సర్, సూపర్ స్టార్ కృష్ణ గారితో ఎవరిని పోల్చలేము, పోల్చకూడదు అని నా విన్నపం, ఈరోజుకి కృష్ణ ఫాన్స్ అలాగే ఉన్నారు, అభిమానుల మనుసుల్లో కృష్ణ గారి పట్ల అభిమానం కట్టే కాలేదాకా అలాగే ఉంటుంది, హేమాహేమీలతో పోటీ పడి అన్ని సంవత్సారాలు నటుడుగా, సాహసవంతుడిగా, సినిమా స్వరూపాన్ని మార్చిన వ్యక్తిగా, మానవత్వం మూర్తీభవించిన ధీశాలి సూపర్ స్టార్ కృష్ణ " అతను ఒక్కడే - అతన్ని మించి ఇంకో సూపర్ స్టార్ రాలేడు
సూపర్ స్టార్ కృష్ణ గారికి,హిట్లు..,రెవిన్యూ తో సంబంధం లేకుండా అల్ టైం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక స్టార్..సూపర్ స్టార్ కృష్ణ...ఇది ఎవ్వరికి దక్కని గౌరవం...
కృష్ణ కు డేట్స్ లేక పోతే కొత్త హీరో చిరంజీవి తో తీసుకొండి అని వదిలివేసిన సినిమా ఖైదీ అంతటి మహానుభావులు కృష్ణ గారు, అంత గొప్ప మనసున్న హీరోలు ఇప్పుడు లేరు ❤ జై సుపర్ స్టార్ కృష్ణ💖🌹🌹
పెద్దాయన కరెక్ట్ గా చెప్పాడు చిరంజీవి కష్టపడినంత ఎవరో కష్టపడలేదు స్టైలు ఒక మాస్ డాన్స్ ఫైట్స్ యాక్షన్ అన్నిట్లో ఎవరు పోటీ పడలేదంటగా డిఫరెంట్ గా చేశాను డ్రెస్సింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు రామారావు ఎన్ని ఏళ్లు నెంబర్ వన్ గా ఉన్నాడు తెలియదు గాని చిరంజీవి మాత్రం 25 సంవత్సరాలు నెంబర్ వన్ గా ఉన్నాడు బిజినెస్ లో గాని కలెక్షన్స్ లో రికార్డ్స్ లో గాని ఇప్పటికి కూడా 68 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలతో పోటీపడుతూ వాల్తేర్ వీరయ్య లాంటి మాస్ సినిమాలతో సవాల విసురుతున్నాడు నేటి హీరోలకి ద గ్రేట్ నెంబర్ వన్ హీరో ఆల్ టైం మెగాస్టార్ చిరంజీవి గారు
v can't compare anybody with SUPER STAR KRISHNA hi is one and only entratain more than 35 years above 300 hundread movies that y film lovers that's Y hi is the LIFE TIME SUPER STAR KRISHNA
CHIRANJEEVI is the longest & last NO.1 for telugu cinema💖 It is an undisputed thing which is known by every telugu audien. These are unnecessary debates.
Chriranjeevi gari ki fan following ekkuva gani, kani rajakeeyanga evaru support Cheyaledu, antha pramavunte ippatikaina Valla family ni support cheyandi
కరెక్టే.. Actual గా NTR మాత్రమే సూపర్ స్టార్స్ స్టేటస్ అనుభవించారు. నాగేశ్వరరావు గారు అద్భుతమే నట ప్రపంచంలో, కానీ superstar కాదు. NTR తరువాత కృష్ణ గారు మాత్రమే Superstar స్టేటస్ వచ్చింది. కానీ ఆ " చక్రవర్తి సింహాసనం" NTR గారు occupy చేసిన సింహాసనం అది చిరంజీవికి వచ్చింది.. అప్పటి నుండి దాదాపు 80s మిడ్, ఎండ్ నుంచి - ఇప్పటి దాకా ఆ సింహాసనం మీద చిరంజీవి గారు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళు అందరూ ఆ సింహాసనం నుంచి చాలా దూరంలో ఉన్నా ఆసనాల మీద మాత్రమే ఉన్నారు.. 85 నుంచి ఇప్పటిది దాదాపు 38 years Chiranjeevi ఏలుతున్నారు అన్నది వాస్తవం. ఇంత లాంగ్ tenure ఉన్నది చిరంజీవి గారికీ మాత్రమే. అలాగే లాస్ట్ మైట్నే హీరో... ఇప్పుడు వున్న డిఫరెంట్ వాతావరణం. చిరంజీవి హీరో గా మాత్రమే సక్సెస్ అయ్యారు, కుటుంభం లో నుంచి 10 మంది స్టార్, ఆల్మోస్ట్ superstar ranks కి వచ్చారు. NTR, Krishna directors, studio owners & producers gaa కూడా బాగా సక్సెస్ అయ్యారు.. ANR kooda producer gaa success అయ్యారు
Anr ఎన్టీఆర్ పరిశ్రమ కి రెండు కళ్ళు చిరంజీవి గారు మూడోకన్ను లు అయితే మా సూపర్ స్టార్ కృష్ణగారు మెదడు భరద్వాజ్ గారు... ఆయన సినీ చరిత్ర ఆ విషయాన్ని చెబుతుంది... కృష్ణ గారు చేసిన జోనర్లు మిగతా వారు చేయలేదు... కానీ వాళ్ళు చేసిన జోనర్లు కృష్ణ గారు కూడా జరిగాయి... అందుకే కృష్ణ గారు సూపర్ స్టార్ అనేది....
