కుక్క సతీష్ తో క్రికెట్ మ్యాచ్ /Christian Roasting Channel/

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 279

  • @b.pushpapushpa865
    @b.pushpapushpa865 11 месяцев назад +722

    Me video valla god kuda bad name vasthundhi ga....meku thappulu kanipisthey satish kumar gari kosam preyer cheyandi devudu ki and thappulu athichupatam and vimarsha anedhi satan pani avaru perfect kadhu e lokam lo only god perfect kanchithanga meru thirpu lo ki veltharu first meru marali ani me kosam preyer chestham anna

    • @urlimeshech3693
      @urlimeshech3693 11 месяцев назад +9

      😮😅😂

    • @peacefulkingdom3732
      @peacefulkingdom3732 11 месяцев назад +5

      😅😅😅

    • @peacefulkingdom3732
      @peacefulkingdom3732 11 месяцев назад +40

      అంతకంటే ముందు మీ సతీష్ అయ్యోరే వెళ్తారు తీర్పులోనికి

    • @buildthetrueth7132
      @buildthetrueth7132 11 месяцев назад +18

      బ్రో నువ్ ఉప్పటికైనా కళ్ళు తెరుచుకో
      ఎంత డబ్బు కావాలి బ్రో వీళ్లకి , విల్లు ఆడితే రేపు ఒకే ఊరిలో సంఘాలు సంఘాలు ఆడుతాయి , గొడవలు గొడవలు అవుతాయి అది కూడా ఆలోచించండి

    • @b.pushpapushpa865
      @b.pushpapushpa865 11 месяцев назад +21

      @@buildthetrueth7132 manaki right ledhu andhariki thelesela thappulu athichupatam thappulu untey devudu valla tho matladatharu mana devudu matlade devudu

  • @vishnukonapakula7885
    @vishnukonapakula7885 11 месяцев назад +375

    ఫీనేహాస్ అన్న నేను మొదటి సారి దీనిని చూసినప్పుడు పెద్దగా షాక్ అవ్వలేదు ఎందుకంటే... ఒకరోజు ఫేస్బుక్ చూస్తుంటే సినిమా నటులు క్రికెట్ మ్యాచ్ వచ్చింది... దాన్ని చూస్తు ఉండగ పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడారు.... త్వరలో సేవకులు కూడా ఆడబోతున్నారని ఆ క్షణమే నా భార్యకు చెప్పాను.. చూడమ్మా సేవకులు కూడా త్వరలో క్రికెట్ ఆడుతారని..చెప్పాను... ఈ సమచారం ఫేస్బుక్ లో ఐదు రోజుల క్రితం చూసినపుడు మా పాష్టరమ్మ.
    మన కి ముందే ప్రభు చెప్పారు కదా ..అనింది.. ఆ పోస్టర్ చూసినపుడు షాక్ అవ్వలేదు కాని ఎందుకని ఇలాంటి ఆలోచన చేసారు... దీనికి బదులు ipl(India prayer lead) అని అందరూ కలసి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్ధన చేస్తే బాగుండేది....

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 11 месяцев назад +22

    4:3 మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును
    1 పేతురు 4:3

  • @yasarapuvenkatakrishnapras3766
    @yasarapuvenkatakrishnapras3766 11 месяцев назад +165

    సేవకులార మీరు పెట్టిన ఈ పోగ్రాం కాదుకానీ మీరు అందరు కలిసి ఓక్కొ నెల ఒక రాష్ట్రం... ప్రభుత్వం అనుమతి తీసుకొని విది విది తిరిగి పేదలకు సహాయం.. అలానే సువార్త ప్రకటన సేయండి.. దీనికి మీరు కాలిగాఉంటే... అది దేవునికి మహిమా ....సేవకులకు విలువ ..అంతే కానీ. ఈ క్రికెట్టు .కబడ్డీ డింగ్డాల్. కోతీ కొమ్మచ్చులు.. అవసరమా దేవుని పని ఎంతో ఉంది అన్నలార ఈ విధంగా ముందుకు సాగుదాం దేవుడు మనందరికి సహాయం చేయును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @yemunakolli
    @yemunakolli 11 месяцев назад +103

    ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి... మాదిరి చూడాల్సిన మీకు Fun కావాలా, cricket ఆట కావాలా...
    దేవుడు ఈ లోకానికి వచ్చి , ఆకలి దప్పికలు భరించి , శ్రమ పడి తన రక్తం చిందించి మానవాళికి రక్షణ అనుగ్రహించాడు... దేవుడు తన సంఘాన్ని మీకు అప్పగిస్తే... మీకు ఆటలు కావాలా, సిగ్గులేదా, ఆదిమ సంఘాన్ని గురించి బైబిల్ చదివి మారు మనస్సు పొందుకొండి...

