Debate On Rajiv Gandhi Statue Issue in Telangana | రాజీవ్ గాంధీ vs తెలంగాణ తల్లి | 10TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • Debate On Rajiv Gandhi Statue Issue in Telangana | రాజీవ్ గాంధీ vs తెలంగాణ తల్లి | 10TV News
    #cmrevanthreddy #ktr #rajivgandhistatue #congressvsbrs #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ruclips.net/user/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 208

  • @narranaveen5715
    @narranaveen5715 23 дня назад +42

    రాజీవ్ గాంధీ ఎవరండీ తెలంగాణ కోసం అమరుడు అయిందా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా

    • @anjanilugoud8462
      @anjanilugoud8462 22 дня назад +3

      Supar

    • @shankar88888
      @shankar88888 20 дней назад

      Telangana udyamakarulanu amarulanu chesindi Rajiv Gandhi gani party a kada🤣

  • @narranaveen5715
    @narranaveen5715 23 дня назад +25

    తెలంగాణలో ఎంతోమంది అమరవీరులు ఉన్నారు తెలంగాణ ఉద్యమ వీరులు వీరనారులు వీరనారులు ఉన్నారు వాళ్ల విగ్రహాలు పెట్టండి

  • @SakkerlaShivashiva
    @SakkerlaShivashiva 23 дня назад +18

    ప్రజలము మేము గమనిస్తూనే ఉన్నాము లే నెక్స్ట్ బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మేము బి ఆర్ఎస్ కు ఓట్లు వేస్తాము అప్పుడు చూద్దాంలే అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకుంటామ్

  • @narranaveen5715
    @narranaveen5715 23 дня назад +41

    సీఎం కేసీఆర్ గారు కాంగ్రెస్ నాయకుల పేర్లు ఒక్కటి కూడా మార్చ లేదండి

  • @narranaveen5715
    @narranaveen5715 23 дня назад +41

    నేను తెలంగాణ ఉద్యమం చేశాను మీరు తెలంగాణ ఉద్యమం చేశారు ఏ రోజైనా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో అగుపించింది లేదు

  • @narranaveen5715
    @narranaveen5715 23 дня назад +22

    అరేయ్ ఏం పరిపాలన నుండి రేవంత్ రెడ్డిది

  • @rameshp2675
    @rameshp2675 23 дня назад +33

    తెలంగాణ సచివాలయం లో తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే ఉండాలి.

    • @power4964
      @power4964 16 дней назад +1

      కాదు బ్రో పీవీ నరసింహారావు విగ్రహం ఉండాలి

  • @gugulothuveeranna9344
    @gugulothuveeranna9344 23 дня назад +34

    రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు పీవీ నరసింహారావు ఎయిర్పోర్ట్ లేదా కొమరం భీమ్ ఏర్పోర్ట్ అని పెట్టాలి

  • @maharajkrishnachary9502
    @maharajkrishnachary9502 23 дня назад +29

    100% కరెంట్ అక్కడ ఉండవలసింది తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే

  • @MagnusPreeti
    @MagnusPreeti 22 дня назад +36

    రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు,మనం పోరాడి తీసుకున్నాం

    • @ANDRA-PRABHAS-FAN
      @ANDRA-PRABHAS-FAN 18 дней назад

      50ఏళ్ల నుండి పోరాడారు వచ్చిందా..?😄
      కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చింది ఇది నిజం..😂

