అమృతం సార్ వాడా ఈయన? ఎంత బాగుండేదో అమృతం సీరియల్. ఒక్క వెకిలిమాట లేని చిక్కనైన చక్కటి ఆరోగ్యకరమైన హాస్యమును పంచిన హాస్య భరితమైన సీరియల్. అమృతము నాకు నటిగా జన్మనిచ్చింది అని వినమ్రపూర్వకముగా గుర్తుచేసుకుంటున్న రాగిణి గారి గొప్ప వ్యక్తిత్వము తెలిసింది ఈ ఇంటర్య్వూ ద్వార. ఆ సీరియల్లో నన్ను ఏంటీ సిస్ సిస్ సిస్సా అనేది మీరు అని అడిగిన అమాయక ప్రశ్న బాగుంది!😂 . ఇతరులు ఇచ్చిన ప్రోత్సాహనికి ఎలా కృతజ్ఞత తెలుపాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి రాగిణి గారు. సారు వాడికి తమిళం రాదంటే ఆశ్చర్యం అవుతుంది. మరి నాకు తమిళం మాత్రమే వచ్చు తెలుగు అంత బాగా రాదనే ఆ యాసేంటి? వీరు మంచి రైటర్ అనే విషయం ఇప్పుడే తెలిసింది. మంచిని పెంపొందించే మంచి ఇంటర్వ్యూ. ఆల్ ది బెస్ట్ టు యు బోత్. రాజిరెడ్డి, హనుమాన్ నగర్ మణికొండ
రాగిణి గారు, గుండు హనుమంతరావు గారు, సార్ వాడు మా అభిమాన కామిడియన్ హీరో లే.అమృతం సీరియల్ కోసం ఆరోజుల్లో బయటికి వెళ్లిన ఆ టైమ్ కి ఇంటికి చేరు కొనేవాళ్ళం. ఇప్పిటిలా యూట్యూబ్ లేదు కదా అప్పుడు. ఆ ఫీల్ సూపర్. థాంక్ యు రాగిణి గారు.
రాగిణి గారు అమృతం సీరియల్ లో చాలా బాగా నటించారు అండి అందరూ కూడా అద్భుతంగా నటించారు 👏 మనసు బాలేకపోయినా అమృతం సీరియల్ చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంజి గారి పాత్ర గుండు హనుమంతరావు గారు తప్ప ఇంకా ఎవరు చెయ్యలేరు
90's era is golden era 95 to 2010 varaku asalu movies kaani serials kaani mainly they focused on story now no story nothing heavy makeup Graphics ad over expression my sunday starts with etv panchatantram and end with amrutham❤❤❤❤
Amrutham serial second season continue cheyyalisidhi...e generation ki clean comedy value telusundhi..... Saravam character awesome. Ragini gaari amurutam serial lo chala best character...please try to continue amurutam season 2...
Madam meeru nanna serial lo chesina character matram very funny 🤣🤣🤣 rasina writer and mee performance peaks thankyou for giving such a beautiful character to us
Vasu sir Miku nenu biggest fan, Miru work Chesina every cinema, serial web series vedhiki Mari chustaanu. You are superb sir Sir budget gurunchi alochincha Kunda amrutham tiyyandi Amrutham will become more famous than jabardhast
Zero heaters e serial ki. Badha karamaina vishayam enti ante ilanti manche serials chala takkuva episodes untaye.useless vi matram years years testune untaru. Love amrutham serial
The best natural actors..gundu hanumantj rao gaaru and ragini gaaru she behaves like a lady next door.... Very pleasant to watch Amrutham during my kids....even Now I watch
Naaku chaala istamaina serial madam amrutham. sarvam, amrutham ,anji and appaaji and Shanta this characters are unforgettable. Idi elaanti serial ante 500 years Ayna dinni marchiporu. Migtaavanni marchipotaaru. Amrutham 2 baagundi Adhi endhuku hit kaaledhu ante
ఆనాటి కి ఈనాటి కి అమృతం సీరియల్ అమృతమేఅందులోసర్వంక్యారక్టర్అమాకమైన అంజి క్యారెక్టర్ ఆఅమాకపుచక్రవర్తి భార్యగారాగిణిగారిక్యారక్ట ర్ చాలా బాగా నచ్చింది మవారైతేనైటయంఎప్పుడూఅమృతంసీరియల్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు మీరు నమ్మరు మావారు పిజ్జా కావాలి అని మా అబ్బయిని అడిగాడు పిజ్జాతింటూసర్వంఅమ్మేపిజ్జలాలేదేఅన్నడు మాఇంట్లో అందరూనవ్వారుపిజ్జాఅంటేఇదేఅన్నారురాగిణిగిరు వాసుగారు మీ కు ధన్యవాదాలు దేవదాసు కనకాల గా రికీ అల్లుడు గాఅర్షవర్దన్ గారు చాలా చక్కగా చేసారు 🎉🎉🎉
అమృతం-హర్షవర్ధన్ గారు, అంజి -గుండు హనుమంతరావు గారు, అప్పాజీ - శివన్నారాయణ గారు, సర్వం - వాసు ఇంటూరి గారు, శాంత - రాగిణి గారు.. no one can pace these Artists in these characters..
