ఆనాటి మేటి కవులకు దీటైన మహాకవి నేటి మేటి మన సుకవి సిరులు కురిపించే చల్లని వెన్నెల కురిపించే సీతారాముడు శాస్త్రి గారు అనుటలో సందేహమే లేదు శ్రీ G.N.S. రావు గారూ,, మా ఈ భావన మీ భావనగా మంచి విశ్లేషణగా చెప్పినందులకు కృతజ్ఞతలు , ధన్యవాదములు ప్రవచన ప్రజ్ఞాప్రభావా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐👌👌
శాస్త్రి గారు కారణ జన్ముడు ఆయన పాటలను విశ్లేషణ చెయ్యాలంటే సరస్వతి దేవి స్వయంగా దిగి రావాలి, మనుషుల వల్ల కాదు - వారితో 33 ఏళ్ళ తరవాత అర్ధమైన విషయం అది 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Sirivennela once addressed IIT Madras Students for about 1 hour in Telugu, where he talked about how he kept decency in his songs in spite of being given routine scenes of crass romance. It is worth-listening.
*Even C Narayana Reddy wrote all the Songs in NTR's GULEBAKAAVALI KATHA ... ! That was his First Film ... !* This is for kind information ... ! *NANNU DOCHUKUNDUVATAY VANNELA DORASAANI a Super hit song n Evergreen song ... !*
ఎందుకో తృప్తిగా లేదు. ఎన్నో ఆణి ముత్యాలు దొరలు సిరివెన్నెల సాహిత్యంలో గరికపాటి గారు ఎంచుకున్న పాటలు బాగున్నా, జగమంత లాంటి లోతు పాటలు తీసుకుంటే తృప్తిగా ఉండేదేమో. విమర్శ కాదు ఆశ మాత్రమే.
ఇన్నాళ్ళూ మనం ఒక రాజకీయ రాక్షసుడి గురించి మరో రాజకీయ రాక్షసుడు మాట్లాడితే ఎంత అసహ్యంగా, జిగుప్సగా ఉంటుందో వింటూ వచ్చాం... ఒక మహనీయుడి గురించి ఇంకొక మహనీయుడు చెబితే ఎంత అద్భుతముగా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం, వింటున్నాం... నాకు తెలిసి సిరివెన్నెల గారు వ్రాసిన కొన్ని పాటలు లోతు ఎలా ఉంటుందంటే... ఒక్కొక్క పాటపై ఒక్కొక్క గ్రంథం వ్రాయవచ్చు...
Why do you call this fellow?? All the time he criticizes movies and movie people. He never understands the movie-making. I don't know, how he got the Padma sir? Because he always criticizes others to promote his knowledge For example, the Pushpa movie Next, he said sorry to some caste people Dhulla Bagga noti dhulla When he wants to spread the great knowledge to the society, why to comments on others He can talk about his knowledge
@@balialu3488 hi Alu garu, definitely I go, if they call me. Srivenalla garu is a legend. what alu garu, r u fan of garikipati? Ekkado kalinatu vundhi meeku? Do you like him?/ Or do u like his speeches? Plz explain to me, why u got angry After that, I explain to u, why I wrote like that.
కలి ప్రభావాన్ని నరనరాన జీర్ణించున్న తమరిలాంటి వాళ్ళకి పండితుల ఔన్నత్యం గురించి ఏమి తెలుస్తుందిలే!! పుష్ప సినిమాని ఓ గొప్ప సినిమా అని గరికపాటి ఒక శుద్ధ దండగ వ్యక్తి అని ఎప్పుడు అన్నావో అప్పుడే తమ బోటి వాళ్ళ స్థాయి ఏంటో అర్ధం అయ్యింది! అర్ద శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్ర్యం అందామా అని సిరివెన్నెల యావత్ దేశాన్ని విమర్శించాడు మరి! నీ దృష్టిలో అది కూడా నోటి దూలే అంటావా? ముందు ఆయనతో సరిసమానంగా పాండిత్యం సంపాదించు అప్పుడు వింటాం నీ కడుపు మంట!
