Journalist Raghu In Aurobindo Pharma Company : ఫాతిమా లెక్కనే విద్యాంజలి ...!! సేమ్ టు సేమ్ కబ్జా !

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии •

  • @pendyalachandrasekharrao9965
    @pendyalachandrasekharrao9965 3 месяца назад +67

    రఘు గారు మీ కవరేజ్ అమోఘం. మీ ప్రయాస కు అభినందనీయం. కాని పెద్ద పెద్ద వాళ్ళు కుమ్మక్కే. ఒకవేళ action తీసుకోకుంటే, మీ videos అన్నీ రిపీట్ చేస్తూనే ఉండండి ప్లీజ్

    • @kotturgangadhar3208
      @kotturgangadhar3208 3 месяца назад +1

      ni.మాటలు.C.M.garu. కానీ. హైడ్రా.రంగనాథ్.గారు.వింట్టునార్

  • @sreenupendyala8657
    @sreenupendyala8657 3 месяца назад +49

    రఘు గారూ మీ ప్రయత్నం అభినందనియం

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu 3 месяца назад +47

    రాజకీయ నాయకులు, లంచగొండి మున్సిపల్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు... వీళ్ల ముగ్గురి వలలో పడ్డ సామాన్య ప్రజలు !

  • @suhana1631
    @suhana1631 3 месяца назад +21

    అన్న మీరు గ్రేట్ 🙏🙏🙏🎉

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 3 месяца назад +4

    మలక్పేట్ & హ్యాబిడ్స్ & కోటి & old city రోడ్లు ముందు రేవంత్ రెడ్డి పగల గొట్టి సామాన్య పేద ప్రజల జోలికి రావాలి 👍😍& ఓల్డ్ సిటీ కరెంట్ & వాటర్ బకాయిలు వాసులు చెయ్యాలి 👍😍

  • @manohargundeti3164
    @manohargundeti3164 2 месяца назад +1

    రఘు గారు ధైర్య సాహసాలకు నా వందనాలు జర్నలిస్ట్ అంటే మీలా ఉండాలి

  • @krishnamacharykandala5007
    @krishnamacharykandala5007 3 месяца назад +25

    ఏది ఏమైనా ప్రభుత్వ భూములు,చెరువులు,కుంటలు,అన్నింటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

    • @satheeshproperties6271
      @satheeshproperties6271 3 месяца назад +1

      ప్రభుత్వంది కాదన్నా ప్రజల ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే ఆ తప్పులు చేశారు బిల్డర్స్.

  • @muraleesure2702
    @muraleesure2702 3 месяца назад +1

    మీ ప్రయత్నం చాలా మంచిది, కవరేజ్ బాగా చేశారు 👍

  • @kvc-fe6ow
    @kvc-fe6ow 3 месяца назад +3

    హాయ్ రాఘు, మీరు మీ సమయాన్ని వృథా చేస్తున్నారు. ఆ పెద్ద ఆటగాళ్లతో ఏమీ మారదు; వారిని ఎవరూ తాకరు. ఇది కాలాల నాటి నుండి జరుగుతుంది మరియు భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. కానీ మీ ఆసక్తి మరియు ధైర్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరే జాగ్రత్త పుండు.

  • @jalagamsrinivas5118
    @jalagamsrinivas5118 3 месяца назад +20

    Good job Raghu

  • @narenorbit
    @narenorbit 3 месяца назад +7

    రఘు గారు... మీ అభిప్రాయాలను ఏకీభవిస్తున్నాం

  • @Kumar-chaitra-ramadevi
    @Kumar-chaitra-ramadevi 3 месяца назад +3

    అన్న మీరు చాలా గర్వపడుతున్నాను మీ లాంటోళ్లు నందుకు పెద్ద పెద్ద బడా నాయకులది కూడా మీరు బండారం బయట పెడుతున్నాను నీ ధైర్యానికి మేము నీకు భాషలో ఉన్న మా లాంటోళ్లు చాలామంది ధైర్యంగా ఉండాలంటే ఎలాంటి నిజాయితీ ఛానల్ అన్న నిజంగా చెప్పకుండా మన తెలంగాణలో ఇంటి నిజాయితీగా బయటపెట్టి దమ్మున్న వ్యక్తి నువ్వే అన్నా నాకు ఒకటి ఒక రిక్వెస్ట్ అన్న జీవితంలో డబ్బు కోసమో లొంగ కు అన్న... నీకు దండం పెడతా అన్న ఎందుకంటే నువ్వే మా ధైర్యం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshjoshi733
    @sureshjoshi733 3 месяца назад +1

    Excellent coverage by you Raghu garu. Fearless coverage. Your life might be in a threat. Please take care sir. Keep going and bring the facts to the notice of Mr. Ranganath. The ball is in the court of Ranganathgaru. Hatsoff to you once again Raghu garu.

