సిరివెన్నెల ఆదిభిక్షువు పాటకి అద్భుత వ్యాఖ్యానం | SiriVennela Adibhikshu meaning | Nanduri Srinivas
HTML-код
- Опубликовано: 9 фев 2025
- We have lost a great lyricist Sri Sirivennela Sita Rama Sastry garu. "Adi Bikshuvu vadi" song is one of his best lyrics from Sirivennela Movie.
This song has a hidden meaning that many people dont know. In this video Nanduri garu explains his relation with that song and its in depth meaning
Must watch for all Sirivennela fans and Telugu literature songs
Uploaded by: Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Sri Seelam Rama Krishna (London) . Our sincere thanks for his contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
నిజంగా నాకున్న సందేహాలను క్లుప్తంగా వివరించి చెప్పారు గురువు గారు.. నిగూఢ అర్థాన్ని చాలా స్పష్టంగా అర్ధం చెప్పారు.. నా సందేహాలు అన్నీ పఠాపంచలు అయిపోయాయి.. నాకు సిరివెన్నెల సినిమా పాటలు విన్నప్పటి నుండే నాకు శాస్త్రి గారంటే అపర భక్తి శ్రద్ధలు కలిగాయి ఆయన నాకు చాలా ఇష్టం.. ఇప్పుడు తను రాసిన ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రవాహం మీ ద్వారా దోసిల్లో పట్టుకోగలిగాను. 🙏🙏
భారమైన బ్రతుకుల్ని చదివిన
భవ బందాల విలువేమిటోతెలిసిన
యోగిపుంగవుడతడు..
అజ్ఞాతంగానే అక్షరోపదేశం చేసి,
తెలుగింటి మనసులెన్నో చెక్కిన
సాహితీ శిల్పి అతడు..,
మేటి మాటల మూటల్ని
తెలుగునాట నిక్షిప్తం చేసిన
తరగని గని అతడు..
అక్షరం ఉన్నంత వరకూ
మనమానస సరోవరాల్లో *సిరివెన్నెల*
వెన్నెల సిరి కురిపిస్తూనే వుంటారు🙏
madam super ga chepparu
🙏
Chala baga chepparu
బాగా రాశావు సంధ్య!
నా సవరణ ఇలా ఉంటుంది.. "అక్షరోపదేశం" అనే బదులు, "సాహిత్యాక్షరాభ్యాసం" అని రాయాలని నాకనిపిస్తోంది! నా ఈ పదాన్ని మీ కవితలో పెట్టి ఒకసారి చదివి చూడండి, ఎలావుందో! ☺️
బాగా రాశారు!
శుభం భూయాత్||
🙏
చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదములు
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని చూశాను ఆయన స్పీచ్ విన్నాను
ఈ వీడియో ఆయన జీవించి వున్నపుడు చూస్తే పాదభి వందనం చేసేవాడిని
ఆ అదృష్టం నాకు లేదు
చూసే భాగ్యం కలిగినందుకు సంతోషం తో సర్దుకుంటూ
మీ వివరణ
Ssssssuuuuppppeeerrrrrrrrrrrrrrrrr
కార్తీక మాసం లో తీసుకొని వెళ్ళిపోయాడు ఆ పరమేశ్వరుడు శాస్త్రి గారిని ఎంతో పుణ్యం చేశారు అందుకే దీపాల వెలుగలో వెళ్లి పోయారు గురువు గారు ఓం శాంతి🙏
Mee vaakyaalaki kallu chemarchaayandi 🙏😢
అందులో ఏకాదశి రోజున వెళ్ళిపోయారు మహానుభావుడు.
@@muralidharakula8478
ఏ దశి అయినా ఎవరి దశ వారిదే....
0
ఏడవకూడదు అనుకుంటూనే వీడియో క్లిక్ చేసా. కానీ నా వల్ల అవ్వలేదు గురూజీ. వీడియో పూర్తి అయ్యే లోపు ఏడిపించేసారు 😭😭😭. చివరి నాలుగు మాటలు మాత్రం అద్భుతం.
Rightly said.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Omnàmasivaaya.parameshvaru
JaganmathaAnnapoorniThallimahimalu.chaala cheppyaruGURUgaru
Telugu theta.meerucheppedithetane
Kanipakam.vinyakam
😭😭😭
Super presentation. 🙏🙏🙏 Intavaraku padutunnamu without meaning.niw I understood.. without knowing knowledge is nothing..
