Это видео недоступно.
Сожалеем об этом.

Seniga Chenla Nilabadi Chethuliyave Song | Folk Singers | Sridevi Drama Company | 7th July 2024 |ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 15 авг 2024
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju
    Folk singers come on to the stage with a Seniga Chenla Nilabadi Chethuliyave song and mesmerize everyone with their amazing talent.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 597

  • @user-fc9es5cn8p
    @user-fc9es5cn8p Месяц назад +535

    తెలంగాణాలో మంచి మంచి సింగర్స్ ఉన్నారు...సినిమా వాళ్లకు మా వాళ్ళు కనపడరు 😢

    • @saibabachaduvu8039
      @saibabachaduvu8039 29 дней назад +22

      Better solution. Manam manollake support cheyyaali. Avoid movies

    • @9gfactsvlogs76
      @9gfactsvlogs76 29 дней назад

      Andraa lanjakodukulanuu yepudaithevandarini vrllagodathamooo apudeyyy mana ku nijangaa Telangana vachinattu

    • @mangalaanil-ze1sj
      @mangalaanil-ze1sj 28 дней назад +9

      Avunaa mangli evaru

    • @rajuparsha6443
      @rajuparsha6443 28 дней назад +5

      Mangli andhra

    • @maheshrachakonda1902
      @maheshrachakonda1902 27 дней назад +3

      ఎప్పటినుంచో తొక్కింది వాళ్ల్లె అయ్యో

  • @SrikanthDharmaram
    @SrikanthDharmaram 29 дней назад +210

    "మన తెలంగాణ అచ్చమైన ఫోక్ సాంగ్స్ సింగర్స్ అంటే గిట్ల ఉంటారు మరి."🔥

  • @shankarkodi8323
    @shankarkodi8323 Месяц назад +275

    తెలంగాణ జానపదాన్ని ఇంత ఘనంగా ఆదరిస్తున్న ఈటీవీ యాజమాన్యానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి మల్లెమాల ప్రొడక్షన్ వారికి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదములు

  • @user-fp4co4rb5b
    @user-fp4co4rb5b Месяц назад +661

    తెలంగాణా ఫోక్ సాంగ్స్ అంటే భారతదేశం మొత్తం హిట్ కావాలి

    • @chinnababu7419
      @chinnababu7419 Месяц назад +39

      పూకేం కాదు

    • @HariKrishna-rz9kw
      @HariKrishna-rz9kw Месяц назад

      ​@@chinnababu7419pora andra bolliga

    • @sainadha425
      @sainadha425 29 дней назад +11

      Tagudu full ga tinudu tappa bavishathu paina assalu clarity ledu adento mari 🤯🤯🤯

    • @ManishaKurma
      @ManishaKurma 29 дней назад +4

      0:48

    • @Nani_gadu
      @Nani_gadu 29 дней назад +12

      ​@@chinnababu7419 mi Amma dha?

  • @pavankalyan-og8rs
    @pavankalyan-og8rs Месяц назад +111

    పాటకి తగ్గ.... Music అందించారు... Wow wow...... ఎన్ని సార్లో విన్నానో..

  • @Thota.SrikanthPatel
    @Thota.SrikanthPatel 28 дней назад +56

    లావణ్య పాటల కోసం ఈ షో చూసిన❤

  • @saikumardumpati
    @saikumardumpati 16 дней назад +19

    మన తెలంగాణ పాట ఆట అంటే ఎవరైనా ఆడాల్సిందే 💥🔥🔥🔥🔥💞❤️

  • @gangareddynutula4975
    @gangareddynutula4975 27 дней назад +98

    ❤ మా ఊరి తమ్ముడు రాసి పాడి నా పాట ఉడూకు ఉడుకు రొట్టెల పాట ప్రపంచ o మొత్తం చూసేలా చేసిన ఈటీవీ వారికి ధన్య వాదాలు