To you : వీడెవడో బాగా ఊదర గొడుతున్నాడు. నాకు మైక్ ఇస్తే ఇంతకన్నా బాగా సొల్లు చెప్తా. నిజాలు మాట్లాడితే అసలు కృష్ణ అనే వాడు నటుడే గాదు. ఒక డాన్స్ రాదు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రావు, ఫైటింగ్ రాదు . ఒక బొమ్మ మాదిరి ఆక్ట్ చేస్తాడు . తెలుగు ప్రేక్షకులు గొప్పవారు కాబట్టి హీరో గ చలామణి అయ్యాడు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక రాజీవగాంధీ పంచన చేరి ఎన్టీఆర్ మీద చాల చెత్త సినిమాలు చేసాడు .కనీసం సహచర నటుడు అని చూడకుండా . సాహసమే naa ఊపిరి, కలియుగ విశ్వామిత్ర , మండలాధీశుడు సినిమాలు చూడండి. ఎన్టీఆర్ బాగును చూడలేని దరిద్రుడు
అసలు కృష్ణ కి ఎవడు ఇచ్చాడు సూపర్ స్టార్ అని😂 అన్ని జోనర్ లు టచ్ చేస్తే టాప్ హీరో అవ్వరు కృష్ణ ఎప్పటికి టాప్ హీరోగా లేడు తనకి ఉన్న ప్లాప్ లు ఎవరికి లేవు
భరద్వాజ n t r ఫాన్స్ 83 నుండి 87 వరకు కృష్ణ 1ప్లేస్ కృష్ణ అధిక చిత్రాలు రాజకీయాలు రాఘవేంద్రరావు కోదండ రమిడ్డీ లాంటి వారు దూరం కావడం కృష్ణ గారు సినిమా లు రన్నింగ్ అసలు. పట్టించుకోలేదు సినిమా సినిమా కు గ్యాప్ ఉండదు తోటి నటులు శోభన్ కృష్ణంరాజు లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారారు 89 తర్వాత తరం మారి నది ఇది అసలు కారణం అదే టైం లో సుమన్ జైల్ కు వెళ్లడం. 86 లొ సింహసం ఓపెనింగ్స్ కొట్టడానికి చిరంజీవి కు 5 సంవత్సరాలు పట్టినది వరుస హిట్స్ ఉన్నప్పటికీ అది సూపర్ స్టార్ కృష్ణ స్టార్ డమ్ జ్యోతిచిత్ర నిర్వహించిన బ్యాలెట్ లో. వరుసగా 5 సంవత్సరాలు కృష్ణ.మాత్రమే ఎన్నిక అయ్యారు m r భరద్వాజ పక్షపాత బుధ్ధితో చెప్పకండి
Jyoti chitra super star ballot first time 1982 lo conduct chesindi, super star Hero ga Anna NTR garu, heroine ga Jaya sudha, director ga dasari narayana Rao elect ayyaru, NTR gari tarupuna Balakrishna attend ayyadu function ki shield teesukovadani ki,1983 nunchi Krishna garu elect ayyaru NTR garu politics ki velli CM ayina taruvatha
కరక్టే .. రజనీ కాంత్ డేట్స్ లేక తోడు దొంగలులో దేవుడు లాంటి కృష్ణ గారి ప్రక్కన ఏకులా కో - హీరో వేషం కొట్టి, తరువాత కృష్ణ గారిరెకమండేషన్ తో ఆయనతో నిర్మాతలు తీయ తలపెట్టిన సినిమా ఖైదీ ఛాన్స్ కొట్టి పైకెదిగిన చిరంజీవి తరువాత కృష్ణ గారికే మేకులా అయ్యాడని మా చిన్నప్పుడు ప్రచారం గట్టిగా జరిగేది. పత్రికలూ రాసేవి
We Like you Krishna Sir.. But We Fond of Chiru sir's Dance and fights at the time of Yamudigi Mogudu.. GOLDEN ENTERTAINMENT ❤🔥.. Everyone has to accept.. but we like all senior actors movies also.. CHIRU SIR is ULTIMATE ⭐⚡⭐🔥
ఓల్డ్ జానరేషన్ క్రిష్ట గారితో లాస్ట్ అయ్యింది, చిరు వచ్చేసరికి న్యూ జనరేషన్ స్టార్ట్ అయ్యింది.. అంతే తేడా... కృష్ణ గారిలాగా ఎన్టీఆర్ లాగా anr లాగ...పౌరాణిక జానపాద సినిమాలు chiranjeevi ఆరోజుల్లో చేసి ఉంటే.... చిరంజీవి గారి కెరీర్ ఉండేది కాదు, న్యూ జనరేషన్ కీ ఎలాంటి సినిమాలు కావాలో చిరంజీవి గారు ఇచ్చారు స్టార్ అయ్యాడు మెగా స్టార్ అయ్యాడు
Megastar is a trendsetter in raw look to any TFI actor in those days...unique dance with exceptional beauty whatever he do...even if he moved it use to become a style....and fights with natural impact and true emotions.... performance with ultimate impact.....eyes with roar ...never compare any one with Megastar..he changed the face of Ceinema..... Bharadwaj is becoming worst as critic
Sir, by the time Chiranjeevi entered into Filmdom, there was a complete change in the trend. The actor like Sr.NTR was also acting in the genre of action movies. Chiranjeevi did not get the opportinities in mythological movies which played and covered by Sr.NTR. There is no flaw in the acting skills of Chiranjeevi and sincere efforts were there from Chiranjeevi. He used to take risks in fights and no actor used to take risks in the fights and they used dupes. Telugu film Industry can never find a natural dancer like Chiranjeevi. Let's not compare Chiranjeevi to Sr.NTR and Krishna, as Chiranjeevi did not get the opportinities in the genre of Mythological movies.
