నా పేరు సుమతి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్న ఈ కథ విన్న తర్వాత. మీరు చాలా బాగా విడమర్చి అర్థవంతంగా వీడియో చేశారు ఇంకా మనదేశంలో ఇలాంటి చాలా గ్రంథాలు ఉన్నాయి వాటిని కూడా ఇలాగే వీడియో చేయవలసిందిగా కోరుతున్నాను👌👌🙏🙏
సార్ మీరు చాలా క్షుణ్ణంగా వివరoగా చెప్పారు .నేను కల్కి సినిమా చుసాను కాని అర్ధం అవలేదు ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత నాకు కల్కి సినిమా పై ఒక క్లారిటీ వచ్చింది.అర్ధం అవుతుంది కూడా చాలా థాంక్స్ సర్
మహాభారతం పార్ట్ వన్ చెప్పినప్పుడు వేద వ్యాసుడు చెప్పినట్టు గణేషుడు రాసినట్టు మీరే చెప్పారు చెప్పారు నేను తెలుసుకున్నాను. ఇలాంటి విషయాలు మందిరంలో చెప్పాలి గాని మీరు చెబుతున్నారు అంటే చాలా గ్రేట్ అన్న ఇంకా చాలా విషయాలు భూమి మీద అనేక గ్రంథాలు ఉన్నాయి వాటి గురించి కూడా తెలియజేయాలని కోరుకుంటూ ఇట్లు మీ సహోదరుడు 🙏
అన్నగారు మీరు చేసే వీడియోలు సూపర్ మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అన్నగారు నాకు డౌటు మొదట నీటిలో జీవి పుట్టిందన్నారు కదా అంతకుముందు దేవుళ్ళు ఉండేవారా లేక నీటిలో నుండి ప్రాణి మొదలైందా
Kali cinema I saw yesterday.I understood partiIiy.But after seeing your vedio I understood fully .Thank you very much for your nice clarification.I saw your other vedios of different countries in the world where you explained very nicely all aspects.keep it up.
అన్నా మీరు చెప్పిన దాంట్లో ఒకటి తప్పు ఉంది సరిచేసుకోండి , అశ్వద్ధామ ఉత్తరా గర్భం వైపు బ్రహ్మాస్త్రం ఎక్కు పెట్టినప్పుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఆ బిడ్డకు మధ్యలో శ్రీకృష్ణుడు వచ్చి ఆ బిడ్డను కాపాడుతాడు ఆ బిడ్డ పరీక్షిత్ అవుతాడు, అతడే పాండవుల చివరి వారసుడు పరీక్షిత్ , పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు అతడు సర్పయాగం తోనే మహాభారతం మొదలవుతుంది.
@@srinishrinivas4129 రాహుల్ హిందువుల గురించి ఎదో అన్నాడు.ఎవరో పెట్టిన status నీ నా ph లో చూసాను అదంత హిందీ లోనే ఉంది నకేం అర్దంకాలేదు దానీ గురించి serch చేయాలి
Tqs Anaa Kalki pina E Video Tisinanduku 🙏 chala Mandi Cinema Artam kaka Cheta Movie West movie Ani cheptunaru Epatikina valaku Mana Sanatana Darmam Artam iendi Anukunta
మీ వీడియోస్ నేను regular గా చూస్తాను అశ్వాదాముడు అంత బలవంతుడు ఏం కాదు భీష్మడు ద్రోణచార్యుడు కర్ణుడు అర్జునుడు భీముడి తో పోలిస్తే చాలా బలహీనుడు అశ్వాదాముడు కి నుదిటిపై మని అతనికి ఎటువంటి గాయాలు కాకుండా ఎటువంటి వ్యాధులు రాకుండా శివుడు వారం ఇస్తాడు కానీ శివుడి వరం తో పుట్టిన వాడు కాదు అశ్వథామ అభిమాన్యుడి కొడుకు కడుపులో ఉన్నపుడు అశ్వాదామా బ్రమస్త్రం వాడి చంపాలని చూస్తాడు కృష్ణుడు మళ్ళీ తిరిగి ప్రాణం పోస్తాడు అశ్వాదామా ఇలా చేసినందుకు నుదిటి పై మని నీ తీసుకొని కలియుగం చివరివరకు చీమురు నెత్తురు కారుతు అస్తారోగాలతో తిరగాలని శాపం పెడతాడు శ్రీకృష్ణుడు ఉన్నది చెప్పుకున్న పర్లేదు కానీ mislead మాత్రం చెయ్యకండి
మహాభారతం లో అర్జునుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాలు వేయగా దానిని వెనుకకు తీసుకోమని చెప్పింది వ్యాసుడు అని చాలా దగ్గర విన్నాను మీరేమో శ్రీక్రిష్ణుడు అన్నారు ఇందులో ఏదినిజం...
