Sundar Pichai's Final Chapter | సుందర్ పిచయ్ పనైపోయిందా ? |

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 773

  • @nbshowtelugu
    @nbshowtelugu  3 месяца назад

    For More Updates Join Our Whatsapp Channel 👇
    👉 whatsapp.com/channel/0029VaVicfi6xCSOjH6vyo1V

  • @gvrsastry4554
    @gvrsastry4554 6 месяцев назад +242

    ఏమి పర్వాలేదు సుందరి పిచ్చయ్య గారు మన భారతదేశంలో అంతకంటే గొప్ప కంపెనీని పెడతారు మన భారతీయులందరికీ మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఇంకా చాలా బాగుంటుంది పిచ్చయ్య గారు ఒకటి కాదు వంద వేలు లక్షలు లో పెడతారు కంపెనీలు

    • @lokanadhammarrapu848
      @lokanadhammarrapu848 6 месяцев назад +14

      Good news 🙏🙏🙏👍👍👍
      Yes, 1000% correct 🖕🖕🖕

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 6 месяцев назад +22

      Company petti success cheyadam ante ceo role chesinantu kadu . It requires investment, trust , permissions etc. Prathi okka ceo company petevadu ala ayithe

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 6 месяцев назад +5

      @Ayushpatel03 True. Kani alanti persons ki citizenship instant ga vastundi

    • @playliketoxic8674
      @playliketoxic8674 6 месяцев назад +3

      Manchi maata chepparu brother ala jarigithe bagunnu😊😊😊

    • @harikotikumari9310
      @harikotikumari9310 6 месяцев назад +4

      Yes india lo sundar company pettali

  • @gvrsastry4554
    @gvrsastry4554 6 месяцев назад +128

    సుందరి వచ్చయిగారు తమిళనాడులో జన్మించారు

    • @sriramatiffincenter2137
      @sriramatiffincenter2137 6 месяцев назад +4

      Ninnu evadu adigadu ee question. Neeku ee roje telisinattundi

    • @pauljaikumaretikala9986
      @pauljaikumaretikala9986 6 месяцев назад +1

      Tamilnadu

    • @chandu1155
      @chandu1155 5 месяцев назад

      ​@@sriramatiffincenter2137 వీక్షణలు కోసం చేరుకుంటాయి

  • @aanjaneyulukaavati7225
    @aanjaneyulukaavati7225 6 месяцев назад +25

    పిచ్చాయి గారిని తీసేస్తే భారత్ కు చాలా లాభం అలాంటి టెక్నాలజీ understand గలమనిషి చాలా అరుదు గా పుడుతుంటారు

  • @Prashu-D
    @Prashu-D 6 месяцев назад +64

    ఇలాంటి లీడర్స్ ఈ దేశం లో ఉండడమే కరెక్ట్. కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చి వేల మందికి ఉపాధిని ఇస్తారు.నిజానికి ఆనంద్ మహీంద్రా, నారాయణ మూర్తి,రతన్ టాటా ఇలాంటి వారు కొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తూ,మన నైపుణ్యాని పాశ్చాత్త దేశాలకు కాకుండా స్వదేశానికే వినియోగిస్తున్నారు..