    • @hussainsyed9543
      @hussainsyed9543 14 дней назад

      ❤❤❤❤❤​@@ANDRA-PRABHAS-FAN

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 23 дня назад +10

    Super krishank anna Jai Telangana 👊✊🤛

  • @MysaGoudRangolu-jt3dm
    @MysaGoudRangolu-jt3dm 20 дней назад +3

    Krishank అన్న గారుచాలా బాగా వాదిస్తున్నారు. 👍👍👍

  • @naveenkummari958
    @naveenkummari958 22 дня назад +7

    రాజీవ్ గాంధీ విగ్రహం గాంధీ భవన్ లో పెట్టుకోమను

  • @koyyadasuresh522
    @koyyadasuresh522 20 дней назад +4

    Jai kcr jai Telangana ❤🎉

  • @MysaGoudRangolu-jt3dm
    @MysaGoudRangolu-jt3dm 20 дней назад +11

    100%తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. జై తెలంగాణ తల్లి 👍👍

  • @salendrisrishylam8405
    @salendrisrishylam8405 22 дня назад +7

    రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ సెక్రెటరీ కార్యాలయం కి ఏమి సంబంధం రా నాయన
    గాంధీ ఆఫిస్ లో పెట్టుకోండి లేక కాంగ్రెస్ కార్యాలయాల ముందు పెట్టుకోండి

  • @salendrisrishylam8405
    @salendrisrishylam8405 22 дня назад +6

    ప్రభుత్వం ప్రజల సొమ్ముతో నడుస్తాది కానీ కాంగ్రెస్ నాయకులు వారి సొంత సొమ్ముతో ప్రభుత్వం నడుపుతున్నట్లు ప్రవర్తిస్తున్నారు ఇది మంచిది కాదు

  • @salendrisrishylam8405
    @salendrisrishylam8405 22 дня назад +12

    శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చుడు ఏమిటి
    మేడం గారు
    ప్రధాని కాదు
    మంత్రి కాదు
    తెలంగాణ ఉద్యమకారిణి కాదు
    మరి తెలంగాణ రాష్ట్రం యెట్లా ఇచ్చునట్టు అంటారు

  • @knarsimblusimblu3159
    @knarsimblusimblu3159 19 дней назад +6

    420..Congrrss...Dogal...no..worok

  • @flashnews8059
    @flashnews8059 21 день назад +4

    ఆది srinivas❌ అద్దూ సీనూ ✅
    😂😂😂

  • @SureshGanthula-y6m
    @SureshGanthula-y6m 19 дней назад +5

    Jai BRS 2028

  • @user-ok1yu3ii8x
    @user-ok1yu3ii8x 19 дней назад +2

    తెలంగాణ కోసం కాదు దేశానికి ఏం చేయలేదు రాజీవ్ ఖాన్

  • @voorugondaraju6876
    @voorugondaraju6876 23 дня назад +4

    Correct sir

  • @salendrisrishylam8405
    @salendrisrishylam8405 22 дня назад +4

    రాజీవ్ గాంధీ గారి విలువ కాంగ్రెస్ పార్టీ తీస్తున్నది
    అంజయ్య BC బిడ్డని అవమానించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు
    అదే అంజయ్య గారి విగ్రహం దగ్గర గౌరవ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏమిటి
    హైదరాబాద్ లో ఇక ఎక్కడ స్థలాలు లెవా.......

  • @shravan0058
    @shravan0058 21 день назад +3

    Jai ktr

  • @MaheshGudepu-ql6dz
    @MaheshGudepu-ql6dz 21 день назад +3

    అన్న అసలు వారు గాంధీలు ఎలా అయ్యారు నీకు ఏమైనా తెలుసా పథకాలు అమలు అవుతున్నాయి తెలంగాణలో అంటే జనాలు తిరగబడి కుడతారు అన్న నిన్ను ఒకసారి గ్రామాలలోకి వెళ్లి చూడు నువ్వు ఇస్తానన్న పథకము ఏది అమలు కావడం లేదు ఒక్క ప్రీవియస్ తప్ప ఉత్తగా డబ్బా కొట్టడం కాదు అసలు వారికి గాంధీల తోటి సంబంధమే లేదు వారి వారిది నెహ్రూ ఫ్యామిలీ నీకు తెలవకపోతే తెలుసుకో

  • @user-jn7rf1ms4j
    @user-jn7rf1ms4j 18 дней назад +2

    Super krishank anna jai kcr jai ktr jai Telangana

  • @babuandhes1677
    @babuandhes1677 19 дней назад +2

    బెల్లి లలితక్క విగ్రహం పెట్టాలి, thelangana కోసం rajeevgandhi చేసింది ఏమీలేదు,తెలంగాణ తల్లి అంటే ఎవరు, సో బెల్లి లలిత అక్క మాత్రమే ప్రాణాలు కోల్పోయిది...

