Sr Journalist Bharadwaj Sensational Comments On Clash Between Nagarjuna, BalaKrishna Families |RedTV

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 476

  • @rongalichinnamnaidu3730
    @rongalichinnamnaidu3730 2 года назад +154

    నిజం చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ పెద్ద గొప్ప ఫ్యామిలీ నాగార్జున అవకాశవాది

    • @Tsomoriri
      @Tsomoriri 2 года назад +6

      మరబద్దం చెప్పాలంటే....

    • @rongalichinnamnaidu3730
      @rongalichinnamnaidu3730 2 года назад

      @@Tsomoriri అబద్ధం చెప్పాలంటే నీలాంటోడే

    • @Tsomoriri
      @Tsomoriri 2 года назад +4

      @@rongalichinnamnaidu3730సర్లే...రోగాల నాయుడూ, అధికజిలస్తుభ్యం అభ్యంగణాత్ తేరీ చిన్నం... మస్తి శూన్యం
      సో...కాస్త కృస్త్ మూస్త్

    • @rongalichinnamnaidu3730
      @rongalichinnamnaidu3730 2 года назад

      @@Tsomoriri నీకు తెలుగు వచ్చా రా నీకు రోగాలు ఉన్నాయేమో పోరా గాడిద

    • @rongalichinnamnaidu3730
      @rongalichinnamnaidu3730 2 года назад

      శూన్యం నవీన్ కుమార్ రెడ్డికి soniyo భవంతు

  • @sanset567
    @sanset567 2 года назад +37

    I think Balayya gave equal importance to NTR and ANR. i have watched many speeches of him referring both actors.. recently in unstoppable with nbk he imitated ANR perfectly

    • @maheshraavi1633
      @maheshraavi1633 2 года назад +1

      Eyana lamti vadu vumtea godavalu vasthayi

    • @sanset567
      @sanset567 2 года назад

      @@maheshraavi1633 samantha meeda kuda edo negative ga comment chesinattu gurtu itanu

    • @babarohit5366
      @babarohit5366 2 года назад

      He is still the best comedian till date correct ?

    • @sanset567
      @sanset567 2 года назад +1

      @@babarohit5366 yes , he is the best comedian who is the only star hero have four Industry Hits in Telugu Film Industry not even his contemporaries like chiranjeevi, nag , venky achieved that. yes he is comedian who treat poor cancer patients for free and free meals to patients families , yes he is comedian who won as MLA for consecutive 2 times with record majority even his own party trailing entire state and his fellow film hero pawan kalyan lost deposits in elections.. yes he is comedian for not being like others

    • @babarohit5366
      @babarohit5366 2 года назад

      U must be from Krishna belt too , remember when he took law in his hands and open fired at his residence ...do u have anything to say ??
      Also the way he treats women and says his fans expect him to do so

  • @rajk9329
    @rajk9329 2 года назад +12

    ఒక ముఖ్యమంత్రి గా ప్రజల ఆస్తులు, ప్రజల అవసరాలు చూడవలసిన బాధ్యత. అన్నపూర్ణ స్టూడియో లో కొంత భాగాన్ని టింబర్ డిపో పెట్టటం అంటే ప్రైవేట్ అవసరాలకి వాడటమే అంటే దుర్వినియోగం చెయ్యటం. ఈ మధ్య నాగార్జున కూడా అలానే చేసాడు. ఎన్టీఆర్ ఒక ముఖ్యమంత్రి గా సరిఅయిన నిర్ణయం తీసుకున్నారు. ఒక స్నేహితుడి గా అక్కినేని నాగేశ్వరావు ను ఇంటికి పిలిచి ఆతిధ్యం ఇచ్చాడు, ఒక ముఖ్యమంత్రి గా తన బాధ్యతని నిర్వహించాడు. అందుకే ఎన్టీఆర్ గ్రేట్. కనీసం పిల్లల్ని రాజకీయాల వైపు, ముఖ్యమంత్రి ఛాంబర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు ఉన్నవాళ్లు ఒక vilaage అసిస్టెంట్ బంధువులు కూడా అరాచకం చేసే రోజుల. నాగార్జున పెద్ద స్వార్ధ పరుడు.

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 2 года назад +150

    నాగార్జున అవకాశ వాది.
    అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి "శ్రీరామ రాజ్యం" సినిమాలో కూడా నటించారు.

    • @venkatkasagana772
      @venkatkasagana772 2 года назад +11

      ఇతను చెప్పే వాటిలో నిజం లేదు

    • @raovenkatesh397
      @raovenkatesh397 2 года назад +2

      నిజం చెప్పాలంటే భయం భయ్యా.

