Modi Vs Bhagwat: Fake Narrative At Play Again And Again | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

Комментарии • 151

  • @krishnavenikuntlapalli1470
    @krishnavenikuntlapalli1470 Месяц назад +42

    మోడీ అహంకారి అయితే బాగుండు మోదీ డిక్టేటర్ అయితే బాగుండు మోదీ గారికి పరమత సహనం లేకపోతే బాగుండు ఏం చేద్దాం ఇవన్నీ ఉండడం వల్ల మనం హిందువులం దురదృష్టవంతులు అయ్యాం

    • @vidyamasanapally2303
      @vidyamasanapally2303 Месяц назад +1

      నిజమండీ. ఈ కాలంలో అతి మంచితనం మంచిది కాదు. దాన్ని చేతగానితనం అనుకుంటున్నారు.

    • @P.R6386
      @P.R6386 Месяц назад

      ఖచ్చితంగా మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @praveenkumar-uu7wl
    @praveenkumar-uu7wl Месяц назад +7

    సుధాకర్ గారు నమస్కారం మీరు చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినట్లు చాలా చిన్న విషయంగా ఉన్నా చాలా రహస్యంగా తెలివిగా హిందూ వ్యతిరేక ప్రచారము జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది.

  • @cvsramak
    @cvsramak Месяц назад +22

    కేవలం స్వయంసేవకులకి మాత్రమే మోడీ గారికి మరియు మోహన్ భగవతి జీ కి ఉన్న సంబంధము అర్థం అవుతుంది. BJP is failing fight against this narrative. Why the clip cutter is not taught a lesson so far?

  • @uraju-bharath
    @uraju-bharath Месяц назад +4

    సమర్థుడు నాయకుడిగా అధికారంలో ఉన్నప్పుడు దేశ ద్రోహులు అందరూ ఏకం అవుతారు

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 Месяц назад +2

    🙏🌺👍🌺🙏స్వయం సేవ సంఘంలోని 🙏🌺👍🌺🙏 సేవకులలో శత్రుత్వం ఉండదు🙏🌺👍🌺🙏దేశ సేవ మాత్రమే ఉంటుంది 🙏🌺👍👍🌺🙏

  • @sudhakarvc1597
    @sudhakarvc1597 Месяц назад +3

    బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి ఒకరి తోడు ఒకరికి అవసరం, కాబట్టి బయటికి వైషమ్యం కనపడినా, ప్రచారం జరిగినా, లోపల ఏమివుండదు. రాజకీయ చతురులు అయిన ఈ ఇద్దరూ వాళ్ళ వ్యూహాలు అంత తేలికగా బయట పెట్టరు. గొప్ప విశ్లేషకులు, ప్రజలు అంత తేలికగా అర్థం చేసుకోలేరు. 2029 లోగా ఏమీ జరుగుతుందో చెప్పటం అంత తేలిక కాదు.

  • @jaisrirama1443
    @jaisrirama1443 Месяц назад +7

    విశ్లేషణ correct గానే ఉన్నా, బాగా ఆలస్యంగా చెప్పారు.
    బాగా ఆలస్యంగా.....

  • @Prasad-q5x
    @Prasad-q5x Месяц назад +9

    ఈ ఎపిసోడ్ దయచేసి ప్రొపెసర్ నాగేశ్వర్ గారికి పంపండి సార్...

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp Месяц назад +41

    విరుగుడుగా మోహన్ భాగవత్ గారు కూడ పబ్లిక్ గా మోదీని సూటిగా మెచ్చుకోవాలి. లేదా కనీసం తన ఉద్దేశం మోదీ కాదని స్పష్టతనివ్వకపోతే హిందూ సమాజానికి చేటు. ఆయన ఒక యతీంద్రుని వలె ఈవిషయం తనకి పట్టనట్లు ఉంటే మీలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోలతో నెత్తి నోరు మొత్తుకున్నా ప్రయోజనం లేదు.

    • @sridharalapati4640
      @sridharalapati4640 Месяц назад

      Modi ji is father of the jaggu bhaiof the jaggu

    • @veerasavarkar529
      @veerasavarkar529 Месяц назад +2

      వారిద్దరూ త్వరలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా కలవబోతున్నరు దిగులు చెందకు.