  • @user-hb2qf3vb5e
    @user-hb2qf3vb5e 23 дня назад +39

    బహుశా అందుకే నేమో నా తెలంగాణ పేరులోనే గానం ఉంది అని గొప్పగా చెప్పుకునేలా,
    ఇలాంటి జానపద రచయిత, గాయిని గాయకులని చూసినప్పుడు నా తెలంగాణా కోటి రత్నాల వీణ అని ఆ మహానుభావుడు చెప్పినా మాట నిజమే కదా..నా తెలంగాణా అగ్గిని పొదిగినట్లె అడగడుగున కళాకారులని పొదిగింది కదా అనిపిస్తుంది..😊😊

  • @swamyyelagandula7553
    @swamyyelagandula7553 22 дня назад +23

    శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి సెగ్మెంట్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ కచ్చితంగా పెడితే బాగుంటది❤❤❤

  • @user-lq5mz1sn9r
    @user-lq5mz1sn9r Месяц назад +126

    మై ఫేవరెట్ లావణ్య గారు❤❤❤❤

  • @mntbharath.Official
    @mntbharath.Official Месяц назад +46

    Jogula Venkatesh Anna Telangana folksinger Number 1

  • @pavankalyan-og8rs
    @pavankalyan-og8rs 20 дней назад +6

    వీళ్ళకి.. మంచి మంచి... సినిమాలు అవకాశాలు రావాలని.. ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...... మనం తెలుగు సినిమా వాళ్ళు.. వాళ్ళకి oka chance evvali

  • @ravimadavath9389
    @ravimadavath9389 27 дней назад +13

    తెలంగాణ జానపద పాటలు సినిమా పాటలను కూడా దామినట్ చేసాయి

  • @sagargurram2281
    @sagargurram2281 20 дней назад +17

    దేశంలో ఎక్కడ్ లేని విధంగా తెలంగాణ పాట ఉంటుంది

  • @PRASADIVYAENTERTAINMENTS
    @PRASADIVYAENTERTAINMENTS Месяц назад +69

    Telangana state antey oka range unthadhi Mari ❤🔥🔥

  • @sravanmamidi9128
    @sravanmamidi9128 24 дня назад +10

    Hence proved!
    Once the folk song started you can't hold your hands and legs... Mainly heart ❤️🎉

  • @sanjeevpotharaveni9628
    @sanjeevpotharaveni9628 25 дней назад +27

    మా తెలంగాణ లో సింగర్స్ చాలా మంది ఉన్నారు వీళ్ళను మూవీ సాంగ్స్ పడడానికి తీసుకోండి సాంగ్స్ చాలా హిట్స్ అవుతాయి

  • @sampathkumarreddy6513
    @sampathkumarreddy6513 12 дней назад +4

    శాస్త్రీయ పరిశోదన,చారిత్రక ఆధారాలు,గ్రామీణ జీవన స్థితిగతులు...గౌరవప్రద సరసం,శృంగారం...గల తెలంగాణ జానపదాలు

  • @sricharan5323
    @sricharan5323 Месяц назад +31

    తెలంగాణ యాస గట్ల వుంటది మల్ల

  • @asishpraveeksha
    @asishpraveeksha 25 дней назад +8

    ఒక్క లైక్ సరిపోదు మా మీ వాయిస్ మీ ఎనర్జి 🙏

  • @user-br8sw9hn8h
    @user-br8sw9hn8h 29 дней назад +11

    Telangana ఫోక్ సింగర్ సూపర్ లావణ్య

  • @cobraking7500
    @cobraking7500 Месяц назад +20

    ఏ మాత్రం తగ్గలేదు తెలంగాణ పాటలు ఏయ్

  • @uppunoothulamuralikrishna7070
    @uppunoothulamuralikrishna7070 Месяц назад +18

    ఉమ్మడి నల్గొండ జిల్లా 🔥🔥

  • @shadulsrinu
    @shadulsrinu 21 день назад +6

    లడక్కా మీ పేరు ఏంటో గానీ వాయిస్ మాత్రమే సూపర్ గా అంటే సూపర్ ఉంది మీ వాయిస్ వింటూంటే ఇంకా ఇంకా వినాలి అనిపించింది 30 సార్లు విన్నాను

  • @lankalaraghavulugoud6778
    @lankalaraghavulugoud6778 11 дней назад +1

    అక్కా...మీ వాయిస్ చాలా బాగుంది...జై తెలంగాణ...ఓం నమః శివాయ....

