Another Modi Success Story: Is China Withdrawing Its Forces From Ladakh border? | Raka Lokam

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

Комментарии • 287

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 11 дней назад +119

    మోడీ మాటల మనిషి కాదు, అయన చేతల మనిషి, పటేల్ గారి తరువాత దేశానికి భారత మాత అందించిన మరో ఉక్కు మనిషి. జై మోడీ 🙏

    • @9248526477
      @9248526477 10 дней назад

      భారత్ మాతా కి జై,జైజైజై మోడీ

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty 3 дня назад

      🔯🕉️🔯🕉️🔯🕉️🔯🕉️🔯🕉️🔯
      ఓం నమః శివాయ 🕉️🕉️🕉️🕉️🕉️
      SUPPORT HINDUISAM ప్రపంచం శాంతి ఓం శాంతి శాంతి శాంతి కీ
      Support modi 🔯support PAWAN KALYAN
      SUPPORT ISRAEL🔯నిజ యూదులు 🌄
      SUPPORT TIBET COUNTRY ☸️
      Support BALOOCH ARMY FOR PEACE
      SUPPORT AFRICA RELIGIONS

  • @udayagiriganesan5696
    @udayagiriganesan5696 10 дней назад +20

    బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు భారత్ కు ఏ ఇబ్బంది లేదు. మనం బీజేపీని కాపాడు కోవాలి. జై భారత్ జై బీజేపీ.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 11 дней назад +109

    గురువు గారు
    శత్రువు కీలెరిగి వాత పెట్టడంలో మోదీ గారు సిద్ద హస్తులు. జీయోపాలిటిక్స్ లో అద్భుతమైన వ్యుహాకర్త. చాణక్య నీతి కల ప్రపంచ నేత. జయహో మోదీ జీ 💐💐💐💐💐

  • @Internalview44
    @Internalview44 11 дней назад +89

    చైనాకి భారతదేశం మీద పీకలు దాకా కోపం ఉంది. కానీ ఎలా చేయాలో తెలీదు అమెరికాకి భారతదేశ మీద చాలా కోపం ఉంది కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాకిస్తాన్ కు భారతదేశం మీద చాలా కోపం ఉంది కానీ ఏం చేసినా కలిసి రావట్లేదు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తాడు కూడా కొండచిలువుగా మారి మింగేస్తుంది చైనాకే ఆర్థిక సమస్యలు ఉన్న మాట వాస్తవం కానీ ఎప్పటికీ కూడా చైనా రెండో స్థానంలో ఉంది జిడిపి విషయాల్లో అమెరికాకి కూడా పరిస్థితులు అంత అనుకూలంగా లేవు యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి ఆలోచించే రష్యా మీద ఆంక్షలు పెడితే రష్యా దెబ్బతింటుంది అనుకుంటే యూరోపియన్ నేషన్స్ దెబ్బతింటున్నాయి, ఒక పక్కన పాలస్తీనా ఇజ్రాయిల్ అమెరికా మీద తీవ్రమైన ఒత్తిడిని కలగ చేస్తుంది వాళ్లు panic సిచువేషన్ లో ఉన్నారు, ఎందుకంటే ఇరానీ ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తుందో అర్థం కావట్లేదు రష్యా ఇరాన్ కు ఎలాంటి వార్ ప్లాన్ ఇచ్చిందా అర్థం కావట్లేదు ఒక పక్కన హోతీయులు వానిజవాడల మీద దాడి చేస్తున్నారు, houthi యొక్క ఆయిల్ supply మీద దెబ్బతీసి అక్కడితో పని అయిపోయింది అనుకుంటే అది పొరపాటే వస్తుంది, మిడిల్ లిస్టులో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి చాలా వేగంగా, చైనాకి ఎలాంటి సమస్య అయితే ఉందో అమెరికాకు కూడా అలాంటి సమస్యలే ఉన్నాయి,

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 11 дней назад +55

    మోడీ bjp🚩🚩🚩🚩🚩🚩❤

  • @humungous09
    @humungous09 11 дней назад +28

    మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియచేస్తున్నారు గురువుగారు.ధన్యవాదాలు!

  • @veram2.0
    @veram2.0 11 дней назад +26

    దేశం అడుగులు ముందుకు పడుతున్నాయి మరోవైపు చైనా నటకాలు కనుక్కోలేరు అనుకుంటు మరోలా అడుగులు మారుస్తోంది మరి ఆ నటకం ఎట్టు తీప్పి ఎంతవరకు తీసుకోని వెళ్తుంది అనేది కూడా ముందు ముందు తెలిపోతుంది..