    • @Devi-Yenumula
      @Devi-Yenumula Месяц назад +2

      Well said👍🏻

    • @priyamina.neekosam
      @priyamina.neekosam Месяц назад

      ​@@sridharalapati4640ఏందిరా నీ బాధ? కొంచం అర్దం అయ్యేలా చెప్పు బాబు

  • @shivachlv6375
    @shivachlv6375 Месяц назад +6

    Bharat Maatha Ki Jai

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 Месяц назад +6

    సర్ చాలా సర్ చాలాకు మోహన్ భగవత్ గారికి దింపు తెగింపు అనేది తక్కువగా కనిపిస్తున్నాయి. ఎలా ఉండాలంటే మన కౌటిల్యుడు లాగ ఉండాలి ., దేశానికి ధర్మానికి ఎప్పుడైతే ఉగాతం కలిగిస్తుందో ఎక్కడైతే కలిగిస్తుందో అక్కడ దుష్టులను అంతం చేయాలి, తాడు వెస్ట్ బెంగాల్ కొన్ని రాష్ట్రాల్లో హిందువులను ఊచకోత కోస్తున్నారు. ఏమి చేయలేని మిస్సయిస్థితిలో ఉండడం దురదృష్టకరం బాధాకరం చేతగానితనం అవుతుందేమో, ఎందుకంటే మనకు మహాభారతంలో శ్రీకృష్ణుడు తెలియజేశాడు, మన రాజ్యాంగం భగవద్గీత రామాయణ మహాభారతమే మొన్న 70 సంవత్సరాల నుండి వచ్చినది కాదు, దుష్టుడు ఏ రూపంలో ఉన్న సీక్రెట్ గా అంతం చేయడమే తక్షణ కర్తవ్యం, ఈ 1940 తర్వాత వచ్చిన చట్టాలన్నీ దేశద్రోహాo చేస్తున్నాయి ధర్మానికి వ్యతిరేకం, లక్షల సంవత్సరాల నుండి వస్తున్న రామాయణ మహాభారతమే మనకు ఆదర్శం.. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసి ఎక్కడ దేశద్రోహం అంతం చేయకపోతే చేసి చేయకపోతే ఈ దేశం

  • @VenkateshDupana
    @VenkateshDupana Месяц назад +5

    జై శ్రీ రామ్

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118 Месяц назад +7

    అంత గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు గురు గారు 🙏🚩భారత్ మాతకి జై🇮🇳🙏

  • @sriramulu2116
    @sriramulu2116 Месяц назад +8

    జై హింద్.
    జై భారత్.
    జై సమైక్య భారత్.
    జై సమీష్ఠి భారత్.
    జై జై ఆఖండ భారత్.
    జై జై విజయా భారత్.

  • @muralimohan9319
    @muralimohan9319 Месяц назад +6

    Well good Analysis thank you so much ser Raaka Sudhakar gaaru 🙏👍👍👍👍👍👍

  • @RajuRajuArepalli
    @RajuRajuArepalli Месяц назад +5

    Jai Yogi Jai BJP Jai BJP

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Месяц назад +4

    Jaisreeram jaimodiji ❤

  • @Internalview44
    @Internalview44 Месяц назад +8

    ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ఇంద్రేష్ కుమార్ చేసిన వ్యాఖ్యల తోటి బిజెపి కేడర్లోని చాలా అయోమయం నెలకొంది

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 Месяц назад +3

    ఇవన్నీ కొన్ని సార్లు జరుగుతుంటాయి.
    ఫర్వాలేదు.

  • @pokurisanthoshkumar8614
    @pokurisanthoshkumar8614 Месяц назад +4

    Jai sri ram ❤❤❤

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df Месяц назад +3

    Good clarification RAKA GARU.... 🙏

  • @rajashekhar2212
    @rajashekhar2212 Месяц назад +6

    మోహన్ భగవత్ జీ మోడీ గురించి తనకు అలాంటిదేమీ లేదని స్పష్టతనివ్వాలి ఇస్తే చాలా బాగుంటుంది. లేదంటే పలు రకాలుగా సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది.

    • @veerasavarkar529
      @veerasavarkar529 Месяц назад +1

      త్వరలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ కలవబోతున్నారు.