    • @avinash_Akhil
      @avinash_Akhil 2 года назад +4

      Neeku cheppada avakasavadhi ani em matladuthav nuvvu

    • @redmirchicommonman5256
      @redmirchicommonman5256 2 года назад +7

      @@avinash_Akhil
      ఎవడూ నేనూ అవకాశ వాదిని, స్వార్థ పరున్ని అని చెప్పుకోరు బాబూ.
      వారి ప్రవర్తన బట్టి వుంటుంది.

    • @avinash_Akhil
      @avinash_Akhil 2 года назад +3

      @@redmirchicommonman5256 neeku Ela telusu nagarjuna avakasavadhi ani

  • @mohammedkhasim9230
    @mohammedkhasim9230 2 года назад +94

    హీరోయిన్స్ విషయం లో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ను యిబ్బంది పెట్టి న విషయం బాలకృష్ణ కు బాగా తెలుసు. అందుకే ఆయనంటే బాలకృష్ణ కు యిష్టం వుండదు

    • @9lirika
      @9lirika 2 года назад +6

      Bala Krishna ki nanna ante chala gouravam...ade reason...even Kota srinivasrao muham mida ummindi kuda andukani...venaka gotulu teeesevallu krishna,Kota Congress vallato kalisi

    • @janjalamuralimohan9163
      @janjalamuralimohan9163 2 года назад +1

      Yes

    • @telugumemezone7031
      @telugumemezone7031 2 года назад +3

      @@9lirika Edo akkadae undi chusinattu cheptunnav 😂

    • @9lirika
      @9lirika 2 года назад +1

      @@telugumemezone7031 edchavle😭😆

    • @KP-uj1iq
      @KP-uj1iq 2 года назад +1

      @@9lirika AVUNU MARI VICEROY HOTEL SLIPPERS ESTHUNTE EM CHESADU BRO

  • @titan_gamingff3996
    @titan_gamingff3996 2 года назад +28

    అక్కినేని ఫ్యామిలీ పిల్లికి బిచ్చం పెట్టరు అని నాకు ఎవరో చెప్పారు...
    నందమూరి వాళ్ళ రూటే వేరు... మనసులో ఉన్నదానికి అస్సలు ఫిల్టర్ ఉండదు బాలయ్యకు...
    ఆంధ్రా తెలంగణ లో అత్యంత సంతోషం గా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే... అది బాలయ్య మాత్రమే

    • @harishcsit
      @harishcsit 2 года назад +4

      Aapandi sir yee elevations. Intaki bellamkonda suresh ni yevaru kalcharo mansulo vunnadi bayata pettamani cheppandi balayya babu ni. Appudu andaru oppukuntaru Balayya keka ani. Everu human being is selfish. Balayya is not exception to that

    • @mudimelabhararthreddy5122
      @mudimelabhararthreddy5122 Год назад

      Don’t believe on some said until u personally know it

    • @bolleddulasrinivas6820
      @bolleddulasrinivas6820 Год назад +2

      Nuvvu pilliki bicham petti matladu

    • @bolleddulasrinivas6820
      @bolleddulasrinivas6820 Год назад +1

      Ante nuvvu kuda santoshanga undava.mari endukura nee janma

    • @KishoreDh-h7i
      @KishoreDh-h7i Год назад

      Velli balakrishna gadi senka naku velli.. akkineni family royal family.. nandamuri family boku mundakodukulu

  • @chandris84
    @chandris84 2 года назад +82

    ముందు నాగ్ బాలయ్య అన్నదమ్ములు లాగా కలిసి ఉండేవారు. Anr ని బాలయ్య మా బాబాయ్ అని ఆప్యాయంగా అనేవాడు. నాగార్జున కి బాలయ్య కి మధ్య ముందు గొడవ లేదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నపుడు టీడీపీ వాళ్ళు అన్నపూర్ణ 7 ఎకరాలు ఆక్రమణ జరిగిందని ఫిర్యాదు చేశారు. వీటిని అపమని బాలయ్య కి చెప్పాలని అనుకున్నాడు నాగ్. బాలయ్య ఆ విషయంలో కలగచేసుకోలేదు. పైగా ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పాడని నాగ్ కి కోపం. నాగ్ కూడా బాలయ్య కన్నా చిరంజీవి తోనే ఎక్కువ స్నేహంగా ఉంటాడు . అది nbk కి నచ్చదు. ఒకేసారి Anr అవార్డ్ ఫంక్షన్ కి బాలయ్య ని పిలవలేదు నాగ్ అండ్ నాగేశ్వరరావు. చిరంజీవి ని అమితాబ్ ని పిలిచారు అతిధులుగా. బాలయ్య అక్కడ అలిగాడు. అంతే నాగ్ ని anr ని దూరం పెట్టాడు బాలయ్య.