  • @ms__sandeep___lifestyle9919
    @ms__sandeep___lifestyle9919 Месяц назад +135

    వాళ్లు సాంగ్స్ పడేటపుడు పికానికి మధ్యలోకి వస్తున్నారా అంటే మిమ్మల్ని చూడాలన

  • @naveenthuniki2223
    @naveenthuniki2223 29 дней назад +15

    తెలంగాణ జానపదాలు. కొత్త పుంతలతో. కొత్త సింగర్స్ వస్తూ ఎప్పుడు జోష్ 💥🔥💥 తెస్తున్నారు..సూపర్..
    సేనిగా చెడ్ల female సింగర్..కొంచెం గట్టిగా తిను..బలం మొత్తం పాట మిధ పెడుతున్నావు😂

  • @Vikramshravani
    @Vikramshravani Месяц назад +40

    Telangana muddu biddalu.... Jai Telangana Cinema patalu kante chala better 🤝😍

  • @NakkaLingaswamy-uc5ln
    @NakkaLingaswamy-uc5ln 21 день назад +3

    Telangana palle patalaku na abhinandana lu Anna akka garu🎉❤

  • @DasharathDarshanam-bx3qq
    @DasharathDarshanam-bx3qq 10 дней назад +1

    Excellent 🎉❤ composed

  • @user-rm9eh1nb2i
    @user-rm9eh1nb2i 19 дней назад +1

    సూర్యాపేట జిల్లా తెలంగాణ నా మజాకా తగ్గేది లే జానపదని ఒక్క అట ఆడాలి పాడాలి అంట్టే తెలంగాణ తరవాతే ఎవడైనా

  • @RajuYadavBoiniRajuYadav
    @RajuYadavBoiniRajuYadav Месяц назад +16

    లావణ్య పాటలు మట్టిలోన మాణిక్యం🎉🎉🎉

  • @RaviKumar-hb3lh
    @RaviKumar-hb3lh 29 дней назад +2

    నల్గొండలో కోడారి శ్రీను రైటర్ ఉన్నాడు అతనికి ఇంకా ప్రోత్సహిస్తే తెలంగాణలో టాప్ రైటర్ అవుతాడు. కానీ అతనికి నాకు ఛాన్స్ ఇవండీ అడగాడు కొంచెం సిగ్గు. అయితే త్వరలో వస్తుంది

  • @cobracommando8366
    @cobracommando8366 19 дней назад +3

    power of telangana song💫🎉

  • @pavankalyan-og8rs
    @pavankalyan-og8rs Месяц назад +3

    అన్ని songs చాలా అనర్గలంగా సులభంగా పాడారు... Super అండి మీరు

  • @Kolkoorimanikanta
    @Kolkoorimanikanta 28 дней назад +6

    Udukuduku rottelu song award thisukuntaru ani nenu first expect chesina marokasari congratulations

  • @buribhaskar6725
    @buribhaskar6725 Месяц назад +42

    ఆ అమ్మాయికి ప్రాణం లేదు గానీ ఆ పాటకి ప్రాణం పోసింది

  • @UppalieMallesh
    @UppalieMallesh 22 дня назад +3

    Super pataa

  • @prashanthbiyyani7570
    @prashanthbiyyani7570 22 дня назад +3

    Voice 🎉🎉🎉🎉🎉sooo sweet

  • @balreddyn56
    @balreddyn56 5 дней назад

    నా తెలంగాణ కోటి రతనాల వీణ పాట....ని యవ్వా తగ్గేది లే

  • @srikanthchinna9794
    @srikanthchinna9794 Месяц назад +11

    Proud to see my wife Ashwini the Singer on a big dais.. Congratulations Ashwini and All the Best🫂🫂

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Месяц назад +21

    VENKATESH & LAVANYA NICE 👍 TO SEE U BOTH IN THIS PROGRAM, THANKS FOR UPLOADING THIS VIDEO 👌👍

  • @venkateshwarlumerugu5252
    @venkateshwarlumerugu5252 13 часов назад

    గొప్ప తెలంగాణ పాటలు

  • @jammaladinnehussainvalli3372
    @jammaladinnehussainvalli3372 16 дней назад +1

