జానకమ్మ మనసులో అలనాటి మాటలు || Chit chat with Actress Janakamma || Alanati Ragini

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • జానకమ్మ మనసులో అలనాటి మాటలు. Hope you all like this interview. If you all like the video please like, share, comment and subscribe to the channel
    #ragini #alanaatiraagini #interview #Raginiinterview #Janakama
    click here to watch more videos here...
    👉 ఏడు వారల నగలు తీసుకున్నా - • ఏడు వారల నగలు తీసుకున్...
    👉 బ్రహ్మముడి లో నా హడావిడి - • బీరకాయ కోడిగుడ్డు రొయ్...
    👉 ఇంన్నాళ్ళకి నా కోరిక ఇలా తీరింది - • ఇంన్నాళ్ళకి నా కోరిక ఇ...
    👉 మా MLA గారి ఇల్లు - • మా MLA గారి ఇల్లు || M...
    👉 చిటికెలో Chicken Biryani - • చిటికెలో Chicken Birya...
    👉 ఆలా వియంకులవారి ఇంట్లో....సంక్రాంతి సంబరాలు - • చిటికెలో Chicken Birya...
    👉 శ్రీ అనంత పద్మనాభ స్వామి Temple Vlog - • శ్రీ అనంత పద్మనాభ స్వా...
    👉 అల్లరి నరేష్ ఇంట్లో అల్లరి అల్లరి - • అల్లరి నరేష్ ఇంట్లో అల...
    👉 Anantagiri Hills Trekking Vlog - • Anantagiri Hills Trekk...
    👉 Vikarabad Boating Vlog - • Vikarabad Boating Vlog...
    For Brand Collaborations: Sales@trendloud.com

Комментарии • 30

  • @bharativs9139
    @bharativs9139 9 месяцев назад +13

    జానకి గారితో ఇంటర్వ్యూ చాలా బాగుంది రాగిణీ దాదాపు 1300 సినిమాలు చేసిన జానకి గారు చాలా గ్రేట్ కదా! ఎలాంటి భేషజం లేకుండా ఉన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది జానకి గారి విషయంలో అక్షరాలా నిజం. జానకి గారితో ఇంటర్వ్యూ చేసినందుకు నీకూ మనసుకు తృప్తిగా అనిపించి ఉంటుంది కదా!మానసికంగా తృప్తిగా ఉండటమే సౌందర్య రహస్యం అన్నారు ఎంతవిలువైన మాట కదా!👌👌😍

  • @Venumediaboy
    @Venumediaboy 9 месяцев назад +10

    చాలా మంచీ ఐ ఇంటర్వ్యూ రాగిణి గారు .. ఇన్లాంటి ఇంటర్వ్యూ లు ఇంకా చేయాలి.. అండ్ మేమంత మీ ఫాన్స్

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 3 месяца назад

    Eddaru simple ga unde vallu ,,,meeru eddaru e generation ki inspiration amma ❤

  • @vanammachethigumagumalu
    @vanammachethigumagumalu 9 месяцев назад +3

    మా ఆంద్రా వాసి జానకమ్మ మాటలు ముత్యాల మూట లు, మన సిన్సియారటి మనకు జీవితాంతం అన్నం పెడుతుంది అన్న నిజాన్ని చాలా చక్కగా చెప్పారు, ఆవిడ సమాధానాలకు రాగిణీ గారి ముఖములో ఆనందం వెల్లువిరిసిo ది , అనడం లో అతిశయోక్తి లేదు,.

  • @sreekaruninguva2397
    @sreekaruninguva2397 8 месяцев назад +2

    Exlent, really i will appreciates u Ragini for Smt.Dubbing.JANAKAMMA gari truly memorable programme ❤👌👍💥🕉️

  • @sudhadatla5314
    @sudhadatla5314 8 месяцев назад +2

    Ragini garu, mee maatalo chaala maryada vundi.. thoroughly enjoyed the conversation.. meelanti anchors chaala takkuva vunnaru

  • @ram2974
    @ram2974 8 месяцев назад +1

    Namaste amma.OLD IS GOLD.Meru inka elanti alanati anubhavam unna goppavallani ,vari anubhavallani mee channel dwara thelusukovalani koruthunam.Chala thanks amma.