  • @anilkumardammayyagari2041
    @anilkumardammayyagari2041 11 дней назад +11

    🔥🔥✊✊జయహో మోడీ జి 👌👌👏👏✊✊✊✊🔥🔥🔥

  • @lakshminandula5303
    @lakshminandula5303 11 дней назад +17

    నిజం నిలకడమీద అనుభవానికి వస్తేగానా బాగాఅర్ధము కాదుగదా…🤝

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 11 дней назад +20

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 11 дней назад +61

    భారతదేశంలోని రాష్ట్రాలు అనుచిత ఉచితాలు ఇవ్వకుండా బలోపేతమయితే మోదీజీ చేసే ప్రయత్నాలు మరింత సఫలమవుతాయి

    • @Parthu-g7x
      @Parthu-g7x 11 дней назад +3

      👍🌹🤝

    • @prabhakarachary8696
      @prabhakarachary8696 10 дней назад

      To improve the local community employment welfare schemes along with developmental programs necessary.

  • @sudhakar.k9433
    @sudhakar.k9433 11 дней назад +10

    పులి, సింహం ఒక అడుగు వెనక్కు వేసిందంటే వేట మానుకున్నట్టు కాదు, చైనా మనిషిరక్తం రుచిమరిగిన పులి, సింహం లాంటిది, జిత్తులమారి నక్క లాంటిది కనుక మనం ఆదమరిచి వుండకూడదు.

  • @JaiBhaarath
    @JaiBhaarath 10 дней назад +8

    బంగ్లాదేశ్ కి గట్టిగానే బుద్దిచెప్పాలి ,
    వాళ్ళకి బుద్ది వచ్చే వరకు వాళ్ళ అవసరాలు తీర్చడానికి మనం ఒప్పుకో కూడదు,

  • @charykatta6706
    @charykatta6706 11 дней назад +18

    మంచి విశ్లేషణ.. రాకా గారు...

  • @devenderreddygaddam9112
    @devenderreddygaddam9112 10 дней назад +7

    ఎంత బాగా విశ్లేషించారు రాకా గారు. ఇంత అద్భుతంగా వివరించి చెప్పేవారు నెను చూడలేదండీ.
    మికు ధన్యవాదాలు

  • @VenkateshDupana
    @VenkateshDupana 11 дней назад +10

    గురువు గారు కుంట నక్క చైనా కి
    నమ్మలేము
    జై భారత్
    జై శ్రీ రామ్

  • @rajashekhar2212
    @rajashekhar2212 11 дней назад +14

    Modi ji great 👍

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk 11 дней назад +9

    Excellent analysis & super plan of our BJP government.

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw 11 дней назад +18

    Jai Shri Ram
    Jai Bharat
    Jai Modi

  • @seshagiriraomeduri1318
    @seshagiriraomeduri1318 11 дней назад +7

    జీ,మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు జీ.

  • @nsujatha9983
    @nsujatha9983 11 дней назад +23

    Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞🌞🌺🚩🙏

  • @user-sz2sk6yl8m
    @user-sz2sk6yl8m 11 дней назад +11

    Koolam kushamuga china Bharath vyavaharala vivaranalu vivarinchina mee anubhavamu nypunyamu amogamay
    MEEKU PRATYEKA DANYAVADAMULU GURUJEE

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 10 дней назад +3

    జై సద్గురు
    రాకాగారు
    శుభసూచకం .శుభసమాచారం అందించారు.
    దీనివల్ల శ్రీ నరేంద్ర మోదీజీ అంతర్జాతీయ వ్యూహం అద్భుతంగా ఉంది. మీ వీడియో మంచి సమాచారం అందిస్తూ ఉంది.
    మీకు ధన్యవాదాలు.
    జై సద్గురు

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 11 дней назад +260

    హిందూమిత్రులారా! బంగ్లాదేశ్‌ విషయంలో మోదీజీ ఏమీ చెయ్యడం లేదని గోల చెయ్యకండి.మాటలు మాట్లాడకుండా కాల్చి ఎలా వాతపెట్టాలో మోదీజీకి తెలిసినంతగా బహుశా ప్రపంచంలోనే ఎవరికీ తెలిసి ఉండదు.చర్యలు ప్రారంభించారు.త్వరలోనే బంగ్లాదేశ్ కి బుద్ధి వస్తుంది. ఇప్పటికే శ్రీలంక మాల్దీవ్స్ లకు నేపాల్ కూ జ్ఞానోదయమైంది.త్వరలోనే బంగ్లాదేశ్ కి సంపూర్ణజ్ఞానోదయం కల్గితీరుతుంది.నాకు నమ్మకం ఉంది

    • @vamshikrishnareddypinnapur8573
      @vamshikrishnareddypinnapur8573 11 дней назад +11

      Modi cheyakledu anadanikante we hinduvulu em cheyakle . Adhi CAA kani, UCC kani, 1992 religion act, shabarimala act kani, wafc act kani, hijab issue kani, eroju sangati atleast ram ghat in ujjain... we are not fighting on street.

