జగపతి బాబు గారు ఎప్పుడు ఏ టాపిక్ మాట్లాడినా కూడా అద్భుతంగా అనిపిస్తుంది.. నిజాన్ని చెప్పడంలో..రియల్ హీరో అని తప్పకుండా మనం అని తీరాలి.. ఉన్న మాట ఉన్నట్టు చెప్పే గట్స్ ఉన్నవారు అరుదుగా ఉంటారు.. వాళ్ళల్లో ముఖ్యంగా జగపతిబాబు గారి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు 🙏🙏🙏👌👌👌👌
జగపతి బాబు గారు అంటే రెస్పెక్ట్ ఉంది కానీ ఈ వీడియో చుసిన తరువాత అయన నుంచి నేర్చుకోవలిసింది చాలా ఉంది అని అర్ధం అయింది🙏🙏🙏🙏 I proudly saying sir your Are A greatest and loyal person in TFI ❤❤❤❤❤
యాంకర్ బ్రో ఎదుటి వ్యక్తి ఒక మంచి వ్యక్తిత్వం గల పర్సన్ ఒక సెలబ్రిటీ ఏది ఏమైనా పట్టుకుని గౌరవం మర్యాద ఇవ్వడం మీ బాధ్యత ఈవెన్ బాడీ లాంగ్వేజ్ కానీయండి కాలు మీద కాలేసుకుని కూర్చుని ఇవ్వడం కానీయండి మీరు ఇంటర్వ్యూ చాలా బాగుంది కాకపోతే మీ ప్రవర్తన బాగలేదు
మీరు ఇంత ఆశలే సంపాదించే పిల్లలను సుఖ పెట్టలేక పోతారు బీద పబ్లిక్ ఎలా వాన పరిస్థితి ఏంది మీరు సినిమా స్టార్ రాని మీ గురించి మాట్లాడుతారు వాళ్ల గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేస్తారా మీ ఆస్తులు అన్ని కూడా వాడుకుంటారు మీ ఆశలు వాడుకుంటారు అన్ని చేస్తారు అని బీదవాడు ఏ విధంగా బాధ పడుతుందో ఒక్క నిమిషం ఆలోచన చేయరా
జగపతి బాబు గారు ఎప్పుడు ఏ టాపిక్ మాట్లాడినా కూడా అద్భుతంగా అనిపిస్తుంది..
నిజాన్ని చెప్పడంలో..రియల్ హీరో అని తప్పకుండా మనం అని తీరాలి.. ఉన్న మాట ఉన్నట్టు చెప్పే గట్స్ ఉన్నవారు అరుదుగా ఉంటారు..
వాళ్ళల్లో ముఖ్యంగా జగపతిబాబు గారి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు 🙏🙏🙏👌👌👌👌
జగపతి బాబు గారు అంటే రెస్పెక్ట్ ఉంది కానీ ఈ వీడియో చుసిన తరువాత అయన నుంచి నేర్చుకోవలిసింది చాలా ఉంది అని అర్ధం అయింది🙏🙏🙏🙏
I proudly saying sir your Are A greatest and loyal person in TFI ❤❤❤❤❤
జగపతిబాబు గారు మీ మాటలు వింటే చాలు హాయిగా బతికేయ వచ్చు..ఎంతో వేదాంత.. ఉంది..అనుభవం...
అర్జున్ అర్జునుని లాంటి వాడే
ధన్యోస్మి
చాలా చక్కగా చెప్పారు బాబుగారు
జగపతి బాబు గారు సూపర్ ❤❤❤
జగపతి బాబు గారు వాట్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్ బెస్ట్ ఇంటర్వ్యూ ఏ ఒక్క మొహమాటం లేకుండా నిజాయితీగా మాట్లాడిన అటువంటి వ్యక్తి జగపతి బాబు గారు ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
జగపతి బాబు గారు ది రియల్ హీరో
నిజాయతి పరులు 🙏💐
Meeru padi lechina keratam jagapathi babu gaaru mee manchi manase meeku sreerama raksha
చాలా బాగా చెప్పారు సార్ మీరు 💛
అత్యంత నిజాయితీ పరులు ❤🙏🙏
Highly positive thinker great attitude sir
సార్ మిమ్మల్ని చూసి కొన్ని నేర్చుకోవాలి మీలాగా బతకగలగాలి 🌧️🌾🌽🌴🙏
చాలా గొప్ప మాటలు చెప్పారు sir మీరు ❤
ఆదర్శం తీసుకొని కొంచెం ఐనా నీతిమంతులు గా ఉందాం సోదరా 🙏🙏🙏🙏🙏
మీరు సూపర్ అండీ
జగపతి బాబు గారు అప్పుడు ఎలా వున్నారో ఇపుడు కూడా అలాగే వున్నారు
సార్ మీరు వేరి జెన్యూన్ సార్❤
Sir jagapathi babu garu great Sir superb message 👏
I love jagapati ಬಾಬು from ಕರ್ನಾಟಕ
Chala bhagaa chepparu
Special bond between Arjun and jagapathi
The most matured actor n human being, stay blessed Sir 🙏 pranaams from Bengaluru Hemanth Kumar R
Really hero super sir, open mind
దేవుడు బాబు నువ్వు కర్మ సిద్ధాంతం నువ్వు కరెక్టే నవ్వుతున్నావ్ అందువల్ల
Sir గ్రేట్ మీరు
Jagapathi babu is great human being
Good person
సార్ మనం బయట ఎలా వున్నా, ఇంట్లో సంతోషం వింటే అక్కడ ఆయన సంతోషం ఉంటుంది
Both friends forever ❤❤❤❤ friends ship 👍👍👍
Positive thinking Super sir
చాలా మంచి వ్యక్తి
Golden words of realisations
Ur correct sir
జగపతి బాబు గారు నేను మీ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వెల్దుర్తి కర్నూలు జిల్లా నా పేరు ఎల్ల కృష్ణ
The great person..in all respects..
