ఆయనకి అహంకారం కూడా అలంకారమే .. | Sirivennela | Trivikram | Sirivennela Jayamosthavam | iDream Media

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 99

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 Год назад +106

    ఇది ప్రశంస కానేకాదు.. ఒక ఆరాధన... ఎంతో నమ్మిన దేవుడ్ని పూజించే తరహా కన్నా విభిన్నమైన ఆరాధన... ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ కే సాధ్యం..

  • @sirivennelasastry
    @sirivennelasastry Год назад +60

    తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి
    సాహిత్య సోయాగాన్ని అద్ది,
    కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి,
    దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚❤

    • @rajeswarijakkam827
      @rajeswarijakkam827 Год назад

      Really superrrrrrr❤❤❤

    • @DD1981
      @DD1981 Год назад

    • @swathisrinivas
      @swathisrinivas Год назад +1

      దారి తప్పిన తెలుగు సాహిత్యాన్ని గాడిలో పెట్టిన సిరివెన్నెల గారికి మీరిచ్చిన సాహితీతర్పణానికి ✍🙏🙏🙏🙏

    • @madhavpusapati5872
      @madhavpusapati5872 7 месяцев назад +1

      Beautiful comments

    • @varshakiran5510
      @varshakiran5510 7 месяцев назад +1

      Vasthavika kavi

  • @srinivasaprasad8525
    @srinivasaprasad8525 Год назад +47

    6:05 ఆయన అగరబత్తిలా అనిపిస్తాడు..తాను ఆవేశంతో కాలిపోతూ మనకు సువాసనను, ఆనందాన్ని ఇస్తాడు. "సిరివెన్నెల" గారి గురించి మంచి భావ వ్యక్తీకరణ. త్రివిక్రమ్ గారికి అభినందనలు.

  • @ramakrishnaak
    @ramakrishnaak Год назад +9

    త్రివిక్రమ్ గారు,మీలా మాట్లాడాలంటే 100 డిగ్రీలు చదవాలేమో. చాలా తీయనైన భాష తెలుగు.మీరు మాట్లాడుతుంటే అది మరింత తీయగా ఉంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం "సిరివెన్నెల" గారు కాలాతీత వ్యక్తి.
    #ramakrishnaak

  • @ThirdEyeHyd
    @ThirdEyeHyd Год назад +15

    సిరివెన్నెల గారికి నాకు ఒకే రోజు ఒకే ఆసుపత్రి లో బై పాస్ సర్జరీ అయ్యింది , ఆయనతో రోజుకి పది నిముషాలు చొప్పున నాలుగు రోజులు గడిపెను నేను ఈ రోజు ఉన్నాను , ఆయన వెళ్లిపోయారు పోయినోళ్ళు అందరు మంచో ళ్ళు , పాపి చిరాయువు ( నేను )

    • @roniyoutuber9178
      @roniyoutuber9178 6 месяцев назад

      Paapi anukunappude nv devitho untvu...

  • @evsguruprasad5486
    @evsguruprasad5486 7 месяцев назад +8

    త్రివిక్రమ్ మాటలు సిరివెన్నెల పాటలు.........👌👌👌👌👌

  • @swathisrinivas
    @swathisrinivas Год назад +2

    సామాజిక విలువలు అడుగంటి బూతు సాహిత్యం రాజ్య మేలుతున్న ఈరోజుల్లో గంజాయి వనం లోకి తులసిమొక్కల వచ్చారు సిరివెన్నెల గారు...
    నేను చాలా మంది స్వయం ప్రకటిత మేధావులు, కవులు, రచయితలను చూశాను. వారిలో చాలా మంది వివిధ పరిస్థితులలో ఎలా ప్రవర్తించాలో వ్రాయడంలో మరియు సూచించడంలో చాలా గొప్పవారు కానీ అనుసరించడంలో కాదు,కానీ సిరివెన్నెల గారు మనసా వాచా కర్మణా చెప్పిందే చేసారు చేసేదే చెప్పారు 🙏🙏🙏🙏