    • @trendboxx6514
      @trendboxx6514 11 дней назад +1

      Yes 💯

    • @ivisweswararao1970
      @ivisweswararao1970 11 дней назад +3

      బాగా చెప్పారండి

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 11 дней назад +10

      చేసేది చెప్పకూడదు, చేసింది కూడా జనాలకి చెప్పకపోవడం బీజేపీ లో ఉన్న పెద్ద దరిద్రం 🤝ఇలా జరిగింది అని ఇలాంటి పెద్దలు విశదీకరించి చెప్పాల్సిన పరిస్థితి 🤦‍♂️ ఎవరూ కూడా అవతలి వారి మనసులో దూరి విషయం తెలుసుకోలేరు కదండీ 🙄 ప్రతి పార్టీ కీ సొంత టీవీ, సొంత పేపర్ ఉన్నాయ్ 👌ఒక్క బీజేపీకి తప్ప 👍

    • @basavasubhrahmanyamchittur3576
      @basavasubhrahmanyamchittur3576 11 дней назад +1

      Nepal is still a belligerent nation

  • @HT-fp4uy
    @HT-fp4uy 11 дней назад +5

    Jai Shree Ram 🚩🚩🚩

  • @srrajesh6921
    @srrajesh6921 11 дней назад +10

    Jai Sri Ram 🚩🚩🚩
    Jai BJP 🚩🚩🚩

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 11 дней назад +3

    మంచి విశ్లేషణ సుధాకర్ గారు

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb 11 дней назад +7

    Fresh information 🙏 with perfect analysis 🙏

  • @MYBharat2024
    @MYBharat2024 11 дней назад +8

    Jai ho!✊🙏🇮🇳

  • @padmamakkena6730
    @padmamakkena6730 11 дней назад +10

    It’s Modi style of geopolitics, that’s forcing the opponent countries to take a step backwards as of now but it depends on our unflinching support to Modi . Will our greedy voters support him despite all odds .
    That is a question.

    • @vrindanidgurti9681
      @vrindanidgurti9681 10 дней назад +1

      Correct

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 10 дней назад

      ఎస్! నిజమే! మనదేశం లో దుర్మార్గపు మీడియా influencers త ప్పుడుకథ నాలతో ఎన్నికల ముందు దుష్ప్రచారం చేసి ఓటర్ల ను అయోమయం లోకి నెట్టేసే కాంగ్రెస్, ఇండి కూటమి వెధవలు ఆడే నాటకాలు ఆ మాయక ఓటర్లకు అర్థం కావడం లేదు.

  • @Garudaeye
    @Garudaeye 11 дней назад +5

    జై హింద్

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 11 дней назад +4

    Super Jai shree ram jai hanuman 🙏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 11 дней назад +3

    శుభ వార్త చెప్పారు రాకా గారు ధన్య వాదాలు

  • @rajab7196
    @rajab7196 10 дней назад +1

    నమస్తే జి...
    ప్రతి పాఠశాల లో ఎంతొ కొంత నేర్చుకున్న నేటి ఆధునిక యుగంలో మీ ద్వారా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రస్తుత పరిస్థితుల్లో మీ లాంటి గురువు లు దొరకడం చాలా అదృష్టం జి మిమ్మల్ని కలవాలి అన్న కళ మొన్న కర్నూల్ సమాలోచన కార్యక్రమంలో జరిగి పొయింది మీరు తెలియ జేసే ప్రతి విషయానికి నేను ఒక విద్యార్థి గా విన్న ఆ పాఠశాల లో గుర్తు కు రావడం విశేషం...
    ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలు జి... 🙏🚩

  • @trinadhchava
    @trinadhchava 11 дней назад +6

    Sir. Live discussion ki Eppudu vastaru

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 11 дней назад +3

    Thank you sir for detailed information on the neighborhood of our country.

