నూతన దమ్ము పరికరం రైతు తయారీ చేసుకున్నది | self made rotavator | inspiring famer story.

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2022
  • farmers
    agriculture, farming, new innovation in agriculture
    new seeding machine
    agriculture technology in telugu
    nuthana vithana gorru
    nuthana avishkarana
    agriculture tips in telugu
    stem borer life cycle explained
    blat, blat series
    natu machine
    inapa dathu lopam
    iron deficiency
    natural farming tips and tricks

Комментарии • 154

  • @bvijayudu1436
    @bvijayudu1436 Год назад +9

    దీన్ని నంద్యాల ప్రాంతంలో చాలా year's నుండి వాడుతున్నాం.దీన్ని గిలక అని పిలుస్తాం.

  • @bhukyabhixam
    @bhukyabhixam Год назад +32

    చాలా మంచి ఆవిష్కరణ శాస్త్రవేత్తలు సైతం చేయలేని ఆలోచనలు ఒక రైతు చేస్తున్నాడు అంటే ఎంతో ఆనందకరం...

  • @DCR2301
    @DCR2301 Год назад +4

    Good info Sir, మా తెలంగాణ వాళ్లకు కొత్త పరికరమే, అమెరికా లో ఇలాంటి దానిని Roller crimpler అని అంటారు, సెంద్రియ సెంద్యము చేసేవాళ్ళు + zero tillage cultivation చేసే రైతులు వాడతారు, పచ్చి రొట్టను భూమి మీద అచ్చాదనము లాగా ఉంచటానికి, రైతు సొంతము చేసుకోవడము అభినందనీయమే, thank you both

  • @saibaba.aroor123
    @saibaba.aroor123 Год назад +12

    సూపర్ రైతు దినోత్సవ శుభాకాంక్షలు

  • @Anandkumar-sn9xz
    @Anandkumar-sn9xz Год назад +6

    మా ఊర్లో ఎద్దుల తో వాడేవారు చిన్న సైజు ది చాలా సంవత్సరాల క్రితమే

  • @thambinaidu
    @thambinaidu Год назад +8

    ఇదేమి కొత్తది కాదండి మా ప్రాంతంలో (నెల్లూరు)మేము దాదాపుగా 1986 సం నుండి వాడుతున్నారు .దీనిని మా ప్రాంతం లో గిలక అని పిలుస్తారు.

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      మనం ఎప్పుడు చూస్తే అప్పుడే మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి అది మనకు చూసినప్పుడే కొత్తగా అనిపిస్తుంది ఆ రైతు చెప్పేవరకు మాకు తెలియదు. దీంట్లో వింత ఏమి లేదు

  • @ajaymegavath7349
    @ajaymegavath7349 Год назад +5

    చాలా మంచి ఆలోచన రైతులకు చాలా ఉపయోగం అవుతుంది

  • @shankarracha3947
    @shankarracha3947 6 месяцев назад +15

    ఎద్దులకు పడ్లర్ వాడటం నిజమే,50 సం.క్రితం నుండి వాడు తున్నారు నిజమే,మీ వారు కూడా కొత్తగా కనుగొనలేదు అధి నిజం.కానీ మీరు చులకన గా మాట్లాడు తున్నారు చూడు అధి అహంకార దోరిని.ఇన్వెన్షన్ మీరు చేస్తే చెప్పండి.ఇక రోటో వెటర్ కూడా రాళ్ల భూమిలో పని చేయదు.ట్రాక్టర్ మీద లోడ్ ఎక్కువ,దీని తో లోడ్ తక్కువ,ఎక్కడి పెళ్లను అక్కడే పలగ కొడుతుంది,11 నాగల్ల ఫ్రేమ్ కు దీనిని అమర్చుకుని పని ఉన్నప్పు వాడి తీసి వేసుకొనే పద్దతి లో కూడా తయారు చేసు కో వచ్చు.రైతు మల్టీ పర్ పస్ వస్తువులు వాడటం మంచిది.కర్చు తగ్గించు కొనుట మంచిది.