  • @YB-jg5pj
    @YB-jg5pj 3 месяца назад

    Good Raghu

  • @vasireddyvenkateswararao6850
    @vasireddyvenkateswararao6850 3 месяца назад +1

    Raghu very nice finding…is there any threats?

  • @baswarajuyedula-h2n
    @baswarajuyedula-h2n 3 месяца назад +5

    అన్నా మీ నంబర్ పెట్టండి . చాలా విషయాలు మీతో పంచుకోవాలి. గోపి చెరువు అధికారుల నిర్లక్ష్యానికి కన్నీరు పెడుతోంది. ఈ ప్రాంతం లో మిలాంటోడు ఇప్పటి వరకు రాలేదు. మీ కృషి అభినందనీయం. జర్నలిజం బతికే ఉంది..

  • @mdsadiqali8326
    @mdsadiqali8326 3 месяца назад +1

    Great job brother. 🙏🏻

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b 3 месяца назад +7

    Raghu Anna good job...save Telangana property from real estate mafia

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 3 месяца назад +5

    గత brs గవర్నమెంట్ ఏపీలో వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ మాఫియా తో కుమ్మకై తెలంగాణ భూములని చేరాబాటారు వైసీపీ లికర్ మాఫియా మొత్తం క్రిమినల్ చెర్యలు తీసుకోవాలి రేవంత్ అన్న కట్టిన చెర్యలు తీసుకోవాలి సార్ థాంక్స్ తొలివేలుగు వారికీ ధన్యవాదములు

  • @manakulapodivenabronuvvu4651
    @manakulapodivenabronuvvu4651 3 месяца назад +23

    వాళ్ళ బిల్డింగ్స్ కూల్చారు
    వాళ్ళ దగ్గర కమీషన్ తీసుకొని వదిలేస్తారు

  • @shanthidevi5328
    @shanthidevi5328 3 месяца назад +4

    Raghu garu miku big fan ayipoyanu andi mi dedication ki hats off andi. Excellent job Raghu garu

  • @pentaiahvuppalapu2028
    @pentaiahvuppalapu2028 3 месяца назад +4

    Mr. RAGHU, you are rendering an exellent service to the society. Hope it recieves attention of the concerned authorities.

  • @ravibabu4621
    @ravibabu4621 3 месяца назад +5

    మీరు స్టూడియోలో నించి బయటకు వచ్చి వీడియోస్ చేస్తున్నారు. రఘు అన్న మీరు చాలా great.

  • @pullurilaxminarayana9282
    @pullurilaxminarayana9282 2 месяца назад

    RAGHU NICE GREAT 🎉

  • @sangampushpa5295
    @sangampushpa5295 3 месяца назад +2

    చెరువులను చెర పట్టిన వాడి
    వంశం మొత్తం నాశనం అవుతుంది,
    చెరువు తవ్వించిన వాడి వంశం
    దిన దిన అభివృద్ధి చెందుతుంది.
    ఇది వెనకటి పెద్దలు చెప్పిన మాట
    రఘు బాబు
    మీరు చేస్తున్న ఈ గొప్ప సాహసం
    హైదరాబాద్ నగర ప్రజలను.
    రాబోయే ఎన్నో తరాలను కాపాడుతుంది.
    మిమ్ములను దేవుడు చల్లగా చూడాలి.

