Please correct the spelling. Dairy means connected with milk and animal husbandry. Diary means a record of events. Journalists must be perfect in language and expression.
You are an intellectual, and an exemplary personal sir, I can imagine if you become C M of either state, it would be prosperous. May paramatma bless you with long life with good health. I am from telangana. And I am one of your admirers .
మంచి విశ్లేషణ జేపీ గారు మీరు చెప్పిన విధముగా నేను చాలావరకు ఫాలోఅయ్యాను. నన్ను స్తానిక కుహానారాజకియ నాయకులు చేసిన ప్రతీకారాలు వలన నాజివితంలో చాలా ఆర్థికంగా నష్టపోయినా, సమాజానికి కొంతమేలు చేస్తున్నానని తృప్తి ఉంది. ప్రస్తుతం దోచుకునే నాయకులు ఎక్కువయ్యారు.కొందరు ఓటరుని మోసంచేస్తున్నారు. ఓటర్లలో కొందరు సరైన ఆలోచన చేసి ఓటు వినియోగం చేయుటలేదు. ప్రమాణాలు తగ్గుతున్నాయి.
Hats off sir thanks for bringing such a warm and mature interview. Very Much interesting and motivational. No negativity no stupidity a clean and neat presentation. A genuine interview.
love you sir, sport pavan kalyan, అతను దారితప్పకుండా మార్గదర్శి అవ్వండి. మీరు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి గా కీలకం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను
No.IAS.Officer is available in AP and Telangana at present like Dr.Jai Prakash Narayana Garu He has narrated and detailed info at present going on.what ever he said,people will realise after 10 years,but that time., Appula Andhra..Everybody should realise specially.educated people and guide.innocent people of AP AND.TELANGANA.Be.careful and think before voting to any party.Future of both the telugu states should note this point .Political criminals should be voted out.Police should also do their duties as per constitution not.for govt in power.to avoid criticism from.people specially.innocent one.
ప్రజలు ఎంత అజ్ఞన వంతులైతే పాలకుడి పని అంత సులువై పోతుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను చిరకాలం అజ్ఞాన వంతులుగా ఉంచుతారు. ఈ విద్యలో బీజేపీ అందరికంటే మీరి పోయింది. ప్రజలు అజ్ఞాన వంతులు కాబట్టే కరోనా లాంటి మహమ్మారిని కేవలం చప్పట్లు చరిచి, ప్లేట్లు కొట్టి, దీపాలు వెలిగించి, పూలుజల్లి కట్టడి చెయ్యవచ్చు అని సాక్షాత్తు దేశ ప్రథానే పిలుపునిస్తే మనం చూస్తూ బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాం. కరోనా ప్రోటోకాల్ గాలికొదిలి కుంభమేళాలు జరిపినా, ప్రథానే కరోనా నిబంధనలు గాలికొదిలి నెల రోజులు ఎలెక్షన్ ర్యాలీలు నిర్వహించినా మనం నోరు మెదపలేదు. బిర్యానీ పొట్లాలకు, బీరుబాటిళ్ళను ప్రజలకు ఎఱగా వేసి ఎక్కన్ ర్యాలీలకు తరలిస్తూ ఉన్నా చూస్తూ ఊరుకుంటాం మనం. ఇలాంటి వాటిని ఖండిస్తూ మన మేధావులు అది తప్పు అని ఒక్కమాట కూడా చెప్పలేక పోయారు. మోదీకి ఎదురు మాట్లాడితో దేశ ద్రోహం కేసు పెడతారని అనుకున్నారో ఏమో ఎవ్వరూ నోరు మెదపలేదు. అందుకే దేశం ఇలా తగలడింది. కనీసం కర్షకుడితో మాటమాత్రమైనా చెప్పకుండా కర్షకుడి కడుపు కొట్టి కార్పొరేటుకు దోచిపెట్టే దారుణమైన సాగు చట్టాలను కూడా మేధావులు సమర్థిస్తే దేశమెలా బాగుపడుతుంది? రైతుకు తనపంటకు కనీస మద్దతు ధర అడగడం సమర్ధ నీయమైన డిమాండు అని ఈ మేధావులు నోరు తెరిచి చెప్పలేక పోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. సమాజంలో కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మతోన్మాద పార్టీలు అధికారం చేజిక్కించు కుంటూంటే ఒక్కరూ మాట్లాడరు. ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేటోళ్ళకు కట్టబెడుతూంటే మేధావులు అందరూ భేష్ భేష్ అంటూ మోదీని సమర్థిస్తూ ఉన్నారు. ఎందుకు? ప్రజలు చైతన్య వంతులు కావాలంటే అందరికీ ప్రభుత్వాలే ఉచిత విద్య, వైద్యం అందించాలి. పూర్తిగా ఉచితం కాకపోయినా నామమాత్రపు ఫీజుతో వీటిని ప్రభుత్వమే నిర్వహించాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రజలను దోచుకు తింటున్న కార్పొరేట్ విద్యను, వైద్యాన్ని రద్దు చేయ్యాలి. అప్పుడే సామాన్యుడు తాయిలాలకు కక్కుర్తి పడకుండా, ఓటును అమ్ముకోకుండా విచక్షణతో ఆలోచించి ఓటు వెయ్యగలడు. జేపీ లాంటి వారు ఆదిశగా ప్రజలను చైతన్య పరిచి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. లేక పోతే మూర్ఖులైన ప్రజలు నోటుకు ఓటు అమ్ముకుంటారు. మతత్వంతో ఊగులాడిపోతూ మతోన్మాదులకే పట్టం కడతారు.
Jaya prakash Narayan IAS and founder of loksatta and he is genuine person ekkado ayana tappudu suggetion yichadani naa pragada nammakam. For Example': 1 kg rice for 2 rupees because open market lo kg rice for 2 fine quality. Second one is Mandal vyavasta.for the last 38 years corruption reached peak stage. 2for the last two years corruption decreased.I think J.P.garu you can analyse these points thoughly.J.P. garu you are well educated person I am a un educated person India lo black money curb cheese monagadu putta ledu puttadu kuda. Okavela alanivadu pudithe desam bagu padutundi.any politicians above sixty years of age should not contest to Parliament,assebmblies.our way of thinking is good but we cannot implement that is our(people) bad luck.
JPgaru old samajamni gurchi chala Baga chepparu.Kammavhostels yilantivi samajamni very chestunnai.all humanbeings are equal ane bhavana ravataledu LKG students daggarajunchi Maha Vidwamsula varaku.21century lo kuda manaku Knowledge lekapovatame karanamm.
నిజంగా మీరు బంగారు లాంటి వారు. అది తింటానని పనికిరాదు, కోయటానికి పనికి రాదు, మరిదేనికీ పనికి రాదు. అది ఉంది అని చెప్పుకోవటానికి తప్ప ? అదే మీకు అరవింద్ కేజ్రీవాల్ కు ఉన్న తేడా . ఆయన అధికారంలోకి వచ్చి మీ విధానం లో నడుస్తున్నాడు. మీరు మాత్రం ప్రజలకు అర్థం కానివి మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు. దురద్రుష్టం ఏమిటంటే మీ పట్టుదలవదలరు. ఇక ఇంతే............
Dr. Igneus Samanvez advised his contemporary doctors regarding hand wash, as you said. Should there be medical audit today and need advice to many doctors as Dr Igneus did in past?
Aravind kejriwal vs Jay Prakash. Why is Ak successful, and not Jp sir. Along with being idealistic one has to be efficient and committed ain't it? JP failed in building a team, which AK did. People are watching Delhi's model and effects of it are already being felt in the governance of other states.
Sir, I think people r commenting on u r ysr party fans. Sir i think tdp is also not good but these people r very crazy of y.s.r. party. Please understand his speech clearly. He is good n n praising any party. Please don't decide very fast n understand his voice. Please listen to him clearly. Survey jana sukinow bavanthu.
THE UNSUCCESSFUL POLITICAL LEADERS JP & JD, BUT, THEY ARE REAL HEROS & LEADERS IN THE TWO TELUGU STATES. THE BOTH LEADERS AGAINST TO MONEY POLITICS , SO THEY MUST BE UNITED FOR REFORMS IN THE COMMON PEOPLES LIFE.