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  6 месяцев назад +2

      చాలా బాగా చెప్పారు థాంక్యూ

    • @shankarracha3947
      @shankarracha3947 Месяц назад +1

      నేను కూడా ఒకటి తయారు 10:21 చేసుకున్నాను.ఈ ఖరీఫ్ లో నాటు కూడా వేసాను.దీనికి రొటొవెటర్ మాదిరిగా స్ప్రింగ్స్ , డోర్ కూడా ఈ నెలలో తయారు చేసి పెట్టాలి అనుకుంటున్నాను.

  • @p.suresh4232
    @p.suresh4232 Год назад +9

    మంచి ఆలోచన బాబాయ్ 👌

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 Год назад +7

    Great వెంకట్ రావు గారు సూపర్

  • @prasadsvl
    @prasadsvl 5 месяцев назад

    Wonderful Sir,
    Raithu Swayamuga Goppa Sasthra Vetha ani Thamaru Nirupincharu. 👌👏👏👏🌹🙏🙏

  • @sridhaek99
    @sridhaek99 Год назад +6

    Great and Good agriculture equipment

  • @gouniyaswanth4281
    @gouniyaswanth4281 Год назад +2

    Chala bagundi

  • @umamaheswaraoumamahesh6354
    @umamaheswaraoumamahesh6354 Год назад +3

    Great job good impression 👏 jai kissan

  • @mennenikrishnarao4052
    @mennenikrishnarao4052 Год назад +1

    Super thanks

  • @bollaboinarajender1654
    @bollaboinarajender1654 Год назад +10

    అన్నా మాది వరంగల్ జిల్లా మాకు తయారుచేసి ఇస్తారా రేటు ఎంత

  • @suryanagendram
    @suryanagendram Год назад +1

    Congratulations Peda Babu garu

  • @KUD6174
    @KUD6174 6 месяцев назад

    బాబాయ్! ఇక బురద భూమిలో వరి నారు నాటు వేసే కాలం పోయింది. ఉచిత పదకాల చలవ. లేబర్ కొరత తీవ్రంగా కృషి క్షేత్రాన్ని దెబ్బతీస్తుంది. ఇక ఏమైనా, ఏమున్నా ట్రాక్టర్, గొర్రు మరియు పొడి విత్తకాలే గతి. మారండి, కాలానికి తగ్గట్లు మనo పద్దతులను change చెయ్యాలి.

  • @damodharreddybandaru6226
    @damodharreddybandaru6226 Год назад +1

    Bhagiratha Reddy Garu Nandyala loo Prashutham GILAKHA Dhara Cheppandi Sir.

  • @juluriswamyswamygoud9420
    @juluriswamyswamygoud9420 Год назад

    Super sir 🙏🏿🙏🏿

  • @user-xf3nu7ke7e
    @user-xf3nu7ke7e Год назад

    Exelant
    Sientist

  • @hussaind2567
    @hussaind2567 Год назад +5

    నంద్యాల సైడు చాలా సంవత్సరం నుంచి వాడుతున్నారు. దీని పేరు గిలక అంటారు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад +2

      మా ప్రాంతంలో వాడలేదు కనుక కొత్తగా అనిపించింది ఏది ఏమైనా మీ వద్ద వ్యవసాయ నూతన పరికరాలు ఉంటే చెప్పండి రైతులకు పరిచయం చేద్దాం ఒక ప్రాంతం వారికే కాకుండా అందరికీ ఉపయోగపడతాయి థాంక్యూ

  • @laxmannag8121
    @laxmannag8121 Год назад +5

    మా గద్వాల ప్రాంతంలో వాడతారు ఎద్దులకు

  • @proplayersiddhu681
    @proplayersiddhu681 Год назад +1

    Superb babai garu

  • @SudhaRani-it1kc
    @SudhaRani-it1kc Год назад

    Super

  • @kalikijagadeshreddy2162
    @kalikijagadeshreddy2162 Год назад +10

    That implements is 35 years older in nellore district

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад +1

      మీ ప్రాంతంలో ఎంతకు తయారు చేస్తారో చెప్పండి వర్క్ షాప్ ఫోన్ నెంబర్ పెట్టండి థాంక్యూ