  • @nutisaibabu8754
    @nutisaibabu8754 7 месяцев назад +5

    తెలుగు పదాల అమరికలో, సభలో మీరు త్రి విక్రమార్కుడిలా ప్రేక్షకులపై విజృంభిస్తున్న విధం 👌💐💐🙏🏿

  • @unmukm4776
    @unmukm4776 Год назад +12

    విశ్వనాథ సత్యనారాయణ
    జీవన పారాయణ
    చేసేవారు లేరాయెనా
    ఉన్నారని తెలిస్తే సంతోషిస్తారాయన.
    ఇదీ విశ్వనాథ మీద శ్రీ శ్రీ రాసిన కొంటె పద్యం
    నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు పోరాడితే కొంత మంది మరణం అంటారు కొంత మంది జననం అంటారు. నేను బతికుండగా నిరాశ నిస్పృహలు నా పాట వినేవాళ్ళ దగ్గరకి కూడా చేరనివ్వనని చెప్పిన మనిషిని చూస్తూ ఉండగానే జారిపోనిచ్చాము. ఇక ఈ
    సభలు .... పుస్తక పఠనం బరువైపోయి,
    చేవ్రాలు చేదైపోయిన ఇప్పటి తరానికి ఆయన సాహిత్యం heavy weight. కానీ ఆయన అభిమానులకు ఆయన కలం కాలం. ఆయన రాసిన కొన్ని పంక్తులు:
    జగాలేలు జాబిల్లి మహా ఒంటరోడు
    తన అన్న తోడేది సమీపాన లేనోడు
    యదలు రగులు మంటున్నా వెలికి తెలియనీడు
    యధా శక్తి పంచే విధిని మానుకోడు

  • @atkprasannakumar
    @atkprasannakumar Год назад +10

    అలాంటి సూర్యుడు మన పక్క గదిలో కూర్చొని పాటలు రాస్తే ... భావనే భయానకం ఉంది.

  • @rajasekharnadipilli8835
    @rajasekharnadipilli8835 Год назад +8

    ఒక గొప్ప మనిషిని ఇంతలా ఆరాదించడం ఇంకో గొప్ప మనిషికే సాధ్యం

  • @prasadmv7482
    @prasadmv7482 5 месяцев назад +2

    నిన్ను కాదని నాకు పరమార్ధమేది
    నన్ను కాదని నీకు పరివారమేది

  • @NaveenKumar-gg8jk
    @NaveenKumar-gg8jk Год назад +18

    అసలు ఇలాంటి మాటలు ఎలా వస్తాయి మీకు 🙏🏼🙏🏼🙏🏼 అసలు మీలా ఎవరు మాట్లాడలేరు 🙏🏼🙏🏼🙏🏼 సాక్షాత్ భగవంతుడి అనుగ్రహం 🙏🏼🙏🏼🙏🏼మీరు మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🙏🏼🙏🏼

    • @pyariyt7123
      @pyariyt7123 7 месяцев назад

      Sirivennela goppatanam athanilo alaa reflect ayyindi

  • @dheerajkura5914
    @dheerajkura5914 Год назад +8

    Very very rare moments where the comments from RUclips is adorable , which also says everyone who has commented has got some poetic and sensible way to express gratitude to beloved sitaramashastri garu 🙏🙏

  • @jangaiahgajje5057
    @jangaiahgajje5057 Год назад +9

    నీకన్నా నాకు పరమార్థమేది... నాకన్నా నీకు పరివారమేది.....

  • @janaiahb4602
    @janaiahb4602 Год назад +12

    In terms of speech
    You are the genius....
    Sirivennela literature is is forever.....
    What a speech......

  • @FAYHAAD
    @FAYHAAD Год назад +16

    I think he plans the speech... Its terrific
    he keeps in mind that :
    Mostly Humor
    whats he wants to convey
    what not to talk - first most
    who is the audience infront of him, the people whos is going to watch
    the sound system
    thats the reason he is mantrikudu for us.....

