43 వేలకోట్ల కేసుల్లో హాజరు పరచే సమయం 12 సం " సరిపోలేదు, బోడి 1750 కోట్లకేసు ఒక లెక్క! మోడీ గారి పేరు మరిచే వరకు ఆదాని పేరు మసే వరకు, జగన్ కేసులు తోడే దైర్యం యెవరికి వుంది ! 😂😂😂
వంశీ గారు: ఆ కార్పొరేట్ పెద్దమనిషికి ఇచ్చిన ఆస్తులు అన్నీ వెనక్కి తీసుకుని ఎవరిదీ వారికి అప్పచెప్పడమే కాకుండా గవర్నమెంట్ కి రావలసినవి కూడా వెనక్కి తీసుకోవాలి సర్. ఇదే దేశములో ఉన్న ప్రజలు అందరు గట్టిగా కోరుకుంటున్నారు సర్.
జగనన్న ఒక చాన్స్ అన్నావు ,అలాగే ఇచ్చాము,5సంవతసరాలు పాలన చేశావు, కొన్ని మంచి,చాలా చెడు చేశావు ,కావున నీకు సెలవు చెప్పాం ఇంకేమి ,తనివి తీరలేదా పదవి పై ఆశ చావలేదా,మళ్ళీ నేనే ,మళ్ళీ నేనే అప్పులు చేసి డబ్బు పంచకు, అభివృద్ధి ఆగిపోయింది పూర్తిగా,,దయచేయుము,,
అంతా వృథా. టీడీపీ ఏమి చేయలేదు. ఇప్పటికే 6 నెలలు అయిపోయింది. అట్లాగే, ఇంకా 4.1/2 ఇయర్స్ కూడా అయిపోతుంది. అరెస్టు చేస్తారు అని ఎదురు చూసి, చూసి నిరసం వచ్చేసింది
జగన్ రాయలసీమ ప్రాంతం ప్రజల పరువును నిలువున ముంచేశాడు... నేను రాయలసీమ ప్రాంతపు వ్యక్తిని వీడి వల్ల మేమంతా సిగ్గుతో చస్తున్నాం... వీడిని ఆ పంచ భూతాలే సర్వ నాశనం చేస్తాయి... అలా చేయాలని ఆ పంచ భూతాలకు అధిపతిగా ఉన్న ఆ పరమేశ్వరుడిని కోరుకుంటూ ఉన్నాను.
సంస్కార భాష ఉపయోగించాలి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఆచరణ జగన్ గారి గురించి నీచమైన భాష వాడకూడదు కానీ ఒకటి నిజం దుర్మార్గుడు ఎట్లా ఉంటాడో ఒక రాక్షసుడు ఎట్లా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది
ఆదాని కేసు విషయంలో జగన్ పై యాక్షన్ తీసుకొనే దమ్ము, ధైర్యం ఇప్పుడున్న ఈ ఎన్డీయే కూటమికి లేదు. ఎందుకంటే ఈ కేసులో కేంద్రం హస్తముంది.అందువల్ల ఈ కేసు నీరు కారడం తప్పా పీకేదేమీ ఉండదు.
భారత దేశంలో చట్టాలకి జగన్ చుట్టం అందుకే 11 సంవత్సరాల నుండి బెయిల్ మీద తిరుగుతున్నాడు. CM గా ఉన్నంత కాలం కోర్టు వాయిదాలకి వెళ్ళలేదు, అధికారం పోయిన తరువాత కూడా కోర్టు వాయిదాలకి వెళ్లకపోయినా CBI, ED, కోర్టులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయి, జగన్ విషయంలో చట్టాలు పని చేయవు. వివేకా హత్యలో నిందితుడు అవినాష్ వెనుక జగన్ ఉన్నాడు అని అనుమానం కలుగుతుంది లేకపోతే గడిచిన 5 సంవత్సరాలలో కేసు కోల్డ్ స్టోరేజ్ లో ఉండేదికాదు కదా. ఒకవేళ అవినాష్ వెనుక జగన్ లేకపోయినా హత్యలో అవినాష్ హస్తం ఉందని CBI తేల్చింది అవినాష్ చిన్న పిల్లోడు మంచివాడు అని వెనికేసుకొచ్చి నిందితుడిని కాపాడడం కూడా నేరమే కదా! ఐనా జగన్ విషయంలో మాత్రం చట్టాలు పని చేయవు. కొడికత్తీ డ్రామా కేసులో కోర్టుకి వెళ్ళి నాపై దాడి చేసి నన్ను హత్య చేయడానికి శ్రీను ప్రయత్నించాడు అని చెప్పడు, కోడికత్తీ శ్రీను ను 5 సంవత్సరాలు బెయిల్ రాకుండా జైలులో ఉంచడానికి బలంగా పని చేసిన చట్టాలు, ఒక్కసారి కూడా కోర్టుకి వచ్చి వాగ్మూలం ఇవ్వని జగన్ పై మాత్రం పని చేయవు. స్కాం లేని స్కిల్ కేసులో చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో ఉంచడానికి బలంగా పని చేసిన చట్టాలు లక్షల కోట్ల ప్రజాధనం దోచేసి దాచుకున్న జగన్ మీద మాత్రం పనిచేయవు. భారత దేశంలో చట్టాలకి జగన్ చుట్టం కాబట్టి జగన్ మీద పనిచేయవు. ఇక అమెరికా చట్టాలు ఐనా జగన్ మీద పని చేస్తాయో లేదో చూడాలి.
