History of National Emergency 1975 | ఇందిరాగాంధీ అసలు రూపం ?

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • వీడియో నచ్చితే LIKE చేసి SUBSCRIBE చేయడం మర్చిపోవద్దు 🙏
    Telegram Link 👉 t.me/+WF-vQ24S...
    History of National Emergency 1975 | ఇందిరాగాంధీ అసలు రూపం ?
    #IndiraGandhi #Emergency1975 #IndianHistory #IndiraGandhiEmergency #1975Emergency #DarkDaysOfIndia #PoliticalHistory #IndiaUnderEmergency #Democracy #Authoritarianism #HistoricalEvents #EmergencyPeriod #IndianPolitics #IndianEmergency #HistoryLessons #LearnFromHistory #IndiraGandhisLegacy #Dictatorship #CivilRights #FreedomOfSpeech #1975EmergencyInIndia #NationInCrisis #IndiraGandhiRegime #DemocraticValues #IndianConstitution #PoliticalCrisis #HistoricalFacts #IndiaDuringEmergency #IndiaUnderIndira #India #modi #Advani
    #telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #NBShow
    LIKE | SHARE | COMMENT
    Please SUBSCRIBE: / @nbshowtelugu
    Already subscribed? Hit the bell Icon
    Follow me here 👇👇👇
    Facebook: / naresh-bukya-page-1041...
    Insta : / naresh_bukya
    ────
    Disclaimer
    Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    ---------------------
    For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
    ---------------------
    Naresh Bukya,Naresh Bukya Facts,Telugu Facts,Indira Gandhi,Emergency 1975,Indian history,National Emergency,Dictatorship,Political crisis,Indian politics,Democracy,Authoritarianism,Civil liberties,Freedom of speech,India under emergency,Indian government,Indian prime minister,Historical events,Political history,Indian constitution,Government oppression,Political leaders,India in the 1970s,NB Show Telugu,NB Show Telugu Facts

Комментарии • 1,1 тыс.

  • @nbshowtelugu
    @nbshowtelugu  2 месяца назад +12

    For More Updates Join Our Whatsapp Channel 👇
    👉 whatsapp.com/channel/0029VaVicfi6xCSOjH6vyo1V

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 6 месяцев назад +171

    మీ దేశభక్తికి నా ధన్యవాదాలు అన్న

    • @shivamanigajjela
      @shivamanigajjela 6 месяцев назад +1

      Deshabaktudu democrate party ni abaddalanu chepparu

    • @simmavijay
      @simmavijay 6 месяцев назад +1

      Enti bjp support ga bajana chesthey dhesha bakthula? Yearly 2crore jobs Anna Modi maatalu ekkadiki poinai?
      Before 2014 unemployment rate is 7.82 in india.
      In 2024 unemployment rate in india is 7.23 in india.
      Idhey development ante.

    • @chandrashekarchandrashekar7872
      @chandrashekarchandrashekar7872 6 месяцев назад

      Q​@@simmavijay

    • @Shiva_Anshu
      @Shiva_Anshu 6 месяцев назад +1

      Athanu cheppindhi abaddham ayithe athani midha case veyyadi
      Kani bjp supporter ante ela

    • @padmalatha2924
      @padmalatha2924 4 месяца назад

      ⁶⁵​@@simmavijay

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada8522 3 месяца назад +64

    ఇంత దరిద్రపు గాంధీ కుటుంబం. థాంక్స్ బాబు తెలియని విషయాలు చెప్తున్నావు గ్రేట్ 👍🏻

    • @VSGeethaLakshmiEranki
      @VSGeethaLakshmiEranki 29 дней назад

      Ivanni telusukuni congress ni bhustapitam cheyyali e vishayalu desa prajalu andariki teliyali

    • @bulletbabugowda1086
      @bulletbabugowda1086 18 дней назад

      ಗಾಂಧಿ ಕುಟುಂಬ ಅಲ್ಲಾ ನೆಹರು ಕುಟುಂಬ

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 6 месяцев назад +44

    అందుకే ఆ పాపాత్ముల వంశం అంతం అయ్యే రోజు దగ్గరపడబోతుందీ

  • @neigapulajagathkumar8378
    @neigapulajagathkumar8378 6 месяцев назад +60

    మాకు చాలా విషయాలు తెలియజేస్తున్నారు,మీకు థాంక్స్....

    • @danimallikarjuna3335
      @danimallikarjuna3335 Месяц назад

      జనతా పార్టీ వేరు బిజెపి వేరు. అప్పుడు బిజెపి జనసంఘ్ రూపంలో వుండేది.జనతా పార్టీ చాలా పార్టీల సమాహారం.జె.పి. అందరిని సమన్వయం చేసి జనతా పార్టీ అని పేరు పెట్టారు.

