VHP Brings Back 2000 Persons Into Hindu Fold | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

Комментарии • 417

  • @sankarruma7478
    @sankarruma7478 14 дней назад +308

    మన దేశంలో కూడా అనేకమంది మత మార్పులు జరుగుతున్నాయి మన మతం హిందూ మత పెద్దలు కూడా వారందరిని తిరిగి హిందూమతంలో చేర్చుకునే విధంగా ప్రవర్తించాలి

    • @Jyothi-wo8xd
      @Jyothi-wo8xd 14 дней назад +13

      Andra lo yekkuva sir. .

    • @RadhakrishnaChilukuri-g2j
      @RadhakrishnaChilukuri-g2j 14 дней назад +8

      మీ వంతుగా మీరు యేమీ చేస్తారు?

    • @prasanthigirish6024
      @prasanthigirish6024 14 дней назад

      Bhootu bible bootulu andariki teliyaali😝

    • @praveen509k
      @praveen509k 14 дней назад +4

      I do agree we should bring them back but to which caste?
      I don't want to be sarcastic. But truth is caste which is not in sanathana dharma (by birth) should be banned.

    • @srinivasacharyas
      @srinivasacharyas 14 дней назад

      already chesthunnaru bro

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 14 дней назад +151

    వినడానికి చాలా చాలా చాలా బాగుంది. ఇది భారతదేశంలో కూడా జరగాలి. అబ్రాహామిక్ మతాలు చేస్తున్న మూర్ఖపు రాజకీయాలతో ప్రపంచం విసిగిపోయింది. జీవించండి మరియు జీవించనివ్వండి. అది హిందూరాజ్యంతోనే సాధ్యం

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 12 дней назад

      బాపనొల మతం తో విసిగి పోయి ఇతర మతంలోకి వెళ్ళి హాయిగా స్వేచ్చ గా జీవిస్తున్నారు.

  • @dvnsomeswararao2796
    @dvnsomeswararao2796 14 дней назад +106

    గర్వాపసి భారత లోకూడా జరగా లి 😊

    • @Sharani262
      @Sharani262 14 дней назад

      Shivashakti hindujana shakti lanti samsthala dwara chala gharwapsi avutunnayi. Asalu chala madhi Bible ni telusukuni matha pracharam, Suvaarta cheppadaniki vachina vaarini questions adigi tarimi kodurunnaru. Vella youtube channels meeru kuda subscribe chesukondi. Eeroje Shivashakti 9years anniversary kuda chesaru. Please watch that video too😊

  • @krishnamohan9200
    @krishnamohan9200 14 дней назад +207

    ప్రజా గళం కావాలి క్రైస్తవానికి గరళం!

    • @factualproof
      @factualproof 14 дней назад +1

      @@krishnamohan9200 impossible .... Once give sc st status to converted christians then see lakhs will come out and say thea re christians ... TTD lo Christians unnaru ante alochinchuko entha Mandi converts unnaro
      Iam also a converted christian from hinduism
      I follow only sinless Lord God Jesus Christ only 🙏

    • @KrinavantuViswamaryam
      @KrinavantuViswamaryam 12 дней назад

      వేదో అఖిలో ధర్మ మూలం 🙏

    • @todayhistory1
      @todayhistory1 11 дней назад

      ​@@factualproofBreaking India లొ భాగంగా విదేశీ సంస్థలు ఇలాంటి అమ్ముడు పోయే వాళ్ళకి ఎరలేసి దేశాన్ని కుల, భాష, వర్ణం, ద్రవిడ, ఆర్య, ప్రాంతీయ పరంగా కృత్రిమ ఉద్యమాలను సృష్టించడానికి మిషనరీలు నిర్ణయించుకున్నాయి .... ఇందుకొసం మిషనరీలు ఏంచుకున్న మార్గం హిందువులను దెయ్యాలుగా (Evils) ప్రమొట్ చేయడం ... తద్వారా హిందువులు, తమను తామే అసహ్యించుకునేలా చేయడమేది వారి లక్ష్యం .... ఇందుకొసం మిషనరీలు అర్బన్ నక్సల్స్ తొ కలిసి, పెద్ద ఏతున మీడియా కు నిధులు అందజేస్తున్నాయి ... ఇందుకు స్పష్టమైన ఉదాహరణ ఈశాన్యరాస్ట్రాలే -- మాజీ RAW_Chief "అమర్ భూషన్" పూర్తి వివరాలకు రాజీవ్ మల్హొత్రా రాసిన BREAKING INDIA పుస్తకం చదవండి మరియు యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి చూడండి ఇలాంటి దేశాద్రోహుల బండారం బట్టబయలు చేయండి .

