ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో..

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Ever Smiling Chithramma Garu wishing Sirivennela Garu on his 65th Birthday

Комментарии • 46

  • @ramyavedantam2301
    @ramyavedantam2301 3 года назад +7

    Chitra Amma ni okasari kalasina leka chusina Kuda vari Janma danyam..🙏 Amma love you ..❤❤💙💙

    • @murthypvs9232
      @murthypvs9232 3 года назад

      Endaro Mahanubhavulu Andarki Vandanamulu. Sastry Garu the great person and Chitramma great singer my humble Pranams to both of you.

  • @praveenreddy3687
    @praveenreddy3687 4 года назад +29

    సిరివెన్నెల గారి పాట చిత్ర గారి నోట వెలువడితే అది వెన్నెల విరబూసిన తోట
    వేల ముద్ద మందారాల మూట..... మీరిరువురికి కోటి కోటి వందనాలు

  • @kalidassai5608
    @kalidassai5608 2 года назад +3

    శాస్త్రి గారు వ్రాసిన సుబ్బారాయుడి పెళ్ళి అనే సినిమా లో " వయసా ఎలా మోయగలవీ హాయి భారము " చిత్ర గారు పాడిన పాట 99% మందికి తెలియదు, అ పాట ఎంతో అద్భుతంగా పాడారు చిత్రమ్మ 🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

    • @madhumandli
      @madhumandli 2 месяца назад

      వింటాను నేను ఆ పాట

  • @ejmanohar8257
    @ejmanohar8257 3 года назад

    ఎంత అద్భుతంగా ఉంది అమ్మా మీ గళంలో గల తియ్యదనానికి కించిత్తు వ్యత్యాసము రాకుండా ఎంతో అద్భుతంగా పాడారు క్రుతజ్ఞతలు.

  • @sravank9570
    @sravank9570 3 года назад +1

    సిరివెన్నెల రచనలో ఎక్కువ పాటలు చిత్ర అమ్మ బాలు నే పాడారు

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 4 года назад +3

    ఈ పాటంటే నాకు చాలా యిష్టం
    ఈపాటవింటూవుంటే మనసులో చెప్పలేని ఒక అనిర్వచనీయమైన అనుభూతి
    కలుగుతుంది. ఎప్పుడు రాత్రి ఈపాట వింటూ నిద్రపోయేదాన్ని
    అంతయిష్టం

  • @balakrisna6983
    @balakrisna6983 3 года назад +3

    Chithramma paduthunte shasthri garu entha murisi pothunnaro.... Mee athma ki shanthi chekurali guruvu garu.

  • @chandrasekharvinnakota4978
    @chandrasekharvinnakota4978 4 года назад +6

    ఈ పాటకు శాస్త్రిగారు ఏమైనా చెప్తారు అని చూస్తున్నా.

  • @srinivasdhulipala1584
    @srinivasdhulipala1584 3 года назад

    Adbhutham
    Beautiful critical song
    Speechless
    Vanakkam
    Good post

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 3 года назад

    జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |
    నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ఆర్‌ పీ గారి
    కొంతమంది కారణజన్ములు
    వారికి మరణమనేది ఉండదు.
    ఉచ్వాస, నిశ్వాసాలు కవన, గానాలుగా జీవనం సాగించే వ్యక్తికి
    మరణం ఏమిటి. ఒక మహనీయుని గురించి
    వారి ఘనకార్యాలు ఇలా పదే పదే తలచుకోవడం కనుమరుగై పోయాక కీర్తించడం కాక
    వారి ఘనకార్యాలు ఆదరించడం ఇటువంటి కారణజన్ముల పట్ల అదే నిజమైన శ్రద్ధాంజలి!
    ఇదే నిజమైన శ్రద్ధాంజలి!

  • @krishnanov13
    @krishnanov13 3 года назад

    Legendary Persons అండి
    మహానుభావులు
    శతకోటి వందనాలు
    🙏🙏🙏

  • @Kamaniyamramaniyam
    @Kamaniyamramaniyam 4 года назад +2

    జన్మదిన శుభాకాంక్షలు సిరివెన్నెల గారూ.
    మొన్న నెల క్రితమనుకుంటా మీ పుట్టినరోజు అని అందరూ పోస్ట్ లు వేశారు ఫేస్ బుక్ లో

  • @chandrasekharvinnakota4978
    @chandrasekharvinnakota4978 4 года назад +8

    నువ్వు వస్తానంటే నేను వద్దన్నాన సినిమా లో ప్రేమ గురించి మీరు వ్రాసి న పాట అద్భుతమైన ది. ఎప్పుడైనా దాని గురించి చెప్పండి సార్.