Chaala great ga vivarincharu andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంత గొప్ప గా ఆయనకు నివాళులు అర్పించారు! మీ వీడియో తో! తెలుగు నేల చాలా గొప్పది. ఎంతో మంది మహనీయులు పుట్టిన నేల ఇది. అలాంటి పుణ్యాత్ములు పుట్టిన నేల మీద నేను కూడా పుట్టినందుకు గర్వంగా ఉంది! జై తెలుగు తల్లి!
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
ఇంత బాగా వర్ణించిన మీకు కూడా మా వందనం
So happy u made this video andi,naaku chaala ishtamyna paata edhi
అయ్యా మీరు మా అందరి మనసులకి, మా అందరి బుద్ధులకు ఎంత దగ్గర అయిపోయారు అంటే మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా చాలా చాలా ఆనందంగా ఉంటుంది...
మీకు మా అందరి అమృత తుల్యమైన అనుభూతి తెలియదు... ఎందుకంటే మీకు నండూరి శ్రీనివాస్ గారు అనే అమృత తుల్యమైన మనిషి మార్గదర్శకులుగా లేరు...
మేమందరం చాలా అదృష్టవంతులం... మా అందరికీ నండూరి శ్రీనివాస్ గారు ఉన్నారు...
కరెక్ట్ గా చెప్పారు సార్ 👍🏽🙏🏽💐
మీరూ చివరిగా చెప్పిన మాటలు అదే నిజం కావాలని ఆ పరమేశ్వరుని పాదాల ( వారి ఆత్మ ) చెంత సేద తీరాలని కోరుకుంటూ ఓం నమః శివాయ నమః 🕉️
మన అనుకున్న వాళ్ళనే మనం ముద్దుగా తిట్టగలం. ఆ స్వామి మన వాడే. అందుకే శాస్త్రిగారు తన వాడే అనుకుని అంత బాగా రాయగలిగారు. అది ఆయనలోని భక్తి 🙏. చాలా బాగా వివించారు గురువుగారు.
చనిపోయిన వారి కి కైలాస ప్రా పి೨కి మనము యేమి చేయాలి. నా. బర్త చనిపోయి నారు
Guruvu garu pata visheshata apurvam 🙏🙏🙏
"ఆది బిక్షువు వాడినేమి కోరేది..." అని భక్తి పరవశ్యంతో రాసినా,
"నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు.. ఆ చూపులనలా తొక్కుకువెళ్లకే దయలేదా అసలు.." అంటూ ప్రియురాలి నిర్దాక్షిణ్యం పై కోప్పడే ప్రియుడి ఆ బాధ.. "చూపులను తొక్కడం" అనే ఆ అపురూప అపూర్వ అరుదైన ఆశ్చర్యకర పద ప్రయోగం..
ఇవేన్నీ ఆ సిరివెన్నెలకే చెల్లు!
నిజమే, మీ ఉచ్వాసమ్ కవనమేనని మెమెప్పుడో నమ్మేశామ్!
😢🙏
I
🙏🙏🙏😭🙏🙏🙏 ఎంత దైవభక్తి ఉందో, అంతే దేశభక్తి తో ఉన్న ఆత్మ మోక్షాని పొంది శివైక్యం అయిన మన గురువులు 🙏🙏🙏😭🙏🙏🙏
గురువు గారు నమస్కారమండి🙏 ఎంత అద్భుతమైన పాట!!! .పాటకు తగినట్లుగా మీ వ్యాఖ్యానం!! ఆ పాటను గురించి, మీ వ్యాఖ్యానం గురించి మాట్లాడటానికి మా దగ్గర మాటలు సరిపోవటం లేదు .మౌనమే నీ భాష ఓ మూగ మనసా అన్నట్లుగా ఉంది. పాటలు పాడే వారే లేనప్పుడు రాసే వారు మాత్రమే ఎందుకని పాటలు రాసిన పాడిన దానికి అనుకూలంగా నృత్యం చేసేవారు కూడా కావాలి కనుక ముందుగా బాలసుబ్రహ్మణ్యం గారిని, తర్వాత శివ శంకర్ మాస్టర్ గారిని ,తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ముగ్గుర్ని పిలిపించుకున్నాడు ఆ పరమేశ్వరుడు. కళా లోకానికి, సాహిత్య లోకానికి తీరని లోటు ఈ ముగ్గురు వెళ్లిపోవడం. పువ్వుల లో మంచి పువ్వును, పండ్లలో మంచి పండ్లను ఏరు కొన్నట్లు గా భగవంతుడు కూడా తనకు నచ్చిన వారిని తీసుకెళ్ళి పోతాడు😭😭😭🙏🙏🙏
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ప్రతి పాట కూడా అద్భుతం ఆయన లోటు తీర్చలేనిది ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏💐
ఇంత అర్థవంతంగా రాసిన సిరివెన్నెల గారికి,అంతే అద్భుతంగా పాడిన బాలూ గారికి 🙏🙏శతకోటి వందనాలు
ఈ పాటలో ఇంత అర్థం ఉన్నదా!!
