| Latest Top 10 Interesting Facts In Telugu | భూమిపై ఏ మతం ముందు పుట్టింది ? | EP-91 |

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • వీడియో నచ్చితే LIKE చేసి SUBSCRIBE చేయడం మర్చిపోవద్దు 🙏
    Telegram Link 👉 t.me/+WF-vQ24S...
    | Latest Top 10 Interesting Facts In Telugu | భూమిపై ఏ మతం ముందు పుట్టింది ? | EP-91 |
    #indianlaw #india #telugufacts #telugu #policer #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #NBShow
    LIKE | SHARE | COMMENT
    Please SUBSCRIBE: / @nbshowtelugu
    Already subscribed? Hit the bell Icon
    Follow me here 👇👇👇
    Facebook: / naresh-bukya-page-1041...
    Insta : / naresh_bukya
    SOME OF MY POPULAR VIDEOS:
    1. 1990 Sri chakra Mystery in Oregon desert explained in Telugu
    • 1990 Sri chakra Myster...
    2. Sugali preethi incident explained in telugu ||Justice for sugali preethi
    • Sugali preethi inciden...
    3. What makes Sriharikota in Andhra an ideal launchpad for ISRO
    • What makes Sriharikota...
    ────
    Disclaimer
    Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    ---------------------
    For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
    ---------------------
    top 10 interesting facts in telugu,interesting facts in telugu,telugu facts,top 10 facts in telugu,facts in telugu,top 10 facts,amazing facts in telugu,interesting and amazing facts,most interesting facts in the world,top 10 unknown facts,telugu badi facts,unknown facts telugu,top 10 amazing facts you never know,facts,telugu interesting facts,top 10 list,interesting facts,top 10 interesting facts,naresh bukya,naresh bukya facts,nb show telugu

Комментарии • 1,2 тыс.

  • @nbshowtelugu
    @nbshowtelugu  Год назад +109

    వీడియో నచ్చితే LIKE చేసి SUBSCRIBE చేయడం మర్చిపోవద్దు 🙏
    Telegram Link 👉 t.me/+WF-vQ24S6QNlNzI1

    • @EswarD3459
      @EswarD3459 Год назад +2

      Jai hind ❤

    • @lokeshreddy1egondesi835
      @lokeshreddy1egondesi835 Год назад +1

      Jai hindustan

    • @eunicesophia5459
      @eunicesophia5459 Год назад

      This video is clearly not for the knowledge at this hour. But to divide people based on religion. UCC may seem very needed now so to treat everyone equally. But on the other side, the people who are proposing it are the very people who cannot tolerate another person of a different faith. We are seeing the truth.
      Fabricators of lies cover the real intention by introducing equality reasons on the outside yet their hearts talk more than their words and timely silence on a burning topic.
      Unnecessary topics divert people and turn them to hate fellow citizens without morals, social responsibility and respect.
      The Self-Existent God existed before the worlds were ever formed. The same God revealed Himself continuously from the time he created man out of dust. Since man came from dust, he returns to dust but the spirit of his returns to the One, who created it to live forever where he chooses to go - where God is or where God is not there, Hell permanently.
      Hating others, their religion and killing will only get one where the judgment of God will take them.
      Man-made religion will make you fine on the earth but not once one leaves the earth, unlike rocket!

    • @mahi181481
      @mahi181481 Год назад +1

      Mana Ambethkar gari meedha Nehru vatthidi Chesadu

    • @issakucherukuri7895
      @issakucherukuri7895 Год назад +4

      క్రైస్తవ్యం మతం కాదు. సత్యం వైపు నడిపే మార్గము. ప్రేమ, సహనం కలిగి ఇతరులను గౌరవించడం నేర్పించే జీవన విధానం.

  • @karrenagireddy7550
    @karrenagireddy7550 Год назад +9

    హిందూ మతము పురాతనమైనది

  • @OKKAAVAKASHAM
    @OKKAAVAKASHAM Год назад +27

    Jai శ్రీరామ్ జై హింద్

  • @saimaruthi2876
    @saimaruthi2876 Год назад +285

    అతి ప్రాచీనమైన మతం... హిందూ మతమే.. 🚩🚩

    • @Venkat-Yadav
      @Venkat-Yadav Год назад +14

      మతం అనేది మనది కాదు బ్రో
      మనది సనాతన ధర్మం

    • @publicvoice9826
      @publicvoice9826 Год назад +4

      అవును డైనోసార్ ఉన్నప్పటి నుంచి ఉంది.

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan Год назад +9

      మతం అంటే ఒకరి మతి నుండి వచ్చి అందరూ దాన్నే తప్పక పాటించాలి అని చెప్పేదే మతం. ధర్మం అంటే భగవంతుని హృదయం నుండి వచ్చి ఎవరి ఎవరి స్వభావంను పట్టి వాళ్లు ఆచరించమని స్వతంత్రం ఇచ్చేది ధర్మం. మనది సనాతన ధర్మం. మిగతావి మతాలు.

