Daily Life of a North Korean | ఆ దేశంలో ప్రజల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా ? | Naresh Bukya |
HTML-код
- Опубликовано: 28 сен 2024
- Join Our Whatsapp channel: whatsapp.com/c...
========
Daily Life of a North Korean | ఆ దేశంలో ప్రజల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా ? | Naresh Bukya |
#northkorea #kimjongun #china #america #korea
#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #NBShow
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-1041...
Insta : / naresh_bukya
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
Naresh Bukya,Naresh Bukya Facts,NB Show telugu,NB Show telugu facts,interesting facts in telugu,facts in telugu,telugu facts,telugu badi facts,top telugu facts,vr facts in telugu,north korea,north korea documentary,life in north korea,inside north korea,south korea,north korean,north korea life,daily life in north korea,north korea facts,life inside north korea,north korea inside,north korea war,north korea army,live in north korea
నిజమే బ్రదర్.... మనం ఎంత అదృష్టం చేసుకుంటే కానీ ఈ దేశంలో పుట్టము అని చాలాబాగా explain చేశారు... Excellent 👌👌👌👌 Bro ❤❤❤❤❤❤❤
టెంపర్ మూవీ లో పూరి జగన్నాథ్ దైలుగ్ గుర్తు వచ్చింది బ్రదర్ ఇ దేశం లో వున్న ఫ్రీడం ఎ దేశం లో వుంటది చెప్పండి అని i ❤️❤️❤️ my india ఎవడికి బయపడ వలిసిన పని లేదు ఇష్టం వచ్చినట్టు బతికేయొచ్చు proud to be a 😊😊😊❤❤❤ indian
హిందువులు తగ్గిపోతే కొన్ని రోజులకు ఆ దేశం పట్టిన గతే ఈ దేశానికి పడితుంది.దగ్గరలోనే మనకి జరుగుతుంది కంగారు ఏమి లేదు
mana bharatha rajyangam kalpichindhi anna i proud to be indian
ఎన్ని జన్మలు ఉన్న జన్మజన్మలకు నా భారతదేశం లోనే నేను పుట్టించు భగవంతుడు నన్ను.....
@@venkateshchilukuri2415 అన్ని జన్మలలో భారతదేశం లో ఇప్పుడున్న రాజ్యాంగం అప్పటికి ఉండాలని ఏమీ గ్యారెంటీ లేదు,😭
ఇప్పటికీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మాన్ని ప్రవేశపెట్టాలని చూస్తుంది. మనుధర్మం ప్రవేశపెట్టాక అప్పుడు నువ్వు ఈ దేశంలో పుట్టావ్ అనుకో ఈ దేశంలో ఎందుకు పుట్టాను అని బాధపడతారు.
నువ్వు ఇప్పుడు ఈ దేశంలో స్వేచ్ఛగా ఉన్నావంటే దేశం కాదు.. రాజ్యాంగం ముఖ్యం. ఎన్ని జన్మలెత్తినా ఈ దేశంలో ఏప్పటి ఈ రాజ్యాంగమే ఉండాలని మొక్కుకో👍 ఒకవేళ దేవుడు నిన్ను వేరే దేశంలో పుట్టించాలి అని అనుకున్న ఈ రాజ్యాంగం ఉన్న దేశంలోనే పుట్టించ మని దేవుడిని మొక్కు కో👍
same feeling
భారతదేశం కూడా కొద్ది రోజుల్లో ఇస్లాం రాజ్యాంగం మారిపోతుంది మిత్రమా
Nadi kuda same feeling 😅
Correct chapav bro
నాకు మాయం అయ్యే శక్తి ఉంటే కిమ్ జోంగ్ నరికేసేవాడ్ని
Valla family lone enko Kim vastadu ndhukante photos lo chusam ga akkada daivanga avarni bavistamo
same feeling
శ్రీరామ రామ రామ 💐🙏..