ఒరేయ్ నీ టీవీ ఎలాంటిదో చూడు ఎక్కడో అమెరికాలో అదాని ఆంధ్రాలో లంచ లిచ్చడని అంటే అయిపోద్దా. మరి ట్రంప్ అక్కడి సుప్రీమ్ కి లంచాలు ఇచ్చాడాంటారు. అదేమీ అయ్యింది. మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు ట్రంప్. అదాని ఇండియా లో సీఎం లు అందర్నీ కలిసాడు మరి వారి మేటర్ ఏంటీ...
Hai sir, 29 రాష్ట్రాల్ la CM lu కాపడలేక povachhu జగన్నీ, కని వానికి ఒక న్యాయమూర్తి ఛాలు జగన్నీ కాపాదనికి mana రాజ్యాంగంలో sir 100/ true sir, ap ప్రజల నమ్మకం sir,
CBN garu is no action against this cases vamshi garu. Central government is not supported for this investigation. So this main cause. Shareemala is asking is correct and great and better talked.
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
😊😊
తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడవలసిందే..
అరే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరువుని ఖండాంతరాలు దాటి ఇచ్చావు కదరా
Ap bhagu పడాలి అంటే వారిని లోపల వేయడం మంచిది.... 🙏🙏🙏
త్వరగా చెయ్యండి sirs. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏❤️❤️❤️🙏❤️❤️🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️q❤️❤️❤️❤️🙏🙏❤️❤️❤️❤️❤️
మాజి CM కి గవర్నర్ అనుమతి మాఫియా CMకి అనుమతి కావాలా
ఆయనకి జైలు లో సన్మానం చెయ్యండి
సంక్రాతి కి శుభవార్త 👍👌
జగన్ అన్న ఆయన పుట్టిన రోజున జైలుకు వెళ్లబోతున్నారు.ఇదే ఆయనకు పుట్టిన రోజు కానుక.
మీ కంఠశోష.
వినే మేము కూటమి ప్రభుత్వం ద్రృష్టిలో వెధవలం.
ప్రజా ఉద్యమం తప్ప వేరే గతి లేదనుకుంటా
సంక్రాంతి వరకు ఎందుకు ముందు ఉంది కదా క్రిస్మస్ అప్పటికే అన్నీ ముగించేస్తే బావుంటుంది
meku apudu happy ga vuntaremo .meru bagu vundali e 5 years
నే రస్తుడ్ని అరెష్టు చేయడానికి ఇంత ఆలోచనా?
జగన్ తన పుట్టిన రోజు December 21 నాడు అరెస్టు అవుతాడు.
Jaruguthunda adrusuya sakthulu kapadathara chudali Jagan Anae daridudu eppudu pothadani Durga Devi ni pradidamu .
E lochag adu420 gadu aunu E RR. Kuthuru pell aunne chepina E RR ne bhokkalo vesaru 420 gadeni21 dec veyaleoknaby
రోజూ చెప్తున్నారు కానీ......
ఆంధ్రప్రదేశ్ పరువు తీసేసాడు... ఇలాంటి CM ఏ రాష్ట్రములో లేరు 😮😮😮
ఆంధ్రప్రదేశ్లో జరిగే ఏ అరాచకాలైన అరికట్టాలి
శ్రీ మహా చానల్ వంశీ గారికి నమస్తే సార్
శుభం భూయాత్ 🌞
Excellent analysis sir Ex Jagan immediate arrest.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nice
Super ga chyapayru 🎉🎉
Nijamulu cheppandí
43 వేలకోట్ల కేసుల్లో హాజరు పరచే సమయం 12 సం " సరిపోలేదు, బోడి 1750 కోట్లకేసు ఒక లెక్క! మోడీ గారి పేరు మరిచే వరకు ఆదాని పేరు మసే వరకు, జగన్ కేసులు తోడే దైర్యం యెవరికి వుంది ! 😂😂😂
జగన్ ను కాపాడాటానికి మోడీ ఒక్క డు చాలు.