JP Gariki aratam vundi kani poratam ledu. TV studio discussions ke akkuva ga parimitham ayyaru kani prajalaloki vachhi vudyamalu cheyyadam lo fail ayyaru.
enaki una clarity ki..he should be PM..alantadhi..we couldnt even make him CM.. its our loss..purely our fault... If we keep making same choices. we ll get same results..if we want change..we need to elect differently..we need to give chance to ppl like this.. caste, fan base, family, sentiment, emotion tho kakunda..right person for job elect cheskovalo
JP is a man of words not action. He claims that his party could not spread out into rural areas because of flaws in the prevailing system. But Loksatta did win on Panchayat in Krishna Dt. 2013 and the guys have nothing to show as their achievement in that village. No innovative ideas, no exemplary changes to the village nothing. By contrast CPM had a record of running exemplary, alcohol free Panchayats in the past. He says AAP won in Delhi because Delhi voters were great and AP voters were not. It may be true. if AAP contests in AP, it may lose deposits. But mark my words, even if JP contested in Delhi, he would have lost deposits.
చేతల్లో లేని భావజాలానికి విలువ లేదు... అది కేవలం సింపతి కోసం ఆరాటమే తప్ప ఒరిగేదేమి లేదు... చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అధికారానికి ముందు ఇంచుమించు ఈలాగే ఉంటారు...!( ఈ jp , jd లనా. లాంటి మాటల రాయుళ్ళు)అధికారం తరువాత అంతా ఒక్కటే...!గురేమో CM పీఠం పై...దారేమో నంగనాచి మాటలు...C M అయిన తరువాత తమ భావాల్ని అమలు పరిచేవాళ్ళే గొప్పవాళ్ళు..( YSR, YSJ లాగ)
Again party unte aa party ki support chestaru meru andhki politics lo failure airyaru kani pavan kalyan ki support chesaru joint finding fact committe ki
Papam ee satish babu tana values ni money kosam digajarchukoni prati interview lo Jagan meeda visham tho ragile ABN RK ki sishyudi laga tayaravvutunnaadu 🌚
Hatss off Dr.JP garu!
Your narration/explanation is Superb!
I'm looking for answers for these questions from 10 years, thanks for journalist for asking this question.
Please correct the spelling. Dairy means connected with milk and animal husbandry. Diary means a record of events. Journalists must be perfect in language and expression.
జయప్రకాష్ గారి సందేశాత్మక విశ్లేషణ చాలా అద్భుతంగా వుంది... ధన్యవాదాలు
Extradinary JP sir your explanation 👍🙏❤️🤝
It's very true. Every one should understand this where the country and society loosing future.
You are an intellectual, and an exemplary personal sir, I can imagine if you become C M of either state, it would be prosperous. May paramatma bless you with long life with good health. I am from telangana. And I am one of your admirers .
Well said Sir..I accept you.We need like you to this society.
మంచి విశ్లేషణ జేపీ గారు మీరు చెప్పిన విధముగా నేను చాలావరకు ఫాలోఅయ్యాను. నన్ను స్తానిక కుహానారాజకియ నాయకులు చేసిన ప్రతీకారాలు వలన నాజివితంలో చాలా ఆర్థికంగా నష్టపోయినా, సమాజానికి కొంతమేలు చేస్తున్నానని తృప్తి ఉంది. ప్రస్తుతం దోచుకునే నాయకులు ఎక్కువయ్యారు.కొందరు ఓటరుని మోసంచేస్తున్నారు. ఓటర్లలో కొందరు సరైన ఆలోచన చేసి ఓటు వినియోగం చేయుటలేదు. ప్రమాణాలు తగ్గుతున్నాయి.
Thank you both JP Sir and Satish babu Sir. Excellent discussion on past, present and future politics.
We hope the best for AP and Telangana
Hats off sir thanks for bringing such a warm and mature interview.
Very Much interesting and motivational.
No negativity no stupidity a clean and neat presentation.
A genuine interview.
Very good anayiiisis thanks a lo5
Satish Babu garu,JP garu mee prasnani sariya ardham chesukoledani anukuntunnanu sir,Thankyou verymuch
సార్ నమస్తే. ఈ మీ యుక్క వీడియో ద్వారా మనిషి మంచిని ఆదర్శం తీసుకోవాలి. బురొకటి నుంచి రాజకీయ నాయకులు అందరికి మంచి జరగాలి.