    • @todayhistory1
      @todayhistory1 11 дней назад

      ​@@factualproofక్రైస్తవంలోకి మారినాక, దళితులు ఎలా అవుతారు?
      క్రైస్తవంలో అసలు "దళితులు" అనే పదమే లేదు. ఇక "దళిత క్రిస్టియన్లు" అనేది, హిందూ కులాలను దురపయోగం చేయడమే. నిజమైన దళితుల హక్కుల మీద దాడి ఇది..

    • @todayhistory1
      @todayhistory1 11 дней назад

      ​@@factualproofమత్తయి సువార్త 18:6 నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్ర ములో ముంచి వేయబడుట వానికి మేలు. yesu gaadu santhi dutha anta. endira idi
      లూకా సువార్త 12:49 నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను.
      లూకా సువార్త 12 :51-53 నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చి తినని మీరు తలంచు చున్నారా? కాదు; భేదమునే కలుగ జేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను.
      52 ఇప్పుటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధ ముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు.
      53 తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను.😅

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 14 дней назад +95

    మన మఠాధి / మతాధిపతులు మన మత ప్రచారకులు కాదు. ఇప్పుడు కూడా అలా వుండకుండా మారాలి. మన మతాన్ని రక్షించడమే కాదు. పెంపొందించాలి. జై భారత్.

  • @Sasowofficiall
    @Sasowofficiall 14 дней назад +98

    నేపాల్లో క్రిస్టియన్ కన్వర్షన్ లు ఏ స్థాయిలో ఉన్నాయంటే, నేపాళీ ముస్లిమ్స్ కూడా మాకు కమ్యూనిసం, సెక్యూలరిజం వద్దు. మళ్ళీ హిందూ రాజ్యం తీసుకురండి అని హిందువులతో పాటు ముస్లిమ్స్ కూడా రోడ్లమీద ర్యాలీలు చేసే స్థాయిలో. నిజానికి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఈ బిల్లు తీసుకురావటానికి కారణం, దాన్ని ముస్లిమ్స్ కూడా స్వాగతహించడమే.

    • @p.ramakrishnamrajuvideos2429
      @p.ramakrishnamrajuvideos2429 14 дней назад

      Mana and mana neighbour countries lo Muslims kavachchu, Christians kavachchu, but poorvam sanathana dharmam matrame acharinchevaru. Anduke Edina problem vachchinappudu basics ki veltharu ante moolalaku veltharu.

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 12 дней назад

      బాపనోల్ల మతం కూర్చొని తినే వర్గం ఎపుడు పోతుంది అపుడే ఆ దేశాలు బాగు పడుతాయి.

    • @p.ramakrishnamrajuvideos2429
      @p.ramakrishnamrajuvideos2429 12 дней назад

      @@Sasowofficiall desert religions should go from subcontinent. Differences created by them only fir their survival

    • @mohdafsar9445
      @mohdafsar9445 10 дней назад

      وَمَن يَبْتَغِ غَيْرَ ٱلْإِسْلَٰمِ دِينًۭا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِى ٱلْءَاخِرَةِ مِنَ ٱلْخَٰسِرِينَ
      ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు.
      (Quran - 3 : 85)
      Shared via Al-Quran Al-Kareem Telugu

  • @srivani8946
    @srivani8946 14 дней назад +154

    హిందువులు అందరికి ఈ విషయం లో భాద్యత ఉంది 👏👏👏

  • @PrabhakarSirimalle-tj8xs
    @PrabhakarSirimalle-tj8xs 14 дней назад +83

    మన దేశం లో కూడా చాలా చాలా ఘర్ వాపసి కార్యక్రమాలు చాలా ఉదృతంగా చేపట్టాలి

  • @swamyy1074
    @swamyy1074 14 дней назад +58

    రాకజీ ఇది చాల శుభపరిమానం. మనదేశములో కూడా ఇక్కడ ప్రజలను చితన్య పరిచెందుకు ముఖ్యముగ స్వామీజీలు, మత్తాధిపతులు ఆచారాలను కట్టుబాట్లను ప్రక్కనపెట్టి ప్రజలలోకి రావాల్సిన సమయము ఆసన్నమైనది.