@tsubramayasubramanya4106 no chiranjeevi got oppurinity in super star krishna garu eklava movie as a aswatama but he rejected due to screen time and that went to sudhakar
పాత తరం లో పోటీ లేదు, వాళ్ళు చేసిందే ఆక్టింగ్. కానీ చిరు తరం వచ్చే సరికి సీనియర్స్ నుండి, ప్రెసెంట్ తరంనుడి పోటీ ఎదుర్కొన్నారు చిరుగారు. అంతే కాకుండా మహామహులు వారి పిల్లలు ఇలా ఎంతో మంది నుండి ఇతర భాషల హీరోలు నుండి పోటీ ఎదుర్కొని No.1 పొజిషన్ లోకి రావడం అంటే అసమషి కాదు. కనుక Chiranjeevi garu chala chala గ్రేట్ అండ్ లెజెండ్ actor.
మీ విశ్లేషణ చాలా వరకు నిజమే. కానీ, NTR కు కృష్ణ గారు కానీ, ANR గానీ, మరెవ్వరు గానీ పూర్తి చేయలేరు నటన పరంగా. నాకూ కృష్ణ గానీ, చిరు గానీ, ANR గారు కానీ ఎవరూ NTR కు సాటి రారు. అందరూ ప్రేక్షకుల మనసు గెలిచిన నటులే. నటుల అభిమానం దురభిమానం గా మార కూడదు. ఇది అందరూ గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలి.
NTR was All-Rounder and Number:1 Mass Hero. After NTR's entry in politics, Chiranjeevi occupied NTR position and became Number:1. It was continued up to his entry in politics, Now there is no Number:1.
It is common. Krishna was Super Star in 80's. Chiranjeevi replaced Krishna because of his young age. It is common. Now Chiranjeevi is facing the same case. Young heros like Mahesh Babu, Jr NTR, Prabhas, Allu Arjun etc are dominating. Now Chiranjeevi fils are flops.,
1983,84,85,86, Chiranjeevi Krishna,Takidiki,Tattukolekapoyadu,1987,Lo,Pasivadi,Prannanam,Hit Kakunte,Chiranjivee,Mohan Babulaga Malli,VilanVeshalu Vese adu, Krishna Garu Congress Lo ,Vellina Taruvata NTR,Vargam Chiranjivini,No,1,Chesindi, Krishna Garu Congress Lo Vellae Kunte RajiniJanthlaga,2000,Varaku No1,Konasagevadu, okay Bhardwaj Garu Thankyou,Maa, Super 🌟 Krishna, Gurchi Chala, Chakkaga Chepparu, Thanks, Krishna Gari Taruvata,NissandehangaMass,Lo No,1Chiranjeeve But, Telugu Cinima Industry,Unnantavaraku , Manchi,Tanamlo,Manvatvamlo Maas,Fan Following Lo Superstar Krisne No,1,Edi JagamergininSatyam,Jai Krishna,Jai Jai Krishnan, Jayaho Krishna Mahesh, Family Long Live With God Grace INSHALLAH
Mr Bharadwaj - Krishna is not a Hero of lower Castes he is the hero of masses. He worked in 3 shifts for only 2 to 3 years. Sincerely he was after NTR or followed by NTR in film industry.
Telugu Industry ke kaadu whole film industry ke kotha dannani parichayam chesina oka vyavasthala....70mm, DTS sterofonic,cinemaskope,...andaru sampadinchi daachukunte aandabbunu krishna garu kotha ga innvative technicalities nu parichayam chesaadu......chitramjeevi chiranjeevini....kanai krishna garu eppudu Industry ke oka vanne tecchina daring and dashing Hero.....❤
చిరంజీవి వచ్చాక అందురు తాప్పుకొక తప్పులేదు . ఎందుకంటే చిరంజీవి యాక్టింగ్ కి డాన్స్ కి రియల్ స్టంట్ కి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశం లో 1988 లోనే 1 కోటి రూపాయల పారతోషికాన్ని అందుకొన్న ఎకైక వ్యక్తి చిరంజీవి that is మెగాస్టార్ చిరంజీవి
anta ledu, aina time adi vachi oka velugu veligadu, aa first decade and half success ni inko 2 years lagadu.. by the time he came most actors past their prime.. so stage was set for him..
So long as NTR is an active Hero ANR remained as his main opponent. After NTR joined politics ANR was faded out and became a good senior actor. Next generation heroes Krishna and Chiranjeevi are the competitors and Chiranjeevi became the icon of the youth and Krishna remained as mass hero
Very nice analysis by Bharadwaja garu. Sr.NTR and ANR got into stardom in 1950s by choosing different zoners to attract audiences and successfully dethroning the superstar of the industry Chittoor Nagaiagh garu. Sr.NTR enjoyed the No.1 for over 25+ years with mass following. Super Star Krishna is also a trend setter by choosing crime related and also different movies like Alluri and Eenadu. No.1 surely is for NTR for such a long time and rest are always considered top 4. When it comes to mass following Krishna is second to NTR. When industry needed new blood, CHiru entered in the form of trend setter with action and dances and variety stories like Punnami Nagu, Chattaniki Kallu Levu, Subha Lekha, Khaidi etc. By 1983 Chiru attained Stardom and by 1985 reached top spot. With the entry of new generation heroes like NBK, Venkatesh and Nagarjuna by late 1980s Top 4 of 1970s almost faded from the industry other than acting in movies here and there. Chiru followed the same path as Sr.NTR and Krishna in receiving their fans out of the rest. Chiru is successful in creating a mark for Mega Family just like Nandamuri family. 1980s Top 4 are still in the industry acting in movies, though Chiru and NBK are still riding high with many juniors in the industry. Any hero who is planning to make a mark the path chosen by the Top 5 of 1970s followed Chiru will be a guiding factor. Always one has to find new factors to attract audience just like products.