the man of simplicity and honest
Great Sir❤
Great personality 🎉
sir,meru Real hero❤
You are great person 🎉🎉🎉🎉
Meru god
Super ga chepparu
TNR gaaru vundi vunte, interviews channels katha veruga vundedhi
జగపతిబాబు ఈ పేరు వింటే నీతి న్యాయం ధర్మం ఎక్స్లెంట్ హీరో
You are not a villain sir you are real hero
Jagapztibabu.best.actor.nd.good.person
Meeyokka Anni cinimalu choosaanu babu garu chaalaa baguntai
His really great.and thanks for information sir.clik cinema craft Inka run chesthunnara sir . okasari next interview lo kanukkondi sir.
Great ❤
I too think just like him ...
Super sir 🎉
యాంకర్ బ్రో ఎదుటి వ్యక్తి ఒక మంచి వ్యక్తిత్వం గల పర్సన్ ఒక సెలబ్రిటీ ఏది ఏమైనా పట్టుకుని గౌరవం మర్యాద ఇవ్వడం మీ బాధ్యత ఈవెన్ బాడీ లాంగ్వేజ్ కానీయండి కాలు మీద కాలేసుకుని కూర్చుని ఇవ్వడం కానీయండి మీరు ఇంటర్వ్యూ చాలా బాగుంది కాకపోతే మీ ప్రవర్తన బాగలేదు
Jagapathi babu my hero
Muniraju karnataka
Arjun kuruba❤
నిజమైన అందగాడు
Video chala bagundi
సూపర్ అన్నా
బాబు గారు ఈ బూమి నాది అంటే పక పక నవ్వుతది.
Chinnari ❤❤
మీ యాక్టింగ్ movies లో విలన్ గాను, ఫాదర్ గానూ సూపర్ but రియల్ లైఫ్ లో hero 😊
👌🏻👌🏻sir
Good.hero..
Superrrr
నా hero
❤❤❤
😢😢
Jb sir plz help this reporter. Who is died recently. Satyam devarakonda Nalgonda
Neu entamanchodiva.sar.god.blessmu.
Alpa samtoshi ante yemito veeri matallo telustumdi nija jiivitamlo hero .
❤❤❤❤❤💯💯💯💯🫡🫡🫡🫡🫡
Identity crisis annaru kaada sir mee familys nunchi aadavarini introduce cheyyandi industry inka bv aaga deveop avutundi
Priyamani
Arey nuvvu pettina discussion vachinda endukura babu thumbnail fake pedataru
నమ్మకం కాదండీ ,శాస్త్రం ,నిజం,Cross breed ఇతే నిజంగా అందంగా ,తెలివి తేటలు బాగా ఉంటాయి 😅
తన పొలం అమ్మి నీ అప్పులు కట్టవలసిన అవసరం ఏంటి...?? నీకు ఆస్తులు లేవా ఏంటి... గుంటూరు జిల్లా వాళ్లను అడిగితే చెబుతారు....
Idi ippudu matter kadu, past lo matter
పాత వీడియో
మీరు ఇంత ఆశలే సంపాదించే పిల్లలను సుఖ పెట్టలేక పోతారు బీద పబ్లిక్ ఎలా వాన పరిస్థితి ఏంది మీరు సినిమా స్టార్ రాని మీ గురించి మాట్లాడుతారు వాళ్ల గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేస్తారా మీ ఆస్తులు అన్ని కూడా వాడుకుంటారు మీ ఆశలు వాడుకుంటారు అన్ని చేస్తారు అని బీదవాడు ఏ విధంగా బాధ పడుతుందో ఒక్క నిమిషం ఆలోచన చేయరా
Ayana mundu ala kurchunnavu expressions ala nachale.
He is not more
యాంకర్ పద్దతి బాగా లేదు.... ఓక సీనియర్ యాక్టర్ ముందు బాగా లేదు.
యాంకర్ చనిపోయినడు,కరోన లొ
Vaadu already sachi 3 4 years avthundhi
Next life lo marchukuntadu le
Ne paddathi kuda baa ledu Anna 😢
Id lo almost anchor s elage ..koncham attitude yakkuva....
Yankar over bagaledhu
Why is this anchor is so arrogant
Rip TNR SIT
సార్ TNR గారు చనిపోయింది ఎప్పుడు ఇప్పుడు మీరు 8 DAYS బ్యాక్ అని పెడుతున్నారు ఎందుకు అన్న BUT నైస్ ఇంటర్వ్యూ సూపర్
Anna godblessyou ayour family jagapthi Babu garu I lovee you Anna garu
మీరు సూపర్ సర్
👌🏻👌🏻sir