    • @Geeky9065
      @Geeky9065 Месяц назад +1

      If you start clarifying then it becomes an endless loop. It is better not to respond and do their diligence irrespective of how people think. Lowly people will never understand or value the work done( best example is andhra people who hates modi to the core)

  • @subhash7588
    @subhash7588 Месяц назад +2

    శుభోదయం రాకా గారు , నిజమే వైరి పక్షాల కు చెందిన సోషల్ మీడియా అక్షరాలను తిరగేసి మాటలను తారుమారు చేసి ప్రజల ను తప్పు ఆలోచనలకు గురిచేస్తూ ఉంటే మరి ప్రభుత్వం లో ఉండీ కూడ చేతకాని దద్దమ్మలు లాగా బీజేపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఉండడం దేనికి సంకేతం , మనం గిరి గీసుకుని మేం మంచి వాళ్ళం అనుకుంటే ఈ రోజుల్లో నడవదు , త్రేతాయుగంలో నే శ్రీ రామచంద్ర ప్రభువు నే వదలలేదు ఇలాంటి వెధవలు ( ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ కమ్యూనిస్టు టీఎంసీ ఆఫ్ ఎస్పీ వైసిపి డీఎంకే బీఆర్ఎస్ మూర్ఖ ముస్లిం సంఘాలు కిరస్తాని సంఘాలు మరియు విదేశీ సంస్థలు ) . టిట్ ఫర్ టాట్ కుక్క కాటుకు చేప దుబ్బ లాగా ఉండాలి ( అన్ని వేళలా కాదు ) . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @shivachlv6375
    @shivachlv6375 Месяц назад +3

    Vandematharam

  • @ramakumar6295
    @ramakumar6295 Месяц назад +6

    నమస్తే రాకా గారూ. ఈ కలుపు మొక్కలను ఏరివేయడానికి పార్టీ చాలా చక్కటి పకడ్బందీ వ్యూహం వేసి ఎదుర్కోవలసి వస్తుంది. అలా చేస్తేనే గానీ ఫలితం ఉంటుంది

  • @koundinyasa
    @koundinyasa Месяц назад +4

    Thank you Raka garu

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 Месяц назад +5

    జై శ్రీ రమ్ 🙏🙏🚩🚩

  • @sreenivasg6427
    @sreenivasg6427 Месяц назад +4

    ఇలా చేసే వాళ్లను యెందుకు యేమీ చేయడం లేదు

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 Месяц назад +2

    Jai shree Raam

  • @muralimohan9319
    @muralimohan9319 Месяц назад +5

    Jai Hindh Jaiho Bharath and Jaiho Mode ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dr.mangalagirisrinivasulu6315
    @dr.mangalagirisrinivasulu6315 Месяц назад +5

    నమస్కారములు జీ...

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Месяц назад +7

    మోడీ మోడీ అంటూ నినాదాలు మారు మొగ్గుతున్న నేడు పవర్ అంతా కేంద్రీకృతం అయిందని అనుకునే నేడు మోడీ జి కి రాజ్ నాథ కు, గడగరి కి, యోగి కి గొడవలు ఉన్నాయనే అనిపించడం సహజమే కదా! అలాగే bhagavath జి తో కూడ

  • @suryaa9395
    @suryaa9395 Месяц назад +2

    Jai hind Raka jii 🔥

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 Месяц назад +9

    గురూజీ ...గుడ్ నైట్...పొద్దున్నే చూస్తా

    • @veerasavarkar529
      @veerasavarkar529 Месяц назад

      చాలా ఆలస్యంగా వీడియో చేస్తున్నారు, 8-9 మధ్యలో చేస్తే అందరికి చూసే వీలు ఉంటుంది, వ్యూస్ కూడా ఎక్కువే వస్తాయ్.

    • @MathonmadampaiRamabanam
      @MathonmadampaiRamabanam Месяц назад

      ​@@veerasavarkar529 అమెరికా, యూరప్ దేశాల లోని వారిని దృష్టిలో ఉంచుకొని ఈ టైంలో పెడతారు

  • @narsimhakammadanam7013
    @narsimhakammadanam7013 Месяц назад +3

    దుష్ప్రచారం జరుగుతుంది అని తెలిసినా సరే మోహన్ భగవత్ ఏ మాత్రము జాగ్రత్తలు తీసుకోవడం లేదు గతంలో మహారాష్ట్ర బీహార్ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర నష్టం కలిగించాయి మళ్లీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో తర్వాత కూడా ఆయన వ్యాఖ్యలు నష్టం చేస్తున్నాయి అయినా మోహన్ భగవత్ మారడానికి సిద్ధంగా లేరు ఒకటి ఆయనకు మాట్లాడటం రాదు లేదా కనీసం తప్పుడు ప్రచారానికి అవకాశం లేకుండా మాట్లాడడం నేర్చుకోవడం లేదు