  • @pastor.raju.pallikonda
    @pastor.raju.pallikonda 11 месяцев назад +18

    1 కొరింథీయులకు 10:7. ― జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు....యుండకుడి.

  • @anandsarikonda2258
    @anandsarikonda2258 11 месяцев назад +70

    నీలాగా గద్దించి , బుద్ది చెప్పేవారు.. కావాలి బ్రదర్
    god bless you

  • @asdfgh23462
    @asdfgh23462 11 месяцев назад +81

    North Indian pastors are just moving in the presence of God , turning many souls to God.

  • @johnwesleypeddinti5953
    @johnwesleypeddinti5953 11 месяцев назад +142

    ప్రభువు నందు ప్రియ సహోదర అబద్దమును ఎదిరించి సత్య మును ప్రకటిస్తున్న మీకు కావలసిన శక్తిని సర్వశక్తి మంటుడైన దేవుడు మెండుగా అనుగ్రహించు గాక🙏

  • @Sta926
    @Sta926 11 месяцев назад +106

    ప్రతి రోజూ దేవుని తో సహవాసం ఉండాలి:
    ప్రార్థన, వాక్యం చదవటం, మందిరం లో పరిచర్య చేయుట,
    అందరితో సమాధానం కలిగి ఉండుట, పరిశుద్ధాత్మ సహవాసం కలిగి జీవించుట.
    అంతే కాని cricket (IPL)
    దేవుని సహవాసం కాదు
    సాతాను యొక్క క్రయ
    ఇది దేవుని పిల్లలకు తగదుసుమ.

  • @santhoshinijala7777
    @santhoshinijala7777 11 месяцев назад +4

    యెషయా 56:11
    కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచా రించుకొందురు.
    Yea, they are greedy dogs which can never have enough, and they are shepherds that cannot understand: they all look to their own way, every one for his gain, from his quarter.

  • @sheebapeddada9142
    @sheebapeddada9142 11 месяцев назад +62

    నిజమే brother
    దైర్యంగా video's చేస్తున్నారు
    (దేవుని) కి భయపడుతూ
    మనుషులు ఎవరికీ భయపడ ముందుకు నడుతూస్తున్నారు 🙏

  • @YolBebe
    @YolBebe 11 месяцев назад +2

    God is great sathesh wait and see God work vedu rajakiyamloki kuda vastadu bro Chandra Babu sathesh same to same

  • @GOSPEL123-v5e
    @GOSPEL123-v5e 11 месяцев назад +3

    I command you in Jesus name your chanel will be convert gospel of jehova it's a prophetic word for you god bless you my brother❤

  • @abhiteluguchannel7671
    @abhiteluguchannel7671 11 месяцев назад +26

    మనం పోరాడేది. ఎఫెసి :--6:12 కాబట్టి జూదాం లాంటి వాటికీ ప్రాధాన్యత ఇవ్వకూడదు

  • @lavanyakiranmayi-iam
    @lavanyakiranmayi-iam 11 месяцев назад +83

    ఇలాంటి వీడియో లు రాకపోతే దేవుని సంఘం మొత్తం నాశనం చేసేస్తారు వీళ్ళు

  • @rajsekhar.1986
    @rajsekhar.1986 11 месяцев назад +12

    Dear, You do your business, don't worry about Satish Kumar. What he sow, he will reep. Don't lose your character, your work will only break the unity among Christians.

  • @VenkateshMN-eu5hj
    @VenkateshMN-eu5hj 11 месяцев назад +4

    Chaala sootiga chepperanna .chinna chinna sangalannitini munchesishadu .ayina inka thrupti ledu.devudu anni gamaniastunnadu. Meeru cheppina .isaiah :56.11 Right

  • @RajuVillagevision
    @RajuVillagevision 11 месяцев назад +7

    పోనీలే Edward William అన్న గారిని ఈ group లో కలపలేదు.