ఎంత గుడ్డిగా వింటున్నాము 🤔
మీకు మా కృతజ్ఞతలు. 🌹🌺🙏
ఆచార్య... మీ అద్భుత విశ్లేషణకు జోహార్లు... నాకు అలానే అనిపించింది... పరమశివుని పట్టుకుని అంత మాట అనేశారు అని... మీ ఈ వీడియో తో నివృత్తి చేశారు... ధన్య వాదాలు
అద్భుతమైన విశ్లేషణ.
చివర్లో తెలిపిన మీకోరిక
మీవ్యక్తిత్వ్తాన్ని తెలుపుతుంది
నమస్సులు
ఆదిమూర్తిశర్మ
పామరులని సైతం పండితులని చేయగలిగే సరస్వతీ పుత్రుడు, తెలుగు సాహితీ వెన్నెలకి జోహార్లు 🙏🏻🙏🏻
ఇంతటి సాహిత్యాన్ని సరళమైన తెలుగులో ఎంతబాగా చెప్పారు 🙏🙏 సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఇదే నివాళి 🙏🙏
He passed away on a very auspicious day Karthika ekadasi..super spirtual soul
Excellent..
Purest soul of all time.
🌹🙏🌹మూర్తీభవించిన మానవతా విలువలు కాపాడటానికి తన రచన, గాత్ర, పాటలతో మానవ సమాజాన్ని తట్టి లేపడానికి విశ్వ ప్రయత్నం దృశ్య కావ్యం అనే సినిమా రంగంలో అదృశ్య మైపోయి యావత్ మానవ సమాజం సేవతొ మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పరచు కున్న మానవతా మూర్తికి కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా మన తెలుగు వాడు" శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి "గారికి అశృనివాళి అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు అనడం లో ఏమాత్రం సందేహం లేదు కదండీ కాదంటారా 🌹సద్గతి ప్రాప్తిరస్తు 🤔😔~చెరుకూరి. మురళీ కృష్ణ BSNL VRS TELECOM OFFICER, విజయవాడ
ఎంత గొప్పగా వివరించారు గురువు గారు వీడియో చివరన చెప్పిన మాటలకు గుండె తరుక్కుపోతుంది
శ్రీనివాస్ గారు, స్వర్గంలో ఇంద్ర సభలో బాలు గారిని, వేటూరి గారిని అన్నమయ్య లో చివరిగా వేంకటేశ్వరస్వామి అన్నమయ్య చేత అడిగిపాడించుకన్నట్లు *"అంతర్యామి అలసితి సొలసితి...* లాగా కార్తీక బహుళ శుద్ధ ఏకాదశీ పర్వదినాన, శివుడు కైలసం నుంచి ఇంద్రసభకు వచ్చి ఎవరో తెలుగు సినీ గేయ రచయిత *శివ పూజకు చివురించిన సిరిసిరిమువ్వ* అని రాసిన వారెవరు అని అడుగగా బాలూగారు , వేటూరివారు అదిగో వస్తున్నారు అన్న వేంటనే మన తెలుగు *సిరి కవి* సీతారాముడు శివైక్యం వడిగా వెళ్లిపోయారు.
Kada ekadshi roju pilipinchukinnaru
Yentha baaga anvaincharandi hatsoff
Hare krishna prabhu, నా చిన్నప్పటి నుండి ఎన్నో వందల మార్లు ఈ పాట విన్నాను కానీ, ఇక పై ఎప్పుడు విన్న కూడా మీరు చెప్పిన అర్థమే వినిపిస్తుంది.
ధన్యవాదాలు, హరే కృష్ణ.