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 Месяц назад +3

    Thank you for the clarification . False prophets are many Modi must walk carefully

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 Месяц назад +6

    JAI MODI SIR 🇮🇳 ❤️ 💪🏻

  • @vitalpratapvarma1472
    @vitalpratapvarma1472 Месяц назад +8

    కుండబద్దలు చానెల్ లో కూడా ఇలాంటి పిచ్చి వార్తలు వదులుతున్నారు.

    • @Geeky9065
      @Geeky9065 Месяц назад

      He is a pervert carrying his fathers leftist legacy. Esp andhra people cry much on modi than anyone else in the world.

  • @vasudevravur3449
    @vasudevravur3449 Месяц назад +2

    It is the duty of RSS and Shri. Mohan Bhagavat to clarify through press and media channels.

  • @sreedharyadati4205
    @sreedharyadati4205 Месяц назад +2

    మోడీ గారు మరియు R.S.S చీఫ్ ఇద్దరు కలిసి ఒక వేదిక మీద నుండి ప్రసంగించా లని కోరుకుంటున్నాను.

  • @user-hv9bp9sk7l
    @user-hv9bp9sk7l Месяц назад +4

    Mohan Bhagwat is behaving like a stupid by damaging the BJP by giving unnecessary press statements, if there are any issues to be addressed he must discuss with Modi or Shaw directly without damaging BJP reputation in public, Mohan Bhagwat must not behave like a stupid in public

    • @veerasavarkar529
      @veerasavarkar529 Месяц назад

      Modi, Sha May Not Greater than RSS and Mohan Bhagavath Control Your Words

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Месяц назад +2

    Good awareness sir

  • @504venu
    @504venu Месяц назад +2

    జై భారత్ జై శ్రీరామ్

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Месяц назад +1

    Jai hind Jai bharat

  • @ChakrapaniSavirigana-wz6bp
    @ChakrapaniSavirigana-wz6bp Месяц назад +2

    Adikaramtalakekki.maharastra.samiyavadu

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Месяц назад +1

    దీనిని మీరు మా దృష్టికి తీసుకొని వచ్చి చాలా మంచి పని చేసారు. ఈ vedeo లో మీరు చెప్పిన మోహన్ భగవత్ గారి క్రొత్త స్టేట్ మెంట్ కి, మోడీకి ముడి పెట్టి ఎవరో వ్రాసిన ఆర్టికల్ నేను ఒక సోషల్ వెబ్ సైట్ లో చదివాను. జరిగింది పూర్తిగా తెలియని నాకు ఎన్నికల ఫలితాలు వచ్చిన క్రొత్తలో వచ్చినటువంటి అర్టికల్ ను పోలినదే కొంత మార్చబడి రెపీట్ చేస్తూ ఎందుకు, ఎవరి చేత ఇప్పుడు మళ్ళీ వ్రాయబడిందో, పాత విషయాన్ని ఎందుకు పునరావృతం చేసి మోడీని ఇప్పుడు ఆ ఆర్టికల్ లో విమర్శించవల్సి వచ్చిందో కొంచెం కూడా సరిగ్గా అర్ధం కాలేదు. ఇలాంటివి పదే పదే రిపీట్ అయితే మోడీకి, RSS కి విబేధాలు వచ్చాయని ప్రజలు పొరపడడం ఖాయం.
    మోహన్ భగవత్ గారు ఏదో ఒక స్టేట్ మెంట్ ఇవ్వడం ద్వారానో లేక మరొక విధంగానో ఇటువంటి వాటికి అడ్డుకట్ట పడేలా care తీసుకోవాలి. లేకుంటే Bjp తో పాటు హిందూ సమాజానికి కూడా ప్రమాదం.

  • @shivasln6711
    @shivasln6711 Месяц назад +1

    Jai sri ram 🌺🌺🌺🙏🙏🙏

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 Месяц назад +1

    DESHABHIVRIDDHI PATLA ,DESHA SAMAGRATHA PATLA NIBADDHATHATHO UNNA MAHANEEYULA GURINCHI DESHA DROHULA KUTRALANU CHAKKAGA VIVARINCHARU . DHANYAVADALU . JAI BHARATH .