  • @simonchintada
    @simonchintada 11 месяцев назад +55

    ఒరేయ్ ఎవడ్రా నువ్వు సేవకులను అంతలా తిడుతున్నావ్...నువ్వు చెప్పిన వాక్యంతో ఎన్ని ఆత్మలు సంపాదించావు....వీలైతే ఆత్మల సంపాదనమీద దృష్టి పెట్టు తీర్పు తీర్చడం నీ పని కాదు రా రేయ్...దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త!! ఆయన కన్నెర్ర చేస్తే ఎక్కడ కనిపించవ్...జాగ్రత్త.

    • @mavuluribabu-mc7tr
      @mavuluribabu-mc7tr 11 месяцев назад +21

      ఫస్ట్ బైబిల్ చదువు బ్రదర్

  • @arikaArika-b7q
    @arikaArika-b7q 11 месяцев назад +20

    3 సార్లు లైక్ చయ్యండీ

  • @sagidapoguparimala9386
    @sagidapoguparimala9386 11 месяцев назад +69

    ప్రజలారా గమనించగలరు మన పూర్వికులు చాలా చాలా ఆత్మీయ వాక్యాల ద్వారా సంఘాలు నిర్మించారు అయితే సతీష్ గారు స్వచ్ఛమైన వాక్యము అంటూ వ్యాపారం చేస్తూ సంఘాలను, వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్నారు, సంఘాలను కాబలిస్తున్నాడు, నిజంగా ప్రజలను ఆత్మీయంగా నడిపించాలి అనుకుంటే స్థానింగా సేవకులనూ ఏర్పాటు చేసి సేవ చెయ్యాలి 🙏🙏🙏

  • @vvldఅదే
    @vvldఅదే 11 месяцев назад +8

    యెషయా 56 : 11 కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచారించుకొందురు.

  • @lavanya5230
    @lavanya5230 11 месяцев назад +42

    Anna tappu unte u have right to question but don't keep such kind of photos, meeru chala avamanaparuthunnaru pastors ni, have a kind of heart to forgive and love others as God does for us because our faith is meaningless if can't forgive 🙌

  • @nareshkumarkammari
    @nareshkumarkammari 11 месяцев назад +34

    "The devil loves unity that igonres truth" - Costi Hinn.

  • @BroChristi
    @BroChristi 11 месяцев назад +7

    Hi bro..
    Praise the lord....
    నాకు చాలా రోజులనుండి వేధిస్తున్న బాధ ఒకటి ఉంది...
    అదేంటంటే, ప్రియమైన యేసయ్య అనే పాట...
    ఒకసారి ఈ పాట మీద మీరు కచ్చితంగా కౌంటర్ చేయండి ప్లీజ్...
    చెప్పవే ప్రేమ అనే ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే అనే పాటను అచ్చంగా copy కొట్టారు...
    ఇప్పుడు ఆ దరిద్రము ఆంధ్ర రాష్ట్రము లో చండాలంగా ఉంది bro...
    కచ్చితంగా మీరు ea రెండు పాటలను విని roasting చేయగలరు...
    Priyamaina యేసయ్య అనే పాట raasina Samuel and athanu antha నామకార్ధుడు...
    🙏🙏🙏

  • @DurgaPrasad-hw4pj
    @DurgaPrasad-hw4pj 11 месяцев назад +9

    కుక్కతో కలిసిన వారంతా కుక్కలేనా బ్రదర్.... అలాగయితే యవ్వనకుక్కలు ,ముసలికుక్కలు చాలానే ఉన్నాయి..... దేవుడా ఈ కీడును ఆపండి...ఆమెన్...

  • @rameshpilli9408
    @rameshpilli9408 11 месяцев назад +36

    ఇవేమి సైకో చేష్టలు.... నశిస్తున్న వారికి సువార్త, చెప్పడానికి వీళ్ళకి కాలి లేదుగాని,,,, సంఘాస్థుల కానుకలతో,, ఇలా వ్యర్థం చేయడం.. వాక్యానసారం కాదు.... వీళ్ళే పాపాన్ని తయారుచేస్తున్నారు

  • @urlimeshech3693
    @urlimeshech3693 11 месяцев назад +18

    అన్న సాంగ్స్ గురించి రోస్టింగ్ ఎప్పుడూ రిలీజ్ చేస్తారు.....??