కిమ్ మామా మన భారత దేశానికి ప్రధాని అయితే బాగుంటది ఎందుకంటె మన దేశంలో స్వేచ్ఛ ఎక్కవ అయింది ఎవడికి వాడు ఇష్టం ఓచ్చిన్నాటు,మాటలు, పనులు చేస్తున్నారు ఇల్లాంటి నియంత వస్తే అందరూ కరెక్ట్ అవుతారు
Super
akada one banana price 1200 epudu chepu kim pm ayite baguntadha ekada😅
Adi nijame gani okavela vadu PMaithe British time paristitula kante darunanga maruthundi
1
11111q111
I’m so lucky to have my Birth in INDIA
Jai Bharat 🙏🙏
Answer 3 Seolu
భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్, పాలస్తీన్ ను పొగిడే మన దేశ ద్రోహులకు అందరికీ నార్త్ కొరియా దేశంలోని శిక్షలను అమలు చెయ్యాలి, అప్పుడు మన దేశ విలువ తెలుస్తుంది...
జై హింద్
జై శ్రీరామ్....
కరెక్ట్, మోడీని నియంత అంటారు. నియంత ఎలా ఉంటాడో చూడాలి వాళ్ళు
I love you India ❤❤❤❤ nice explanation
దేవుడా వారికీ స్వచ్చా ప్రసాదించు 🙏🙏🙏🙏
అన్న నమస్తే..
Spectra అని రియల్ ఎస్టేట్ కంపెనీ at LB nagar Near Kamineni Hospital దగ్గర ఉంది.. ఈ కంపెనీ చాలా మంది పెద ప్రజలు మోసపోయారు. అందులో నేను ఒకడిని. ఈ కంపనీ యెక్క స్కామ్స్ బయటకీ రాకుండా ఉంచుతున్నారు. కొంచం వీడియో చేసి మా సమస్య కీ పరిష్కారం చూపించు అన్న
డీటెయిల్స్
Super sir
వామ్మో..... ఇంత దారుణంగా ఉన్నాడు ఏంటి అన్న కిం మామ ? పాపం అక్కడి ప్రజల పరిస్థితి గురించి ఆలోచిస్తే చాలా భాధగా ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ భూమి మీద అని అనిపించింది.
Dr B. R అంబేత్కర్ పెట్టిన భిక్ష 🙏🙏🙏
Thanks for information ❤.
Answer 1
Manchi news share chesaru brother
Your great sir
I love you india ❤️❤️❤️🇮🇳🇮🇳🙏🙏
My India is a greatest country in the world
Asal bro Korea lo videos leek kav anttaru meku ela dhorikai big fan bro only adegena anthe
Future Kali vedenemo (kalki movie lo vedini villan pettalasindi)
😂😂😂 supreme hero 😂
అన్న భారత్ దేశం లో పుట్టడం మన అద్రుష్టం
Vadu chasthe kani valla bathukulu maravu kanisam vadni suka pette amailaina vadini cheyvachuga guru
నిను ఈ వీడియో లో చాలా తెలుసుకున్న బ్రో సూపర్ ఉర్ ఎక్సప్లయిన్ ఏరే లెవెల్ బ్రో 👌👌👌👌oo
First like...
Seoule..😊 South koria Rajadhani
సీయోల్ 😍
i love my india
భారతదేశంలో పుట్టడం, అందులోను తెలుగోడిగా ఆంధ్రప్రదేశ్ లో ఉండడం అంత అదృష్టం లేదు. Jai Bharat ❤
WE NEED SUCH REGID RULE WHY BECAUSE CULPRINTS CORRUPTION EXISTS IN GOVT OFFICES N POLITICIANS REST OF THINGS UPTO SOME EXTENT TOLERABLE, MAIN EDUCATION SYSTEM MUST REACH TO EVERY POCKETS EFFORD STILL GOVT SCHOOLS N TEACHERS MUST COME FORWARD
Anna mari army lo unna evaro okaru manchi plan vesi kim ni champachhu kadha...😢
3 yes
South Korea Capital city Seoul
Super super super👌👍👍👍👍
I love you ❤❤🇳🇮🇳🇮🇳🇮🇳
I given right answer
సీయోల్ లో ఒకసారి ఒలింపిక్స్ జరిగాయి కదా? వాళ్ళు ఇతరదేశపు ఆటగాళ్ళను, జర్నలిస్ట్ లను రానిచ్చారు కదా???
🎉
Super bro
సియోల్..