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 Год назад

      77 / 5,000
      హిందీ సనాతన ధర్మమం కాగురా, శివుడు డార్విడియాన్, Sliva మతానికి చెందిన శివుడు (అద్వైత వేదాంత). హిందీ గాడు ముస్లిం గాడి సల్లే ఔతాడుగాని దర్విడియన్సు కు ఏమికుడు.

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 Год назад +6

      ​@@publicvoice9826gudhaa muskuntee baguntadhi

  • @Srinivase1
    @Srinivase1 Год назад +17

    చాలా చక్కగా వివరించారు అన్న
    భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని ఎవరు సృష్టించారు.. చెప్పండి అన్న

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 Год назад +23

    నరేష బూ క్క్యా గారు మన సమాజానికి విలువైన సమాచారము అందిస్తున్నందుకు ధన్యవాదములు జయ్ అంబేద్క్ జయ్ హిందూధర్మం

  • @rowdyboy5929
    @rowdyboy5929 Год назад +137

    అంబేద్కర్ గారిని తన పనిని తనని చేయనివ్వలేదు గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 Год назад

      హిందీ సనాతన ధర్మమం కాగురా, శివుడు డార్విడియాన్, Sliva మతానికి చెందిన శివుడు (అద్వైత వేదాంత). హిందీ గాడు ముస్లిం గాడి సల్లే ఔతాడుగాని దర్విడియన్సు కు ఏమికుడు.

    • @igotit2357
      @igotit2357 Год назад

      Thagubothu gadu lambedkar gadu . 🖕

  • @RamireddyBaswa
    @RamireddyBaswa Год назад +9

    జై హింద్.. జై సనాతనం

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Год назад +3

    చాలా చాలా విలువైన సమాచారము యిచ్చారు ...

  • @dindigalaramaiah4924
    @dindigalaramaiah4924 Год назад +71

    అత్యంత పురాతనమైన మతం హిందూ మతము

  • @SrinivasuluAnantha
    @SrinivasuluAnantha 9 месяцев назад +5

    హిందూ మతము చాల గొప్పది.

  • @umasankalenka3512
    @umasankalenka3512 Год назад +45

    సార్ మహాభారతం ఎపిసోడ్లు ఎందుకు చేయట్లేదు నెలకి ఒకటైన చెయ్యండి సార్ బాగుంటుంది నమస్తే జైహింద్

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 6 месяцев назад +2

    ఈ వీడియోలో అన్ని విషయాలు చాలా బాగా చెప్పారు బ్రదర్
    గాడ్ బ్లెస్ యు

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 Год назад +117

    సనాతన ధర్మమే అన్నింటికీ మూలం.. నిజమైనది, ఆచరించదగినది అందరికీ ఉపయోగపడే ఏకైక ధర్మం సనాతన ధర్మం..

    • @suresha1011
      @suresha1011 Год назад +4

      Yes bro

    • @mnarasimharao43
      @mnarasimharao43 Год назад +17

      🚩🚩🚩🚩🚩
      900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
      2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
      5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
      1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
      మరీ భారత దేశం వయసు ఎంత?
      ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
      ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
      ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
      వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
      విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
      ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
      ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
      ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
      "నా దేశం-భారత దేశం"
      ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
      మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
      చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
      "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
      ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
      రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
      మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
      శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
      ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
      ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
      "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
      మరీ దేశభక్తుల విషయం...
      1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
      4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
      మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
      ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
      ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
      ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
      ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
      🕉️ 🚩🚩🚩🕉️

    • @gouseshaik5458
      @gouseshaik5458 Год назад +2

      Well done 👍 bro 👍

    • @abulcreativecuts
      @abulcreativecuts Год назад +2

      ​.... Just read Quran once and comment it..... The Adam and eve are the first human being in the world... They created by Allah... Jesus(Esa alaihi Salam) is a prophet prophet in Islam 😊😊😊

    • @naveenchowdary999
      @naveenchowdary999 Год назад +2

      ​@@abulcreativecutsme Islam and quran prakaaram Adam eve putti enni years aitundi?

  • @naganagaraju969
    @naganagaraju969 8 месяцев назад +1

    జై శ్రీ రామ్

  • @shivakottapalli8039
    @shivakottapalli8039 Год назад +30

    మహాభారతం ఎందుకు ఆపారు

  • @surpambrahamanand6117
    @surpambrahamanand6117 11 месяцев назад +2

    చాలా మంచి సందేశాలు ఇస్తున్నారు 👍

  • @jadavthukaram6210
    @jadavthukaram6210 Год назад +25

    సనాతన హిందూ ధర్మం 🚩🙏👍

    • @gouseshaik5458
      @gouseshaik5458 Год назад +4

      హిందూ మతము చాలా చాలా మంచి మతం

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 Год назад

      హిందీ సనాతన ధర్మమం కాగురా, శివుడు డార్విడియాన్, Sliva మతానికి చెందిన శివుడు (అద్వైత వేదాంత). హిందీ గాడు ముస్లిం గాడి సల్లే ఔతాడుగాని దర్విడియన్సు కు ఏమికుడు.

