సూపర్ అన్న గారు రైతుల కష్టాలు తెలుసుకుని సరైన పరికరం మరియు తక్కువ ధరకు అందించడం చాలా గొప్ప మనసు తత్వంగా చెప్పవచ్చు. మాది నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం మీ పోన్ నెంబర్ ఇవ్వండి అన్నా.
ప్రవీణ్ గారు చాలా కష్టాలు పడ్డారు మీలాగే సొసైటీలో ఉన్న వాళ్ళు బాగుపడాలి అనే మీ ఉద్దేశం బాగుంది మీరు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️
దీన్ని బట్టి ఏమి అర్థమైంది అంటే చదువు ఎంత ముఖ్యమో. టాలెంట్ ఎంత వున్నా చదువు కూడా అంతే అవసరం. ప్రవీణ్ గారు మీరు చక్కని సందేశం ఇచ్చారు. కాబట్టి చదువుకొనేవారు చదువును నిర్లక్ష్యం చేయకండి. ప్రవీణ్ గారు మీ యొక్క ప్రాజెక్టు సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Praveen garu for Agriculture ur mini Tracter Designe bagundi meeru Govt nundi financial help theesukondi. Self Employment Scheem nundi. neevu Ee Equipment ni Makin India Exbit cheyandi Govt drusti ki Teesukellandi wish u all the best.
Praveen garu jonna and chenaga chenu seeds vece set try cheyyandi sir ekkuva problem seeds vetydaniki chalaproblem avvuthundhi sir please try cheyyandi
సుమన్ టివి వారూ ఎమ్ వీడియో అండి ఇది? 17 నిమిషాల వీడియో లో మిషన్ పనితనం కాని పరికరాలు కాని కొంచెం కూడా చూపించలేదు. కనీసం మిషన్ చుట్టూ కూడా కెమెరా తిప్పలేదు. ఇట్లాంటి దరిద్రపు వీడియోలు చేసి వీక్షకుల టైం వేస్ట్ చేఏకండి !
ప్రవీణ్ గారు చాలా చక్కగా చేశారు చాలా బాగా చేశారు అందరికీ ఉపయోగకరంగా
Sir ur cell phone number.
సూపర్ అన్న గారు రైతుల కష్టాలు తెలుసుకుని సరైన పరికరం మరియు తక్కువ ధరకు అందించడం చాలా గొప్ప మనసు తత్వంగా చెప్పవచ్చు. మాది నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం మీ పోన్ నెంబర్ ఇవ్వండి అన్నా.
ప్రవీణ్ గారు చాలా కష్టాలు పడ్డారు మీలాగే సొసైటీలో ఉన్న వాళ్ళు బాగుపడాలి అనే మీ ఉద్దేశం బాగుంది మీరు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️
Thankyou so much ramesh mettu garu
Pl col me pravin
ప్రవీణ్ నీ కాంటాక్ట్ నెంబర్ కావాలి
@@velpulabalaraju520 uffvhb bbnlpp
Praveen Garu warkditels telupandi sir please Vijay Eg Dt Rjy
Dear Praveen wish you happy and bright future
You are grate praveen, god blessed you, go ahed, jai hind, jai jawan.
Great Praveen very good idea 👍
Praveen ఫోన్ నెంబర్ పెట్టండి అలాగే ఫీల్డ్ లో practical గా చూపిస్తే తెలుస్తుంది
Avnu num kavali mem kuda konali anukuntunnam
దీన్ని బట్టి ఏమి అర్థమైంది అంటే చదువు ఎంత ముఖ్యమో. టాలెంట్ ఎంత వున్నా చదువు కూడా అంతే అవసరం. ప్రవీణ్ గారు మీరు చక్కని సందేశం ఇచ్చారు. కాబట్టి చదువుకొనేవారు చదువును నిర్లక్ష్యం చేయకండి. ప్రవీణ్ గారు మీ యొక్క ప్రాజెక్టు సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నువు చాలా మంచి. పని చెస్తున్నవ్ అన్న
ఈకాలం లో నీలాంటి మనిషి రైతులకు చాలా అవసరం నీకు రైతుల ఆశీస్సులు నిండుగాఉండాలని అసిసుతు🌹👃
God bless you all the way brother
Xlent super🙏 🚜🚜🚜
Really great praveen congratulations
Great job bro ... Good luck
Truly inspiring
ప్రవీణ్ గారు మీ శ్రమ వృధా కాదు రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. మీతో మాట్లాడాలి ఫోన్ నంబర్ సెండ్ చేయండి.
Congratulations Praveen God bless you 🙏👍 రైతు లకు బాగా ఉయోగపడుతుంది.
Good job Praveen
Meephonnumberkavali 1Tractor kavali
Really great, pedda company vaaru avksm ivvandi, thokkeykandi, help cheyndi
Realy great man
Super brother great future
Good inspiration
Great, Good start as a brand.
Praveen garu for Agriculture ur mini Tracter Designe bagundi meeru Govt nundi financial help theesukondi. Self Employment Scheem nundi. neevu Ee Equipment ni Makin India Exbit cheyandi Govt drusti ki Teesukellandi wish u all the best.
