వీధిపోటు ఈ దిక్కున ఉంటే అఖండ ఫలితాలు || Veedhi potu Vastu Directions || Road Show || Veedhi Shula

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • #DharmaSandehalu #AstroRemedies #SumantvSpiritual
    Watch ►వీధిపోటు ఈ దిక్కున ఉంటే అఖండ ఫలితాలు || Veedhi potu Vastu Directions || Road Show || Veedhi Shula
    Suman Tv Spiritual is the Premier RUclips channel on religion and spirituality in Telugu states and Telugu people across the world. We strive hard to provide the best possible spiritual education to hundreds of thousands of our viewers with the generous help of renowned spiritual and religious Gurus. The spiritual practices of Hindu religion touches upon every aspect of Human life from the Womb to the Tomb. How best we live in between these two stages is the crux of Indian spirituality and Suman TV showcases the best of these practices by these Gurus for making life of Humans more happier and peaceful.
    Do subscribe and watch the videos of Suman Tv Spiritual for a peaceful and Happier life.

Комментарии • 75

  • @ramasatyanarayana7416
    @ramasatyanarayana7416 10 месяцев назад

    వాస్తు ఒక మూఢ నమ్మకం.దీన్ని ఇంకా ఇలాంటి వారు పెంచి పోషిస్తున్నారు.మనిషి భూమి మీద పుట్టినవాడు ఎదో ఒక కర్మ అనుభవిస్తూనే ఉంటాడు.జాతకం చెప్పిన బల్లి కుడితిలో పడింది అన్నట్లు -దిక్కులూ,మూలలు,పోట్లు, ఇతర మతస్థులను ఎమీ చేయవా?కేవలం హిందువుల కేనా ఇవి?నమ్మే అమాయకులున్నంత కాలం ఈ వాస్తు బ్రోకర్ లకి లోటు లేదు.వాస్తు శాస్త్రానికి ఆధారాలు చూపండి పండితులవారు!ఎవరికి తోచిన పాయింట్స్ వాళ్ళు చెపుతున్నారు.మీ పండితుల మధ్య ఇంత deffarent వాస్తు ఉందా?చానల్స్ కూడా మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్నాయి.ఎవరి లాభాలు వారివి!మోసపోయేది ప్రజలే కదా!ఊ భోక్కిన వారికి భోక్కినంతా!

  • @hemanth7119
    @hemanth7119 2 года назад +4

    దక్షిణ ఆగ్నేయం వీధి చూపు పశ్చిమ వాయువ్యం వీధి చూపు తూర్పు మధ్యమ వీధి చూపు తూర్పు ఈశాన్యం వీధి చూపు ఉత్తర మధ్యమ వీధి చూపు ఉత్తర ఈశాన్యం వీధి చూపు శుభం

    • @vidyullatha1127
      @vidyullatha1127 Год назад +1

      North face intiki. T shape lo road undhi house mothaniki veedhi shoola undhi dani effect yela untundhi...aaa house lo unde vallaku... Plse rply sir...

    • @hemanth7119
      @hemanth7119 Год назад +1

      @@vidyullatha1127 గారు హేమంత్ వాస్తు విశ్లేషకులు హైదరాబాద్ నా వాట్సప్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఐదు ఏడు ఎనిమిది రెండు ఎనిమిది రెండు సంప్రదించండి.

  • @k.b.prasad2529
    @k.b.prasad2529 2 года назад +2

    వీధిపోటు అనగా ఎలా అన్వయం చేసుకోవాలి ? దయచేసి తెలుపగలరు .🙏

  • @dhittenttRT41
    @dhittenttRT41 2 года назад +5

    There is vast difference between Veedhi choopu and Veedhi potu.
    Veedhi Choopulu are positive.Veedhi potlu are negative.
    North East in North side,North East in East side,South East in South side,and North west in west side are positive one. Other rour Veedhi potlu are negative ones

    • @praveenbolleddu2315
      @praveenbolleddu2315 2 года назад +1

      He was told South east east side not good

    • @ssvastro1456
      @ssvastro1456 2 года назад

      Ur correct .... But no one is not understand.....

