మాట అనర్గళం... సాహిత్యం శ్రవణా నందకరం .. గౌరవం అచ్చంచలనియం.. గర్వం శూన్యం.. విధేయత వింద్యా పర్వతం.. తెలుగు మాట తేనె పూత... మాటల అల్లికల నేర్పరి .. మీకు మీరే నిరూపరి... 🙏🙏
త్రివిక్రమ్ గారి పరిజ్ఞానం, భాష, భావ వ్యక్తీకరణ, ప్రసంగించే తీరు అద్భుతం. తోటి సినిమా పరిశ్రమ లోని అందరిని ప్రోత్సాహించే తీరు ప్రశంసనీయం. వారి మంచిమనసే వారికి శ్రీరామ రక్ష. 🙏🙏
మీరు మాటాడే ప్రతి మాట మమ్మల్ని ఆలోచింపజేస్తుంది, అలానే మీరు మాటాడే మాట మమ్మల్ని కదిలిస్తుంది, తెలుగు భాష అంటే మమకారం పెంచుతుంది అందుకే మీకు ప్రతేకమైన ధన్యవాదములు సర్.....
ఒక్కొక్కసారి తెలుగు కనుమరుగైతదేమో అనే భయం అవుతూ ఉంటది.. కానీ త్రివిక్రమ్ గారిని చూస్తే చిన్న సంతృప్తి.....త్రివిక్రమ్ లాంటి వారు తరానికి ఒకరు వస్తే చాలు.,మన తెలుగుకు డోకా ఉండదు.. జై త్రివిక్రమ్......
Sir, your poetrical words and Allu Arjun's matured acting, thaman's dedication on music, sweet singers, talented actors, Experienced camera men, creative stunt masters, etc ...etc... Makes this film 100% huge success. No doubt, this film songs remains evergreen. Thanks to Thaman and co. Jai stylish star Allu Arjun. By the by "icon star".
మీ స్పీచ్ లో భీమవరం విద్యాభ్యాసం,, గోదావరి గాలి పీల్చి పెరిగి సినిమా స్థాయిని మీ ఉపన్యాసాలతో అభిమానులని ఉర్రూతలూగించే మీ చురుకుతనం ఉట్టిపడుతుంది,, ఒక అభిమానిగా ఆనందిస్తున్నా ,, ఒక భీమవరం వాసిగా గర్విస్తున్నాను,, ఒక గోదావరి బిడ్డగా చిత్ర సీమలో అంత ఎత్తుకి ఎదిగి మున్ముందు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నిండు మనసారా కోరుకుంటూ ..😀😀
Ivi vinalanipinchey..matalu...oka 7×35 house lo sayantram 8 pm samayam lo oka 40 inches TV lo meeru mataluadey matalu ma hrudhayalni takayi...we love u sir ❤️
most loving and highly respectful ,specially with his simplicity ,its not just by looking at his videos, i have a close experience, when he have visit kakinada,and having breakfast ,as my job as hotelier i have to wish my guest, actually its my mistake when he was having breakfast.. iam not suppose to disturb him,but dont know why i went and wish him good morning sir, one of my team member have introduced me to Trivikram garu, that he is executive chef of this hotel , as soon as i have wish him, i have wished many but the most memorable moment is when i wished Trivikram Garu, he get up from his chair and move forward to wish me back,My god iam so thankfull to see such a loveble person, though he is the best director in south indian film, but his down to earth ,humanity,more and more ,make me to write it. Love you sir, need persons like you to uphold the ethics,customs. Same thing with Mega star chiranjeevi garu also. sir chala mandi cinemalu chusi inspire ayi, yento unatha styalo unaaru, andulo okadni nenu, cinema industry lo leka poyina, cinema industry ni hospitality yento close relation untundi atuvanti industry lo unandu ku, chala santrupti ni istundi.
Love u trivikram garu...Mee matalu vinte birukottadu...jeevithaniki sandesham ichinatluntadi...meeku meere sati tollywood lo...real hero of tollywood ..meeru pedda kavi
పాటలు పాడేవారు పాటలు రాసేవారు పాటలకి సంగీతం ఒకే సామాజిక వర్గానికీ చెందినవారే ఆ సామాజిక వర్గం 2 % మీకు మీరే గొప్పలు చెప్పుకునే స్తాయికి దిగజారే పరిస్థితి
Trivikram garu u r a good orator, most educated, perfect director. Movie touched our hearts. Very neat . We expect u more and more pictures to direct, screen play etc..