  • @PartheevSaiBoddeda-u4o
    @PartheevSaiBoddeda-u4o 10 дней назад +2

    అందరు జై బీజేపీ అంటున్నారు కానీ ఓటు వెయ్యడంలేదు 😢😢

  • @godpunishergaming
    @godpunishergaming 11 дней назад +3

    Thank you for Awareness sir ❤🙏🏻

  • @annadath69
    @annadath69 11 дней назад +3

    Sweet news sir, thank you

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 11 дней назад +4

    Excellent narration ❤

  • @maruthinara6604
    @maruthinara6604 11 дней назад +4

    Jai modi ji and Mera Bharat mahan hai 🇮🇳🔥🔥🔥

  • @keerthiramu6849
    @keerthiramu6849 11 дней назад +3

    Thank you for valuable information sir🙏

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 11 дней назад +3

    India/Bharatavarsha to continue with its independent foreign policy

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 11 дней назад +3

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 10 дней назад

    చాలా విలువైన విషయం తెలిపారు. ధన్యవాదాలు సర్.

  • @opadristajagannadh9596
    @opadristajagannadh9596 11 дней назад +1

    Dear Raka Garu, This is an Excellent narration of the strategic volatile situation between China and India at the Ladakh border, which is well explained. Your narration is always fascinating, worth listening to and a must-watch.

  • @sureshponaboina991
    @sureshponaboina991 11 дней назад +1

    Thanks sir giving very good and important information

  • @RPS1873
    @RPS1873 5 дней назад

    సమయం వచ్చినప్పుడే శతృవులను మళ్లీ కోలుకోకుండా అణచివేయాలి.... మళ్లీ మన గురించి చేదుగా ఆలోచించాలని అనుకున్నా భయపడాలి.... ఇదే సరైన సమయం, శతృవులను అణచివేయడానికి....

  • @annajiraogarimella2767
    @annajiraogarimella2767 11 дней назад +1

    Very good illustration Sir.
    Thank you.
    Jai Sriram.

  • @jayakrishnak8566
    @jayakrishnak8566 11 дней назад +2

    జై మోడీ జీ ❤🙏🏼🚩🇮🇳🌎

  • @rajasekharatuppada5292
    @rajasekharatuppada5292 11 дней назад +1

    ❤❤ Your Political explanation is very very Clarity Sirji ❤❤

  • @kothireddysandhya5446
    @kothireddysandhya5446 11 дней назад +1

    Jai Shree Ram, Jai Bharat, Jai Modi.Raka gariki namaskaralu

  • @talapakacharitha473
    @talapakacharitha473 11 дней назад +3

    మన దేశం ది Pedda plan sir

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 11 дней назад +6

    చాణిక్య నీతి

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 8 дней назад

    మీ టాలెంట్ కి అబినందనలు రాకా జీ

  • @praveenreddy9312
    @praveenreddy9312 11 дней назад +1

    Thanks for sharing this information🙏 sir

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 11 дней назад +1

    Good Points Expose Adbutamaina Vishleshana Rakha Sir Hatsoff and Salute Sir

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 11 дней назад +2

    Jai Bharath Jai Modiji

  • @PurvaPhalguni-bv6sm
    @PurvaPhalguni-bv6sm 11 дней назад +1

    Marvellous👌👍👍🚩🇳🇪

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 11 дней назад +2

    🙏🌺👍🌺🙏

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 11 дней назад +2

    Super explanation sir. 🙏

  • @raghunathreddykallu9298
    @raghunathreddykallu9298 9 дней назад

    ఇక్కడ పాలనలో ఉన్నది మొనగాడు. అందుకే మన శత్రువులు మనకు వ్యతిరేకంగా పని చేయాలంటే ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది।

  • @venkataramana9419
    @venkataramana9419 11 дней назад +2

    Jai shree Ram

  • @murthikeerthanareddy988
    @murthikeerthanareddy988 11 дней назад +3

    🙏🙏🙏

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 11 дней назад +2

    Good information anna

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201 11 дней назад +2

    Jai Modi ji

  • @user-db8mx1lo5i
    @user-db8mx1lo5i 10 дней назад +1

    Extardnary news thanks to you sir

  • @studentkarinja9226
    @studentkarinja9226 11 дней назад +4

    Bharat jantha party❤🎉 my vote and my family vote goes to bjp parmanent

  • @kaspapurushottam742
    @kaspapurushottam742 11 дней назад +1

    Excellent presentation. Thank you very much sir. Jai Hind Jai Bharat Mata ki Jai. 🎉🎉🎉

