ఓరి దేవుడా .... ఎం సాహిత్యం .... ఏమి బాణీ .... ఏమి వెటకారం ..... అద్దిరిపోయింది .... వింటుంటే ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది . ... టీం మొత్తానికి నా శుభాకాంక్షలు ..
ఈ పాటకు పదాల యాస, గాయకుల గొంతులో పల్లె పదాలు అద్భుతంగా పలికాయి. వెంకటేష్, లావణ్య లకు ఫ్యాన్స్ గా మారాను నేను. మరీ ముఖ్యంగా రమ్యశ్రీ నటన అమాయకత్వం ఉట్టి పడింది. మీ టీం కు కళాభివందనాలు. ప్రత్యేకంగా పాట రచయితకు అభినందనలు.
😍ఇప్పటి రోజులో అనుమానం పడి కలిసిపోయి వొకటయే(ప్రేమికులు)భార్య భర్త గురించి చాలా భాగ పాటను రుపుద్దిదారు శ్రీశైలం అన్న congratulations🤝 💐 ఇంకా మరెన్నో పాటలతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న ఆల్ ది బెస్ట్ బ్రో అలాగే ఈ ఛానెల్ కి ఈ ఛానల్ లో పనిచేస్తున్న అందరికీ ఆల్ ది బెస్ట్ 🤝💐
ఏమన్నా ఉందా అస్సలు పాట ❤️ ఒక జీవితాన్నే కళ్ళకి చూపించారు అన్న 🙏🙏 #వెంకటేష్ అన్న నీ ప్రశ్నలకి #రమ్యశ్రీ సమాధానాలు ఎంత సూపర్ క్యూట్ గా ఉన్నాయి అన్న...అస్సలు కిర్రాక్ పాట..!!
Superb Lyrics... #ACTING IS SO NICE #JOGULAVENKATESH BROTHER మీపై ఉన్న అభిమానంతో శ్రీశైలం మంచి మంచి పదాలతో చాలా చక్కగా పాట రాశాడు. #నమ్మిన వారికి వమ్ము చేయకుండా ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి అని కోరుతూ ఇంత పెద్ద కామెంట్ కూడా ఎందుకు చేశానో మీకు తెలిసే ఉంటుంది. అన్నా! మీరు మరిన్ని మంచి పాటలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.
Abba ee song entha kammaga undo thx jogula venkati ramyasree performance extrardinary best of luck all team specially music super lavanya voice excellent best of luck
శ్రీశైలం గారి కలం ద్వారా , లావణ్య గారి స్వర మాదుర్యంతో,వెంకటేష్ మరియు రమ్యగారి అలంకరణ నటనలోని హవభావాలు' సంగీతం మాష్టారు నాందేవ్ గారి బాణీలతో కలగలసి ఈ పాటకు ప్రాణం పోసాయి....💐💐💐💐💐💐
ఈ పాటకు ప్రాణం పోసింది 100% లావణ్య ఆమె నటనకి ఈ పాటకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే సినిమా హీరోయిన్ల కంటే మించిపోయిన ఈ పాట చూసి విన్న కొద్ది బుద్ధి అవుతుంది ఈ పాట ఇంతే ఉందా ఇంకొంచెం ఉందా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది
సింగర్ ఎవరో కానీ వాయిస్ గంట కొట్టి నట్టు కన్ను మంటుంది మ్యూజిక్ సూపర్ భయ్యా దానికి తోడు వీళ్లిద్దరు నటన చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చాలా సూపర్ గా ఉంది తెలుగు సాంగ్ పాడిన అమ్మాయి కి పాట రాసిన అన్నయ్య నా ధన్యవాదాలు ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు 💕🌹👍🙏 మన తెలుగు సేవా సమితి కువైట్ 🤝💐
E Song rasina writer Srishailam garu ni kalaniko Salam chestunnanu.. E Song ni anni sarlu vinnakuda bore kottatledhu... Singers and actors kuda chala baga involve ayyi song ki chala nyayam chesharu
Song chala bagundhi entha vinna buddi thiradam ledhu mukyanga ramya sri mukamlo kala ame navvu super love you ramya ❤ lavanya gonthu super🌹 e pataku nenu feedha
Wow.. Super Song..
చాలా బాగుంది😊👌👌
Congrats Team 💐💐
Tnq...పరశురామ్ అన్నగారు... 🤝
Hio🌹💝
@@psp2258 l on
🥰🥰🥰
💓💘
ఓరి దేవుడా .... ఎం సాహిత్యం .... ఏమి బాణీ .... ఏమి వెటకారం ..... అద్దిరిపోయింది .... వింటుంటే ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది . ... టీం మొత్తానికి నా శుభాకాంక్షలు ..