  • @Kumar-chaitra-ramadevi
    @Kumar-chaitra-ramadevi 3 месяца назад +2

    ప్రజల రక్తం పీల్చుకుని తాగి అలానే కడతారు అన్న స్కూల్

  • @madhumandula8299
    @madhumandula8299 3 месяца назад +3

    Miru Greate ANNA

  • @sivamatseti7779
    @sivamatseti7779 3 месяца назад +1

    Raghu tammudu God bless you tammudu I saport no compermasse

  • @laxmanachary3807
    @laxmanachary3807 3 месяца назад +1

    Raghu super cov🎉

  • @rhymesrehan7891
    @rhymesrehan7891 3 месяца назад

    Superrr coverage

  • @23satya10
    @23satya10 3 месяца назад

    Great job 🎊

  • @karanamchiranjeevi9257
    @karanamchiranjeevi9257 3 месяца назад

    Great work Anna

  • @kvc-fe6ow
    @kvc-fe6ow 3 месяца назад +4

    Hi Raghu, you're just wasting your time. Nothing will change with those big players; they won't be touched. This has been happening for ages and will continue in the future as well. But I appreciate your initiative and bravery. Take care of yourself.

  • @RiderNawin
    @RiderNawin 3 месяца назад +1

    Bro government not taking action on them showing diffrence between poor and rich
    They need to start A to Z and clr hyd

  • @Praharsha406
    @Praharsha406 2 месяца назад

    Commendable job....

  • @vikranthbabu9183
    @vikranthbabu9183 3 месяца назад

    Good information gathered. Bro

  • @user-nu7yl6jv3h
    @user-nu7yl6jv3h 3 месяца назад

    Real hero

  • @jsharma4361
    @jsharma4361 3 месяца назад +2

    U r a true journalist ...

  • @adhimulamdamodhar9486
    @adhimulamdamodhar9486 3 месяца назад

    Fantastic

  • @vamshikrishna971
    @vamshikrishna971 3 месяца назад +3

    Auro building is not in FTL or buffer as per documents, check properly before commenting mr raghu

  • @srinivasgoud.t7787
    @srinivasgoud.t7787 2 месяца назад

    Raghu anna your brave and strong

  • @RaviKumar-tq2cx
    @RaviKumar-tq2cx 3 месяца назад +6

    @ 3:27 ఈ శరత్ చంద్రారెడ్డి భార్య బయట దేశాలకు కొన్ని వేల కోట్లు డబ్బు తరలించింది సొంత Aeroplane లో అన్న... ఒక్క చర్య కూడా ఏమి తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం.

    • @Sairam30722
      @Sairam30722 3 месяца назад +2

      Vijaya Sai reddy relative

  • @tavidaboyinasrinu7785
    @tavidaboyinasrinu7785 3 месяца назад

    Super super

  • @Laxmareddy757
    @Laxmareddy757 3 месяца назад

    Very good Anna 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽

  • @vikranthbabu9183
    @vikranthbabu9183 3 месяца назад +3

    అన్నా...
    రంగనాథ్ గారికి పక్కలో బల్లెం ల తయారయ్యావు. 😂
    మీరు చెప్పిన వాటిల్లో 70% అయినా కూల్చకపోతే, ఊరుకునేటట్లు లేవుగా!!!😂😂😂

  • @ChiranjeeviVFX
    @ChiranjeeviVFX 3 месяца назад +1

    సంభందిత అధికారులనికూడా ప్రశ్నించండి.

  • @Gusharani-mq6vq
    @Gusharani-mq6vq 3 месяца назад +2

    Saru police protection tho video chupinchandi work mukyame kani sefity security chala important mali cheputhuna jagratha aryagaru

  • @212anusha
    @212anusha 3 месяца назад +2

    Mr raghu neeku go 168 telusa? FTL buffer zone can have recreation things like walk area, park etc

  • @ICEBreakup
    @ICEBreakup 3 месяца назад +1

    Great coverage on the Doyen's lake. This lake used to be the cleanest lake around in the 90's . Greed of realtors and the politicians has destroyed it. There used to be so much of wildlife and birds around this lake. All gone. Pls also cover the Gangaram lake encroachments. Water used to be in it toll the late 90's. All of it encroached until the Gangaram Hanuman temple now

  • @openinnovation5858
    @openinnovation5858 3 месяца назад

    Super

  • @Nambi_Uday
    @Nambi_Uday 3 месяца назад +1

    Good job Raghu Anna

  • @ramayanamsridevi9732
    @ramayanamsridevi9732 3 месяца назад

    సూపర్ అండి 👌

  • @ghugulothtukaram3467
    @ghugulothtukaram3467 3 месяца назад +1

    Raghu garu God bless you.Darious steps you are taking to dig public properties made encroachments . Your efforts will go in the long way to reach to the deserved people.