అమ్మ, ఆవకాయ్, త్రివిక్రమ్ గారి స్పీచ్ ఎప్పటికి విసుగు అనిపించవ్ ఇది నిజం ఇదే నిజం
మాట అనర్గళం...
సాహిత్యం శ్రవణా నందకరం ..
గౌరవం అచ్చంచలనియం..
గర్వం శూన్యం..
విధేయత వింద్యా పర్వతం..
తెలుగు మాట తేనె పూత...
మాటల అల్లికల నేర్పరి ..
మీకు మీరే నిరూపరి...
🙏🙏
నాకు త్రివిక్రమ్ గారి సినిమాల కన్నా ఆయన ఉపన్యాసాలే ఇంకా ఇష్టం.
Correct
Me tooooooooo
I am also big fan of త్రివిక్రమ్ speech
Very good👍👍👍👍
బాగా చెప్పారు.. ఆయన ప్రతి ఉపన్యాసం ఒక పాఠ్యాంశమే.
త్రివిక్రమ్ గారి పరిజ్ఞానం, భాష, భావ వ్యక్తీకరణ, ప్రసంగించే తీరు అద్భుతం. తోటి సినిమా పరిశ్రమ లోని అందరిని ప్రోత్సాహించే తీరు ప్రశంసనీయం. వారి మంచిమనసే వారికి శ్రీరామ రక్ష. 🙏🙏
మీరు తెలుగు బిడ్డ అవ్వడం తెలుగుతల్లి కి మరింత గౌరవం ❤❤❤❤❤
మీ మాటలకు వున్న విలువే...!!!
మీ ఆస్తీ గురుజీ....!!!! 🙏🙏❤️🙏🙏
ఎప్పుడన్నా దర్శకులలో తెలుగులో ఎక్కువగా గౌరవించి సంభాషించే దర్శకులు త్రివిక్రమ్ గారు
Avunu mitrama
😊
avnu
సభ ని కూడా కధ ల మార్చ గలా వక్త త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెలుగు సినిమా స్థాయి ని పెంచిన మీకు నమస్కారం ఇంతకంటే మిము ఇంతకంటే అమీ ఐవలేము
Kadha laga kadhu kavitha la
సంగీతం అనేది మనసు దురద పెట్టినపుడు గోక్కునే దువ్వెన లాంటిది.🙏🙏🙏
Nice..
Nice bro
Sangeetham ante saraswathi mama, duvveno durado kadu bro
@@987remo agreed, but it is just for fun..never mind mama.
Music is food for soul
When i listen to trivikram, i realise how beautiful telugu language is, thank you sir !
Really ,,boss,,I agree,,,
Telugu is the only beautiful language in the world bro
True
Nuv matram english lo pettav comment mottam
Mari msg kuda telgu lo petali kada ra
మాటలు మింగేశారు.. మీ మాటలు వింటే ఆనందం...మీరు లేకపోతే తెలుగు లేదు అనేలా ఉంటారు మీరు మీకు 🙏🙏🙏💕💕
Telugu Leda.. karma..
Up and 287888898899
99ì
@@SanthoshKumar-rr1kl i
Iilĺķìķj2jq17
Telugu భాష ఇంత అందంగా ఉంటుంది అని మీ మాటలు వింటే గానీ తెలియదు sir
sir you don't know you have fans more than heroes
మీరు మాటాడే ప్రతి మాట మమ్మల్ని ఆలోచింపజేస్తుంది, అలానే మీరు మాటాడే మాట మమ్మల్ని కదిలిస్తుంది, తెలుగు భాష అంటే మమకారం పెంచుతుంది అందుకే మీకు ప్రతేకమైన ధన్యవాదములు సర్.....
మీ మాటలే మా జీవిత పాఠాలు గురూజీ ❤❤❤❤❤
I am dei hard fan of u r speech, pspk
Jai pspk
త్రివిక్రమ్ మంచి జ్ఞానం ఉన్న వాడు
Vadu kadhu sir
@@pashokkumarreddy4276 ardam kaledu
@@pashokkumarreddy4276 a
@@anusharocks1163 which means Tri Vikram Sir is very knowledged man
..... వారు
ఒక్కొక్కసారి తెలుగు కనుమరుగైతదేమో అనే భయం అవుతూ ఉంటది.. కానీ త్రివిక్రమ్ గారిని చూస్తే చిన్న సంతృప్తి.....త్రివిక్రమ్ లాంటి వారు తరానికి ఒకరు వస్తే చాలు.,మన తెలుగుకు డోకా ఉండదు..
