Andhra Capital Amaravati Master Plan | అమరావతి నిర్మాణం సాధ్యమా ? | Naresh Bukya |
HTML-код
- Опубликовано: 29 сен 2024
- Join Our Whatsapp channel: whatsapp.com/c...
========================================================
Andhra Capital Amaravati Master Plan | అమరావతి నిర్మాణం సాధ్యమా ? | Naresh Bukya |
#ap #tdp #chandrababu #naidu #modi #india #amaravati #capital #city #ts #telangana #andhrapradesh #jaganmohanreddy #ysrcp #jsp #pawankalyan #nda #bjp #congress #facts #capitalcity #money
#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #NBShow
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-1041...
Insta : / naresh_bukya
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
Naresh Bukya,Nb Show Telugu,telugu,telugu facts,facts,modi,chandra babu naidu,jagan mohan reddy,andhra pradesh,amaravati,pawan kalyan,capital amaravati,amaravati capital,amaravati news,ap capital amaravati,amaravathi,amravati,amaravati master plan,amaravati city,andhra capital amaravati,amaravati update,ap capital amaravathi,amaravati andhra pradesh,amaravati capital latest,amravati story,amaravati status,amaravati latest,amaravati development progress
మీరు చాలా సమర్థవంతంగా వివరించారు అందుకు మీకు కృతజ్ఞతలు.ఒక అసమర్థుడికి అవకాశం ఇచ్చి ప్రజలు తప్పు తెలుసుకున్నారు.ఇప్పటికైనా సమర్థవంతమైన నాయకుల్ని మాత్రమే ఎన్నుకొని , మన రాష్ట్రాన్ని కాపాడుకొని ..మన పిల్లల భవిష్యత్తు నిలబెట్టుకుందాం.లేకపోతే జీవితాంతం తెలంగాణలో బానిసల్లాగా బ్రతకాల్సి వస్తుంది... జాగ్రత్త.
100℅ చేసేస్తాడు అనుమానమే లేదు చంద్ర బాబు విజనరీ లీడర్ jai CBN ✌✌✌
సూపర్ గా చెప్పారు అన్న మా అందరికి బాగా అర్ధం అయింది.... అమరావతి నిర్మాణం చంద్రబాబు గారితోనే సాధ్యం 🙏🙏🙏🙏🙏
అమరావతి అవతారం లో the గ్రేట్ TATA గారి సహాయం అడగాలి ఎక్కువగా వారి కంపెనీలు పెట్టేలా చూడాలి
If someone visits Amaravathi villages, they themselves decide that this place is not for investors. They move on o neighbouring states like TN, TS and Karnataka.
Amaravathi village is a mere barren land with nothing around. Cities cannot be constructed but formed on their own.
Vizag can attract lot of investments with just a capital tag. Because of Amaravathi as a face of capital major companies are not interested in AP meanwhile they are moving to neighbouring states TN,KERALA,TS etc...we already lost Capgemini to Chennai. One caste made AP big VP
@@raviteja7593 keep your prapoganda in your pocket😂 ,
Then how kia moters came in ananthapur it is also a same position as it is amaravathi .
Now kia is manufacturing it's cars in a good manner ,
See Bengaluru what the situation of it today,
We can not choos already populated city as capital ,
And amaravathi is not far to vijayawada and vishakapatnam .
@@Madman95289 IT..Hyd, Bangalore, Chennai ekkada aina development chesukovachu
But agriculture lands very limited areas like
East, West, Krishna, Guntur best in Our state because of water availability , why choose amaravathi as capital?
@@raviteja7593 U r thinking wrong. think positive. Vizag city always under central govt. Navi, Airforce, shipyard, port lants all are under central govt. so u don't know what is matter for capital.
కనకదుర్గమ్మతల్లి గుడి వద్ద "అమ్మదయవుంటే అన్నీ ఉన్నట్లే అని వ్రాసి వుంటుంది.
కాబట్టి అమరావతివుంటే అన్నీ వున్నట్లే!
అమరావతి అబివృద్దే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి!