  • @dnraojhs
    @dnraojhs 3 месяца назад

    Super coverage. So nice. Good transparency.

  • @nagarajuraju4066
    @nagarajuraju4066 3 месяца назад

    Great job Raghu Sir

  • @HRS1.0
    @HRS1.0 3 месяца назад

    Good job

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 3 месяца назад +1

    🙏
    .*
    Shivoham*
    Earth belongs to all Godly Creatures - Live with Nature - Keep the Earth Alive* 🙏🙏🙏

  • @nanduriravikumar-mylifehap6744
    @nanduriravikumar-mylifehap6744 3 месяца назад +4

    Really shocking...i kmow Gopi cheruvu area. Appreciate your efforts. God bless you Raghu

  • @sushmaraparthi5602
    @sushmaraparthi5602 3 месяца назад

    Myyyyyy school

  • @arjunasaradhi9919
    @arjunasaradhi9919 3 месяца назад

    👌👌👌

  • @raghuvarran8053
    @raghuvarran8053 3 месяца назад +2

    మనిషి పుడతాడు.... చస్తాడు.... కానీ రఘు మాదిరి బ్రతకాలే!

  • @MohammadsattarbabaMohammadabdu
    @MohammadsattarbabaMohammadabdu 3 месяца назад

    Anna ur telling correct super great

  • @krishnakishore7939
    @krishnakishore7939 3 месяца назад +1

    Rajpushpa Infina appartments in manchirevula area FTL and buffer limit lo vunda Leda survey opinion cheppagalaru.

  • @gouthamanush
    @gouthamanush 3 месяца назад +1

    That "Reddy" land owner has multiple acres of land in that area... who has multiple projects (both in-progress and completed).

  • @VenkateshgoudCheruku-m3e
    @VenkateshgoudCheruku-m3e 3 месяца назад

    Super super Anna good Explanation

  • @jagdeepchalla2016
    @jagdeepchalla2016 3 месяца назад

    Babu inka chalu..

  • @kamireddi5677
    @kamireddi5677 3 месяца назад +2

    Brother, please cover Kukatpally Yellammakunta cheruvu. That is completely destroyed by realtors and local mla

  • @srinivasp98
    @srinivasp98 3 месяца назад

    Great Job Raghu garu, Keep up the good work

  • @NannaRamesh
    @NannaRamesh 3 месяца назад

    Anna great

  • @sudhirmadisetty1925
    @sudhirmadisetty1925 3 месяца назад

    Raghu , you’re doing great job .thanks

  • @KiranKumarReddyN
    @KiranKumarReddyN 3 месяца назад +19

    Pedda use ledu le bro meeru chupistaru kaani Govt em cheyyadu vatini..But ur doing excellent job keepp it up kaali rekula sheds and we background Leni buildings anthe..Hype kosam N convention ante Sollu Ani artham avutondi

  • @savattem
    @savattem 3 месяца назад

    Great work Raghu👏👏

  • @revathypv7059
    @revathypv7059 3 месяца назад +9

    కోవిడ్ టైం లో చేసిన అక్రమాలకు Karma returns!

  • @suryaG12345
    @suryaG12345 3 месяца назад +2

    Do Hyderabad kabza series on all Hyderabad lakes

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc 3 месяца назад

    Good 👍

  • @kareemsyed4469
    @kareemsyed4469 3 месяца назад

    U r great ....

  • @nagarajuraju4066
    @nagarajuraju4066 3 месяца назад

    Supreme court should react on these issues

  • @RangarajSrirama
    @RangarajSrirama 3 месяца назад

    Raghu Anna great

  • @rambhargav1695
    @rambhargav1695 3 месяца назад +1

    Next two years lo TG insolvency must what is raghu said is wrong, because real estate business not grow, 80 percent income from real estate it collapse TS Insalvancy must

  • @seelaapparao-vv1qg
    @seelaapparao-vv1qg 3 месяца назад

    రఘు గారు మీరు సూపర్

  • @kommusrinu5744
    @kommusrinu5744 3 месяца назад +1

    RANGUNA.SUPAR.ANNA.CM.KU.RANGANADU.CHUPANDI.ANNA.