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 6 месяцев назад +3

      ఇండియా లో కంపెనీలు పెట్టడం అంటే ఏదో ఒక రోజు కంపెనీ మూసుకోవడం లేదా జైలుకి వెళ్ళడం.సత్యం రామలింగ రాజు ఎందుకు జైలుకు వెళ్ళాడు? దానికి కారణం ఏపీ సీఎం గారు చెప్పాలి.వైఎస్ఆర్ చెప్పాలి.అమర రాజ కంపెనీ ఎందుకు తరలి పొయింది? సీఎం జగన్ చెప్పాలి. కియా మోటార్స్ విస్తరణ ఎందుకు పక్క రాష్ట్రాలకు పోయింది? జాకీ కంపెనీ హైదరాబాద్ కి ఎందుకు వెళ్ళింది సీఎం జగన్ చెప్పాలి? లులు గ్రూప్,విజయవాడ IT SEZ, వైజాగ్ నుండి HSBC ఇవన్నీ ఎందుకు పోయాయి. నాయకులకు వాటాలు ఇవ్వలేక ,లేదా ఆస్తులు రాసి ఇవ్వాల్సి ఉంటుందని అర్థమైంది.ఇంకో పక్క ఫండ్స్ ఇవ్వకపోతే ఆరోపణలు,దాడులు,ఉద్యమాలు,కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కంపెనీల కు వ్యతిరేకంగా నిరసనలు చేయించడం ED,CBI దాడులు చూసి బుద్ధి వున్న వాడు ఎవడైనా కంపెనీలు పెడతారా? ఉదాహరణకు ఆంధ్రలో గ్రానైట్ కంపెనీలు ప్రతి పక్షం వారివి అని వాటి మీద దాడులు రాయల్టీ లు,పెనాల్టీలు పెంచి మూసేసేవరకు నిద్రపోలేదు.మరి ఇలాంటి చోట ఎందుకు,ఎవరి కోసం పెడతారు కంపెనీలు? విదేశాల్లో కంపెనీలు పెట్టడానికి భూమి తీసుకొని కంపెనీ పెట్టకపోతే 3 సంవత్సరాలలో భూమి లీజు రద్దు చేస్తారు.ఇక్కడ భూమి తక్కువ ధరకు అదిలించి లేదా బెదిరించి తీసుకొని బ్యాంకుల్లో తాకట్టు పెట్టీ ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం,పార్టీ ఫండ్,లేదా నాయకుడికొడుకు ,లేదా కూతురు,లేదా అల్లుడు,లేదా బంధువుల కంపెనీల్లో పెట్టుబడులని షేర్ల రూపంలో పెడితే చాలు ఎంపీ లేదా ఎంఎల్ఏ టికెట్ ఇస్తారు .డబ్బు కట్టక పోయినా బ్యాంకులు నోరెళ్ళ బెట్టి చూస్తూ వుంటారు.ఇలాంటి చోట సూట్ కేసు కంపెనీలు పెట్టే వాడే కరెక్ట్.ప్రజల కోసం పెట్టే వాదు అవసరమే లేదు.

    • @venkatalaxmi703
      @venkatalaxmi703 6 месяцев назад

      JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU SUNDARGARU BHARATADESAM RAVALI DESANNI UNNATAMGA UTTAMAMGA ABHIVRUDDI CHENDADAMLO VARI SEVALU BHARAT MATAKI ANDINCHALI JAIHO BHARAT MATA ❤❤

    • @kameshvv
      @kameshvv 6 месяцев назад +1

      ఇండియా లో ఉన్నప్పుడు ఇలాంటి వారిని పట్టించుకోరు. వీలైతే కష్టపెడతారు. విదేశాలకు వెళ్లి పేరు తెచ్చుకున్న తర్వాత అతను మా వాడే అంటూ గొప్ప చెప్పుకుంటారు. మన దేశానికి నోబెల్ పురస్కారం అందించిన సైంటిస్ట్స్ ఎవరూ కూడా వాళ్ళ రీసెర్చ్ ఇండియా లో చెయ్యలేదు. విదేశాల్లోనే చేశారు. Ex sir CV Raman, S chandrasekhar, amartya sen

  • @vaheedtv6442
    @vaheedtv6442 6 месяцев назад +33

    ఇలాంటి contents pettandi bro అందరికి intresting ఉంటుంది రాజకీయాలు cheyakandi

  • @Lakshmi-ud7kg
    @Lakshmi-ud7kg 6 месяцев назад +28

    మన ఇండియన్స్ సుందర పిచ్చయ్య గారిని సాదర అబిమానంతో ఆహ్వానిస్తున్నాం 🙏🔥🙏welcome sir 🙏

  • @devulapallivenkatanagasavi51
    @devulapallivenkatanagasavi51 6 месяцев назад +6

    No problem. He is role model for so many Indian children . It is a team work, he did his best to the company

  • @P.R6386
    @P.R6386 6 месяцев назад +23

    ప్రతి ఒక్కరి పని ఏదో ఒకరోజు అయిపోతుంది, దీనికి ఎవ్వరు మినహాయింపు కాదు

    • @gvrnaidu2733
      @gvrnaidu2733 5 месяцев назад

      టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు.వెన్నెల కొన్నాళ్ళు,చీకటి కొన్నాళ్ళు.