జై త్రివిక్రమ్......
మళ్ళీ నా తెలుగు PG పుస్తకాలు తీయాలనిపిస్తుంది
సంగీతం అంటే మనసుకు దురదపుడితే గోక్కునే దువ్వెన కాదు.మనసు దాహాన్ని తీర్చే అమృతం.
మంచి కాఫీ లాంటి మాటలను వింటున్నాము 👌👌
నాకు త్రివిక్రమ్ sir ante estam వెరీ గుడ్ speecg
మంచి ప్రసంగం కోయిల కూసినట్టు, వెన్నెల కాస్తున్నట్టు...
Sangitam ante manasu durada pettinapudu gokkovadam laantidi.super dialogue sir🔥🙏👌
No words guruji
Magical word's ❤️
వక్త వల్ల వ్యక్తుల మనసులు మార్చొచ్చు అని త్రివిక్రమ్ గారు ప్రతి సారి నిరూపిస్తునాడు...🎉
Sir, your poetrical words and Allu Arjun's matured acting, thaman's dedication on music, sweet singers, talented actors, Experienced camera men, creative stunt masters, etc ...etc... Makes this film 100% huge success. No doubt, this film songs remains evergreen. Thanks to Thaman and co. Jai stylish star Allu Arjun. By the by "icon star".
మీ స్పీచ్ లు ఎంతసేపు విన్న వినాలనిపిస్తుంది
most of the people will definitely wait and listen for Trivikram sir speech..
మీ స్పీచ్ లో భీమవరం విద్యాభ్యాసం,, గోదావరి గాలి పీల్చి పెరిగి సినిమా స్థాయిని మీ ఉపన్యాసాలతో అభిమానులని ఉర్రూతలూగించే మీ చురుకుతనం ఉట్టిపడుతుంది,, ఒక అభిమానిగా ఆనందిస్తున్నా ,, ఒక భీమవరం వాసిగా గర్విస్తున్నాను,, ఒక గోదావరి బిడ్డగా చిత్ర సీమలో అంత ఎత్తుకి ఎదిగి మున్ముందు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నిండు మనసారా కోరుకుంటూ ..😀😀
Meet maatalu vinnantha sepu manasuki chala happy anipistundi sir.... Chala nerchukovacchu.... Thank🌹❤😊 you
Never ever no disappoint ment speeches by Trivikram sreenivas garu miku na namaskaralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ivi vinalanipinchey..matalu...oka 7×35 house lo sayantram 8 pm samayam lo oka 40 inches TV lo meeru mataluadey matalu ma hrudhayalni takayi...we love u sir ❤️
most loving and highly respectful ,specially with his simplicity ,its not just by looking at his videos, i have a close experience, when he have visit kakinada,and having breakfast ,as my job as hotelier i have to wish my guest, actually its my mistake when he was having breakfast.. iam not suppose to disturb him,but dont know why i went and wish him good morning sir, one of my team member have introduced me to Trivikram garu, that he is executive chef of this hotel , as soon as i have wish him, i have wished many but the most memorable moment is when i wished Trivikram Garu, he get up from his chair and move forward to wish me back,My god iam so thankfull to see such a loveble person, though he is the best director in south indian film, but his down to earth ,humanity,more and more ,make me to write it.
Love you sir, need persons like you to uphold the ethics,customs. Same thing with Mega star chiranjeevi garu also.
sir chala mandi cinemalu chusi inspire ayi, yento unatha styalo unaaru, andulo okadni nenu, cinema industry lo leka poyina, cinema industry ni hospitality yento close relation untundi atuvanti industry lo unandu ku, chala santrupti ni istundi.
We r also from kakinada. Which hotel u r working sir?
Legend director... Trivikram ji
What a loveble speech ❤️❤️❤️
Love u trivikram garu...Mee matalu vinte birukottadu...jeevithaniki sandesham ichinatluntadi...meeku meere sati tollywood lo...real hero of tollywood ..meeru pedda kavi
Excellent excellent sir
పాటలు పాడేవారు
పాటలు రాసేవారు
పాటలకి సంగీతం
ఒకే సామాజిక వర్గానికీ చెందినవారే
ఆ సామాజిక వర్గం 2 %
మీకు మీరే గొప్పలు చెప్పుకునే స్తాయికి దిగజారే పరిస్థితి
Ardam kaaledu bro !!! Plz xplain
బ్రాహ్మణ కులంలో పుట్టిన వారు మాత్రమే అని అంటున్నాడు.
