Trivikram Srinivas Emotional Speech About Sirivennela Seetharama Sastry | Manastars

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии •

  • @chinthavinod7708
    @chinthavinod7708 2 года назад +77

    కళ్ళకి రంగులుంటాయ్ కానీ,కన్నీరుకు రంగులుండవ్ super speech sir 👌👌👌👌

  • @Siri-8102
    @Siri-8102 2 года назад +45

    శాస్త్రి గారి పాట , బాలు గారి నోట వింటూ ఎన్ని గంటలు అయినా గడిపేయవచ్చు. ఆ feeling ని అనుభవించడమే కానీ explain చేయలేము. ఆ అనుభవం ఒక అద్బుతం.

  • @kirankumargollapelly
    @kirankumargollapelly 2 года назад +168

    "శబ్ధాన్ని సైన్యంగా చేసి నిశబ్ధంతో యుద్ధం చేశారు" - ఈమాట అత్యద్భుతం .. 🙏🙏

  • @Ssk95422
    @Ssk95422 2 года назад +32

    తెలుగు భాష గౌరవాన్ని అర్థాన్ని నేటి సమాజానికి అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతాభివందనలు .🙏

  • @yaswanthsuvvari5948
    @yaswanthsuvvari5948 2 года назад +111

    మనిషిది మరణం
    మహానుభావులు అమరం.
    సిరివెన్నెల గారి కలం బాలు గారి గళం
    ఈ రెండు ఎప్పటికి అజరామరం.

    • @sirivennelasastry
      @sirivennelasastry Год назад

    • @suryateja2k11
      @suryateja2k11 Месяц назад

      Em cheppav bhayya!❤️❤️ Gundelni hathukunela cheppav! Sastry garu and Balu garu lives on forever ❤

  • @venkateswararaochintalapud1849
    @venkateswararaochintalapud1849 2 года назад +21

    మాటలతో మెస్మరైజ్ చేయగల మాటల మాంత్రికుడు సీతారామశాస్త్రి గారి గురించి చెప్పడం అద్భుతం..

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 2 года назад +32

    మాటల మాంత్రికుడు..
    నుండి జాలువారే ప్రతి పదం కమ్మని గుమ్మ పాలు లాగా ఉంటుంది..
    ఎంత గ్రోలిన తనివి తీరదు..
    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఉన్న పద శిష్యరికం అనుకుంటా..👏🤗

  • @madhunlrr
    @madhunlrr 2 года назад +49

    Double meaning dialogues నుంచి cinema మాటలు ఏంతటి ఉన్నతస్తాయి కి చేరినాయో ? Trivikram లాంటి వాళ్ళ కృషి అందుకు తార్కాణం 💐💐💐🙏🙏

  • @kramakrishna3706
    @kramakrishna3706 2 года назад +23

    Heart ❤️ stoling and stunning speech,I am great fan of yu sir

  • @naveenpydisetti2576
    @naveenpydisetti2576 2 года назад +15

    Goosebumps vachayi mi speech vinnaka

  • @dailydilema444
    @dailydilema444 2 года назад +6

    మిమ్మల్ని పోగడటనికి పదాలు సరిపోవట్లేదు,
    మీ పదాల్ని వివరించటానికి అక్షరాలు రావట్లేదు ,
    ❤️❤️❤️❤️ త్రివిక్రమ్ గారు

  • @ksivaram4682
    @ksivaram4682 2 года назад +7

    Excellent lyricist in tollywood industry one of my favourite lyricist

  • @nagendraponnada5191
    @nagendraponnada5191 2 года назад +16

    కళ్లకు రంగు ఉంటుంది కానీ, కన్నీళ్ళ కు కాదు 👌👌👌👌👌

  • @srikrishna8338
    @srikrishna8338 2 года назад +8

    సిరివెన్నెల కవనం..
    బాలు గారి గాత్రం..
    అజరామరం🙏🙏😍😍

  • @RamaraoVelagapudi-oz9tt
    @RamaraoVelagapudi-oz9tt Год назад +2

    Great tribute to an extraordinary literary genius 🎉

  • @sudhakarp1747
    @sudhakarp1747 2 года назад +11

    Very great speech boss !

  • @sivakrishna9252
    @sivakrishna9252 2 года назад +45

    To understand your words we have to buy a new dictionary, lot of new words. Thanks for your wonderful speech

    • @resurrection4843
      @resurrection4843 2 года назад +4

      New words kavu ra babu... Niku telvani words. Unna dictionary manchiga chudu

    • @starboy438
      @starboy438 2 года назад +1

      @@resurrection4843 s vaadiki telugu raaka poi aina unddali trivikram sir matlade matlayokka arthabhavalu aina teliyakapoi unddali vaadiki.