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 Год назад

      హిందీ సనాతన ధర్మమం కాగురా, శివుడు డార్విడియాన్, Sliva మతానికి చెందిన శివుడు (అద్వైత వేదాంత). హిందీ గాడు ముస్లిం గాడి సల్లే ఔతాడుగాని దర్విడియన్సు కు ఏమికుడు.

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 Год назад

      ​@@gouseshaik5458❤

  • @UdaykiranKamtam-ob2ht
    @UdaykiranKamtam-ob2ht Год назад

    JAI Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ramesh19933
    @ramesh19933 Год назад +45

    హిందుత్వం గురించి నచ్చింది ఎందుకంటే భారత దేశంలో మొదటగా పుట్టింది హిందుత్వమే...🙏

  • @సఖీ-sweety-777
    @సఖీ-sweety-777 8 месяцев назад +2

    Sar చట్టాల గురించి..ఒక సపరేట్ ప్లేలిస్ట్ పెట్టీ వీడియోస్. చేయండి plzz

  • @Ontarisahasam
    @Ontarisahasam Год назад +35

    Meru చెప్పినటుగా అతి పురాతనమైన మతం హిందూమతం archaeological వాళ్ళకి దొరికే విగ్రహాలకేకూడా కొన్ని వేల సంవత్సరాలవి ఉంటాయి

    • @malleshrenatla2849
      @malleshrenatla2849 Год назад +1

      Vela years kadu konni kolta years

    • @dsml-nn8pk
      @dsml-nn8pk Год назад +1

      what abt this cheap converted gorrelu .
      మతం మారినా సర్టిఫికెట్ లొ హిందు అని పెట్టుకొడానికి కారణం ఎంటి?
      1. ప్రభువు కాపాడతాడొ లెదొ అనె అనుమానమెగా?
      2. హిందు దెవుని ఫొటొ ఇంటిలొ ఉంటె ప్రభు దయచూపడు అంటారు, మరి సర్టిఫికెట్ లొ హిందు అని వుంటె ఎమి కాదా?
      3. హిందుల ప్రసాదం తింటె ప్రభు దయ కలగదు అంటారు, మరి హిందులకు దక్కాలిసిన రిజెర్వెషన్ లు తింటె ప్రభు దయ కలుగుతుందా?
      4. ప్రభు మీద నిజమైన నమ్మకం ఉంటె ఈ రిజర్వెషన్లు అవసరమా?
      5. మతం మరీ కూడా హిందూ పేర్లు ఎందుకు మీ బతుకులకు
      మీరెంత మీ బతుకెంత..
      యేసు పాపుల కోసం చనిపోతే మన పాపాలు అన్ని పోయినట్టే మరి నిత్య నరకం అగ్నిగుండాలు ఎవరికోసం...???

  • @Ramakrishna1
    @Ramakrishna1 Год назад

    జైశ్రీరామ్

  • @pathimaruthi4331
    @pathimaruthi4331 Год назад +1

    హిందూమతం 🚩

  • @rajdracula6048
    @rajdracula6048 Год назад +7

    Har har Mahadev 🙏

  • @sankarraosiyyadri7750
    @sankarraosiyyadri7750 Год назад +1

    హిందువులు

  • @thelordjesuschristeveninglight
    @thelordjesuschristeveninglight Год назад +9

    ఒకానా ఒక సమయములో ప్రజలందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు కానీ తర్వాత మధ్యలో విగ్రహ ఆరాధన వచ్చింది

  • @srinivasnemaala8687
    @srinivasnemaala8687 7 месяцев назад +1

    జై శ్రీరామ్ 🙏e

  • @prashanthboosa5555
    @prashanthboosa5555 6 месяцев назад

    బ్రదర్ ఇండియన్ నేషనల్ హిందూ మతం గురించి వీడియోలు చేయండి బ్రదర్

  • @MariyalaNaveen
    @MariyalaNaveen Год назад +9

    Hinduism is supreme in the world iam proud to hindu jai sri ram

  • @ManiMani-pz3ym
    @ManiMani-pz3ym 4 месяца назад +1

    Nice talk.iam Hyderabad bro.

  • @nickysiragam16
    @nickysiragam16 Год назад +40

    జై శ్రీరామ్🚩🚩🚩🙏💪జై సనాతన ధర్మం

  • @govardhanff979
    @govardhanff979 Год назад +12

    Chandrayan 3 gurinchi oka video pettu anna

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Год назад +34

    Hinduism is not a religion , it's a system of lifestyle of Indians. Hinduism previous form is Vedic religion. Gradually religion changed into a disciplined system of people in our country before Muslim rulers ,& before Europeans came to India.