Krishna is all time Super Super Star& Dynamic Hero he is evergreen hero
Jaya Hoooooooo Super Star Krishna 🙏🙏🙏🙏🙏🙏
Wrong
Analysis
Completely
Good analysis. krishna garu is one of the piller in industry and flagged his colour.
ఎవరి గుర్తింపు వారిదే...! Ntr ..anr లా కృష్ణ గారు ultimate star hero 80's వరకు!
సర్, సూపర్ స్టార్ కృష్ణ గారితో ఎవరిని పోల్చలేము, పోల్చకూడదు అని నా విన్నపం, ఈరోజుకి కృష్ణ ఫాన్స్ అలాగే ఉన్నారు, అభిమానుల మనుసుల్లో కృష్ణ గారి పట్ల అభిమానం కట్టే కాలేదాకా అలాగే ఉంటుంది, హేమాహేమీలతో పోటీ పడి అన్ని సంవత్సారాలు నటుడుగా, సాహసవంతుడిగా, సినిమా స్వరూపాన్ని మార్చిన వ్యక్తిగా, మానవత్వం మూర్తీభవించిన ధీశాలి సూపర్ స్టార్ కృష్ణ " అతను ఒక్కడే - అతన్ని మించి ఇంకో సూపర్ స్టార్ రాలేడు
ఎవ్వరూ బాధపడకుండా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
సూపర్ స్టార్ కృష్ణ గారికి,హిట్లు..,రెవిన్యూ తో సంబంధం లేకుండా అల్ టైం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక స్టార్..సూపర్ స్టార్ కృష్ణ...ఇది ఎవ్వరికి దక్కని గౌరవం...
Avuna evaru cheppaledhu nv
YES ..CORRECT.. AYANAKU 2500 PIGA ABHIMANA SANGHALUNNA EKIKA MASS HERO
The Dare & Dashing one and only Superstar is Hero Krishna.
Only world king super star krishna
@@gollapallipeter3724 YES
Krishna is excellent Hero
Krishna movies all time best and social useful movies
Industry lo krishna taruvathe evaraina. Jai krishna.
Vadu em peekadani vadi tharwatha vere heros avutharu ra 😂
కృష్ణ కు డేట్స్ లేక పోతే కొత్త హీరో చిరంజీవి
తో తీసుకొండి అని వదిలివేసిన సినిమా ఖైదీ
అంతటి మహానుభావులు కృష్ణ గారు,
అంత గొప్ప మనసున్న హీరోలు ఇప్పుడు లేరు ❤ జై సుపర్ స్టార్ కృష్ణ💖🌹🌹
జై సూపర్ స్టార్ కృష్ణ గారు
Super star krishna the all rounder daring dynamic super star 🌟 krishna 🎉🎉🎉
No 1, సూపర్ స్టార్, సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చాలా బాగుంటాయి
జానపద సినిమాలు అంటే నాకు కాంతారావు సినిమాలే గుర్తుకొస్తాయి, ఎన్టీఆర్ వి కావ్వు
ఎడ్చవ్
NTR always no1
అవునా......
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు...
జై చిరంజీవ
Jai super star Krishna garu
super star krishna gaaru Evergreen Hero
Super 🌟 Krishna garu golden heart 💖💓 tollywood No 1 Hero
Ever Super Star Krishna 🌟
Mee
Thalakaya sir
Thalakaya
One & Only Super Star 🌟
Krishna garu ♥️
No 1 Mass Hero In TFI 🙏
One only India cienm King mega star
Not tfi sir
Indian film industry
😂😂😂
@@sakalamdathatreya1662 Tq sir
Jai super star krishna krishna thruvathe aidaina gurthu pettukondi sir
No replacement for Super star.
Sun is no.1, Sea is the no.1, He is the no.1. he brought grandness to tolleywood and indian cinema.
జిందాబాద్ సూపర్ స్టార్ కృష్ణ
తెలుగు చలన చిత్ర చరిత్ర లో తిరుగులేని మాస్ heros 🔥🔥🔥 NTR కృష్ణ చిరంజీవి
JAI MEGASTAR CHIRANJEEVI SIR ❤ 🙏 👌
Ntr, anr, krishna, చిరు, ఇతర హీరో ల మధ్య తెలుగు వెండి తెర పై పోటీ ని చక్కగా వివరించారు...
Jai chiranjeevi.
Legend.padmabhushan.doctor.natashekara.evergreensuperstarherokrishnagaruverymostgreatactor.