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 2 года назад +7

    ఆంధ్రప్రదేశ్ కు ఎం దిక్కున వీధీ ఫోటో తేలియ జేయండీ , పాపం ప్రజలు సరిదిద్దు కోంటారు , ఇలానే భారత దేశం నికి కూడా .
    అడగండి సుమన్ టివి గారు .

  • @dasarisuryakala3760
    @dasarisuryakala3760 4 месяца назад

    Pariskaram cheppandi.vadilipettalaa ???😢

  • @NNKP504
    @NNKP504 2 месяца назад

    ప్రస్తుతం 18 వరకూ వాస్తును గురించి ఉన్న గ్రంధాలలో భిన్నభిప్రాయాలు ఉన్నాయి.. ఒక్కో వాస్తు ఆయన ఒకో రకంగా చెపుతున్నారు... వారు ఏ గ్రంధం ప్రకారం చెపుతున్నారో తెలియ జేస్తే బాగుంటుంది

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 11 месяцев назад

    గుంటూరు టౌన్ లో జ్యూట్ మిల్లు సర్వనాశనం అయిపోయింది ఉత్తర వాయువ్య వీధిపోటు వుంది

  • @srishailammalyala
    @srishailammalyala 2 года назад +2

    3va tharam gurinchi vidio cheyagalaru 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @nangunoorikirankumar3952
    @nangunoorikirankumar3952 2 года назад +3

    ఉత్తరం ఫుల్ వీధి పోటు ఎలగా ఉంటది గురు గారు తెలియ చేయండి

  • @andranaidu3765
    @andranaidu3765 2 года назад +2

    Guru garu the plot has 10 ft. slided road out of 30 ft. road from the other layout on South West. Plot has west road. If we leave complete more than 10ft.front towards west and close on South West corner. Will this be good or bad. Our plot has west facing road. Kindly suggest for this critical situation where side layout slided road by 10 ft. Thanks🙏
    Will this be road sole? If we close that 10 ft with a hight wall on South West corner to overcome bad effect sir.

  • @ramakrishnamukka857
    @ramakrishnamukka857 2 года назад +1

    గురువు గారు మా ప్లాటు మొత్తము ఉత్తరము విదీ పోటు ఉంది ఏంచేయాలి 40, వెడల్పు,60, పొడవూ స్వామీ గారు దయచేసి రిజల్ట్స్ తెల్పగలరు

  • @drk668
    @drk668 Год назад

    నమస్తే గురువు గారు.తూర్పు ఫేసింగ్ ఇంటికి దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వివరించగలరు.

  • @poojachiranjeevigandham7439
    @poojachiranjeevigandham7439 Год назад +1

    Challa..veepulang.chaputhunaru.sir

  • @maheshloveschitty5905
    @maheshloveschitty5905 Год назад

    good morning sir ma house thurpu padamara house sir face thurpu face 6rooms sir ayithe padamara nunchi venakala nunchi veedhi potu unnadhi maku thelisina valaku chupicham Varu Chusaru ayithe valu Armani cheparante room kali cheyamantunaru ayithe venakala nunchi veedhi potu untadha kochem chepandi sir maku ma villege lo dhorukuthale sir dhiniki pariskram chepandi sir

  • @anjaiahganga2829
    @anjaiahganga2829 2 года назад +4

    ఇలాంటి మూర్కపు వాస్తు చెప్పి ప్రజలను మూర్కులనుచేస్తున్నారు పోటు అంటే అర్థం తెలియని నువ్వు వాస్తు చెప్పుతావా. పోటు అంటే బాధ అని అర్థం. వీదికి ఎదురుగ ఇల్లు ఉండటంవల్ల. ఇంటిలోకి దుమ్ము దూళి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల అనారోగ్యం కలిగే అవకాశం వుంది పోటు ఏదైనా ఒక్కటే ఒకపోటు మంచిది ఇంకొకపోటు చెడ్డది ఉండదు