@@Im.the.DemiGod Namaskarm Deviprasad garu 🙏🙏🙏🙏🙏🙏 I like your comment , quite interesting topic. At least hi, hello, lantivi chepakunda aggressive gaa naa Medha comment chessru, it's a basic manners while talking in public platform. So now tell me kali influence mee Medha vunda ???? Naa Medha vunda ????? Adi mere decided cheskondi ?????? At least basic manners theliyani meeru, pandithula gurinchi , pamaralu gurinchi matladuthu naru. Jai Sri mannaraya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Coming to topic. Of course it's a lengthy subject but we make it short. Can you explain me what is kali ??? And how he influence people???? So according to you garikipati garu meeku pandithidu??????? Pusha movie is a shit , I don't have any interest to support pusha movie. Garikipati garu okka caste ni insult chesi vallaki sorry chepadu , do u know that incident??????? I can speak alot about garikipati garu Do you have any idea ? How much is charge for one program of him ?????? What is the definition of panditidu?????? I can speak hours together on this topic?? This texting is not enough. If possible you make a video on this topic and send me that link and I will reply you through video. After that let's decide public ,who is correct. Now coming to sriruvenalla song it's fact about india. Did you watch that movie sinduram ????? Are you fan of garikipati ??? If you say yes I ask you some more questions plz. Plz reply me and. I wait for your reply. After talking to you , if I am wrong in his issue, I correct myself. If u couldn't convince in this matter. You have to accept that u r wrong.
అద్భుతంగా చెప్పారు గురువుగారు
ధన్యజీవి సీతారామ శాస్రి గారు
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై భారత్
ఆనాటి మేటి కవులకు దీటైన మహాకవి నేటి మేటి మన సుకవి సిరులు కురిపించే చల్లని వెన్నెల కురిపించే సీతారాముడు శాస్త్రి గారు అనుటలో సందేహమే లేదు శ్రీ G.N.S. రావు గారూ,, మా ఈ భావన మీ భావనగా మంచి విశ్లేషణగా చెప్పినందులకు కృతజ్ఞతలు , ధన్యవాదములు ప్రవచన ప్రజ్ఞాప్రభావా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐👌👌
ఒక పండిత హృదయం మరో పండితునికే కదా తెలిసేది.
గురువు గారు మీ దయ వల్ల spritual development bagane balance చేస్తున్నాను
ఆత్మీయ ఆహారం లేకుండా వుండలేక పోతున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు 🙏💯💐
Ah chavu perlendukandi die ani....chakkaga manchi peru pettukondi
😅
🤣 ni yabba caption a picchi
Garikapati.gaari.❤Spees.chala.🎉Adubuthaga.undhi🎉Danyavadamu
శాస్త్రి గారు కారణ జన్ముడు ఆయన పాటలను విశ్లేషణ చెయ్యాలంటే సరస్వతి దేవి స్వయంగా దిగి రావాలి, మనుషుల వల్ల కాదు - వారితో 33 ఏళ్ళ తరవాత అర్ధమైన విషయం అది 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Sirivennela once addressed IIT Madras Students for about 1 hour in Telugu, where he talked about how he kept decency in his songs in spite of being given routine scenes of crass romance. It is worth-listening.
మీ ప్రవచనాలు అమోహం గురువుగారు 🙏
Yes
సీనారే గారు కూడా గులేబకావళి కథ కు సింగిల్ కార్డే .
ఔను
Athanu cheppinadi modati cinemaki single card ani
Om Sri gurubyo namaha om Sri sirivennea shasthrigaariki padhabi vandanaalu ❤🎉🎉
భారత్ మాతాకీ జై 🙏
ఎంతో తృప్తిగా వుంది ఈ ప్రసంగం. అదే గరికపాటివారి గొప్పతనం
Good 👍 Gurugaru namakramu andi
*Even C Narayana Reddy wrote all the Songs in NTR's GULEBAKAAVALI KATHA ... ! That was his First Film ... !* This is for kind information ... !