🙏🙏🙏🙏
హరేకృష్ణ 🙏
నేనున్నాను సినిమా లో పిల్లన గ్రోవిపై కూడా ఎంత చక్కగా రాసారండీ సాహిత్యం
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వ మవుతున్నదో
ఏ మోవి పై వ్రాలితే మౌనమేమంత్ర మవుతున్నదో....
తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని సిరులని తలచినదా.. చాలా చక్కగా వివరించారండి 🙏🙏
నిజంగా మన తెలుగువారందరు ఇలాంటి సాహిత్యన్ని ఇకచుడాలేమేమో గురువుగారు.
శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మన చానెల్ తరుపున వీడుకోలు పలుకుతూ
ఓం శాంతి 🙏🙏🙏🙏
మీ వివరణ కు ధన్యవాదాలు... మీకు చాలా శక్తి ఉంది.
ఎంత బాగా వర్ణించారండి... సిరివెన్నెల గారికి సాష్టాంగ నమస్కారాలు
Negativeness లో postive ness చూపించటం కళ్ళకు కట్టినట్లు మీరు చెప్పటం అద్భుతమైన శక్తి ఉన్న మీకు సీతారాముడికి కి తెలుగు వాళ్ళు రుణపడి ఉన్నాము స్వామి. మీకు మా కోటి కోటి దండాలు స్వాములు. ఓ౩మ్
శ్రీమాత్రే నమ:🙏 డాలర్ శేషాద్రి గారు విష్ణువుని నమ్ముకుని కార్తీకసోమవారం శివసాయిజ్యం పొందేరు .... ఆదిబిక్షువు ని ఏమి అడిగేది అని శివుణ్ణి స్తుతించిన సీతారామశాస్త్రి ఏకాదశి నాడు విష్ణు సాయిజ్యం పొందేరు ” అందుకే 'శివాయ విష్ణు రుపాయ శివ రుపాయ విష్ణవే' .అంటున్నాయి మన శాస్త్రాలు🙏
👌🏻👌🏻🙏🙏
🙏🙏
Excellent
🙏🙏🙏👌👌👌
🙏🙏🙏
వెన్నెలనవ్వుల సిరివెన్నెల ఇక శివుని సొంతం గావాలనే మీ మా అందరి కోరిక తప్పక తీరుతుంది ,, సీతారాముల అనుగృహాన శాస్త్రీయ దృక్పథం కలిగిన మంచి భావనల అమృత వర్షిణిని మన మీద కురిపించి అలసిన ఆ సరస్వతీ పుత్రునకు అదియే ,, ఆది అంతం అయిన సొంత స్థానం ,, మీ చక్కని విశ్లేషణకు కృతజ్ఞతలు నండూరి శ్రీనివాస్ గారూ 🙏🙏💐💐
మీరు మీరు వివరిస్తుంటే ఒళ్ళు జిల భరిస్తా ఉంది ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
శాస్త్రి గారి పాటకు మంచి విశ్లేషణ ఇచ్చారయ్య ధన్యులం 🙏🙏🙏
శాస్త్రి గారి గురించి వీడియో చేయడం చాలా సంతోషంగా ఉంది. మీకు మనస్పూర్తిగా దన్యవాదాలు..🙏🙏
Some peoples are worth crying .
Siri vennala garu kuda ante
ఆది భిక్షువు పాట గురించి చాలా బాగా చెప్పారు. ఆ పాటలో మీరు చెప్పిందే కాకుండా, ఆ పరమాత్ముడి నిష్పాక్షికత, లోకంలో ప్రతిభ సుగుణాలు ఎంత సహజమో లోటులు లోపాలు కూడా అంతే సహజమని చెబుతుంది. తనలో అన్నీ లోపాలే కనబడే వారికి తరచి చూస్తే తనలో కూడా ప్రజ్ఞ దాగి ఉందని తెలుస్తుందని చెబుతుంది. తిక్క శంకరుడు అని, లోకం ఎంత తిక్కగా ఉంటుందో... కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కూడా చెప్పాడు సిరివెన్నెల. నాకు ఎంతో ఇష్టమైన కవి. ఎంత శరత్చంద్రుడు నిశిని వెలిగిస్తున్నా, ఇలన సిరివెన్నెల లోటు ఎట్లైన తీరునా?