  • @hemanth7119
    @hemanth7119 2 года назад +2

    వీధి చూపులు శుభం వీధి పోటులు అశుభం

  • @arlagaddajayachandraraju190
    @arlagaddajayachandraraju190 2 года назад +2

    సూపర్గా చెప్పారుసార్

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 2 года назад

    meeru chadivindi BSC BED cheppedi siddantham KALIKALAM , vinevadiki cheppevadu lokuvannaru ide

  • @narasaihaallika2310
    @narasaihaallika2310 2 года назад +3

    పనికొచ్చే మాటలు చెపితే మంచది

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 Год назад

    If the house is north face, but dakshina agneyam veedipotu is there from the back side of the house whether is it good ?

  • @raogodugula690
    @raogodugula690 2 года назад

    మాది పడమర ఫేసింగ్ కానీ నైరుతిలో రోడ్ ఉంది ఏమి చెయ్యాలి గురువుగారు

  • @krishnammabujji2878
    @krishnammabujji2878 2 года назад +9

    గురువు గారు తూర్పు వాకిలి కి ఎదురుగా ఉత్తరం, దక్షిణరోడ్డు, ఉండి కూడా ఇంటికి ఎదురుగా తూర్పు రోడ్డు ఉంటే దాని ఫలితం ఎట్లా ఉంటుంది గురూజీ

  • @hemanth7119
    @hemanth7119 2 года назад +1

    దక్షిణ నైరుతి వీధి పోటు దక్షిణ మధ్యమ వీధి పోటు పశ్చిమ నైరుతి వీధి పోటు పశ్చిమ మధ్యమ వీధి పోటు తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఉత్తర వాయువ్య వీధి పోటు అశుభం.

  • @yenagantimanindrareddy
    @yenagantimanindrareddy Год назад

    Dakshina agneya vidu potu undi sir ma house..ela unte ela untadi sir chepandi

  • @bysanivenkatanarayana8166
    @bysanivenkatanarayana8166 2 года назад +1

    How to correct when there are veedhipotlu to the plot or house?

  • @duryodhanaraoravada1266
    @duryodhanaraoravada1266 Год назад

    Turpu disalo madyalo veedi potu vaste palitam dayachesi cheppagalu

  • @mariyadasubulla7142
    @mariyadasubulla7142 2 года назад +2

    Yes super sir

  • @kotireddydevarapalli1609
    @kotireddydevarapalli1609 2 года назад

    Sir...దిక్కులు తెలుపుతూ నేను స్థలం, రోడ్డు పేపర్ మీద గీసి పంపుతాను తెలుప గలరా, thank you sir..

  • @akshathabs4109
    @akshathabs4109 2 года назад +3

    Sir, plot mottani ki east side yinka road potu unte manchida, cheddada? road 40 feet width and plot width 40 feet...

    • @boys9428
      @boys9428 5 месяцев назад

      Meeku ela undi bagunte manchidi ledante cheddadi

  • @shyamsundharshyam2474
    @shyamsundharshyam2474 Год назад

    Bhumi grudram ga utadiga Mari vastu ala😅

  • @haribabu693
    @haribabu693 Год назад

    Veedi potki entiki addangaroodu unte sir

  • @mvssubrahmanyasarma2197
    @mvssubrahmanyasarma2197 2 года назад +7

    చాలా correct, ఖచ్చితంగా గా చెప్పేరు గురువుగారు. స్థలాలు పెరిగిన దోషాలు కూడా చెప్పగలరు, అంటే దక్షిణంనైరుతి పెరగడం, పడమర వాయువ్యం పెరగడం లాంటి వాటి గురించి 🙏🙏🙏