  • @chuddamrandi8555
    @chuddamrandi8555 3 месяца назад

    డబ్బింగ్ జానకమ్మ అంటే నాకు గుర్తుకు వచ్ఛేది అమ్మను మించి దైవం ఉన్నదా అనే పాట 20 వ శతాబ్దం సినిమా లోది అలాగే సాగర సంగమం , కూలి నెం 1 సీతాకోక చిలుక సప్తపది ఇలా చెప్పుకోంటు పోతే చాలా ఉన్నాయి మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి .
    రాగిణి గారు మీరు నటించిన అన్ని క్యారెక్టర్లు ఇష్టమె కాని నాకు బాగా నచ్ఛింది రాధ మధు సిరియల్ లో పద్మినీ పాత్ర కవిత్వం లో కడుపుబ్బా నవ్వించారు

  • @jujjivarapuvanaja4081
    @jujjivarapuvanaja4081 3 месяца назад

    Both of you great

  • @rameshgarre569
    @rameshgarre569 8 месяцев назад +1

    Great Amma

  • @sumanasri2218
    @sumanasri2218 9 месяцев назад +3

    Very nice interview Ragini

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 9 месяцев назад +1

    Extraordinary interview with janaki garu....Ragini akk...I'm ur new subscriber from vizag.....❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhelprasadrao4299
    @bhelprasadrao4299 9 месяцев назад +2

    చాలా Correct గా చెప్పారు.

  • @hymavathi248
    @hymavathi248 8 месяцев назад +1

    Raagini gaaru mee maatalu,meee padhathi chaala baaguntai. Neenu mee sarees ki big fan ipoya

  • @madhavilathay2804
    @madhavilathay2804 9 месяцев назад +2

    Manchi matalu chepparu👌👌❤️

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 3 месяца назад

    Ragini amma alapati Laxmi gaarini , thathineni rajeshwari gaarini, Bindu madhavi garini interview cheyandi chala days ayindi valla ni chusi

  • @sravanivatsavai7577
    @sravanivatsavai7577 9 месяцев назад +2

    Super 💯

  • @shekarravi1463
    @shekarravi1463 7 месяцев назад

    Amma meru tamil telugulo chala manchi actor mee acting super amma.

  • @hnr6815
    @hnr6815 5 месяцев назад

    రాగిణి గారు భానుప్రియ గారితోనే ఇంటర్వ్యూ చేయండి

  • @bollasrinivasarao471
    @bollasrinivasarao471 8 месяцев назад

    Very very super intaryu

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 3 месяца назад

    Seethamma vakitlo sirimalle chettu lo bamma dialogue " saripoyaru eddaru meeku ala saguthundi "

  • @bhagath_Singh
    @bhagath_Singh 8 месяцев назад +1

    1000 కి పైగా నాటకాలు.. 1300 పైగా సినిమా లు... కానీ మీకు పద్మ శ్రీ ఎందుకు ఇవ్వలేదు...😔😔😔

  • @venuvutv7686
    @venuvutv7686 9 месяцев назад +2

    జానకమ్మ గుండెచప్పుడు బావుంది

  • @bolemgayathri9552
    @bolemgayathri9552 8 месяцев назад

    Nice video

  • @bollarevathi4604
    @bollarevathi4604 9 месяцев назад +2

    Dabbing Janaki garini interview chesinanduku thanks Ragini garu.

  • @saradalakshmi568
    @saradalakshmi568 9 месяцев назад

    Ragini garu meeru kattina saree chaala bagundi .adi ee cloth.cost entha? Evaro kattinappudu chusa naaku dorakaledu cheppandi pls

  • @intikokadha6081
    @intikokadha6081 8 месяцев назад

    🌹🙏👌👌👌👌👌

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 9 месяцев назад

    Chala bavundi amma

  • @srinivasachari2185
    @srinivasachari2185 3 месяца назад

    Banuprya etnryu hiyde