న్యాయం నిరాకరించింది
Yes yes
వంశీ గారు:
ఆ కార్పొరేట్ పెద్దమనిషికి ఇచ్చిన ఆస్తులు అన్నీ వెనక్కి తీసుకుని ఎవరిదీ వారికి అప్పచెప్పడమే కాకుండా గవర్నమెంట్ కి రావలసినవి కూడా వెనక్కి తీసుకోవాలి సర్. ఇదే దేశములో ఉన్న ప్రజలు అందరు గట్టిగా కోరుకుంటున్నారు సర్.
చెప్పుకోవటానికే గాని చేసేది ఏమిలేదు
విని విని ప్రజలు విసిగిపోయారు
👏🏻అయ్యా ప్రస్తుత పాలకుల్లారా ఇలాంటివి అన్ని న్యాయపరంగా రికవరీ చేసి ప్రాజెక్ట్ లు పూర్తి చేయండి 👏🏻
జగనన్న ఒక చాన్స్ అన్నావు ,అలాగే ఇచ్చాము,5సంవతసరాలు పాలన చేశావు, కొన్ని మంచి,చాలా చెడు చేశావు ,కావున నీకు సెలవు చెప్పాం
ఇంకేమి ,తనివి తీరలేదా పదవి పై ఆశ చావలేదా,మళ్ళీ నేనే ,మళ్ళీ నేనే
అప్పులు చేసి డబ్బు పంచకు, అభివృద్ధి ఆగిపోయింది పూర్తిగా,,దయచేయుము,,
వంశీ. గారు. డౌట్.. ఎందుకు. లోపలవేసి. విచారించాలి. సీఎం. Garu
100%yes
ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరు
, చంద్రబాబు గారు. అపని. చెయ్యడు.. అంతా కర్మ కు. వదిలేస్తాడు
అంతా వృథా. టీడీపీ ఏమి చేయలేదు. ఇప్పటికే 6 నెలలు అయిపోయింది. అట్లాగే, ఇంకా 4.1/2 ఇయర్స్ కూడా అయిపోతుంది. అరెస్టు చేస్తారు అని ఎదురు చూసి, చూసి నిరసం వచ్చేసింది
Yes
దెబ్బ కొడితే మల్లి బెయిల్ రాకూడదు ఒక 15 ఏళ్ల వరకు అలా కొట్టాలి దెబ్బ ఇంకా ఓపిక పట్టాలి మనం ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళం
Nidaname pradaanam
మీరు చెప్పేవి నూటికి నూరుపాళ్ళు కరెక్ట్ వంశీ గారు
ఇలాంటి విషయాలు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు గారి మీద ఆరోపణలు వచ్చి ఉంటే ఎప్పుడు జైల్లో పెట్టేవాడు
లేనిపోని ఆశలు పెట్టుకోవద్దు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏమీ జరగవు.
denke11setluvacainextubokloke6093
Modi unnantha varaku
Mee tho akibhivistnunaaa...
👍👍👍👍👍👍👍👍👍
Jai CBN Sir
భ్రమ.. ఆయన్ని ఇప్పటికీ కేంద్ర బీజేపీ లో NO.2 కాపాడుతూనే ఉంది. ఏమీ అవదు..
గుడ్ న్యూస్ చెబుతున్నారు గాని అమలు అయ్యేది ఎప్పుడు
4.50ps సోలార్ 5.:50ps వీన్నడు పవర్ 25 ys చంద్రబాబు కొన్నాడు ఏన్నీ వేల కోట్లు ప్రజల డబులు మిగడు?
లంచాలకు ఆమడ దూరం ఆంధ్రప్రదేశ్ అనిరుజువు చేసు కోవాల్సిందే.
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ముందు జైల్లో పెట్టాలి తరువాత విచారన చెయించండి.
జగన్ రాయలసీమ ప్రాంతం ప్రజల పరువును నిలువున ముంచేశాడు... నేను రాయలసీమ ప్రాంతపు వ్యక్తిని వీడి వల్ల మేమంతా సిగ్గుతో చస్తున్నాం... వీడిని ఆ పంచ భూతాలే సర్వ నాశనం చేస్తాయి... అలా చేయాలని ఆ పంచ భూతాలకు అధిపతిగా ఉన్న ఆ పరమేశ్వరుడిని కోరుకుంటూ ఉన్నాను.