  • @rariankandth3chandrasekh-cn5ur
    @rariankandth3chandrasekh-cn5ur 6 месяцев назад +45

    చాలా బాగా చెప్పారు. కాని ఒక్క సవరణ. Emergency విధించే సమయానికి నేను డిగ్రీ చదువుతున్నా .ఆ సమయంలో సంజయ్ గాంధీ హయాంలో జరిగిన బలవంతపు కటుంబనియంత్రణ ఆపరేషన్స్ కోటిన్నర వరకు వున్నది.అదీ అందరూ హిందువులే బలయ్యారు. అంతేకాదు ప్రజానాయకుడు జయప్రకాశ్ నారాయణన్ గారిని జైలులో పెట్టించి, అనారోగ్యం పేరిట మూత్రపిండాలు నిర్విశక్థి చేయించి మరణానికి కారణమయంది.అంతేకాదు emergency పూర్తిగా ఎత్తయ్ కుండా ఎలక్షన్ కాంపైయన్ లో కూడ ప్రతిపక్ష నాయకులనీ పదేపదే అరెస్టు చేయించి జైలులో మూత్రం తాగించి చిత్రవిచిత్రమయన చిత్రహింసలు పెట్టించి కొన్ని లక్షల మంది ని చంపించి ప్రెస్ మీద సెన్సార్ విధించి ఈ న్యూస్ పేపర్లో రాకుండా చేసింది.

    • @MVM1715
      @MVM1715 5 месяцев назад +2

      ఇప్పుడు మోడీ గారు కూడ ఇలానే చేస్తున్నారు

    • @eleventhmile11
      @eleventhmile11 5 месяцев назад

      Can get more information about previous Congress?

    • @kvenumadhava5509
      @kvenumadhava5509 Месяц назад

      Nee mokam​@@MVM1715

    • @RojaRani-sp3xl
      @RojaRani-sp3xl Месяц назад

      Anta ఘోరం అండి 😢 నేను పుట్టనే లేదు అప్పటికి మీరు great sir ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు మాకు తెలియచేశారు

  • @nagaraju9811
    @nagaraju9811 6 месяцев назад +27

    హాట్స్ ఆఫ్ యూ బ్రదర్.. చాలా మంచి సమాచారం అందించారు❤

  • @జయరామప్రౌడ్హిందూ
    @జయరామప్రౌడ్హిందూ 6 месяцев назад +82

    చెప్పేది పూర్తిగా చెప్పాలి తమ్ముడు ఆపరేషన్ చేపించింది హిందువులకు మాత్రమే 😢😢

    • @mganesh4956
      @mganesh4956 6 месяцев назад +1

      😮😮😢

    • @sumithaviator3719
      @sumithaviator3719 6 месяцев назад +4

      😂😂 nuvvu velli chusava bro😂😂😂

    • @machirajuramaprasad4153
      @machirajuramaprasad4153 5 месяцев назад

      అందరిని చేయించుకోమని ప్రోత్సహకాలిచ్చారు.‌ హిందువులు కూడా చాలా మంది నాడు చేయించుకోలేదు.‌ మైనారిటీలు చేయించుకో పోవటానికి అవిద్య,మూఢనమ్మకాలు.‌

    • @anilkumarmahankali6211
      @anilkumarmahankali6211 4 месяца назад +1

      S
      Operation చేసింది హిందువులకు మాత్రమే..

    • @mouryachunduru430
      @mouryachunduru430 4 месяца назад +1

      ​@@sumithaviator3719మీరంతా బీజేపీ మీద చేసే ఆరోపణలు చూసావా

  • @dasu0992
    @dasu0992 6 месяцев назад +10

    1. Lal బహదూర్ శాస్త్రి గారు

  • @srinathch9685
    @srinathch9685 6 месяцев назад +11

    దేశ ప్రయోజనాల కోసమే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించింది అన్నట్టుగా బాగానే కవర్ చేశారు... సంజయ్ గాంధీ చేయించిన స్టెరిలైజేషన్ముస్లింలను తప్పించి చేయించారు అన్న విషయాన్ని తెలియకుండా బాగా మేనేజ్ చేశారు...అలాగే ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగాన్ని తనకు ఇష్టం వచ్చిన విధంగా రాసుకున్న విషయంతప్పించి విజయం సాధించారు....మొత్తం మీద సుప్రీంకోర్టు తనను డిస్ క్వాలిఫై చేసిన విషయం కారణంగా ఎమర్జెన్సీ విధి అన్నఅపవాదులు ఆమె నుండి తప్పించే ప్రయత్నం బాగా చేశారు.

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 6 месяцев назад +9

    లాల్ బహుద్దర్ శాస్త్రి గారు

  • @venkatpolaki725
    @venkatpolaki725 5 месяцев назад +5

    మీరు చెప్పిన వేదంగా చూస్తే స్వార్థపూరిత రాజకీయం చేశారు అనిపిస్తోంది...

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 6 месяцев назад +15

    ఖాన్ గ్రేస్ ఆరోజుల్లో హిందువులoదరికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసింది.అదేవిధంగా ముస్లింలకు ఎందుకు చేయలేదు?తాను ముస్లిం కనుక ముస్లిం జనాభా ఎక్కువ కావాలి,హిందువులను భారత్ నుండి తరిమేయాలి అనే దురుద్దేశంతో ముస్లిం జనాభాను విపరీతంగా పెoచి హిందువులను భారత్ నుండి వెళ్లగొట్టి ఇస్లాం దేశంగా మార్చివేయాలనే దుర్బుద్ధితో అలా చేసి సనాతన భారతీయ ధర్మాన్ని మంటకలిపి పరమానంద పడింది.భగవంతుడికి తెలుసు ఏది న్యాయమో,సనాతన భారతీయ ధర్మాన్ని అనేక కోట్ల సంవత్సరాలనుండి వున్నది.ఇప్పుడు కొత్తగా వచ్చినదికాధు.ఎప్పటికయినా మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి.జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.జై మొదీజీ,జై యోజీజీ.