  • @konasagar1452
    @konasagar1452 6 месяцев назад +12

    సుందరి వచ్చయిగారు తమిళనాడులో జన్మించారు,,, 10 June 1972 (age 51 years), Madurai

  • @suresh1689
    @suresh1689 6 месяцев назад +50

    నా అభిప్రాయం ప్రకారం భారతదేశానికి సంబంధించిన ఆయన ప్రపంచాన్ని వేలుతున్నారని ఉద్దేశంతోనే తీసేసి ఉన్నారని అనుకుంటున్నా

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 6 месяцев назад +2

      aa pichchayya evariko banisatvam chesadu svadesaaniki emi prayojanam, dhanam kosam udyoga baanisa

    • @jagadeshjammu9223
      @jagadeshjammu9223 6 месяцев назад +1

      @@NarasingaraoB-l5h nuvu em chestuntav brother, mana desam kosam?

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 6 месяцев назад

      ikkade undi ikkadi prajalake sevalu andistunnanu OK naa

    • @padmajagan4225
      @padmajagan4225 6 месяцев назад

      ​@@jagadeshjammu9223😂😂

    • @jagadeshjammu9223
      @jagadeshjammu9223 6 месяцев назад +2

      @@NarasingaraoB-l5h konchem vivaranga chepandi, ardam kaledu. Em sevalu andistaru

  • @akcolor
    @akcolor 6 месяцев назад +2

    The analysis provided was exemplary, coupled with an exceptional presentation. Thank you!

  • @agrasenpagadala2854
    @agrasenpagadala2854 6 месяцев назад +11

    Excellent work sir

  • @sujithkumar7694
    @sujithkumar7694 6 месяцев назад +5

    Sundar Pichai garu Google nunchi bayataki vachesthe best...Mana India ki vachi mana India lone New Search Engine start chesthe google ki potiga

  • @suresh1689
    @suresh1689 6 месяцев назад +16

    తమిళనాడులో జన్మించాడు సుందర్ పిచాయ్

  • @anilkumarpbanil7766
    @anilkumarpbanil7766 6 месяцев назад +35

    ఒక్కరే ఎప్పటికీ రాజుగా ఉండరాదు ఇది ప్రకృతి నియమం

  • @TheVasanthrayal
    @TheVasanthrayal 6 месяцев назад +14

    @0:50 మదురై, తమిళనాడు లొ జన్మించారు sundar pichai గారు

  • @gvrsastry4554
    @gvrsastry4554 6 месяцев назад +11

    ఏంటండీ ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు మీరు

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 5 месяцев назад

    He will get Another good post .God bless him.

  • @srikanthb7494
    @srikanthb7494 6 месяцев назад +15

    మరేం పర్లేదు బ్రో ఇక్కడికొస్తే సుందర్ పిచయ్ గారికి మన మోడీ గవర్నమెంట్ తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. అప్పుడు భారత IT రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చు. అసలే యూట్యూబ్,ఫేస్బుక్ మొత్తం all types of media అంతా భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక శక్తులతో నిండిపోయింది. ఇలాంటి పెద్ద దిగ్గజాలు వచ్చి జాతీయవాద సనాతన మీడియాని ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుంది.

  • @ganesh0057Bn
    @ganesh0057Bn 4 месяца назад

    Thanks for information ❤.