    • @sumalathaballa6622
      @sumalathaballa6622 14 дней назад +2

      Media kuda

    • @MLN1111
      @MLN1111 14 дней назад

      ​@@sumalathaballa6622 వాళ్ళు మారరు అండి.. పరాన్నజీవులు..

  • @naralareddy6474
    @naralareddy6474 14 дней назад +44

    మంచి పని చేశారు, హిందువులుగా ఉన్నప్పుడు కనీసం మాతృ దేశం పట్ల గౌరవం ఉంటుంది

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 14 дней назад +22

    🌺👍🌺గర్ వాపసిలో ఒకేసారి అంత మంది హిందూ ధర్మంలోకి తిరిగి రావడం శుభ పరిణామం🙏🌺👍🌺🙏 జైశ్రీరామ్🙏🌺🚩🌺🙏🌺🇮🇳🌺🙏 జైబారత్🙏🌺🇮🇳🌺🙏

  • @ddraju888
    @ddraju888 14 дней назад +29

    ఇలాంటి మంచి విషయాలు మీరు తప్ప ఎవరూ చెప్పరు ...
    నమస్తే 🙏🙏🙏

  • @rajashekhar2212
    @rajashekhar2212 14 дней назад +21

    ఇది చాలా మంచి పరిణామం సార్ 🙏 మంచి విషయం తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతాభివందనములు 🤝🙏

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554 14 дней назад +65

    సెక్యూలర్ రోగం నేపాల్ కు అంటిందన్న మాట. నాస్తిక దేశమైన దక్షిణ కొరియాలో గత పదేళ్లలో క్రిసియానిటీ విపరీతంగా పెరిగింది. అక్కడ పొద్దేరుగని కొత్త బిచ్చగాళ్లు ఎక్కువమంది ఉండడం వల్ల వాళ్ళని నేపాల్ పంపి ఉంటారు

  • @vasantha1230
    @vasantha1230 14 дней назад +30

    శ్రీలంకలో కూడా విశ్వ హిందూ సమాజ రక్షణ

  • @k.v.chippa.1803
    @k.v.chippa.1803 14 дней назад +21

    మన దేశం మూర్ఖంగా ఇచ్చిన భారతరత్న బిరుదాంకితురాలు అయినటువంటి మదర్ థెరీసా క్రైస్తవ మత విస్తరణ కోసమే భారత దేశానికి వచ్చిందని మనలో ఎంత మందికి తెలుసు రాకా గారూ

    • @tupransravankumar5686
      @tupransravankumar5686 13 дней назад

      అవును .. నిజం..🎉

    • @yeskumary6734
      @yeskumary6734 12 дней назад

      100% correct. కానీ చాలామంది ఇంకా Mother Therisa చాలా గొప్ప వ్యక్తి అనుకుంటున్నారు. ముసుగులో ఉండి మత మార్పిడి చేసిన విషయం నిజం అందరికీ తెలియాల్సి ఉంది.

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 14 дней назад +26

    మంచి విషయం తెలియజేసారు సుధాకర్ గారు

  • @balreddy7720
    @balreddy7720 14 дней назад +58

    మనం హిందువులకు అవగాహన కల్పించాలి మరియు భారతదేశాన్ని ముస్లింలు మరియు క్రైస్తవుల నుండి రక్షించాలి.

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 12 дней назад

      బాపనొల మతం నుండి ఇతర మతంలోకి వెళ్ళి దేశాన్ని రక్షిస్తున్నారు😅

    • @todayhistory1
      @todayhistory1 11 дней назад

      ​@@DeshPremi-zn2qmమత్తయి సువార్త 18:6 నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్ర ములో ముంచి వేయబడుట వానికి మేలు. yesu gaadu santhi dutha anta. endira idi
      లూకా సువార్త 12:49 నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను.
      లూకా సువార్త 12 :51-53 నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చి తినని మీరు తలంచు చున్నారా? కాదు; భేదమునే కలుగ జేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను.
      52 ఇప్పుటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధ ముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు.
      53 తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను.😅

    • @mohdafsar9445
      @mohdafsar9445 10 дней назад

      وَمَن يَبْتَغِ غَيْرَ ٱلْإِسْلَٰمِ دِينًۭا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِى ٱلْءَاخِرَةِ مِنَ ٱلْخَٰسِرِينَ
      ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు.
      (Quran - 3 : 85)
      Shared via Al-Quran Al-Kareem Telugu

    • @sazidabdul7471
      @sazidabdul7471 9 дней назад

      Bal reddy yemina cheppanv apada vaste kulalu matalu chudaru appa

    • @todayhistory1
      @todayhistory1 9 дней назад

      @@sazidabdul7471 miru ex Muslim channels chusthara .