Great job
మీ కల నెరవేరినందులకు మీ కృషి కి రైతులకు మేలుచేయలనే మీ సంకల్పం కు జోహార్లు
ప్రవీణ్ గారు చాలా బాగుంది మీలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండ రైతే రాజు అవ్వగలడు 🙏🙏👍మీ పోన్ నెంబర్ పెట్టండి ప్రవీణ్ గారు
గవర్నమెంట్ వారు ఇలాంటి వారికి సహాయ పడరు. కార్పోరేటర్లు కే సహాయపడతారు. కనుక రైతుల సహకారంతో ముందుకు పోవడం మంచిది.
Good job Praveen brother
God bless you abundantly.manchi chayatam manihilakshanam, 🙌🙌🙌,
Great. Praveen garu ..
God bless you ⛪ Boss super helping 🙏🏿
ಚಾಲ ಮಂಚಿ ಪನಿ ಚೇಸ್ತುನ್ನಾವು ಬ್ರದರ್. ಡಬ್ಬಲು ಗುರಿಂಚಿ ಪಟ್ಟಿಂಚುಕುಪೋವಡಂ ಲೇದು ಅಂದರು ಮೆಚ್ಚೇದೇ. ಚಾಲ ಮಂಚಿ ಪೇರು ಸಂಪಾದಿಸ್ತಾವು. God bless you. Thank you so much.
Great Praveen.. సెనగ కు కటింగ్ మిషన్ చేయగలరా... కూలి సమస్య ఉంది .. 10ఎ లోపు వాళ్ళకి ..pls.pls...
Llo
O
కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అన్న
. సూపర్ సూపర్ బ్రో 👍👍👍..శివ చిత్తూరు... నేను7.. క్లాస్.. కార్పెంటర్
All the best.
Great job bro
రైతులు కోసం కష్టపడే మహానుభావులుమీరు
All the best bro👍
Hatsapp Praveen 🙏🤝👌👍
Super information ichaaru Madam 👌👌👌👌👌👌
Suman TV is not giving clear information. Phone number
@@MurthyMurthy-dx3vs suman tv is becoming another TV9 soon
సూపర్
Great brother
సూపర్ బయ్యా
Great job Anna
Aakasame nee Haddu brother, all the very best.....
Ch yadagiri
Ch yadagiri=27.09.52.. Taq. Brdar
God bless you
కెమెరా మెనూ ఆ ట్రాక్టర్ ను కరెక్ట్ గా చూపించలేకపోయాడు పూర్తిగా చూపిస్తే బాగుండు వాట్ ఇస్ ది కెమెరా
Sarigaa supinchaledu,
Tractor nu part,part, chupinchi
Vundalcindi.
Miru chala Great Bro....
Good job congratulations
Rajanna sirisilla Dist,
Thangellapally mandal,
Chinna lingapur vill
Praveen garu jonna and chenaga chenu seeds vece set try cheyyandi sir ekkuva problem seeds vetydaniki chalaproblem avvuthundhi sir please try cheyyandi
Super bro God bless u 💐💐
Gd job.bro
Good nice.keepiit up.
Superanna
Nice anna
Nice
Demo please
Very good
Very good breather super
Congratulations brother
Bast,of, lucky ❤
Aii tha best 👍👍👍👍
Good 👍
ట్రాక్టర్ నడిపించి చూపించి చూపిస్తే బాగుండు
Super sir
My లవ్లీ anchor
అన్న మాకు ఈలాంటిది ఒకటి కావాలి మీ ఫోన్ నెంబర్ కావాలి
2:33
Rajanna sircilla District, jillella villege
రైతు మిత‌్రుడా నీకు వందనాలు
సుమన్ టివి వారూ ఎమ్ వీడియో అండి ఇది? 17 నిమిషాల వీడియో లో మిషన్ పనితనం కాని పరికరాలు కాని కొంచెం కూడా చూపించలేదు. కనీసం మిషన్ చుట్టూ కూడా కెమెరా తిప్పలేదు. ఇట్లాంటి దరిద్రపు వీడియోలు చేసి వీక్షకుల టైం వేస్ట్ చేఏకండి !
Panikimalina video
E ఛానల్ పనికి మాలినది
Field Demonstration చూపిస్తే బాగుండు...
Anna ekkada location pettandi anna
వర్రీ గుడ్ బ్రో అల్ ది బెస్ట్
Same to you Bandhan
Praveen ne daggara nijaythi vundhi edi thakva rate rithula kosam pani chesthunnav keep it up
great
Anna edhi ఎక్కడ
Good...job
Chala bagundi
Greet brother
WelldoneDhanyoshmi GM
Location ekkada
Super bro
Praveen garu na dhaggara vatar injan vunde thayaru chesukovacha bro
Hatsoftoyou
great thamudu
hi I want to speak with you give me ur no
Super
Super brother 👍🏾
Good information Mam
We're doing dragon fruit farming Chittoor district near kanipakam Irala ysr colany
I need one machine how can i contact you
Please tell me the address
Farmers
ki.manchi.vupayogam.santhosham
Jai. Sriram. Jai. Jai. Sriram
Metion the contact information
Maam do you have single wheel handtructor like that one maan
How many hp ?
Ekkada meru sale chesedhi
Vuru peru cheppandi
Number chapandi maku product kavali
Price?
Location
Address
Preaveen garu chalabagundi how much cost pl reply
Farmers to encourage local people.