Bro oka dout. Kaliyugam konni lakhala years antaru kada . Mari 800 years tharvatha Kalki pudathadu annaru kada. Mari motham 2824 years avthundi kada e kaliyugam.
🚩🚩🚩🚩🚩 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. భారత్ మాతా కీ జై.
వేద వ్యాస మహర్షి 🙏 కథ చెప్పింది రాసింది వినాయకుడు
correct constitution kuda anthay rasindhi kuda prem behari narain raizada. ambedkar sign chesadu anthay kane credit antha ambedkar ke estharu. nejanke ambedkar gari peru vadukuntaru jai bheem galu
Arjunudu prapapancholone vilu vidyalo veerudu antunnaru kada
Migatha desallo veella yokka chritrani prapanchadesalu oppukovatledu
E prasnki Mee samadanam emiti.
@@Pottipanthalu2redbdudhhdud valu opukuka potha memu andhuku samadhanam cheppali?
నా పేరు సుమతి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్న ఈ కథ విన్న తర్వాత. మీరు చాలా బాగా విడమర్చి అర్థవంతంగా వీడియో చేశారు ఇంకా మనదేశంలో ఇలాంటి చాలా గ్రంథాలు ఉన్నాయి వాటిని కూడా ఇలాగే వీడియో చేయవలసిందిగా కోరుతున్నాను👌👌🙏🙏
నాకు మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం గురించి అవగాహన ఉంది కానీ ఎన్ని సార్లు ఎంత మంది మహా భారతం గురించి చెప్పిన వింటూ ఉంటాను.... జై శ్రీ కృష్ణ....🚩🚩🚩
Vinte baratham vinali, thinte gaarelu thinali.
Adhi mana bharatam villuva maa intlo kuda Mahabharatam pustakam vundhi kani inka vintunna.
Nenu anthe Mahabharatam enni sarlu vinna goosebumps vasthune untadi
Mahabharatam meru pette option lo evaru rayale vinayakudu rasadu adi Koda vyasudu chepte
...💯💯⛳⛳
Nuvvu enni saarlu ayina chaduvuthaav ....kaani maaku Andhuku eeee nashaaa...
అన్నా కల్కి మూవీ చూసాక కొంచెమే అర్థం అయ్యింది,కానీ మీరు చెప్పిన ఈ వీడియో లో ఫుల్ గా అర్థం అయ్యింది❤❤
మీ వాయిస్ అద్భుతంగా ఉంది. అందులో మీ విశ్లేషణ సామర్థ్యం మహాద్భుతం.