నిజమే మనందరి కోసమే పరమేశ్వరుడు పరమ యోగులను కూడా మన మధ్యకు పంపిస్తాడేమో. శివోహం 🙏
ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం గురుదేవా ,,తెలుగు సాహిత్యం తెలియదంటూనే ఎంత బాగా తెలియచేశారు.
మేమెంత పామరులమో ఇపుడు అర్థం అయింది.
🙏🙏🙏మీకు మా పాదాభివందనాలు.
సిరివెన్నెల గారి గురించి మేమేమి మాట్లాడాగలం. వారు ఎంతటి మహానుభావులో తెలుసుకోగలిగము.
మీరు ప్రతి విషయాన్ని చాలా,,చాలా బాగా అందరికీ అర్థం అయ్యే విధంగా తెలియజేస్తూ ఉన్నారు.
🙏🙏
ఏం అద్రృష్టం చేసుకున్నానో తెలీదు కానీ,. ఉదయం నుండి ఈ పాటకి meaning కోసం వెతుకుతూ ఉండగా ఇదేరోజు మీద్వారా ఈ వీడియో దొరకటం. చాలా కృతజ్ఞతలు🙏🏻💐
మీ మాటలు దుఃఖిత హ్రుదయానికి సాంత్వన కలిగించే విధంగా ఉంటాయి స్వామి
నండూరి గారు... శాస్త్రి గారు వినే వుంటారు! చాలా మంచి విశ్లేషణ...
ఓం నమః శివాయ
💐💝❤️🙏
ఓం నమః శివాయ. సోదరా ఎంతో అర్థంఉంది అని వివరించి క్లుప్తంగా విశ్లేషించి చెప్పారు. ధ్న్యోస్మి సమయం వచ్తిన దగ్గరఅంతా నేనుకూడా మీమాట చెపుతాను. ఎందుకం చాలామందికి తెలీయదేమో . కార్తీక మాసం లోనే శివుడు తన దగ్గరికి తీసుకోన్నాడు ఆది శంకరుడు. ఖచ్చితంగా హిమాలయాల్లో ఉన్నాడు మన తెలుగు సోదరుడు సిరివెన్నల శాస్త్రి గారు.
నమస్కారం గురువుగారు సిరివెన్నల గారు ఎంతో బాగా హృదయీన్ని కదిలించి, సాధారణ వారికి అర్ధం చేసుకోనె వీలుగా హ్నదన్ని హద్దుకునె లాగ రాస్తే, బాలు గారు మనసు కరిగించే విధంగా పాట పాడారు. మీరు అంత కన్న ఎక్కువగా చలా విపులంగా మాకు విషయాన్ని వివరించారు. 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻💐💐
శంకర భక్తవ శంకర ఈ ప్రపంచాన్ని ఈ మహమ్మారి నుంచి కాపాడు తండ్రి శాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ ఓం నమశ్శివాయ🙏
శాస్త్రి గారూ మీరు ఆది భిక్షువు అన్న పాటకు మంచి వ్యాఖ్యానం చేశారు. ధన్యవాదములు సార్.
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏. మీరు చెప్పే మహానుభావులు వారు పడిన కష్టం, మంచి చెడు యివన్నీ విన్నప్పుడు మనం ఎంతో నేర్చుకోవాలో తెలుసుతుంది 🙏🙏🙏
సిరి వెన్నెల శాస్త్రి గారి పాట కు ఇంత అద్భుత మైన వివరణ ఇచ్చిన చి ల్లో naduri శ్రీనివాస్ కి శుభాశీస్సులు
శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయా గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏘️👨👨👧👧🤚👌🔯🔱🕉️🥥🚩🌹🍌🍊🍎🍋🌸🏵️🌿🇮🇳🙏
అద్భుత వాఖ్యానంసర్.....ఈ పాట వింటే మనసు పూలలో తెలియాడుతుంది.....వారి జన్మ ధన్యం
..