    • @LoveKush-g1w
      @LoveKush-g1w Год назад

      Hinduism is worst system .
      1. Untouchably
      2. Divide people into caste
      3. Widows must wear white sari and shave Head
      4. Wndows must burn alive with husband dead body
      5. Dont travel on sea
      6. Study is only Brahmins
      7. Child Marriage ( Manu sruthi Chap 9 .8 )
      8. Hindu dont know who is GOD. They worship angels and spirits
      9. Human and animal scarify
      11. Eating Humans (Agoras )
      12. Sex in Poojas (Vamachara )
      13 . Panchamakara (Drinking Whisky)
      14. Hindus worship Penis and Vagina
      15. Nude Status on Hindu Temples
      16 . Hindus worship Goddess Vagina
      17 . All swamis and Babas are in Jail
      18. Caste Hotel in every Temples
      19. Black Magic

  • @kesiyaavinash7851
    @kesiyaavinash7851 6 месяцев назад +1

    Super super super superb

  • @Vamshi-151-jesus
    @Vamshi-151-jesus Год назад +8

    యూదా మతం పురాతన మైనది

  • @advsnraju
    @advsnraju Год назад +56

    సనాతన ధర్మం / హైందవ సంస్కృతి

    • @arunbaipalli7450
      @arunbaipalli7450 Год назад +2

      Christianity mojor religion World 🌎 first printed Bible

    • @Rushi01-c7o
      @Rushi01-c7o Год назад +4

      ​@@arunbaipalli7450😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @Rushi01-c7o
      @Rushi01-c7o Год назад +3

      ​@@arunbaipalli7450first print ayithe goppa kadu bro

    • @mnarasimharao43
      @mnarasimharao43 Год назад

      @@arunbaipalli7450 ధర్మగ్రంథాలూ మతగ్రంథాల మధ్య భేదం ఏంటి అంటే?
      ఎవరో ఏదో చెప్పడం, అందరూ దాన్ని గుడ్డిగా ఆచరించుకుంటూపోవడం, దాన్ని ప్రశ్నించడాన్ని నిషేధించడం వంటివి మతంలో కనిపిస్తాయి. బైబిలూ, ఖురాన్‌లను ప్రశ్నించడం వాటి ప్రకారం తప్పు. వాటిలో ఉన్న విషయాలకు విరుద్ధంగా మాట్లాడకూడదు, అది వాస్తవమైనా సరే. మీరందరూ నా మాట వినాలి, నేను చెప్పిందే సత్యం, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాను వంటివి మతంలోనే కనిపిస్తాయి. అది పసి పిల్లల మనస్తత్వం. అన్ని మత గ్రంథాలు చదవండి, మీకే అర్థమవుతుంది ఎవరిది విశాల దృక్పథమో, ఎవరు అందరి గురించి ఆలోచించారో అనేది.
      కానీ సనాతన ధర్మంలో అటువంటివి ఉండవు. ఇక్కడ భగవంతుని, సత్యాన్ని అనుభూతి (Realisation) చెందడం ముఖ్యం. హిందువుల ధృక్పథంలో, భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్థం పర్థం లేని కథలు చెప్పి, తనని పూజించమని చెప్పడానికో లేక మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పడానికో ఎవరినీ ఈ భూమి మీదకి పంపడు. ఎవరో ఒకరు దేవుడు ఉన్నాడని చెప్తే, అందరూ అతను చెప్పింది నమ్మాలి అని ధర్మం ఎప్పుడూ చెప్పదు, దేవుడిని ఉనికిని నిర్ధారించుకునే మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది, ఆ విధంగా భగవత్ సాక్షాత్కారాన్ని సుగమం చేస్తుంది. శాస్త్రంలో చెప్పినవాటిని ప్రశ్నించే హక్కు భారతీయ ధర్మంలో ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ప్రశ్నించి, శోధించి, అనుభవంలో తెలుసుకునే ఆచరించే స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఇది ఒక్క హిందూ ధర్మానికి మాత్రమే చెల్లింది.
      ఎవరో ఒక వ్యక్తి దేవుడి గురించి ఏవో కొన్ని విషయాలు చెప్తే, అవే తరాల తరబడి మూఢంగా నమ్మూతూ ఉండడం మన ధర్మంలో ఉండదు. ప్రతి ఒక్కరు మరణించేలోపు దైవాన్ని చూడాలి, దైవాన్ని అపరోక్షానుభూతితో తెలుసుకోవాలి, అదే దైవంలో ఐక్యమవ్వాలి. ఇదే హిందూ ధర్మం బోధిస్తుంది. అంతేకానీ, పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు, నీ పూర్వులు నమ్మారు కనుక నువ్వు నమ్మాలని, కేవలం దేవుడు ఉన్నాడన్న మూఢనమ్మకంతో జీవించమని, అదే నమ్మకంతో చావమని చెప్పదు. అవసరమైతే నిన్ను నువ్వు విచారణ చేసుకో, శాస్త్రగ్రంథాలను చదువు, దైవం ఉన్నదని నిర్ధారించుకో, ఆ తర్వాతే అతడిని చేరుకో అని ప్రపంచంలో ఒక్క హిందూ ధర్మం మాత్రమే చెప్పగలదు. ఒకవేళ దేవుడు లేడు అనుకొన్నా ఆ వ్యక్తికి వచ్చే నష్టం ఏమి ఉండదు, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో దేవుని గురించి తెలుసుకుంటాడు. అంతేగానీ దేవుణ్ణి నమ్మనందుకో లేదా వేరే దేవుళ్ళను పూజించాడనో శాశ్వితంగా నరకంలో పడేయటం అనేది ఉండదు. స్వర్గ, నరకాలకు ప్రమాణం మనిషి చేసే పుణ్యపాపాలే కానీ ఫలానా దేవుణ్ణి నమ్మటం, నమ్మకపోవటం కాదు. కానీ అజరామరమైన, పునర్జన్మ రహిత, బ్రహ్మానందభరితమైన మోక్షానికి మాత్రం దేవుని అన్వేషించక తప్పదు.
      వ్యక్తి మీద ఆధారపడి ఒక వ్యవస్థ రూపుదిద్దుకున్నప్పుడు, ఆ ఫలాన వ్యక్తి ఉనికి అబద్ధమని తేలితే, ఆ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మతాల విషయంలో స్పష్టమైంది. చరిత్రకారులు ఆయా మతప్రవక్తల విషయంలో నమ్మలేని నిజాలు చెప్పినప్పుడు ఆయా మతస్థులు ఎంతో వేదనకు, అయోమయానికి గురయ్యారు. అందుకు ఉదాహరణ క్రీస్తు-క్రైస్తవం. కానీ ధర్మం ఇందుకు అతీతమైనది. రాముడు, కృష్ణుడు భూమిపై తిరిగిన మాట వాస్తవం. అయినా ఒకవేళ ఎవరైనా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కేవలం కల్పిత పాత్రలు అన్నా, హిందూ సంస్కృతి ఏమి కోల్పోదు, బలహీనపడదు. దానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఇది వారి మీద ఆధారపడి లేదు. ఇది మతం కాదు, వారి ఆలోచనల నుంచి ఉద్భవించలేదు. వారి పుట్టుకకు ముందు కూడా హిందూ ధర్మం ఉంది. హిందూ ధర్మానికి మూలం సిద్ధాంతాలు కానీ వ్యక్తులు కారు. కానీ క్రైస్తవం, ఇస్లాంలు వ్యక్తుల మీద ఆధారపడ్డ మతాలు. క్రీస్తు, మహమ్మద్ లాంటి వాళ్ళు చరిత్రలో లేరు అంటే వారి ద్వారా పుట్టిన మతాలకు ఆయువు మూడినట్లే.
      మనుషుల మనసుల్లోంచి పుట్టింది మతం. మతం కొన్నిటి గురించి మాత్రమే విశేష్లేస్తుంది. ఎందుకంటే మనసు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో విషయాలు ఎన్ని ఆలోచిస్తాడు? ఎంత దూరం ఆలోచిస్తాడు? అనేది వాళ్ళ గ్రంథాల పరిధి. ప్రపంచంలో ఉన్న మతాలను గమనిస్తే, ఈ విషయం స్పష్టం అవుతుంది. అన్ని మతాలు కేవలం కొన్ని విషయాలకు మాత్రమే పరిమితమయ్యాయి. మనం అబ్రాహాము సంబంధిత మతాలు అయినా యూదమతం, క్రైస్తవం, ఇస్లాం తీసుకుంటే వాటిలో వాళ్ళ దేవుళ్ళు ఎంతసేపూ తమను పూజించమని ఒకటే గోల, లేకపోతే చంపేస్తాను, నరకంలో పడేసాను అని బెదిరింపు.