  • @SwamiMA
    @SwamiMA 11 дней назад +2

    Jai. Modiji🙏

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 11 дней назад +3

    namaste sir

  • @rtaagent1494
    @rtaagent1494 11 дней назад +1

    Sir your giving good information
    So thanks sir

  • @rkbl3800
    @rkbl3800 10 дней назад

    మోడీ గారి వ్యూహం ఎవరికీ అరథం కాదు అది మోడీ ఆంటీ జై భారత్ జైహింద్

  • @k.asureshbabu6597
    @k.asureshbabu6597 11 дней назад +1

    This episode is full of information. Thanks RAKA SIR. Gathering facts is very difficult. We are all indebted to your hard work. Came to know bereavement of your beloved mother. Sorry RAKA SIR to hear this sad news. May almighty give strength to withstand with courage.
    Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI

  • @varanasisharma6882
    @varanasisharma6882 10 дней назад

    Sir as I said your videos are very informative and MODIJI IS REALLY A GREAT RAJA THANTRI. THANKYOU SIR.

  • @aparna8903
    @aparna8903 11 дней назад +1

    Jai shree Ram 🙏🏾

  • @chakravarthybharadwaj8595
    @chakravarthybharadwaj8595 10 дней назад

    modi works for nation ,good analysis rakaji

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 11 дней назад +2

    Jai Bharat Jai Jai BJP Jai MODI

  • @SrideviGurrala-m9e
    @SrideviGurrala-m9e 11 дней назад +2

    JaisriRam

  • @prasadbnn2984
    @prasadbnn2984 11 дней назад +2

    Jai Modi Jai bjp Jai bharat 🇹🇯

  • @devendargoud9400
    @devendargoud9400 10 дней назад +1

    Jai Sriram Jai modi ji

  • @sreeja2182
    @sreeja2182 10 дней назад

    Sehabash,Modheejee.you are only our protector.

  • @venkatswamy2400
    @venkatswamy2400 11 дней назад +1

    SUPER EXPLAIN🎉🎉🎉🎉❤❤❤ THANK YOU SIR🎉

  • @user-jy9wp5fv3m
    @user-jy9wp5fv3m 4 дня назад

    థర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 10 дней назад

    Your demographic knowledge is excellent sir.🙏🙏

  • @Sekhar-c9w
    @Sekhar-c9w 7 дней назад

    పులితో పోరాడవచ్చు, సింహంతో పోరాడవచ్చు, కానీ తోడేలుతో పోరాటం చాలా డేంజర్. అలాంటి తోడేలే చైనా. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 10 дней назад

    National interest but nothing else. No compromise. Any thing is only on reciprocal basis. Jai Hind.

  • @kakarlamudivmlakshmipathi6317
    @kakarlamudivmlakshmipathi6317 9 дней назад

    Jai ho PM Sir Sri NARENDRA MODI ji

  • @krisvet1951
    @krisvet1951 10 дней назад

    Never we can believe China on any scores...You made many analysis in this video... Appreciated....By November end as per your predictions if China recedes: ; it shall be a Welcome gesture !!

  • @sambashivarao1432
    @sambashivarao1432 10 дней назад +1

    Jai sriram

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 11 дней назад +6

    భరత్ మాతా కీ జై 🚩

  • @Srisribaburao
    @Srisribaburao 11 дней назад +5

    Tibet ki freedom eppinchali

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 10 дней назад

      అంత సులభ మైన పని కాదు. దానికి రష్యా, అమెరికా రెండిటి మద్దతు కావాలి.

  • @TrilokyaSambedu
    @TrilokyaSambedu 11 дней назад +1

    Jai.bharat. namaste

  • @tirumuppa5178
    @tirumuppa5178 11 дней назад +2

    జై శ్రీరామ్

  • @Jniky
    @Jniky 10 дней назад

    Goppa vishleshanna sir ♥️🙏
    Jai Hind 🇮🇳

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 10 дней назад

    Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka China army venakki vellali. daanni nammadani ki ledhu. good changes swagatam suswagatham thanks Raka garu good news Srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu

  • @ramalingeswararaonagaram4630
    @ramalingeswararaonagaram4630 10 дней назад

    YOUR INFORMATION IS VERY HELPFUL, THANK YOU VERYMUCH

  • @prasadtatavarthi6502
    @prasadtatavarthi6502 11 дней назад +1

    Because of Modi we have Sucesseeded.

  • @TrimurtuluKolupuri
    @TrimurtuluKolupuri 11 дней назад +1

    OM NAMAH SIVAAY

  • @balajipokkali9305
    @balajipokkali9305 10 дней назад

    సూపర్ సార్