Etela Rajender Interview | మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‎తో 10tv ఎక్స్‌క్లూజివ్‌ | 10TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024

Комментарии • 73

  • @radhakishoremanda6120
    @radhakishoremanda6120 15 дней назад +5

    Owisi di yenduku touch chesthaleru

  • @user-xt7vz9gl9z
    @user-xt7vz9gl9z 15 дней назад +2

    Jai ఈటెల

  • @succes-s6g
    @succes-s6g 15 дней назад +17

    ఈటెల కబ్జా కోరు అందుకే కెసిఆర్ brs నుండీ సస్పెండ్ చేశారు

  • @succes-s6g
    @succes-s6g 15 дней назад +8

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అన్యాంము జరిగింది అని తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసింది సోనియా గాంధీ ఈటెల రాజేందర్ కెసిఆర్ సీఎం ఈటెల రాజేందర్ మంత్రీ గా ఉన్నప్పుడు తెలంగాణా రాష్ట్రం లో నీళ్ళు నిధులు కోసం తెలంగాన రాష్ట్రం ఏర్పాటు చేసింది సోనియా గాంధీ అందుకే రేవంత్ రెడ్డి సీఎం అయినాడు కబ్జా దారుల గుండెలో రైలు పరిగెత్తు తున్నాయి

  • @TM-wn9zh
    @TM-wn9zh 15 дней назад +4

    ఈటెల గారు పేదల భూములు కొట్టేసాదని కేసీఆర్ పార్టీ నుండి బయటకి తన్నేశాడు,ఇప్పుడేమో పేదల కోసం మాట్లాడుతున్నాడు, సిగ్గులేదు ఈయనకు

  • @haricharanreddy4783
    @haricharanreddy4783 14 дней назад +1

    There is no mutual understanding between the BJP leaders Eatla playing his drama politics

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi 13 дней назад

    OK.🙏👍

  • @A.R.MADEEHA
    @A.R.MADEEHA 15 дней назад +1

    Kawadi guda, Marriott Hotel kuda undi ftl lo dani sangathi anti

  • @kourikeravinder7241
    @kourikeravinder7241 15 дней назад +4

    జరిగింది ఎదో జరిగింది ఇప్పుడు చేస్తున్న మంచి పని చేస్తున్నాప్పుడు సమర్దించు రా పొట్టి భాడ్కావ్

  • @ss-cc8ee
    @ss-cc8ee 15 дней назад +2

    Anta tappu rajanna
    Rule is rule
    Constantly save bjp

  • @succes-s6g
    @succes-s6g 15 дней назад +5

    చెరువు లో పట్టా భూమి ఉంటె వ్యవసాయం చేసుకోవాలి

  • @pentaiahmunigonda3746
    @pentaiahmunigonda3746 13 дней назад

    Ni mida respect pothundi etala rajender garu

  • @user-fl8cz1ie7j
    @user-fl8cz1ie7j 15 дней назад

    Cm Sar etla kabja 1sari check cheyyandi

  • @rajireddy2326
    @rajireddy2326 13 дней назад +1

    Etala antte gouravam vunde kani hydra tho Etala bandaram baita paddadhi Etala kuda kabja koru jai hydra jai bjp raghunandan rao jai congress jai revanth

  • @suryaprakashapkari2217
    @suryaprakashapkari2217 4 дня назад

    మంచి పనిని వాయిదా వేయరాదు!
    కూల్చివేతల ద్వారా భాగ్యనగర భవిష్యత్తును జల ప్రళయం నుండి కాపాడటానికి ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటే
    ఆయనకు పేరు వచ్చేస్తుందని
    కుళ్ళుకుచచ్చే వారు కోకొల్లలు!
    హైడ్రా ఆగకూడదు!
    కూల్చివేతలు కొనసాగాలి!
    ముఖ్య మంత్రి
    కొత్త చరిత్ర సృష్టించాలి!🎉

  • @akistaiah4096
    @akistaiah4096 13 дней назад +4

    అసలు పబ్లిసిటీ కోసం పాకులాడేది రాజేందర్ గారు

  • @sathaiahkp7887
    @sathaiahkp7887 14 дней назад

    Etela illegal constructions once check cheyandi.