  • @dr.nehemiah1992
    @dr.nehemiah1992 11 месяцев назад +7

    యిర్మీయా 1
    8 వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹
    9 అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెను-ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.౹
    10 పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనములమీదను రాజ్యములమీదను నిన్ను నియమించియున్నాను.

  • @bloomzandrockz8830
    @bloomzandrockz8830 11 месяцев назад +1

    Meeru adigedhi nijame, Mana christians concentrate cheyavalasina panulu chala unnai but endhuku ee pastors ila chesthunnaro

  • @karemsrinu4364
    @karemsrinu4364 11 месяцев назад +19

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malladivijayalakshmi8075
    @malladivijayalakshmi8075 11 месяцев назад +36

    దేవుని సేవకులను నిండించ కూడదు

  • @peddakoti4
    @peddakoti4 11 месяцев назад +19

    We always support you Anna...
    Your burden for the wellbeing of church is amazing.
    Please continue uploading videos more frequently exposing false and pervert pastors.
    May GOD save you and lead you in HIS good work... Amen

  • @Nagarajoo
    @Nagarajoo 11 месяцев назад +2

    Great ఆన్న,, PHINEHAS ఆన్న god bless you in all 🎉

  • @ammujessica4686
    @ammujessica4686 11 месяцев назад +37

    ఇన్నిరోజులు నుంచి నీ వీడియోస్ కోసం వెయిటింగ్ Anna we support you Always నీలాంటి వాళ్ళు రావాలి christianty లో God Bless you Annaya

  • @divyadhanu143
    @divyadhanu143 11 месяцев назад +9

    Eppattiki aina andharu kallu theruchukuntey manchidhi chala baga chepparu brother

  • @Viral_videos.389
    @Viral_videos.389 11 месяцев назад +14

    చాలా బాగా చెప్పేరు బ్రదర్
    దేవుని కృప మీకు తోడైయుండును గాక

  • @SujithkumarVenna
    @SujithkumarVenna 11 месяцев назад +10

    ఆత్మ లేని వారితో, ఆత్మ ను పొందు కున్న వారు కూడా కలిసి...సంఘాన్ని భ్రష్టు patissthunnaru...

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 11 месяцев назад +2

    Devuni namanike mahima kalugunu gaka

  • @monikapani
    @monikapani 11 месяцев назад +4

    Yes brother praise the lord 🙏 God bless you devudu niku ashirvadam cheyunchu gaka amen

  • @NoelSrinivaasula-pg5kq
    @NoelSrinivaasula-pg5kq 11 месяцев назад +7

    మీకు బుద్ధి లేదు, మిమ్మల్ని అనుసరించే వారికి మతి లేదు .. నువ్వు మారవు సతీష్ అన్నా.... నీకు దండం అన్నా ...మిగిలిన వారిని chedakoduthunnavu కదా...

  • @Bishop.Dr.Chandrapaul
    @Bishop.Dr.Chandrapaul 11 месяцев назад +12

    సూపర్ గా చెప్పారు... రాబోయే కాలంలో...ఆటలు పాటలు... త్రాగుడు కూడ ప్రారంభింస్తారు.. దయచేసి గమనించగలరు ఇలాంటి వారి ప్రోత్సాహించకండి...సతిస్ గారి సేవలు అంత భూతకం

    • @johnpalakeerthi
      @johnpalakeerthi 11 месяцев назад +2

      Already Paul dhinakaran family lo start ayindhikada sir

  • @tanujataani3168
    @tanujataani3168 11 месяцев назад +16

    I agree with u brother 😢😢 chala baadhesthundhi

  • @MohanPangi-iz7zf
    @MohanPangi-iz7zf 11 месяцев назад +2

    Exllent brother

  • @maniandra1652
    @maniandra1652 11 месяцев назад +19

    నిజం మాట్లాడిన మీకు వందనములు ఇలాంటి వాళ్ళు ఉన్నత కాలం దేవునికి అవమానం

  • @dhanasapireddy9706
    @dhanasapireddy9706 11 месяцев назад +14

    Praise the lord brother mi dhora devudu maku anekamaina vishyalanu bayalaparusthunnaru devuniki sthothram 🙌 sevakula kosam enka bharamga preyar cheyali 🙏