Yes
ఈ పాట ఎన్నిసార్లు విన్నా గానీ
మళ్ళీ వినాలని అనిపిస్తుంది
Exactly
Yes
Same bro
అద్భుతమైన సాహిత్యం
................................!
❤ ఇలాంటి పాటకు ఈ రోజుల్లో మంచి మనసున్న ప్రేమికులు లేరు ఈ పాట రచయితలకు థాంక్స్
మాటలు లేవు సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ అద్భుతమైన పాట ఎలాంటి పాటలు మరిన్ని మాకు అదివ్వలని కోరుకుంటున్న వెంకంటన్న
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
చాలా బాగుంది 👍👍👍
ప్రోమో వచ్చినప్పటినుండి వెయిట్ చేస్తున్న అన్న ఫుల్ సాంగ్ కోసం సూపర్ సాంగ్ వెంకట్ అన్న
వెంకట్ అన్న , లావణ్య అక్క కి ఒక లైక్
E Song kosam enthagano waiting chesinano Anna Superb Anna mammu akka nv super kirakkkkkk expressions akka love you akka
❤️
అన్న ఏం పాట అన్న ఇది ఈ పాట వింటుంటే మనసు పులకరించిపోతుంది పదే పదే వినాలనిపిస్తుంది పదాల అల్లిక బాగా ఉంది
విన్న కొద్దీ వినాలనిపిస్తుంది పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తూ వుంటుంది చాలా చక్కగా పాడారు
చాలా బాగుంది మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది దాదాపు 50 సార్లు విన్నాను
😭😭😭😭🤣🥳🥳🥳😂😂😅😆😁😄😄😍😅😂🤣😭🎂🎂🎂🎂🎂🎂🎂🎂😉🎂🎂😭😭😭😭😭🤣🤣😅😅🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🙄👍🙏👍👍❤️❤️😭😭😭😉😘😂❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🥳❤️❤️❤️❤️❤️😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤️❤️❤️❤️😂😂😂🥳🥳🥳🥳🥳🥳🙏🙏🙏🙏😄🙏🙏🙏🙏🙏🙏🙏😅😅😅😅😅😅😅😅😅🤣🎂🎂🎂😄😀🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂😭😭😭
ఈ పాటకు పదాల యాస, గాయకుల గొంతులో పల్లె పదాలు అద్భుతంగా పలికాయి. వెంకటేష్, లావణ్య లకు ఫ్యాన్స్ గా మారాను నేను. మరీ ముఖ్యంగా రమ్యశ్రీ నటన అమాయకత్వం ఉట్టి పడింది. మీ టీం కు కళాభివందనాలు. ప్రత్యేకంగా పాట రచయితకు అభినందనలు.
🤝💐
👍👍
Anna ఈ సాంగ్ కోసం.. ప్రోమో విడుదల చేసినప్పట్నుండి ఎదురుచూస్తున్న.. సూపర్ సాంగ్
Super
Same
Same bro
PJjjkj
ఈ సాంగ్ లో సూపర్ లొకేషన్లు ఉన్నాయి ఈ సాంగ్ చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ మరెన్నో పడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఇటువంటి హాస్య పాటలు వింటూ ఉంటే ఎన్నో బాధలు మర్చిపోవచ్చు.....
Or the same
😂😂😂
Video editing super bro slow motion sense chala baga edit chesaru 🙏 nice video
ఇంత అందమైన❤️❤️ వినసొంపుగా👂👂🥰🥰 ఉన్న ఈ పాట రాసిన బీమనపల్లి శ్రీశైలం👌👌 కి ఒక like✌️✌️ వేసుకోండి...🙏🙏
పాటకు ప్రాణం పోసింది లవణ్య మీ గొంతు సూపర్ జొగుల వెంకటేశ్ అన్న నీ పాటలు అద్భుతం జగిత్యాల మద్దు బిడ్డ నీ కళకు వందనం
Uohjii
Ok
..polo polo
😍ఇప్పటి రోజులో అనుమానం పడి కలిసిపోయి వొకటయే(ప్రేమికులు)భార్య భర్త గురించి చాలా భాగ పాటను రుపుద్దిదారు శ్రీశైలం అన్న congratulations🤝 💐 ఇంకా మరెన్నో పాటలతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న ఆల్ ది బెస్ట్ బ్రో అలాగే ఈ ఛానెల్ కి ఈ ఛానల్ లో పనిచేస్తున్న అందరికీ ఆల్ ది బెస్ట్ 🤝💐
Tnq... bro.. ~psp
Super
ఈ పాట ఎన్ని సార్లు వినాకూడ బోర్ కో డుతాలేదు 👌👌👌
Nj
ఏమన్నా ఉందా అస్సలు పాట ❤️ ఒక జీవితాన్నే కళ్ళకి చూపించారు అన్న 🙏🙏
#వెంకటేష్ అన్న నీ ప్రశ్నలకి #రమ్యశ్రీ సమాధానాలు ఎంత సూపర్ క్యూట్ గా ఉన్నాయి అన్న...అస్సలు కిర్రాక్ పాట..!!