  • @jagadeeshjaisriman2124
    @jagadeeshjaisriman2124 4 месяца назад +3

    ఇలాంటి విషయాలు తక్షణమే విస్తృతంగా ప్రచారం చేయాలి.

  • @jagannatham_official
    @jagannatham_official 6 месяцев назад +12

    Good information, shine up some

  • @jaienugurthy4649
    @jaienugurthy4649 6 месяцев назад +9

    Hatsoff bro..

  • @chintalaphanijalandarreddy3422
    @chintalaphanijalandarreddy3422 6 месяцев назад +2

    ఆ 62 లక్షల మంది హిందూ యువకులే... అందులో కొన్ని లక్షల మంది యువకులకు పెళ్లి కూడా కాలేదు.

  • @SagarSagar-vh3sh
    @SagarSagar-vh3sh 6 месяцев назад +10

    అన్ని తెలిసిన మన హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు.మన పార్టీ BJP.

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 6 месяцев назад

      అందుకే బిజెపి పార్టీకి ఓటు వెయ్యని హిందువులు గాడిదలు.

  • @chennaiahchintha4158
    @chennaiahchintha4158 3 месяца назад

    ఎమర్జెన్సీ లో మంచి పని అధికారులు నిజాయితీగా పనిచెయ్యడం ఈ రోజుల్లో కూడా ఒకసారి ఎమ్మర్జెంన్సి పెట్టితే దేశం బాగుపడేది

  • @sriraghukasala3671
    @sriraghukasala3671 6 месяцев назад +1

    Super information to the people regarding emergency.

  • @sriramsudhakar1228
    @sriramsudhakar1228 2 месяца назад

    Speech very nice

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 5 месяцев назад +1

    Super sir 🙏 👏

  • @lovelyshaikh4557
    @lovelyshaikh4557 6 месяцев назад +2

    Ur explanation truely calprtith

  • @HNSJBB
    @HNSJBB 4 месяца назад

    Very enlightening video!
    Jai Shri Ram 🙏🙏

  • @finescointernationalgenera6424
    @finescointernationalgenera6424 4 месяца назад

    Super thammudu. Inka ilanti videos meeru cheyali ani asistunnanu

  • @gvt949
    @gvt949 6 месяцев назад +3

    కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ అని చెప్పడం లేదు అలాగే బీజేపీ పార్టీ 12 లక్షల కోట్ల రూపాయలు ని రద్దు చేసి వ్యాపార సంస్థలకు కట్టబెట్టిన మోడీ గురించి చెప్పు రాదురా బాబు అన్ని ప్రభుత్వాలు దొంగలే నువ్వేదో ఒక్కరి గురించి చెపుతున్నావు మోడీ వచ్చినప్పటి నుండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఎన్ని ఇండ్లు కట్టించినాడు ఎంతమంది బీద వాళ్లను చదివించాడు ఉన్న రిజర్వేషన్లను కట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మతం యుద్ధాలు వద్దు మతాలతో మత కల్లోలాల తో దేశం బాగుపడదు తప్పు చేసిన వాడిని శిక్షించాలి అంతేకానీ అందరిని ఒకే గాటన కట్టరాదు భారతదేశం అన్ని మతాల అన్ని కులాల అన్ని సాంస్కృతిక సమ్మేళనం అది తెలుసుకొని మెదలాలి ప్రతి పౌరుడు

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 6 месяцев назад +4

      కాంగ్రెస్ పార్టీ భారత్ మెజారిటీ హిందూ ప్రజల విరోధ పార్టీ అని నీకు తెలియదా 😂

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 6 месяцев назад +3

      బిజెపి పార్టీ, నరేంద్రమోడీ ప్రభుత్వం కడిగిన ఆణిముత్యం లాంటివి.ఎవడో లంగ,లఫంగ గాడు బట్ట కాల్చి మీదేసే రకం మాటలను, ఎవ్వరూ కూడా నమ్మరు.ప్రస్తుతం ఈ నేల మీద నడియాడే దైవం నరేంద్రమోడీ.

    • @saigari.laxman7843
      @saigari.laxman7843 16 часов назад

      Niku siggu lazza unnaya anniy telisi kuda congress,ku.sapport chesi matladatave

  • @rajeshwarmargam4340
    @rajeshwarmargam4340 4 месяца назад

    ఇప్పుడు వున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కాంగ్రెస్ వల్ల ప్రజలు ఎంత నష్టపోయారు అర్థంచేసుకోవాలి

  • @pondurthisrinu4151
    @pondurthisrinu4151 6 месяцев назад +1

    Allahabad high court judgement cheppaledu

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 4 месяца назад

    జనాబా ఎక్కువైతే నలుగురిని చేసుకుని ఒకరికి డజను మందిని కనే ముస్లింలను వదిలేసి ఒకరిని లేదా ఇద్దరినీ కానే హిందువులను తర్గెట్గా ఇందిరమ్మ తన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుంది ఇది వందకు రెండు వందల శాతం నిజం జై హింద్

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 6 месяцев назад

    Super analysis 🇮🇳🚩🙏

  • @manjunadhkshatriyamanjunad6522
    @manjunadhkshatriyamanjunad6522 4 месяца назад

    అద్భుతం అమోఘం అపూర్వం అనంతం యీ దేశ దౌర్భాగ్యం 😡

  • @kashettibalaraju5133
    @kashettibalaraju5133 6 месяцев назад +1

    Nice Vedio

  • @కోదండరామయ్యపారుపల్లి

    రాజ గృహాల నుంచి మొత్తం సంపదను రోజుల తరబడి లారీలలో తన దగ్గరికి తీసుకొని పోయింది.