  • @umabitr8157
    @umabitr8157 5 месяцев назад +1

    Lari God bless you🙏🌹

  • @thummalarajesh3729
    @thummalarajesh3729 6 месяцев назад +4

    Valuable information thank you sir

  • @Advaithmoments
    @Advaithmoments 6 месяцев назад +2

    Very good presentation from you 👍🏻

  • @girijaprasadduggaraju6321
    @girijaprasadduggaraju6321 6 месяцев назад +9

    Sundar Pichai needs to come to India and contribute to our nation

    • @HRS1.0
      @HRS1.0 6 месяцев назад

      yes ikkada oka product open chesi india lo company pettadam kavali

  • @venkatamanigopal005
    @venkatamanigopal005 6 месяцев назад +1

    Nice Information Bro Keepit up 👍

  • @praharajurajashakar8803
    @praharajurajashakar8803 6 месяцев назад +3

    Anyone who goes to top position has to come down to someday, it’s natural. Mr Pichiah had led the company for almost 9 years which is really impressive

  • @yeligetikarunashankar5469
    @yeligetikarunashankar5469 6 месяцев назад +1

    We will watch ur video , don’t worry

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 6 месяцев назад +6

    That's common
    Change is common
    No one will be forever

  • @devulapallyramchandraiah739
    @devulapallyramchandraiah739 6 месяцев назад +3

    Nothing to worry. Sundar Pichai can raise a separate company and that project may give so many opportunities to Indian eligible youth

  • @kalyan2423
    @kalyan2423 6 месяцев назад +1

    Gathered good information

  • @gouthamkgm8974
    @gouthamkgm8974 6 месяцев назад +3

    U r videos very nice and genuine bro keep going we will support …❤

  • @amusya2
    @amusya2 6 месяцев назад +16

    తమ్ముడు, ఏ.ఐ అనేది చాలా మంది కలిసి వ్రాసే కొన్ని లక్షల లైన్స్ ఉన్న కోడ్, వాళ్ళు వ్రాసే తప్పుడు అల్గారితం వలన ఇప్పుడు సుందర్ పిచ్చాయ్ గారు ఫలితం అనుభవిస్తున్నారు కావున ఇందులో అతని ఒక్కడిడే తప్పు అని నేను అనుకొను.

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 6 месяцев назад

      aa pichchayya evariko banisatvam chesadu svadesaaniki emi prayojanam, dhanam kosam udyoga baanisa

    • @vanajajanagama2683
      @vanajajanagama2683 6 месяцев назад

      అందరు అంతే కదా ..పోసిషన్ ఉంటేనే కదా మన పవర్ బయటికి వచ్చేది అందరు అంతే ఇక్కడ కూచుని మాటడే వాళ్ళే. ఒక ప్రైమ్ మినిస్టర్ గురించి ఇలా చేయకుండా ఉండ వలసింది ఎలా చేస్తే బాగుంటుంది ఇక్కడ ఉంది చెప్పుతారు .కానీ అక్కడ దాక వెళ్లగలరా. ఎన్ని రకాలుగా ఎంత భాద్యతగా వ్యవహారం నడపాలి.

  • @madhavidasyam5832
    @madhavidasyam5832 6 месяцев назад

    Welcome to India sir.

  • @gopinsk
    @gopinsk 6 месяцев назад

    Agreed Google is falling behind on innovations from last 9 years. Bard and Gemini tarnished Google's image. Microsoft and Meta are ahead using opportunities in AI. Hope Sundar Pichai/Sergey Brin bridges the gap quickly before 'Google search' fades away.

  • @raviprasadkoduri5643
    @raviprasadkoduri5643 6 месяцев назад +2

    Good information bro

  • @aravindsurya6448
    @aravindsurya6448 6 месяцев назад

    Excellent information

  • @vishnudhfm5623
    @vishnudhfm5623 6 месяцев назад +5

    Sundar pichai ni chala mandi inspiration thiskuntaru dantlo nenokanni 😊

  • @kiranbairu
    @kiranbairu 5 месяцев назад

    Good information

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 5 месяцев назад +1

    ❤ తమిళనాడు లో జన్మించారు ❤❤

  • @nagarajuchetti832
    @nagarajuchetti832 6 месяцев назад +3

    Sundar gariki India invite chesi , manchi company pettali...

  • @devilalmudavath5947
    @devilalmudavath5947 3 месяца назад

    Tamim

  • @mahendrakumar-vp7ki
    @mahendrakumar-vp7ki 6 месяцев назад

    I have seen content other channel but this is unique style of telling

  • @madhusudanrao8708
    @madhusudanrao8708 6 месяцев назад

    Welcome back to India Sundar Picchhayya gaaru.
    Run a Innovative company in India with only intelligents like you . And make India number one place in the world .