జయహో JP sir👏👏👏👏💐💐jp గారి లాంటి వారు,మన రాజకీయాల్లో, లేకపోవటం, మన దురదృష్టం😪😪😪😪😪
శ్రీ జయప్రకాష్ నారాయణ గారికి అభివందనములు!🙏
Namaste jp garu meeru super sir
love you sir, sport pavan kalyan, అతను దారితప్పకుండా మార్గదర్శి అవ్వండి. మీరు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి గా కీలకం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను
JP GARU 🙏 if People think wisely people should elect person like you once again I salute you
Please friends next elections vote for Jayaprakash narayan sir.
Sir great salute 👌
You are crystal clear sir, be always jp garu
No.IAS.Officer is available in AP and Telangana at present like Dr.Jai Prakash Narayana Garu He has narrated and detailed info at present going on.what ever he said,people will realise after 10 years,but that time., Appula Andhra..Everybody should realise specially.educated people and guide.innocent people of AP AND.TELANGANA.Be.careful and think before voting to any party.Future of both the telugu states should note this point .Political criminals should be voted out.Police should also do their duties as per constitution not.for govt in power.to avoid criticism from.people specially.innocent one.
Okay viewers let we try to live as a responsible citizen to build the Nation strengthier 😊😊😊Dr K Nagaraju kumar...
Well said sir
Great interview sir..pls do some more videos with great peoples
You have a golden heart J.P.sir. I wait for the time when our beloved A.P. gives you a chance to serve her people.
Sir after long time your voice maa tv after. This tv
ప్రజలు ఎంత అజ్ఞన వంతులైతే పాలకుడి పని అంత సులువై పోతుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను చిరకాలం అజ్ఞాన వంతులుగా ఉంచుతారు. ఈ విద్యలో బీజేపీ అందరికంటే మీరి పోయింది.
ప్రజలు అజ్ఞాన వంతులు కాబట్టే కరోనా లాంటి మహమ్మారిని కేవలం చప్పట్లు చరిచి, ప్లేట్లు కొట్టి, దీపాలు వెలిగించి, పూలుజల్లి కట్టడి చెయ్యవచ్చు అని సాక్షాత్తు దేశ ప్రథానే పిలుపునిస్తే మనం చూస్తూ బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాం.
కరోనా ప్రోటోకాల్ గాలికొదిలి కుంభమేళాలు జరిపినా, ప్రథానే కరోనా నిబంధనలు గాలికొదిలి నెల రోజులు ఎలెక్షన్ ర్యాలీలు నిర్వహించినా మనం నోరు మెదపలేదు. బిర్యానీ పొట్లాలకు, బీరుబాటిళ్ళను ప్రజలకు ఎఱగా వేసి ఎక్కన్ ర్యాలీలకు తరలిస్తూ ఉన్నా చూస్తూ ఊరుకుంటాం మనం.
ఇలాంటి వాటిని ఖండిస్తూ మన మేధావులు అది తప్పు అని ఒక్కమాట కూడా చెప్పలేక పోయారు. మోదీకి ఎదురు మాట్లాడితో దేశ ద్రోహం కేసు పెడతారని అనుకున్నారో ఏమో ఎవ్వరూ నోరు మెదపలేదు. అందుకే దేశం ఇలా తగలడింది.
కనీసం కర్షకుడితో మాటమాత్రమైనా చెప్పకుండా కర్షకుడి కడుపు కొట్టి కార్పొరేటుకు దోచిపెట్టే దారుణమైన సాగు చట్టాలను కూడా మేధావులు సమర్థిస్తే దేశమెలా బాగుపడుతుంది? రైతుకు తనపంటకు కనీస మద్దతు ధర అడగడం సమర్ధ నీయమైన డిమాండు అని ఈ మేధావులు నోరు తెరిచి చెప్పలేక పోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి.
సమాజంలో కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మతోన్మాద పార్టీలు అధికారం చేజిక్కించు కుంటూంటే ఒక్కరూ మాట్లాడరు. ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేటోళ్ళకు కట్టబెడుతూంటే మేధావులు అందరూ భేష్ భేష్ అంటూ మోదీని సమర్థిస్తూ ఉన్నారు. ఎందుకు?