  • @D.Bhanusree
    @D.Bhanusree 2 года назад +12

    Padmini anchoring is excellent,point to point questions n answer అయ్యేదాకా disturb చెయ్యకుండా కామ్ ఉంటుంది, she maintains that dignity ,nice.

  • @shivakumards490
    @shivakumards490 2 года назад +45

    Balayya gariki kitralu kuthanthralu theliyavu jai balayya

  • @SS-66-h4j
    @SS-66-h4j Год назад +3

    👑 King Nagarjuna 👑
    ANR lives on

  • @lokeshnaidu8913
    @lokeshnaidu8913 2 года назад +13

    Josh cinema audio function ki chief guest balakrishna ne. Ah tarwata jarigina problems yei

    • @reddykapu1997
      @reddykapu1997 2 года назад +2

      Chief guest em kadu. Andaru vacharu

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 2 года назад +49

    గౌరవం ఉన్నది A N R గారి పుట్టినరోజు వారి ఇంటి కీ వెళ్లి శుభాకాంక్షలు చెప్పి ణ రోజులు ఉన్నాయి

    • @bgms7979
      @bgms7979 2 года назад +4

      Anr chanipoinappudu ekkadiki ellaru anna

    • @pavankvk2979
      @pavankvk2979 2 года назад

      Yes you are right
      These journalist is fake fellow to get limelight
      These red channel is worst negative channel

    • @lokeshnaidu8913
      @lokeshnaidu8913 2 года назад +2

      @@bgms7979 india lo ledu

  • @modeguntasreehari113
    @modeguntasreehari113 2 года назад +4

    Akkineni family King

  • @leonardodicaprio9375
    @leonardodicaprio9375 2 года назад +3

    King Nag ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @TiruSiddu310
    @TiruSiddu310 2 года назад +16

    Balayya always great human man...

  • @shaikniyaz9758
    @shaikniyaz9758 2 года назад +17

    Jai Nagarjuna

  • @anithakanneganti930
    @anithakanneganti930 2 года назад +25

    చిరంజీవి గురించి నిజం మాట్లాడింది మీరు ఒక్కరే సర్

  • @akularamakrishna
    @akularamakrishna Год назад +1

    A.n.r.telugu.muvi.fast.hero.

  • @ramanab4756
    @ramanab4756 2 года назад +35

    Jai balayya Jai NTR Jai Jai NTR 🔥🚩🙏

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 2 года назад

      Jai Mahesh anna

    • @KP-uj1iq
      @KP-uj1iq 2 года назад

      meeku burra undada ra ekkada badithe akkada jai balayya , chupinchukondi ra babu doctor ki

  • @hanuprasad1230
    @hanuprasad1230 2 года назад +18

    Jai balayya 💛💛

  • @D.Bhanusree
    @D.Bhanusree 2 года назад +2

    అందుకే ఎప్పుడూ కామెంట్ చేస్తా మెగా వాళ్ళ గురించి, వారికి అవసరం అయితే వస్తారు లేదంటే తొక్కయాలి అని చూస్తారు, వారి మెంటాలిటీ is cruel. Very bad intentions they all will have

  • @vinaykumar5186
    @vinaykumar5186 2 года назад +2

    Anchor voice chaala baavundi. Chala decent behaviour. Inka Bhardwaj gaaru chaala chakkaga cheptaru. Very nice

  • @jibalayya8090
    @jibalayya8090 2 года назад +15

    Nandamuri family okka legendary family

  • @vinaykumar5186
    @vinaykumar5186 2 года назад +1

    Anchor mee grace.. Dignity baavundi.. Good explanation by bharadwaja Garu. Decent..

  • @leonardodicaprio9375
    @leonardodicaprio9375 2 года назад +3

    Jai Akkineni king Nag ❤️❤️❤️❤️❤️

  • @babur3330
    @babur3330 2 года назад +10

    King naagarjuna Anna Fan's ikkada

  • @chanduchandu3452
    @chanduchandu3452 2 года назад +5

    Jaiiiiiiiiiiiiiiii ballayya garu

  • @naguranjith8320
    @naguranjith8320 2 года назад +2

    Ee anchor aamiti raa baabu...aa angle loo choosina entha aundum ga vundy....so cute...soo charming..
    Soo beautiful....