అనుమానపు భర్త అందమైన భార్య 😀😀👍👍👍 superb
Ty635
Xx
Super. Song
Correct
Send me
Superb Lyrics...
#ACTING IS SO NICE
#JOGULAVENKATESH BROTHER
మీపై ఉన్న అభిమానంతో శ్రీశైలం మంచి మంచి పదాలతో చాలా చక్కగా పాట రాశాడు.
#నమ్మిన వారికి వమ్ము చేయకుండా
ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి అని కోరుతూ
ఇంత పెద్ద కామెంట్ కూడా ఎందుకు చేశానో మీకు తెలిసే ఉంటుంది.
అన్నా!
మీరు మరిన్ని మంచి పాటలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.
లావణ్య అక్క ముఖంలో కళ నలుపు కానీ పాటలో మాత్రం...తెలుపు.....సూపర్ ..ఈ పాటకు నువ్వే ప్రాణం.పోసావు..అక్క🖕👌🎵🎤
G
True
8
Super, 👌👌✌✌
😢😢 ó⁰⁰
Wow...... Superb song......... Really Excellent..... Akka ni voice 😍👌👌👌 acting kuda awesome.......
అన్న నీ పాటలు నా ఆటోలో పెట్టుకుంటే పక్క పొంటి పోయే అమ్మాయి ఆపి మరి నాకు ప్రపోజ్ చేసింది....👌👌👌🎶🎶🎶🎶❤️❤️❤️❤️
Huna
Enjoy
Kocham over ayindhi bayya
Nammaka pote maa uriki ra nirupisthsa...
@@venkatrakhala2100 tana...❤️
అనుమానపు ప్రియుడు అమాయక ప్రేయసి నా పూర్వం రోజులు గుర్తొచ్చే అన్న❤️❤️❤️😂😂😘😘
People. 0 b
Repljes
🤣
హాయ్ అన్న టిక్ టాక్ మీరు చాలా బాగా చేసేవారు కదా
Anna same experience 💗💗
ప్రోమో వచ్చినప్పటి నుండి ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాను చాలా బాగుంది 💚💚⚘⚘👌👌👌👌👌💐💐💐💐💐💥💥👍🌹🌹🌹🌹
సూపర్ సాంగ్.ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే మా అన్న పేరు మీద ఇంత మంచిగా రాసినందుకు అ అన్న కి ధన్యవాదాలు 🙏
Hii
👍👍
9i8
8
8joh
మ్యూజిక్ మాత్రం ఆధారగొట్టారు ఇంకా పాట కూడా 👌👌👌👌👌
Bbjy
Super song chala bagundi nenu eppatiki 100 times vinnanu
.
Song superb , song వింటుంటే మళ్లీ మళ్ళీ వినాలనిపిస్తుంది , ఇలాంటి ఎన్నో పాటలు మకు అందించాలని కోరుకుంటున్నాం , tq
Abba ee song entha kammaga undo thx jogula venkati ramyasree performance extrardinary best of luck all team specially music super lavanya voice excellent best of luck
సాంగ్ చాలా బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనసారా కోరుతున్నాను సూపర్ అన్న సాంగ్
తెలంగాణ జానపదం సాంగ్స్ వింటుంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోతాం అది జానపదం సాంగ్స్ కి ఉన్న ఒక ప్రత్యేకత.
పాట వింటూ అనుభూతి పొందుతున్న వారందరికీ ఒక లైక్ వేసుకోండి👌👌👌
శ్రీశైలం గారి కలం ద్వారా , లావణ్య గారి స్వర మాదుర్యంతో,వెంకటేష్ మరియు రమ్యగారి అలంకరణ నటనలోని హవభావాలు' సంగీతం మాష్టారు నాందేవ్ గారి బాణీలతో కలగలసి ఈ పాటకు ప్రాణం పోసాయి....💐💐💐💐💐💐
L
చూస్తుండగనె టైం అయిపోయినది..