అన్నా నిజంగా మీరు బాగా అర్థమైనట్టు బాగా చెప్పారు అమరావతి రాజధానిగా ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మీరు అర్థమేంటంటే ఇంకా మరిన్ని వీడియోలు చేసి మా యొక్క పరిస్థితిని మీరు 🙏🏼🙏🏼 జై జనసేన జై టిడిపి
❤❤ ఆంధ్రప్రదేశ్ Classical Dance కూచిపూడి నృత్యం ❤❤🙏🙏
బాగా చెప్పారు నరేష్ గారు. అమరావతి. Ap. రాజధాని
చాలా బాగా చెప్పారు సార్ మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి చాలా బాగా ఉపయోగపడుతుంది
సామర్థ్యం ఉన్న వ్యక్తికి అసమర్థ్యం ఉన్న వ్యక్తికి ఇదే తేడా ఆంధ్రప్రదేశ్ కి మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై కూటమి జై మోడీజీ
జై చంద్రబాబు
Asala Oka adivini rajadhani chyadam ntha murkathvam..... Akada Hyderabad antha janabha peragataniki kanisam 50 ellu padudhi ... aa lopu mana rastra ardhika sheka entho dhebba tintundhi....
@@rrroyal1880 ఇకనైనా మీ పద్ధతి మారాలి. కూటమికి జై అంటే అందరికి జై అన్నట్టే.
@@srinuralls4403 మళ్ళీ జై మోడీ ఏంటి కూటమి అని చెప్పొచ్చు గా
Tella yenugu
Sft ki 11000rs karchu ayye ka maracati
మీరు ఏ విషయాన్నైనా చెప్పే తీరు చాలా స్పష్టంగా వుంటుంది. విన్న వాళ్లకు చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. మీకు ధన్యవాదాలు.
ఇక రాజధాని అమరావతి విషయానికి వస్తే, డబ్బు సకాలంలో అందిదే కచ్చితంగా నిర్మాణం జరిగిపోతుంది.
గతంలో పెట్టుబడులు పెట్టిన పెద్ద పెద్ద కంపెనీలు, సంస్థలు పూర్తిగా నమ్మి రావాల్సి ఉంది.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి అవసరము కూడా ఉంది. దీనికి కూడా చాలా దబ్బు కావాల్సి ఉంది.
అన్నీ అనుకున్నట్లుగా రాజధాని నిర్మాణం, ఎన్నికల హామీలు నెరవేరాలని ఆ దేవదేవున్ని వేడుకుందాము.
జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్
హామీలు ఇవ్వకపోయినా ప్రజలు ఏమి అనుకోరు అమరావతి మాత్రం ఖచ్చితంగా కట్టాలి అమరావతిని చూసి ప్రజలు అన్ని మర్చిపోతారు జై మోడీ జీ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ సార్
చరిత్రలో పరమ చెత్త cm గా జలగ పేరు నిలుస్తుంది 👍👍👍
చరిత్ర లో చెత్త వెధవ చంద్రబాబు ముఠా, కులగజ్జి తో అహంభావం మాకన్నా అధికులు ఎవ్వరూ ఉండకూడదనే నికృష్ట నిరంకుశ స్వభావం కలిగి ఉంది కదా
Next mamata benarjee
అమరావతికి పట్టిన గ్రహణం వదిలిపోయింది
సైకో పాలన పోయింది కాబట్టి ఈసారి అమరావతి పూర్తవుతుంది
Ee grahanaalanu raakunda chuse baadhyatha amdaridi.
3 రాజధానులు అనేది ఒక సైకో నిర్ణయం... 🤷🏻♂️
ఙగన్ మూర్ఖుడు ఆపై అక్షరాలురాని వెధవ, నీతి నియమాలు లేనివాడు. యథారాజా తథాప్రజాలా మొత్తం అతని అనుచరగణం !!! రాష్ట్రం మొత్తం నాశనమైపోయింది. మనప్రయత్నంలో లోపం లేకుంటే, దేన్నైనా సాధించవచ్చు. అధైర్యం పనికిరాదు !!! నడుం బిగించి ముందుకు పోవడమే మనకర్తవ్యం!!!!
Ur brainless fellow
Ysr government worst ruling made this state pathetic.
ఆయన వ్యక్తిత్వం బావుంటుంది కచ్చితంగా చేయగలరని నేను నా పూర్తిగా నమ్ముతున్న
Asala Oka adivini rajadhani chyadam ntha murkathvam..... Akada Hyderabad antha janabha peragataniki kanisam 50 ellu padudhi ... aa lopu mana rastra ardhika sheka entho dhebba tintundhi....