సార్ మీరు చాలా క్షుణ్ణంగా వివరoగా చెప్పారు .నేను కల్కి సినిమా చుసాను కాని అర్ధం అవలేదు ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత నాకు కల్కి సినిమా పై ఒక క్లారిటీ వచ్చింది.అర్ధం అవుతుంది కూడా చాలా థాంక్స్ సర్
మహాభారతం పార్ట్ వన్ చెప్పినప్పుడు వేద వ్యాసుడు చెప్పినట్టు గణేషుడు రాసినట్టు మీరే చెప్పారు చెప్పారు నేను తెలుసుకున్నాను. ఇలాంటి విషయాలు మందిరంలో చెప్పాలి గాని మీరు చెబుతున్నారు అంటే చాలా గ్రేట్ అన్న ఇంకా చాలా విషయాలు భూమి మీద అనేక గ్రంథాలు ఉన్నాయి వాటి గురించి కూడా తెలియజేయాలని కోరుకుంటూ ఇట్లు మీ సహోదరుడు 🙏
Bhagavatham ganeshedu rasadu
@@balakrishnabalu6739bhagavatam kadu mahabharatam
Same feeling ❤
Yes
@@balakrishnabalu6739bhagavatham cheppindhi sukha maharshi
దీని గురించి కొంత తెలుసు కాని మీరు యింకా బాగా చెప్పారు మీ గొంతు విన సొంపుగా వుంది
మన శాస్కృతి గురించి అందరికి తెలియజేస్తున్నందుకు నా ధన్యవాదములు జై హిందూ 🙏🙏🙏
Vedavyas
Advait
వేద మహర్షి మహాభారతం వినాయకుడికి చెప్పినారు, వినాయకుడు మహాభారతాన్ని రాసినాడు..!❤
అన్నా ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత నిజంగా జరుగుతది అంటావా కానీ నాగ అశ్విన్ డైరెక్టర్ సూపర్ గా తీశాడు బ్రో😢😢
Yes bro❤
చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
అప్పుడు ఏ మతం పుట్టలేదు 1st ఉన్నది చివరికి మిగేలేది ఒక హిందూ ధర్మం మాత్రమే
జై శ్రీరామ్ 🚩🚩🚩
Nijamenayya Ella Rao
100000% ఈ సెక్యులర్ ముసుగులు ఎగిరీ ఎగీరీ నేలమట్టం కావల్సిందే! అదే జరగబోయేది
😍👏👌👏👌👏👍👍👍...!
I said right answer and I am always like your videos and content…thank you
కర్ణుడి గురించి తెలియచేస్తూ ఒక వీడియో చేయండి
Beautiful. Keep it up ❤
Bro
Good job bro baga cheppav
అభిమన్యుడు కోసం ఒక వీడియో చేయండి bro
Arjunudu and karnudu Ki ante goppa yodhudu abimanyudu
Hare krishna
నాకు సినిమా చూసిన అంత అర్థం కాలేదు నువు చెప్పినక బాగా అర్థం అయింది అన్న చూసీ రిప్ల్ ఇవు అన్న
Super sir chala Baga chepparu
Tnks u
Elanti vi marrini cheppandi
Me vedios chala baguntai
Tnks u sir
Full clarity and exllent ga cheppa bro 🫡🫡🫡
Super explanation 😊sir
Chala తెలియని vishayalu chepparu
Tulasidas-hanuman chalisa
Viswamitra-sri Ram guruvu
Vedavyasa-mahabharatam
Valmiki-Ramayanam
Chala baga chepparu bro like button pagilipothundii😊 jai bharat
అన్నగారు మీరు చేసే వీడియోలు సూపర్ మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అన్నగారు నాకు డౌటు మొదట నీటిలో జీవి పుట్టిందన్నారు కదా అంతకుముందు దేవుళ్ళు ఉండేవారా లేక నీటిలో నుండి ప్రాణి మొదలైందా
Great information ❤
Do A video About karna
ఇప్పుడు సినిమా కి వెళితే బాగా అర్థమవుతుంది, మీకు కృతజ్ఞతలు
Kali cinema I saw yesterday.I understood partiIiy.But after seeing your vedio I understood fully .Thank you very much for your nice clarification.I saw your other vedios of different countries in the world where you explained very nicely all aspects.keep it up.
