మీరు చెప్పినట్లే కల్కి రాకకు ముందే పాపాలు ముదిరి పోతాయి ఎడారి మతాలు విభ్రంవిస్తాయి కాబట్టే కల్కి అవతారం అవస్యం అవుతుంది కానీ దినికి ఎంతకాలం పడుతుంది అనేది మాత్రం తెలియదు. మీ వివరణ విశ్లేషణ చాలా బాగుంది 👍🌹👌🌺
కలి అనే రాక్షసుడు మనుషులలో కలసిపోయాడు కలిని చంపాలంటే చంప్పేది మనుషులనే నా అంచనా ప్రకారం 90% మనుషుల తలలు తెగిపోతాయి ఇంకా 30 నుండి 50 ఇయర్స్ లోపల కల్కి అవతారం జరుగుతుంది
హాయ్ సార్ నేను మీ వీడియోలు చూస్తుంటాను చాలా బాగా ఉనాయి నేను మీతో ఒక విషయం చెప్పాలిఅనుకున్న ఆది ఎమిటీఆంటే మనం వినాయకచవికి తొమ్మిది రోజులు ఎంతో గన్నగా పూజలు చేసి విగ్రహాలు తెసుకెళ్లి టాక్ బండ్డులో నిమర్జనం చేస్తన్నాము అన్నీరు సిటీలో ఉండే మురికి నీరు వస్తుంది ఆలాంటి నీటిలో మనం ఎంతో భక్తి తో పూజలు చేసి అమూరికి నీటి లో వేస్తున్నాము ఈ విషయం మీద ఒక వీడియో చేసి అందరికి తెలిసే ల చేయడం సార్ మన ప్రభుత్వం కూడా అల్లో చించేలా (తప్పులు ఉంటే చమించు)
మీ వీడియోలో కలి మరియు కల్కి కి తేడా ఏంటో చాలా వివరంగా చెప్పారు. ఖాళీ అంటే ఒక రాక్షసుడు కల్కి అంటే విష్ణువు పదవ అవతారం కానీ నాకు ఇంతవరకు తెలవదు నీ వీడియో చూసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది.
ఒకరేమో కల్కి వచ్చే సమయం ఆసన్నమైంది ఇప్పుడు నడుస్తుంది కలియుగ చివరి అంటాడు ఇంకోడేమో కొంచం కూడా ఐపోలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది అంటాడు ఇంకోడెమో బ్రహ్మం గారు అంటారు ఇంకోరు బాబా వంగా అంటారు ఇంత మంది ఇన్ని చెపితే ప్రజలకి ఏది నమ్ములో తెలియటం లేదు ఏది ఏమైనా ప్రజలు డబ్బు మద్యం మాంసం స్త్రీ బంగారం కోసం అక్రమాలు చేయటం పాపాలు చేయటం మానవత్వం లేకుండా పోవటం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది అందులో మొదట కనించేవి ఇస్లాం దేశాలు ఆ తర్వాత క్రిస్టియన్ దేశాలు మనం మాత్రమే కొంత శాంతి తో ఉన్నం కలి యుగ లక్షణాలు తక్కువ కనిపించటంలో
అన్న నువ్వు హిందు అవ్వడం నాకు గర్వంగా ఉంది. జై శ్రీ రామ్
శ్రీ మహావిష్ణువు వాహనము గరుడ వాహనము.🙏
శ్రీ మహా విష్ణువు వాహనము గరుడ వాహనము 🙏🚩🚩
Papulani kapadata Niki okaru pudataru,antam cheyadinik okaru pudataru hare Rama hare Krishna...
మీరు చెప్తుంటే goosebumps ఆగట్లేదు 🔥జై కల్కి భగవాన్ 🙇♂️🚩
మీరు కథ చెబుతూ వుంటే గూస్ బాండ్స్ వస్తున్నాయి. అద్భుతంగా వుంది మీ విశ్లేషణ.
లోకం చాల నీచమైన పనులకు దిగజారిపోయింది మీరు మీరు చాపింది నిజం ఈ దేచంలో పాపలు చాలా పెరిగాయి
ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది నరేష్ గారూ
No enka ledu bro.......
@@madhanraj-l3b నేను చెప్పేది మనలో స్వార్థం అధర్మం గురించి బ్రో.
😮😮🎉
😊@@suryaravalavalasa7342
మీ అందరి నోట్ల 🥕 కాని ఇంతకి మీ అమ్మ ల మోగుడులు ఏవరు😢
శ్రీ మహా విష్ణువే నమః గరుడ వాహనం
మీరు చెప్పినట్లే కల్కి రాకకు ముందే పాపాలు ముదిరి పోతాయి ఎడారి మతాలు విభ్రంవిస్తాయి కాబట్టే కల్కి అవతారం అవస్యం అవుతుంది కానీ దినికి ఎంతకాలం పడుతుంది అనేది మాత్రం తెలియదు.
