Shalem Raju Roasted

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 1,8 тыс.

  • @gundabattulagopi5490
    @gundabattulagopi5490 2 года назад +71

    Proverbs(సామెతలు) 28:4
    4.ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడు చుందురు ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడు దురు.

  • @sagarfacts
    @sagarfacts 11 месяцев назад +3

    Inka ilantivi reveal cheyyandi bhayya , online lo villa rotha chudalekapothunnam assalu

  • @tulasisuggula9379
    @tulasisuggula9379 2 года назад +52

    మత్తయి 5: 11
    నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

    • @udaykumarchadalavada3538
      @udaykumarchadalavada3538 Год назад +2

      Shalem anna danyudu

    • @Kir_an966
      @Kir_an966 8 месяцев назад +2

      😂😂😂😂

    • @tejadwarapudi3678
      @tejadwarapudi3678 4 месяца назад

      Matthayi anyte entti bro

    • @pakalapatibhanu8705
      @pakalapatibhanu8705 4 месяца назад

      Brother cheyandi chepte nida
      Chesindhi chepte sraichesukovali
      Ante kani oka vypu alochinchi matladakudadu denaina parisilanaga chudali

    • @vijaycliff5024
      @vijaycliff5024 2 месяца назад +1

      How about Naa Peru meedha abadha sevakulu vastaru Ani cheppina maata marchipoyara

  • @santosh-fy6xr
    @santosh-fy6xr 4 месяца назад +47

    ఓరి నీ అయ్య. నేను ఒక అన్యున్ని నా ఫోన్లో షాలేము అన్న షార్ట్ వీడియో చూసిన నాకు నచ్చి తండ్రి సన్నిధి అన్న గారు చెప్పిన అన్ని వాక్యాలు చూసిన నాకు నచ్చినవి అర్థం అయియాయి ఆ తరువాత బైబిల్ చదివిన నా లాంటి వాళ్ళని ఎందర్నో అన్న మారుస్తుంటే నీకెందుకురా నొప్పి వెదవ నీకు నచ్చుతే చూడు లేదా మానెయ్ ఇప్పటి వరకు ఎన్ని ఆత్మ లను రక్షించి నవ్ నువ్వు చెప్పురా సాతాను శిష్యుడ ఏదయినా పని చేసుకొని బ్రతుకురా మూర్ఖుడా

    • @srikanthbabu7417
      @srikanthbabu7417 3 месяца назад +2

      అయితే వాడిది కుడువు

    • @sarahabrahamsarahabraham3996
      @sarahabrahamsarahabraham3996 2 месяца назад

      Apastors em.. chesaro cheppalikada

    • @Peter__905
      @Peter__905 Месяц назад

      తప్పు ​@@srikanthbabu7417

    • @durgaganesh3049
      @durgaganesh3049 Месяц назад +1

      సూపర్ అన్న వాడికి బాగా బుద్ధి చెప్పారు😊😊😊👍👍👍

    • @MatamvenkataraoVenkey
      @MatamvenkataraoVenkey Месяц назад

      Shalem annaki cheppu poyi

  • @jacobturupunati9463
    @jacobturupunati9463 2 года назад +21

    ఈ మాటల ద్వారా ఎంతో మంది వార్తను కాకుండా సువార్త ఎక్కడ జరుగుతుందో తెలుసుకుంటారని నేను అనుకుంటున్నా మూర్ఖంగా ప్రవర్తిస్తే వారి మూడుకు చెప్పనే వారు జీవిస్తారు నిజమైన సంఘము ఎక్కడ ఉందో తెలుసుకుంటే వాక్యానుసారమైన ఎక్కడ ఉందో తెలుసుకుని వారి కుటుంబం దేవునితో ఉండగలుగుతాది ఇటువంటివారిని వెంబడిస్తే చాలా కష్టం

    • @Imkeerthana
      @Imkeerthana Год назад

      Shalemannanu anadaniki uvvu evvanivira gadida pandi kukka

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 Год назад +19

    Brother మీ మాటతీరు మీ వ్యక్తిత్వాని చూపిస్తంది.దేవుడు క్షమించు గాక

    • @pt-7890
      @pt-7890 11 месяцев назад +2

      😂😂😂😂, rice bag techuko po.