Sir.... ippudu Sivudu mee vishleshana vinte kanuka..even HE will run into tears with joy once again for the way you have put in the intricate meaning about Him..... Impeccable explanation.... 🙏🙏🙏
శ్రీనివాసు గారు, మీ విశ్లేషణ చాలా చక్కగా ఉన్నది 🙏🙏
పాటలో ఉన్న అర్థాన్ని ఎంతో చక్కగా వివరించారు గురువుగారు 🙏🙏🙏
Mee videos chusthe really it tells a lot about u 🙏
మా ఇంటి బీరువాలో ఉన్న మా వస్తువుల్ని పక్కింటివారు చెబితే అవాక్కాయినట్టు, 30 ఏళ్లుగా పరవశిస్తున్న ఈ పాటలో స్తుతి ఇంత గొప్పగా కనబడకుండా ఉందని విడమరిచి చెప్పిన శ్రీనివాస్ గారికి కృతజ్ఞులం. ఆయన సూర్యుడయితే మీరు చలువ కళ్లాద్దాలు. వీటితో ఆ వెలుగుని చూసేమ్. ధన్యోస్మి. మీ మాటలు యశోద చిన్నికృష్ణుడికి వెన్న పెడుతున్నంత మధురంగా వుంటాయండి.. ఇలా0టివి వినడం మానసిక అవసరం.. ఆలోచనా వ్యాయామం..
Truely😊
అద్భుత వ్యాఖ్యనం చేశారు గురువుగారు. వినగానే నిందలు అనుకుంటాము. మీరు చెప్పాక ఇంకా పాట ఇష్టమైంది. మీకు నమోవాకములు. చివర గా చెప్పిన వాక్యాలు నిజము అవుతాయి. హర హర మహాదేవ 🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభో శంకర, సర్వేజనా సుఖినోభవంతు. 🙏🙏🙏
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి.. మనసుని మెలిపెడతాయి. కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తాయి.. జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు...
పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మనం దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుకుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధతో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
ధన్యవాదాలు గురు గారు... సీతారామ శాస్త్రి గారికి శాశ్వత శివ సాన్నిధ్యం కలుగు గాక...
ఈ పాటలో అంతర్లీనంగా ఉన్న భావాన్ని చాలా చక్కగా విశ్లే షించారు గురువుగారు ధన్యవాదాలు.🙏🙏🙏
సిరి వెన్నెల సాహిత్యం మి వర్ణనాతీతం
చాలా బాగున్నాయి సూపర్ sir
ఎంత చక్కగా వివరించారు 🙏 నేను తెలుగు సాహిత్యం చదవడానికి కూడా ఈ పాటే కారణం. చాలా దుఃఖం కలిగింది కానీ మీరన్నట్లు శివయ్య దగ్గరకు వెళ్ళారనిపించింది. ధన్యవాదములు నా బడి పిల్లలకు నేను ఈ పాటనే వ్యాజస్తుతికి ఉదాహరణ గా చెబుతాను🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
చాలా గొప్పగా మరియు చక్కగా చెప్పారు...అచ్చ తెలుగు పదాలువింటే మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది..
నేను ఇప్పుడే అనుకున్నాను,శాస్త్రి గారి పాటల పైన మీరు వీడియో చేస్తే బాగుంటుంది..అని.వెంటనే మీ వీడియో వచ్చింది.స్వర్ణకమలం లో కూడా భలే రాశారు.ఆయన.సిరివెన్నెల సినిమా లొనే అన్ని పాటలు చాలా బాగా రాసారు.
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
దయచేసి లలితసహస్రనామ భాష్యం చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏
అద్భుత ముగా వివరణ ఇచ్చారు.
ఆ పాటలు, వివరముగా తెలుసుకొనుట, ఇదే మొదటిసారి,
ధన్యవాదములు, 🙏
Meeru oka MAHANUBAVULU SIR oka MAHANUBAVUDI gurunchi chala chakkaga chepparu me knowledge ki danyavadalu sir ur such a great person 🙏🙏🙏🙏
❤️🙏🏻 ఓం నమః శివాయ 🙏🏻❤️ చాలా బాగా వివరించారు గురువు గారు.నిజం గానే తిక్క శంకరుడు చాలా గొప్ప వాడు కళ్ళు లేని వాడికి ప్రకృతి అందాన్ని , తన అందాన్నీ చూసే శక్తిని ఇచ్చాడు. కళ్లునా , అహంకారాన్ని గల వారికి చూసే మనసుని ఇవ్వలేదు. 🙏🏻❤️ ఆయన సీతారామశాస్త్రి గారికి నిజంగానే తన కారణాలను అను గ్రహించాడు. అందుకే తెలుగు జాతి ధన్య మయ్యింది🙏🏻❤️మీ వంటి గురువుల వల్ల మాకు ఇంత జ్ఞానం చేకూరింది.