  • @raghunathreddykallu9298
    @raghunathreddykallu9298 14 дней назад +107

    ఇప్పటికైనా గతంలో మతం మారిన వారు తిరిగి మన మతంలోకి రావాలి.

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 14 дней назад +30

    స్వధర్మం లో స్వీకరించిన వారికి స్వాగతం ఇది ప్రపంచ వ్యాప్తం లో జరగనుంది సనాతనం ఎటువంటి ప్రలోభాలకు తావులేదు పకృతి ఆరాధన మాత్రమే సనాతనం చావు పుట్టుక పూజైనా గానమైనా నాట్యమైన ద్యానమైన ప్రతి దాని లో పరమార్ధముంటుంది అన్య మతాల మాదిరి బయపెట్టి లోబరుచుకునేది కాదు దైర్యమున్న మతం సనాతనం దొంగ దారులు అకృత్యాలతో మత పిచ్చగాళ్ళకి కనువిప్పు కావాలి సత్యం తెలసుకోవాలి

  • @muralikrishna5550
    @muralikrishna5550 14 дней назад +88

    సెక్యులరిజం దేశానికి ప్రమాదం

    • @narsingrao3399
      @narsingrao3399 14 дней назад

      Chethana puka ...entha jarigina kuda ela chepthara

  • @suryabojanki4190
    @suryabojanki4190 14 дней назад +18

    చాలా చాలా సంతోషం రాకాన్న,,,,,, హిందువులు తిరిగి తన ధర్మం గూరుంచి తెలుసుకొని తిరిగి రావటం,,!!కానీ ప్రపంచాకి,, తెల్లమతస్తులు,, పచ్చమతస్తులు,,, చాలా భయంకరమైన రాక్షసస జాతికి చెందినవి,,!!

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 14 дней назад +15

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @mukthimargam
    @mukthimargam 14 дней назад +27

    జై శ్రీ రామ్.

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 14 дней назад +5

    భారత్ మాతా కీ జై

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 14 дней назад +20

    ప్రపంచ ప్రజలకు హిందూ ఘర్ వాపస్ తప్ప వేరే మార్గం లేదని విదేశాల ప్రజలు గుర్తించారు నమ్ముతున్నారు భావిస్తున్నారు కనుకనే హిందూ సాంప్రదాయాలు ను పాటించే వారు పెరుగుతున్నారు.ప్రపంచ ప్రజలు కు అవసరమైనధి హిందూ మతం.కలుపు మొక్కలు క్రిష్టియన్, ముస్లీం మతాలు 2025 నుండి పతనావస్థకు చేరుకోబోతున్నాయి.

  • @sureshyedapally7720
    @sureshyedapally7720 14 дней назад +26

    Jai shree Ram

  • @sudhavankumar9992
    @sudhavankumar9992 14 дней назад +36

    Jai shree Ram 💪🙏🙏🙏🙏🇮🇳🕉️🌹🌹🌹🌹🚩🚩🚩🚩🚩👌♥️♥️♥️♥️♥️♥️♥️♥️💪🇮🇳🚩

  • @mangach4813
    @mangach4813 14 дней назад +49

    Great andi...pls woke up hindus

  • @rkfacts537
    @rkfacts537 14 дней назад +14

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏

  • @g.lokeshlokesh5626
    @g.lokeshlokesh5626 14 дней назад +32

    జై శ్రీ రామ్ జై రాక గారు

  • @shivasln6711
    @shivasln6711 14 дней назад +20

    Jai sri ram 🌺🌺🌺🙏🙏🙏

  • @vssrao7691
    @vssrao7691 14 дней назад +7

    "Gharwapsi" Bharat అంతటా ఉధృతంగా చేయించాలి.. జై శ్రీ రామ్ 🚩🙏🚩

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 14 дней назад +6

    చాలా మంచి విషయం చెప్పారు.🎉🎉🎉❤❤❤
    ధన్యవాదాలండీ రాకా గారు

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 14 дней назад +19

    Good news. We are welcoming to our Hindu dharma. Thank you jaiho bharat jaiho Hindustan