  • @ksrinivas4671
    @ksrinivas4671 6 месяцев назад

    Nice Analysis

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 6 месяцев назад +2

    కొంతమందికి కొన్ని అలా కలిసివస్తాయేమో.. కానీ అన్నిసార్లూ అన్నీ కలిసిరావాలని రూల్ ఏమీ లేదని రూఢి అయింది..

  • @umabitr8157
    @umabitr8157 5 месяцев назад

    Sundhar pichaei lucky person to being a Google CEO

  • @Mahesh-g7w
    @Mahesh-g7w 6 месяцев назад +4

    Since his roots are from India and it’s culture,foreigners don’t follow ethics and they are more focused on enjoyment

  • @laxmanaraogadi7161
    @laxmanaraogadi7161 6 месяцев назад +1

    చాలా మంచి వార్త

  • @atharali376
    @atharali376 6 месяцев назад +1

    Rise,fall manishi jeevitam lo untaee,deentlo aashcharyam yem undi.

  • @vipralavani6356
    @vipralavani6356 6 месяцев назад +2

    Sundar picchayya the great & india pride man

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 5 месяцев назад

    Jai jai jai hind jai hind jai jai Bharat jai Bharat jai Bharat jai jai jai jai jai🎉🎉🎉🎉🎉

  • @yeligetikarunashankar5469
    @yeligetikarunashankar5469 6 месяцев назад +1

    Welcome back india

  • @janakiramayyameka2375
    @janakiramayyameka2375 6 месяцев назад +4

    తమిళనాడులో జన్మించారు

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 5 месяцев назад

    Success,profit ee రెండే వాల్యూ ఇచ్చేది

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s 6 месяцев назад +1

    Very good information

  • @karthikchary1465
    @karthikchary1465 5 месяцев назад

    Satya Nadella gurinci kuda cheppandi bro,atanu mana telugu vadu,microsoft ki ceo ga vunnaru almost 10 years

  • @phanisuripeddi7688
    @phanisuripeddi7688 6 месяцев назад

    Very nicely explained

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 5 месяцев назад

    Beautiful Beautiful Beautiful Beautiful Beautiful😍👩👩✨✨✨✨✨✨✨

  • @mahipaniraja
    @mahipaniraja 6 месяцев назад

    అరె మోడీ గురించి చాలా కరెక్ట్ గా చెప్పింది.

  • @ramuchandrudu2603
    @ramuchandrudu2603 6 месяцев назад +1

    Thamilnadu

  • @siddhusmailey4653
    @siddhusmailey4653 4 месяца назад

    Anna Sai Baba Gurunchi Vedio chey anna Asalu Sai Baba Mana Hindu Devudaa Kadoo Chpu Anna Please 🙏

  • @desaisreevatsava114
    @desaisreevatsava114 5 месяцев назад

    Hello born in Andhra pradesh

  • @6380srinivas
    @6380srinivas 6 месяцев назад

    Close to a decade years as CEO of google, he got that fame, great person

  • @girishmulbagalvenkataraman1370
    @girishmulbagalvenkataraman1370 6 месяцев назад +12

    Tamil nadu

  • @PulipatiSrinivasarao-hz2dp
    @PulipatiSrinivasarao-hz2dp 6 месяцев назад

    THAMILANADU.

  • @ప్రసాద్వుయ్యూరి
    @ప్రసాద్వుయ్యూరి 6 месяцев назад +3

    ఎస్ 100% రైట్!

  • @simhabenny510
    @simhabenny510 6 месяцев назад

    3. Thamilanadu

  • @mangaiahpanchakarla9365
    @mangaiahpanchakarla9365 5 месяцев назад

    Thamilanadu

  • @chinnikondala3137
    @chinnikondala3137 6 месяцев назад

    Onpassive meedha oka video cheyandi brother

  • @PradipSarvar
    @PradipSarvar 6 месяцев назад

    Bro block chain kosam video chy think about technology bro......... choose interesting facter......... 😮😮😮😮

  • @ravivini4729
    @ravivini4729 5 месяцев назад

    Thamil nadu

  • @varalakshmipalepu5628
    @varalakshmipalepu5628 5 месяцев назад

    తమిళ నాడులో సుందర్ పిచ్చియ్ గారు జన్మించారు

  • @drksreddy369
    @drksreddy369 5 месяцев назад

    Google is really good browser.