  • @raghuramaiah3146
    @raghuramaiah3146 6 месяцев назад

    Welcome sir

  • @rahuljigoulikar7512
    @rahuljigoulikar7512 3 месяца назад

    Operation blue star gurinchi kuda cheppandi anna jara
    Ok Advani garu Indira Gandhi ni Kanaka Durgamma ani annaru
    Enduko mari
    E vishayam meda konchem mana subscribers clarity ivvandi sir please

  • @umamaheswarammahedi7306
    @umamaheswarammahedi7306 6 месяцев назад

    భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సెక్యులర్ భారత్ తరువాత పరిణామాలు గురించి మంచి స్టోరీ చేసి చెప్పండి

  • @maheshbabugudipudi5307
    @maheshbabugudipudi5307 6 месяцев назад

    Manchi history chepparuu annaa

  • @hariprasadpalem
    @hariprasadpalem 3 месяца назад

    U also said that the Honble HC Alhabad has disqualified her only for simple reasons but what about the conditions now no body is caring the system

  • @BabuLakshmiPutra
    @BabuLakshmiPutra 5 месяцев назад +1

    Adollani pujinchali ani antaru kani, Ilantollani emi cheyyali bhayya. Adajathi animutyam kada indira garu

  • @kedareeswarilatha9414
    @kedareeswarilatha9414 6 месяцев назад +1

    Penchukune petski operation cheinchalantene manasu radu.65 lakshala prajalaku pillalu puttakunda balavanthapu operation cheyinchina nikrustudu,anduke ala sacharu iddaru.vivaramga theliparu tank you

  • @somupeguda3218
    @somupeguda3218 6 месяцев назад +2

    🙏🙏

  • @sheshadriakula6205
    @sheshadriakula6205 4 месяца назад

    లాల్ బహుదూర్ శాస్రి గారు

  • @gandikotaraghu4341
    @gandikotaraghu4341 6 месяцев назад

    Sir your hero

  • @chandrakalasaragondla2374
    @chandrakalasaragondla2374 4 месяца назад

    Bhagath singh gurinchi cheyandi sir

  • @sutharinagaraju3532
    @sutharinagaraju3532 6 месяцев назад +2

    Balagangadhar tilak garu

  • @dhanalaxmikylas2938
    @dhanalaxmikylas2938 4 месяца назад

    Lalbhadhur garni sudden ga kadu sir indra anye devil champinchinadhi bro correct please

  • @ramakrishnagorugantula2441
    @ramakrishnagorugantula2441 6 месяцев назад +120

    చాలా బాగా చెప్పారు. అన్ని లక్షల మంది ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన మగవారు అందరు హిందువులే అన్న విషయం ప్రజలకు తెలియాలి

    • @SaiSai-jb3dm
      @SaiSai-jb3dm 4 месяца назад

      Papar lanja

    • @BabuSingapaka-m5j
      @BabuSingapaka-m5j Месяц назад

      Na manasuloni mata chepparanna garu , kachithanga kutumba niyanthrana mana Hindhuvu ki mathrame chesaru kavachu

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 6 месяцев назад +125

    నాకు తెలియని ఎన్నో విషయాలు చాలా బాగా చెప్పారు మిత్రమా 👌👏👏

    • @mujeeb1702
      @mujeeb1702 4 месяца назад

      Naku teliyani ee no abadalu chappu mettaram

  • @b.ramanjineyulubjr5966
    @b.ramanjineyulubjr5966 6 месяцев назад +49

    బ్రిటిష్ పరిపాలన కంటే కాంగ్రెస్ పరిపాలన చాలా భయకరంగ ఉంది ........
    ఈ కాంగ్రెస్ పార్టీ మనదేశానికి పట్టిన శని..... నిజమా కదా.........my dear brothers
    జై శ్రీ రామ్ జై బీజేపీ.......