    • @mnarasimharao43
      @mnarasimharao43 Год назад +6

      @@arunbaipalli7450 బైబిల్ లోని sex వాక్యాలు
      1.తమ తండ్రి వలన గర్భవతులైన కూతుళ్ళు
      (ఆది కాండం; 19:30-38) "లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో - మన తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్ష రసమును త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగజేసికొందుము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నేను నా తండ్రితో శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్ష రసమును త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. ఆ రాతియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు "తమ తండ్రి వలన గర్భవతులైరి". వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును".
      2. భార్యయైన చెల్లెలు
      (ఆది కాండం; 20:12) "అంతేకాక - ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు ఆమె (చెల్లెలు) నాకు భార్యయైనది".
      3. కోడలితో వ్యభిచరించిన మామగారు
      (ఆది కాండం; 38:16-19) "ఆమార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక - నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందు కామె - నీవు నాతొ వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను. అందుకతడు - నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె - అది పంపు వరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను. అతడు - నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె - నీ ముద్రయు దాని దారమును నీ చేతి కఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతని వలన గర్భవతియాయెను".
      4. పురుషసంయోగము తెలియని ప్రతి ఆడ పిల్లను మీ కొరకు బ్రతకనీయుడి
      (సంఖ్యా కాండం; 31:17,18) "కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి; పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి".
      5. ఇతర దేవతలను పూజింతుము రమ్మన్న వారినెవరినీ సమ్మతింపక రాళ్ళతో కొట్టి చంప వలెను
      (ద్వితియోపదేశ కాండం; 13:7-10) "నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింప కూడదు. వారి మాట వినకూడదు, వారిని కటాక్షించకూడదు. వారియందు జాలి పడకూడదు, వారిని మాతుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. రాళ్ళతో వారిని చావగొట్ట వలెను.
      6. తండ్రికి, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని
      (మత్తయి ; 11:34-38) నేను భూమి మీదకు ఖడ్గము పంపుటకు వచ్చితిని. ఒక మనుష్యుని వాని తండ్రికిని, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని.
      7. విరోధము పెట్ట వచ్చితిని
      (లూకా; 12:51-53) నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, విరోధము పెట్ట వచ్చితిని.
      8. క్రీస్తు సువార్త ప్రకటించ వద్దని పరిశుద్ధాత్మ ఆజ్ఞ
      (అపోస్తుల కార్యములు; 16:6) ఆసియాలో క్రీస్తు వార్తను చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆజ్ఞ.