మీ వివరణ విశ్లేషణ చాలా బాగుంది 👍🌹👌🌺
మహా విష్ణు వాహనం గరుడ గరుక్మంతుడు,🙏🙏🙏
Kaliyug 4 parts 1 part lo last ki వస్తుంది inka time undi
కలి అనే రాక్షసుడు మనుషులలో కలసిపోయాడు కలిని చంపాలంటే చంప్పేది మనుషులనే నా అంచనా ప్రకారం 90% మనుషుల తలలు తెగిపోతాయి ఇంకా 30 నుండి 50 ఇయర్స్ లోపల కల్కి అవతారం జరుగుతుంది
Twaralo త్వరలో 2024-44మధ్యలో
Yes
మంచి వీడియో...🙏 జై శ్రీ కృష్ణ 🙏🚩
జై శ్రీ కల్కి భగవాన్ శ్రీ మహా విష్ణుమూర్తి
ఓం నమో శ్రీ మహావిష్ణువువే నమః
గురుడు
శ్రీ మహా విష్ణు వాహనం గరుడ. 🦅👍
దీని బట్టి చుస్తే హిందూ ధర్మo మే చివరికి 🙏🙏🙏🙏🙏🙏ఇకనుండి కల్కి భగవంతున్ని పూజించoడి
కల్కి అవతారం గురించి, యుగాంతం గురించి దాని ప్రాసెస్ ను అర్థవంతం గా వివరించినతీరు కి ధన్యవాదాలు.
ఎందుకు చేశావు నాయనా ఈ వీడియో,,
రాజమౌళి మించి పోయావు,,
ఎడిటింగ్ బాగుంది,,
చివరి సారి చెప్పిన అన్ని మతాలు, సైన్స్ గురించి ❤❤❤❤❤
నిజంగా మీరు చెప్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది 🚩🚩👌👌👌👌👌
నరేష్ గారు నీ వాచా చాలా బాగుంటుంది మీ విశ్లేషణ అద్భుతం ఇటువంటి సబ్జెక్ట్ తీసుకున్న పరిపూర్ణమైన అటువంటి విశ్లేషణ ఇస్తారు మీరు థాంక్యూ బాబు
యధా యధాహి ధర్మస్య గ్లానిర్భవతి భరతః
అభ్యుద్ధన అధర్మస్య తధాత్మానమ్ శ్ర జామ్యహమ్
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చాతుఖ్రుతామ్
ధర్మ సంస్థాప నార్ధాయ సంభవామి యుగే యుగే.
❤
గరుడా వాహనం అన్నగారు
Your speech is very nice
మీరు చెబుతుంటే భయంగా ఉంది
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
Extraordinary information about kalki🎉👍
బాగా చెప్పారు. ధన్యవాదాలు.
Jai sriram
హాయ్ సార్ నేను మీ వీడియోలు చూస్తుంటాను చాలా బాగా ఉనాయి నేను మీతో ఒక విషయం చెప్పాలిఅనుకున్న ఆది ఎమిటీఆంటే మనం వినాయకచవికి తొమ్మిది రోజులు ఎంతో గన్నగా పూజలు చేసి విగ్రహాలు తెసుకెళ్లి టాక్ బండ్డులో నిమర్జనం చేస్తన్నాము అన్నీరు సిటీలో ఉండే మురికి నీరు వస్తుంది ఆలాంటి నీటిలో మనం ఎంతో భక్తి తో పూజలు చేసి అమూరికి నీటి లో వేస్తున్నాము ఈ విషయం మీద ఒక వీడియో చేసి అందరికి తెలిసే ల చేయడం సార్ మన ప్రభుత్వం కూడా అల్లో చించేలా (తప్పులు ఉంటే చమించు)
మీ వీడియోలో కలి మరియు కల్కి కి తేడా ఏంటో చాలా వివరంగా చెప్పారు. ఖాళీ అంటే ఒక రాక్షసుడు కల్కి అంటే విష్ణువు పదవ అవతారం కానీ నాకు ఇంతవరకు తెలవదు నీ వీడియో చూసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది.
Goodbumps start lo Jai sree krishna
Jai shree Ram
Super super super Jai shree Krishna
Yes, గరుడ వాహనం
One namo venkatesa ❤
Tq
garuda vaahanam sir
మనుషుల్లో స్వార్థంపెరుగుతుంది శ్రీమహావిష్ణువు గారు కల్కి అవతారంలో వస్తారు
1. Garuda
గరుత్మంతుడు....🙏
Everything is beautiful imagination stories .
నరేష్ గారు మీరు చెప్పే విషయాలు చాలా క్లుప్తంగా ఉంటాయి. మీతో మాట్లాడటానికి మీ నంబర్ ఇవ్వగలరు 🙂🙏🏻
Miru Hindu avadam ma Adrushtam bro❤ super video inka chala video's cheyali bro keep it up best of luck 👍
Duration of kaliyugam 432000 lac years...