  • @madmali5099
    @madmali5099 2 года назад +4

    Akkineni family pakka business family

  • @harshasantosh2376
    @harshasantosh2376 2 года назад +3

    All Arjun went for soundaryalahari

  • @ranjeetpatnaik4035
    @ranjeetpatnaik4035 2 года назад +11

    Fans tho godava petakadi please sir fans aantha okkatha jay ntr jay anr

  • @afsianome4866
    @afsianome4866 2 года назад +1

    ఒకడు దొరికిందే ఛాన్స్ అని హీరోయిన్స్ ని నడుము విరిగేలా నొక్కడం ఏంటి, షూటింగ్ ఎగొట్టాలంటే హీరోయిన్ ని నీటిలో తోయడం ఏంటి , వాళ్ళు ANR దగ్గర కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, దాని ని ANR ఇంటర్వ్యూ లో మాములు గా చెప్పాడు. ఇక అందరితో NAG శక్యత గా ఉండడం, "గొడుగు "ఎలా అవుతుంది mob గాళ్ళు ఎర్రిమాటలు, ANR is not ITax evaders, చిరు ని Nag ఆకాశానికి ఎత్తే సందర్భలు బోలెడు, అందుకే అవ్వచ్చు, ఒకసారి బాల కృష్ణ రామ్ చరణ్ మీద నోరు జారీ తరువాత చరణ్ బాబు ని ఏమి అనలేదు అని బుకయించ లేదా. అందుకే నెమో ANR ఫ్యామిలీ ఎవడిని కించ పరచిన నోరు జారిన సందర్భం ఉండదు.అది "ఏ ఎండ కి ఆ గొడుగు నా "😄😄వాళ్ళు లెవెల్ మాస్ లెవల్ mob లెవెల్ నా. ఎందుకు ఒక్కడితో కంట్రోవెర్సీ అని మాత్రం.

  • @mohammedkhasim9230
    @mohammedkhasim9230 2 года назад +25

    భరద్వాజ గారు చాలా ఫ్రాంక్ గ నిజాలు చెబుతారు నిర్భయంగా

  • @sohan2134
    @sohan2134 2 года назад +33

    నాగార్జున వేస్ట్ ఫెలో 😡

  • @venkatasubrahmanyamyanamad4920
    @venkatasubrahmanyamyanamad4920 2 года назад +4

    అక్కినేని కుటుంభం పక్కా అవకాశవాద కుటుంభం

    • @KishoreDh-h7i
      @KishoreDh-h7i Год назад

      Avuna nandamuri kutumbam vala aastulu mottam peda prajalaki danam chesinda enti uncle.. andaru okate..

  • @MasterGaming-zq9pj
    @MasterGaming-zq9pj 2 года назад +6

    JAI Nandhamuri.. 🦁💥💥

  • @ravibopara3559
    @ravibopara3559 2 года назад +2

    Anchor is very beautiful 🙈

  • @leonardodicaprio9375
    @leonardodicaprio9375 2 года назад +9

    Akkineni king of tollywood Nag Sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ayyappalkamavaram
    @ayyappalkamavaram 3 месяца назад

    God Of Masses, Jai Balayya, Jai Jai Balayya 🐅🐅

  • @avulajayasankar3327
    @avulajayasankar3327 2 года назад +11

    Jai NBK 🔥🔥🔥🔥🔥🔥

  • @raovenkatesh397
    @raovenkatesh397 2 года назад +9

    anr గారు మరణించిన పిదప బాలకృష్ణ కనీసం చూపులకి కూడా వెళ్ళలేదు.అదే మెయిన్ reason.

    • @rongalichinnamnaidu3730
      @rongalichinnamnaidu3730 2 года назад +3

      బాలకృష్ణ ఆ టైం లో అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాడు షూటింగులో అందుకే రాలేదు

    • @raovenkatesh397
      @raovenkatesh397 2 года назад

      @@rongalichinnamnaidu3730 ofcourse reason may be genuine. Message can be sent. లేకుంటే వచ్చిన పిదప కలువ వచ్చునే. ఫోన్ లో కాంటాక్ట్ చేయవచ్చును. Ok fast is fast. Now no use of thinking. Reason అది అని మాత్రమే చెప్పాను. తప్పు ఒప్పులు చెప్పే అంత గొప్పవాడను కాదు. మనస్థాపం కలుగుతుంది ఎవరి కైన.

    • @anandachari1875
      @anandachari1875 2 года назад +1

      Venkateshnikutheliyakapothethelusukondivurulovunteraraniybba

  • @leonardodicaprio9375
    @leonardodicaprio9375 2 года назад +5

    Akkineni king Nag sir ❤️💐❤️💐❤️

  • @visalavisala7532
    @visalavisala7532 2 года назад +3

    Ntr troubled Anr intentionally, but ANR went to court for Annapurna Studio but ANR won,

  • @diva9703
    @diva9703 2 года назад +3

    దాసరి నారాయణరావు కి రామొజీ కి పడదు... రాఘవేంద్రరావు ఎలా పిలుస్తాడు

  • @chinnakotlapurusotham4963
    @chinnakotlapurusotham4963 Год назад +1

    బాలయ్య తో...నాగార్జున పోలిక ఏంటి నాగార్జున. ప్రాడ్

  • @lenkadurgaprasad7273
    @lenkadurgaprasad7273 2 года назад +9

    Chiru and nagarjuna avakasavadulu ma balayyabu ki alanti panikimalani rajikeeyalu teliyavu

  • @krasheed786
    @krasheed786 2 года назад

    సగం తెలిసి సగం తెలియని వారితో ఇంటర్వ్యూ అంటే ఇలాగే దరిద్రం గా ఉంటాయి...