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 Месяц назад +1

    I also misunderstood. Thank you Sir for clarification

  • @vijayabhaskar4301
    @vijayabhaskar4301 Месяц назад +1

    Sir, Corruption is very high in the country

  • @kkalluri1
    @kkalluri1 Месяц назад +2

    ఒక్క మాట, కనీసం ఒక్క మాట మోడీ గారు, భగవత్ గారు స్పష్టత ఇవ్వాలి... ఇంకెంత కాలం ఏడుస్తం

  • @ramakrishnamanne4404
    @ramakrishnamanne4404 Месяц назад +2

    Jai rss🎉

  • @nageswararaochanna122
    @nageswararaochanna122 Месяц назад

    మనము కూడా దానికి వ్యతిరేకమైన టువంటి వార్తలు వార్తలు వచ్చే విధంగా తయారవ్వాలి

  • @pydichittibabu954
    @pydichittibabu954 Месяц назад +1

    హిందూ సంఘాలు మొత్తం విభేదాలు మొత్తం పక్కన పెట్టి హిందూ మతం బాగుకు, హిందూ రక్షణ కోసం పనిచేసే పార్టీ లకు మద్దతు ఇవ్వాలి

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 Месяц назад +1

    సర్, మోడీ గారిని, భాజపా ను గట్టిగా సమర్థించే వొక హిందీ యూట్యూబ్ ఛానెల్ లో కూడా మోహన్ భగవత్ గారికి మోడీ గారికి మధ్య సరైన సంబంధాలు లేవు అని చెప్పారు. కాబట్టి వారిద్దరూ వివరణ యిస్తే బాగుంటుంది. మోడీ గారి లాంటి అత్యంత క్రమశిక్షణ కలిగిన దేశభక్తుడు తన తల్లిలాంటి ఆరెస్సెస్ కు యెప్పుడూ విధేయుడే!!

  • @naralareddy6474
    @naralareddy6474 Месяц назад +1

    ఇది సమాచార యుద్దం దీంట్లో బిజేపీ చాలా వెనకబడింది

  • @jcreddy1152
    @jcreddy1152 Месяц назад +1

    If RSS and BJP not working together to develop country there will be down fall of BJP

  • @msnmurty1752
    @msnmurty1752 Месяц назад +1

    ఏడ్చే వాళ్ళ ను ఏడవనీయండి.

  • @gurijalaravinder4835
    @gurijalaravinder4835 Месяц назад

    Right presentation about the main objective of a karya kartha of r s s . So interpretation of social media is wrong.

  • @sv6356
    @sv6356 Месяц назад

    What ever Mohan Bhavath ji mentioned is the meaning of Sanathan Dharma essence 💕🙏

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 Месяц назад +1

    హాల్లో సార్ అయితే ఇప్పుడు ఏమిటి ఇలా ప్రచారము చెయ్యడము వల్ల కలర్ మీడియాకు మరియు చైనా పాకిస్థాన్ డీఎన్ఏ వారీ కఢుపు మంట వారీ అల్సర్ వారీ అలర్జి కడుపులో గ్యాస్ అన్ని తగ్గి ఉంటాయ్ ఇవన్నీ ఇంకా 5. ఇయర్స్ వారీ కడుపులో ఉంటాయి అప్పుడు అప్పుడు ఇలాంటి విష ప్రచారం చేస్తూ ఉంటారు లేకపోతే వారికి ఇ జబ్బు పోదు

  • @madhusudanreddy2453
    @madhusudanreddy2453 Месяц назад +1

    రాకా గారు ఒక్కటి మాత్రం నిజం. మోడి విషయంలో ఆర్సెస్స్ అంత సంతృప్తికరంగా లేనట్లుంది. ముఖ్యంగా అమిత్ షా, మోడి కి తప్పుడు సలహాలు ఇస్తున్నాడు. దీనితో ఆశించిన ఫలితాలు రాకపోగా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. దౌత్య సంబంధాల విషయంలో మాత్రమే మంచి ఫలితాలు సాధించగలిగాము గాని దేశంలో ఏ ఒక్క రంగంలో ఆశించిన ఫలితాలు సాధించలేక పోయారు. ఫలితంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడంలో దిట్ట అయినా చంద్రబాబు, నితీష్ కుమార్ పైనా ఆధారపడి ప్రభుత్వం నడుచుకొనే దుర్ధశ కు చేరుకున్నారు.