  • @vinaykrishna1574
    @vinaykrishna1574 6 месяцев назад

    Pixel 7a.. I purchased.. డబ్బా ఫోన్

  • @rrammeshhpusa4304
    @rrammeshhpusa4304 Месяц назад

    yes Tamil nadu

  • @jayapradadasyam6144
    @jayapradadasyam6144 5 месяцев назад

    సుందర పిచగారు భారత్ కురావటం చాలా మంచిది.

  • @saraswathinayak4933
    @saraswathinayak4933 5 месяцев назад

    Born in Chennai. Indian American

  • @sivasankar8329
    @sivasankar8329 6 месяцев назад +1

    Sir perugita viruguta korake....😢

  • @reddynaidudhulipudi1193
    @reddynaidudhulipudi1193 6 месяцев назад

    Andhra Pradesh India.

  • @buggasrinivas-up2wg
    @buggasrinivas-up2wg 5 месяцев назад

    Karnataka

  • @k.namadeva3827
    @k.namadeva3827 6 месяцев назад +1

    నెంబర్ 3 తమిళనాడు నేను వీడియోస్ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ గా ఇచ్చారు

  • @anilrajwalthati6832
    @anilrajwalthati6832 5 месяцев назад

    Everyone in this world is having rise and fall,no need to bother or panic.

  • @VERE_LEVEL
    @VERE_LEVEL 5 месяцев назад

    Andhra Pradesh

  • @gourishankershankeraiah7363
    @gourishankershankeraiah7363 6 месяцев назад

    Sunderpichoi can come to India he innovate new company on India he future Indian pupils formed as new employment reforms.

  • @mahadevsingh984
    @mahadevsingh984 6 месяцев назад

    I am from Hyderabad what he done ?because every company development done by the future planning sometimes people are lucky whenever they apartment the time previous people's ideas implemented by them can you briefly read out the Google she was race he was accidental CEO. You know what he developed in his period mobile was not successful everything is the past person's future thinking implemented few peoples .....

  • @Chaitup125
    @Chaitup125 Месяц назад

    Sir, did you read my last search..?

  • @mvsk2k
    @mvsk2k 6 месяцев назад

    Super coverage, I like this very much.

  • @jahaneer
    @jahaneer 6 месяцев назад

    Nothing permanent in business.

  • @pasupulashivas9751
    @pasupulashivas9751 6 месяцев назад +1

    Harsha sai video chei sir

  • @bakkaramakrishna7206
    @bakkaramakrishna7206 6 месяцев назад

    Tammudu

  • @nikhilxevear3378
    @nikhilxevear3378 6 месяцев назад

    Good content ❤❤

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 6 месяцев назад

    Success brings fortune...one single failure makes us orphan

  • @Bala_mohan
    @Bala_mohan 6 месяцев назад

    I'm also TN

  • @StudentTransformentor
    @StudentTransformentor 6 месяцев назад

    Eppudu appudunna paridthule manushulanu goppa vallanu chestay

  • @drdsreekanth
    @drdsreekanth 6 месяцев назад +2

    తప్పదు, ఎంత పెద్ద ఏనుగైనా ఒకరోజు పడిపోక తప్పదు.

  • @pa3entertainment145
    @pa3entertainment145 6 месяцев назад +1

    Mana greatest achievement is Sundar Pichai ❤

  • @kotanarayanarao7663
    @kotanarayanarao7663 5 месяцев назад

    సుందర్ పిచాయ్ గారు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో జన్మించారు

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 6 месяцев назад

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో

  • @jambulachandrahasreddy4578
    @jambulachandrahasreddy4578 6 месяцев назад

    SP comes from Tamilanadu. He is brilliant personality.