  • @gopikanakadandi2700
    @gopikanakadandi2700 2 года назад +3

    Bharadwaja garu,please give interview about heroine Radha garu.

  • @babur3330
    @babur3330 2 года назад +13

    Jai akkhineni family

  • @gopalnadendla6906
    @gopalnadendla6906 2 года назад +3

    Balakrishna garu chala manchi varu

  • @pandurangaraoraravi8719
    @pandurangaraoraravi8719 2 года назад +17

    NO BODY IS EQUAL TO NTR

    • @knm536
      @knm536 2 года назад

      S. Ntr only produced dozen children.

    • @KP-uj1iq
      @KP-uj1iq 2 года назад +1

      yeah all are greater than NTR antav :P

  • @chalapathydivakarla2495
    @chalapathydivakarla2495 2 года назад +6

    దాసరి కి రామోజీ రావు కి పడదు...దాసరి ని బొగ్గుల పులి అని రాశాడు ఈనాడు లో

    • @amarnathreddyvagarooru6141
      @amarnathreddyvagarooru6141 2 года назад

      Nice title

    • @madinindia7997
      @madinindia7997 2 года назад

      మళ్ళీ పూలు చల్లి ఆహ్వానం పలికాడు... రాంగోజి రావు...

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 2 года назад +4

    Cheppalante నాగార్జున డబ్బు మనిషి బాలకృష్ణ అంత ఉదారం ఎప్పుడు చూపలేదు నాగార్జున వాళ్ళ నయన్ చనిపోయినపుడు చేసిన వాగ్దానాలు ఒక్కటి చెయ్యలేదు

  • @harijanasreenu4400
    @harijanasreenu4400 2 года назад +1

    Dasari naryanarao gaaru great director ,good director is a raghavendhra rao gaaru.

  • @CHINNITALLi-KJ
    @CHINNITALLi-KJ 2 года назад +111

    సినీ ఫీల్డ్ లో నాగార్జున అంత యదవ ,సనాసీ ఎవడు లేడు

  • @babur3330
    @babur3330 2 года назад +2

    Anr lives on

  • @k.rmuralidhar952
    @k.rmuralidhar952 2 года назад +2

    ఎ.ఎన్.ఆర్. , ఎన్ టి ఆర్ , దాసరి గారు
    వీరెవ్వరు లేరు . , వీరు గురించి ఈ వీడియో అవసరమండి ? పాత గాయాలును గోకకండి . అంతా మంచిదే జరుగునుగాక , , , అనే తత్వం తొ పని చేయాలి.

  • @visalavisala7532
    @visalavisala7532 2 года назад +11

    Bala Krishna feels he is hero in real life also, but he is always servent to cbn

    • @matsadasaradharamakrishna894
      @matsadasaradharamakrishna894 2 года назад

      Ory vedava gudda muyara,poy ysr di jaggadi di naku

    • @mashok7702
      @mashok7702 2 года назад +3

      CBN Bala Krishna brother in law, pilla ni ichina family, and also party president. And Bala Krishna ki power kavali, top lo vundali, money sampadinchali ani vundadu. Thanki thanu royal ga vuntadu.

  • @restaurantreview2953
    @restaurantreview2953 2 года назад +1

    Issue 3:balakrishna liikes Anr alot.Nandamuri family was invited for Anr facilitation. Rama krishna attended but not invited on stage. There balakrishna got angry and stopped entertaining ANR family.

  • @yesubabu8414
    @yesubabu8414 2 года назад +6

    Jai Nagarjuna sir your fans

  • @pbalu9457
    @pbalu9457 2 года назад +4

    Dear anchor madam allu Arjun attended

  • @ranjeetpatnaik4035
    @ranjeetpatnaik4035 2 года назад +6

    King of ntr anr total ap

  • @vamsikrishna5395
    @vamsikrishna5395 2 года назад +24

    Thank god… finally we found sunisith’s dad ✊✊✊

    • @dharanires4544
      @dharanires4544 2 года назад

      @Sai Chand Marri pani leni porboku vedhava laga unnadu

    • @umarfarooq7256
      @umarfarooq7256 2 года назад +2

      Get some knowledge … he is an senior most film journalist … he traveled with film industry from chennai … yekkada aaayana goppalu cheppukoledu … aa time lo papers lo vacchinavi and aayana inner ga telusukunnavi chepthunnadu