  • @rajeshmadhura998
    @rajeshmadhura998 11 месяцев назад +86

    అన్న దేవుడు నిన్ను దేవించులలని కోరుకుంటున్నాను ❤❤

  • @korrachandhrasekhar9984
    @korrachandhrasekhar9984 11 месяцев назад +7

    అన్నా వందనాలు మీరు చెప్పేది నిజమే కానీ వాక్యము నెరవేరాలి కదా అబద్ధపు బోధకులు వస్తున్నారు జాగ్రత్త అని ఆమెన్

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 11 месяцев назад +21

    బాగా బుద్ధి చెప్పారు ఆత్మ ల కోసం ప్రయత్నం లేదు డబ్బులు కోసం

  • @rickyricky1162
    @rickyricky1162 11 месяцев назад +47

    కానుకలు అడగకుండా సతీష్ వాక్యం చెప్పడు

  • @rajukoyyagura37
    @rajukoyyagura37 11 месяцев назад +43

    బ్రదర్ మీకు చాలా వందనాలు బ్రదర్... తప్పు చేసిన వాడిని వదలొద్దు..

  • @anjappaanjappa8854
    @anjappaanjappa8854 11 месяцев назад +3

    👍👍👌👌👌

  • @sharonsharon-z6u
    @sharonsharon-z6u 11 месяцев назад +34

    ఇలాంటి వీడియో లు రాకపోతే దేవుని సంఘం మొత్తం నాశనం చేసేస్తారు వీళ్ళు.....

  • @undiravi7899
    @undiravi7899 11 месяцев назад +10

    ఒక్క రోజు ఉత్తర భారత దేశంలో సువార్త అందిస్తే దేవునికి ఎంత మహిమకరంగా వుంటుంది,సేవకులరా సువార్త ప్రకటించండి, దేవుడు ఈ విషయం లో మిమ్మల్ని హర్షించడు,ఆలోచించండి క్రైస్తవ జనమా

  • @Christianfrychannel
    @Christianfrychannel 11 месяцев назад +9

    ❤❤❤

  • @gid-gaming
    @gid-gaming 11 месяцев назад +6

    Hats off to your dareness

  • @josephjeevanandkommuguri
    @josephjeevanandkommuguri 11 месяцев назад +6

    Christian sports fellowship ఉన్నాయి తెలుసా

  • @rajaraomanohar5260
    @rajaraomanohar5260 11 месяцев назад +6

    ఇలాంటి పీనే హాసు లాంటి వాళ్ళు ప్రతి సంఘంలో ఉండాలి .

  • @rajsudheer8959
    @rajsudheer8959 11 месяцев назад +16

    ఆత్మ పూర్ణుడు అన్నవ్ ప్రవీణ్ ని...ఇప్పుడు చెప్పలేదా ఆ ఆత్మ క్రికెట్ ఎంటి అని phinehas అన్న ....
    Rtf channel మిమ్మల్ని official గా invite చేసింది ఫేస్ లేకుండా ...సో రండి జాయిన్ అవ్వండి ... brother

    • @johnpalakeerthi
      @johnpalakeerthi 11 месяцев назад

      Raadu raavalsina avasaram ledhu .
      Velli Mee pastors ki worship chesko.
      Aa rtf vallalo Edward Williams best

    • @rajsudheer8959
      @rajsudheer8959 11 месяцев назад +3

      @@johnpalakeerthi RTF పిలిచింది అని చెప్పిన కానీ పూజ అని నేను చెప్పలేదు కదరా....జఫ్ఫా