Once CRDA realase bonds to develop Amaravathi for 10000cros.all the people who are having capabilities they will effort bonds
Jai Amaravathijai C BN
రాష్ట్రానికి రాజధాని అవసరం . అన్నివిధాలా అన్ని ప్రాంతాలకూ అనుకూలమైన ప్రదేశం అమరావతి. అమరావతి నిర్మాణం జరుగుతుంది . ఆవసరం నిర్మాణం చేయిస్తుంది . నిర్మించిన కీర్తి నిర్మించినవారికి , నిర్మాణంలో పాలు పంచుకున్నవారికి, పాల్గొన్నవారికి , సహకరించినవారికిని .... . అపకీర్తెవరికి ? వ్యతిరేకించినవారికి . కీర్తి వెంటే అపకీర్తినీ మరువదు మానవాళి . దండయాత్రలో ఆలెగ్జాండరుకు సహకరించిన "అంభి " ఆనే రాజుని చరిత్ర మరచిపోలేదుగదా . గెలిచిన ఫాండవులతోపాటు ఓడిన కౌరవులూ మనవాళి మనసుల్లో శాశ్వితులైనట్లు .
@@prakasarao5543 రాజధానికీ కావసిన ఎటువంటి అభివృద్ధి లేని ప్రాంతం లో దేశంలో ఎక్కడ కట్టాన్ని విధంగా ఓన్లీ అమరావతి లోనే రాజధాని ఎందుకు, అస్సలు రాజధాని కీ కావాల్సిన వనరులు ఏంటి?
ఒక ప్రాజెక్ట్ మెదలు పెట్టినప్పుడు, 1,2,
సం. లలో పూర్తికాదు, నిధులు, ప్రకృతి అన్ని సహకరించాలి, ప్రతి నాయకుడు చిత్త శుద్ధి తో చేస్తే అవుదుంది, కక్ష, ప్రతీకారలు ఉంటే.. ప్రజల కోసం ఏమి చేయలేరు.
చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సాధిస్తారు.
మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు వస్తుంది.
తెలంగాణ లో బోధన్ చెక్కర ఫ్యాక్టరీ క్లోజ్ అవడానికి కారణం ఏమిటో ఒక వీడియో చెయ్యండి అన్న please🙏
జగన్ అసురుడు అమరావతిని నాశనం చేస్తుంటే. మా పసిబిడ్డను గొంతు పిసికి నట్టు అనిపించింది. గుండె పగిలిపోయింది. 😭😭😭😭😭🇮🇳🌳🌳🌳🌳🌳
JAIHO SRI NARA CHANDRA BABU GARU ONE OF THE GOD TO ANDHRA PRADESH
Please collect donations from people and leaders. We cannot rely on Modiji.Those residents of Andhra please donate. Regards. ChJRao
ఉమ్మడి రాజధాని అప్పుడు తెలంగాణ రాయలసీమ కర్నూలు అన్ని జిల్లాలు హైదరాబాదు రాజధానిగా పరిపాలన చేసినారు అభివృద్ధి చెందిన అక్క మల్ల వాళ్ళు పంపించడం జరిగింది ఇప్పుడు మల్ల అమరావతి అంటే రాయలసీమ వెనుకబడిన జిల్లా ని రాజధాని చేయండి ఇప్పుడు అమరావతి రాజధాని చేస్తే ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతాయి వాళ్ళు కూడా తల్లి నువ్వు ఆ బాధ్యతని వి మూడు రాజధానులు కావాలి తిక్క నాయాల❤❤❤😂❤❤❤
Let's see how CBN develops Amaravathi, I am eagerly waiting to watch development in Amaravathi.......🎉🎉🎉🎉🎉....
CBN has a wonderful vision and ethical politics it makes him CM in AP and entire AP people observing his work day to day development. We expecting ASAP development in AP.
Thank you.