I first saw you many years ago at the Sai Baba Temple in Punjagutta. You had such a modern vibe, and all I could think about was Amrutham. Even today, I watch the show every day-it’s a constant reminder of a happy childhood. Thank you for being such an integral part of those cherished memories!
రాగిణి గారు మీరు చాలా చలాకీగా వున్నారు, మీరు చేస్తున్న ఇంటర్వ్యూ చాలా ముచ్చటగా ఇంకా చూడాలని అ నిపించేలా వుంది. Nice to see your interviews. Your laugh is very pleasant to hear.
ఇంటర్వ్యూల్లో అమృతం స్టైల్లో ఉంది. బాగుంది, మన పక్కన ఎవరో కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటుంటే మనకి వినపడుతున్నట్టు అనిపించింది, వినాలనిపించింది. మీ ఇద్దరికీ ALL THE BEST
జబర్దస్త్ కు లక్ష రెట్లు మేలు.అమృతం .కుటుంబ సమేతంగా చూడదగిన సీరియల్.
Jabardasth ni kanisam conpare cheyyakudadu amrutham serial ki....amrutham serial one of the greatest serial in telugu
దయచేసి అమృతం సీరియల్ ని చెత్త జబర్దస్త్ తో పోల్చకండి
ప్రతి తరానికి ముందు తరాలకు కుటుంబసమేతంగా చూడదగ్గ గొప్ప ఆణిముత్యం లాంటి అమృతం నిజంగా అమృతమే
Asalu jabardast toh enti polika adoka chetha Dani toh diamond ki polika enti
Do not compare always diamond with iron
ఇప్పటికీ నేనూ యూ ట్యూబ్ లో..అమృతం.. సీరియల్ చూస్తూ భోజనం చేస్తాను... స్వీట్ మెమోరీస్ 🎉❤😢
Nenu kuda same bro
Same here bro
Ne kuda bro
Same Nenu Kuda Bro😊
Nenu kuda bro
👌నాకు చాలా చాలా చాలా మాటల్లో చెప్పలేనత ఇష్టం అమృతం సీరియల్ 👌👌సీరియల్ లో ప్రతి ఒక్కరు చాలా బాగా నటిచ్చారు 👌👌👌👌👌👌👌👌👌👌👌
మళ్ళీ అమృతం సీరియల్ చేస్తే బాగుంటుంది. 👌👌👌👌👌
అమృతం సీరియల్ ఇప్పుడు youtube లో రచ్చ చేస్తుంది....🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
ఇంటర్వ్యూ చాలా బాగుంది రాగిణీ నీ మంచితనం అందరితో నువ్వు నడుచుకొనే తీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తీరు మరోసారి వెల్లడైంది రాగిణీ ❤
90 s kids కి ఓ మరిచిపోలేని జ్ఞాపకం . అమృతం సీరియల్ చూసి జబర్దస్త్ అనే చెత్త షో ని చూడలేకపోతున్నాం ..
Amrutham serial tv lo telecast ayinapudu chusina generation maadi.. Really lucky 90s people.