*NANNU DOCHUKUNDUVATAY VANNELA DORASAANI a Super hit song n Evergreen song ... !*
Great words sir
గురువు గారికి వందనాలు
Sir 🙏🙏🙏🙏
Guru gaaru 🙏🙏💐
మూడు పాటలు వర్ణన తో సరి పెట్టారు.స్పుజించి వదిలేయకుండా జ్వలిస్తే బాగుండేది 😢
జ్వాలిస్తే విశ్లేషణకి ఒక యుగం పడుతుంది గరికిపాటి లాంటి వారికి
Sir please TELUGU VYAKARANAM, HINDI VYAKARANAM, SASNSNKRITH ALSO BOOK PLEASE🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
nice speech definitely not caste related
Where to buy this book
Can someone please tell me how and where can I buy this book???
Koti
Did u find book sir, pls name book if u found
My favorite garikapati gaaru
First single card lyrist is CNR
What is the name of this book?
🙏👏🏻💐🤝
Book name
🙏🙏🙏🙏👏👏
Namaskaram Guruvu garu
👏👏👏👏
తానా ప్రపంచ సాహిత్య వేదిక:
సిరివెన్నెల book ఎక్కడ దొరుకుతుంది.please ఎవరైనా చెప్పడి..
Can you please let me know where and how can I get this book?
I too want to know
ఎందుకో తృప్తిగా లేదు. ఎన్నో ఆణి ముత్యాలు దొరలు సిరివెన్నెల సాహిత్యంలో గరికపాటి గారు ఎంచుకున్న పాటలు బాగున్నా, జగమంత లాంటి లోతు పాటలు తీసుకుంటే తృప్తిగా ఉండేదేమో. విమర్శ కాదు ఆశ మాత్రమే.
విఘ్న్లులు నమస్కారం.
ఆయన అన్ని పాటలూ చదవలేదనే విషయం నిజం. బలపం పట్టి భామ బళ్లో పాటని వక్రం గా చెప్పినపుడే అర్థమయింది.
👏🙏
Book name anti....? Ekkada dorukuthunnidi
Dr c narayana reddy garu single card writer for his first film i,e guleba Kaavali katha
12:21
Dr.C.Narayana Reddy garu first picture " GULEBAKAVALI KADHA " SINGLE CARD
విధాత తలపున....
Each song of Sirivennela is eligible for Oscar award .But no publicity ,no promotion . What is this natu natu very poor song ,let any body discuss
Anne konnukkune chadivara
Jai jai Ganesha song veturi rasaru anukunta
No
కాదు...చంద్రబోస్
Ayya janaalu dhoddu biyyam thintunnaru , kollu thinetivi ,mana thalli bharatha matha manam thinetidhi okkapoota .jai
ఇన్నాళ్ళూ మనం ఒక రాజకీయ రాక్షసుడి గురించి మరో రాజకీయ రాక్షసుడు మాట్లాడితే ఎంత అసహ్యంగా, జిగుప్సగా ఉంటుందో వింటూ వచ్చాం...
ఒక మహనీయుడి గురించి ఇంకొక మహనీయుడు చెబితే ఎంత అద్భుతముగా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం, వింటున్నాం...
నాకు తెలిసి సిరివెన్నెల గారు వ్రాసిన కొన్ని పాటలు లోతు ఎలా ఉంటుందంటే... ఒక్కొక్క పాటపై ఒక్కొక్క గ్రంథం వ్రాయవచ్చు...
Eppudu dorukuddi ee book
Chinnaya Suri padyam chadavandi. Emee teliyanappudu nannu minchinavadu ledu anukunna. Panditula sparsa jarigaka naaku emee teliyadu anipinchindi.
paapam jonna vittula vaariki chetule raaledu chappatlu kottadaaniki..