  • @n.subbaraochowdary9136
    @n.subbaraochowdary9136 8 дней назад

    కొత్తదిఏమీకాదు ఎద్దులతో ఇంతకుముందు వాడిన గిలక దానికి కొన్ని మార్ఫులు చేసి ట్రాక్టర్ కు వాడుతున్నారు చాలా వరకు వ్యవసాయ పరికరాలు పాతవటినుండి నేర్చికొన్నవే అప్పుడు ఎద్దులతో వాడినవి ఇప్పుడు ట్రాక్టర్ తో వాడుతున్నారు

  • @fashioninning3895
    @fashioninning3895 Год назад +5

    congratulations to the presenter and inventor, happy new year 2023

  • @ramireddyramireddy1789
    @ramireddyramireddy1789 Год назад +1

    E employment kante rotawetar baguntadi brother e employment only landlo tirugutu vellutadi ade rotawetar ayite bleeds tho cut chestu vellutadi

  • @damodharreddybandaru6226
    @damodharreddybandaru6226 Год назад +1

    Venkatraogaru Thanks, Telanganaloo chusinavalluku Bagundi. Kani Rayalasimaloo Equipment Vunna Eppativaraku Telupaledu kani 50 years unnadhani chestha Cament Ani Chepputhunnrugani Telangana Vaalluaku Cheputhye Bagupadtharani Cheppcunda vundi Eppudu Chetha Coment Ani Antunnaru.

    • @damodharreddybandaru6226
      @damodharreddybandaru6226 Год назад +1

      Venkhateswarloo Srirama garu Me Time Maku Avusaram Ledu Venkatraogaru Chupinchena Telangana Vallaku avusaramina Vishayamu.

  • @naiduvlogs4819
    @naiduvlogs4819 Год назад

    Rotavator is best 🔥

  • @janibashashaik6075
    @janibashashaik6075 Год назад +1

    గుడ్ సార్ మoచి ఆలోచన ఇది చాలా ముఖ్యమైన పరికరం సార్ ఇలా ఎన్నో రకాల అనేక పరికరాలను తయారుచేయాలని కోరుకుంటున్నాం సార్ మాది గుంటూరు జిల్లా సార్ మాది నల్లభూమి సార్ నల్లభూమిలో ఉపయేపడుతుoదా సార్.

  • @bhagirathareddy9323
    @bhagirathareddy9323 Год назад +30

    నంద్యాల చుట్టు పక్కన గ్రామాలలో 30 సంవత్సరాలనుండి వాడుతున్నారు మొదట ఎద్దులకు వాడారు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад +9

      ఈ వీడియో పెట్టిన తర్వాతే తెలుస్తుంది మీ ప్రాంతంలో వాడుతున్నట్టుగా మా దగ్గర కనిపించలేదు ఇది మంచిదా కాదా చెప్పండి థాంక్యూ

    • @hussaingagguturu5569
      @hussaingagguturu5569 Год назад +1

      Bro implement antha avutundi

    • @ashok5936
      @ashok5936 Год назад +1

      ఔను అయ్యలురు మెట్ట లో చూసా 2015 లోనే

    • @saillasrikanth6896
      @saillasrikanth6896 Год назад

      Nijame

  • @a.t.vikramatmakur3980
    @a.t.vikramatmakur3980 Год назад

    1975 to 80 lalo, deenini chittoor dt, East prantalalo vadevaaru. DENINI BUTLUR THOLADAM ANEVARU.

  • @danamraja142
    @danamraja142 Год назад

    Adi gilaka ani antharu kavali mandal side motham ava venae mamu 15 years vadhuthunamu aa peddayana kanipatinadi yam ladu ma side chusie meku chapadu

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      ఇతని వల్ల మరింతమంది రైతులకు తెలిసేటట్టు జరిగింది అన్ని అందరికీ తెలిసి ఉండవు ఒక ప్రాంతంలో ఉన్నది మరొక ప్రాంతంలో ఉండవు టెక్నాలజీ పరంగా అందరికీ దగ్గర అవుతున్నది మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @praswanith1
    @praswanith1 11 месяцев назад