  • @Information_transfer
    @Information_transfer 6 месяцев назад +84

    లాల్ బహదూర్ శాస్త్రి గారు సడన్గా మరణించలేదు హత్య చేయబడ్డాడు

  • @bhagvan463
    @bhagvan463 6 месяцев назад +115

    లాల్ బహదూర్ శాస్త్రి గురించి వీడియో చేయండి ధన్యవాదములు

  • @TATAWARNAVEEN-bl2kf
    @TATAWARNAVEEN-bl2kf 6 месяцев назад +506

    ఖాన్ గ్రేస్ బిఆర్ యస్ కేవలం ముస్లిం పార్టీ లు హిందూ వతిరాఖ పార్టీ లు బీజేపీ ఒకటే మన హిందూ లా పార్టీ

    • @RadhaDivya-yj2ib
      @RadhaDivya-yj2ib 6 месяцев назад +23

      Super Anna

    • @TATAWARNAVEEN-bl2kf
      @TATAWARNAVEEN-bl2kf 6 месяцев назад +11

      @@RadhaDivya-yj2ib TQ sister ekkada sister midhi

    • @SubhaniShaik-qp9lv
      @SubhaniShaik-qp9lv 6 месяцев назад

      Siggu vundali hinduvula parti muslim la prati Christians parti Ani vedadhese matladataneke

    • @prashanthprashu8600
      @prashanthprashu8600 6 месяцев назад +3

      ​@@TATAWARNAVEEN-bl2kfbjp biggest failure is income tax new tax regime.dini vala valaki chala loss vastadi from employees side. Income tax Kate valu veyaka povachu. Already Karnataka lo dini vala power poindi bjp ki. Old tax ni next 5 years chestey vote vestaru lekapote veyyaru votes bjp ki

    • @charansky
      @charansky 6 месяцев назад +5

      Avnu andi manaki Ila matha tatva party le kavali e deshaniki.Nillu ichi current ichi uru uru schools colleges kaatinche hospitals kaatinche party lu ndk andi.manaki asal odhu.matham.peru tho votes dandukune party e kavali.Mana pillaki sadhuvu ndku udhyogam ndk manchi arogyam iche hospitals ndku.Just manaki hindutvam unte chalu aiene bhumi midha ki ochi dagar undi chuskuntad.

  • @hareeshkumar5983
    @hareeshkumar5983 6 месяцев назад +90

    మంచి చక్కని సందేశానికి ధన్యవాదములు 🙏🏿🙏🏿. నిజాల్ని నిర్భయంగా చెప్పే మీరు ధైర్యానికి వందనాలు 👍

  • @RAmPinninti777
    @RAmPinninti777 6 месяцев назад +44

    ఈ సారి ఓడిపోతే ఖాన్ గ్రేస్ ఇండియా లో అంతం ఐపోతాది .అలాగే మంచి జరగాలి అని అందరం కోరుకుందాం...

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 6 месяцев назад +3

      తథాస్తు..,😂

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 6 месяцев назад

      ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్) పార్టీని 100 మీటర్ల గొయ్యి తీసి అందులో పాతిపెట్టాలి.అప్పుడు కానీ ఈ దేశానికి పట్టిన ఏండ్ల నాటి శని, పీడ, దరిద్రం, అన్నీ విరగడై దేశం సుభిక్షంగా, సురక్షితంగా, క్షేమంగా, భద్రంగా ఉండలేని పరిస్థితి.

  • @srinivasedits8569
    @srinivasedits8569 6 месяцев назад +327

    అన్నీ తెలిసినా మన హిందువులు Khangress కి Vote వేస్తున్నారు... ఇంకా ఎప్పుడు మారుతారు... ఇంకోసారి కాంగ్రెస్ వేస్తే మనం అడుక్కోవల్సిందే....First హిందువులు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం ఆపేయాలి...

    • @bhagvan463
      @bhagvan463 6 месяцев назад

      హిందువులు ఇంకా గడమైన నిద్ర లో ఉన్నారు ఈ రాహుల్ గాంధీ గాడు ఈ హిందూ హిందుత్వవడికో బార్ నీకాళనే హ అంటాడు అయినా కూడా ఫ్రీ అనగానే మళ్ళీ వన్నె gelipistaru

    • @mr__mallesh__yadav__9119
      @mr__mallesh__yadav__9119 6 месяцев назад +10

      Brother congress party secular party no caste religion

    • @srinivasedits8569
      @srinivasedits8569 6 месяцев назад +26

      @@mr__mallesh__yadav__9119 Seculer Seculer Ani Hinduvulani Baga Dengutunnaru Kada....Karnataka Lo Chustunnam Kada....Entha Baga Secularism Chestunnaro ...

    • @mr__mallesh__yadav__9119
      @mr__mallesh__yadav__9119 6 месяцев назад +1

      @@srinivasedits8569 confusion avutadi brother valaki kuda

    • @srinivasedits8569
      @srinivasedits8569 6 месяцев назад +13

      @@mr__mallesh__yadav__9119 Em Confusion Brother...Intha Clarity Ga Muslims Kosam Hinduvulaki Anyayam Chestunnaru...Evi Anni Miku Kanipinchatledha....Adhe BJP Hindus Favour Chesthe Matha Thathvam.... Congress Chesthe Secularism Kada.....

  • @kondamurupanguluru8762
    @kondamurupanguluru8762 6 месяцев назад +18

    ఇక్కడ ఇంకో విషయం కూడా మనకు తెలియాలి,
    ఆ కుటుంబం నియంత్రణ చర్యల భాదిత జనాభా మొత్తం దాదాపు గా, హిందూ సమాజమే.