    • @koushikworldian9239
      @koushikworldian9239 2 года назад +1

      @@umarfarooq7256 Peekinav thi

    • @vamsikrishna5395
      @vamsikrishna5395 2 года назад

      @@koushikworldian9239 👌😂🤣

  • @MrDatta3
    @MrDatta3 2 года назад +12

    గాండీవం సినిమా లో బాలకృష్ణ పాత్రను దారుణంగా మార్చేశారు. ఒకవిధంగా విలన్ తరహా షేడ్స్ తో చేశారు. దీనికి ప్రధాన కారణం నాగార్జున అనే అనుమానం బాలకృష్ణ లో కలిగింది. ఏఎన్నార్ పాత్ర ఉన్నతంగా రూపొందించడం, బాలకృష్ణ ని విలన్ తరహాలో స్క్రిప్ట్ మార్చడానికి అదే సమయంలో దర్శకుడు ప్రియదర్శన్ నాగార్జున తో నిర్ణయం తీస్తుండటం వల్ల డైరెక్టర్ నీ influence చేశారు అనే అనుమానం పెరిగింది బాలయ్యలో. అప్పటి నుంచి కాస్త దూరంగా ఉంటూ వచ్చాడు.

  • @visalavisala7532
    @visalavisala7532 2 года назад +1

    Nagarjuna didn't care Bala Krishna,

  • @googleuser6844
    @googleuser6844 2 года назад +3

    Bala Krishna,nagarjuna garulu prana mitrulu.

  • @ramukabaddi3268
    @ramukabaddi3268 2 года назад +8

    Jai nbk

  • @kokkondaramukokkondaramu1297
    @kokkondaramukokkondaramu1297 2 года назад +5

    Good Akkineni family
    Prathi edava thappuga matladevarena...

  • @janardhanvarma8979
    @janardhanvarma8979 2 года назад +2

    Senior journalist aite ntr anr family matters gurinchi meke telisinattu edo okati rendu vishyalu jarigi undochu NTR NBk iddaru legends Naga Chaitanya first movie Josh Audio launch ki guest ga vacharu balayya Sri Rama Rajyam cinema lo Valmiki patraki Anr ni suggest chesindi kuda balayya ayana samskaram adi

  • @shabbeerdudekula7374
    @shabbeerdudekula7374 2 года назад +1

    Nagarjuna balayya vattakay ki kuda saripodu vadu......... Bendakay dhondakay balayya Babu ma gundekay........ Jai balayya💚💚💚

    • @KishoreDh-h7i
      @KishoreDh-h7i Год назад

      Baligadu cbn vattakai kada, anduke vadu eti chepte adi chestadu

  • @sairatan4288
    @sairatan4288 2 года назад +1

    Balaya Babu meda recent times lo prajjalo positive impression ravatam start iyendi kada Anduke elanti valani mrkts lo ki pampi elanti cheythani promote cheyataniki ready untaru. Patinchukovalasina avasaram ledu.