    శనగ షెల సాంగ్ వచ్చే సరికి నా కార్ స్పీడ్ 130 వెళ్ళింది 😂😂😂😂😂

  • @maheshkoralla4335
    @maheshkoralla4335 23 дня назад +3

    Super singers 👍👍👍👍👍

  • @gopibuggapatnam4065
    @gopibuggapatnam4065 Месяц назад +16

    బాగా పాడినారు

  • @sricharan5323
    @sricharan5323 Месяц назад +11

    పక్క తెలంగాణ

  • @asuhashok
    @asuhashok 28 дней назад +3

    జై తెలంగాణ

  • @user-ex9zs4ws1m
    @user-ex9zs4ws1m 19 дней назад +2

    Akka anna mee gonthu super anna,

  • @gmcreations0207
    @gmcreations0207 27 дней назад +4

    Lavanya Akkä Songs Super🎵 👌👌🙏

  • @crazyganesh-mm6in
    @crazyganesh-mm6in 29 дней назад +2

    E episode kosam waiting chesa..❤

  • @venkateshamk2087
    @venkateshamk2087 Месяц назад +8

    All three singers sang perfectly ❤❤❤

  • @lingaiahgurram4161
    @lingaiahgurram4161 25 дней назад +1

    2సింగర్స్ సూపర్. మ్యూజిక్ హైలేట్ . ఎన్ని మార్లు విన్న బాడీలో అన్నీ పార్టలో కదలికలు వస్తున్నాయి సూపర్.

  • @Appuappu12356
    @Appuappu12356 Месяц назад +11

    folk Rockstar lavanya akka

  • @HARI-fu1lj
    @HARI-fu1lj Месяц назад +5

    Telangana folks songs.... Famous❤❤❤

  • @lankalaraghavulugoud6778
    @lankalaraghavulugoud6778 11 дней назад

    మీ ముగ్గురి వాయిస్ సూపర్బ్....జై తెలంగాణ....ఓం నమః శివాయ....

  • @turupatimahesh9904
    @turupatimahesh9904 29 дней назад +2

    Karimnagar ante ala untadi folk songs

  • @madasuramana3798
    @madasuramana3798 27 дней назад +2

    telangana yasa artham kaka yerri mohalu yesaaru...kondaru.....😂😂😂😂

  • @punempoojitha318
    @punempoojitha318 21 день назад +1

    ❤💥

  • @SingerNirmalaRathod
    @SingerNirmalaRathod Месяц назад +4

    Telangana folks singer Nirmal Rathod

  • @mutapuramkashi8826
    @mutapuramkashi8826 22 дня назад +1

    జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @Restart2024jan7
    @Restart2024jan7 27 дней назад +1

    Instagram లో రీల్స్ చూసి వచ్చినవాళ్ళు ఎంతమంది 💐💥🔥🔥🔥

  • @Ranveerkar
    @Ranveerkar 2 дня назад +1

    Super

  • @sureshchalla6165
    @sureshchalla6165 26 дней назад +1

    Entho tallent undhi chaala mandhiki great

  • @venkateshwarlumerugu5252
    @venkateshwarlumerugu5252 27 дней назад +2

    సూపర్ సాంగ్స్ తెలంగాణ

  • @tganesh900
    @tganesh900 26 дней назад +5

    Srikakulam folk songs ki enthamandi fans unnaru.....❤

  • @mvrathnam6184
    @mvrathnam6184 Месяц назад +15

    Miru show lo riyal ga padithy chudalani vindhiiiii

  • @kaviraju9345
    @kaviraju9345 День назад

    Ori.deuda.patalatho.pichiekki.pothundhi..thanks.lavanya.chelly

  • @AnilKumar-hj8fo
    @AnilKumar-hj8fo 25 дней назад +1

    Wow Nice voice ❤❤❤❤ Udukuduku Rottelu song

  • @ramp9332
    @ramp9332 25 дней назад +1

    That is TELANGANA 🤝💪

  • @LuciannaRemis
    @LuciannaRemis 18 дней назад +1

    HEY kislux !! I have been watching you for years and im so proud of where you have made it! I love you so much! Also thanks for making my day