  • @pbalaraju7833
    @pbalaraju7833 11 месяцев назад +1

    👌👌👌👌🙏🙏🙏

  • @mandularavikingson319
    @mandularavikingson319 11 месяцев назад +2

    😂😂😂😂

  • @prakashrao6539
    @prakashrao6539 11 месяцев назад +2

    Anna your a great soldier

  • @lambuanil
    @lambuanil 11 месяцев назад +45

    అన్న వందనాలు 🙏
    అవును అన్న క్రైస్తవములో
    క్రికెట్ ఏమిటి? ఇప్పుడే క్రైస్తవులలో
    అనేకులు క్రికెట్ అంటే పిచ్చి
    కానీ సరిచేయవలసిన వారే దీన్ని
    ప్రోత్సహపరచుచున్నారు ఎంత
    బాధాకరము. అన్న నేను నీతో
    ఏకిభవిస్తున్నాను 🙋🏻.
    అన్న దేవుడు నిన్ను కాపాడి తన కృపలో భద్రపరచును గాక.
    అన్న మేము మీ వీడియో కోసము
    ఎదురుచూస్తువున్నాను.
    వందనాలు అన్న 🙏

  • @aadharanakarthndp2880
    @aadharanakarthndp2880 11 месяцев назад +3

    🙏🙏🙏

  • @varaprasadganta4931
    @varaprasadganta4931 11 месяцев назад +2

    This Satish Kumar will preach or do Gospel in North India..
    Shame on this Useless fellow..😢

  • @sdvk7779
    @sdvk7779 11 месяцев назад +15

    చర్చ్ కి టెంపుల్ అని పేరు పెట్టిన వాడు వీడే. చందాలు ఒకడి దగ్గర నుండి రావారి. గౌరవం ఇంకొకడి దగ్గర పొందాలి.

  • @jutikelukaiah7347
    @jutikelukaiah7347 11 месяцев назад +4

    భవిష్యత్తు లో bigboss జబర్దస్త్ ఢీ డాన్స్ కూడా నా!

  • @anandaleti1273
    @anandaleti1273 11 месяцев назад +6

    Right brother well said

  • @EffyMelodies
    @EffyMelodies 11 месяцев назад +7

    Anna, Nenu kuda pastor kodukuni. Mere chesede thappem kaadu ❤

  • @prasannakumar7794
    @prasannakumar7794 11 месяцев назад +3

    Excellent and Fine.

  • @redsea3228
    @redsea3228 11 месяцев назад +9

    what's wrong in playing cricket (i am not talking about ipl) or watching it

  • @vbsbhsbhs
    @vbsbhsbhs 11 месяцев назад +9

    వాడు ఏరోబాము

  • @realChristianchannel
    @realChristianchannel 11 месяцев назад +7

    Good job god god bless you

  • @sravyajeldi4637
    @sravyajeldi4637 11 месяцев назад +8

    So called famous telugu pastors they never stepped out of state to preach in other states … there are many places in India in north east especially need gospel … I feel evangelists who are preaching and praying in jails are far better in the sight of Our lord and saviour than these TV limited so called pastors ….. not we God only judge them …

  • @madhukokkera7516
    @madhukokkera7516 11 месяцев назад +2

    👍

  • @JoelMatthews-m9f
    @JoelMatthews-m9f 11 месяцев назад +5

    ఇంక ఎంతకాలం సంఘం ఇలాంటి దొంగ బోధకులు, స్వర్థ పరుల చేతిలో mosapothundi... ఆటలు పాటలు పరిశుద్ధమైన సంఘము లో పెడుతున్నారు... మీకు దేవుడే బుద్ధి చెప్పుతాడు...

  • @rajendraprasadbalivada7840
    @rajendraprasadbalivada7840 11 месяцев назад +21

    మరి చాలా చర్చ్ లలో christmas season లో సంఘ నాయకులు యవ్వన సమాజం వారిచే క్రికెట్ ఆడించి వారికి బహుమతులు కూడా ఇస్తున్నారు స్త్రీల సమాజం వారు, సండే స్కూల్ పిల్లలు కూడా ఆటలు ఆడుతున్నారు

  • @babithagudety2331
    @babithagudety2331 11 месяцев назад +5

    Super video brother

  • @narsingaraogemmeli5099
    @narsingaraogemmeli5099 11 месяцев назад

    👍👍supar

  • @laxmanraj5240
    @laxmanraj5240 11 месяцев назад +9

    Mee poratam kraisthavula meeda kadu yesu kreesthu nu avamanisthunna vari meeda poratam cheyandi appudu meeke ma support

  • @ravisekhar2618
    @ravisekhar2618 11 месяцев назад +2

    Title veratiga vunnadhi bro

  • @coptoxic
    @coptoxic 11 месяцев назад +6

    Nilanti vallu samajam lo inka inka ravali. Inka yedirinchali. Ilaanti vallaku buddi cheppali ❤❤❤❤

  • @ushasreethandra6210
    @ushasreethandra6210 11 месяцев назад +4

    Niku enty ra babu noppi

  • @anandboddupalli6979
    @anandboddupalli6979 11 месяцев назад +5

    ఈ సతీష్ కుమార్ గారికి వినాశ కాలానికి విపరీత బుద్ధి పుట్టింది ఎవరు చెప్పినా వినడు అన్న ఈ సతీష్ కుమార్.