Yes 👍🥰 adi kuda entho anxiety vundedi chusthunnanthasepu
అమృతం సార్ వాడా ఈయన? ఎంత బాగుండేదో అమృతం సీరియల్. ఒక్క వెకిలిమాట లేని చిక్కనైన చక్కటి ఆరోగ్యకరమైన హాస్యమును పంచిన హాస్య భరితమైన సీరియల్.
అమృతము నాకు నటిగా జన్మనిచ్చింది అని వినమ్రపూర్వకముగా గుర్తుచేసుకుంటున్న రాగిణి గారి గొప్ప వ్యక్తిత్వము తెలిసింది ఈ ఇంటర్య్వూ ద్వార.
ఆ సీరియల్లో నన్ను ఏంటీ సిస్ సిస్ సిస్సా అనేది మీరు అని అడిగిన అమాయక ప్రశ్న బాగుంది!😂 .
ఇతరులు ఇచ్చిన ప్రోత్సాహనికి ఎలా కృతజ్ఞత తెలుపాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి రాగిణి గారు.
సారు వాడికి తమిళం రాదంటే ఆశ్చర్యం అవుతుంది. మరి నాకు తమిళం మాత్రమే వచ్చు తెలుగు అంత బాగా రాదనే ఆ యాసేంటి? వీరు మంచి రైటర్ అనే విషయం ఇప్పుడే తెలిసింది. మంచిని పెంపొందించే మంచి ఇంటర్వ్యూ.
ఆల్ ది బెస్ట్ టు యు బోత్.
రాజిరెడ్డి, హనుమాన్ నగర్ మణికొండ
ఈ టీవీ మొత్తం లో బెస్ట్ సీరియల్ అమృతం 💖👌
Miss you Sir Gundu Hanumanta Rao garu 🙏🙏
రాగిణి గారు, గుండు హనుమంతరావు గారు, సార్ వాడు మా అభిమాన కామిడియన్ హీరో లే.అమృతం సీరియల్ కోసం ఆరోజుల్లో బయటికి వెళ్లిన ఆ టైమ్ కి ఇంటికి చేరు కొనేవాళ్ళం. ఇప్పిటిలా యూట్యూబ్ లేదు కదా అప్పుడు. ఆ ఫీల్ సూపర్. థాంక్ యు రాగిణి గారు.
రాగిణి గారు అమృతం సీరియల్ లో చాలా బాగా నటించారు అండి అందరూ కూడా అద్భుతంగా నటించారు 👏 మనసు బాలేకపోయినా అమృతం సీరియల్ చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంజి గారి పాత్ర గుండు హనుమంతరావు గారు తప్ప ఇంకా ఎవరు చెయ్యలేరు
We miss u Anji Sarvadu
Amrutham ante chala istam ,amrutham ante yepatiki oka crazy serial 😊😊😊
90's era is golden era 95 to 2010 varaku asalu movies kaani serials kaani mainly they focused on story now no story nothing heavy makeup Graphics ad over expression my sunday starts with etv panchatantram and end with amrutham❤❤❤❤
అమృతం సీరియల్ ఇప్పటికీ రోజూ చూస్తాం అంత నాచురల్ గా ఉన్న సీరియల్ ఇప్పటికీ లేవు
మీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అన్నడి ఇప్పుడు అలా మాట్లాడారు.....
Gundu Hanumanthu Rao and She were the natural actors in Amrutham. She reminds us next door neighbor lady.
మీ సారువాడు కూడా చాలా మంచివారే నని అర్థమైంది
Shantha gaaritho dialogue start ayindi grand success ayyindi❤❤.. Week motham wait chesey vadini 30 min kosam😂😂
No1 tv serial Amrutham
Mana 90s vallu chala great manakantu enno madhura gnyapakalu unnai....amrutham serial super
Amrutham serial second season continue cheyyalisidhi...e generation ki clean comedy value telusundhi..... Saravam character awesome. Ragini gaari amurutam serial lo chala best character...please try to continue amurutam season 2...
Gundu garu vallu unnapude tiyalsindi season 2 we miss him in it. Anji Amrutham both were soul of this show
Amrutham serial is an emotion roju ku okka episode ienaa chustanuu my all time favourite character is anjaneyulu
Recently refreshed all episodes with my kids. My daughter surprised to listen his telugu...