  • @Malgudi62
    @Malgudi62 2 года назад +34

    నాగార్జునకు.. బాలకృష్ణకు ఏళ్ళు.. పూళ్ళ గ్యాపైతే లేదు వయసు విషయంలో.. ఓ 10 నెలలుండొచ్చు..
    ఇక బాలకృష్ణ ఆర్కే పీకే బాపతు కాదని అతని గురించి తెలిసిన ప్రతీ ఒక్కరికి తెలిసున్నదే.. అంటే రాసుకు పూసుకు తిరిగే స్వభావి కాడు..
    నాగేశ్వర్రావు కాని.. నాగార్జున కాని ఇంటా బయట నటనాగ్రేశర చక్రవర్తులు.. పెద్దాయనది లౌడ్ నటన.. చిన్నాయనది సటిల్ యాక్షన్.. అందుకే ఆయన తేలిపోతాడు అటు స్క్రీను మీద గాని.. ఇటు సభావేదిక లేక మరే ఇతర వేదిక మీద అయినా సరే.. నాగార్జున తన తండ్రి కంటే ఓ రెండాకులు ఎక్కువే చదివి ఉండటాన అంతా మృదుత్వమే.. అంతా గుంభనమే.. అంతా సటిల్ నెస్సే..
    ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఈ తండ్రి కొడుకులు ఇద్దరిలో ఎవరు మేటి అని చెప్పడం ఆకాశానికి నిచ్చెన వేయడం వంటిదే..
    అయితే తెరపై నటన విషయంలో మాత్రం నాగార్జునదే పైచేయి అనాలి.. ఏ పాత్రనైనా సరే అతి సులాగ్గా చేయడమే కాక ఆ పాత్రకు నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసి.. అన్ని రకాల ప్రేక్షకుల మెప్పును పొందగల ప్రతిభ ఆయన స్వంతం... నాగేశ్వరరావు విషయంలో అలా కాదు.. ఏ పాత్రనైనా సరే సులాగ్గా తీసుకునే రకం.. అంటే జస్ట్ క్యాజువల్ గా అన్న మాట.. తెర బయట నటన విషయంలో నాగార్జున తరచు దొరికిపోతూ ఉంటాడు.. నాగేశ్వర్రావు దొరక్కుండా తప్పించుకోగలడు..
    ఇక బాలకృష్ణ విషయానికొస్తే ఈ ఇద్దరి స్వభావానికి పూర్తి విరుద్ద స్వభావి.. మామూలుగానే ఎవరితోను రాసుకు పూసుకు తిరగడు.. ఇక వీరి వంటి వారితో ఎలా కుదురుతుంది.. అసలే సోమిదేవమ్మ.. పైగా యజ్ఞం చేసిందాయె.. అన్నట్టన్న మాట.. అతనితో దబిడి దిబిడే కదా..
    అదే గాక ఇంకోటి కూడా అయ్యుంటుంది.. ఇద్దరికీ హైటు ప్రాబ్లెం.. తనకు కోపం వచ్చి (అదెప్పుడూ తన ప్రక్కనే పిలిచారా అయ్యా అన్నట్టు ఉంటుంది కాబట్టి) చెంప చెళ్ళుమనిపించాలన్నా (రవితేజ ఫేం) ఎలా కుదురుతుంది.. తను వంగి మరీ అతనితో వాయగొట్టించుకునేంత (చెంపలు మాత్రమే అని గ్రహించాలి విజ్ఞులు) అంత సహృదయుడా ఏమన్నానా నాగార్జున..
    అదీ సంగతి..
    ఇక హరికృష్ణ అంటారా.. అతని స్కూలు ఏమిటో అతనితో సహా ఎవ్వరికీ తెలీదు..
    బహుశా రామారావు ఒక్కడికే తెలిసుండాలి.. తను కన్న కొడుకు కాబట్టి ఒకటి.. అతనితోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉండటాన మరొకటి. అందుకే హరి ఒక పిచ్చివాడు అని తేల్చేశాడు రామారావు.. అటువంటి స్కూలుకు చెందిన వారు ఏ స్కూలు వారితోనైనా సరే ఎంతో వీజీగా కలవనూ గలరు.. అంతే వీజీగా విడిపోనూగలరు.. సీతతో అయితే అదంత వీజీ కాకపోవచ్చును కాని.. సీతయ్యతో అదెంత భాగ్యం..
    ఇక బాలకృష్ణ.. రామారావుల స్కూలుకు.. నాగేశ్వర్రావు.. నాగార్జునల స్కూలుకు అసలు సంబంధమే లేదు.. ఇంకోటి.. ఈ రెండు జంటల్లోను కూడా సెక్షన్లు.. క్లాసులు తేడా కావచ్చు కాని వారి వారి స్కూళ్ళు మాత్రం ఒకటే..

    • @తగ్గేదేలే777
      @తగ్గేదేలే777 2 года назад

      lamdi kodaka...em telusu ra niku...

    • @divakarreddy6303
      @divakarreddy6303 2 года назад +6

      నీకు అన్న అర్థం అయ్యిందా?

    • @pavanvarma1919
      @pavanvarma1919 2 года назад +4

      4 years age gap..

    • @Malgudi62
      @Malgudi62 2 года назад +1

      @@pavanvarma1919 Only less than a year.. 9 months 13 days..
      Balakishna .. June, 10.. 1960
      Nagarjuna.. 1959.. August, 29, 1959..

    • @sekhar3144
      @sekhar3144 2 года назад +3

      20k theesukuni yedho okati sodhi cheppe vaallu yekkuvayyaaru

  • @babur3330
    @babur3330 2 года назад +6

    Naagarjuna Anna always king

  • @challa.srinivas3258
    @challa.srinivas3258 2 года назад +8

    చెన్నారెడ్డి వల్లే హైదరాబాద్ కి తెలుగు చిత్రసీమ తరలింది

  • @akularamakrishna
    @akularamakrishna Год назад +1

    Jai.akkineni.famely.

  • @e.k.rkanakarao3342
    @e.k.rkanakarao3342 2 года назад +5

    Jai NTR jai baalayya idee ma ninaadam

  • @venkatasubrahmanyamyanamad4920
    @venkatasubrahmanyamyanamad4920 2 года назад

    బన్నీ వెళ్లారు. సౌందర్యలహరికి బన్నీ వెళ్లారు

  • @kalyanchakravarthymuvvala6676
    @kalyanchakravarthymuvvala6676 2 года назад

    Heroine Rajani is also not invited in soundharya lahari..though she acted in his movies .glamour star..