There is typing mistake.kalki not kali
You are great brother meelati vallu kavali samajaniki Jai
సార్ మీ ఎక్సమినేషన్ చాలా సూపర్ సార్ వాయిస్ కూడా చాలా బాగుందండి నమస్తే సార్
అన్నా మీరు చెప్పిన దాంట్లో ఒకటి తప్పు ఉంది సరిచేసుకోండి , అశ్వద్ధామ ఉత్తరా గర్భం వైపు బ్రహ్మాస్త్రం ఎక్కు పెట్టినప్పుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఆ బిడ్డకు మధ్యలో శ్రీకృష్ణుడు వచ్చి ఆ బిడ్డను కాపాడుతాడు ఆ బిడ్డ పరీక్షిత్ అవుతాడు, అతడే పాండవుల చివరి వారసుడు పరీక్షిత్ , పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు అతడు సర్పయాగం తోనే మహాభారతం మొదలవుతుంది.
పార్లమెంటు లో రాహుల్ గాంధీ హిందువుల గురించి మాట్లాడిన దాని గురించి వీడియో చేయండి బ్రధర్
Rahul gandhi Yemannadu? What's the matter
Vadi bonda
@@srinishrinivas4129 రాహుల్ హిందువుల గురించి ఎదో అన్నాడు.ఎవరో పెట్టిన status నీ నా ph లో చూసాను అదంత హిందీ లోనే ఉంది నకేం అర్దంకాలేదు దానీ గురించి serch చేయాలి
Explanation superga cheppaaru anna
Mahabharat hanni vedavyasudu cheptunte vinayakudu raasadu
మహాభారతాన్ని వ్రాసింది వినాయకుడు వ్యాసుడు వివరించాడు
Super... Chala clarity ga chepparu 😊
Tqs Anaa Kalki pina E Video Tisinanduku 🙏 chala Mandi Cinema Artam kaka Cheta Movie West movie Ani cheptunaru Epatikina valaku Mana Sanatana Darmam Artam iendi Anukunta
Super information anna
Excellent nice explanation Jai Shri Ram🚩🚩🚩🚩🚩
Mahabharatam was written by Lord Ganesh when vedhavyasa explained
కానీ....abimayudu koduku parikshith....ను krishnudu kapadadu.....tq.sir
Karnudi gurinchi oka video chey bro
Super explanation
Explanation super 👌 Brother
మీ వీడియోస్ నేను regular గా చూస్తాను అశ్వాదాముడు అంత బలవంతుడు ఏం కాదు భీష్మడు ద్రోణచార్యుడు కర్ణుడు అర్జునుడు భీముడి తో పోలిస్తే చాలా బలహీనుడు అశ్వాదాముడు కి నుదిటిపై మని అతనికి ఎటువంటి గాయాలు కాకుండా ఎటువంటి వ్యాధులు రాకుండా శివుడు వారం ఇస్తాడు కానీ శివుడి వరం తో పుట్టిన వాడు కాదు అశ్వథామ అభిమాన్యుడి కొడుకు కడుపులో ఉన్నపుడు అశ్వాదామా బ్రమస్త్రం వాడి చంపాలని చూస్తాడు కృష్ణుడు మళ్ళీ తిరిగి ప్రాణం పోస్తాడు అశ్వాదామా ఇలా చేసినందుకు నుదిటి పై మని నీ తీసుకొని కలియుగం చివరివరకు చీమురు నెత్తురు కారుతు అస్తారోగాలతో తిరగాలని శాపం పెడతాడు శ్రీకృష్ణుడు
ఉన్నది చెప్పుకున్న పర్లేదు కానీ mislead మాత్రం చెయ్యకండి
Correct, ee cinema directors valle true stories reach kavatam ledu. Vallaku istam vacchinatlu change chestunnaru
నలంద యూనివర్సిటీ గురించి ఒక వీడియో బ్రో ప్లీజ్
Very interesting. Salute.