Balpam patti bamma badi lo adhi
....
Meeru kooda business modalettalara sir
Neeku kavalante nuvvu Vata adagavoyi Yevaroddu Annaru
Amrutham sankam lo posaru
Aha emi brhmana pogadta emi. Sastri dappu. Intakanna. Pedda. Raytars. Unnaru. Ku la. Dappu. Emi. Kodutunnavayya. Garikapati. Dana. Karnudane. Yadavani. Chesina. Ghanata. Niede. Gaddipati. Sri matre namah. Om. Namah. Sivaya. Jay. Hind
Neevu maatram ilane edchukontu vundu !!!!
Jermiya 13:26
Why do you call this fellow?? All the time he criticizes movies and movie people. He never understands the movie-making. I don't know, how he got the Padma sir?
Because he always criticizes others to promote his knowledge
For example, the Pushpa movie
Next, he said sorry to some caste people
Dhulla Bagga noti dhulla
When he wants to spread the great knowledge to the society, why to comments on others
He can talk about his knowledge
Ninnu pilustaru vellu ite ..
@@balialu3488 hi Alu garu, definitely I go, if they call me.
Srivenalla garu is a legend.
what alu garu, r u fan of garikipati? Ekkado kalinatu vundhi meeku?
Do you like him?/
Or do u like his speeches?
Plz explain to me, why u got angry
After that, I explain to u, why I wrote like that.
కలి ప్రభావాన్ని నరనరాన జీర్ణించున్న తమరిలాంటి వాళ్ళకి పండితుల ఔన్నత్యం గురించి ఏమి తెలుస్తుందిలే!! పుష్ప సినిమాని ఓ గొప్ప సినిమా అని గరికపాటి ఒక శుద్ధ దండగ వ్యక్తి అని ఎప్పుడు అన్నావో అప్పుడే తమ బోటి వాళ్ళ స్థాయి ఏంటో అర్ధం అయ్యింది!
అర్ద శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్ర్యం అందామా అని సిరివెన్నెల యావత్ దేశాన్ని విమర్శించాడు మరి! నీ దృష్టిలో అది కూడా నోటి దూలే అంటావా?
ముందు ఆయనతో సరిసమానంగా పాండిత్యం సంపాదించు అప్పుడు వింటాం నీ కడుపు మంట!
@@Im.the.DemiGod Namaskarm Deviprasad garu 🙏🙏🙏🙏🙏🙏
I like your comment , quite interesting topic.
At least hi, hello, lantivi chepakunda aggressive gaa naa Medha comment chessru, it's a basic manners while talking in public platform.
So now tell me kali influence mee Medha vunda ???? Naa Medha vunda ?????
Adi mere decided cheskondi ??????
At least basic manners theliyani meeru, pandithula gurinchi , pamaralu gurinchi matladuthu naru. Jai Sri mannaraya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Coming to topic.
Of course it's a lengthy subject but we make it short.
Can you explain me what is kali ???
And how he influence people????
So according to you garikipati garu meeku pandithidu???????
Pusha movie is a shit , I don't have any interest to support pusha movie.
Garikipati garu okka caste ni insult chesi vallaki sorry chepadu , do u know that incident??????? I can speak alot about garikipati garu
Do you have any idea ? How much is charge for one program of him ??????
What is the definition of panditidu??????
I can speak hours together on this topic?? This texting is not enough. If possible you make a video on this topic and send me that link and I will reply you through video. After that let's decide public ,who is correct.
Now coming to sriruvenalla song it's fact about india. Did you watch that movie sinduram ?????
Are you fan of garikipati ??? If you say yes
I ask you some more questions plz. Plz reply me and. I wait for your reply. After talking to you , if I am wrong in his issue, I correct myself. If u couldn't convince in this matter. You have to accept that u r wrong.
Garikipati narasimha rao garu edyna honest ga chebutaru artham chesuko Leni vallu tappuga matladutaru anthe.