ప్రజలు చైతన్య వంతులు కావాలంటే అందరికీ ప్రభుత్వాలే ఉచిత విద్య, వైద్యం అందించాలి. పూర్తిగా ఉచితం కాకపోయినా నామమాత్రపు ఫీజుతో వీటిని ప్రభుత్వమే నిర్వహించాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రజలను దోచుకు తింటున్న కార్పొరేట్ విద్యను, వైద్యాన్ని రద్దు చేయ్యాలి.
అప్పుడే సామాన్యుడు తాయిలాలకు కక్కుర్తి పడకుండా, ఓటును అమ్ముకోకుండా విచక్షణతో ఆలోచించి ఓటు వెయ్యగలడు.
జేపీ లాంటి వారు ఆదిశగా ప్రజలను చైతన్య పరిచి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. లేక పోతే మూర్ఖులైన ప్రజలు నోటుకు ఓటు అమ్ముకుంటారు. మతత్వంతో ఊగులాడిపోతూ మతోన్మాదులకే పట్టం కడతారు.
👍💪🔥👌🙏 భారత్ మాతాకీ జై
Good interview
Adbhutham j P sir
Very good message
విడిపోయారు అయిపోయింది ఇంకా ఎంటి రెండు తెలుగు రాష్ట్రాలు వాళ్ళ సమస్యలు వారివి మన సమస్యలు మనవి
what a explanation!
Jp sir miru super
Jaya prakash Narayan IAS and founder of loksatta and he is genuine person ekkado ayana tappudu suggetion yichadani naa pragada nammakam. For Example': 1 kg rice for 2 rupees because open market lo kg rice for 2 fine quality. Second one is Mandal vyavasta.for the last 38 years corruption reached peak stage. 2for the last two years corruption decreased.I think J.P.garu you can analyse these points thoughly.J.P. garu you are well educated person I am a un educated person India lo black money curb cheese monagadu putta ledu puttadu kuda. Okavela alanivadu pudithe desam bagu padutundi.any politicians above sixty years of age should not contest to Parliament,assebmblies.our way of thinking is good but we cannot implement that is our(people) bad luck.
JP Sir Your Very Good Idealistic &Administrative Leader Like CBN Sir...
Jp garu we like your analysis, hope some day society changes like your thinking,
Hats off Dr. Jayaprakash Narayana sir.
A Jindhabad, B Jindhabad, C Jindhabad,......., Z Jindhabad. Should be there based on quality improvement by any politicians.
JPgaru old samajamni gurchi chala Baga chepparu.Kammavhostels yilantivi samajamni very chestunnai.all humanbeings are equal ane bhavana ravataledu LKG students daggarajunchi Maha Vidwamsula varaku.21century lo kuda manaku Knowledge lekapovatame karanamm.
జే.పి గారూ మీ అడుగు జాడలలో కొంతదూరమైనా నడవగల్గితే తెలుగు వాళ్ళు బాగు పడతారు.🙏🙏🙏🙏🙏
మనషి.తనవుకోసం.చేసేఆలోచన.తక్కువచేసి.తన.గురుంచి.ఆలోచన.పెంచితే.జీవనప్రమాణం.మెరుగుపడె.అవకాశంఎక్కువగాఉంటుంది.అనేభావన.ఇప్పుడుచాలాఅవసరం.అనినాభావన
👍👏👏👏
నిజంగా మీరు బంగారు లాంటి వారు. అది తింటానని పనికిరాదు, కోయటానికి పనికి రాదు, మరిదేనికీ పనికి రాదు. అది ఉంది అని చెప్పుకోవటానికి తప్ప ? అదే మీకు అరవింద్ కేజ్రీవాల్ కు ఉన్న తేడా . ఆయన అధికారంలోకి వచ్చి మీ విధానం లో నడుస్తున్నాడు. మీరు మాత్రం ప్రజలకు అర్థం కానివి మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు. దురద్రుష్టం ఏమిటంటే మీ పట్టుదలవదలరు. ఇక ఇంతే............