  • @vsnsastro
    @vsnsastro 14 дней назад +10

    మంచి వార్త

  • @SrinivasaraoKondeti-jh2vi
    @SrinivasaraoKondeti-jh2vi 14 дней назад +25

    Great positive return to mother religion that is in Hindus.😊

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 14 дней назад +9

    Jai shree Ram Krishna Siva 🙏🙏🙏

  • @FutureIndia-c1j
    @FutureIndia-c1j 14 дней назад +26

    Wakeup Hindus save our next generation educate our children,teach Ramayana Mahabharatam our children

  • @laxminarayana2185
    @laxminarayana2185 14 дней назад +15

    రాక గారికి నమస్కారములు
    దాదాపుగా మీ వీడియోలన్నీ చూస్తూ ఉంటాను మీరు హిందూ ధర్మాన్ని జాతీయతా భావాన్ని నెలకొల్పే దిశగా ఎంతో సేవ చేస్తున్నారని మాకు తెలుసు
    కానీ ఇది సరిపోదేమో ఆలోచించండి
    హిందూ వ్యవస్థ కులాలవారీగా చీలిపోయింది ఇది మీకు తెలియంది కాదు అయితే నేను చెప్పొచ్చేది ఏమిటంటే మన దేవాలయాల వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది కానీ ప్రభుత్వ ఆధీనం నుండి అది విడి పడాలి అలాగే దేవాలయం అంటే మనము పూజలు పునస్కారాలు మాత్రమే చేస్తున్నాము కానీ అంతకు మించి చేయాల్సిన సమయం ఆసన్నమైనది హిందూ మతాన్ని హిందూ ఐక్యతను చాటి చెప్పేలా మన దేవాలయాలు కృషి చేయవలసిన సమయం ఇది రాక గారు దీని విషయంలో మీరు ఏదో ఒకటి చేయాలని నా యొక్క ప్రగాఢ మైన కోరిక జైహింద్ జై భారత్

  • @RamareddyMallidi-oo6sd
    @RamareddyMallidi-oo6sd 14 дней назад +6

    గర్వాపసి...... జయహో..

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 14 дней назад +5

    Sri Rama jayam jai Bharat jai hindustanm jai Sri Ram 🕉 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🚩🕉🌺🌺🌺🌺

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 14 дней назад +5

    హర హర మహా దేవా జై శ్రీ రామ్

  • @venkatswamy2400
    @venkatswamy2400 14 дней назад +5

    JAI SRI RAM❤ JAI RAKA SIR🎉🎉🎉🎉🎉🎉🎉

  • @markandeyauppula8014
    @markandeyauppula8014 14 дней назад +5

    జై శ్రీరామ్

  • @kurapatiramaraju1412
    @kurapatiramaraju1412 14 дней назад +9

    Jai shree Ram 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pokurisanthoshkumar8614
    @pokurisanthoshkumar8614 14 дней назад +21

    Jai sri ram ❤❤❤

  • @kumarsathya250
    @kumarsathya250 14 дней назад +32

    I went to Nepal recently, I found one evangelist openly trying to convert people. When asked few questions on Bible, he ran away from there.

  • @sivap2102
    @sivap2102 14 дней назад +4

    జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ జై హిందువు జైజై హిందువు

  • @uraju-bharath
    @uraju-bharath 14 дней назад +44

    ఒక దుర్మార్గుడు హిందూ గ్రంధాలు పఠిస్తే పరమ భక్తుడు లా మారతాడు. అదే క్రైస్తవుడు బైబిలు మొత్తం చదివితే ఒక్క క్షణం ఆ మతంలో ఉండడు. ఇదే అసలైన సువార్త!!! ఆమేన్!!!!

  • @mangapathiraju4396
    @mangapathiraju4396 14 дней назад +4

    జై శ్రీరామ్ 🙏 జైహింద్

  • @jogunaresh9963
    @jogunaresh9963 14 дней назад +12

    🎉🎉chala manchidhi 🙏🙏

  • @bhaskar.g7199
    @bhaskar.g7199 14 дней назад +25

    Jai Sri Ram 🚩🚩🚩

  • @srinukatreedy8913
    @srinukatreedy8913 14 дней назад +26

    Jai sriram 🚩🚩🙏🙏🙏🙏

  • @sriramulu2116
    @sriramulu2116 14 дней назад +6

    జై హింద్

  • @gorlewealthmanagment7890
    @gorlewealthmanagment7890 14 дней назад +6

    Jai sree ram

  • @pisupaati1
    @pisupaati1 14 дней назад +5

    ఇది చాలదు.
    ఇంకా ఇంకా ఇలాంటివి మన దేశంలో కూడా అన్ని ప్రాంతాలలో జరగాలి.
    ఇదొక్కటే హిందూ ధర్మ పరిరక్షణకు మార్గము.