జై చంద్రబాబు జై జై
👍👍👍 super analysis suxes amaravati no doubt
World Man నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి.🎉
ముందుగా నేను ఏ పార్టీ కి చెందిన వాడిని కాదు
జగన్ గారి పరిపాలనలో తాను చేసిన అతి పెద్ద తప్పు అమరావతి ని వ్యతిరేకించటం మాత్రమే కాదు ప్రత్యామ్నాయం కూడా చూపకుండా కేవలం మాటలతో మరియు పథకాలతో మాత్రమే పాలన చేసారు ,మన తెలుగు వాళ్ళు మేథా శక్తి అధికం గా కలిగిన వాళ్ళు నాయకులు ప్రజలని మభ్యపెట్టలేరు ,ఏమార్చలేరు,కానీ గత వైసిపి ప్రభుత్వం పాలన మొత్తం కేవలం మాటలతో తప్ప చేతలతో ఏమి చెయ్యలేక పోయింది ,అంటే కాకుందా నాయకుల అక్రమాలు ,వేధింపులు ,ఆరాచకాలు ,ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధ్వంసాలు జరిగి ,అవి అన్నీ గమనిస్తూ వున్న ప్రజలు ,సరి అయిన సమయం లో సారి అయిన జవాబు ని ఇచ్చారు ,తమకు అభివృద్ధి కావాలి అని....
Wrong.CBN,CHEBINAVI,,AVI,,DEVOLUP.KAKUDADU,,
@@mvgnaidu4209 brother nenu CBN ni ekkada pogadatlaa ,but Jagan gaari paripaalana baagoledu ani nenu nammanu ,naalaage chaalaamandi anukunnaru kaabatte jagan ki kevalam 11seats matrame vachaai ,,even people believed in PAVAN KALYAN garu but not JAGAN
CBN Great visionary leader his achieve Amaravathi
చంద్రబాబు నాయుడు గార్కి గుర్తింపు వస్తుంది అని హిర్ష తో అమరావతి ని పట్టించు కోలేదు జగన్ good మెస్సేజ్ 🙏ధన్యవాదములు ప్రజలే ఆకు లాంటివారు
Jakkampudi area is the best area for future ఇన్వెస్ట్మెంట్
1)West bypass ..10 min drive to seed access rd Amaravathi
2) JAKKAMPUDI JETCITY
3) KHAMMAM TO VIJAYAWADA HIGHWAY INTESECTION
4) Close to vijayawada CITY
5) Access to 4 national highways
6) Airport connectivity
BEST time to buy
సూపర్ sir 100 పెర్సెంట్ కరెక్ట్ గా చెప్పారు 2019 cbn వచ్చి ఉంటే అమరావతి రేంజ్ వేరే ఉండేది బ్యాడ్ లాక్ జగన్ రావడం వలనే cbn వేల్యూ ap వాళ్లకి తెలిసింది
అండ్ అమరావతి లో గవర్నమెంట్ ల్యాండ్ 10 వేల ఎకరాలు వున్నది ఎక్సట్రా గా అది డావాలప్ చేసి అమ్ముతారు
అండ్ అటు గుంటూరు ఇటు విజయవాడ మధ్యలో అమరావతి కృష్ణ నది తీరానా చక్కగా తొందర గా దోవలప్ అవుతుంది
Super super super super super super super brother
హామీలు ఇవ్వకపోయినా ప్రజలు ఏమి అనుకోరుఅమరావతి మాత్రం కచ్చితంగా కంప్లీట్ చేయాలిఅమరావతిని చూసి ప్రజలు అన్ని మర్చిపోతారుజై మోడీ జీ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ సార్ .
వహ్ సూపర్ రీసనింగ్
మీరు చెప్పింది వందకు వంద పర్సెంట్ కరెక్ట్
Super super sir Jai tdp Jai CBN Jai balaya
Amaravati Complete By Modi sir helping and with brand of Naiduji
We are praying for Amrawati!my beloved brother NB thq u for good information may God bless you & all our NB family's members 🙏
You are very intelligent
Yes yes yes yes sir 🙏🙏
Kuchipudi born in andhra pradesh.. Uday
మంచి విశ్లేషణ చేశారు,జగన్ ఒక తుగ్లక్.
Bagaa cheparuu
మీరు అమరావతి గురించి తెలుసుకొని మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు మీ ఈ ఆడియో వీడియో అమరావతి ఉన్నన్నాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా
జై అమరావతి
SAVE ANDHRA PRADESH
SAVE AMARAVATHI CAPITAL
SAVE POLAVARAM PROJECT
SAVE PATTESEEMA PROJECT
SAVE INDUSTRIES
SAVE AMARAVATHI FARMERS
Babu is the correct✅ person he will the amaravathi❤
The great visionary leader CBN vision
100,% పూర్తి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారికి టాలెంట్ ఉంది
Super sir
చంద్రబాబు గారు చెప్పారు కాబట్టే రైతులు భూములు ఇచ్చారు అదే జగన్ చెప్పి ఉంటే ఒక రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు.. అది చంద్రబాబు నాయుడు అంటే...
