికి టీటీడీ లో మంచి స్థానం కల్పించాలి
Yes yes correct sir iam agree
అసలు ఆ వాగ్ధాటికి సలాం అన్నా...! ఎక్కడ ఒక్క బూతు మాట వాడకుండా అవతల పార్టీ వాళ్లని ఏకి పారేశారు... ఇది కదా అసలు రాజకీయ నాయకుడికి కావల్సిన హుందా తనం,అసలు తడుముకోకుండా ఇలా మాట్లాడడం కూడా ఒక గొప్ప లక్షణం... ఇలా బూతు లేని మాటల్తో బట్టలు విప్పి నిల్చోబెట్టారు వైసీపీనీ, మీ లాంటి వాగ్ధాటి కల నాయకులు చాలా అరుదు...Love you sir..❤
Sir,meeru ap lo TDP ki pracharam cheyandi sir please
Ap ప్రజలు ఆలోచంచి ఓటు వెయ్యండి
Super
Excellent sir your speach
Ex̌ĺent
మీ వాగ్ధాటి..... అమోఘం....అధ్భుతం..ఇలా నాన్ స్టాప్ గా మాట్లాడే నర్సిరెడ్డి గారు...చాలా సంవ్సరాలుగా పార్టీ కి చేవ చేస్తున్నందుకు టిడిపి ఆయనకు ఏంటో రుణపడిఉంది
Jai narasanna jaiTDP
😊
నర్సీ రెడ్డీ గారు చాలా చక్కగా వివరించారు
నేను తెలంగాణ వ్యక్తిని... సిఎం గా చంద్ర బాబు బెస్ట్ ❤❤❤❤
Thank you
Okappudu Telangana kuda old Andhra Pradesh kadha bro
నర్సి రెడ్డి గారు! నీ లాగా అద్భుతమైన రాజకీయ ఉపన్యాసం ఇచ్చేటోడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్ను మించినోడు లేడంటే అతిశయోక్తి కాదు.
Revanth reddy also good speaker
అన్నా నీకు వందనం
అబ్బా కళకళలాడుతున్నాయి పచ్చ జెండాలతో అబ్బ పలకడానికి చాలా చక్కగా ఉంది బ్రో అంతకంటే నువ్వు ఏమి చెప్పగలవు సబ్జెక్టు గురించి చెప్పండి బ్రో
తెలంగాణలో మీరు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం అధ్యక్షుడిగా ఉండాలి
What a speech super super
దయచసి ఇతనికి తెలంగాణ పార్టీ భాధ్యతలు అప్పగించండి.
What a speach
నర్సిరెడ్డి అన్న మాటలు స్వచ్ఛంగా నిజాయితీగా నీకు తెలిసే విధంగా ఉంటాయి అందుకే ఆయనంటే మాకు ఇష్టం
Narsireddy Anna ku టీటీడీపీ అద్యక్ష పదవి ఇవ్వవలెను
Super speech 👍
నున్నూరి గారి మాటలు ఒక కలం లాంటి చక్కటి నవ్వు వచ్చే మాటలు వినవచ్చే విలువైన మాటలు
నర్సిరెడ్డి నీ లాంటి గొప్ప లీడర్ మా టీడీపీ లు ఉన్నందుకు ఆనందం గా ఉన్నది
Super. SAR
Jai. TDP. Jai. AP
నర్శి రెడ్డి గారూ,మీ స్పీచ్ అధ్బుతం,ప్రాశకు ఫిదా అయ్ పోయాను.మీ స్టాటిస్టిక్స్ విన్న తరువాత కూడా ఎవ్వరైనా వైసీపీ కి ఓట్ వేస్తే అంతా కన్నా దిగజారుడు తనం ఇంకోటి ఉండదు. దాన్నే నైతిక పతనం అంటారు.