  • @AK-wx7bb
    @AK-wx7bb 2 года назад +16

    Gratitude in its peak !!!

  • @nanikondaveeti4689
    @nanikondaveeti4689 2 года назад +7

    End of your speech I observe tears in my eyes... Gurujii

  • @spranavshanker
    @spranavshanker 2 года назад +16

    త్రివిక్రమ్ గారు మాట లోతు... 👌👌

  • @anilreddy7691
    @anilreddy7691 2 года назад +9

    ఆర్యా, మీ మాటలు తూటాలు 🙏

  • @thotasrinivas9927
    @thotasrinivas9927 2 года назад

    My god, what a speech man. I am speechless.Mee maatalu seetha rama shastri gari paata antha vaividyamga vunnayi

  • @mmurralii3209
    @mmurralii3209 2 года назад +7

    What a speech sir

  • @venkatvictroy4302
    @venkatvictroy4302 2 года назад +2

    Kallaki rangu untadi
    Kanneetiki randaduuu
    Woow wate line
    👌👌👍🙏

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 8 месяцев назад

    🎉🎉🎉🎉annayya you are great you are great inspiration for telugu speaking people around world

  • @pruthviraj7506
    @pruthviraj7506 2 года назад +5

    Super speech sir

  • @Jagan7440
    @Jagan7440 Год назад +1

    Aina evarandi eerojullo kuda intha swachchamaima Telugu lo matladedhi
    Trivikram 🙏🙏🙏
    Telugu brathakalante Trivikram cinema brathakali

  • @narasimharaoperla6982
    @narasimharaoperla6982 2 года назад +1

    Wonderful arguments....

  • @nellorukurrodu9043
    @nellorukurrodu9043 2 года назад +4

    మా గురువు గారు

  • @nagiresu
    @nagiresu 2 года назад

    About sitarama sastri garu ...Previous speech la e speech kuda Baga famous avuthundhi..

  • @Narendrakumar-zc8gt
    @Narendrakumar-zc8gt 2 года назад +18

    మాటల మాంత్రికుడు 🙏

  • @rasp27s50
    @rasp27s50 2 года назад +1

    Meeru balega matladatharu sir 👌👌👌👌👌

  • @narayanaab654
    @narayanaab654 2 года назад +11

    యాంత్రిక జీవితంలో మాం త్రిక మాటలతో మన తంత్రి మీటి రాగాలు పలికి పాలించిన వెన్నెల సిరి గూర్చి ఈ వర్ణింప విక్రముడు పరాక్రమ నికి సరి రారు ఇంకెవ్వరూ

    • @charan1565
      @charan1565 2 года назад +1

      Meeru kuda Aayana Gurinchi Adbutanga Matladaru Sir

    • @narayanaab654
      @narayanaab654 2 года назад

      నాలో కళా పిపాసిని దర్శిచిన మీకు ధన్యవాదములు

    • @subbu.atmakuri
      @subbu.atmakuri 2 года назад

      విక్రమ పరాక్రమాన్ని చాలా బాగా అభివర్ణించారు మీకు ధన్యవాదాలు.

    • @narayanaab654
      @narayanaab654 2 года назад

      @@subbu.atmakuri this is Atkuri Bhajenarayana

  • @krishnakonda832
    @krishnakonda832 2 года назад +4

    Nuvu thopu anthe, tiruguledu ni bhavaniki, velithi ledu ni mataki, sogasu ledu ni vachananiki, annitikannte bhayame ledu ni bhasha ki.
    3vkram garu nuv thop ahe.

    • @balureddy5711
      @balureddy5711 2 года назад

      Vachananiki sogasu undhi.adi eppatiki taragani sogasu

  • @bhushan.crazzygidiyala3361
    @bhushan.crazzygidiyala3361 2 года назад +2

    Telugu language is not having boundaries... intha goppa language ni sirivennala gari kalam tho nadipincharu...

  • @basavarajbasa1967
    @basavarajbasa1967 Год назад

    Jai guruji

  • @BeEnriched
    @BeEnriched 2 года назад +2

    What a man ...Sirivennela patalu inappudu Inko Janma vuntey malee telugodi la puttalani pisthundi ....

  • @hemadri.379
    @hemadri.379 2 года назад

    Miru chala goppa guruvu. Mi matalu 🙏🙏🙏

  • @bhaskarbhaskar3237
    @bhaskarbhaskar3237 2 года назад

    Maa Guruji

  • @rohithnaidu9659
    @rohithnaidu9659 2 года назад +1

    సిరివెన్నెల రాత -మనిషి నుదిటి రాత...