నా సందేహాలు కొన్ని clear చేశారు గురూజీ. శ్రీ రామ దాసు సినిమా లో " ఇక్ష్వాకు కుల తిలక " అనే పాట లో "" ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవి రామ చంద్ర "" అని ఉంటుంది . అది విన్నప్పుడు కాస్త మనసు చివుక్కు మనేది. ఇప్పుడు ఆ సందేహం తీరింది. ధన్యవాదాలు 🙏🙏🙏
😀 నిందాస్తుతి అనేది ఒక సాహితీ ప్రక్రియ.. ఇది మనకు చాలా పాటల్లో కనపడుతుంది... కాసింత ఓపిగ్గా మనం చదివి లోతులకు వెళితే చాలు, అందులోని అద్భుతమైన చమక్కు అర్థమై మనం పెదవులమీద నవ్వు మొలుస్తుంది! అదే నిందాస్తుతి గొప్పతనం! 😀
శుభం భూయాత్ ||
Excellent explanation Sir,👏👏🙏🙏 మీకు, శాస్త్రి గారికి శిరసు వంచి పాదాభివందనాలు చెబుతున్నా🙏🙏
నాకిన్ని రోజులు తెలియదు స్వామివారు నిందా స్తుతి అనుకున్నాను పాటలో స్తుతి కూడా ఉంది అని వీడియో ద్వారానే తెలిసింది స్వామివారు ఎంత గొప్పగా చెప్పారొ🌹🤲🌹ధన్యవాదాలు స్వామివారు🤍🌹
Sir really gret great great song nenu daily vintunna ee song kani emti ila chesadu parameshwarudu ani nenu anukunna sir meeru cheppindi vinn tarvata ardamindi devudu edi chesina oka ardam paramardham untundani om namah shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻, inka konta kalam unte bagundedi sirivennela garu every song beautiful tanavi
🙏🏽🙏🏽🙏🏽
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏽🙏🏽🙏🏽
గొప్ప వ్యాఖ్యానం.. మీ వ్యాఖ్యానం వింటుంటే.. కళ్ళు చెమర్చాయి.. మహానుభావుల ఆలోచనలు ఎంత లోతు గా.. గొప్పగా ఉంటాయో.. భగవంతుడు తన సృష్టి లో.. తనకోసం సృష్టించే అతి కొద్దిమంది లో సివెన్నల ఒకరు... 🙏🙏🙏
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రమేష్ గురించి చాలా గొప్పగా తెలియజేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం
నాకు కూడా సిరివెన్నెల గారు రాసిన ఈ పాట అంటే చాలా ఇష్టం. మీ వ్యాఖ్యానం విన్న తర్వాత దాని మీద గౌరవం మరింత పెరిగింది.
🙏శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి అభివందనములు!💐
Nanduri Srinu Vasgarekena maskaramulu
మాటలు రాలేవు....మనసు బరువు..కళ్ళు నిండాయి...ఆనందమా...దుఖఃమా!....మాటలకు
అర్ధం మే తెలియని నాకు పరమార్ధం తెలియ చేసిన మీకు హృదయ పూర్వక నమసుమాంజలి అర్పిస్తున్నాను
అన్నవరం సత్యనారాయణ స్వామి వారు గురించి వీడియో చేయండి
Sata kotu vandanalu ee video chesi nanduku. Chinnappudu naaku kuda ee pata asalu ardham ayyedi kadu, thiduthunnaru anukunedanni. Ayithe durjhati gari Sri Kalahastheeswara Satakam vinnaka ee pata kuda ninda stuti emo ani anipinchina kani eppudu ardham kaledu. Ayana bathikunnantha varaku ma amma ayinanu ee pata explain cheyamani adagalani enno sarlu prayathninchindi, kani kudaraledu.
Evvala nenu ma ammagaru idi vintunte ma kosame ayana correct ga ee pate mee chetha cheppincharemo anipinchindi.
Enno samvatsaralaga thelusukovalanukunna paata ki ardham adbhuthanga vivarincharu.
One of the best videos. Heartfelt thanks 🙏🏻🙏🏻🙏🏻
నిజంగానే ఇంత చిన్న వయసులో వెళ్లి పోవడం , చాల బాధాకరం...ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకున్నాను..