  • @vedanabhatlaramasatyanaray5277
    @vedanabhatlaramasatyanaray5277 Месяц назад +1

    Instead of criticizing INDI Alliance for their misinformation, why not BJP make a concerted effort in its MP/MLA constituencies the right information and make a law of spreading lies a punishable offence. 🙏

  • @saraswathisunku3401
    @saraswathisunku3401 Месяц назад +1

    Namaskara sir.... I hope BJP comes up with a strong team which counteracts these fake narratives and he take propaganda the anti-national forces are doing on ground. This is as important as canvassing for elections and the development programmes the BJP govt is doing for Bharath.
    Jai Hind!!! Jai Bharath!!!

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Месяц назад +1

    Mohan bhagat is very jealous of Modi.

  • @KoyetiPadma
    @KoyetiPadma Месяц назад

    మోహన్ భగవత్ జి.. ప్రత్యక్షంగా గాని.. పరోక్షంగా గాని... మెచ్చుకుంటే నే.. కాంగ్రెస్.. పార్టీ గాని.. కాంగ్రెస్ కూటమి గాని.. నోర్లు మూత పడతాయి సర్....

  • @ushakothapalli5588
    @ushakothapalli5588 Месяц назад

    🙏

  • @tvskrao8732
    @tvskrao8732 Месяц назад +1

    Sri Mohan Bhagavat ji n other people who support Modiji govt. Should give counter attack in local media language, so that people will understand the opposition tricks.

  • @krisvet1951
    @krisvet1951 Месяц назад +1

    This is shabby vulgar attributes made by that social media exhibits their cruel mindset against a disciplined Modi and Dr. Mohan bhagvath … Nothing new from fake liars. We need not bother or worry about that sadak chaps !!

  • @hind.26
    @hind.26 Месяц назад +4

    Join RSS.

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 Месяц назад +1

    ఇది కాంగ్రెస్ చేసే మరో foul video గేమ్. తస్మాత్ జాగ్రత్త.

  • @KoyetiPadma
    @KoyetiPadma Месяц назад

    మోహన్ భగవాన్ దాస్.. ఎందుకు ఖండించలేదు మౌనంగా ఉన్నందుకు అందరూ బాధపడుతున్నారు.. bjp ప్రజలు..

  • @lalithchunduru4268
    @lalithchunduru4268 Месяц назад

    పోనీలెండి గురువుగారు అలాంటి వెధవలు అలా ఫేక్ పోస్ట్ లు పెట్టబట్టే కదా తెలియని విషయాలు మీ ద్వారా మాకు తెలుస్తున్నాయి.

  • @tirumuppa5178
    @tirumuppa5178 Месяц назад +1

    E khangress vallu abaddalatho ne brathukutharu

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Месяц назад

    భారతదేశ ప్రజలను బిజెపి కార్యకర్తలు అభిమానులు 0 విభజించడానికి ప్రయత్నం😂😂

  • @bheeshmacharyarroju6031
    @bheeshmacharyarroju6031 Месяц назад +2

    Rakalokam garu Mohanbagavath garu RSS Chief kabatti Modi ki madya chichu pettadaniki, so called congress party durmargulu chestunnaru, ranunnarojulalo congress poortyga patanam aitadi.

  • @venkatanandpannala1197
    @venkatanandpannala1197 Месяц назад

    Why did MB meet RG and SG

  • @chandrasekhar-gd1qj
    @chandrasekhar-gd1qj Месяц назад

    nupur sharma raja singh lanti vallani support cheyandi appudu janalaki nammakam vastadi

  • @suryalakshmikanduri8812
    @suryalakshmikanduri8812 Месяц назад

    Sir , ple do a video reg why our Modi neglected BSNL & supported jio , still BSNL don’t even not having 4g network also , all our Indians are cheated by Jio , while BSNL is cheated by the Central Govt please do a video reg this issue sir

  • @m.abhignarollno149
    @m.abhignarollno149 Месяц назад

    RSS lo Agni path sainika shikshana ivvochuga dheshaniki upayoga paduthundhi 🇮🇳

  • @venkataraju811
    @venkataraju811 Месяц назад

    Why mohan bhagat is not giving rejoinder or not on modi commented. Rakshasas do like that only lord krishna also faced so many bad issues by Rakshasas