  • @rambabuerva2421
    @rambabuerva2421 14 дней назад

    చాలా మంచి ఇంటర్వూ . మంచి విషయాలు మాట్లాడినారు సార్

  • @ksreddy
    @ksreddy 15 дней назад

    Good interview. Well said ER

  • @srinivasreddy5555
    @srinivasreddy5555 13 дней назад +2

    Please support hydra

  • @sudhakarreddy4350
    @sudhakarreddy4350 15 дней назад +6

    Sc ల భూములు lakunnavu రాజేందర్

  • @praveenvenga6734
    @praveenvenga6734 15 дней назад

    ఒకపక్కనబీజేపీనాయకులుమేమేకూలుస్తాముఅటూరోడ్డెక్కుతారు,మరోప్రక్కనఈటెలరాజేద్రచెరువులలోపేదోల్లుఉన్నారు,కూల్చవద్దుఅంటాడు,ఏదికరెక్ట్,ఓట్లరాజకీయమాముఖ్యమా,రేపటిహైదరాబాదుముఖ్యమా ,చెరువులు,నాలాలుముఖ్యము,కూల్చడంమెదలుపెడితెభయపడికొత్తగాఎవడుచెరువులజోలికిరాడు.క్రమేపీకొంతభాగంఆక్రమనలుతొలగిపోతవి,ఎవడుపట్టించుకోకపోతేచెరువులుమిగలవు,గతపాలకులకు బుద్ధిలేదు,ఒక్క డికికూడా బద్దిఉండకూడదా,

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 15 дней назад +4

    ఈటెల రాజేందర్ ఒక కబ్జా కోరు...దేవాదాయ భూములు ఆక్రమించిండు.. దేవుడు పేరుతో రాజకీయాలు చేసే బిజెపి జాయిన్ చేసుకుంది.. ఆస్తులు కాపాడుకోవడానికే బిజెపి లో చేరిండు ..

  • @radhakishoremanda6120
    @radhakishoremanda6120 15 дней назад +1

    Etela cheppindi 100% correct

  • @vivekanadareddy2238
    @vivekanadareddy2238 15 дней назад +7

    Etala Rajendra kabjakorudu

  • @shashikarre9747
    @shashikarre9747 12 дней назад

    Sirmiru mathirigavunapuduemchesaru

  • @sathaiahkp7887
    @sathaiahkp7887 14 дней назад

    TRS lo unnappudu em chesindru meeru.

  • @muthyalareyansh9663
    @muthyalareyansh9663 15 дней назад

    I am not understand this people are who who......? I'm 39 years old my child my father child and my poor fathers you are drinking gandipet water Osman Sagar water you don't know and manjeera water

  • @ss-cc8ee
    @ss-cc8ee 15 дней назад

    Buffer unte kuda single floor Kante peddagundoddu

  • @AsherUdayKumar
    @AsherUdayKumar 12 дней назад

    Bro kalyan dont interview waste fellos

  • @bsk3721
    @bsk3721 11 дней назад

    Em matladuthavo nikaina ardam aithada

  • @nageshwarchithunuri7154
    @nageshwarchithunuri7154 12 дней назад

    Evaro okaru modhalu pettali kadha Sir, meeru pedhala gurunchi matladandi variki Ela nyayam cheyalo cheppandi patha vishayalu matladakandi sir

  • @muthyalareyansh9663
    @muthyalareyansh9663 15 дней назад

    Hyderabad local public how many people u don't know how many sir.... VR local 100% but still we are staying 40 square yards in normal area

  • @AsherUdayKumar
    @AsherUdayKumar 12 дней назад

    Etala rojulu deggara

  • @AsherUdayKumar
    @AsherUdayKumar 12 дней назад

    Etala rajender nu first B J p nundi suspend chyalle

  • @srinivaspasunuti1467
    @srinivaspasunuti1467 12 дней назад

    Eteala karaket

  • @sathaiahkp7887
    @sathaiahkp7887 10 дней назад

    Okappati CM laku buddileka varu cheyaledu.Ippudu chesthe thappa?

  • @ss-cc8ee
    @ss-cc8ee 15 дней назад

    Kabjalu cheskommantunnadu

  • @sandeepchaganti3286
    @sandeepchaganti3286 15 дней назад

    Life antha kastapadindhantha petti kattukunna okka ellu kulagoduthey emaipotharu vallu .rajender garu valla gurinchi matladuthunnaru dhintlo thappu em undhi.

  • @bala.raju4249
    @bala.raju4249 15 дней назад

    ఆలో తెలంగాణాలో(1951-2024) అన్నీ జిల్లల్లో కబ్జా చేయబడిన చెరువులే కాదు, కబ్జా చేయబడిన గవర్నమెంట్ ప్రభుత్వస్థలాలు దోచుకొన్నా దొంగ రాజకీయ నాయకులు, బడా బాబులు. వాటికి కారణమైన ఉన్నత అధికారుల అందరిని ప్రజాకోర్టులో ఉరి తీయాలి. మధ్యలో సామాన్యుడీకి బొక్క హైడ్రా నాలుగు రోజుల డ్రామా

  • @pr.sridhar1045
    @pr.sridhar1045 15 дней назад +2

    Kabza koru political leaders matrame Hydra ni oppose chesthunnaru. Raghunandan lanti manchi nijaayithi parulu HYDRA nu support chesthunnaru, ETALA kooda Pedda kabza koru.