జై శ్రీరామ్
Seoul
నెంబర్ 3
Brother akada Elakashans vundava
Answered Seol
Aa janma lo jaina naa barha Desam nenu puktttali I ❤ my india
No.3 Seoul.
Niku Evaru Chepparu Bro😊
Kgf cinema la vundi
Yes I knew South korea capital.
Prema
Anna shin dong hyuk ela escape ayyado video cheyyandi anna
3.Seoul
Seole
👌👌👌
ఈ వీడియోలో రాజకీయం లేదు కాబట్టి సెండ్ చేశాను
seoul
Soueal
😊😊🎉🎉
Ummmm nb show telugu ❤❤❤❤
Gud
3 correct answer
Seoul answer
Bhayya oka doubt!! Miru North Koria gurinchi cheppi, Southern Koria capital anti ani question adigaru anti ? ..😂😂
How to get this information bro😊
anthakana darunalu ekada tera venuka arugutu untai
Pray for north korea .god will save that country.
Write answer is no: 3
Hey prabu
Hey Jagannath
Hey Hari Ram Krishna Jagannatham Prema Nandi, ye kya hua?
Seoul..
Kim sachipothe bhaguntaddhiii
3
3 seol
😢😢 please sev god
Kim mama India ki PM kavali 😂
కిమ్ మామ ఒక వేళ instagram c.e.o అయితే బాగుణ్ణు 😂😂😂
Seoal
3 seoul ❤
Seoul is capital of North Korea
17:49 గత గడిచిన 5 సంవత్సరాల్లో మా ఏపీ లో కూడా అంతే జరిగింది ఒక గొర్రె గాడు వాడి పరిపాలన గురించి తప్పు గా చెప్తే జైల్లో వేస్తారు కేసులు పెట్టి ప్రెసెంట్ ఇప్పుడు హ లంగా గాడిని ఏపీ ప్రజలు మడత పెట్టి పంపేశారు.
ఇంకోటీ ప్రజలకూ ఏదైనా సమస్య వస్తే 11 రోజులు ఆలోచిస్తాడు
కానీ
ఎక్కడైనా శవం దొరికింది అంటే 11నిముషాలు కూడా వెయిట్ చేయడు వెళ్లడం శవరాజకీయం చేయడం 😭
నార్త్ కొరియా ను కాపాడడానికి అన్ని దేశాలు ఏకమవ్వాలి
Yes bro
Yes
Trump mama vunnadu
@@NukaSuryaNehasulthan-dz7zk😅😊😊😅😊😅😂😅😊😅😊😊😅😅😅😅😅😅😅😊😅😊😅😊😊😊😅😊😅😊😅😊😅😊😅😊😅😊😊😅😮😅😅😅😂😅😊😊😅😊😊😊😊😅😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😅😅😅
Adhi avvadhu bro....north corea valla daggara chala nuclear bombs unnai.... Okka bomb vesthe India 80% colaps aiddi....America meeda vesthe motham colaps aiddi...china meeda vesthe 70% masi aipoddi....anduke coria tho anni cntry la gvt leaders Kim mama tho frnship tho unnattu natistaru yuddam cheyalani avaru korukoru
Seoul
seoul
3
అన్ని దేశాలు కలసి ఆ దేశ అధ్యక్షుడుని మిలట్రీ ని నేలమట్టం చేసి అక్కడ ప్రజలని కాపాడితే మంచిది కదా!
ఇపుడు అయినా తెలుసుకుందాం...
మనం ఎంత గొప్ప దేశంలో పుట్టమా అనేది...
జై హింద్❤️
Jai Bharat
Jai jagan 😂😂
😂😂😂
@@kalyansivvala185 నువ్వు ఇప్పుడు పొగడ వలసింది నువ్వు పుట్టిన దేశాన్ని కాదు 👍, ఇప్పుడున్న భారత రాజ్యాంగం,
ఎంత గొప్ప దేశమైనా ఆ దేశ గొప్పతనం ఆ దేశంలోని పాలన రాజ్యాంగంలో ఉంటుంది, రాజ్యాంగం క్రూరంగా ఉంటే నువ్వు ఎంత గొప్ప దేశంలో పుట్టిన నీ జీవితం నరకమే 👍👍👍
జీరో మార్క్స్ వచ్చే వాడితో పోటీ పడతాం మన ఖర్మ
ఇది బ్రిటిష్ పాలనా కంటే గోరం గా ఉంది...... North korean people.. All are.... తిరుగుబాటు చేయాలి....ఈ నియతృత్వ పాలన పోవాలి. ఈ కంట్రీ లొ కూడా ఉండొద్దు.. ఈ పాలనా........
