@AkellaRaghavendraFoundation ,సార్ మీరు రాసిన 'పాట షికారుకొచ్చింది' పుస్తకం ఒక్కరోజులో చదివాను. ఇది నేను ఒక రోజులో చదివిన మొదటి పుస్తకం ( After my college days) సిరివెన్నెల గారు మన తెలుగు వారిగా పుట్టడం మననంతరం చేసుకున్న పుణ్యం అయితే, మీ లాంటి వారు సిరివెన్నెల గారితో గడిపిన సమయం మా లాంటి ఎంతో మంది అద్రుష్టం .. We all watching this can reap the fruits even though we never got a chance to even see him in person... We all thank God for the time people like you (Trivikram garu, Krishnavamsi garu etc etc) spent with Guruvu garu because the way you share those details and inspire us, definitely much more useful rather than us spending time with Guruvu garu...
కీర్తిశేషులుసిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి చాలా విపులంగా వివరించారు. బాగున్నది. ధన్యవాదములు. తెలుగు చలనచిత్ర రంగంలో సినిమా పాటల ద్వారా ప్రేక్షకులను సమ్మోహన పరచిన మహనీయుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. అమరజీవి. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన పేరు అజరామరంగా వర్ధిల్లుతుంది.
యాంకర్ స్వప్న గారూ! మీ యాంకరింగ్ బాగుంటుంది. మీరంటే నాకు గౌరవం. కానీ మీరు మొహానా బొట్టు పెట్టుకోరెందుకు? మీరు క్రిస్టియన్? ముస్లిం? లేక హిందూ నా? తెలియజేయగలరు. నాకు తెలిసినంతవరకు మీరు హిందూ బ్రాహ్మిన్ అనుకుంటున్నాను.
మంచి ఇంటర్వ్యూ స్వప్న గారితో చాలా కాలం తరువాత. ఇకముందు కూడా ఇలాంటివే చెయ్యండి.
@AkellaRaghavendraFoundation ,సార్ మీరు రాసిన 'పాట షికారుకొచ్చింది' పుస్తకం ఒక్కరోజులో చదివాను. ఇది నేను ఒక రోజులో చదివిన మొదటి పుస్తకం ( After my college days) సిరివెన్నెల గారు మన తెలుగు వారిగా పుట్టడం మననంతరం చేసుకున్న పుణ్యం అయితే, మీ లాంటి వారు సిరివెన్నెల గారితో గడిపిన సమయం మా లాంటి ఎంతో మంది అద్రుష్టం .. We all watching this can reap the fruits even though we never got a chance to even see him in person... We all thank God for the time people like you (Trivikram garu, Krishnavamsi garu etc etc) spent with Guruvu garu because the way you share those details and inspire us, definitely much more useful rather than us spending time with Guruvu garu...
అద్భుత ఆణిముత్యం
గురువు గారికి మీరు అందించిన గురు మాల ...గురు దక్షిణ
చక్కని పద ప్రవాహం,పాటల సంద్రం అద్భుతః
Thank you sir, I had a good time reminiscing in the memories of the legend.
అద్భుతం... చక్కటి, చిక్కటి, హృద్య మైన విషయాలు అందించారు... Just excellent...
అంతా ఓకే.. కానీ ఈమె పాట పాడకుంటే బాగుంటది
Swapna garu meeru chaala baga paduthunnaru
కీర్తిశేషులుసిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి చాలా విపులంగా వివరించారు. బాగున్నది. ధన్యవాదములు. తెలుగు చలనచిత్ర రంగంలో సినిమా పాటల ద్వారా ప్రేక్షకులను సమ్మోహన పరచిన మహనీయుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. అమరజీవి. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన పేరు అజరామరంగా వర్ధిల్లుతుంది.
Baalu gaaru, Sitaramasastrygaaru
Thondaraga vellipoyaaru🥲
Inkonni years unte baagundunu
Miss them🥲🥲
Manchi interview Swapna
Thank you😊
ఏమి చెప్పడానికి మాటలు రావడంలేదు. ఇంత మంచి విషయాలు తెలియ చేసిన వీడియో ఈ మధ్య చూడలే.
🎉
నలిగి,రగిలి,పగిలి పోవడం..జీవిత సాఫల్యత..
Thanks
రెండేళ్లయినా ఇంకా ఆయన రోజుకు రెండుసార్లు అయినా కనిపిస్తారు, వినిపిస్తారు..
యాంకర్ స్వప్న గారూ! మీ యాంకరింగ్ బాగుంటుంది. మీరంటే నాకు గౌరవం. కానీ మీరు మొహానా బొట్టు పెట్టుకోరెందుకు? మీరు క్రిస్టియన్? ముస్లిం? లేక హిందూ నా? తెలియజేయగలరు. నాకు తెలిసినంతవరకు మీరు హిందూ బ్రాహ్మిన్ అనుకుంటున్నాను.
చెప్పిన విషయం గురించి గమనించకుండా బొట్టు పెట్టుకోలేదు, జడ వేసుకోలేదు ఏంటి ఇది? ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీలేదు.
Swapna madam. A small correction in your last words on SSRS...He worked in Telephone Dept not in the Bank as told by you????😢
Pàninaakuthuruanna maata entha bagundo
Vythalikudu Sirivennela mana Kutumbhamlo ok Sabhyudu,.........? Maro gurajada.
ముందు నువ్వు anchoring cheyyadam mane thalli...
Pratheedi sakshi paper kosame annattu undhi 🙏🙏