చిరంజీవి - మోహన్ బాబు మధ్య గొడవ : Actor Raja Ravindra Emotional Interview | Yagna Murthy | Qube TV

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • చిరంజీవి - మోహన్ బాబు మధ్య గొడవ : Actor Raja Ravindra Emotional Interview | Yagna Murthy | Qube TV
    #rajaravindra #cmjagan #chiranjeevi
    Welcome to our channel.
    For More Telugu news live, Tollywood news ⬇
    👍 Like Our Facebook Page - / qubetvnews
    📸 Follow us on Instagram - / qubetvnews
    🐦 Follow Us On Twitter - / qubetvnews
    🖥 Website: thenewsqube.com/

Комментарии • 33

  • @Samudarpolitical
    @Samudarpolitical 8 месяцев назад +3

    ఇప్పుడు టైం 24/01/24 నైట్ 2 అయింది ఎందుకో చూడాలి అనిపించింది రాజా రవీంద్ర చాలా బాగా మాట్లాడారు గుడ్

  • @sripadaravikumar1386
    @sripadaravikumar1386 9 месяцев назад +14

    ఇంత నిజాయితీ గా ఉండే వాడు ఎలా e cinema ya ప్రపంచం లో ఉన్నాడు సర్ప్రైజ్

  • @user-hr3fd3vy8h
    @user-hr3fd3vy8h 9 месяцев назад +8

    Very good person and great attitude. Always happy and open minded soul, Raja Ravindra

  • @gandhamvijayakrishnaikonna2931
    @gandhamvijayakrishnaikonna2931 9 месяцев назад +6

    నాకు చాలా ఇష్టం అయిన పర్సన్ రాజారవీంద్ర గారు
    చాలా నిజాయితీ, నిర్భయం గా మాట్లాడ తారు

  • @jayapeehappy12345
    @jayapeehappy12345 9 месяцев назад +4

    1990 lo maa hostel Dy. WARDEN(DNR) gari అబ్బాయి ఈ రాజా రవీంద్ర గారు. చాలా సింపుల్ person.

  • @eswar7653
    @eswar7653 9 месяцев назад +2

    Raja Ravindra Sir superperson excellent interview chala Bagundi 💐💐

  • @sonuvikas4037
    @sonuvikas4037 9 месяцев назад +3

    మాములు మనిషి రాజా గారు

  • @satyanarayanahanumanthu678
    @satyanarayanahanumanthu678 9 месяцев назад +4

    Exlent person రాజా రవీంద్ర మా భీమవరం వ్యక్తి [1comment]

  • @janakiraourrinkala2506
    @janakiraourrinkala2506 9 месяцев назад +2

    Nice interview

  • @tarunkaameneni6159
    @tarunkaameneni6159 8 месяцев назад

    Veey well spoken . Take life as it comes

  • @sreeram8752
    @sreeram8752 9 месяцев назад +3

    తనకు హెల్ప్ చేసినవారందరి ని చేసారని చెప్పుకోవటం great.
    ఇక టీవీ యాక్టర్స్ సినిమాలో చేస్తే ఏబెట్టుగా ఉంటుందన్నదీ నిజమే. రీసెంట్ గా SALAAR మూవీ లో పవర్ఫుల్ పాత్ర ఝాన్సీ చేయటం తో సినిమా లో ఇంటరెస్ట్ పోయింది.

  • @mallikarjungummedelli3947
    @mallikarjungummedelli3947 8 месяцев назад

    మీరు సినీ జీవితం గురించి చాలా బాగా చెప్పారు ఒక్క రాజకీయం గురించి...సంక్షేమ పథకాలు మీ అభిమాన నాయకుడు జగన్ గారిని పొగడటం గురించే చెప్పారు...కానీ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తే...సంక్షేమ ఫలాలు అందుతాయి....

  • @shailendraakshinthala
    @shailendraakshinthala 9 месяцев назад +2

    Very cool person …

  • @southcinemeter
    @southcinemeter 9 месяцев назад +2

    prati manishi oka roju realize avutaadu life gurinchi...😊

  • @pvprasad7902
    @pvprasad7902 9 месяцев назад +2

    నిజాయితీ ఉంది నీలో

  • @Gain-Knowledge179
    @Gain-Knowledge179 8 месяцев назад

    రవీంద్ర గారు... రైతు బందు లిమిట్ చాలా చెప్పటం 1 గంటలో చెప్పొచ్చు, trs స్కాం గురించి మీకు తెలియదు అనుకుంటా, TSPSC స్కాం గురించి మీకు తెలియదు,