Chala bhagundhi more than 20 times chusa ...simple and super bro...
Room is in j be in
సింగర్ లావణ్య గారు మీ వాయిస్ బాగుంది.
మీ వాయిస్ లో మ్యూజిక్ ఉంది.
లావణ్య , వెంకటేష్ గారి వాయిస్ సూపర్. రమ్య , వెంకటేష్ గారి acting సూపర్👌👌👌
😢😢😢😢
ఏమైంది?@@MVinodKumar-et9hm
ఈ పాట మళ్లీ మళ్లీ వనాలి అనిపిస్తుంది
Download chesuko Anna
పాట బాగుంది....ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాం All the best team.....😊😊
Super anna oka 10 times vennanu song 👌👌👌lavanya akka ni voice super akka 👌👌ramya sri mummu akka ni acting ki feda..👌🤝😍❤️
గాయని గాయకునికి మరియు నటించిన వారికి మా కృతజ్ఞతలు మమ్ములను ఎంతగానో ఆకట్టుకుంది
ఈ సాంగ్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న చివరికి ఈ రోజు విన్నాను ఇప్పుడు సంతోషంగా ఉంది 😀😀😀😀
Lavanya garu mi voice super andi...
పాటలోని ప్రతి భావం ఒక అర్థాన్ని తెలుపుతుంది.... ఆ అమాయకపు భర్త కు..... పాట రూపంలో మాటలన్నీ జతకట్టి వినిపించినందుకు ధన్యవాదాలు
నీ పాటకు గొంతు నీ యాక్షన్ యాక్షన్ చాలా మంచి ఉన్నది
Ennno rojula nundi waite chesina ee song kosam super super super
Super song 👌 👌 jogulola venkatesh Anna 😍😘😘🥰super 👌 👌 acting ramayasri mammu 🥰🥰
ఈ పాటకు ప్రాణం పోసింది 100% లావణ్య ఆమె నటనకి ఈ పాటకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే సినిమా హీరోయిన్ల కంటే మించిపోయిన ఈ పాట చూసి విన్న కొద్ది బుద్ధి అవుతుంది ఈ పాట ఇంతే ఉందా ఇంకొంచెం ఉందా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది
Anna malli malli వినాలి అనిపిస్తుంది అన్న సూపర్ 🎉
ఈ సాంగ్ ప్రోమో దాదాపు ఒక రెండు వందల సార్లు విన్నాను..... 💐💐💐💐💐💐
yendhuku okka sari vinte artham kaleda😃😄😄😁
@@mandhaganesh5502 ardham kavadam kadu bro...aa song loni music chala bagundi.......
avunu bro nene just jock chesa
@@mandhaganesh5502 ok bro
సాంగ్ వింటూ కామెంట్స్ చదివేవాళ్ళు లైక్ చెయ్యండి 👍....
Neku likes vasthaye
🥰😍
Soumay
@@chinnarajehmkalakota6293 nice
Nice song
సూపర్ బాగుంది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అన్న పదం నుండి వచ్చింది అంటే ప్రేమ ఉంటుంది కొన్నిసార్లు ఈ చిత్రం
Only song highlight
ఎన్ని సార్లు వెన్న మళ్ళి మళ్ళి venalapestha all team all the best
నేను ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలని అనిపిస్తున్నది ఈ సాంగ్ సూపర్ 100 సార్లు చూశాను సూపర్ బ్రో
😍tnq🤝
Anna e song gantaku okkasarainna vinnalanipisthundhi. Venkat anna 🎶🎶supre 👌👌👍👍
పాట సేకరించిన వారికి పాదాభి వందనం పాట విట్టువుంటే నన్ను నేను మరిచిన 😍🎧🎧
ఈ పాట రాసింది మా మేన బావ... 👌👌💘💘💘
సూపర్ సాంగ్స్ అన్న ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాం అన్న
సింగర్ ఎవరో కానీ వాయిస్ గంట కొట్టి నట్టు కన్ను మంటుంది మ్యూజిక్ సూపర్ భయ్యా దానికి తోడు వీళ్లిద్దరు నటన చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది చాలా బాగుంది
Super song
మమ్ము your super no words ఎన్నీ సాంగ్స్ చేసినవు.మొత్తం
Abababa M.....Song Rashavu Bro Super Bro❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
E okka roje 30 sarlu vinna brother very nice
Nice song 👍, superb acting 👌👌🙏🏻
ఓహో... ఏమి lyrics
ఈ పాట చాలా చాలా బాగుంది ఇంకా చాలా చాలా మరిన్ని పాటలు పడాలని కోరుకుంటూ నాను
మనము పడుదమ సంధ్య
He pata super hundhi
ఇ సాంగ్ చాల బాగ పాడారు ఈ లాంటి మరి ఎన్నో పాటలు పడాలని కోరుకుంటున్నాము
Call link BV kk a, kkkb b check b vvnmgg b,;)); BB be a CV. Kkkkknaftnab bayht, RB best GM at
సూపర్ సాంగ్ చాలా రోజుల తర్వాత వెతికి మరి వింటున్న
Superb
Asl mind lo nundi povatle e song🎶🎤😍👌👌
మా సీరిసిల్ల టీవీ కి మా వేములవాడ పోలీస్ డిపార్ట్మెంట్ లాల్ సలామ్ 🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍
చాలా సూపర్ గా ఉంది తెలుగు సాంగ్ పాడిన అమ్మాయి కి పాట రాసిన అన్నయ్య నా ధన్యవాదాలు ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు 💕🌹👍🙏 మన తెలుగు సేవా సమితి కువైట్ 🤝💐
Finally na pilla song🥰😍😘😘😘😘
Lovely song...🤣👌👌👌
వెంకటి అన్న....... జోగులోల్ల వెంకటి😍😍
E Song rasina writer Srishailam garu ni kalaniko Salam chestunnanu..