అరెస్ట్ అయితే ఏమి అవుతుంది వంశీ గారు మీకు నోటి దులా మాకు మెంటల్ అంతే ఏమి జరగదు
👌👌🤝👍👍
వినీవిని విసుగూ
కుటమి ప్రభుత్వానికి అంత దైర్యం లేదు.......
164 సీట్లు ఇచ్చి గెలిపించినందుకు చెప్పుతో ప్రజలు కొట్టుకోవాలి
కొన్ని సార్లు కాలమే నిర్ణయించాలి అంతే.......
15 years ga chepthunnaru A1arest A1 arrest 😊
ఓ వంశీ గారూ. మీరు ఎంత చించుకున్నా జగన్ ని ఎవరు ఏమీ పీకలేరు.. అంత పీకేదే ఉంటే బీజేపీ ఎప్పుడో చేసేది.. మీ టైం మా టైం వేస్ట్
It is inappropriate to touch ATMs. May give shocks.
కరెక్టే సార్
ఎప్పుడా ఎప్పుడా సైకో రెడ్డి అరెస్ట్ అని ఎదురు చూస్తుంది రాష్ట్రం అరెస్ట్ చెయ్యకపోతే ప్రజలు హర్షించరు
మీరు కదూ కదా అమెరికా వాళ్ళు కూడా జగన్ గారిని ఏమి చేయలేరు ఇదే కేసులో మా అన్న సీఎం ఐ వుంటే అందరినీ ఎన్కౌంటర్ చేవాడు ఇది 100% పచ్చి నిజం
29 rasthrala, kothaga inkokati eppudu rastram form ayyindhi@Mahaanews
వంశీ గారు ఈడో ఒకరోజు జగన్ జైలుకు పోవాల్సిందే
దమ్మున్న జగన్. మీ కామెంట్ జగన్ పై 100%కరెక్ట్.
First adani next jagan
Idhey cheptaru meeru em jargadhu
28 states not 29
Central nunchi ok vachi undadu
2:37
USA లో చట్టాలు ఆలా ఉంటే అది ఇండియా లో చేత కాదు జనాలకు మెసేజ్ ఇస్తున్నారా. ఇలాంటి చేత కానీ నాయకులు మనకు అవసరం లేదు కదా
చంద్రబాబు గారు అవినీతి పై చర్యలు తీసుకొన్న చరిత్ర లేదు
కూటమి ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు అనిపిస్తుంది.
👌
IT IS OUR LUCK HAVING SUCH GREAT ACTS AND LAWS, WE ARE HAVING. Also great corruptiveness and mafia leaders as stated in media.
సంస్కార భాష ఉపయోగించాలి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఆచరణ జగన్ గారి గురించి నీచమైన భాష వాడకూడదు కానీ ఒకటి నిజం దుర్మార్గుడు ఎట్లా ఉంటాడో ఒక రాక్షసుడు ఎట్లా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది
Rakshasudu yetla vuntadi ante JAGAN reddy laga vuntadu, Ani Ayan minister vidadala RAJANI certify chesindi.
Retu veykkuva peytti prajalamidha baoram. Paduthumdhamtey sarichysukovaoli pillalu porapaotu chysthy peydhavaollu saridhidhinatlu sarichysukovaoli
FBI వద్ద ఆధారాలు ఏమైనా వున్నాయా
ఆదాని కేసు విషయంలో జగన్ పై యాక్షన్ తీసుకొనే దమ్ము, ధైర్యం ఇప్పుడున్న ఈ ఎన్డీయే కూటమికి లేదు. ఎందుకంటే ఈ కేసులో కేంద్రం హస్తముంది.అందువల్ల ఈ కేసు నీరు కారడం తప్పా పీకేదేమీ ఉండదు.