  • @kalyanmanam1970
    @kalyanmanam1970 9 месяцев назад +2

    Evaru tho kalavadu kadu vaditho evaru raru

  • @saikumarpillarisetty1677
    @saikumarpillarisetty1677 9 месяцев назад +2

    Better not to talk about politics

  • @ashokkumarallu1091
    @ashokkumarallu1091 9 месяцев назад +2

    Your age is 55

  • @kalyanmanam1970
    @kalyanmanam1970 9 месяцев назад +2

    Political ga me immaturity e interview tho bayata padindi..nizam ga govt chesthuna welfare appu cheyakunda chesi unte meeru chepindi correct money ela testhunaru anadi me quesition ah
    1. Govt. properties mortgage chesi like rtc bus complex
    Electricity
    Govt. lands
    Govt offices
    2. By selling cheap liquor 10 rs kuda cost cheyani liquor above 1000 rs sell chesi
    3. Funds ni divert chesi like polavaram funds ni
    Sc st funds ni
    Roads
    Final ga employees pf amount kuda divert chesaru
    Development chesi ah money tho welfare chesi unte Jagan chesindi e world lo evaru cheyaledu ani nenu opukuntanu
    AP LO LAND VALUE TAGIPOYINDI
    ALL NECCASARY THINGS RATE INCREASE AYAYI
    CURRENT WATER CHETHA EXPENSES ALMOST TRIPLE

    • @kalyanmanam1970
      @kalyanmanam1970 9 месяцев назад

      Arab countries lo people ki money distribute chestaru endhuku nte they have plenty of money but manaki ala money ledu
      1. Development activates cheyali contracts evali so govt money poor ki ala distribute avali
      Manam one rupee pocket nunchi esthunam nte danivi value added work jaragali
      Primary education lo medium parents choice avali if parents dont know english kids feel they parents dont know anything
      For example : child ki subject lo doubt unte parents help cheyaleru apudu adi valla education meda and relationship meda effect avutadi like nri kids they dont care parents
      Inter nunchi english mandatory cheyachu telugu to english students summer holiday evakunda regular student join aye time ki additional training evali so they will match
      Books both english and telugu lo print cheyali
      Pass marks ki any language lo they can write like 35% any lan 65% only in english
      Kids national property la chudali
      Old people ki free food free medical free place evaru pocket money valaki avasaram ledu echina tapu ledu
      State ki sure ga centre lo capital undali govt main concentration ah capital meda petali it is proved concept centralize development posible avutadi
      Costal region lo industrial development cheyali agriculture lands ni touch cheyakudadhu

    • @kalyanmanam1970
      @kalyanmanam1970 9 месяцев назад

      Employment main problem kabati industries ni develop cheyali business interest una valaki loans evali
      Employment chupiste loan ni wave cheyali
      Own ga business chedam anukuna valali encourage cheyali
      Govt lo out sourcing ekuva esthu valali encourage cheyali
      Oka cm meeting ki avg ga 10 C karchu avuthundi nte ah 10c evaru pockets velthundi ?
      Oka govt project 10 families ana rich avali
      Ani project mla vala relative kakunda general public ki evali oka govt cheste inko 5 years varuku valaki vere govt project evakudadhu present all govt contracts going to 2 3 families..
      Local contractors ki main priority evali

  • @venkatramana9399
    @venkatramana9399 9 месяцев назад +1

    Manchi vyaktitvam un n vaykti

  • @ulisetty
    @ulisetty 7 месяцев назад

    Poor anchoring

  • @bojjasrinivas2054
    @bojjasrinivas2054 9 месяцев назад +1

    రాజా గారు మీరు అనుకున్నట్టు ఏమి ఇక్కడ జరగటం లేదు స్కూల్స్ లో మెటీరియల్ వుంది కానీ టీచర్స్ లేరు టీచర్ ఉంటేనే కదా పిల్లలు బాగుపడేది ఆరోగ్య శ్రీ 25 లక్షలు అన్నారు కానీ అది జరగట్లేదు మీరు ఒకసారి వచ్చి అరా తీయండి తెలుస్తుంది మమ్మల్ని చాలా ఇబ్బంది కి గురించేస్తున్నారు అన్ని రేట్లు పెంచేసారు మాకు ఫ్రీ పథకాలు అవసరం లేదు పని కల్పించండి జనాలకు డబ్బులు పంచి ఓట్లు కొంటున్నారు మీకొక విషయం చెప్పనా ఆంధ్ర బాగుపడాలి అనుకునే వాళ్ళు జన్మలో జగన్ కి ఓటు వేయరు ఇది నిజం

  • @motilalg2414
    @motilalg2414 9 месяцев назад

    Sodhi
    Know the facts

  • @simplydesi_cooking
    @simplydesi_cooking 9 месяцев назад +2

    అయ్యా.. ఊరికే జైలు లో పెట్టారని అంటావా రా బాబు నువ్వు?
    ఏమీ చేయలేదు జగ్గు గాడు ఆంధ్రాకి పయిన సర్వనాశనం చేశాడు. నేను రియల్లీ ఒక neutral person ని రాజకీయలలో మంచి చేస్తే ఆదరించిన వాడిని.
    మత విద్వేషం రెచ్చగొట్టాడు ఆంధ్రా లో. ప్రాంతీయ విభేదాలు లేవనెత్తినాడు. జగ్గు వేస్ట్ fellow.
    రాజా నీ మీద ఉన్న మంచి అభిప్రాయం కొంచం తగ్గింది ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత.

  • @Ribeye512
    @Ribeye512 9 месяцев назад +1

    Zero roads, zero development, liquor, sand, mining, real-estate mafia.. Vaadi moham chudaleka pothunnnam.. Jail Jalaga Jagan Reddy