My favourite serial ❤ అమృతం
One of the history of serial amrutam 2003 2004 2005 now show this repeat serial amrutam
తరువాత Harsha తో చెయ్యండి ఇంటర్వ్యూ. చాలా బాగుంటుంది!
After that next supraja 😍 who played as sanju character in AMRUTHAM
Paddhu Koda 🤪🤗🫣@@geethamadhuri4.033
Amrutham is an emotion..
My favorite amrutham serial ❤❤daily chustanu epudu kuda❤❤ l love sarvam❤❤❤😊
Iam so happy sarvam and santha madam
Love u Ragini Madam and Sarvam sir…… Amrutham is greatest serial ….. it’s a gift for all Telugu people……
I am still watching Amrutam .. so relaxing and clean serial 🙏🙏🙏
Nenu ippatiki chusthunna malli malli repeatga.. spr asaluu
Madam meeru nanna serial lo chesina character matram very funny 🤣🤣🤣 rasina writer and mee performance peaks thankyou for giving such a beautiful character to us
Amrutham is an emotion😊😊
Omg great thanks vdo upload chesaru
Ragini acting in my name is mangatayaru is awesome...padi padi navvutharu aame acting chusi
People who played characters in Amrutham serial are great artists.
Without Amrutham serial, my childhood is not full filled joy and love.
Vasu sir Miku nenu biggest fan,
Miru work Chesina every cinema, serial web series vedhiki Mari chustaanu.
You are superb sir
Sir budget gurunchi alochincha Kunda amrutham tiyyandi
Amrutham will become more famous than jabardhast
అమృతం ఇంకో 300 ఏపిసోడ్లు చేసి ఉంటే బాగుణ్ణు అని ఇప్పటికీ అనుకుంటాను.
Zero heaters e serial ki. Badha karamaina vishayam enti ante ilanti manche serials chala takkuva episodes untaye.useless vi matram years years testune untaru.
Love amrutham serial
Missing those words అమృతం సార్వాడు, అంజి సార్వాడు, సంజీవని మేడం వాడు, శాంత మేడం వాడు, అప్పాజీ సార్వాడు..
My favorite amrutham
The best natural actors..gundu hanumantj rao gaaru and ragini gaaru she behaves like a lady next door....
Very pleasant to watch Amrutham during my kids....even Now I watch
80s and 90s kids will never forget AMRUTHAM , it will be there forver till telugu comedy is there..... a great Show of all time for me
Naaku chaala istamaina serial madam amrutham. sarvam, amrutham ,anji and appaaji and Shanta this characters are unforgettable.
Idi elaanti serial ante 500 years Ayna dinni marchiporu. Migtaavanni marchipotaaru.
Amrutham 2 baagundi Adhi endhuku hit kaaledhu ante
Amrutham serial ever green andi .. malli alanti serial raadu..
ఆనాటి కి ఈనాటి కి అమృతం సీరియల్ అమృతమేఅందులోసర్వంక్యారక్టర్అమాకమైన అంజి క్యారెక్టర్ ఆఅమాకపుచక్రవర్తి భార్యగారాగిణిగారిక్యారక్ట ర్ చాలా బాగా నచ్చింది మవారైతేనైటయంఎప్పుడూఅమృతంసీరియల్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు మీరు నమ్మరు మావారు పిజ్జా కావాలి అని మా అబ్బయిని అడిగాడు పిజ్జాతింటూసర్వంఅమ్మేపిజ్జలాలేదేఅన్నడు మాఇంట్లో అందరూనవ్వారుపిజ్జాఅంటేఇదేఅన్నారురాగిణిగిరు వాసుగారు మీ కు ధన్యవాదాలు దేవదాసు కనకాల గా రికీ అల్లుడు గాఅర్షవర్దన్ గారు చాలా చక్కగా చేసారు 🎉🎉🎉
Madam, good to see you with your channel ❤ #Sarvadu saar fans assemble
Vaasu gaaru mee serials ante naaku chala ishtam
Miss you gundu Hanumantha rao garu
అమృతం-హర్షవర్ధన్ గారు, అంజి -గుండు హనుమంతరావు గారు, అప్పాజీ - శివన్నారాయణ గారు, సర్వం - వాసు ఇంటూరి గారు, శాంత - రాగిణి గారు.. no one can pace these Artists in these characters..