E Song ni anni sarlu vinnakuda bore kottatledhu...
Singers and actors kuda chala baga involve ayyi song ki chala nyayam chesharu
Chala bagundi song 👌👌👌👌enthaina Mana patalu lada super ga untai
Superb anna venkatesh.. ఇంక ఇలాంటి సాంగ్స్ రాయాలి& పాడాలి... All the best anna....
Bro crop drop dropj
ఈ సాంగ్ కోసం ఎదురు చూసినా వారు ఒక లైక్ వేసుకోండి ఫ్రేండ్స్
Super 💚💚💚💚
@@sirupangianjisirupangianji5834 yt
Dzg
Khkb
Jj job
లావణ్య అక్క 🙏🎤😎🥳వాట్ ఏ వాయిస్ 😍
Super super voice lavanya 👌👌👌👌👌👌👄
ఈ పిల్ల కోపం లో నే సూపర్ గ వుంది 👌😎
Super comment
Anna song super
నేను మొన్నటినుంచి టిక్ టాక్ లో చూశాను ఇప్పుడు ఫుల్ సాంగ్ చూశాను సూపర్
Chalabagunnadhi 👌👌
Song chala bagundhi entha vinna buddi thiradam ledhu mukyanga ramya sri mukamlo kala ame navvu super love you ramya ❤ lavanya gonthu super🌹 e pataku nenu feedha
సూపర్ సాంగ్ అన్న..నా భార్య పేరు కూడ రేవతి 🧡💙💚💜👌🥰
Nice acting nice song వాయిస్ సూపర్ ఇద్దరిది
E girl nu chustha same ma lover la unnadhi🔥❤️❤️❤️❤️
మా ఇంటి పేరు కూడా రంగు
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻
Nice
Excellent song anna. Shiva anna song super undhi... Etc
ఈ పాటలు రాయడం ఒక కల అన్న సూపర్
సాంగ్ చాలా బాగుంది👌👌💐💐
Meaning full song ee song vintu untte na mardhal tho nenu chesina arguments gurthuku vasthunai 🙂🥰❤️
Anna garu elanti sons inka ravali cheyali song superrrrr💯💯💕💕
అనుమానం ఫై పాట సూపర్ 👌👌👌👌🎵🎶🎼🎸🎤🎻🎧
Hi
హాయ్
Super super undhi song వింటు comment's chuse వాళ్ళు లైక్ చెయ్యండి
Nice song. Venkat anna gaaru meeru raasi paaduthunna songs Anni chala baagunnayi .
Super super super Venkatesh lyrics good
All are well.
ఇన్ని సాంగ్స్ విన్న కానీ ఈ సాంగ్ మాత్రం సూపర్ అన్న 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Gzkk
చాలా చాలా బాగుంది పాట ఇలాంటి పాటలు మరిన్ని వీడియోస్ చేయండి అల్ ది బెస్ట్ అల్ టి మ్
ఈ టైప్ పాటలు హిట్ అయితున్నవి అంటే
ఇప్పుడున్న భార్య భర్తలు ఎంత అనుమానం తో బ్రతుకుతున్నారు అనుకుంటా......
ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ ఇలా నె ఉంది మి క్యాబిన్ నెశెన్ బాగుంది 👌👌👌