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 6 месяцев назад +51

    1975 లో ఇందిరా ఫిరోజ్ ఖాన్ విదించిన ఎమర్జెన్సీ అరాచకాలను చాలా కూలంకషంగా వివరించారు.... బ్రదర్

  • @veerabhadraraomamillapalli9810
    @veerabhadraraomamillapalli9810 3 месяца назад +5

    హిందువులంతా ఏకం కావాలి. బీజేపీ నీ support చేయాలి

  • @veenaveena7764
    @veenaveena7764 6 месяцев назад +56

    ఓం నమః శివాయ

  • @VenkyIndian12
    @VenkyIndian12 6 месяцев назад +136

    ఆ రాక్షసిని సిక్కులు , తుట్లు 'తుట్లుగా కాల్చారు 🤣🤣

    • @srinivasdheekonda3377
      @srinivasdheekonda3377 4 месяца назад +1

      😅😅😅😅😅😅😅

    • @prasadclickz1323
      @prasadclickz1323 4 месяца назад

      😂😂

    • @akhilboddupalli2463
      @akhilboddupalli2463 4 месяца назад +2

      Manchi pani chesaru 😅

    • @VenkyIndian12
      @VenkyIndian12 4 месяца назад

      @@akhilboddupalli2463
      మరి అంతే కదా సోదరా!!!!
      అధికార మధo-తో విచ్చల విడిగా హిందువులను, సిక్కులను, బౌద్ధులను, ఉచకోత కోస్తే??చివరికీ ఏమైంది ఆమె పరిస్థితి .....

  • @mayojupraveen2927
    @mayojupraveen2927 6 месяцев назад +240

    ముస్లిం పార్టీ ఖాన్ గ్రేస్

    • @prudhvikakoju9381
      @prudhvikakoju9381 6 месяцев назад +6

      Gujrat party bjp 😂

    • @target8428
      @target8428 6 месяцев назад

      ​@@prudhvikakoju9381🐑🐑🐑🐷🐷🐷🤣🤣🤣

    • @VenkyIndian12
      @VenkyIndian12 6 месяцев назад +15

      @@prudhvikakoju9381
      తమ్ముడు అధి బిజిపి హిందూవుల పార్టీ ??కేవలం మోడీ గుజరాత్‌ చెందిన వ్యక్తి' మాత్రమే కానీ ఆయన కష్టo ,పట్టుదల, భారత ప్రధానిని చేసింది !!!చాలా అద్భుతం కదా 😊

    • @VenkyIndian12
      @VenkyIndian12 6 месяцев назад +13

      @@prudhvikakoju9381
      ముస్లిం ఖాంగ్రెస్ కుటుంబ పార్టీ ???నువ్వు ముస్లిం కాబట్టీ?? నువ్వు హ్యాపీ గా ఖంగ్రెస్ పార్టీ కి ఓటు వేసుకో ??? ఖంగ్రెస్ కి మెజారిటీ హిందువులు ఓటు వేయరు 🤣

    • @sadhikmohammad7474
      @sadhikmohammad7474 6 месяцев назад +4

      ​@@VenkyIndian12నేను ముస్లిం నే నేను కూడా కాంగ్రెస్ పార్టీ కే ఓటు వేస్తా

  • @SripathiBhanu-n1q
    @SripathiBhanu-n1q 6 месяцев назад +123

    మన దేశంలో ఎప్పుయైతే కాంగ్రెస్ గెలిచిందో అప్పటినుంచి నల్ల ధనం పెరిగింది దీనివల్ల వున్నోడు ఇంకా వున్నోడు అయితుండు

    • @_-..d.s..--_0300
      @_-..d.s..--_0300 6 месяцев назад +9

      మోడీ తెచ్చిండా నల్ల ధనం😂😂

    • @prabhukonduru9286
      @prabhukonduru9286 6 месяцев назад +2

      Sardar Vallabhai Patel Zindabad.

    • @simmavijay
      @simmavijay 6 месяцев назад +5

      Mari Modi time lo enduku adani,ambani intha rich ayyaru?

    • @shivamanigajjela
      @shivamanigajjela 6 месяцев назад +3

      @@SripathiBhanu-n1q evo telisinatto pongutaru bjp antene

    • @ramaraochenuboeina6014
      @ramaraochenuboeina6014 6 месяцев назад

      ​@@SripathiBhanu-n1q వ్యాపారం అంటే నాకు ఎన్నికల ఖర్చు కోసం డబ్బులు ఇవ్వండి తర్వాత రేట్లు మీ ఇష్టం వచ్చినట్లు పెంచుకోండి అని చెప్పె పార్టీ బిజెపి హస్తం గుర్తు కె మన ఓటు

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 6 месяцев назад +9

    కాంగ్రెస్ పార్టీ వారి పరిపాలన లో భారతదేశన్ని బార్ అండ్ క్లబ్ గా మార్చుకుంది భారత దేశాన్ని, వారు చేయని అరాచకాలు లేవు ప్రస్తుత బీబీజేపీ ప్రభుత్వం లో భారతదేశం పురోగతి,సాధిస్తుంది. జై బిజెపి జై శ్రీరామ్ జయహో మోడీ

  • @saisrinivas218
    @saisrinivas218 6 месяцев назад +14

    సంజయ్,... కుటుంబ నియంత్రణ ఆపరేషన్, ముస్లిమ్స్ ఎవరికీ చేయించలేదు.