Nv mahabharat gurinchi chepthe niku 50lakhs subscribers kuda vastharu ,its true bro keep going on ,
Super ga chepavu anna thanku
మాతో కచ్చి బ్రదర్ మీరు మహాభారతం కంటిన్యూ చేసే వరకు
సూపర్ భయ్యా బాగా చెప్పారు మీరు
వేద వ్యాసుడు చెబితే వినాయకుడు రాసినాడు మహా భారతం 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
చాల బాగా చెపారు
Waiting For Video ❤️❤️❤️
సూపర్ 👍👍
Super news
JAI SHREE KRISHNA 🚩
"మహాభారతం" రచయిత వేదవ్యాసుడు.
Great information sir
కృష్ణ ద్వైపయన అను వేద వ్యాస్.
Lord krishna saved Pareeksthith maharaja..
వ్యాసుడు చెపుతుంటే.... గణేష్ మహారాజ్ రాశాడు 🎉
సంస్కృతానికి లిపి లేదు మరి ఇవన్నీ లేటెస్ట్ గా వ్రాశారు అనిపిస్తుంది.
@@praveenparimi సంస్కృతం అని గూగుల్ సెర్చ్ చెయ్యండి...
Plz Do Dhana Veera Shura Karna Special video
మహాభారతం లో అర్జునుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాలు వేయగా దానిని వెనుకకు తీసుకోమని చెప్పింది వ్యాసుడు అని చాలా దగ్గర విన్నాను మీరేమో శ్రీక్రిష్ణుడు అన్నారు ఇందులో ఏదినిజం...
Krishna cheppadu
Vyasudu
right vedavesurdu
Bro ur a genius that's why I like u🎉
Super
అన్న మీరు mahabaratham, raamayanam episodes cheyandi weekly ఒక Sari
వాల్మీకి
Bro oka dout. Kaliyugam konni lakhala years antaru kada . Mari 800 years tharvatha Kalki pudathadu annaru kada. Mari motham 2824 years avthundi kada e kaliyugam.
Rajamouli kalki tisunte chala baga undedi
Yes bro though nagi directed well but we missed pure emotions..
Super ❤️ Jai brother
🚩🚩🚩🚩🚩
900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
మరీ భారత దేశం వయసు ఎంత?
ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
"నా దేశం-భారత దేశం"
ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
"హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
మరీ దేశభక్తుల విషయం...
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
భారత్ మాతా కీ జై.
Number 5 Lord Ganesha
Yesss
దివ్యమైన విశ్లేషణ,
Very good narration sir... Keep it up
Super bayya Jai sree raam super message
chaala super ga chepparu sir hatsup❤❤
Very good sir
Anna Tq 👌
Vedayas garu
Vadayeasa
garu 🙏🙏
Super bro chala baga chepparu, maku chinnappudu ramayanam
Chepparu kani mahabharatham cheppaledu
ఒకటి అర్థం అవుతుంది ఈ సృష్టిలో ఏదో జరుగుతుందని, 💥🥹🚩🙏
Very nice Very interesting 👍 👌 thank you soo much for this video sir 😊
వేద వ్యాస మహర్షి 🙏🙏🙏
super explanation
Vedavyasa....rasaru....vinayakudu chepparu
Excellent
Good information Sir Thank you so much🎉🎉
Tq brother super explanation
కర్ణుడు గురించి ఒక వీడియో చేయండి బ్రో
మహాభారతం చెప్పింది వేదవ్యాసుడు రాసింది గణపతి దేవుడు ❤
Superb explained jai hind bro
Jai Shree Ram
Vavdavaysulu
కల్కి సినిమా చూసాను కానీ.. డైరెక్టర్ ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అర్థం కాలేదు..ఇప్పుడు క్లియర్ గా అర్ధం అయింది..thanks bro
No 3