    Excellant sir, I want it

  • @meghanapirakala9389
    @meghanapirakala9389 Год назад

    35years niche ma vilagelo ude

  • @laxminarayana4828
    @laxminarayana4828 Год назад

    Edhi rotavetor laa mokkalanu cut cheyagaladha

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      రోటో వెయిటర్ ల దున్నదు కల్టివేటర్ తో దమ్ము చేసిన దాంట్లో వేస్తే పేల్లలు లేకుండా చదనుకట్టుగా వచ్చేలా చేస్తుంది చెత్త వాటిని లోపలికి తొక్కిస్తుంది థాంక్యూ

  • @rgvrgroup4399
    @rgvrgroup4399 Год назад

    this is already hold in Karnataka World Technology Bangalore

  • @ramreddymokalla1127
    @ramreddymokalla1127 Год назад

    Pto undaa leda

  • @prabhakarnaidupaladu
    @prabhakarnaidupaladu 6 месяцев назад +1

    శ్రీకాళహస్తి లోతయారుచేస్తరు10సంవస్సములనుండి మాకు అనుభవములోవుంది

  • @guduriswamyareddy2346
    @guduriswamyareddy2346 Год назад

    దీనిని మా ఏరియాలో పల్టర్ అంటారు.

  • @mennenikrishnarao4052
    @mennenikrishnarao4052 Год назад

    Srikalahasti Tirupati vallu vadutunnaru

  • @yugendharreddy1011
    @yugendharreddy1011 Год назад

    Ret aentha anna

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      35 వేల లోపు కావచ్చు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      30,000 వరకు అవుతుంది అని రైతు చెప్పినారు

  • @rgvrgroup4399
    @rgvrgroup4399 Год назад

    advance technology Karnataka Gangavathi Raichur Bellary Hubli

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      వారికి ముందుగా అందుబాటులోకి రావడం అదృష్టం

  • @bixuyadhav8645
    @bixuyadhav8645 Год назад

    West

  • @sampathraoavirineni8448
    @sampathraoavirineni8448 Год назад +1

    Full wheels thoni full size this new rotovator vesi chudandi both of you scientists with respect

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад +1

      తప్పనిసరిగా ప్రయత్నిస్తారు థాంక్యూ

  • @meghanapirakala9389
    @meghanapirakala9389 Год назад

    Prakash lo gelaka ataru

  • @sudheerthalluru2274
    @sudheerthalluru2274 Год назад

    ఈ పరికారం నెల్లూరులో యదులు ఉనపాడు నుడి ఉంది దేనిని పెట్టేరు అంటారు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      మా దగ్గర లేదు మాకు కూడా తయారు చేసి వాడి చూపించాడు మంచిదేగ

  • @prasadlovely9401
    @prasadlovely9401 Год назад

    Anna dhani peru patlar antaru

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      రోలర్ అని గిలక అని ఎవరికి తోచింది వారు పిలుస్తున్నారు

  • @mattapallymadhu7083
    @mattapallymadhu7083 Год назад

    అడ్రస్ చెప్పండి sir

  • @pochaiahkandukuri5111
    @pochaiahkandukuri5111 Год назад

    Gaddi kat avuthundha bapu

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      గడ్డి కటింగ్ అనేది కాదు భూమి లోపలికి తొక్కి వేస్తుంది పైకి కనిపించకుండా

  • @venkateswarareddymarthula3220
    @venkateswarareddymarthula3220 Год назад +1

    Cost

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      30000 వేల లోపు అవుతుంది అని రైతు చెప్పారు రైతు ఫోన్ నెంబర్ వీడియోలో ఉన్నది

  • @bvasistareddy9777
    @bvasistareddy9777 Год назад

    Vinjamurulo chestharu

  • @SSR000
    @SSR000 10 месяцев назад

    Cage wheels valla roads paadavutayi, rubber tyres tho rotavator thone varimadi chesukovali ani rule pettaali

  • @baswarajnaikoti2088
    @baswarajnaikoti2088 Год назад

    మంచి ఆలోచన బాబు కానీ జీలుగు గాని కొట్టేటప్పుడు అదేం పని చేస్తుందో ఒకసారి తెలియజేయండి మీరు డొక్కి మెత్తగా ఉండాల కల్టివేటర్ మెత్తగా కొట్టుకున్ననే పనిచేస్తుంది దానివల్ల పెద్ద ఉపయోగం అయితే నాకు అనిపిస్తది ఎందుకంటే సాల్ వేస్ట్ పోకుండా కవర్ చేస్తున్న అన్న మాటలు చెప్తున్నా