Super star Krishna garu is No.1
Superstarkrishna⭐🙏
Johaar super star krishna
పెద్దాయన కరెక్ట్ గా చెప్పాడు చిరంజీవి కష్టపడినంత ఎవరో కష్టపడలేదు స్టైలు ఒక మాస్ డాన్స్ ఫైట్స్ యాక్షన్ అన్నిట్లో ఎవరు పోటీ పడలేదంటగా డిఫరెంట్ గా చేశాను డ్రెస్సింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు రామారావు ఎన్ని ఏళ్లు నెంబర్ వన్ గా ఉన్నాడు తెలియదు గాని చిరంజీవి మాత్రం 25 సంవత్సరాలు నెంబర్ వన్ గా ఉన్నాడు బిజినెస్ లో గాని కలెక్షన్స్ లో రికార్డ్స్ లో గాని ఇప్పటికి కూడా 68 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలతో పోటీపడుతూ వాల్తేర్ వీరయ్య లాంటి మాస్ సినిమాలతో సవాల విసురుతున్నాడు నేటి హీరోలకి ద గ్రేట్ నెంబర్ వన్ హీరో ఆల్ టైం మెగాస్టార్ చిరంజీవి గారు
chiranjeevi tho patu balakrishna, nagarjuna,venkatesh kuda ssame stardom, but ippatiki krishna alluriseetharamarajulaa,anr devadasu la, ntr lavakusha la okka movie kuda cheppukodaggadi ledu.. krishna 176 to 1985 varaku superstar, ippudu choiranjeevi syra,acharya, god father lanti movie theesina crazy leka chathikila paddadu chiranjeevi.
Chiranjeevi ki RUDRAVEENA vundhi. Got national award in national integration.
@@chadaramjaganmohanrao3393 vallu stars yemo kaani , chiru stardom vallaki ledhu , adhi clear ga ardham avuthundhi kaani konthamandhi oppukoleru
@@chadaramjaganmohanrao3393 oka time lo sr NTR and Krishna gaaru kuda chathikila paddaru , kaani manam valla range ki ala anakudadhu
But movie was flop
Jai Megastar ❤️❤️❤️
JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI 🙏 👌👍🥰❤
Aaadi musali Acharya Moda good raa
Indian mega star 💫✨ Chiru great
Jai megastar boss
Jai chiranjeevi.. love u chiru sir
Very interesting to hear and enjoy Sri Bharadwaj gari analysis .Thanks sir.Your analysis are very near to facts.
నేను ఫస్ట్ కృష్ణ అభిమానిని చిరంజీవి గారి యముడికి మొగుడు సినిమా చూసి ఆ ఫైట్స్ డాన్సులు చూసి ఫిదా అయ్యాను నాలాగే చాలా మంది చిరు కి ఫ్యాన్స్ అయ్యారు
అభిమానం అనేది ఒకరి మీదే ఉండాలి ,
అలా లేకపోతే దాన్ని అభిమానం అనరు....నమ్మక ద్రోహం అంటారు......
నిజం చెప్పినవ్ అన్న నికు నమస్తే నమస్తే @@rafiqsamea4559
జగం మెచ్చిన జనవు్దయడు సుపర్ స్టౌర్
కృష్ణ గారి అభిమాని ఎప్పటికీ మారడు
మీరు మారారంటే మీరు రియల్ అభిమాని కాదు
@@sakalamdathatreya1662 మీరు వెయ్యి విధాల నిజం చెప్పినారు నమస్తే అన్న అతను నిజమైన కృష్ణ అభిమాని కాడు రామారావు అభిమాని
Chiranjeevi garu trend setter
v can't compare anybody with SUPER STAR KRISHNA hi is one and only entratain more than 35 years above 300 hundread movies that y film lovers that's Y hi is the LIFE TIME SUPER STAR KRISHNA
Jaicheranjeva
That is krishna super challenger no one risk
Great, super star. Krishna
Wonderful , Rightly Said👏👏👏👏
KRISHNA IS A MASS HERO, NO 1 HERO
CHIRANJEEVI is the longest & last NO.1 for telugu cinema💖 It is an undisputed thing which is known by every telugu audien. These are unnecessary debates.
Yes Brother After Sr.NTR generation
Chiranjeevi is the longest time No.1
Hero.
Chriranjeevi gari ki fan following ekkuva gani, kani rajakeeyanga evaru support
Cheyaledu, antha pramavunte ippatikaina
Valla family ni support cheyandi
కరెక్టే.. Actual గా NTR మాత్రమే సూపర్ స్టార్స్ స్టేటస్ అనుభవించారు. నాగేశ్వరరావు గారు అద్భుతమే నట ప్రపంచంలో, కానీ superstar కాదు.
NTR తరువాత కృష్ణ గారు మాత్రమే Superstar స్టేటస్ వచ్చింది. కానీ ఆ " చక్రవర్తి సింహాసనం" NTR గారు occupy చేసిన సింహాసనం అది చిరంజీవికి వచ్చింది..
అప్పటి నుండి దాదాపు 80s మిడ్, ఎండ్ నుంచి - ఇప్పటి దాకా ఆ సింహాసనం మీద చిరంజీవి గారు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళు అందరూ ఆ సింహాసనం నుంచి చాలా దూరంలో ఉన్నా ఆసనాల మీద మాత్రమే ఉన్నారు..
85 నుంచి ఇప్పటిది దాదాపు 38 years Chiranjeevi ఏలుతున్నారు అన్నది వాస్తవం.
ఇంత లాంగ్ tenure ఉన్నది చిరంజీవి గారికీ మాత్రమే.
అలాగే లాస్ట్ మైట్నే హీరో...
ఇప్పుడు వున్న డిఫరెంట్ వాతావరణం.
చిరంజీవి హీరో గా మాత్రమే సక్సెస్ అయ్యారు, కుటుంభం లో నుంచి 10 మంది స్టార్, ఆల్మోస్ట్ superstar ranks కి వచ్చారు.