  • @gangarajurachamalla8653
    @gangarajurachamalla8653 23 дня назад +1

    E అక్కకి సినిమా లో సాంగ్ పడించ galaru

  • @SwethaGoud-j1m
    @SwethaGoud-j1m 25 дней назад +1

    Set la unna valaki tappa andariki ardam avtai ee saongs😅

  • @RahulRathod-cu3nt
    @RahulRathod-cu3nt 19 дней назад +1

    Love from Maharashtra ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-ux1ku5pp9o
    @user-ux1ku5pp9o Месяц назад +7

    Folk songs lover's only driving lover's 🔥🔥

  • @vankudothsaikumar5536
    @vankudothsaikumar5536 Месяц назад +13

    Banjara singers ni kuda prohthshinchali

    • @innocentboyzzz355
      @innocentboyzzz355 Месяц назад

      Lowda evari ardmu kavu enduku avi 😅😅😅😅

  • @DilanBariha
    @DilanBariha 22 дня назад +1

    Love from odisha ❤️

  • @sudhakarmachukuri2064
    @sudhakarmachukuri2064 11 дней назад

    వాయిస్ సూపర్ అమ్మ

  • @user-ok6dt1ix7q
    @user-ok6dt1ix7q 23 дня назад +1

    ❤ Telugu folk songs hituu❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @razendar225
    @razendar225 18 дней назад

    🎊🎊లావణ్య గారి వాయిస్ కి❤🎊🎊👏👏💐💐💐💐💐💐💐🎁🎁🎁

  • @B.Durgarao-jt8hx
    @B.Durgarao-jt8hx 27 дней назад +1

    లవణ్య gari voice ki 🎉🎉❤❤❤

  • @user-ks6ef3df5d
    @user-ks6ef3df5d 29 дней назад +1

    చాలా బాగా పాడారు 🎉

  • @balapeerbalu5226
    @balapeerbalu5226 25 дней назад +1

    ❤❤❤

  • @balunayak3279
    @balunayak3279 15 дней назад

    maa Telangana songs world wide ga viral kavalii🎉

  • @l.seethaseetha280
    @l.seethaseetha280 26 дней назад +1

    చాలా బాగా పాడారు

  • @ChawanBheemrao-lc3dz
    @ChawanBheemrao-lc3dz 28 дней назад +2

    Telengana ❤🎉

  • @rameshbandi7203
    @rameshbandi7203 Месяц назад +2

    After Telangana formation without telangana slang or without telangana songs there is no movie or show telecasting

  • @chinnachinna2392
    @chinnachinna2392 28 дней назад +1

    Janapadhama majaka, keka❤❤

  • @mahenderdhomala6388
    @mahenderdhomala6388 22 дня назад

    సూపర్ వెంకటేష్ అన్న 🌹

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis 11 дней назад

    Rashmi pachipoyina rotte na adi super 😂😂😂😂😂😂😂😂

  • @ramamohankambagiri4155
    @ramamohankambagiri4155 11 дней назад

    Singer's ki all the best

  • @ZaraUnnisaa
    @ZaraUnnisaa 27 дней назад +1

    Seniga song🤩🤩🤩🔥🔥🔥

  • @yummy1738
    @yummy1738 18 дней назад +1

    Thagubothun Ramesh kasiga chustunnadu😂

  • @RishiUpi
    @RishiUpi 29 дней назад +2

    Last lo naresh dialogue baagundhi

  • @kranthikumarsamudrala6099
    @kranthikumarsamudrala6099 2 дня назад

    Suppppppppppeerrrrrrrr

  • @MaheshMahi-xo5nl
    @MaheshMahi-xo5nl 18 дней назад

    Telangana songs 👌👌👌👌

  • @user-su3er5qd8x
    @user-su3er5qd8x 18 дней назад

    All' songs bagunai

  • @telanganaagriculturekvenky7833
    @telanganaagriculturekvenky7833 Месяц назад +4

    లావణ్య సూపర్ వాయిస్

  • @doddishivashanker1256
    @doddishivashanker1256 26 дней назад +1

    Telangana folk singer's 🔥🔥🔥