  • @mbalajinaick3008
    @mbalajinaick3008 Год назад +3

    Thank you sir. You had shared Very good and important information that every individual must know.

  • @jaishivamadhukarstudio9717
    @jaishivamadhukarstudio9717 Год назад +45

    మన హిందూ దర్మాన్నీ మించిన ధర్మం ఈ భూమి మీద లేదు...🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gouseshaik5458
      @gouseshaik5458 Год назад +3

      చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పినారు,

    • @sravankumar6454
      @sravankumar6454 Год назад +1

      Bhumi antata unda e darmam

    • @rsentertainers9505
      @rsentertainers9505 Год назад

      అవును నిచ్చెన మెట్ల కులాలు ఇంకా ఏమతంలో లేవు

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Год назад +1

      ​@@rsentertainers9505అది మనుషులు స్వార్థం తప్ప..మతం లో లేదు

    • @chintuanu416
      @chintuanu416 Год назад

      Dharmam ante neti bro actually I confused to get perfect meaning

  • @rathnakarbashapaka3480
    @rathnakarbashapaka3480 Год назад

    Jai 🕉️🕉️🕉️హిందు

  • @DoddojuBalakishan
    @DoddojuBalakishan 23 дня назад

    Great words

  • @jesusgraceministries6547
    @jesusgraceministries6547 Год назад +1

    యూదా మతం

  • @ramakantamneni5949
    @ramakantamneni5949 Год назад +4

    100% you are correct brother

  • @failureboysriram9174
    @failureboysriram9174 Год назад

    Prathi vedio ki like chesthanu anna

  • @b.yadagiri1435
    @b.yadagiri1435 Год назад +2

    మతం ఎక్కడిది రా నాయన నువ్వు ఒకటి చెప్తావ్ మనిషి లేనప్పుడు మతం ఎక్కడి నుంచి పుడతది అసలు మనిషి ఎలా పుట్టాడు

  • @indianwriterpeesodi
    @indianwriterpeesodi Год назад +7

    #ప్రజాస్వామ్యం అభివృద్ధికి అడ్డంకి...?
    Yes or No..!👍

  • @The.Hindhuism
    @The.Hindhuism Год назад

    Like kotta subscribe chesa super videos

  • @Gudemganeshganesh
    @Gudemganeshganesh 8 месяцев назад

    Jai shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @kirankumar-hw9ot
    @kirankumar-hw9ot Год назад

    Jai Siya Ram...

  • @sushmabhaskar5917
    @sushmabhaskar5917 Год назад +1

    Superb information... Thank you so much brother

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 Год назад +1

    అతి పురాతన మతం జోరాష్టియం,పురాతన భాష జెడ్డా

  • @rkmasterchefnaidu3874
    @rkmasterchefnaidu3874 Год назад

    Jai sri Rama

  • @NatrajMaddhikuntanatraj
    @NatrajMaddhikuntanatraj 7 месяцев назад

    So I am impressed

  • @shanthirajuministries7035
    @shanthirajuministries7035 Год назад

    ఆ విగ్రహం ఏలోహంతో తయారు చేశారు .ఆ లోహం ఎప్పుడు కనుగొనబడింది.

  • @duruprasaddora312
    @duruprasaddora312 Год назад

    Super

  • @ManiKumar-bi5lb
    @ManiKumar-bi5lb Год назад +5

    28000 సంవత్సరాల క్రితం మనుషులు ఉన్నారా

    • @ఏదినిజంఇదినిజం
      @ఏదినిజంఇదినిజం Год назад +3

      లేకుండా ఆ విగ్రహం ఎలా చేశారు

    • @saipuneeth18
      @saipuneeth18 Год назад

      Bro intha talented ga ela broo😂😂😂
      Mari aa vigraham ni yevaru chesinattu aliens aa ?👽?