  • @tallurinagaraju8733
    @tallurinagaraju8733 2 года назад +1

    Iam big fan sir

  • @naninunna8082
    @naninunna8082 2 года назад

    Manaki estamaina vyakthi gurinchi matladuthunapudu ela matladathamo, trivikram garu sastry gari gurinchi matlade prathi sari gunde lo nunchi matladatharu..
    Sastry garu chala intense and intellectual..

  • @sudhakarreddy7768
    @sudhakarreddy7768 2 года назад

    Lucky fellow vi kaka

  • @varungudipudi
    @varungudipudi 2 года назад

    Superb speech

  • @9491961007
    @9491961007 2 года назад +1

    I love sirivennela sasthri garu , jagamantha kutumbham naadi

  • @sanjstyle123
    @sanjstyle123 2 года назад +4

    Gravity of words

  • @manideepgunda1696
    @manideepgunda1696 2 года назад +2

    సూపర్ మీరు.. క్రీస్తు శిలువను మొస్తున్నట్టు అన్న మీ వ్యాఖ్యానం... మీ భారతీయతను, మీ హిందుత్వాన్ని ఏమనాలో ఏమో....
    ఇదే సభలో మీ తో సభను పంచుకున్న పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు, వినాయకుణ్ణి మోస్తున్న ఎలుక (అనింద్యుడు) గురించి సిరివెన్నెల గారు రాసిన పాటలో పదాల గురించి చెప్పారు...
    అద్బుతం అండి మీరు. మీరు తప్పు చెప్పారు అనటం లేదు, మన భారతీయత ఉన్న ఉదాహరణలు ఎందుకు తట్టలేదో మీ మెదడుకు అని ఆలోచన. లేదా ఈ మాటలు రావటానికి ఏమైనా కారణాలు ఉన్నాయి తెలియదు కానీ ... మీరు సూపర్ అండి

  • @ShivaPrasad-fn4ur
    @ShivaPrasad-fn4ur 2 года назад

    Mata Siri
    Paata Siri
    Akashara Siri
    Ede miku akshara nivali 🎉😔

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 2 года назад +1

    రాజు మరణించే ఒక తార రాలెను
    ఒక కవి మరణించే ఒక తార గగనమెక్కే

  • @uappadamahesh1991
    @uappadamahesh1991 2 года назад +1

    Oorike analedu sir mimmalni maatala maantrikudu ani mee explanation super

  • @nagavellymadhuri1033
    @nagavellymadhuri1033 2 года назад

    How are you

  • @harishrandhi6888
    @harishrandhi6888 2 года назад

    What is book name? And where is the found?

  • @naveenpalnati2874
    @naveenpalnati2874 2 года назад +13

    మాస్టారు... దాశరథి కృష్ణమచార్యులు, సి. నారాయణ్ రెడ్డి గారి లాంటి గొప్పకవులను మాత్రం ప్రస్తావించకుండి...!
    ఎందుకంటే కేవలం వాళ్ళు తెలంగాణ కవుల మూలంగా...!
    మీరు కూడా ఇలా వివక్ష చూపుతారని అనుకోలేదు గురు గారు!! ఇది కళ తాలూకు బాధాకరం!!! 🍂
    మిగతా మాట్లన్నిటికి సవినయంగా గౌరవిస్తూ, ఎప్పటికీ సిరివెన్నెల గారి భక్తులమే!!🙏

    • @sandyabcd4084
      @sandyabcd4084 2 года назад +7

      తెలిస్తే ఎందుకు చెప్పరు బ్రదర్ ఆయన చదివిన గుర్తొచ్చిన పేర్లు చెప్పారు అందులో తెలంగాణ ఏంటి andhra ఏంటి అప్పట్లో ఒకటే state గా

    • @naveenpalnati2874
      @naveenpalnati2874 2 года назад +4

      @@sandyabcd4084 అనేక సందర్భాలు గమనించండి మికే అర్థమవుతుంది....!!

    • @naveenpalnati2874
      @naveenpalnati2874 2 года назад +5

      "వివక్ష అనేది బాధింపపడేవానికే తెలుస్తది బయ్య"!!

    • @D4vlogs-D4
      @D4vlogs-D4 2 года назад +4

      @@sandyabcd4084 telugu industry lo undi daasharathi ,seenare gurinchi teliyadante adento meerey cheppaali

    • @esward7894
      @esward7894 2 года назад +6

      ​@@naveenpalnati2874 జాలి వేస్తుంది బ్రదర్ ఇక్కడ కూడా ప్రాంతీయత తో ఆలోచించిన నిన్ను చూసి..