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 22 дня назад +4

    GOURAVA KTR DEBATE LO UNNA KRISHANK GARIKI DHANYAVADHALU 100% CORRECT

  • @koyyadasuresh522
    @koyyadasuresh522 20 дней назад +4

    Jai kcr jai brs ❤🎉

  • @danduvenkatesh15
    @danduvenkatesh15 19 дней назад +2

    తల్లి తెలంగాణ విగ్రహం ఉండాలి

  • @b.srinivas4564
    @b.srinivas4564 20 дней назад +2

    తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి

  • @vsrisailam2862
    @vsrisailam2862 20 дней назад +2

    రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ బ్రో నీ ఇంట్లో పెట్టుకో రోజు పూజ చేసుకో

  • @MaheshGudepu-ql6dz
    @MaheshGudepu-ql6dz 21 день назад +3

    మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవే భజన కార్యక్రమాలు ఉంటాయి రాజీవ్ గాంధీ ఇది సోనియా గాంధీ గారి ఇందిరాగాంధీ ఇది దేశానికి మొత్తం వారి పేరు పెడతారు ఏమన్నా అంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు అంటారు వాళ్ళు ఏమైనా ఆర్మీ లోకి వెళ్లి ప్రాణాలు ఇచ్చారా

  • @LaxmanErla-vr6rt
    @LaxmanErla-vr6rt 20 дней назад +2

    S.V.B.Patel.statue.❤17.sep.1948.Freedum,of,Telangana.state.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @b.srinivas4564
    @b.srinivas4564 18 дней назад +2

    ప్రజలే రాజీవగాంధీ విగ్రహాన్ని పెట్టనివ్వరూ అప్పటి దాకా ఎందుకు

  • @mvprasadjain4034
    @mvprasadjain4034 20 дней назад +2

    రాజీవు ఖాన్ (గాందీ) తెలంగాణకే కాదు దేశనికి చేసింది ఏమి లేదు రాజకీయాలలో రాను అంటే బలవంతం మీద తెచ్చారు కాంగ్రెస్ వాళ్లు పేరు వాళ్లదే కాని పెత్తనం రౌడీలది ఈ గాందీ ఖాన్ కుటుంబం దేశం కోసం బలి కాలేదు చట్ట వ్యతిరేక పనులు చేయడం వల్ల బలి అయ్యారు కన్న కొడుకునే చంపించింది అన్న నింద ఇందిరా గాందీ కి వచ్చింది రాజీవ్ గాందీ మరణం లో చాలా మంది హస్తం వుంది అన్నారు అనాడు అందులో NTR పేరు కూడా అన్నారు నిజా నిజాలు ఆ దేవుడికే తెలుసు దేశం కోసం బలి అనేది మూర్కత్వం తప్ప ఏమిలేదు కాంగ్రెస్ అంటేనే రౌడీ ఇజం గుండా ఇజం ఇది నిజం అమరులను చేసిన వాళ్లను అమరస్తూపం దగ్గర పెట్టడం ఇంత నీచమైన చర్య యే ప్రభుత్వం చేయలేదు ఈ సినియర్లను మాజి లు గా వుంచాలి ఎప్పుడైన ✔️👍

  • @srictl6488
    @srictl6488 16 дней назад +1

    తెలంగాణ సచివాలయం ముందట తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి
    టచ్ చేయలేమా మా లాంటి సామాన్యలు టచ్ చేసి చూపిస్తం