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 4 года назад +3

    chitramma navvu pasipapa navvu

  • @rajasekharasarma2010
    @rajasekharasarma2010 4 года назад +6

    Chitramma galam lo ee Rachana maro sthaayiki cherukundi

  • @laxmanteja279
    @laxmanteja279 3 года назад

    Really awsome

  • @prasadyalamarthi7137
    @prasadyalamarthi7137 4 года назад +1

    Nice Chitra mom love you so much

  • @deepakmosesnella9011
    @deepakmosesnella9011 4 года назад +4

    Chithrammmma🙏🏻🙏🏻🙏🏻💙💙💙

  • @gopalakrishna9977
    @gopalakrishna9977 4 года назад +3

    సాహిత్య సాగర మధనంలో...కవితామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటే టైం తెలియదు కదండీ... గురువుగారికి...ప్రణామాలు

  • @bpurigha1
    @bpurigha1 3 года назад

    Really nice

  • @satishdanget
    @satishdanget 4 года назад +4

    Chitra amma ur smile is priceless

  • @madhumandli
    @madhumandli 3 года назад

    Ayyo SSS miss ayyaru😢😢

  • @moula493
    @moula493 3 года назад +1

    NICE SONG

  • @unahbdasarp
    @unahbdasarp 4 года назад +9

    chitra amma padithe.. music kuda avasaram ledu.. aa gathraniki.. aa nityanandamaina momu ki.. paadhabi vandanamulu

  • @raghavapandit3986
    @raghavapandit3986 4 года назад +5

    తెలుగు పాట కి చైత్రమ్ చిత్ర

  • @rvenkat197
    @rvenkat197 3 года назад

    Sirivennala.. ever green.. it is very motivational.. now chandra bose and ananth .. has more respoibility.. to gear up .. more songs to encourage us.

  • @phanirajesh7100
    @phanirajesh7100 4 года назад +8

    చిత్ర సీమలో నిత్య చైత్రమాసం “చిత్ర”గారి గానం

  • @krsna302
    @krsna302 3 года назад

    Beautiful Dharmic Culture

  • @ravindrachalla9706
    @ravindrachalla9706 3 года назад

    Excellent 😊

  • @archanaseshu6170
    @archanaseshu6170 3 года назад +1

    Chitra Garu 🙏🙏🙏🙏

  • @KK-fo4eu
    @KK-fo4eu 4 года назад +3

    Chitramma ku dislike evadra babu

  • @midhunsr3131
    @midhunsr3131 3 года назад +1

    🙏🙏🙏🌹

  • @venkatasai1234
    @venkatasai1234 4 года назад +3

    సిరివెన్నెల సీతరామశాస్త్రి గారికి
    జన్మ దినోత్సవ శుభాభినందనలు
    sir, really when you sleep and how many hours ...
    really curious..pls reply..

  • @seethachalapathi290
    @seethachalapathi290 3 года назад

    🙏🙏

  • @HariKrishna-fz2hc
    @HariKrishna-fz2hc 4 года назад +2

    Sir, please give a chance to us

  • @ramanujamchalamalla3776
    @ramanujamchalamalla3776 3 года назад

    Sirivennela garu e pata rayaledu eyana nunchi yavaro raeinchinaru anduke aa pulakinthalu

  • @nareshkumar-xn7hx
    @nareshkumar-xn7hx 4 года назад +4

    one dislike kottina yedava evadu asalu ee graham nunchi vaccharu babu diniki dislke karma

  • @kishorekumar1427
    @kishorekumar1427 4 года назад +3

    No sound

    • @v.appalaraju6159
      @v.appalaraju6159 3 года назад

      శాస్త్రి గారికి కన్నిటి తర్పనాలు అర్పించు కుంటూ పుట్టిన రోజు సుభకాంక్షలు..... వి. అప్పలరాజు...

  • @prabhakarnukala488
    @prabhakarnukala488 3 года назад

    🙏🙏🙏