బ్రిటిష్ పాలన లేకపోతే ఈ చదువులు ఉద్యోగాలు ఉండేవి కావు
@@rajeshkannaa737 బాసు నీకు ఆర్యా బట్టు తెలుసా..? మన వారు అవునా కదా... బుర్ర వాడు బ్రదర్ నేను ఏం చెప్తున్నానో అర్ధం అవుతుంది...
@@manyamkrishna9284 యుగానికి ఒక శాస్త్రవేత్త చాలు అంటావ్ కొంచెం చరిత్ర తెలుసుకో ఈ రోజుకి దేశంలో 30% నిరాక్ష్యరాస్యులు వున్నారు ఇక ఆ కాలంలో అయితే 1% కూడా లేరు ఏదయినా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు
ఈ ప్రపంచంలో 200 దేశాలు 600 కోట్ల ప్రజలు ఒక కిమ్ ను ఏమి చేయలేక పోతున్నారా ఇదేమి దరిద్రము
I love you. India 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మన పక్క దేశంలో ఇలాంటి అరాచకం జరుగుతుంటే మన ప్రపంచం చూసి మిన్న కుంటే మనమందరం కూడా దోషులుమే.
అవును సార్ అన్ని దేశాలు కలసి ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి కదా
Avunu
Vadi degara vunna autombom aa country mida vesina world motham Pothuntundi anduke andaru musukoni vuntaru
Vadi degara vunna autombom aa country mida vesina world motham Pothuntundi anduke andaru musukoni vuntaru
Vadi degara vunna autombom aa country mida vesina world motham Pothuntundi anduke andaru musukoni vuntaru
పోయిన జన్మలో పాపాలు చేసిన వారు నార్త్ కొరియాలో జన్మిస్తారు-(పునర్జన్మ సిద్దాంతం)
Yes
చనిపోయిన తరువాత నరకానికి పోతామంటే దానికి అర్థం మళ్లీ నార్త్ కొరియాలో పుడతారని.
మీరు మారరు రా
అన్ని దేశాలు కలసి ఆ దేశ అధ్యక్షుడుని మిలట్రీ ని నేలమట్టం చేసి అక్కడ ప్రజలని కాపాడితే మంచిది
ఈ వీడియో కానీ కిమ్ మామ చూసాడు అంటే admin పరిస్థితి ఏంటో ఊహించు కుంటేనే భయంకరం గా ఉంది 😂😂
kim mama ki telugu radu ga
@@neerusgraphics6 hahaha Epic 😂😂😂
Ani desham laga mana desham kadu bro aadu border data gane kenda bomb petti lepi dengutham😂😂😂
Proud to be an 🇮🇳 Indian🙏🫡
🌹ఈ దూరమార్గాన్ని దూరంచాయ్యడానికి ప్రపంచం ఒకటి కావాలి🌹
చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో చూశాను
🥰We are waiting for episode four Mahabharataam ❤. like 👍 it whom to want episode 4🫂
మనం దేశంలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులం
కఠినంగా ఉండాలి మరి ఇంత కఠినతరం అంటే వామ్మో వింటుంటేనే భయంగా ఉంది
Kim మావ ఇండియా కి pm ఐతే 140 కోట్లు వున్న జనాభా ఒక year లోనే సగానికి సగం తాగిపోతది
Antha scene ledhu mana vaallu mamulollu kadha Kim ganni lepestharu
Sagam kadu andulo 1% poyina next minute kim mawa ki pade katestharu mana vallu😂
@sandysandyy😂😂yy
@@g.ranjithkumar7340ఇది పక్కా
Chaduvukunna sannasulu..
Kim mama kranthi vlogger best 😂