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 14 дней назад +26

    Welcome 🎉❤

  • @harinadha3693
    @harinadha3693 14 дней назад +11

    ❤ welcome brother Jai shree Ram

  • @umamaheswararaomeesala3218
    @umamaheswararaomeesala3218 14 дней назад +6

    Jai Shree Ram Jai Hanuman 🎉🎉🎉

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 14 дней назад +7

    JAI SREERAM JAI SHREE KRISHNA JAI HIND BHARAT MATA KI JAI O HINDU MELUKO NEE RAJYAM YELUKO

  • @user-ym9ug3or2b
    @user-ym9ug3or2b 14 дней назад +9

    భారతదేశంలో కూడా హిందూ ధర్మ ప్రచారం జరగాలి

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk 14 дней назад +10

    In our country also viswa hindu parishes should plan to unite all hindus irrespective of their caste.

  • @Ranganath12345
    @Ranganath12345 14 дней назад +5

    Jai Sri Ram 🙏🙏🙏

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 14 дней назад +5

    🔥 మూర్ఖుల మాయమాటలతో హిందుమతం నుండి క్రైస్తవ మతం లోకి మారిన వారికి ఇకనైన కనువిప్పు కలగాలి. 🔥
    💥 బల వంతపు మత మార్పిడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. 💥

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s 14 дней назад +19

    Mana Desam lo waqf catholic lands motham కలిపి చూస్తే ..మన డిఫెన్స్ మరియు రైల్వే లు రెండు కలిపిన కూడా సరిపోదు. అంత దోచేశారు.70 యేళ్లు గా మన నాయకులు చేతకాని పాలన వల్లె ఇంత దరుణంగ భూములు దోచుకున్నారు

    • @sumalathaballa6622
      @sumalathaballa6622 14 дней назад +3

      Leader's Vallarta Kadu perjalu Kudal kranam. Bzc all Leader's who ruled independent india r from other converted Leader's for fame,money,power and our own political good Leader's left the position for good

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 14 дней назад +5

    రాక సర్ మీకు వారికి శుభాకాంక్షలు

  • @u.bkarthik2526
    @u.bkarthik2526 14 дней назад +6

    Hara Hara Mahadeva

  • @sooriapragass1088
    @sooriapragass1088 14 дней назад +13

    Excellent news for me today. Lack of knowledge on Hinduism is the main cause.
    In Nepal for political and votes purposes previous government inserted the term SECULAR.

  • @jagannathm.t.9413
    @jagannathm.t.9413 14 дней назад +3

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್! ! ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ !!

  • @guttulasuguna
    @guttulasuguna 14 дней назад +4

    Really nice ,it's time for the hindus to wake up
    Ghar vapasi must happen in India also

  • @ramalingamprudhvi2092
    @ramalingamprudhvi2092 14 дней назад +6

    JAI SREERAM JAI JAI SREERAM JAI SANATHANA DHARMA

  • @rangaswamyjagannadhamjanar4592
    @rangaswamyjagannadhamjanar4592 14 дней назад +5

    All our Shankaracharyas should undertake extensive padayatras all over Bharat Desam and reconvert those Hindus who embraced other religions due to some compulsions.

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 14 дней назад +7

    Very good news to hear

  • @alliyadav2570
    @alliyadav2570 14 дней назад +4

    We need to review our constitution as per the Hindu Dharma.

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b 14 дней назад +6

    ప్రక్కదేశంలో హిందువులు ఎడారిమతాలను తార్చే ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలకు తమ ఓటు తాకట్టు పెట్టరు. మన దేశంలో హిందువుల గురించి మాట్లాడండి.

  • @ramamurthylingam999
    @ramamurthylingam999 14 дней назад +4

    Bharatmatakijai

  • @janardhanswamys424
    @janardhanswamys424 14 дней назад +3

    Thanks sir for your very excellent service to the nation. Jai Shree Ram.