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 6 месяцев назад +9

    బిజెపి పార్టీ, వారి అనుబంధ హిందూ సంఘాలు, భారతదేశ జనాభా లో 10 శాతం నిజమైన హిందువులు ,80 శాతం త్రివిధ దళాలు వున్న వారు. వీరు మాత్రమే నిజమైన దేశ భక్తులు. మిగతా వారు అందరూ నీచులు, దేశ ద్రోహులు. యిదే నిజం. 🔱🕉✡🇮🇳🇮🇳🇮🇳✡🕉🔱🙏🙏🙏

  • @venkatreddy1227
    @venkatreddy1227 6 месяцев назад +39

    అన్న,, నీరా ఆర్య,,,గురుంచి వీడియో చేయలని నా మానవి.....అమే చేసినా త్యాగం మన హిందువులకు తెలియాలి.....తప్పకుండ చేస్తారని నమ్ముతు 😢😢😢😢😢

  • @BallaRamu-z1t
    @BallaRamu-z1t 6 месяцев назад +4

    ఇంత నీచమైన చరిత్ర కలిగిన ఈ దరిద్రపు పార్టీని సపోర్ట్ చేసే మహాత్ములు ఇంకా మన దేశంలో ఉన్నారంటే ఆశ్చర్యకరమైన విషయం..&నెహ్రూ కుటుంబం ఇంత రాజ భోగం అనుభవించేటంత డబ్బు ఎలా సంపాదించారు????ఖత్రోచి ఎలా ఇటలీ వెళ్లాడు.....బోఫోర్స్ సొమ్ము ఎక్కడికి పోయింది..అసలు భారతదేశంలో స్కాంలు మొదలెట్టిందెవరు ????ఇవి కూడా మీ తర్వాత వీడియోలో చెప్పండి...

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd5853 6 месяцев назад +11

    అప్పుడు కుటుంబ నియంత్రణ మాత్రం హిందువులకే జరిగింది

  • @9DMaxStudios
    @9DMaxStudios 6 месяцев назад +9

    ఖాన్ గ్రేస్ పార్టీ + స్కాం గ్రేస్ పార్టీ=కాంగ్రెస్ పార్టీ

  • @djshivakadamanchi9474
    @djshivakadamanchi9474 6 месяцев назад +9

    కాంగ్రెస్ పార్టీ అంటేనే.మైనార్టీ.లపార్టీ

  • @nakkashanti8217
    @nakkashanti8217 6 месяцев назад +38

    మీరు చెప్పిన వీడియో లు అన్ని చాలా చాలా బాగుంటయి మకు తేలియనివి విషయలు చెబుతువుఃటరు చాలా చాలా బాగుంది థాంక్యూ థాంక్యూ థాంక్యూ అండీ ❤❤❤

    • @bvenkateswarluboya
      @bvenkateswarluboya 6 месяцев назад

      మంచి విషయాలు telusukunnam danyఆvadamulu 17:03

  • @commenBahubali
    @commenBahubali 6 месяцев назад +19

    Jai shree ram Jai BJP 🚩

  • @krishnasujatha-xy1tq
    @krishnasujatha-xy1tq 6 месяцев назад +20

    Tq sio much bro...very valuable information

  • @venugopalswamy9820
    @venugopalswamy9820 6 месяцев назад +2

    అత్యంత చెఃడలమైన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ

  • @KBofficials1997
    @KBofficials1997 6 месяцев назад +23

    ఇన్ని ఘోరాలు చేసిన మనకు కాంగ్రెస్ యే కావాలి తు మన బతుకు చెడ 😡😡ఇప్పటికైనా మారండి support bjp 🚩🚩 save bharath ✊🏻🇮🇳

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 6 месяцев назад +37

    Jai Shree Ram....✊🏻🚩

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd5853 6 месяцев назад +4

    మన దేశ రాష్ట్రపతి ఒక ముస్లిం కాబట్టి ఆయన సహకారం తో ఐదు సంవత్సరాల్లో జరిగే ఎన్నికలు పోస్ట్ ఫోన్......
    ఖతం... ఇంకేముంది పెద్ద పెద్ద నాయకులని, వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరిని జైల్లో పెట్టించింది...
    మన దేశంలో ఇస్లామిక్ దేశాలు ముస్లింలు ఎంత దాడి చేసిన ప్రోత్సహించింది శిక్షలు వేయలేదు.
    ఇదంతా ఎవరి కోసం చేశారు... హిందువులని విచ్చిన్నం సర్వనాశనం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. అప్పటి గాంధీ గారు నెహ్రూ గారు కూడా ముస్లింలకు అనుకూలం.. అందుకనే అందుకనే ఆర్టికల్ 370

  • @padmajavasanthanagabala800
    @padmajavasanthanagabala800 6 месяцев назад +2

    Muslim janabha peragadaniki matrame ee operations hinduvulaku chesi variki cheyyakunda hinduvulla janabha thagginche vuddestam tho chesinavi. Antha plan

  • @devendargoud9400
    @devendargoud9400 6 месяцев назад +14

    Jai Sriram 🙏

  • @gdevendranath2028
    @gdevendranath2028 6 месяцев назад +14

    Jai hindh Jai modiji

  • @srinivasulumudavath4047
    @srinivasulumudavath4047 6 месяцев назад +14

    సూపర్ సమాచారం బ్రదర్

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 Месяц назад +1

    చాలా మంచి వీడియో పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు. అన్ని విషయాలు వివరంగా చెప్పినారు బ్రదర్! దీన్ని బట్టి చూస్తే నెహ్రూ కుటుంబం మొత్తం దేశ ద్రోహులే! వాళ్లలో ప్రవహించేది ముస్లిమ్ రక్తం కాబట్టి హిందూ ద్రోహులుగా మారి ముస్లిమ్ లకు అనుకూలమైన చట్టాలు చేసినారు. ఇప్పటికైనా ఆ హిందూ ద్రోహపు చట్టాలు తీసివేసి CAA ను వెంటనే అమలు పరచాలి! జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై న్యూస్ చానల్!