  • @BBikxam
    @BBikxam 19 дней назад +2

    Full support KTR anna🎉🎉🎉🎉

  • @Ashokfacts505
    @Ashokfacts505 23 дня назад +5

    Correct sir

  • @malleshammeesa4794
    @malleshammeesa4794 20 дней назад +1

    దయ్యలు వేదాలు వాళ్ళించి నట్టుంది... నువ్వు అన్నావు దేశం అన్ని... తెలంగాణా ఉద్యమం తో ఎమ్ సంబంధం... మీ cm కూడా తెలంగాణా ఉద్యమం తో సంబంధం లేదు

  • @venkateshgaddam9795
    @venkateshgaddam9795 17 дней назад +1

    ఓటు హక్కు ఎవరిచారో తెలుసుకో రాజీవ్ గాంధీ కాదు నాయన Dr బి ఆర్ అంబేద్కర్ తెలుసుకొని మాట్లాడు

  • @KandiRavi-p4d
    @KandiRavi-p4d 20 дней назад +2

    తెలంగాణ తల్లి విగ్రహం

  • @nareshgoskula197
    @nareshgoskula197 19 дней назад +2

    Jai Telangana

  • @srictl6488
    @srictl6488 16 дней назад +1

    శ్రీశాంక్ తో మాట్లాడి మెప్పించెంత కాంగ్రెస్ వాళ్లకు లేదు కామన్ మాన్

  • @mvprasadjain4034
    @mvprasadjain4034 20 дней назад +1

    విల్లను మా కుటుంబమే అమరులను చేసింది అని చెప్పే విదంగా CM ప్రవర్తన వుంది ✔️👍

  • @BBikxam
    @BBikxam 19 дней назад +2

    Jai KTR 🎉🎉🎉🎉

  • @vcnarasimha
    @vcnarasimha 23 дня назад +5

    Congress vallu public ku cheyyalasina panulu cheyyakunda , Rajeev gandhi, Soniya gandi ani matladi party value thagginchukuntunnaru ,

  • @AbhilashAbhilashffplayer2435
    @AbhilashAbhilashffplayer2435 20 дней назад +3

    Jai kcr 🎉🎉

  • @kattasrinivas4235
    @kattasrinivas4235 20 дней назад +2

    Revanth reddy gariki public issues pina avagahanaledu attitude politician

  • @gugulothanil9763
    @gugulothanil9763 20 дней назад +2

    తెలంగాన తల్లి కావాలి

  • @battepuramesh131
    @battepuramesh131 16 дней назад +1

    Telangana thalli vigraham undali🙏🙏

  • @MysaGoudRangolu-jt3dm
    @MysaGoudRangolu-jt3dm 20 дней назад +1

    అసలు రాజీవ్ గారు గాంధీ గా ఎలా అయ్యారు? చెప్పండి శ్రీనివాస్ గారు

  • @MaheshMahi-xo5nl
    @MaheshMahi-xo5nl 21 день назад +2

    Revanth cm mak evariki istam ledhu,vadu okavela rajeev gandhi name pedithe malli poratam thappadu,ni panulani prajalu chustunnaru,revanth nuvvu cm west

  • @sunnysandeep4162
    @sunnysandeep4162 22 дня назад +3

    Yes we vote for Telangana talli vigrahamnpettali. Gandhi bhavan lo pettukondi. This Is Telangana sachivalayam. So Telangana talli undali.