  • @hanumanthreddychalla1697
    @hanumanthreddychalla1697 15 дней назад +1

    ఈటెల గురించి తెల్వని వాళ్లు మాట్లాదే అది, ఈటల ఆ భూములను వాళ్ళు అమ్మితేనే కొనుక్కున్నాడు. అయన కబ్జా చేయలేదు.
    తెల్వన్నప్పుడు మాట్లాడ కూడదు.
    ఈటల హైదరాబాద్ ముంపు గురించి చెప్పినదే అక్షరాలా నిజం. ముందు నాళాలను అక్రముంచినవాటిని క్లియర్ చేసి వైడ్ చేస్తే ముంపు ఊండదు, అది కరెక్ట్ రెవెన్త్ రెడ్డి ఆపని చెయ్యాలి .

  • @user-wm4kg2nd6q
    @user-wm4kg2nd6q 15 дней назад +4

    ఎందుకయ్యా మీరు పిచోళ్లు గురించి మాట్లాడుతారు హైడ్రా మంచి గురించి పోల్స్ పెట్ట చేతకాదు ఇలాంటి చేతకాని వాళ్ళగురించి వీడియో పెట్టి ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈటెల గాంధీ గారు గతం లో ఏం పీకారు అడగటం లేదు 10టీవీ సార్

    • @hanumanthreddychalla1697
      @hanumanthreddychalla1697 15 дней назад

      FTL lo voonna peoples houses demonstration chesinnappudu thelusthundhi a badha endho thelusthundhi meku. Vatiki permission govt echindhi malli eppudu kulusthamante correcta ?

  • @vishnupittala565
    @vishnupittala565 15 дней назад +1

    Raithu runamafi sir topic marchipoyaru asalu andharu 😢

    • @ss-cc8ee
      @ss-cc8ee 15 дней назад

      Idi nijam Anna naku 58k pending unde clear autai ankonna hydra vachhaka anta mayam

  • @succes-s6g
    @succes-s6g 15 дней назад +3

    సిగ్గు పడకుండా ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్ళు నిధులు ఉద్యోగాలు కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది సోనియా గాంధీ 9 యేళ్ళ అధికారము లో ఉండి చెరువులు కబ్జా చేశారు హరీష్ కెసిఆర్ కేటీఆర్ ఫ్యామిలీ మొత్తం చెరువులు కుంటలు బావులు కబ్జా చేశారు దానికి తోడు ఈటెల రాజేందర్ కబ్జా చేశారు భూముల కేటాయింపు విషయంలో గొడవ జరిగి ఈటెల ను brs నుండీ సస్పెండ్ చేశారు ఇప్పడు బీజేపీ లో చేరే కథలు పడుతున్నారు

  • @pr.sridhar1045
    @pr.sridhar1045 15 дней назад +1

    Cheruvula dopidi tharvastha Devadaayaka bhoomi meedha kooda drusti pettandi Hydra, appudu Etala gari baagotham bayata paduthadhi as per KCR.

  • @user-et3gv3nm1o
    @user-et3gv3nm1o 15 дней назад +1

    Etela nuvvu matladithe kamparam vosthundi

  • @radhakishoremanda6120
    @radhakishoremanda6120 15 дней назад

    Etela Rajender garu cheppindi 100% correct

  • @JillaJanaiah
    @JillaJanaiah 15 дней назад +2

    ఈటెల భూ బకాసురుడు. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. హైడ్రా ను. ఈటెల ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే.. ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత జిల్లాలకు వస్తది అని. ఈటెల రాజేందర్ ఆక్రమించుకున్న భూమి ఆయన కోళ్ల ఫారాలు కోతి వేస్తారని. హైడ్రా లో మొగ్గలోనే తుంచి వేయాలని చూస్తున్నాడు.. నిన్నటి దాకా..రెవిన్యూ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నావు కదా భూములను పెరుగుతున్నాయని అప్పుడు నీకు తెలవదా. కింద పడ్డ. పై చెయ్యి.నాదే అనకు..

  • @pr.sridhar1045
    @pr.sridhar1045 15 дней назад +1

    Etala garu meeru Edo suddha poosa laaga matladakandi, purvam meeru devadaaya bhoomi kabza chesarane kada KCR garu mimmalni bayataku pamparu. BRS leaders andharu dorikinantha doccharu edi nijam.

  • @kummarimadhu6818
    @kummarimadhu6818 15 дней назад

    Ee mp pedda kabjha koru anduke bhayapadtunadu...konda Raghu Nandan Rao garu m annaro chudandi..am bjp but am supporting revanth reddy this time

  • @SrinuBeema-k9r
    @SrinuBeema-k9r 15 дней назад

    Jai.kcr

  • @brahmaiahgattu6320
    @brahmaiahgattu6320 15 дней назад +1

    yes correct dammunda mim nu tachse hydra ku

  • @billaveniramesh6573
    @billaveniramesh6573 День назад

    జై ఈటెల

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi 13 дней назад

    OK.🙏👍