    • @baswarajnaikoti2088
      @baswarajnaikoti2088 Год назад

      దున్నడం ఎటువంటి తక్కువ కాదు డీజిల్ ఎటువంటి పొదుపు కాదు అది కిందికి దించడం వల్ల కేజీలు మెల్లగా పోవాల్సి వస్తుంది

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад +1

      జీలుగులో దున్నటానికి రోటవేటర్ లేదా పట్లర్ లాగా ఇది పనిచేయదు దుక్కిని రెండుసార్లు లేదా మూడు సార్లు కల్టివేటర్ తో దున్నిన తరువాత పేల్లలు లేదా గడ్డలు గడ్డలు గా ఉన్నప్పుడు దీనిని వాడటం వలన దుగ్గి సమాంతరంగా తయారు అవుతుంది మెయిన్ ప్రయోజనం దీనితో అదే గొర్రు అవసరం ఉండకపోవచ్చు దిగబాటు ఉన్నప్పుడు లోతుగా దించి దుండటం కుదరదు ఈ విషయాలని గమనించగలరు మీ ఆరుద్ర

  • @jinukalakrishna2441
    @jinukalakrishna2441 Год назад

    దీన్ని ఒకప్పుడు ఎడ్లకి వాడే పరికరం పాల్టార్ అంటారు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      ఇక్కడ ఎడ్లు లేవు ట్రాక్టర్ తో వాడుతున్నారు ఇప్పుడే చాలామందికి తెలియదు

  • @naniyadav3367
    @naniyadav3367 Год назад

    Adress bro price

  • @gkurumaiah8615
    @gkurumaiah8615 Год назад

    కజ్విల్ ఎంత

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      మీరు అడిగేది దీని ధర గురించి అయితే ఇప్పుడున్న రేట్ ప్రకారం 30 వేలు కావచ్చు

  • @padumpr6131
    @padumpr6131 Год назад +1

    AA మేధావిని. మా Nellore ki ramanu ఇంటికి వకటి unatthadhi dheniki oka interview ovasarama

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      మీకు ఇంటికి ఒకటి ఉన్నది మా జిల్లాలోనే లేదు కనిపించలేదు అతను చూపించేంతవరకు మాకు ఆథ ను గొప్పవాడే పదిమందికి పనికి వచ్చే వస్తువు సెల్ఫోన్ పుణ్యమా అని మీరు చూసి మా దగ్గర ఉన్నది అని చెప్తున్నారు మీరు ఇతర రైతులకు చూపించలేదు కదా మరి

  • @vidagotisreekanth9020
    @vidagotisreekanth9020 Год назад

    Gilaka

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      ఈ గిలకతో దుక్కి బాగా పడుతుందంట కదా నిజమేనా

  • @KrishnaKrishna-rt6zy
    @KrishnaKrishna-rt6zy Год назад +1

    ధర ఎంత పెట్టండి

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      సుమారు 30 వేల వరకు కావచ్చు

  • @rameshreddy2300
    @rameshreddy2300 Год назад

    22000 in nellore

  • @m.kiransagarm.kiransagar2237
    @m.kiransagarm.kiransagar2237 28 дней назад

    ఇది ఎక్కడ తయారు చేస్తారు మాకు కావాలి సమాచారం ఇవ్వండి

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  28 дней назад

      తయారు చేసిన వారి ఫోన్ నెంబర్ వీడియోలో అతను చెప్పటం జరిగింది అతన్ని సంప్రదించండి అక్కడే చేస్తారు

  • @gugulothumohangugulothumoh4418
    @gugulothumohangugulothumoh4418 11 месяцев назад

    మా భూమి లో రాళ్ళు ఉన్నాయి ఈ పరికరం ఉపయబడతయ

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  11 месяцев назад

      రాళ్లు ఉంటే రోటవేటర్ కానీ ఇది కూడా పని చేయదు

  • @kishorbabu7627
    @kishorbabu7627 Год назад

    ఆల్రెడీ దమ్ము చేసిన పొలంలో మీరు చూపిస్తున్నారు వీడియో. అలా కాకుండా పూర్తిగా దమ్ము చేయని పొలంలో ప్రాక్టికల్ గా చేసి వీడియో పెట్టగలరు.