మీ ఛానల్ కు నా నమస్కారం
CBN / PSPK / BJP ✊
😂
PSYCHO JAGAN ENDUKU PANIKI RADU LE@@annaphareddyBalaramreddy
జై మా సీబీయన్ గారు
Grate Cm Chandra Babu
వ్యక్తిగత కక్షతో తీసుకున్న నిర్ణయం నిజమైన నాయకుడైతే ఒక మంచి పనిపట్ల ఇంత చెత్తగా ప్రవర్తించేవాడుకాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికి పట్టిన చీడ పురుగులు అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి ఇక రాజధానీ అమరావతి నీ ఎవ్వరు ఆపలేరు జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై టీడీపీ జై పవన్ కళ్యాణ్ గారు ✌️✌️✌️
CBN will compete Amaravati definitely @100%
Amravathi construction will be finished during present govt tenure
1lakh cr tho amaravathi 0 nunchi start chese badhulu 0 investment tho vizag develop cheyachu
amaravathi , vizag badhulu PULIVENDHULA lo kadithe jaffa 5 lakhs crore invest chesthadu
@@jhonyraj2396 Mi laga caste feeling ledhu jagan ki andhuke vizag capital anadu
సైకో కి పదవి ఇవ్వడం అంటే కనకపు సింహాసనం మీద శునకం క్లూర్చుంటే అంఅంతే.
Jai అమరావతి 🎉🎉🎉🎉
You're right bhayya.... Jagan lanti worest cm world lo ekkada ledu......ee vishayam andariki telusu.... Ippudu chudu ee comment ki aa kula gajji gaalu vachi reply lu pedataaru🤡
Pavan 😂😂😂....andaru Reddy's Jagan ki support cheyaru.. Na lanti vallu kuda untaru... Jagan Reddy eyy kadu vadu Christian... Reddy ela avthadu...?
Jagan gadu ki abcds vaste kada
@@MR.Uday_Reddy.
Everyone should think like you.
I really appreciate you 🙏
Visionary leader CBN, prisionary leader Jagan.
కూచిపూడి కృష్ణా జిల్లాలో పుట్టింది
ఆంధ్ర ప్రజలు తెలివైన వారు అయితే అమరావతి పూర్తి అయ్యేవరకు చంద్ర బాబు గారినే ఎన్నుకోవాలి
సైకో పార్టీ అంతరించిపోతే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది
CBN real estate వ్యాపారం కోసం తహతహలు
❤😂🎉😢😮😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
5 rupees batch na@@prabhakarprabhakar7494
Jai Amravati 🎉
thalliki Vandanam next year laddu Le Lo Khamma
అమరావతిని ఇక ఎవ్వరూ ఆపలేరు కూటమికి 100%శాతం మెజారిటీ ప్రజలు ఇచ్చారు ఒకవేళ అమరావతికి ఏ రాజకీయ నాయకుడైనా సహకరించకపోతే కుటుంబంతో సహా కాలగర్భంలో కలిసిపోయి నాశనమైపోతారు ఇది నిజం
ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ దీమహి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బారత్ జైహింద్
corect
BONGU😂😂😂😂😂😂😂😂😂
@@shamlal586ఛీ.. నీ..
🎉🎉🎉😊
కట్టనివ్వం అనేవాళ్ళను కొట్టుకుంటూ బరబరా ఈడ్చుకెళ్ళి పర్మినెంటుగా జైలులో బంధించి అమరావతిని,పోలవరాన్ని రాష్ట్రాభివృద్ధి పూర్తయ్యక వదిలిపెట్టాలి.
కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రసిద్ధి గాంచిన క్లాసికల్ డ్యాన్స్,,,❤
భగవంతుని దయవల్ల అమరావతి చక్కగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను.. చక్కని విశ్లేషణ చేసినందుకు మీకు అభినందనలు❤
Kuchipudi
CBN గారికి నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుందాం.❤
బాబు గారు అమరవతి కంప్లీట్ చేసే సత్త వుంది ఒక్క 5 ఇయర్స్ కి కొంత మారో 5 ఇయర్స్ కీ కొంత చొప్పున మొత్తం ఒక్క 10 ఇయర్స్ లో పూర్తి అమరావతి నీ చుడవచ్చు అందుకంటే ఫెస్ 1,2,3 అన్ని 3 స్టెప్స్ వున్నాయా ఫేస్ 1 కి ఒక 3 ఇయర్స్ పట్టిన 2,3 మిగతా 5 ఇయర్స్ లో కంప్లీట్ చేస్తుంది దీనిబట్టి జగన్ అనేవాడు ఒక 10 ఇయర్స్ దాకా రకుండా ఉండాలి అని గాడ్ నీ ప్రేయర్ చేయండీ ❤❤❤❤
❤
Life mottam theehaare .10 years kaadu.
NO DOUBT CHANDRA BABU NAIDU GARU IS THE ONLY CHIEF MINISTER FOR ANDHRA PRADESH IN 2029 ALSO
@@lkv814 ఆవును జగన్ వెళ్లి జైల్ పేరు అంత కరెట్ చెప్పారుగా 😂😂😂😂
అన్నా సూపర్ గ చెప్పారు
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి 🎉🎉🎉
Yes
Sssss
Yes
S
Yes
ఈ సారి ఎవ్వడు వచ్చినా అమరావతి అభివృద్ధినీ ఆపేది లేదు... ఆపాలని ఎవడైనా చూసాడో
తొక్కుకుంటూ పోతాం అంతే
అదె కదా రెడ్ బుక్ ఆలోచన, మీకు అందరూ సమానమే అనే బుద్ది రాదు కదా అందుకే బెడిసి కొడుతున్నాయి కూడా
@@sarojinidonthamala6993
అందరూ అని నేను అనలేదు మేడం గారు... అభివృద్ధి కి అడ్డుపడే వాళ్ళ గురించి అన్నాను మేడం...
అంతే ఆ!
సర్ అమరావతిలో ప్రజలు కూడా భాగస్వములు అవ్వలి
Velli project lo volunteer chai bro.. evarina aputuara service chesta ante
Ore adhi lothattu prantham, floods vasthe mottham munigipothundhi
That is full schame
@@RajuRaju-t3s5ipaytm bulugu ku... Laku ala anipistunda
@@RajuRaju-t3s5i2026 kalla ready ayipotundi.👍
ఇంతకు ముందు చేసిన తప్పు చెయ్యటానికి చంద్రబాబుగారు సిద్ధంగా లేరు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దిశా నిర్దేశం ఖచ్చితంగా రాజధాని నిర్మాణం అద్భుతంగా జరిగి తీరుతుంది.
అమరావతి మన రాజధాని, మనకోసం,మన భావి తరాలకు అందించటానికి నిర్మించే రాజధాని, జై చంద్రబాబు
నిజం మాట్లాడిన మీకు, మీకోసం మాత్రమే పనిచేసే నాయకుడు చంద్రబాబు ముఠా, ఇతరుల మీద ఎటువంటి సద్బుద్ధి మీకు ఉండదు కేవలం వెన్నుపోటు చిహ్నం
జగన్ తన స్వార్థం కోసం జనాలని ఇబ్బంది పెట్టడం 100% చాలా తప్పు
Jagan
.chathagovrnment
Jagan varebhagugavundalaverevalubaguvundAdzniesta vunddaaniki
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందాలనే నిస్వార్ధం తో ప్రజలను పేదలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు అమలు చేయడం జరిగింది
చాలా బాగా అభివృద్ధి చేశాడు సిర్@@sarojinidonthamala6993
Kani dovlopment roads infra capital vodhu kada 😒 papam avi Ani chesthe dovlop ipothundhi ana bayam 😅@@sarojinidonthamala6993
అమరావతి అభివృద్ధి జరిగితే చంద్రబాబు పేరు వస్తుంది అదిష్టంలేది జగన్ మోహనరెడ్డి కి ఇషటంలేదు అక్కడే A P కి భారీ నష్టమే జరిగింది
'కూచిపూడి' మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రసిద్ధి గాంచిన క్లాసికల్ డ్యాన్స్.😂
Bro ఈ రాజదాని కొల్పోడానికి మేము కూడా బాధ్యులుమే 😔😔😔😞 తప్పు చేశాము, కానీ మేల్కొనేలేపే చాలా నష్టపోయం, ఒక ముర్కుడు cm అయితే 10 yeas బ్యాక్ వెళ్ళిపోయాం. చేసిన తప్పును సరిదిద్దు కున్నాం. I hope we make betar.💪
❤ ప్రపంచ నాయకుల్లో గొప్ప విజన్ ఉన్న నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ❤ ప్రపంచ అభివృద్ధిలో భాగంగా ఆయన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ను నడిపించారు
ఆపండి రా ఇకనైనా మి సోల్లు 😂😂😂😂
Babu 2014 to 2019 emipekadu
@@Suresh-jd9sdarey Munda moppi 2015 lo start chesaru asalu dovlopment ki 10 to 15 years paduthundi ina kuda okasari amaravati veli chudu thalusthundi 😂😂😂middle lo moddagadu jagan lanja rakapothe amaravati complete kuda ipoyedhi 3 capitals anadh kada ra ea capital ni dovlop chesado chepu ra oka roads infra companies ela ?