    • @Kir_an966
      @Kir_an966 8 месяцев назад

      😂😂😂😂

  • @TSS743
    @TSS743 Год назад +8

    ప్రైస్ ది లార్డ్ రోస్టింగ్ బ్రదర్ బాగున్నారా శాలెం రాజు అన్న గురించి బాగానే చెబుతున్నావు ఇంతకు నీకు ఏం తెలుసు ఏంటి గదిలో కూర్చుని ముచ్చట్లు చెప్పడమా ఎప్పుడైనా బయటకు వచ్చే సువార్త ప్రకటించిన వా నలుగురు లో కెళ్ళి 4 ఆత్మను రక్షించావఎప్పుడైనా నీకు భారం అనేది ఉంటే సోది కబుర్లు చెప్పవు. అన్నా జాగ్రత్త దైవ జనులను విమర్శిస్తున్నారు. శాపానికి గురవుతారు చేతనైతే నాలుగు ఆత్మ లు రక్షించండి. అన్న పిట్ట కథలు చెప్పే దాదాపుగా 40 వేల మందిని కూర్చోబెట్టారు మరి మీరు ఎంత మందిని కూర్చోబెట్టారు అన్నా జ్ఞానం గా ప్రవర్తించండి దేవుని లేఖనం నిరర్ధకం కానేరదు అన్నా నేను ఇంతవరకు ఎవరు కామెంట్ పెట్టలేదు ఇది ఎందుకు పెట్టానంటే మీరు అస్తమానం కాపీ కొట్టాడు కాపీ కొట్టాడు అంటున్నారు కదా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు బుక్ లో చదివి కాపీ కొట్టే గా రాస్తోంది కాపీ కొట్టడానికి పదవులు ఒకరి సొత్తు కాదు దేవుడు ఎవరు ఇవ్వవలసిన జ్ఞానం వారికి ఇస్తాడు జ్ఞానియైనవాడు మౌనంగా ఉంటాడు బుద్ధిహీనుడు వాగుతాడు

  • @jesusenough7616
    @jesusenough7616 2 года назад +177

    యేసయ్య మన అందరినీ క్షమించి మనలను సర్వసత్యంలోనికి నడిపించును గాక🙏అమేన్

    • @manoharreddy8760
      @manoharreddy8760 Год назад +4

      😂😂😂

    • @Jyotish408
      @Jyotish408 Год назад

      బైబిల్ లో విశ్రాంతిదినము ల శనివారం కాదు ఆదివారము లూకా 4:16 లో ఏసుక్రీస్తు ఆచరించారు విశ్రాంతిదినము .అపోస్తుల కార్యములు 17:2 and 18:4 షిష్యులు ఆచరించారు విశ్రాంతి దినము ఆదివారం ఆరాధన అని బైబుల్లో లేదు. ఇంకా దేవుడు ప్రతి ఆజ్ఞలు కూడా చేయాలని చెప్పారు నిర్గమకాండం లో చూస్తే ఆజ్ఞలను కూడా నిర్లక్ష్యం పెట్టకూడదు అంటే విశ్రాంతి దినం కూడా కంపల్సరీ చేయాలని అర్థం
      Bible lo levu Christmas and Easter good Friday. Devudu paska panduga cheyamanaru Bible lo undi . Heavenly mother Jerusalem unaru
      Genisis 1:26 and 27 manaki God Father and mother unaru. Anuke devudu mana swaroopam ani palikaru .father ni nammi nattu mother ni nammali .. enka lokam chiste jantuvuli ..pakshulu enka manushulu talli ni tandri ni kaligi unnai vaati dwara devudu paralokapu tallini chuposthunnaru