NTR, Krishna directors, studio owners & producers gaa కూడా బాగా సక్సెస్ అయ్యారు.. ANR kooda producer gaa success అయ్యారు
కానీ కృష్ణగారి మంచితనం చిరంజీవి కీ కాదు ఇంకెవరికి లేదు
@@cdp8414నాగేశ్వరరావు గారికి ఉన్న Hits ఎవరికి లేవు ( 1975 తరువాత కొంచెం hits తగ్గాయి)
Super star is NoI Hero
Anr ఎన్టీఆర్ పరిశ్రమ కి రెండు కళ్ళు చిరంజీవి గారు మూడోకన్ను లు అయితే మా సూపర్ స్టార్ కృష్ణగారు మెదడు భరద్వాజ్ గారు... ఆయన సినీ చరిత్ర ఆ విషయాన్ని చెబుతుంది... కృష్ణ గారు చేసిన జోనర్లు మిగతా వారు చేయలేదు... కానీ వాళ్ళు చేసిన జోనర్లు కృష్ణ గారు కూడా జరిగాయి... అందుకే కృష్ణ గారు సూపర్ స్టార్ అనేది....
Why you are taking abou Chru
name Sir,
Krishna speaks fast fast,Mahesh is soft spoken.
Cha
Why comparison between Krishna and chiru...they are from 2 different generations...
To you : వీడెవడో బాగా ఊదర గొడుతున్నాడు.
నాకు మైక్ ఇస్తే ఇంతకన్నా బాగా సొల్లు చెప్తా.
నిజాలు మాట్లాడితే అసలు కృష్ణ అనే వాడు
నటుడే గాదు. ఒక డాన్స్ రాదు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్
రావు, ఫైటింగ్ రాదు . ఒక బొమ్మ మాదిరి
ఆక్ట్ చేస్తాడు . తెలుగు ప్రేక్షకులు గొప్పవారు
కాబట్టి హీరో గ చలామణి అయ్యాడు.
ఎన్టీఆర్ సీఎం అయ్యాక రాజీవగాంధీ పంచన చేరి ఎన్టీఆర్ మీద చాల చెత్త సినిమాలు చేసాడు .కనీసం సహచర నటుడు అని చూడకుండా .
సాహసమే naa ఊపిరి, కలియుగ విశ్వామిత్ర ,
మండలాధీశుడు సినిమాలు చూడండి.
ఎన్టీఆర్ బాగును చూడలేని దరిద్రుడు
అసలు కృష్ణ కి ఎవడు ఇచ్చాడు సూపర్ స్టార్ అని😂
అన్ని జోనర్ లు టచ్ చేస్తే టాప్ హీరో అవ్వరు
కృష్ణ ఎప్పటికి టాప్ హీరోగా లేడు
తనకి ఉన్న ప్లాప్ లు ఎవరికి లేవు
#జై_చిరంజీవ🌾❤️🌾💙🌾💜
Excellent analysis by Shri Bharadwaj
Jai chiranjeevi
Megastar chiranjeevi sir is the king of Indian cinema, he is the one and only allrounder actor in indian cinema history.
Bro not a india is only ap state hero, chiru, first world wide hero is super star⭐ krishna mosagallaku mosagadu
మొట్ట మొదటి మాస్ హీరో super star కృష్ణ గారు మత్రమే, ఆయన తరవాతే ఎవరైనా
అరే పూకా మొట్టమొదటి మాస్ హీరో తెలుగులో ఎన్ టి రామారావు గారు రా. ఎర్రి పూక ముందు నువ్వు సరిగ్గా తెలుసుకోరా లౌడే.
Yes👍
Yes
@@seshupidaparthi439 yes
నిజం, డాన్స్ ఎంత బాగా చేస్తాడో కృష్ణ, అస్సలు బెండు ఉండదు 😜
చిరంజీవి గారు ఆ టైం లో పోటీపడి no 1 అయ్యాడు అంటే మామూలు విషయం కాదు ❤
Super star Krishna no 1 hero
భరద్వాజ n t r ఫాన్స్ 83 నుండి 87 వరకు కృష్ణ 1ప్లేస్ కృష్ణ అధిక చిత్రాలు రాజకీయాలు రాఘవేంద్రరావు కోదండ రమిడ్డీ లాంటి వారు దూరం కావడం కృష్ణ గారు సినిమా లు రన్నింగ్ అసలు. పట్టించుకోలేదు సినిమా సినిమా కు గ్యాప్ ఉండదు తోటి నటులు శోభన్ కృష్ణంరాజు లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారారు 89 తర్వాత తరం మారి నది ఇది అసలు కారణం అదే టైం లో సుమన్ జైల్ కు వెళ్లడం. 86 లొ సింహసం ఓపెనింగ్స్ కొట్టడానికి చిరంజీవి కు 5 సంవత్సరాలు పట్టినది వరుస హిట్స్ ఉన్నప్పటికీ అది సూపర్ స్టార్ కృష్ణ స్టార్ డమ్ జ్యోతిచిత్ర నిర్వహించిన బ్యాలెట్ లో. వరుసగా 5 సంవత్సరాలు కృష్ణ.మాత్రమే ఎన్నిక అయ్యారు m r భరద్వాజ పక్షపాత బుధ్ధితో చెప్పకండి
నిజమే సుమీ
Jyoti chitra super star ballot first time 1982 lo conduct chesindi, super star Hero ga Anna NTR garu, heroine ga Jaya sudha, director ga dasari narayana Rao elect ayyaru, NTR gari tarupuna Balakrishna attend ayyadu function ki shield teesukovadani ki,1983 nunchi Krishna garu elect ayyaru NTR garu politics ki velli CM ayina taruvatha
Superb analysis..
No 1 only one hero is super star KRISHNA. That's all.