  • @BBikxam
    @BBikxam 19 дней назад +1

    Education person KTR anna🎉🎉🎉🎉

  • @pprajachannel2959
    @pprajachannel2959 20 дней назад +1

    ఆది శ్రీనివాస్ గారు మీకు మీరు చదువుకున్న చదివేటివి మీకు చెప్పిన గురువులు ఏ విధంగా చదువు చెప్పిండ్రు ఒక్క నిమిషం ఆలోచించండి ఆది శ్రీనివాస్ గారు రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం జీరో జీరో పర్సెంట్ కూడా ఏం చేయలేదు ఈ దేశం కోసం చేసిన వాళ్ళు ఈ దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణాలు విడిచిన వాళ్ళ విగ్రహాలు పెట్టండి తను ఒక వర్గాన్ని కించపరిచి ఒక వర్గానికి అన్యాయం చేయడం ద్వారా తనని రాజీవ్ గాంధీ గారు చంపేయడం జరిగింది కావచ్చు ఒక ప్రధానమంత్రిని చంపేస్తుంది అని అంటే అతను దేశానికి అన్యాయం చేస్తున్నట్టే కదా

  • @Sai-iu2mg
    @Sai-iu2mg 23 дня назад +4

    Congress party vallu valla goyyi valle tisukuntunaru

  • @BBikxam
    @BBikxam 19 дней назад +2

    Unfit CM

  • @user-xj4jw1ws9m
    @user-xj4jw1ws9m 23 дня назад +4

    Telangana lo avaru lera pettadaniki

  • @rameshkanna2711
    @rameshkanna2711 17 дней назад +1

    Revanth chestunna pedda tappu Rajiv Gandhi vigraham pettadam

  • @praveenkumar-qd8kx
    @praveenkumar-qd8kx 17 дней назад +1

    16.55 to 17.04 super

  • @MaheshMahi-xo5nl
    @MaheshMahi-xo5nl 21 день назад +2

    Rajeev gandhi evarandi telangana thalli vigraham undaali ktr good ni phalitham ,pattudhala ,etu podhu nuvve malli cm ithav edhi 100%

  • @prathapjerra8733
    @prathapjerra8733 11 дней назад

    మీరు తెలంగాణ వచ్చిన తర్వాత దాసుకున్న దోసుకున్న ఫామోజుల లెక్కలు కూడా చెప్పండి అదేవిధంగా కేటీఆర్ గారు

  • @kumrajangubabu5335
    @kumrajangubabu5335 19 дней назад +2

    Rajiv Gandhi ki telangan ki sambandan anti

  • @bantubhavyesh8495
    @bantubhavyesh8495 22 дня назад +2

    Jai KCR

  • @prathapjerra8733
    @prathapjerra8733 11 дней назад

    తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటే తెలంగాణలో ఎంత మంది బలిదానం చేశారో ఆ తెలంగాణలో అమరులైనటువంటి ముఖచిత్రాలు వచ్చేటట్టుగా మొన్నటి తెలంగాణ వచ్చేంతవరకు ఎంతమంది అమరులయ్యారో అమరవీరుల ముఖచిత్రాలు వచ్చేటట్టుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పరిచే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఏమో ఒకసారి రేవంత్ రెడ్డి గారిని ఆలోచించవలసిందిగా కోరుతూ ఒక సామాజిక కార్యకర్తగా మీ శ్రేయోభిలాషిగా కోరుతూ

  • @NaveenReddy-fu6ui
    @NaveenReddy-fu6ui 21 день назад +1

    We should install Telangana people instead of Rajiv gandhi

  • @satishsiliveri8607
    @satishsiliveri8607 19 дней назад +2

    Rahul khan clarified on three marriages, and to close u'r comment on Hinduism, Sanathan dharma and indian constitution, utterly failed khangress leader,be careful,bagao khangress mukti khangress from bharat

