రైతు కోసం ట్రాన్స్ పోర్ట్ వెహికల్ .. ధర చాలా తక్కువ | Village Transport Vehicle | Ashok

Поделиться
HTML-код
  • Опубликовано: 24 май 2024
  • #raitunestham #agritechnology #ashok
    గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్న పాలెం కి చెందిన అశోక్.. వ్యవసాయంలో రైతుకి చేదోడుగా ఉండే ఆధునిక వ్యవసాయ యంత్రాలు రూపొందించి రైతులకి అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా మల్టీపర్పస్ ట్రాన్స్ పోర్ట్ వాహనాన్ని అభివృద్ధి చేశారు. వ్యవసాయంలో రైతుకి చేదోడు వాదోడుగా ఉంటూ.. పంట, కూలీలు, ఎరువుల తరలింపు కోసం ఉపయోగపడే వాహనాన్ని రూపొందించారు.
    మరింత సమాచారం కోసం అశోక్ గారిని 82978 68863 లో సంప్రదించగలరు.
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • వ్యవసాయ పనులకు all in ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Комментарии • 27

  • @User__9963sr
    @User__9963sr 2 месяца назад +4

    బ్రో ఈ గ్రూప్ లో మరింత మంది రైతులు చేరేలా ఆలోచించండి.మీరు రైతు కుటుంబం కోసం చేస్తున్న వీడియో లు అద్భుతంగా వుంటున్నాయి thank you bro.

  • @koppulayesurathnam688
    @koppulayesurathnam688 2 месяца назад +4

    రైతులకు చాలా బాగుంటుంది
    బాగుంది

  • @nareshbanoth3504
    @nareshbanoth3504 2 месяца назад +1

    Super

  • @thatijohn9407
    @thatijohn9407 2 месяца назад +1

    Super bro

  • @thallapallyraju9403
    @thallapallyraju9403 Месяц назад +1

    Superb

  • @sumanthreddy5664
    @sumanthreddy5664 2 месяца назад

    Hydraulic lift rate entha ?

  • @venkateshwarlutallam2857
    @venkateshwarlutallam2857 2 месяца назад

    Nenu used vehcle besenes chesthanu nenu chepedemitante e vehcle valla a yepudina borla padithe manushulaku pramadam jarigithe evaru garantee 140000 lo medagaralo 3mariyu 4 years old autos dorukuthayi all pepars untayi apudayina 20 30 velalo vaste thotavaraku konukondi entha price lo avasarama

  • @janardanadev3845
    @janardanadev3845 2 месяца назад +2

    అనుమతులు ఉన్నాయా లేదా? అని అడగలేదేమి?

    • @perurihanuma551
      @perurihanuma551 2 месяца назад

      మరింత సమాచారం, సందేహాల కొరకు అశోక్ గారిని ఫోన్ లో సంప్రదించవచ్చు.

  • @janardanadev3845
    @janardanadev3845 2 месяца назад +2

    ఏ అనుమతులూ లేకుండా మీ ఇష్టానుసారం తయారు చేసి రోడ్డు మీదకు తేవచ్చా? ఇది ఒక గొప్ప ఆవిష్కరణ అని బిల్డప్ లు. ఇప్పటికే బల్ల రిక్షాలకు కండెమ్డ్ ఇంజన్లు పెట్టి కాలుష్యం, ప్రమాదాలు పెంచుతున్నారు.

    • @ashokpowerweederkisankraft7609
      @ashokpowerweederkisankraft7609 2 месяца назад +1

      సారీ ఇది కేవలము రైతుల కొరకే చేయబడింది
      అందుకోసమే విలేజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ పేరు పెట్టారు

    • @RaghavaMaddineedi
      @RaghavaMaddineedi 2 месяца назад

      సార్ రేటు ఎంత సార్

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 2 месяца назад +1

      Pedda pedda companies chinna marpu chesi vehicles thayaru chesi vadilithe evadu pattinchukodu raithula kosam bandi thayaru chesthe anumathi unda polution adi edi antunnaru

    • @ashokpowerweederkisankraft7609
      @ashokpowerweederkisankraft7609 2 месяца назад

      @@RaghavaMaddineedi 130000

  • @janardanadev3845
    @janardanadev3845 2 месяца назад +1

    ఆర్టీవో వాళ్ళు ఆపితే ఏం చెబుతారు?

    • @ashokpowerweederkisankraft7609
      @ashokpowerweederkisankraft7609 2 месяца назад +1

      సార్ ఇది కేవలం రైతుల కోసం తయారు చేసాము
      ప్రమాదాలు జరిగే అంత స్పీడు లేదు
      పొలంలో తిరగడానికి ధాన్యాన్ని తెచ్చుకోవడానికి తయారు చేసాము

  • @vennelakrishna8849
    @vennelakrishna8849 2 месяца назад +1

    Price

  • @sivakoteswararaogutta1192
    @sivakoteswararaogutta1192 2 месяца назад +4

    Rate entha bro

  • @janardanadev3845
    @janardanadev3845 2 месяца назад +1

    చట్ట వ్యతిరేకం.

    • @ashokpowerweederkisankraft7609
      @ashokpowerweederkisankraft7609 2 месяца назад +1

      సారీ ఇది కేవలం రైతుల కోసం తయారు చేయటం జరిగింది
      ఇది ఏ ప్రదేశంలో వినియోగించాలో వీడియోలో చెప్పాము

    • @ashokpowerweederkisankraft7609
      @ashokpowerweederkisankraft7609 2 месяца назад

      ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయగలరు

    • @cvjeevan
      @cvjeevan 2 месяца назад

      Power weeder లాంటి బండి అన్న

    • @bharathkumar7437
      @bharathkumar7437 5 дней назад

      Bhayya meeku agriculture value teleyakapothe tenadam apeyade