  • @babur3330
    @babur3330 2 года назад +3

    Jai naagarjuna Anna always king of tollywood

  • @babur3330
    @babur3330 2 года назад +6

    JAi akkineni Fan's

  • @ranjeetpatnaik4035
    @ranjeetpatnaik4035 2 года назад +2

    Apadi aana garu ntr anr best friends sir

  • @challa.srinivas3258
    @challa.srinivas3258 2 года назад +17

    హైదరాబాద్ కి తెలుగు చిత్రసీమ రావడానికి ఏ కారణం కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి

    • @realindian1313
      @realindian1313 2 года назад

      Kadu brahmananda reddy

    • @rongalichinnamnaidu3730
      @rongalichinnamnaidu3730 2 года назад

      సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంది ఇందులో

  • @nareshnaidu581
    @nareshnaidu581 2 года назад +1

    Jai nandamuri

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 2 года назад +1

    soundarya lahari show concept vere...about director techniques to enhance the scenes....would be very odd if KRR talk about it in front of Dasari...no one will like it...that could be one reason...no controversy

  • @prashanthmuthineni8032
    @prashanthmuthineni8032 2 года назад +10

    Allu Arjun vellaadu kada

    • @pbalu9457
      @pbalu9457 2 года назад +1

      S.u r correct

    • @googleuser6844
      @googleuser6844 2 года назад +1

      Sir, ఎవరు కి గుర్తు. Anr గారు చనిపోయి 8 సంవత్సరాలు దాటింది.

  • @DurgaPrasad-dc3jk
    @DurgaPrasad-dc3jk 2 года назад +3

    Nagarajna garu chala cool man balayha 🤣

  • @rbtalks9993
    @rbtalks9993 2 года назад +1

    అరే జఫ్ఫా శ్రీరామ రాజ్యంలో ఇద్దరు చేశారు నాగార్జున గాడు ఒక ఫంక్షన్ లో చేసిన అవమానం వల్ల బాలయ్య దూరం ఉంటున్నారు

  • @ramukabaddi3268
    @ramukabaddi3268 2 года назад +4

    Jai nendamuri ar y

  • @thirupathikongala849
    @thirupathikongala849 2 года назад +2

    Balaiah. Babu. Bangaram. Asalu

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 2 года назад

    అదేం లేదు చాలా కాలం బాగున్నరు ఆ మధ్య నాగేశ్వరరావు గారికి అభినందన సమావేశం లో వేసిన కరపత్రం లో బాలయ్య పేరు చివర వేశారు అని చెపుతారు అక్కడ నించి బాలయ్య దూరం జరిగారు

  • @sunkuravi1855
    @sunkuravi1855 2 года назад +2

    Nandamuri family gud gud gud gud gud gud gud family

  • @Satyanarayan-fl2nj
    @Satyanarayan-fl2nj 2 года назад

    Sowndarya lahari Ki banny vachadu
    Vedio chusukondi

  • @sriharigusidi5124
    @sriharigusidi5124 10 месяцев назад

    Jai nag garu❤

  • @sridwarakaRam
    @sridwarakaRam 2 года назад

    Balakrishna removed his movies after running for 96 to 98 days to help Nagarjuna

  • @abhiramakrishna3793
    @abhiramakrishna3793 2 года назад +1

    యాంకర్ కి మైండ్ దొబ్బింది అనుకుంటా..
    అల్లు అర్జున్ సౌందర్యాలహరి ప్రోగ్రాంకు వచ్చాడు.. డిసెంబర్ 7 & 14 2014 ఎపిసోడ్స్

  • @ranjeetpatnaik4035
    @ranjeetpatnaik4035 2 года назад +11

    Jay ntr jay anr

  • @munirajmuniraj7753
    @munirajmuniraj7753 2 года назад +5

    Nbk jaidalayya

  • @ganapathipothala625
    @ganapathipothala625 2 года назад +15

    Balayya Manchiga undevalla ki ramudu ledante ravanudu Nagarjuna selfish fellow

    • @sravani27
      @sravani27 2 года назад

      Avna, Nuvvu emaina pedha pathitha...

  • @jillepallisrinu6111
    @jillepallisrinu6111 2 года назад +1

    దాసరి నారాయణరావు... మోహన్ బాబు .. వద్దులే....🥁🥁🥁🤭

  • @sdsdjaveed6854
    @sdsdjaveed6854 2 года назад +1

    King only one nag.... Bali Gadi pichi