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      వీలు చూసుకుని తప్పకుండా రైతు మిత్రుల కొరకు చూపించే ప్రయత్నం చేస్తా థాంక్యూ

    • @chetlapallyshankaraiah1531
      @chetlapallyshankaraiah1531 Год назад

      Dukkilo దున్ని Choopinchndi

  • @shaikshareefbaba6359
    @shaikshareefbaba6359 Год назад

    నాకు కావాలి చేస్తారా

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      చేస్తారు కానీ ఈ సీజన్ కు మాత్రం తయారు కావు టైం పడుతుంది

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      చేస్తారు ఈ సీజన్ కు ఇవ్వలేరు టైం పడుతుంది

  • @gogurirajureddy7558
    @gogurirajureddy7558 Год назад +1

    Anna na peru Raju Reddy phone number cheppandi Karimngar

  • @nandhanravi119
    @nandhanravi119 Год назад

    కింద రాళ్లు ఉంటే

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      రాళ్లు ఎక్కువ ఉంటే నడవడం కష్టం డామేజ్ అవుతుంది

  • @gopikrishnakakani5010
    @gopikrishnakakani5010 Год назад

    Raithu manchi vade .....nuv business chestunnav

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      నా వీడియోల ద్వారా ఏం బిజినెస్ చేసుకుంటున్నట్టు మీరు గమనించారు రైతులకు ఉపయోగపడే విషయం లేదంటారా

    • @sureshnaik916
      @sureshnaik916 Год назад

      20000 vela lopu ani raithu antunnadu miru 30000 velu antunnaru

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      మీరు బాగా గుర్తించారు అయితే అతను సొంతంగా తయారు చేసుకున్నాడు వర్క్ షాప్ లో తయారు చెయ్యలేదు మరి ఆ లేబర్ కాస్టు ట్రాన్స్పోర్ట్ అది కలిపి చెప్పలేదు

  • @praveensolagudipraveensola7249
    @praveensolagudipraveensola7249 Год назад +4

    మాది వరంగల్ కావాలంటే చేసి ఇస్తారా.

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад +1

      ఇక్కడ చేస్తారు కానీ వర్క్ షాప్ లో తెలుసుకొని తెలియజేయవలసి ఉంటుంది టైం పడుతుంది థాంక్యూ

    • @bhagirathareddy9323
      @bhagirathareddy9323 Год назад +1

      సెకండ్ కావాలంటే నంద్యాల లో దొరుకుతుంది

    • @venkataramnaiahthandra5631
      @venkataramnaiahthandra5631 Год назад

      Nelloe, kavali lo eni kavalana cesi istaru

    • @venkataramnaiahthandra5631
      @venkataramnaiahthandra5631 Год назад

      Cost 20000.

  • @nityanandamgosula1815
    @nityanandamgosula1815 Год назад

    ఇది ట్రాక్టర్ లు లేక ముందు నుండి ఎద్దు లతో వాడేవారం. దీని పని దీనిది, రోటవేటర్ పని రోటవేటర్ దే, మాకు దీని మీద బాగా అనుభవం,రోటవేటర్ తో అయిన ట్రాక్టర్ వాడాలి, ఈ గిలక అయిన వాడాలి. రోటవేటర్ pot షాఫ్ట్ తో స్పీడ్ గా తిరుగుతూ ఉంటుంది.అదే గిలక స్పీడ్ గా తిరుగదు. ఇది కొత్తగా తయారుచేసి నది కాదు.మీరు ఈరోజు కొత్తది అని చూపుతూ మాకొడుకులు ఇంజినీర్లు అని చెప్పుకోవడం గొప్పకాదు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад +1

      మీ దగ్గర వాడే పరికరం మా దగ్గర లేదు ఇప్పటివరకు ఉన్నదాన్ని నేను చేశాను అని అతను చెప్పితే పక్కవాడే నవ్వుతాడు ఇక్కడ లేదు అక్కడ చూసి ఇక్కడ చేసి ఉండవచ్చు రైతు అయితే నీ దగ్గర లేని వి మా దగ్గర ఉన్నది వాటి గురించి నీకు తెలవదు ఎక్కడో తయారయ్యే ఫోన్లు ఇప్పుడు ఇక్కడ కూడా తయారవుతున్నాయి ఇంత చిన్న విషయానికి ఆ రైతుని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు

  • @rajashekarreddy5999
    @rajashekarreddy5999 Год назад

    35 years nude Unnai ap Prakash district

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      సెల్ఫోన్ తయారైన తర్వాత పదేళ్లకు మన దగ్గరికి వచ్చింది. ఏ వస్తువైనా ఎప్పుడు తయారయింది అని కాదు అందరికీ చేరేదాకా చూడని వారికి కొత్తదే థాంక్యూ

  • @srimathachannel9788
    @srimathachannel9788 Год назад

    మొబైల్ నంబర్

  • @user-sm1jh9tt7w
    @user-sm1jh9tt7w 6 месяцев назад

    Raithu number

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  6 месяцев назад

      వీడియోలో రైతు వెంకటరావు నెంబర్ ఉన్నది చూడండి

  • @ravipodapati490
    @ravipodapati490 Год назад

    Arey Swami idi 50 years nundi vundi nuvvu dabba kottadam apu

  • @sravanthidigitals2161
    @sravanthidigitals2161 5 месяцев назад

    Send no

  • @venkateshwarlusrirama5438
    @venkateshwarlusrirama5438 Год назад

    ఇది చెత్త వీడియో కర్నూలు జిల్లా నంద్యాలలో మాకు 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇలాంటి చెత్త వీడియోస్ పెట్టి టైం వేస్ట్ చేయకండి

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      ఒకచోట వాడే వస్తువు అలవాట్లు వేరువేరుగా ఉంటాయి అవి ఒక ప్రాంతానికి పరిమితం అయ్యేవి అతను ఎలా తయారు చేశాడు కాపీ కొట్టాడా అనేది కాదు ముఖ్యం మా ప్రాంతంలో లేదు కొత్తగా కనిపించింది దానిని నలుగురికి చూపించాలని ప్రయత్నం చేసిన ఇది చెత్త పని అనిపిస్తుంది నీకు మీరు వాడుతున్న అది చెత్త వస్తువేనా మంచిదా దానిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి రైతులు నష్టపోకుండా ఉంటారు టెక్నాలజీ కారణంగా అన్ని ప్రాంతాలు విషయాలు అందరూ తెలుసుకునే అవకాశం ఏర్పడింది ఇందులో ఎవరు బాగుపడి పోయింది ఏమి లేదు థాంక్యూ

  • @ramesherramshetty8450
    @ramesherramshetty8450 Год назад

    Me mobile no send cheyandi

  • @tr3273
    @tr3273 Год назад

    రాయలసీమ జిల్లాల్లో 45 ఏళ్ల నుంచి వాడుతున్నారు ఇది కొత్త విషయం కాదు ఈ కొత్త స్పృష్టి ఏం కాదు రైతులను ఫూల్స్ చేయొద్దు నిజంగా కొత్త సృష్టి అయితే తెలుసుకొని ప్రచారం చేయండి

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад +1

      తెలంగాణలోని ప్రాంతాల్లో ఇది వాడుకలో లేదు ఇక్కడి రైతులకు ఇది కొత్తగా అనిపించింది కొందరికి దాని గురించి తెలిసి ఉండవచ్చు అతను అది చూసే తయారు చేసి ఉండవచ్చు ఇది పనికి వచ్చే వస్తువా కాదా మీరు వాడిన వారు చెప్పాలి అంతేకానీ ఇందులో ఎవరో బిజినెస్ చేసుకుంటున్నట్టుగా లాభపడ్డట్టుగా మీరు చెప్తున్నారు నేను తయారు చేయను అమ్మను థాంక్యూ

  • @user-qp8ip5qq9o
    @user-qp8ip5qq9o 5 месяцев назад

    Cost

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  5 месяцев назад

      వీడియోలో తయారు చేసిన వారి ఫోన్ నెంబర్ ఉన్నది సంప్రదించండి పూర్తి వివరాలు తెలుస్తాయి