@@Suresh-jd9sd5 years ys kutumbam la dochuko vachu bro,deavolop anedi nirantaram jarugutune undali ,hyd devolop 5 years lo avva ledu nirantaram eppatiki jarugutundi alane amaravati anukunaru but pilla psyco gadu vachi nashanam chesadu madyalo
@@Suresh-jd9sdKALLU KANAPADAKAPOTHE HOSPITAL KI VELLU BAGUCHEYINCHUKO RA YADAVA NATAKALU PANIKI RAVU
చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మోడీ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని పూర్తిగా కంప్లీట్ అయితది ఇప్పుడున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌కు సువర్ణ అవకాశం లాంటివి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రజలు నాయకులు రాజకీయానికి అతీతంగా అమరావతి విషయంలో ఏకతాటి మీద ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వెలుతురు ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి ఇది ఆంధ్రప్రదేశ్ కు అత్యవసరమైన విషయంగా భావించాలి
👍👌✊🇨🇮🌺🙏
దూరదృష్టి లేనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే గతంలో తుగ్లక్ లాగా చరిత్ర హీనమైన పనులు చేసి ప్రపంచంలోనే ఒక గొప్పదైన అటువంటి రాజధాని నిర్మాణాన్ని పాడుచేసి శునకానందం పొందినటువంటి అధమ ముఖ్యమంత్రిగా చరిత్ర హీనుడిగా ఈ రాష్ట్రంలో నిలిచిపోతాడు.
అమరావతి పూర్తి.అవుతుంది.1000% cbn కి ఒక్కరికే సాధ్యం జై చంద్రబాబు
జగన్ నాశనం చేసేసాడు AP ని... కోరి ఓటు వేసినందుకు అనుభవిస్తున్నాము Ap ప్రజలందరం.. తప్పుడు ఓటు వేసినందుకు బాధపడుతున్నాము... 30 years వెనక్కి వెళ్ళిపోయింది AP.. ఇదంతా జగన్ వలనే.. దురదృష్టం
ల్యాండ్ పూలింగ్ ప్రపంచం లో చేసింది ఒక్క CBN మాత్రమే..❤
ఇలాంటి నోరు నోటి దూల ఫ్యామిలీ లో, అలాంటివే జరుగుతాయి
నరేష్ గారు అమరావతి గురుంచి ఎంత చక్కగా వివరించారు 🙏🙏నరేష్ గారు Thank You Sooo Much Sir 🦚💐💐💫,రాబోయే భావితరాల భవిష్యత్తు మన రాజధాని అమరావతి,భావితరాలకు ఒక అద్భుత పాఠం ల ఉంది చంద్రబాబు నాయుడు గారి కలలు💫✨✨🌟💪💪💪✌️✌️నెరవేర్చి తీరుతారు💪💪💪✌️✌️✌️✨✨✨🚴🚴🚴 , ఆంధ్రుల ,ఆశలు అడియాశల విధ్వంసం చేసి సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి , ..ఏమైనా ఇక జరగబోయే వి అన్ని మంచి విశేషమైన విజన్ సామర్థ్యం గల అమరావతి ,ఆశయాల కల నాయకుడు శ్రీ నారా.చంద్రబాబు నాయుడు గారు,ఆయన అనుకున్నది ,ప్రజల ఆశయాల ను💯 ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు ,మన రాజధాని అమరావతి కంప్లీట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ,మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణక్షరాలతో నిలిచిపోతారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ,జై తెలుగుదేశం ,జై చంద్రబాబు నాయుడు గారు ,జై రాజధాని అమరావతి🚩🚩🚩🙏🙏🙏🙏