  • @truth5209
    @truth5209 3 месяца назад +1

    Villagers save your lands do agriculture

  • @saiv3060
    @saiv3060 3 месяца назад

    Good job, Raghu....Hats off
    Andaru dongaley

  • @chandrashekarragadola5555
    @chandrashekarragadola5555 3 месяца назад +1

    అన్న గారు
    మీరు నా భుతో నా భవిష్యత్తు

  • @jkmurthy2421
    @jkmurthy2421 2 месяца назад

    You as a Dare Devil Mr Raghu keep going, Gods power must be with you against evil forces. For Vinayaka Nimajjanam a place is provided by Mch authorities, in between this place and Doyens compound wall about 2k.M vacant land is there, some private people made gate in that, this also should bright in to lime light.

    • @jkmurthy2421
      @jkmurthy2421 2 месяца назад

      Along with Munispality Serilingampally on the Roadside there is long compound made in the in the name of Aline Co. Which is sick non functioning, Raghu garu must bring this land whether its belong Mch or Nalgandla cheruvu occupied. Please check in to Road side Nalass along with compound wall .

  • @arjunasaradhi9919
    @arjunasaradhi9919 3 месяца назад

    👌👌👌👌

  • @j.mahipalyadav2173
    @j.mahipalyadav2173 3 месяца назад +1

    Raghu Anna. Maa village lo guda same probleam Anna. Avaru కి chapali am chayali Ardam avthalaydhu. Moinabad Mandal. Nazeeb nagar village RR Dist 🙏

  • @satishboddapati
    @satishboddapati 3 месяца назад +1

    Raghu garu, Hydra vallaki ivannee choose time vundakapovacchu, meeru oka cheruvu meedha oka CD/Media lo petti, Buddha Bhavan Hydra office lo icchi acknowledgement theesukondi, action theesukunte veella nijaayithee nibaddhatha bayata paduthundi

  • @murlidevineni
    @murlidevineni 3 месяца назад

    Hats off Raghu. Your narration, research, explanation, exploration, your voice, language, diction superb

  • @VENUGOPALPEDDIRAJU
    @VENUGOPALPEDDIRAJU 3 месяца назад

    Hello Ragh garu me media details very nice, Military CID every Cheruvulu, Muslim college studies,Private college details, every place Anty Country group's Valli drusti lo vuntayi, A leader muslim pakistan private colleges ki evaru vasthunnaru anedi every day enquiry untundi meru kooda sahajarinchali Army ki 🎉🎉

  • @venkatnallareddy1267
    @venkatnallareddy1267 3 месяца назад +1

    Great !!! Ivvanni proof !!! Atleast oka 10 years tarvata cheruvu undadi pakka!!!!! Congress la unnappude,, kabjalu chesirru!!!! Ippatikina 100cr pettina ,, telangana antata cheruvulaku coordinates survey chesi pettali ,, I year lopala !!! Incase kabja aite,, so so occupied ani kuda pettali!!!

  • @mkraj716
    @mkraj716 3 месяца назад +1

    రఘు గారు, మీరు ఎప్పుడు బీరంగూడ చెరువు గురుంచి ఎందుకు చెప్పరు

  • @chandrasekhar8516
    @chandrasekhar8516 3 месяца назад

    Ranganath sir ..

  • @mms3746
    @mms3746 3 месяца назад

    Good initiative Mr Raghu, doing good job for the sake of society and hope the concern authority will take immediate action

  • @rameshkomaravelli9534
    @rameshkomaravelli9534 3 месяца назад

    RAGHU GARU good enquirer 👍🙏

  • @MohammadsattarbabaMohammadabdu
    @MohammadsattarbabaMohammadabdu 3 месяца назад +2

    Revanth anna now plz take serious action take save ur telangana

  • @MrSAMUEL0304
    @MrSAMUEL0304 3 месяца назад +1

    Hafeezpet cheruvu ne occupy chesi akkada apartments leparu oka sari cover chestara

  • @mlokesh690
    @mlokesh690 2 месяца назад

    the regent & its compound walls are not in buffer zone , the project has no issues, i have checked with co-ordinates given in hmda website

  • @_rkk
    @_rkk 3 месяца назад

    Include Google maps location in your video description. It will be helpfull for viewers and people who are new to Hyderabad.

  • @born2557
    @born2557 3 месяца назад +1

    Cm sir destroyed diz bilding