  • @shakershaker4431
    @shakershaker4431 11 месяцев назад +13

    Praise the lord 🙏🙏🙏🙏 Coll

  • @Svenkatesh15
    @Svenkatesh15 11 месяцев назад +3

    Super bro amen 🙏

  • @acfnews3777
    @acfnews3777 11 месяцев назад +4

    WOW that's great news

  • @rajasulochana3086
    @rajasulochana3086 11 месяцев назад +1

    Great. Baga chepparu

  • @samudrampulugu9340
    @samudrampulugu9340 11 месяцев назад +1

    కుదిరితే పేదవాళ్ళకి సహాయం చేయండి...అంతేగానీ వాళ్ళదగ్గర దోచుకొని మీరూ విలాసాలకు అలవాటు పడొద్దు...బైబిల్లో మీకన్నా గొప్పవాళ్ళు గా ఉన్న వాళ్ళే నాశనం ఐపోయారు...మీరెంత మీ సేవ ఎంత...దేవుడైతే చూస్తూ ఊరుకోడు జాగ్రత్త... మీరూ చేసేది ఆత్మల సంపాదన కాదు...డబ్బు ఎలా దోచుకోవాలో అని...

  • @babjit2564
    @babjit2564 11 месяцев назад

    Good

  • @JohnNarkimalli
    @JohnNarkimalli 11 месяцев назад +8

    Ni pani eadena neku veray pani undadha

  • @madhavirao4653
    @madhavirao4653 11 месяцев назад +3

    Neevu theerpu theerchadaaniki evaru vaalla pravarthana elaavunna yesayya vadhhaku cherchuchunnaaru sahodhara premakaligivundu yesunaamamulo amen

  • @krajendraprasad1057
    @krajendraprasad1057 11 месяцев назад +6

    Excellent vedio.

  • @jhansikatumala8543
    @jhansikatumala8543 11 месяцев назад +3

    ఆన మిరు బగచేపరు

  • @naveenkumar-jf1pq
    @naveenkumar-jf1pq 11 месяцев назад +41

    Thank you Phinehas anna,.....వాక్యం కి త్గట్టుగా నువ్వు విరంచి , తప్పును కందిస్తుంటే, ఇంకా మంచి విశ్వాసులు ఉన్నారు అని ఆశ పెట్టుకొని, christainity లో కొంతమంది ఉంటున్నారు. మే God bless your efforts anna....❤❤❤❤

  • @sandeepreddy9870
    @sandeepreddy9870 11 месяцев назад +16

    Every month 20 crores tieth (dashama bagam) nokkesthadu adi kaka sponsorship Ani photos kosam ani oka oka Family nundi 10000/- tesukunte naru Satish Uncle

  • @MadhuCharan1911
    @MadhuCharan1911 11 месяцев назад +6

    అన్న.. మీరు ఏంటి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారిని కూడా అంటున్నారు.. ఆత్మదూషకులు రోస్టింగ్ లో ఆత్మసంబంది అని అందరిని రోస్టింగ్ చేశారు. ఇప్పుడేమో ఇలా.. ఏంటి బ్రో
    😅😅😅😅😅

    • @Premakar7
      @Premakar7 11 месяцев назад +5

      ఆత్మ కార్యాలను దుశిస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఆ వీడియో లో పొగిడారు.. ఈ ఐపీల్ ఆటలు ఆడటానికి పరిశుద్ధ ఆత్మ బాధ పడతారు, అందుకే ఈ ఖండన..
      May god bless you..

  • @solmonjangila9715
    @solmonjangila9715 11 месяцев назад +3

    Good. Praise God

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 11 месяцев назад +5

    చాలా బాధగా వుంది. ....😢