మళ్లీ అమృతం సీరియల్ వస్తె బాగుంటుంది
Appaji ni kuda interview cheyyandi..
Super Fun AmrutamSerial Iterview Thanks to the Teem
I first saw you many years ago at the Sai Baba Temple in Punjagutta. You had such a modern vibe, and all I could think about was Amrutham. Even today, I watch the show every day-it’s a constant reminder of a happy childhood. Thank you for being such an integral part of those cherished memories!
That's RUclips, atleast now you recommend my favourite Ragini madams channel. ❤️
My name is mangathayaru serial also great😍
I still watch Amrutham everyday 😊
Thank you all for making my childhood wonderful
Please take interview of supraja 😍 who played the role as sanju in AMRUTHAM Serial 😀
Amrutham is the best serial
Amrutham 2 kavali maku waiting ❤❤❤❤❤❤❤❤
Vasu inturi gaaru TV jandhyala
Ayina serials gangatho rambabu saradaga kasepu amrutham maa family roju dinner appudu istamga choostam❤
అప్పటి నటీనటుల అంక్తిత భావం అలా ఉండేది.....
Rendu kallu chaladam ledhandi mimmalni chudataniki. Love you both.
Chala rojulu tharvatha chusthunna sir vaadu pls amma alage harsha annayani kuda interview cheyyandi 🙏🙏🙏pls amma.
His serial Krishnaavatharu kuda chala baguntundi
Krishna avatharalu super
బట్లర్ బహ్మచారి 2, ఎపిసోడ్ సూపర్బ్
Avunu ragini garu ,manchi serials levu prank ga cheppali ante,eppatiki memu a Patha serials chustunnam ,malli serials cheyamanandi
అమృతం మళ్ళీరావాలని ఎంతో కోరుకుంటున్నాము
Ragini is a good artist, she is from East godavarilo Kotipalli daggara Mallavaram, Chitturi vari ammayi, actress Krishnaveni sister.
Amrutham serials evergreen.Hats off to all artists.
Chala healthy ga undhi interview ...keep it up
అమృతం.లాంటి కామెడీ.సీరియల్ ఇంత వరకూ రాలేదు!
Suguna character in Nanna serial is always a fun loving character Ragini garu, 😊please share your personal experience on this serial nanna
అమృతం సీరియల్ సూపర్
Happy to see both of u....
You people made our childhood beautiful 🙏🏽
Happy to see you Srinu. Hope you are doing good.
Lunch time lo amrutham serial compulsory ❤
సర్వడు i like you
I always watch Amrutham serial , it is such a beautiful comedy serial
Great actor..till now i was thinking he is from TN
రాగిణి గారు మీరు చాలా చలాకీగా వున్నారు, మీరు చేస్తున్న ఇంటర్వ్యూ చాలా ముచ్చటగా ఇంకా చూడాలని అ నిపించేలా వుంది. Nice to see your interviews. Your laugh is very pleasant to hear.
Amrutham bring back 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Big fan madam
all time fav character “sarvam”❤
Amrutham Serial all Time my Favourite..... ,
ఇంటర్వ్యూల్లో అమృతం స్టైల్లో ఉంది. బాగుంది, మన పక్కన ఎవరో కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటుంటే మనకి వినపడుతున్నట్టు అనిపించింది, వినాలనిపించింది.
మీ ఇద్దరికీ ALL THE BEST
Amrutham a emotion
S super💐 we love u so much sirvadhu
Saruvaadu carector super
My favourite saravadu meru🎉
Nanna serial Siddhu ( Vamsi Mohan) in Kuda interview cheyyandi Ragini garu
Madam meeru Amrutham wife ga chesina Supraja garitho interview gaani ame details gaani chepthe Mee channel ki views chala vasthayi
Hi ragini garu, Ela unnaru,amrutham lo old serial lo supraja garu(sanjivini) emaiyaru,meku avida kurichi telusuntee koncham chepaddi
Super interview,ever green comedy serial,,,
Those days are golden days
Oka manchi serial
Sarvam sarvadu 😊