    • @ఏదినిజంఇదినిజం
      @ఏదినిజంఇదినిజం Год назад

      @@saipuneeth18 ఎలియన్స్ లేవు తొక్క లేవు.....మనిషి రూపం కాకుండా మిగతా ఏ రూపం ఉన్న,మన కన్నా ఏడ్వాన్స్ టెక్నాలజీ మనం చూసినా వారిని ఎలియన్స్ అంటారు....వీళ్ళు

  • @PavithraKotha-e6w
    @PavithraKotha-e6w 7 месяцев назад

    Thare good bless you akkaya annaya amma nanna lanu adareke 🛐🕯📘⛪⛪📘🕯🛐🕯📘⛪🛐

  • @firoztkntips383
    @firoztkntips383 Год назад +3

    ❤❤❤nijame sir

  • @rathlavathsuresh2606
    @rathlavathsuresh2606 Год назад

    Super on Indian Javan
    Jai Javan Jai kisan Jai top Indian

  • @swathikswathi488
    @swathikswathi488 Год назад

    Nice video bro

  • @gouseshaik5458
    @gouseshaik5458 Год назад +28

    జై శ్రీ రామ్ ఓం నమః శివాయ

    • @arunbaipalli7450
      @arunbaipalli7450 Год назад +1

      Christianity mojor religion World 🌎 first printed Bible

    • @Harekrishna1bharat
      @Harekrishna1bharat Год назад +1

      @@arunbaipalli7450 enti ra nee sodi Eppudu ame cheyyamantavu matham maramantavaa enti cheppu

    • @saipuneeth18
      @saipuneeth18 Год назад

      ​@@arunbaipalli7450entra nee badha prathi comment lo

    • @gouseshaik5458
      @gouseshaik5458 Год назад

      మంచిది

    • @gouseshaik5458
      @gouseshaik5458 Год назад +1

      Matham maru po ani nenu chappanu Hindu matham lo rammani chappanu evvari స్వేచ్ఛ వారి ఇష్టం

  • @tejeshkumar997
    @tejeshkumar997 Год назад +1

    Greatest Bharath Jai ho🙏 Hindu

  • @arunbaipalli7450
    @arunbaipalli7450 Год назад +3

    Earth 🌍 stated first printed Bible
    Christianity mojar religion world 🌍

  • @HR-ux7wm
    @HR-ux7wm Год назад

    బ్రదర్ నేను చాల మంది విడియోలో చూస్తాను కానీ మీ వీడియో గురించి మాత్రం ఎదురు చూస్తున్నా అంత మంచి విషయాలు చెపుతారు

  • @sriramakrishnamandela8004
    @sriramakrishnamandela8004 Год назад +3

    హిందూ మతం ❤

  • @simhadritirumani3672
    @simhadritirumani3672 Год назад

    హిందూ మతం

  • @ramunaiduk657
    @ramunaiduk657 Год назад +5

    Muslims, christian ekkada unte akkada godavalu

  • @mdrafi9791
    @mdrafi9791 Год назад

    ఇస్లాం

  • @powercharan9616
    @powercharan9616 Год назад +3

    Bro oka chinna doubt mari ammailu ,abbaila venuka padithe em ani case pettali 😅

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 Год назад +1

    క్రైస్తవ్యం

  • @ramudokkadiramudokkadi2430
    @ramudokkadiramudokkadi2430 9 месяцев назад

    sir Harsha Sai gurinchi vidio cheyyandi

  • @shivakumar-um2wn
    @shivakumar-um2wn Год назад +6

    Manadi Sanathana dharmam ani ye Kalam lo thelisindi konchem idea share chey bro..
    Offcourse mana nagarikatha chala puraathanamynadi and goppadi..

  • @KVbabu9225
    @KVbabu9225 Год назад +1

    హిందూ మతంలో విగ్రహాలు పెట్టుకోవాలని ఏ హిందూ గ్రంధం లో ఉన్నది చూపించండి

  • @karthikalone2254
    @karthikalone2254 Год назад +2

    Brother stock Market gurinchi cheppa

  • @Discussionjaki
    @Discussionjaki Год назад +1

    కార్బన్ డేటింగ్ ద్వారా విగ్రహానికి 28000 సంవత్సరాలు అనేది నకిలీ పోస్ట్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ప్రాంతీయ డైరెక్టర్ (ఉత్తరం)గా ఉన్న కేరళకు చెందిన కరీంగమన్ను కుజియిల్ ముహమ్మద్ తన అభిప్రాయాలను పంచుకోవడానికి ట్విట్టర్‌ని ఉపయోగించనని పేర్కొన్నారు.

  • @IndianTRIBE750Gondculture
    @IndianTRIBE750Gondculture Год назад

    ఆదివాసీ

  • @NirajKumar-y2y2x
    @NirajKumar-y2y2x Год назад

    Jai sriram super Anna

  • @srikakulamchinnollu964
    @srikakulamchinnollu964 Год назад

    Om Namashivaya

  • @indian5546
    @indian5546 Год назад +7

    పూర్వపు రోజుల్లో ప్రపంచమంతా సనాతన ధర్మమే వివిధ రూపాలలో ఉండేది ఇది అక్షర సత్యం అనేక సాక్షాలు ఉన్నవి ఎప్పటికీ కూడా సత్యం నిత్యం అజరామరం జై సనాతన ధర్మం 🙏🙏🙏🙏🙏

  • @saisagar6877
    @saisagar6877 Год назад

    Hindusim is way of life...