  • @srikanthbejjanki6797
    @srikanthbejjanki6797 19 дней назад +2

    Barbara telangana talli vigraham pettude .jai kcr jai telangana

  • @prathapjerra8733
    @prathapjerra8733 11 дней назад

    కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది 50 సంవత్సరాలుగా వచ్చు 30 సంవత్సరాలు లే కావచ్చు కానీ మీరు పరిపాలించింది 15 లలో ఎన్ని వేల లక్షల కోట్లు ఎన్ని ఫామోజులు కట్టుకున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి వాళ్ళకున్న ఆస్తులు కంటే వందల లక్షల కోట్ల రెట్టింపు మీ దగ్గర ఉన్నది మీతోడ లక్షల కోట్ల ధనము మీ కుటుంబ సభ్యుల దగ్గరనే వేల లక్షల కోట్ల ధనమున్నది అది ఒక్కసారి గుర్తు చేసుకో కేటీఆర్ గారు

  • @chandrashekar2623
    @chandrashekar2623 23 дня назад +2

    Congress is a waste government in Telangana

  • @sundarbanothu3214
    @sundarbanothu3214 19 дней назад +1

    Rajive Gandhi ki puttara CM mestrey

  • @user-jn7rf1ms4j
    @user-jn7rf1ms4j 18 дней назад +2

    Telaganna thalli vigaram undale

  • @pprajachannel2959
    @pprajachannel2959 20 дней назад

    తెలంగాణ ప్రజలకు అసలు సిగ్గులేదు మనం చూద్దాం తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ పార్టీ కదా వారిని శిక్షించాలి పార్టీలో తప్పు చేస్తే వారిని ప్రశ్నించాలి శిక్షించాలి మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈరోజు మీకోసం ఏం చేస్తుంది విగ్రహాల మీద రాజకీయం చేస్తుంది సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేయడం లేదు ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇవ్వాలి కాబట్టి డబ్బులు లేవు కాబట్టి ఈ కథ నడిపిస్తుంది

  • @jabo7971
    @jabo7971 19 дней назад +1

    DR.BR.AMBEDKER STATUE Undali

  • @rajukududula5167
    @rajukududula5167 23 дня назад +2

    Telangana thalli vigraham pettali

  • @TelanganaPrajalaNaadi
    @TelanganaPrajalaNaadi 23 дня назад +2

    Who is Rajiv Gandhi??

  • @rameshmudirajguddelaramesh4996
    @rameshmudirajguddelaramesh4996 21 день назад +2

    మీరు ఇంట్లో పెట్టుకోండిరా

  • @jadavjairam
    @jadavjairam 17 дней назад +1

    Telangana.thali.vigraham.undali.jaitelangana

  • @ram47845
    @ram47845 23 дня назад +3

    Confress patanam

  • @AnnangiSrinu
    @AnnangiSrinu 20 дней назад +1

    Telanganna thalli ki jai

  • @KoundinyaKoundinya
    @KoundinyaKoundinya 22 дня назад +2

    E srinivas gani vigraham pettandi

  • @prathapjerra8733
    @prathapjerra8733 11 дней назад

    సోనియా గాంధీ కాళ్లు మొక్కిన కుటుంబం కాదా కేటీఆర్ గారు మీది రెండు నాలుకల ధోరణి వదిలిపెట్టండి తెలంగాణకు సోనియా గాంధీ తెలంగాణ తల్లికి భావిస్తే బాగుంటుందేమో కానీ తెలంగాణ ముఖచిత్రాన్ని రేవంత్ రెడ్డి గారు ఆ దిశ నిర్దేశించాడు ఇంకోటి తెలంగాణ కోసం ముక్కోటి మంది ప్రాణాలర్పించారు మీరు మీ కుటుంబము చెంపమీద గారి ఒకలాటి దెబ్బ కూడా తినలేదు ఒకసారి మర్చిపోకండి మీ అయ్యా అమర నిరా దీక్ష చేస్తే మందులు ఆయన మా అమర నిరాదక్ష చేస్తున్న సందర్భంగా ఆయనకి ఎన్ని రకాల పండ్లు రసాయనాలు లేదా మందు పదార్థాలు పోయాయో మాకు తెలియదా మేము థర్డ్ డిగ్రీ చేసుకొని ఎన్ని రకాలుగా బాధపడుతున్నాము మీకు తెలియదు కేటీఆర్ గారు అప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి మాలాంటి సామాజిక కార్యకర్తలు కూకుర్లుగా ఉన్నారు లక్షల కోట్ల మంది ఉన్నారు అప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు కేటీఆర్ గారు గుర్తు తెచ్చుకోండి మాలాంటి వాళ్ళు ఎంతోమంది థర్డ్ డిగ్రీ చేసుకొని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒక్కసారి మీరు విద్యా బుద్ధిమంతులు అయినారు అనుకున్నారు కానీ విద్యాబుద్ధిమంతులు కాదు దోచుకునే ధనవంతులయ్యారు మీరు కాసుకున్న దోసుకున్న మీరు కట్టుకున్నటువంటి ఫామోజులా కోసం ఈవల్ల లడాయి జరుగుతుంది ఆ ఫామ్ హౌస్ని కాపాడుకునే దిశగా మీరు ప్రయత్నం చేసుకోకండి మీరు కట్టుకున్న ఫామ్ హౌస్ అంతా ఎక్కడిదో ఎక్కడికెళ్ళి వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకో

  • @dilipthaver9634
    @dilipthaver9634 2 дня назад

    రాజీవ్ విగ్రహం పెట్టాలని. చెప్పేటోడు తెలంగాణ వాడేనా తెలంగాణ ఉద్యమం చేయనోడు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాడు తెలంగాణ ఉద్యమం చేసినోడు బాగోగులు గురించి మాట్లాడాలి గాలికి పోయేటోడు మాటలు విని తెలంగాణ ప్రజలు దీని గమనించాలని కోరుతున్నా

  • @anjanilugoud8462
    @anjanilugoud8462 22 дня назад +2

    Rajivgandhikiputiinavara

  • @Sudarshan-l6v
    @Sudarshan-l6v 16 дней назад +1

    Rajiv does related to telanga jathi

  • @ramukadinti9873
    @ramukadinti9873 20 дней назад +1

    Jai Telanagana

  • @rameshbyru1247
    @rameshbyru1247 15 дней назад

    రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే నేను కూల్చేస్త

  • @sajeedmohad1267
    @sajeedmohad1267 19 дней назад

    Only Congress 💪💪💪💪🔥🔥🔥🔥🔥🔥

  • @ramavathchaitanya9275
    @ramavathchaitanya9275 17 дней назад +1

    Vigraham andhuku petali eavari paisalu

  • @vijayreddy8445
    @vijayreddy8445 21 день назад +1

    Brs party kuda ukodhu anna

  • @SammaiahPothem
    @SammaiahPothem 15 дней назад

    తెలతెలంగాన తల్లి వి గ్రాం

  • @srinivasindirala8204
    @srinivasindirala8204 19 дней назад +3

    Adi srnivasugaru yedanns unte meeentlo pettuko telnganaku matlde haku neekuledu ede garvam unte koddirojullo meeparti undadu

  • @sundarbanothu3214
    @sundarbanothu3214 19 дней назад +1

    Srinivas niku budhi lakunda...inka debate ku vachava

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 22 дня назад +1

    JAI TELANGANA ANNI CM GARI KI ATMA GOURAVA GURINCHI TELUSTHADHA

  • @RavindarVadla
    @RavindarVadla 21 день назад +1

    Are Sannasi Rajeev Gandhi Em chesindo cheppura bhai

  • @mnbrothes9062
    @mnbrothes9062 21 день назад +1

    delhi baanisalu

  • @jadavjairam
    @jadavjairam 17 дней назад +1

    Telangana.thali.matitho.kudina.thali.antaniki.niku.noru.yela.vachidi

  • @user-bs8jq2tm3r
    @user-bs8jq2tm3r 4 дня назад

    Jai Kcr💯🤝🌹🌹🌹🙏🙏🙏🌾🌾🌾🌻🌻