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 2 года назад +10

    వాస్తు అనేది బుటకం మీ బలహీనతనూ సొమ్ము చేసుకుంటారు ద క్షి ణ భారత దేశంలో లో తప్ప ప్రపంచం లో ఎక్కడ వాస్తు లేదు ఇలాంటివి నమ్మి మీ ఇళ్లు పాడూ చేసుకోవద్దు కస్టపడితే బాగుపడతరు తప్ప వీధి పొటులు అంతా బోగస్ ప్రతి ఇంట్లో రోగులు వుండటం సహజం ఇతని ఎన్ని రోగాలు వున్నాయో కదా ఇలాంటి ముఢ నమ్మకాలు వదిలించుకోండి కర్ణాటక లో అన్ని పడమర ఫేస్ కోరుకుంటారు ఆంధ్ర లో తూ ర్పు కోరుకుంటారు బొంబాయ లో వాస్తు తెలియదు సమాజం లో ఇలాంటి వాళ్ళు భయపెడుతు పబ్బం గడుపుకుంటరు

  • @mallikarjun5116
    @mallikarjun5116 Год назад

    Padamara vedhi pottu is good for virushaba rasi

  • @ushakumar8588
    @ushakumar8588 2 года назад +4

    Thank you Gruvu Garu merru chakkaga explain chesaru👌🙏

  • @prajithreddy6507
    @prajithreddy6507 2 года назад

    Coronavirus ye potu valla vachindi cheppandi sir.

  • @rangareddypandu8739
    @rangareddypandu8739 2 года назад +1

    Verygood explanation

  • @ramakrishnamaddukuri8965
    @ramakrishnamaddukuri8965 2 года назад

    GURUJIGARU75PERESENT. CHEPPARU. 25.PERESENT.DHACHARU.BHAYAPADATARANI.GOOD

  • @sudhakarguptakvsr2145
    @sudhakarguptakvsr2145 2 года назад

    West 40 feet road (north -south)and opposite 30 feet road to our site.... what is the fate ? Please tell

  • @charithamadduri2758
    @charithamadduri2758 2 года назад

    Complete noth road vunte north facing plot ki emavuthundhandi

  • @srishailammalyala
    @srishailammalyala 2 года назад +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @krishna57228
    @krishna57228 2 года назад +1

    గురువు గారికి నమస్కారములు మా ఇల్లు ఉత్తర ఈశాన్యం గేటు నుండి లోపలికి వెళ్తాము తూర్పు చూపు గల ఇల్లు మాది
    ఉత్తర వాయువ్యంలో శేటర్ లో కిరణం షాపు పెట్టాము , షాప్ లోంచి చూస్తే వీడి కనిపిస్తుంది , మధ్యలో తూర్పు వుత్తరం రోడ్డు వుంది అది వీది పోటు అవుతుందా, కానీ ఆ వీది రెండు ఇళ్ళ తరువాత మూసివేయబడింది ఆ చివర బావి వుంది వాడుకం లో లేదు చుట్టూ రావికట్టడం వుంది దాని వల్ల దోషం వుందా తెలుపగలరు 🙏🙏🙏🙏

  • @sriramsriramulu3101
    @sriramsriramulu3101 11 месяцев назад

    Thank you sir 🌼🌻🌻

  • @seshagirirao7232
    @seshagirirao7232 2 года назад

    Guntur kadha sir

  • @ragothamreddy7653
    @ragothamreddy7653 2 года назад

    Time waste human TV

  • @gantasomaiah6123
    @gantasomaiah6123 Год назад

    🎉

  • @rajuburbure3668
    @rajuburbure3668 Год назад

    gurugaru thanku

  • @prabhakart749
    @prabhakart749 2 года назад

    ParihAralu cheppandi sir

  • @gantasomaiah6123
    @gantasomaiah6123 Год назад

    Super

  • @narayana4237
    @narayana4237 Год назад

    Ok thanks

  • @Prakash-lu5qj
    @Prakash-lu5qj 2 года назад

    Superb guruvu garu

  • @bysanivenkatanarayana8166
    @bysanivenkatanarayana8166 2 года назад

    Good information sir. Helpful

  • @pinklipstickspoile
    @pinklipstickspoile 2 года назад

    Super super sir

  • @krishnarao6090
    @krishnarao6090 2 года назад

    GuruDevoBhava

  • @kishoresharma6113
    @kishoresharma6113 2 года назад +2

    Ohm Shree Gurudevo Bhava! 🙏🏼
    Thank you Guruji.