  • @Sarvenki2402
    @Sarvenki2402 6 месяцев назад +5

    Good information ❤
    Make a video why did Khan Family were murdered,
    Reasonss

  • @chandrashekarganta7135
    @chandrashekarganta7135 6 месяцев назад +2

    పీఎం ఇందిరా గాంధీ గారు సరి అయిన వైద్య సదుపాయం లేకుండా అన్ని కులాల వారికి, కుటుంబ నియంత్రణ😊 ఆపరేషన్లు చేయడం సరికాదు, ఇష్టంతో చేయించుకున్న వారికి (అటల్ పెన్షన్ లాగా) ఇందిరా పెన్షన్ ఇందిరమ్మ ఇల్లు, ఇవ్వాల్సిoది, గుజరాత్ బీహార్ రాష్ట్రాల్లో శాంతియుతంగా రాజకీయ పరిపాలన జరిగేటట్లు, చూడాల్సింది, రాజకీయ ప్రముఖులను క్రిమినల్స్ ను ఒకే జైలులో పెట్టకుండా ఉండాల్సింది, సామాన్యులకు క్రిమినల్స్ కు దొంగలకు రాజకీయ నాయకులకు కార్యకర్తలకు సరి అయిన అవగాహన వచ్చేంతవరకు వేరు వేరు జైళ్లలో ఉంచాల్సింది, వారికి మంచి తిండి వస్త్రాలు సదుపాయాలు కల్పించాల్సిoది, మళ్లీ ప్రధాని అవుతుండే నేమో ఇందిరా గాంధీ గారు ఇలాంటి మంచి పనుల వల్ల

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 4 месяца назад +3

    Indira Gandhi ji is dynamic leader and she never showed partiality towards Hindus or Muslims great vision 🎉🎉

  • @suryab7717
    @suryab7717 6 месяцев назад +1

    హిందువులు ఖాన్ గ్రేస్ కి వోట్ వెయ్యకూడదు

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 6 месяцев назад +12

    Good explanation Anna

  • @smmithrak3925
    @smmithrak3925 6 месяцев назад +4

    ఫిరోజ్ ఖాన్ ని పెళ్లి చేసుకున్న నెహ్రూ కూతురు ఇందిరా నెహ్రూ ఇంద్ర గాంధీ యేల అయింది

  • @srisri-rn8tj
    @srisri-rn8tj 4 месяца назад +1

    Vintunte ollu goggurapudichindi.. very shocking.. Atuvanti e Congress party ki vote vesi mana future ni kolpovaddu😢

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 6 месяцев назад +25

    Your really great Anna 💯💯

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 5 месяцев назад +4

    ఈ ఘోరమైన కాంగ్రెస్ చరిత్ర మన కళ్లముందే జరిగింది ఐనా ఇంకా నికృష్ట కాంగ్రెస్ నూనమ్ముతున్న వారిని. ఏ మనాలి

  • @bommeranagaraju9159
    @bommeranagaraju9159 6 месяцев назад +17

    అందుకోసమే దిక్కు దివన లేకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ. జై శ్రీరామ్

  • @prempentapati2517
    @prempentapati2517 6 месяцев назад +3

    JAI bharat, jai Modi 🎉🎉🎉

  • @BachiManchineela-cz1ny
    @BachiManchineela-cz1ny Месяц назад +2

    We hate khangress party jai hind

  • @oneandonlysanthu1gamer400
    @oneandonlysanthu1gamer400 6 месяцев назад +4

    మీరు వీడియోల వల్ల ఎన్నో తెలియని విషయాలు తెలుసుకొంటున్నాం. 🙏

  • @pedurusaibaba7844
    @pedurusaibaba7844 6 месяцев назад +1

    Former prime minister late Indira Gandhi taken EMERGENCY It is completely wrong diciation . EMERGENCY time lot of Indian people died . Indira Gandhi is not Good Prime Minister .

  • @RajuRathod-bl6pm
    @RajuRathod-bl6pm 6 месяцев назад +3

    Jay bjp

  • @sumahimahi1041
    @sumahimahi1041 4 месяца назад +1

    ఖాన్ గ్రెష్ అనే దాని కంటే భారత్ ని విడగొట్టి పార్టీ అని అంటే బాగుంటుంది

  • @yedapallybhaskaryedappally8230
    @yedapallybhaskaryedappally8230 6 месяцев назад +4

    Shastri ji

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 6 месяцев назад +7

    మాకు తెలియని విషయాలు బాగా చెప్పారు sir super ఇందిరాగాంధీ చేసిన పని కరెక్ట్

    • @girish6279
      @girish6279 6 месяцев назад +4

      కాదు చాలా తప్పు