చాలా చక్కగా వివరించారు sir, సిరి వెన్నెల శాస్త్రి గారి ఆత్మ శాంతి కలగాలని అని కోరుకుంటున్న ,
Guruvu garu, I couldn’t control crying 😭 while watching this video. Meeku danyavadhamulu🙏
I realised the meaning of those lyrics and my heartfelt condolences 💐 to Sirivennela Seetha Rama Sasthri Garu 💐🙏
🙏🙏🙏🙏🙏
Dhadhapu 25 years pattindhiv ee song naku artham avvataniki...... thank you guruvu
కిమ్ కరోతి ఇతి శంకరః
శంకరం భక్త వశంకరం అనే భావంలో భక్తులకు వశ మై వారి కొరకు ఏదైనా చేస్తాడు చివరకు తనని కూడా త్యాగం చేసే లక్షణం కలవాడు. ఈ విలక్షణాన్నే 'తిక్క ' అనే గ్రామ్య భాష లో ప్రయోగించాడు కవి 🙏🙏
🙏🙏🙏👌👌👌👌
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆహా! ఎంత బాగా వర్ణించారు మీ పండిత్యానికి మీకు కోటి వందనాలు పండితుల గారు 🙏
🙏🙏🙏🙏 ఎంత దైవభక్తి కలిగిన మహానుభావుడు ఎంత దేశభక్తి తో అలాంటి వారిని మలీచూడలేము నాకైతే ఎంతో దుఖఃబాద అని పించిది 😭😭😭
Sirivennela garu leni ee prapancham lo sahithyam vennela leni chandruni laga velavelapothundi.I am fanatic fan of Sri seetharama Sastry. గురువుగారు చెప్పినట్టు మీకు సద్గతి కలిగి పరమేశ్వర పాద కుసుమాలు మీ పాటలతో స్తుతింపబడాలని కోరుకుంటూ🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐
విశ్లేషణ అద్భుతం, గురువు గారు.
ధన్యవాదములు గురువుగారు చక్కగా వివరించారు 🙏🙏🙏🙏
మా మనసులో వున్న సందేహాన్ని చాలా చక్కగా తీర్చారు. ధన్యవాదాలండి.
శాస్త్రి గారు,
మీ రాక మా మనో ఫలకం పై ఎంతో ప్రభావం చూపింది. మీకు విశ్రాంతి అవసరం అని ఆ భోళా శంకరుడు మిమ్మల్ని మీ పై దయతో తీసుకు వెళ్లారని భావిస్తున్నాము. మీ విశ్రాంతి ముగిసిన వెంటనే మేము మీ కోసం ఎదురు చూస్తూ వున్నామని గుర్తు వుంచు కొని రావా లని ఆ శివ భగవానుడునీ ప్రార్థిస్తూ 🙏🙏🙏
నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరస స్వర సుర ఝారీగమనమౌ సామ వేద సార మిది...
నేపాడిన జీవన గీతం ఈ... గీతం..
Malli ilanti lyrics Ravu.seetharamasastry gaariki 🙏🙏
Avunandi 🙏🙏🙏🙏
కవనం అంటే?
అన్నయ్య మీకు శతకోటి ధన్యవాదాలు ఇంత వివరంగా వివరించినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే చాలా ఇష్టం వారు లేరని తెలిస్తేనే చాలా బాధగా ఉంది.
నాకు ఎంతో ఇష్టమయిన రచయిత సీతారామ శాస్త్రి గారు
మీకు శతకోటి వందనాలు 🙏 గిరి బాలతో తనకు కళ్యాణ మొనరింప ......... అద్భుతంగా వివరించి నాలాంటి అల్పుల సందేహాన్ని నివృత్తి చేసారు. కాశీనాధుని విశ్వనాధుడే పరమ శివుడనే భావన నాది. శాస్త్రి గారి సాహిత్యానికి నర్తించి, పరవశుడై , కైలాసమున ఆస్థాన కవిగా సుస్థిర స్థానాన్ని కల్పించాడేమో ఆ కైలాస నాథుడు. 🙏🙏🙏
Namaskaram guruvu garu🙏, cinnappatnundi aa patalante chala ishtam, ipudu artham arthamaindi, Dhanyavadalu, Sirivennala gariki shivasayudhyam kalagalani sivayyani vedukuntunna🙏
ఓం మిత్రాయ నమః
"సప్త సప్తివహ ప్రీత సప్త లోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర!"
ఓం శ్రీ సూర్య నారాయణ నమః 🌹🌹🙏 చాలా అద్భుతమైన వర్ణన చేసిన సర్వశ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారాలతో కూడిన ధన్యవాదాలు