  • @Mani-v7v
    @Mani-v7v Год назад +8

    అద్భుతం గా చెప్పారు.
    సిరి వెన్నెల కాలాతీతవ్యక్తి

  • @yaswanthsuvvari5948
    @yaswanthsuvvari5948 Год назад +13

    కవికి కళ ధర్మం తప్ప కాలధర్మం ఉండదు ఎందుకంటే కవి జీవం,జీవితం కలం లోనే దాగి ఉంటుంది.కనుక కలం నుండి జాలువారిన కవనం ఉన్న వరకు మనతోనే వుంటారు.

    • @SmKhaleelulla
      @SmKhaleelulla 25 дней назад

      Well well 🎉. Kavitha lo pranam veskoni eppudu sageevanga untadu kabatti

  • @jayashreetatavarti6733
    @jayashreetatavarti6733 Год назад +4

    వావ్! నా మనసు లో భావాలు ఇలా ఇంకొకరి నోట భరణి అన్న (బన్న) గురించి వినటం, అది నే వినగలగటం! ఓహ్! ఒక అనూహ్యమైన అనుభవం! 🙏🏼❤️💕

  • @05d3401
    @05d3401 Год назад +1

    Meeru cheppinattu meeru oka rakanga ugravadine meeru me dialogue lo movie taking lo story lo express chestaru...love u sir mee movies chusina mee speeches vinna oka boosting oka motivation oka rakamaina influence vastundi sir

  • @sarmaKota-h7i
    @sarmaKota-h7i Год назад +3

    Trivikram garu what a wonderful human being you are? Your parents and family members even your companiyons how lucky they are? Undoubtedly you're youth icon. "Guruji" Sardhaka namadheyulu. 🙏🙏🙏🙏🙏

  • @narasimhamurthy1957
    @narasimhamurthy1957 Год назад +5

    No words to praise
    Excellent and extraordinarily speech

  • @asprakash7664
    @asprakash7664 6 месяцев назад

    సిరి వెన్నెల గారు , చాలా గొప్ప వారు

  • @nagarajugudapati7722
    @nagarajugudapati7722 7 месяцев назад +1

    మైలు రాయి పోలిక అద్బుతం 🎉

  • @savisharma285
    @savisharma285 7 месяцев назад +1

    Based on what Trivikram Sir said Sirivennela is the true Rich person. A rich person is someone who needs the least from the society, and gives the most to the society. A rich person is not someone that has a lot of money.

  • @devip1363
    @devip1363 7 месяцев назад

    త్రివిక్రమ్ గారు 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 27 дней назад

    Sirivennela Ananthudu, annita prakasisthadu Divanike aa sakthi vuntundi.

  • @anandmanvi1532
    @anandmanvi1532 Год назад +1

    Wonderful Sir 🙏🌹
    It's so pleasing to see thinkers like you in the film industry

  • @susilabhamidipati2030
    @susilabhamidipati2030 Год назад +1

    Chala baga chepparu srinivas garu really Sastry garu songs anni excellent ga vuntayi I love his songs

  • @veenaagesh
    @veenaagesh 7 месяцев назад +1

    ఒక మహాకవి గురించి మాటల మాంత్రికుని వివరణ....
    బహుశా వాడగలగనన్ని తెలుగు మాటలు - పదాలు.....
    వీళ్లిద్దరూ తప్ప ఇంకెవరూ ఉపయోగించి ఉండరేమో.... ధన్యులం....

  • @nirwanasakshi739
    @nirwanasakshi739 Год назад +5

    మరణం లేని జీవిత సత్యం శాస్త్రి గారు

  • @MrFatobese
    @MrFatobese 7 месяцев назад

    Good speech.. befitting the great man

  • @drraosvummethala1230
    @drraosvummethala1230 Год назад +2

    నిజమే...👍🌷🙏

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 Год назад +8

    చిట్ట చివరి ఇంటర్వ్యూ లో విశ్వనాథ మహర్షి చెప్పినట్లు వారు శ్రీనాథుడి రూపం లో ఇక్కడ పుట్టి ..మన అందర్నీ 👌👍🕉️🙏💯