తప్పు. . మనుషులు అజ్ఞా నానికి ...నేను వేదవను చవతను అని fix అయ్యారు
It's true...but akkada rape case వల్ల కేజ్రీ వాల్ వచ్చారు
2014 లో టీడీపీ మేనిఫెస్టో
వైసీపీ మేనిఫెస్టో లే తీసుకుంటే జగన్ హామీలు
CBN హామీలు కారణంగా ఎవరిని ఎవరు మార్చారు
కాస్త వివరించండి
ఏ లాభమూ జరగకుండానే జనమంతా టీడీపీ నుండి వైసీపీ కి మారిపోయారు
Great JP sir
Mari. Manam emi cheyyali. Sir. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻Andaru. Anthe kadandi.🙏🏻🙏🏻🙏🏻🙏🏻Inka ee country ni. Evaru. Developed country chestaru. Sir🤔🤔🤔🤔
👍
Jp gariki telisindhi meeku am theliyadhu Satheesh Garu.,...manchi voice prajahitam kosam vadadandi 🙏
Jp well said
ఆంద్రప్రదేశ్ విబజన కోర్టు లు ఎందుకు ఆపలేక పొయాయి
రాజ్యంగభద్దంగ parliament lo bill pass అఇందికదా.
🙏🙏🙏🙏
JP sir you need to go to roots reach villages and meet the people.
meeru Jp gari life choosthe easy gane telustundi entha village centric ani. Jp gari nepadyam village lone. ekkuva phalitalu sadhinchindi gramina prajala kosame.
Dr. Igneus Samanvez advised his contemporary doctors regarding hand wash, as you said. Should there be medical audit today and need advice to many doctors as Dr Igneus did in past?
💛💛💛💛
Emta goppa vijnaavamtulu..maremta goppa samskaaravamtulu..🙏🌺🙏🙏🙏🙏
ఒక్క విషయం Sir. 'గర్భస్థ' అంటే 'గర్భంలో' ఉన్న అని అర్థం.'గర్భంతోఉన్న' అని కాదు.
Do you know Sanskrit???
Why not question Election commission to restrict Political Parties not announce FREE distribution of PUBLIC MONEY
can we try.
Bro EC is independent in past but today EC under PM Modi.
Jai JP
Aravind kejriwal vs Jay Prakash. Why is Ak successful, and not Jp sir. Along with being idealistic one has to be efficient and committed ain't it? JP failed in building a team, which AK did. People are watching Delhi's model and effects of it are already being felt in the governance of other states.
If intelligence remains silent foolish people will rule
JP sir COVID-19🦠😷vaccine vachimda... Kovaxyn kovisheild correct vaccines yena
Real swamiji.
Sir, I think people r commenting on u r ysr party fans. Sir i think tdp is also not good but these people r very crazy of y.s.r. party. Please understand his speech clearly. He is good n n praising any party. Please don't decide very fast n understand his voice. Please listen to him clearly. Survey jana sukinow bavanthu.
ముందు జడ్జి ల గురించి,వారి అడ్డగోలు నియామక ప్రక్రియ గురించి కూడా మాట్లాడండి
అన్నింటికీ నేతల మనస్తత్వమే ముఖ్యం...అది పవన్ గారి విషయంలో satisfy అయ్యారా ??...
satish babu YSR family and YSR thappa vere vallu manchi nayakulu kadu he is one side journalist
THE UNSUCCESSFUL POLITICAL LEADERS JP & JD, BUT, THEY ARE REAL HEROS & LEADERS IN THE TWO TELUGU STATES. THE BOTH LEADERS AGAINST TO MONEY POLITICS , SO THEY MUST BE UNITED FOR REFORMS IN THE COMMON PEOPLES LIFE.
JP Gariki aratam vundi kani poratam ledu. TV studio discussions ke akkuva ga parimitham ayyaru kani prajalaloki vachhi vudyamalu cheyyadam lo fail ayyaru.
అన్ని టలో అన్ని అగ్ర బాగాలు ..అన్ని అగ్ర వరాగాలవే...ఏముంది . సర్ జె పి గారు
బాబు సత్తిబాబు గారు మీ jd లో కామెంట్స్ active లో పెట్టే దమ్ము లేదా సార్ మీకు మీరు మాత్రమే గొప్ప కాదు సార్ గుర్తు పెట్టుకోండి
enaki una clarity ki..he should be PM..alantadhi..we couldnt even make him CM.. its our loss..purely our fault...