@@Tajuddin___123 ante trivikram Brahman aa??
Bramin ayetha anti ne sommu amina dobaara apudu kulam card pettukondi bathukutharu
శ్రవణానందాన్ని కలిగించే పాటలు ఉపన్యాసం సంగీతానికి సాహిత్యానికి కుల మేలా ఆర్బక. సాహిత్యం పై పట్టు ఉన్న వాళ్ళు ఎవరైనా రాణిస్తారు
త్రివిక్రమ్ గారి మాటలకి కాలం కూడా ఆగిపోతుందేమో తనకి సమయం గుర్తుడయినంతగా
మీ మాటలకు ఉన్న విలువ మీ ఆస్తి గురించి❤❤❤❤❤
Mi matalu vinte mind refresh ayipothundi sir..🙏🙏🙏
Excellent speech vinalanipisthuntachi malli malli
Mee speech ante Chala estam
Sir.... Mi maatalu vintuuu chala nerchukuntunnanu ......tq sir,,, Trivikram garuu ,,miru oka Telugu nighantuvu...
Nee speech ki dandam gurooji..superb
మీ మాటలు వింటుంటే ఇంటర్ లో మా తెలుగు ఉపాధ్యాయులు Dr. శివప్ప గారు గుర్తుకొస్తున్నారు.
Love you Trivikram gaaru
Meeru thopu guruji
Love you everyone congratulation to everyone trivikram speech can help lakhs of people
Expecting a historical movie from Trivikram and converting it into beautiful hit
I am a big fan of trivikram way of narrating and using words watching every time inspiring a lot how these words are used 2024 watching
🙄superb speech guruji
Meru great sir
3:07, poetry speaking about itself!
Great speech guruji
త్రివిక్రం త్రివిక్రమ్ గ్రేట్
Suparr sirji
సూపర్ స్పీచ్
Excellent.. Sir
I am dei hard fan for you sir
Sacchipooo
Trivikram garu u r a good orator, most educated, perfect director. Movie touched our hearts. Very neat . We expect u more and more pictures to direct, screen play etc..
NIJANGA KANTI NUNDI NEERU THEPISTHEY NE VARI RUNAM THERCHUKOLEM ANNARU ME SPEECH KANTLO VELUGUNI PENCHE MEKU AME E VALI 🙏🙏🙏🙏 NAA JEEVITHAM MEKU ANKITHAM ANUKUNTE DANI KANTE PEDDA ADRUSHTAM AME LEDU ❤️❤️
Super Guruvu garu 🙏
matala mantrikudu trivikram srinivaas garu 😍😍
Speech super trivikram srinivas garu 🙏🙏🙏
Anduke Kadaa ..Guruuji..anedi😘
POWER STAR 🔥
Jai power star
Power leni star
Nice speech Sir ji
Matala manthrikudu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Happy to see no one disliked
Wonderful movie enjoyed fully!
Guruji meeku meere saati❤
Jai Guruji ❤❤
Is really grate sir
I like ur speech sir❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Love you sir you are motivation legend
Super speach Sir
Alluarjun will respect all actors in tfi with always positive thinking
Exllent sir
What a speech sir please come Indian politics.
చాలా బాగా మాట్లాడారు.
Supper words sir
Super
Super sir
01:47 jalsa anagane response keka that's the power of power star
Burapadu adeee pspk anteeee
Fantastic words.......
Very very Intellectual speech sir
Jai Power Star and Thrivikram Gaaru
9:01 👌👏👏
Superrrr
Viluyina matalu maku nerpinchi mammalni anandimpa chestunna miru eppudu elage undali guruvu gari this the trivikram celluloid
Sir tirigikram gari miku salute thapa em chepagalam sir mii wakku ki 1000 ardhalu untai. Alati miru okokarni 100 wakkulatho divincharu salute sir miku
Great sir
మీకు మీరే సా ......... టి🙏
Wonderful speech
Great and sensitive person.
Nice message
50%of people doesn't understand the 80% of words in trivikram speech that is guruji