  • @svrmurthy51
    @svrmurthy51 Год назад +3

    అహంకారం ఒక అలంకారం .
    ఏం చెప్పారు స్వామి .
    విశ్లేషణ లు కూడా విశేషమే

  • @sivanaga3418
    @sivanaga3418 Год назад +1

    Vennela gurnchi yentha chepukuna thakkuve yendukante adi eswaraprasadm e vennala a vennala rendu okkate a vennala 30 rojulaku okkasari vasthundi e vennala 365 rojulu vuntundi ❤

  • @prathaplic4421
    @prathaplic4421 Год назад +1

    Trivikram sir many people fallows you please talk more Vedios they turn their life into good path

  • @gokarakondaopadmaraju7321
    @gokarakondaopadmaraju7321 Год назад

    Very fantastic sir ❤️ u

  • @chakravarthichappa6557
    @chakravarthichappa6557 Год назад

    No words 🙏🙏🙏🙏

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 Год назад +1

    7.05...నిజం గా నిజం

  • @kvbm9919
    @kvbm9919 Год назад

    What a speech sir ....

  • @godavari2
    @godavari2 Год назад +2

    Guruji..ur explanation or expressions of about sitarama shastry garu is very apt...and u only r experienced to speak about him..2💐💐

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 Год назад +1

    6.06...అద్భుతః

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 Год назад +3

    మొత్తం ...చాలా సార్లు ఆనంద భాష్పాలు

  • @chaitusai7674
    @chaitusai7674 4 месяца назад

    9:17 may be trivikram garu misunderstood here, sirivennela garu was referring the poojari as a family member to sivudu, ante parivaramu ante ardham adhe kadha.

  • @savisharma285
    @savisharma285 7 месяцев назад +1

    Where can I get the book that Trivikram sir talks about?

  • @guravaiahcheema6081
    @guravaiahcheema6081 Месяц назад

    💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshmannaru3033
    @sureshmannaru3033 Год назад +2

    🙏

  • @srikoppol6156
    @srikoppol6156 Год назад +2

    Great satry garu

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 Год назад +1

    5.03 to 5.08...🙏🕉️👍👌

  • @nbkwdpu
    @nbkwdpu Год назад +1

    Sirivennela sahityam ardam cheskune stage lo lemu..meere ilaga time cheskuni videos cheyandi

  • @bunnyc4897
    @bunnyc4897 Год назад +2

    Please publish his songs as a Book ,

  • @jmdshyam8250
    @jmdshyam8250 2 месяца назад

    😚

  • @vilasbhandekar3662
    @vilasbhandekar3662 5 месяцев назад

    త్రివిక్రమ్ gaaru meeru shaastri gari bio pic tiyandi. Meeru yentha great writer maku telusu.

  • @dattatreyakamaraju595
    @dattatreyakamaraju595 Год назад +1

    9:55

  • @yugandharjadi
    @yugandharjadi Год назад +1

    🙏🧠

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 Год назад +1

    9.15....ఆనంద భాష్పాలు

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 Год назад +1

    9.51 నుండి 9.59....మీరు తప్పించి ఇంకెవరూ అలా చెప్ప లేరు

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 Год назад +3

    సిరివెన్నెల గారు ఆయన కేవలం సిరివెన్నెల కాదు యుగపురుషుడు అని నా అభిప్రాయం ఆయన ముందు గడ్డి పోచ కాని మీరు మాటాడుతుంటే ఆయన గురించి చెప్పడానికి ఆ సరస్వతి మీలో ఆవహించి మాటాడుతుంది ఏమో అని పిస్తుంది మీలో ఒక యుద్ధం జరుగుతుంది దాని ని మీరు ఎప్పటికి అప్పుడు మాలాంటి వాళ్ళ కోసం మాములు మాటల్లో చెపుతారు
    మిమ్మల్ని అంచనా వేయడం మాకు కష్టం గా ఉంది ఆంధ్ర విశ్వావిద్యాలయం లో ఫిజిక్స్ చదివిన ఒక కుర్రాడిలో ఈ ధోరణి పూర్వ జన్మ వాసనా లేక ఇంకేంటి
    మీరు మా తమ్ముడు కల్లూరి శ్రీనివాస రవికుమార్ తో కలిసి చదువుకున్నారు మాది వైజాగ్
    మీరు అంటే చాలా ఇష్టం కాదు అభిమానం ఇంకా చెప్పాలి అంటే మా మనిషి మీకు ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ

    • @raghuregunta6549
      @raghuregunta6549 Год назад

      Lyrics writer ni shirivennala sitha rama shatri gare naku adharsham gaa thisu kunnanu niga dhisi adugu ee siguleni jenanni help cheyyandi please madem

  • @RaviVarmaChalla
    @RaviVarmaChalla Год назад +1

    People who are ahead of time are not properly understood.( Swami Vivekananda )

  • @vintageviews
    @vintageviews Год назад +3

    Kavanam kaadu……Naadu Hridayam vahini garbhamu

  • @krgreddy7481
    @krgreddy7481 Год назад

    13 సంవత్సరాలకే అంత గొప్ప పాట మీనింగ్ నీకు అర్థమయి చలించిపోయావా! నువ్వు కూడా పవన్ కల్యాణ్ బ్యాచ్చే ...

  • @venkykonda918
    @venkykonda918 Год назад +1

    Oka saari suryudu annaru ..oka saari kovvothi how can u say at the same time as discomfort to bear and comfortable ...ur commercial sir AARUDRA ATHREYA VILLANU KUDA POGADANDI

    • @sarmaKota-h7i
      @sarmaKota-h7i Год назад

      Sir, varu annadi kovvotti kadu, agarbatti. Dayachesi gamaninchagalaru. rasetappudu suryudu, bhavalu panchetappudu agarbatti, enta adbhuthamaina spandana adi!kavi hrudayam prati kavini sprusisutundi, kalakarudiki prantam, kulam, matam, vayasu vantivi eematrmu pattavu.

    • @The_Searching_Sanchari
      @The_Searching_Sanchari Год назад +1

      Pushpa movie audio function lo JAI BALAYYA ani fans arichinattu……
      Sirivennela function lo AARUDRA, ATHREYA garini enduku pogadali 😂

  • @vanamalachandrikarao5504
    @vanamalachandrikarao5504 Месяц назад

    Narcissm simplified

  • @Kumar1515O
    @Kumar1515O Год назад +1

    Background lo heroines tho music 🎵 janalamundu paddathi neethulu cheppadam yedo o roju bayata padathav

    • @karth33k
      @karth33k Год назад

      Em vagutunav ra...cinema lo song teste Inka heroines tho romance chestadu ani aneskunte nee antha erri p gadu inkodu undadu... maturity techuko mundu edava

    • @MadhuSudhan-sq8hi
      @MadhuSudhan-sq8hi Год назад

      Adi field dharmam,patinchali

  • @floraflavour1760
    @floraflavour1760 Год назад +2

    Siriveñela kanna goppa kavulu yenta mandi vunnaru miku telusu kada..Goppa kavulalo prathamudu kaadu. Yendu kanta pogatlalu..

    • @karthikv2254
      @karthikv2254 Год назад +1

      Aayanakanna goppa kavulu vundachu. Kani aayanala antha prerana ichina kavi leru. Mukhyamga enno limitations vunna cinema paatatho adhi chesaru.

  • @shivakn8431
    @shivakn8431 Год назад

    😅😅😅😅

  • @aravindraghuprolu9835
    @aravindraghuprolu9835 Год назад +5

    Every day vadadebba😂

  • @lifeokazindagi
    @lifeokazindagi 10 месяцев назад

    ilanti event SPB gariki enduku cheyaledu?? anyayam andulo

  • @krishnab2635
    @krishnab2635 7 месяцев назад

    Daridruda

  • @spbkapoor6685
    @spbkapoor6685 Год назад +1

    🙏🙏🙏

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 Год назад +1

    🙏

  • @Seshasaikarra1
    @Seshasaikarra1 Год назад +1

    🙏🙏🙏🙏

  • @paneendraprathap1607
    @paneendraprathap1607 Год назад +1

    🙏

  • @ANANDBABU-gx2hn
    @ANANDBABU-gx2hn Год назад +1

    🙏🙏🙏

  • @upendranadh
    @upendranadh 7 месяцев назад

    🙏🙏