If we keep making same choices. we ll get same results..if we want change..we need to elect differently..we need to give chance to ppl like this.. caste, fan base, family, sentiment, emotion tho kakunda..right person for job elect cheskovalo
Ignaz Semmelweis he was born in 1818 not 1819
JP is a man of words not action. He claims that his party could not spread out into rural areas because of flaws in the prevailing system. But Loksatta did win on Panchayat in Krishna Dt. 2013 and the guys have nothing to show as their achievement in that village. No innovative ideas, no exemplary changes to the village nothing. By contrast CPM had a record of running exemplary, alcohol free Panchayats in the past. He says AAP won in Delhi because Delhi voters were great and AP voters were not. It may be true. if AAP contests in AP, it may lose deposits. But mark my words, even if JP contested in Delhi, he would have lost deposits.
Ok
JP sir is a commited and responsible citizen of our country. But society did not understand his ideology.
J. P garu meeru kuda samajanni ya matram educate chayya ladu oral speach andaru issataru pratical ga nil andu kane me party zero ga ayyendi
Please add English subtitles
చేతల్లో లేని భావజాలానికి విలువ లేదు... అది కేవలం సింపతి కోసం ఆరాటమే తప్ప
ఒరిగేదేమి లేదు... చెప్పాలంటే ప్రతి ఒక్కరూ
అధికారానికి ముందు ఇంచుమించు ఈలాగే
ఉంటారు...!( ఈ jp , jd లనా. లాంటి మాటల రాయుళ్ళు)అధికారం తరువాత
అంతా ఒక్కటే...!గురేమో CM పీఠం పై...దారేమో నంగనాచి మాటలు...C M
అయిన తరువాత తమ భావాల్ని అమలు పరిచేవాళ్ళే గొప్పవాళ్ళు..( YSR, YSJ లాగ)
Jp gariki vakka sari CM chaiyaly manam andaram
Vah vah j p Garu .yee matalu palakulu alochinchi deshabhi vridhi ki upayoginchu kunte !!!
Adhikaarulaku money is imp5. Which ever government pays more under the table, they will work for them.
Jp is a boon to our people he is our asset
Vote ki note ane tatilalu anedi Alavatu chesindi CBN TDP party kaadacJPgaru .TDP ante Sr.NTR party kadu,CBN Party.
ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంటూన్నారు
Voting system fail chase leaders vachinappudu JP lanti goppa siddantalu budithapalu. Present political system total failure. Ippatiki Jp gari Allochanulu chala mandiki spurti ga vundi...Medavulu andhari jP vypay
Mee kanna janalu medhavuly
Sokrtees,Vivekananda lanti vsri speeches understnd chesukovali
మనసువిప్పా బట్టలువిప్పాఎర్రిపప్పా
Vudhyogulu.honest.ayinantha.maathraana.raajskiiyam honest.gaa.vundaalaa vaddhaa/
Satish.babu.read.ramnath.Goenka
please give less importanse to movie start satish
Again party unte aa party ki support chestaru meru andhki politics lo failure airyaru kani pavan kalyan ki support chesaru joint finding fact committe ki
People in the stage of Un-understanding from leader
Pk kante jp super 👌jai jagan
Caste feeeling chupinchakandi ex ias garu please
India ap TS lo, votes veluva teliyani vaaru 90%mandi,vunaru, money kosam,vote, amukoni, aviniti parulu,ni, bussnes mans, criminal s rodis,ni, galipichutunaru,, vote, veluvatelisina varu vote ki 10 00 00 00 rs eichina votes amukoru aviniti parulaki business man's, criminal s ki sapport cheyaru, marpu ravali lekapote 100,y, aiena bagupadaru jai bheem
సతీష్ బాబు,అర్ధం అయింది లే ని బాధ,ఛాంబ గాడు కొద్దిగా విదిలించుతున్నటు ఉంది
Neku inka ardamkaledu jd videos chudu vadu me jalaga falower
Jagan chese panula gurinchi koncham media lo matladandi pls
Raajakiiya naayakulsku leni nijaayathii.saamaanyula kelaa.vasthundhi/please note.this.sir miiku mii.paadhalalu.naskaaram/
Papam ee satish babu tana values ni money kosam digajarchukoni prati interview lo Jagan meeda visham tho ragile ABN RK ki sishyudi laga tayaravvutunnaadu 🌚
JP garu mee lanti zeniyes ni miss ina janam fools
Where are you from