Jai Super Star Krishna. Bhardwaja pakka NTR fan.
Number one hero eppatiki Krishna garee
Chiru is legend ❤
We can't compare him with anyone mainly to krishna
Krishna. Pure star
Every star hero used their stardom to empower themselves only but superstar used his stardom to empower industry now tell who is no.1
కరక్టే .. రజనీ కాంత్ డేట్స్ లేక తోడు దొంగలులో దేవుడు లాంటి కృష్ణ గారి ప్రక్కన ఏకులా కో - హీరో వేషం కొట్టి, తరువాత కృష్ణ గారిరెకమండేషన్ తో ఆయనతో నిర్మాతలు తీయ తలపెట్టిన సినిమా ఖైదీ ఛాన్స్ కొట్టి పైకెదిగిన చిరంజీవి తరువాత కృష్ణ గారికే మేకులా అయ్యాడని మా చిన్నప్పుడు ప్రచారం గట్టిగా జరిగేది. పత్రికలూ రాసేవి
We Like you Krishna Sir.. But We Fond of Chiru sir's Dance and fights at the time of Yamudigi Mogudu.. GOLDEN ENTERTAINMENT ❤🔥.. Everyone has to accept.. but we like all senior actors movies also.. CHIRU SIR is ULTIMATE ⭐⚡⭐🔥
ఓల్డ్ జానరేషన్ క్రిష్ట గారితో లాస్ట్ అయ్యింది, చిరు వచ్చేసరికి న్యూ జనరేషన్ స్టార్ట్ అయ్యింది.. అంతే తేడా... కృష్ణ గారిలాగా ఎన్టీఆర్ లాగా anr లాగ...పౌరాణిక జానపాద సినిమాలు chiranjeevi ఆరోజుల్లో చేసి ఉంటే.... చిరంజీవి గారి కెరీర్ ఉండేది కాదు, న్యూ జనరేషన్ కీ ఎలాంటి సినిమాలు కావాలో చిరంజీవి గారు ఇచ్చారు స్టార్ అయ్యాడు మెగా స్టార్ అయ్యాడు
No comparison to Krishna
My lovely hero super ⭐ Krishna garu 💚
He proved as a best actor in aaradhana, chattaniki kallu levu, rudraveena, swayam krushi, aapadbaandhavudu.
Good explanation sir I like your videos
Endharu vunna great superstar okkare that is Krishna garu okkare prasthutham nd eppatiki
Challa baga cheparu.
Super 🌟 taruvaate
That is chiru annaya 😍
Chiruallways.NO..1
Megastar is a trendsetter in raw look to any TFI actor in those days...unique dance with exceptional beauty whatever he do...even if he moved it use to become a style....and fights with natural impact and true emotions.... performance with ultimate impact.....eyes with roar ...never compare any one with Megastar..he changed the face of Ceinema..... Bharadwaj is becoming worst as critic
vadu nandamuri caste cadre , chiranjeevi ni ilanti kukkalu high ivakapoina, India lone king type range star Chiru
Sir, by the time Chiranjeevi entered into Filmdom, there was a complete change in the trend. The actor like Sr.NTR was also acting in the genre of action movies. Chiranjeevi did not get the opportinities in mythological movies which played and covered by Sr.NTR. There is no flaw in the acting skills of Chiranjeevi and sincere efforts were there from Chiranjeevi. He used to take risks in fights and no actor used to take risks in the fights and they used dupes. Telugu film Industry can never find a natural dancer like Chiranjeevi. Let's not compare Chiranjeevi to Sr.NTR and Krishna, as Chiranjeevi did not get the opportinities in the genre of Mythological movies.
@tsubramayasubramanya4106 no chiranjeevi got oppurinity in super star krishna garu eklava movie as a aswatama but he rejected due to screen time and that went to sudhakar
Nice explanation, thanks to Bharadwaj sir.
పాత తరం లో పోటీ లేదు, వాళ్ళు చేసిందే ఆక్టింగ్. కానీ చిరు తరం వచ్చే సరికి సీనియర్స్ నుండి, ప్రెసెంట్ తరంనుడి పోటీ ఎదుర్కొన్నారు చిరుగారు. అంతే కాకుండా మహామహులు వారి పిల్లలు ఇలా ఎంతో మంది నుండి ఇతర భాషల హీరోలు నుండి పోటీ ఎదుర్కొని No.1 పొజిషన్ లోకి రావడం అంటే అసమషి కాదు. కనుక Chiranjeevi garu chala chala గ్రేట్ అండ్ లెజెండ్ actor.
మీ విశ్లేషణ చాలా వరకు నిజమే. కానీ, NTR కు కృష్ణ గారు కానీ, ANR గానీ, మరెవ్వరు గానీ పూర్తి చేయలేరు నటన పరంగా. నాకూ కృష్ణ గానీ, చిరు గానీ, ANR గారు కానీ ఎవరూ NTR కు సాటి రారు. అందరూ ప్రేక్షకుల మనసు గెలిచిన నటులే. నటుల అభిమానం దురభిమానం గా మార కూడదు. ఇది అందరూ గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలి.
నీకున్న ది ఎన్ టి ఆర్ దురభిమానం కాదా🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑
NTR was All-Rounder and Number:1 Mass Hero. After NTR's entry in politics,
Chiranjeevi occupied NTR position and became Number:1. It was continued up to his entry in politics, Now there is no Number:1.
It is common.
Krishna was Super Star in 80's. Chiranjeevi replaced Krishna because of his young age.
It is common.
Now Chiranjeevi is facing the same case.