కలి కూడ బ్రహ్మదేవుని కుమారుడే పృష్ట బాగం నుండి జన్మిస్తాడు.
Garuda vahanamu🙏🚩
శ్రీ మహావిష్ణువు వాహనము గరుడ
శ్రీ హరి వాహనం గరుత్మంతుల వారు
🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
Nuvu explain super Anna
Vishunu vahanam Garuda 💓
Ans:- 1
Garuda
Congrats
Om namo narayanamaha
Brother kalki avathaaram kallaku kanipinchela chepparu
Thank you
శ్రీ మహా విష్ణువు వాహనం గరుడ పక్షి
I seen your Instagram video that is about PRABHAS ANNA 🔥.so I came to watch your video broo but I seen your video full without any skip super bro ❤
Sri Maha Vishnuvu vahanam Garuda
Prabhash ❤❤❤
Valueable information ❤ thanku you brother
Super Anna machiga explain chesavu
Naresh Garu miru real Hero E link status peduthunna 500 chustaru naa status
ఓం నమో నారాయణాయ
10000 years dhaakaa manushulu brathiki untaaraa doubtey ippude summer🌞🏖️ lo 50 degrees cross avutundhi e heat ke potaaru
Ravali brother
Garuda🎉🎉
No. 1
First view' first like❤
Admin oka 1000 phonepe cheyamanu ayithe
Good video sirr
Garuda
Wonderfull explanation Anna. Kalki avatharam gurinchi chaalaa chaalaa baga chepparu.
Next level story
Garuda❤
You are Right now 100 Naresh garu Good evening sweet day Naresh garu my God bless you Naresh garu my God bless you Naresh garu🎉🎉
Jai SriRam🙏,Jai Bharath,🇮🇳
Very good information
1 Garuda❤🎉😊
Naresh bro nice video,baga chesav...
విపరీతంగా పాపాలు పెరిగినవి గోరంగా పాపాలు పెరిగింది
జై శ్రీ కృష్ణ 🚩ఓం నమః శివాయ 🚩🌈🌈🌈🌈🌈🌈
గరుడ జై శ్రీ కృష్ణ 🚩
🚩🚩supar గా చెప్పారు
No 1😊
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare ram hare ram Rama Rama hare hare
జై కల్కి బాగుంవాన్ 🚩
Ee video chala chala bagundi..maha vishnu agamanam ila chakkaga chupincharu..
శ్రీ మహా విష్ణువు
Sir good information sir....
Am ur fan sir melanti you tuber eppati varaku avaru larru sir
🙏🙏Danyavadhamulu Chala Bagacheppinru
Well said thank you
ee generation baguntundhi wanna see that precious god.....😍😍
Super naresh garu pratheedi describe chedi cheputhatu TQ.
జై శ్రీ కృష్ణ 🚩🚩🚩👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻గరుడ వాహన్
superb anna
Naku thelvadu bro kani ee video chudadam vala naku telisindhi TQ bro
శ్రీమహావిష్ణు వాహ గరుడ వాహనం
మనం అనుకుంటే ఈ ప్రపంచం ని
ధర్మం వైపు నిలబడే విదంగా చేయొచ్చు.. !
మీరు ధర్మం వైపు నిలబడాలి అనుకుంటే ఒక like చేసి "HI"అని కామెంట్ చేయండి..!
ఒకరేమో కల్కి వచ్చే సమయం ఆసన్నమైంది ఇప్పుడు నడుస్తుంది కలియుగ చివరి అంటాడు ఇంకోడేమో కొంచం కూడా ఐపోలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది అంటాడు ఇంకోడెమో బ్రహ్మం గారు అంటారు ఇంకోరు బాబా వంగా అంటారు ఇంత మంది ఇన్ని చెపితే ప్రజలకి ఏది నమ్ములో తెలియటం లేదు ఏది ఏమైనా ప్రజలు డబ్బు మద్యం మాంసం స్త్రీ బంగారం కోసం అక్రమాలు చేయటం పాపాలు చేయటం మానవత్వం లేకుండా పోవటం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది అందులో మొదట కనించేవి ఇస్లాం దేశాలు ఆ తర్వాత క్రిస్టియన్ దేశాలు మనం మాత్రమే కొంత శాంతి తో ఉన్నం కలి యుగ లక్షణాలు తక్కువ కనిపించటంలో
Jai shree krishna
Good story❤❤❤❤❤
🙏ಗರುಡ ದೇವಾ Maha Vishnu
🚩🚩🚩
🙏Om Shri maha Vishnu namah 🙏
The topic... Got me ❤❤❤
Yougantgam matram undi kani time undi
No 1 garuda
Jai shree Ram ❤
Excellent
jai sri ram
Right answer Garuda
Our ancient people very intelligent then now they creativity is wonderful
Garda