  • @ANANDBABU-gx2hn
    @ANANDBABU-gx2hn 2 года назад

    🙏🙏🙏❤️❤️❤️

  • @chitralavenkataramaseshabr36
    @chitralavenkataramaseshabr36 2 года назад

    "All great mens are working in nights only"

  • @AmruthaSiddhi
    @AmruthaSiddhi 2 года назад +18

    సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పినందుకు ధన్యవాదములు ...
    కానీ మధ్యలో క్రీస్తు సిలువ మోయడం అనీ గోల ఏమిటి ???
    ఈ మధ్యలో భీమ్లా నాయక్ అనే సినిమాలో కూడా ఘజని మొహ్మద్ అనేవాడు 17 సార్లు యుద్ధం చేసి ఒడిపోయాడు . వాడి మీద నెగ్గిన వాడి పేరు తెల్సా ??పోనీ ఓడిపోయినా వీడే ఎందుకు గుర్తు ఉన్నాడో తెలుసా ?? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు అని రాసారు ...
    అదే విషయాన్ని భగీరథ ప్రయత్నం తో ఎందుకు పోల్చరు??

    • @narayanaab654
      @narayanaab654 2 года назад +2

      ఈ ప్రాపంచిక ధోరణి విశాలమైన ది సర్వమానవాళి వద్ద సముచిత స్థానాన్ని పొందిన బోధకుడు నా వాదన హిందుత్వ మైన అందరిని ప్రేమించే యేసు స్మరనియుడే

    • @AmruthaSiddhi
      @AmruthaSiddhi 2 года назад +2

      @@narayanaab654 ayya narayana gaaru meeru bible chadivi aa mata cheppali..
      mee kosam andarini preminche yesu anetappudu eppudu evarini elaa preminchadoo koodaa cheppali kadaa?? aayana tandri aina yehowa prema gurinchi cheppala vadda??
      ayanaki bharata desaniki emi sambhandam?? poni evoo manchi panulu chesadu anukundam?? ayanani enduku champesaru???
      idi naaku kanabadina yesu prema... mari meekemi kanabadindoo cheppandi
      మత్తయి 7:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.
      మత్తయి 15:26 అందుకాయనపిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా

    • @BroBabu9390
      @BroBabu9390 2 года назад +2

      అయన ఏం చెప్పాలో కూడా నువ్వే జడ్జె చేస్తవ... నీకు నచ్చకపోతే వదిలేయ్... సముద్రం చేసే శబ్దం నచ్చకపోతే నీ చెవులు మూసుకోవాలి కానీ, ఆ శబ్దం ఆపాలని సముద్రం లోకి దూకితే నవ్వే పోతావ్... ప్రతోడు కామెంట్ లు పెట్టేవాడే... ఛీ నీ బతుకు

    • @AmruthaSiddhi
      @AmruthaSiddhi 2 года назад

      @@BroBabu9390 ఘజని మొహ్మద్ anevadidi yuddam ante bhayam lekapovadam kaadu mastaru.
      Sirvennala gaaru swargastulu ayyemundu ichhina speech kooda mana desam gurinchi.. alantidi aayana taravatha ayana place ni occupy cheyagalige Trivikram gaaru porapatu chepithe , kanisam comment loo kooda cheppakoodadu antaraaa??
      Trivikram gaaru maro sirivenna gaa maralai anedi korika

    • @yugandharartist9440
      @yugandharartist9440 2 года назад

      గురువు గారు మీ ప్రశ్న ,,,,,, కరెక్ట్

  • @maheshganesh3097
    @maheshganesh3097 2 года назад +7

    Konchem pk gadini okka Mata meeda standard ga vundamani chaeppavayya sami

    • @shaikbrahmam5365
      @shaikbrahmam5365 2 года назад +4

      సంస్కార హీనుడా గాడు ఏంటిరా

    • @maheshganesh3097
      @maheshganesh3097 2 года назад +1

      Ninnu ...nee family vaallani aantae feel aavvara .....vadaevado gonkiska gotta gadini aantae meekaenduku

  • @ravi85
    @ravi85 2 года назад

    Seenu oka manchi line ochindi Vinu. Too much praasa praayaasa

  • @humanbeing8854
    @humanbeing8854 Год назад

    Trivikram , funny man 😂

  • @sdjntu4059
    @sdjntu4059 2 года назад +1

    Inka Miru direction manesi, Dialogue writer avvani…
    Direction lo mik elago scope ledu

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 2 года назад

    Eddharu relettives ga kittu dappu

  • @satishcharan-c5k
    @satishcharan-c5k 7 месяцев назад

    క్రీస్తు గురుంచి చెప్పారు మీరు గ్రేట్ సర్

  • @bhanuprakash5115
    @bhanuprakash5115 2 года назад

    Super speech sir

  • @harishrandhi6888
    @harishrandhi6888 2 года назад

    What is book name? And where is the found?