Young heros like Mahesh Babu, Jr NTR, Prabhas, Allu Arjun etc are dominating.
Now Chiranjeevi fils are flops.,
Arey vedava yekada flop lu ra acharya okate kada.....kaidi 150..130cr......syra...235cr....Godfather 107cr ra babuu
Orey dippam now chiru flop movies also 100cr wait for walteir verryaa evado mogudo chupistadu
1983,84,85,86, Chiranjeevi Krishna,Takidiki,Tattukolekapoyadu,1987,Lo,Pasivadi,Prannanam,Hit Kakunte,Chiranjivee,Mohan Babulaga Malli,VilanVeshalu Vese adu, Krishna Garu Congress Lo ,Vellina Taruvata NTR,Vargam Chiranjivini,No,1,Chesindi, Krishna Garu Congress Lo Vellae Kunte RajiniJanthlaga,2000,Varaku No1,Konasagevadu, okay Bhardwaj Garu Thankyou,Maa, Super 🌟 Krishna, Gurchi Chala, Chakkaga Chepparu, Thanks, Krishna Gari Taruvata,NissandehangaMass,Lo No,1Chiranjeeve But, Telugu Cinima Industry,Unnantavaraku , Manchi,Tanamlo,Manvatvamlo Maas,Fan Following Lo Superstar Krisne No,1,Edi JagamergininSatyam,Jai Krishna,Jai Jai Krishnan, Jayaho Krishna Mahesh, Family Long Live With God Grace INSHALLAH
Amazing analysis out of expertise investigation
Nice analysis
Mr Bharadwaj - Krishna is not a Hero of lower Castes he is the hero of masses.
He worked in 3 shifts for only 2 to 3 years.
Sincerely he was after NTR or followed by NTR in film industry.
Telugu Industry ke kaadu whole film industry ke kotha dannani parichayam chesina oka vyavasthala....70mm, DTS sterofonic,cinemaskope,...andaru sampadinchi daachukunte aandabbunu krishna garu kotha ga innvative technicalities nu parichayam chesaadu......chitramjeevi chiranjeevini....kanai krishna garu eppudu Industry ke oka vanne tecchina daring and dashing Hero.....❤
Only one Hero really Hero Krishna garu, rest of heros reel heros.
చిరంజీవి వచ్చాక అందురు తాప్పుకొక తప్పులేదు . ఎందుకంటే చిరంజీవి యాక్టింగ్ కి డాన్స్ కి రియల్ స్టంట్ కి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశం లో 1988 లోనే 1 కోటి రూపాయల పారతోషికాన్ని అందుకొన్న ఎకైక వ్యక్తి చిరంజీవి that is మెగాస్టార్ చిరంజీవి
anta ledu, aina time adi vachi oka velugu veligadu, aa first decade and half success ni inko 2 years lagadu.. by the time he came most actors past their prime.. so stage was set for him..
Neaku teleyakapote teusukuni matldu@@ladcameo
Mega star no1
But chiranjeevi star image dominated chiru's best acting movies.
So long as NTR is an active Hero ANR remained as his main opponent. After NTR joined politics ANR was faded out and became a good senior actor. Next generation heroes Krishna and Chiranjeevi are the competitors and Chiranjeevi became the icon of the youth and Krishna remained as mass hero
ANR డాన్స్ NTR మాస్ n Krishna యాక్షన్ లు వేసిన మార్గాలు చిరుకి మార్గదర్శాలు
Jai megastar
Cr❤️❤️❤️❤️❤️👍🙏
No competition to Super Star KRISHNA
Kalla mundhu kadaladela cheparu sir, prathimata, evarinin kinchaparachakunda,
Meeku hrudaya purvaka danyavadalu...
1976 varaku ANR gare No.1....1977 nundi NTR No 1. of course, ANR is class hero and NTR, Krishna, Chiru, Balayya are mass heroes.
Krishna suupar staar but chiranjeevi is the king 👑 all time favourite all joiners one and only Megastar chiranjeevi
Very nice analysis by Bharadwaja garu. Sr.NTR and ANR got into stardom in 1950s by choosing different zoners to attract audiences and successfully dethroning the superstar of the industry Chittoor Nagaiagh garu. Sr.NTR enjoyed the No.1 for over 25+ years with mass following. Super Star Krishna is also a trend setter by choosing crime related and also different movies like Alluri and Eenadu. No.1 surely is for NTR for such a long time and rest are always considered top 4. When it comes to mass following Krishna is second to NTR. When industry needed new blood, CHiru entered in the form of trend setter with action and dances and variety stories like Punnami Nagu, Chattaniki Kallu Levu, Subha Lekha, Khaidi etc. By 1983 Chiru attained Stardom and by 1985 reached top spot. With the entry of new generation heroes like NBK, Venkatesh and Nagarjuna by late 1980s Top 4 of 1970s almost faded from the industry other than acting in movies here and there. Chiru followed the same path as Sr.NTR and Krishna in receiving their fans out of the rest. Chiru is successful in creating a mark for Mega Family just like Nandamuri family. 1980s Top 4 are still in the industry acting in movies, though Chiru and NBK are still riding high with many juniors in the industry. Any hero who is planning to make a mark the path chosen by the Top 5 of 1970s followed Chiru will be a guiding factor. Always one has to find new factors to attract audience just like products.
Superstar alltime superstar
Telugu industry lo num one ani cheppe confidencr dirctor krishna gariki matramy chesaru... So krishna ki mass following adhi
First Mass Hero was Only Super Star Krishna For 15 Years !
Great explanation about Krishna garu 👌