  • @s.k.mahaboob.subhani7024
    @s.k.mahaboob.subhani7024 Год назад +1

    😊

  • @bantunareshbabunareshbabu9576
    @bantunareshbabunareshbabu9576 Год назад

    Super nijam correct nijam correct 100% correct naresh Anna

  • @talumbharadwaj8974
    @talumbharadwaj8974 Год назад +1

    Nice annaya ❤

  • @BungaAnil-o4d
    @BungaAnil-o4d Год назад

    Good research brother. Please keep doing

  • @Deva-lt2hd
    @Deva-lt2hd Год назад

    Jai Sri Ram ♈

  • @narisingvengala505
    @narisingvengala505 Год назад

    I am always with you brother

  • @nanitechgameing8992
    @nanitechgameing8992 Год назад +5

    బ్రో క్రిస్టియన్ టి 2000 సంవత్సరాలు అన్ని సరిగ్గా చెప్పావు అన్న నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదివావా అన్ని అమెరికా మన కన్నా బెస్ట్ కంట్రీ అండ్ తెలివైన కంట్రీ వాళ్లు ఏ మతాన్ని నమ్ముకున్నారు వాళ్లకి బుర్ర లేదా

    • @phaneendrareddymanukonda669
      @phaneendrareddymanukonda669 Год назад

      Broo first you try to research history of India before mogals it is the richest country in the world these Christianity countries looted wealth from India and mogals destroyed knowledge in India
      But now India is the fastest growing country in the world even it has huge population
      Mark my words India will cross America in 2050

    • @phaneendrareddymanukonda669
      @phaneendrareddymanukonda669 Год назад

      And one more thing America made money by raising dispute s between two countries raising wars and selling weapons to small country s. India will never do that India will always encourage s peace

  • @Hari222sri
    @Hari222sri Год назад +1

    Nice annayya

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 Год назад +3

    Matham kanna Manishi Minna…
    Man is greater than religion…
    Our nation should know this..

  • @GudiPhilips
    @GudiPhilips Год назад

    Super duper good 👍 brother massage

  • @anudeep...8947
    @anudeep...8947 Год назад

    Om Namah Shivaya 🖤 ...

  • @VijayKumarEllandula-hh2ws
    @VijayKumarEllandula-hh2ws 2 месяца назад

    మన భారత సనాతన వైదిక ధర్మం వచ్చి ఇప్పటికీ 2024 కి 28065 ఏళ్లు .
    రిగ్వేదం వచ్చి అప్పటికి 1500ఏళ్లు ఇప్పుడు ఎక్కువే ఉంటది..
    మొట్టమొదటి పుస్తకం,విశ్వవిద్యాలయం, ధర్మం, సర్జరీ ఎన్నో అంతయు భారత్ సనాతన వైదిక ధర్మం దే, మందే మనకు తెలియదు..

  • @udaygoudd
    @udaygoudd Год назад

    JAI SRI RAM JAI HIND

  • @nandiganagovindarao760
    @nandiganagovindarao760 Год назад +4

    అతి పురాతన మైనా మతం మీరు చెప్పినట్టు మన దేశంలో లేదు.. కాదు.. సనాతన హిందూ మతం కాదు.. ఇది 100'/, currect.. హరప్పా, సిందు, నాకరికత కు పూర్వం మొసపటోనియ నాకరికత ఇది బైబిల్ లో కూడా అబ్రహం కాలంలో వుంది... అప్పుడు అబ్రహం దేవుని ఎరుగక ముందు ఊహించి, కల్పించి విగ్రహలు చేసేవాడు అందులో మనం అనుకున్న దేవుళ్లలో పోలికలు ఉండవచ్చు... మానవుల వలస ప్రయాణం కారణంగా విగ్రహాలు ప్రపంచం నలుమూలలా తీసుకొని వెళ్ళ వచ్చు.. మన దేశంలో హిందు మత పురాణాలు, ఉపనిషత్తులు కంటే గ్రీకు మైథాలజీ ముందు.. ఇది చరిత్ర ఇదే సత్యం...

  • @rajkumarugrarapu934
    @rajkumarugrarapu934 Год назад

    Bro good

  • @parthasarathyprasad8995
    @parthasarathyprasad8995 Год назад +4

    సనాతనధర్మం.

  • @neeradimadhusudhan9613
    @neeradimadhusudhan9613 Год назад +2

    Bro nepal shivini vigram gurinchi క్లియర్ గా chepandi plz

  • @komalivemana9915
    @komalivemana9915 Год назад

    జై శ్రీరామ్

  • @karthikalone2254
    @karthikalone2254 Год назад +2

    Explain about stock Market

  • @gchennapeter
    @gchennapeter Год назад

    Message is rang