Ipppudu ardam ayindi jagan ni psycho enduku annaroo😂
ఒక మూర్ఖుడు ని సిఎం చేస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందో గత 5 సం.. చూశాం ప్రజలు ఇప్పటి కైనా ప్రజలు మేలుకొన్నరూ
CBN is highly corrupted he never complete capital he wanted to do the business
@@venkatasubbareddyboddu8214jaguu gadi modda guduvu
@@venkatasubbareddyboddu8214అవినీతి పరుడు ఒక ముఖ్యమంత్రి ఐతే ఎలా వుంటుందో కళ్లకు కట్టినట్లు చూపించిన ఏకైక వ్యక్తి మానవరూపంలో వున్న ఓ తోడేలు మన జలగగాడు
రాజధానులు కట్టడం చరిత్రలో లేదు
Yes visionary leader
Jai Amaravati Jai Jai Amaravti 😊😊
చంద్రబాబు విజన్ అందరికీ తెలుసు జై బాబు
అందుకే బెడిసి కొడుతున్నాయి కూడా, కుల రాజకీయాలు, అన్నిటికన్నా అహంభావం అహంకారం అనేది పీక్ స్టేజ్ లో ఉన్నట్లుంది. ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి, కులహంకారం లో తూలతున్న సైకో చంద్రబాబు ముఠా
జీవితంలో జగన్ పార్టీ రాకూడదు మళ్ళీ ఆ నరకం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించలేరు..
మన ఆంధ్ర ప్రదేశ్ గురించి చాలా చక్కగా చెప్పారు అందుకు మీకు ధన్యవదములు ఇక రాజధాని అమరావతి నగరం నిర్మాణం 2029 నాటికి పూర్తి అయిన పర్యలేదు ఎందుకంటే మనకి ఒక రాజధాని వుంది అని చెప్పడానికి వుంటుంది
జగన్ ప్రభుత్వం లో చెప్పుకోవడానికి రాజధాని లేదు. అలా చేసేశారు 2029 ఎలక్ష్యన్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాసి పెట్టుకోండి
వీడు అన్నీ అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారి ని అవమానించాలనే ఒకేఒక్క నికృష్టపు ఆలోచన
Jagan is not having any leadership quality. Came to power due to his father death.
Corrupt business man.
ఆయన చేయాలి అంటే జనాలు కూడా అంత టైమ్ ఇవ్వాలి.5 సంవత్సరాల ఒకసారి ప్రభుతం మారితే develop ఎలా అవుతుంది
ఇది కరెక్ట్
మీరు చాలా చక్కగా చెప్పారు దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాజకీయ సంస్కారం విజ్ఞత వున్నవారు చేయగలరు.
చంద్రబాబు ముఠా కు విజ్ఞత జ్ఞానం లేదు, 2015లోనే ప్రతి పక్షం నేతనే అసహ్యించుకుండ ఉండి ఉంటే ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుని ఉంటే, అది చంద్రబాబు ముఠా కు ఇష్టం లేదు, అహంకారం అనేది పీక్ స్టేజ్ లో ఉన్నట్లుంది
మీ విశ్లేషణ చాలా బాగుంది. మోడీ మరియు అమిత్ షా లకు చంద్రబాబు అవసరం చాలా వుంది. కనుక అమరావతి, పోలవరం ఆగవు. ఈ ఐదేళ్లు చంద్రబాబు గారి దిశా నిర్దేశం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అని జనం నమ్ముతున్నారు. అభివృద్ధి నిరోధకులు దరి దాపుల్లో కూడా కనిపించకూడదు
మీ విశ్లేషణ సామర్థ్యం చాలా సంతోషంగా ఉంది... జై జై జై అమరావతి.జై జై జై కూటమి ప్రభుత్వం.