కీర్తిశేషులు కె విశ్వనాథ్ గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చిరస్మరణీయులు. వారు రాసిన పాటలు అమోఘమైన ప్రజాదరణ పొందినవి. మహనీయుడు సిరివెన్నెల గారు. స్వర్ణకమలం చిత్రంలో పాటలు కూడా అమోఘం.
ఒక పాట రాసేటప్పుడు context కి అనుగుణంగా మన వాడుకలో ఉన్న కథలు - తత్త్వం ఉపయోగించుకుంటాం. అంతే కానీ, దాని accuracy గురించి చెప్పమంటే ఎలా!? మీ దగ్గర మాత్రం ఏమి historically was accurate document ఉంది?
ఎంత depth ఉన్న రచయిత సిరివెన్నెలగారు.ఆయనను తెలుగు సినిమా కోల్పోడవడం దురదృష్టం
ఏమి చెప్పాలి ' ఎలా చెప్పాలి . రచన, గాత్రం నటన . ఏవీ తక్కువ కాదు . ఎవరూ తక్క వ కాదు . ఎంత అద్రుష్టవంతులం. 💐💐🙏🙏
అలాగే, దుర ద్రుష్టవంతులం కూడా సార్
Excellent sir good song
ఓం నమః శివాయ.🙏🌼🕉️🌼🙏
Great collaboration of extraordinary minds and creators.🎉 ajaramaram veeri krishi
Sirivennela sir menuchi vachena prathi paata na hrudayanni kadilinchena sandarbalu chala unnavi
🙏🙏🙏🙏🙏
Both of you are sivapoojaku chigurinchina sirisiri muvvalu..
కీర్తిశేషులు కె విశ్వనాథ్ గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చిరస్మరణీయులు. వారు రాసిన పాటలు అమోఘమైన ప్రజాదరణ పొందినవి. మహనీయుడు సిరివెన్నెల గారు. స్వర్ణకమలం చిత్రంలో పాటలు కూడా అమోఘం.
🎉🎉🎉🎉🎉❤
Seni parissrema sirivennela garini kolpovadam duradrustakaram
తెలుగు సమాజంల గొప్ప మహానుభావు ల ను kolpoyindi
Meeru satry garini maatladanivvadam ledhu let him talk
శివ పూజకు వికసించిన సిరిసిరి మువ్వా అని ఉండ వచ్చు కదా? చిగురించిన ఏంటి? చిగురించేవి ఆకులు, వికసించేవి పువ్వులు. 😂😂😂🙏🙏🙏🌹🌹🌹🌹
... శివుడికి ఇష్టమైనవి, పూజించేవి , ముఖ్యమైనవి.. ఆకులే గా... మారేడు దళాలు...
@@harshaadusumalli5614 👋
Good point. చిగురించటం అనేది ఆకులకు వాడతాము. As someone said above, శివునికి మారేడు దళాలతో పూజ చేస్తారు కాబట్టి, అలా అన్వయించుకోవచ్చు.
శివుడి కి ఇద్దరు భార్యలు అని మీరు కూడా చెప్పటం సబబు కాదు
మీరు గంగావతరణం కథ వినలేదా గురువు గారు
కానీ మీరు అంటే గౌరవం మాకు
sivudiki Ganga Gauri bhaaryalani enno kadhalu nadustunnaayi. meeru vivariste maalaanti vaariki koodaa telustundi kadaa!
@@ThisIsLife-WeHaveToFaceIt
Two hours story bro adi
Ramayanam - balya Kanda lo undhi chudandi
@@macharlaraveendra5005 Ademito choostaam gaanee sividuiki iddaru bhaaryalu kaadu ani veyyi mandiki cheppi choodandi. enthamandi avunu nijame antaaro choodandi. Siggu chetu ane padam vaadaaru kanuka cheptunnaa. Sivudi gurinchi telusukovataaniki ramayanam chadavaalaa? Sivapuranam antaa midyaa?

🙏🙏🙏