Adani is benami of BJP's Modi. If adani gets trouble then Modi will fall in shortly
ఎవరూ అవసరం లేదు.కాపాడటానికి ఒక్క మోడీ చాలు
Thuglak nu boostapitam chestene Andhra Pradesh bagupadutundi
భారత దేశంలో చట్టాలకి జగన్ చుట్టం అందుకే 11 సంవత్సరాల నుండి బెయిల్ మీద తిరుగుతున్నాడు. CM గా ఉన్నంత కాలం కోర్టు వాయిదాలకి వెళ్ళలేదు, అధికారం పోయిన తరువాత కూడా కోర్టు వాయిదాలకి వెళ్లకపోయినా CBI, ED, కోర్టులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయి, జగన్ విషయంలో చట్టాలు పని చేయవు. వివేకా హత్యలో నిందితుడు అవినాష్ వెనుక జగన్ ఉన్నాడు అని అనుమానం కలుగుతుంది లేకపోతే గడిచిన 5 సంవత్సరాలలో కేసు కోల్డ్ స్టోరేజ్ లో ఉండేదికాదు కదా. ఒకవేళ అవినాష్ వెనుక జగన్ లేకపోయినా హత్యలో అవినాష్ హస్తం ఉందని CBI తేల్చింది అవినాష్ చిన్న పిల్లోడు మంచివాడు అని వెనికేసుకొచ్చి నిందితుడిని కాపాడడం కూడా నేరమే కదా! ఐనా జగన్ విషయంలో మాత్రం చట్టాలు పని చేయవు. కొడికత్తీ డ్రామా కేసులో కోర్టుకి వెళ్ళి నాపై దాడి చేసి నన్ను హత్య చేయడానికి శ్రీను ప్రయత్నించాడు అని చెప్పడు, కోడికత్తీ శ్రీను ను 5 సంవత్సరాలు బెయిల్ రాకుండా జైలులో ఉంచడానికి బలంగా పని చేసిన చట్టాలు, ఒక్కసారి కూడా కోర్టుకి వచ్చి వాగ్మూలం ఇవ్వని జగన్ పై మాత్రం పని చేయవు. స్కాం లేని స్కిల్ కేసులో చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో ఉంచడానికి బలంగా పని చేసిన చట్టాలు లక్షల కోట్ల ప్రజాధనం దోచేసి దాచుకున్న జగన్ మీద మాత్రం పనిచేయవు. భారత దేశంలో చట్టాలకి జగన్ చుట్టం కాబట్టి జగన్ మీద పనిచేయవు. ఇక అమెరికా చట్టాలు ఐనా జగన్ మీద పని చేస్తాయో లేదో చూడాలి.
Vini visuguvasthundhi sir emi cheyyaru
తప్పు చేసిన vadiki శిక్ష తప్పదు.
ఒరేయ్ నీ టీవీ ఎలాంటిదో చూడు ఎక్కడో అమెరికాలో అదాని ఆంధ్రాలో లంచ లిచ్చడని అంటే అయిపోద్దా. మరి ట్రంప్ అక్కడి సుప్రీమ్ కి లంచాలు ఇచ్చాడాంటారు. అదేమీ అయ్యింది. మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు ట్రంప్. అదాని ఇండియా లో సీఎం లు అందర్నీ కలిసాడు మరి వారి మేటర్ ఏంటీ...
NOT 29 CMS, BUT 3VEN A SINGLE MAFIA LEADER FROM DELHI CAN SAVE, EASY WAY.
ఎన్నాళ్ళు రాబాబుఈదరిద్రం, మీరు వాడినిపీకేదిఎమిఉండదు.
Lokesh garu cm ga unte idi yeppudo clear out ayyedi jai lokesh garu
Hai sir, 29 రాష్ట్రాల్ la CM lu కాపడలేక povachhu జగన్నీ, కని వానికి ఒక న్యాయమూర్తి ఛాలు జగన్నీ కాపాదనికి mana రాజ్యాంగంలో sir 100/ true sir, ap ప్రజల నమ్మకం sir,
JAI. TDP. JAI. JAI. CBN. SIR. JAI. JAI. JAI. LOKESH. GARU
Media vundi vunnadi chepadaniki okka party ki kommu kayadam enti vamshi garu
Antha seen ledulera Vamsi
AP governor is a retired supreme court judge. He will immediately give his approval.
Lebar nasanam kavalante CBN undali
🌹 jagan నిన్ను ఎవరు కాపాడలేరు అంటున్నారు కానీ arrest చేయడం కనబడటం లేదు
ఎవరో కాపాడుతున్నారు
Ni korika thiradu😅😅😅😅😅😅😅😅
Ultimately nothing may happen to Jagan as he is still powerful in centre.
CBN garu is no action against this cases vamshi garu. Central government is not supported for this investigation. So this main cause. Shareemala is asking is correct and great and better talked.
There should be two CM for AP , one is for development and other is recovering looted money
When sico arrest sir?
PM ?
ప్రకాష్ గారు అమెరికాలో ట్రంప్ మీద కూడా ఆర్థిక నేరం కేసువుంది గత కొన్ని సంవత్సరాలుగా ఏ దేశంలో అయిన డబ్బు వున్న వ్యక్తిని ఏమి చెయ్యలేదు
Eppudu????
E government ki Antha cinema ledhu
Apu ni sollu