  • @mlnmarupaka334
    @mlnmarupaka334 Месяц назад

    anti national vedhavalu appudu abadhalu thappa vere matladari jai sriram

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 Месяц назад +1

    Paapam yi muka kondani tavvutu potunnaaru villaki yeluka kaadukadaa dani tokakudaa kanabadadu mohanji modiji vanti vaari maatalu ardham chesune maanasika sthaayi villaki ledu yitara paartyla vaallavale villu potlaadukuntaarani villa vedhava vuha sanghamlo chakkani kutumba sambamdha baandhavyaalu vuntaayani maanasiksmga svayamsevakulu balamgaa kramasikshanato vumtaarani adi vaaru jivitamantaa konasahistaarani yi parama sunthalaki chacchinaa ardhamkaadu

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 Месяц назад +1

    Congress na kodukula blame matrame

  • @cvsramak
    @cvsramak Месяц назад

    Ji, please can you make a video on Dr. J P Nadda ji’s comments on RSS during UP elections? Is it true

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 Месяц назад

    Tappudu. Samacharam. . To. Bjp. Ni. Debbakottadaniki. Kani. Avari. Vallakadu. Rss. Bjp. Okkate. Bharata. Maata. Muddubiddalam. Vasudaikakutumbam. Vichinnam. Avari. Vallakadu.

  • @madhavcheriyal84
    @madhavcheriyal84 Месяц назад

    Modi Mohanbhagavat Eddaru Okati Jai B J P 👍

  • @m.abhignarollno149
    @m.abhignarollno149 Месяц назад

    halal mark la RSS mark pettavachuga

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 Месяц назад

    Aayana. Rss. Chief

  • @chandrasekhar-gd1qj
    @chandrasekhar-gd1qj Месяц назад

    kashmir issue okkatena inka enni unnayi 2014 modi kavali

  • @balaco1154
    @balaco1154 Месяц назад

    Bjp IT సెల్, mohan భగవత్ గారి తప్పుంది.... వీళ్ళు ఎలాంటి action తీసుకోరాని వాళ్ళకి తెలుసు..... Hindus నీ పార్లమెంట్ సాక్షిగాఅంటే నే చలనం లేని hindus..... ఎవడి పాపం వాడిదే అని తెలిసిన ఊరుకుంటారు....

  • @ksreddy339
    @ksreddy339 Месяц назад

    Okavrgmemo,sorosmoddsikinbiddlu,inkovargmemo,chinavadupose,mutrmutage allu,

  • @gajjarampalde2903
    @gajjarampalde2903 Месяц назад

    😆😆😆😆😆😆😆😆😆😆😆😆పప్పు

  • @sastrylkshm6741
    @sastrylkshm6741 Месяц назад +1

    Camparade to Congress, BJP is weak in self propaganda.

  • @jangamveereshkumar126
    @jangamveereshkumar126 Месяц назад +1

    ముందు ముందు బిజెపి బలపడుతుంది...

  • @chandrasekhar-gd1qj
    @chandrasekhar-gd1qj Месяц назад

    bjp leaders ni field lo pani cheyama nandi, modi basis mede eppudu gelavaleru

  • @eyeopen9089
    @eyeopen9089 Месяц назад

    They will fail always at RSS 😂

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj Месяц назад +2

    mi vidoes chusi ayina telangan BJP IT cell konni posts pedithe abadhalani congress fake news ni break chesina vallu avutharu.. UP lo ne thirugubatu jarugthundi BJP lo.. ikkada kalisi pani cheyatama sir.. BJP ki maro 5 years kalisi vachai e state lo ground level lo work cheyataniki 10 years use chesukoni BJP

  • @chandrasekhar-gd1qj
    @chandrasekhar-gd1qj Месяц назад

    meru kuda e sutti maku cheppadam manesi bjp vallani karyakartalani pattinchikomani cheppandi. me pedda minus enti ante secular aipoyaru baga

    • @Srisribaburao
      @Srisribaburao Месяц назад

      Aggressive mode lo ki velli debba thinatam ganna chanukya neethi paatinchi gelavatam better

  • @govindarajuc7820
    @govindarajuc7820 Месяц назад

    ಮರಿ jp ನಡ್ಡ maata