  • @nsujatha9983
    @nsujatha9983 14 дней назад +1

    Super news Jai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞🌺🚩

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 14 дней назад +3

    Very good news to know. These kind of news must come more and more times.

  • @nallamillivenkataratnam2255
    @nallamillivenkataratnam2255 14 дней назад +3

    Good effort by V H P Congratulations for their team who participated in this great event.

  • @raja2utube
    @raja2utube 14 дней назад +5

    పాత రోజుల్లో ఇన్ఫక్షన్స్ ఎక్కువ కాబట్టి పూజారులు , మఠాధిపతులు మడి పేరుతో వాళ్ళు ఇతరులను తాకకుండా దూర దూరంగా ఉండేవారు . ఇదే చాలామందికి నచ్చక హిందూ మతాన్ని వ్యతిరేకించి వేరే మతాల్లోకెళ్తున్నారు .
    కాబట్టి ఇకనైనా ఆ పద్దతులు మానండి . ఇన్ఫెక్షన్స్ కి శానిటైజ్ చేసుకొంటే చాలు .

  • @AmudalaDathamaharishi-xo1ti
    @AmudalaDathamaharishi-xo1ti 14 дней назад +1

    భారత్లో అధికారికంగా గర్వ పసి కార్యక్రమాలను నిర్వహించాలి... అక్రమార్కులు మతమార్పిడులు చేసినటువంటి వారిని స్వధర్మం లోకి తీసుకోవాలి.. దీనికి ఏకై నాకు ఏకైక మార్గం "ఘర్వపస్" ఈ కార్యక్రమాలు ప్రతి గ్రామానికి చేరాలి.. ప్రతి మండలానికి చేరాలి ప్రతి జిల్లాకు చేరాలి ప్రతి రాష్ట్రానికి చేరా లి... జైశ్రీరామ్ దీనిపై అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను తీసుకోవాలి... జైశ్రీరామ్

  • @naidu2509-wy1yp
    @naidu2509-wy1yp 14 дней назад +8

    🚩🙏🙏🙏🙏🙏🙏🙏🚩

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 14 дней назад +5

    🚩🚩🚩

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 14 дней назад +3

    Thank you sir, bjp cadres should try to bring awareness among the people in tribal areas and villages.

  • @jagannadharao2439
    @jagannadharao2439 14 дней назад +50

    చర్చి లని కూల్చంది . Kirastani వాళ్ళు వేసే అనేక కుయుక్తులు వేస్తారు. ఒక బియ్యం మూట యిచ్చి మతం మారుస్తారు.

    • @simmavijay
      @simmavijay 11 дней назад

      Parallel ga America, Britain lo vunna hindu temples ni kuda demolish cheyyandi, vaallu kuda matha pracharam chesthunnaru America and UK lo😊

  • @vengavenkatesh903
    @vengavenkatesh903 14 дней назад +3

    జై సనాతన ధర్మం జై హింద్

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118 14 дней назад +4

    👏 🚩జై శ్రీరామ్ 🇮🇳🙏

  • @rajulapatichinthaiah2477
    @rajulapatichinthaiah2477 14 дней назад +4

    Jai Sriram Jai Hindusthan.

  • @rajudxn1
    @rajudxn1 14 дней назад +1

    అద్భుతం... ఇలాగే మన దేశంలో గొర్రె బిడ్డలు కూడా వెనక్కి రావాలని కోరుకుంటున్నాను.. జై శ్రీరామ్ 🚩🕉️

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 14 дней назад +1

    Very welcome news.Wishing for similar movement in Bharat too!❤

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 14 дней назад +4

    Jai shree Raam

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 14 дней назад +1

    హిందువులకు హిందూ దేశంగా ప్రకటించాలి నేపాల్...

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 14 дней назад +1

    Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 14 дней назад +3

    🙏🙏🙏

  • @bhaskarneelapaneni5047
    @bhaskarneelapaneni5047 14 дней назад +1

    Good decision sir JAI SREE RAM JAI MODI 🚩🚩🚩

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb 14 дней назад +3

    🙏🙏🙏🙏🙏

  • @erranaresh2635
    @erranaresh2635 14 дней назад +3

    Jai shree Ram, Jai BJP, Jai Modiji, Jai KVR Anna 🙏

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm 14 дней назад +5

    20 కోట్ల మానవ బాంబుల తో హిందువులు భాయి భాయి అని వాస్తవం గ్రహించకుండ ముసుగు వేసుకుని తిరిగే స్తున్నారు 😮😮