    • @saikrishna7631
      @saikrishna7631 Год назад +3

      moddakudu

    • @saritham8800
      @saritham8800 Год назад +1

      Amen

    • @boazsangeetha395
      @boazsangeetha395 Год назад

      ruclips.net/video/nw_CXfJgGNs/видео.html

  • @yaswanthkumarnerella4510
    @yaswanthkumarnerella4510 Год назад +39

    ఈ వీడియో వల్ల ఎంత మంది ఏం నేర్చుకుంటారో వాళ్ళకే తెలియాలి
    బ్రదర్ నా విన్నపం ఏంటి అంటే
    మీరు ఒకసారి ఈ విధంగా చేయాలా వద్దా అని ప్రార్ధన చేసి దేవుని చిత్తం తెల్సుకొండి

    • @prasanthkarlapudi9273
      @prasanthkarlapudi9273 Год назад +6

      తీతుకు 1: 14
      విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.

    • @prasanthkarlapudi9273
      @prasanthkarlapudi9273 Год назад +7

      1తిమోతికి 5: 20
      ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.
      .
      .
      . పై వాక్యము ప్రకారము ఫీనెహాసు బ్రదర్ చేస్తున్నది వాక్యానుసారమే.... వాక్యానుసారం చేయడం దేవుని చిత్తమే...

    • @yaswanthkumarnerella4510
      @yaswanthkumarnerella4510 Год назад +1

      @@prasanthkarlapudi9273 మిరు చెప్పింది నేను అంగీకరిస్తున్న బ్రదర్ కానీ నేను చెప్పేది ఏంటి అంటే మిరు ఇలా చేయడం దేవుడి చిత్తం అవునో కాదో తెల్సుకోండి అంటున్న
      ఇలా విమర్శించడం అనేది అనేక అనర్థాలకు దారి తీస్తాయి

    • @davidviswanadhapalli86
      @davidviswanadhapalli86 Год назад +2

      @@prasanthkarlapudi9273 gadhinchadam antey enti brother.??!!
      Illa roast cheeyadama.??!!!
      Idhi dhevuni seva ella avthundhi??!!

    • @Darla1126
      @Darla1126 11 месяцев назад

      Avnu.... ఇల చెప్పడం. వల్ల క్రిస్టిన్ అందరికి నమ్మకం పోతుంద్ది

  • @Darla1126
    @Darla1126 11 месяцев назад +2

    ఇవన్నీ తెలిసిన మీకు,,,,,, తీర్పు తీర్చుట మీ వశము కాదు....అని తెలియదా

  • @PJNaik-jn5mx
    @PJNaik-jn5mx 2 года назад +437

    నువ్వు చెప్పినట్లు వీల్లందరూ తప్పుడువాల్లే అనుకుందాం.... మరీ నీ వాక్యం పెట్టు వింటాము....ఈ రోస్టింగ్లతో ఏం ఉపయోగం...

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 2 года назад +121

    నీ వేట వల్ల ఎవ్వరు మారరులే గాని ప్రార్ధన తో మార్చటానికి ప్రయత్నించు భయ్యా

    • @karthikjunjur6644
      @karthikjunjur6644 Год назад +2

      Please listen from 29 mints

    • @balunayk1237
      @balunayk1237 Год назад +9

      సత్యం తేలుసుకోననైనా జాగ్రత్తగా ఉంటారు గా భయ్యా... ప్రార్థన చేస్తుంటేనే ఇలాంటీవాళ్ళ గురించి తేలిసీ మారుతున్నారు భయ్యా

    • @yekulaanilkumar
      @yekulaanilkumar Год назад +2

      Yes. 100% correct. Ee videos pette బదులు నువ్వు ప్రేయర్ చేయొచ్చుగా. అందరూ మారాలని

    • @stalinofficials5294
      @stalinofficials5294 Год назад +2

      ముందు నువు ప్రార్థన చేసి మార్చు బయ్య

    • @samuelkalyanam6013
      @samuelkalyanam6013 Год назад +2

      Mee andharu kuda alane prayers chesthunee undandii
      Vakyamulu cheppadhu..sare naa....బోధలు ఆక్కర్లేదు, తరికించి పౌలు అయ్య గారిలా ఓపించడం అవసరమైతే వాళ్ళ చేతిలో తనులు తినడం ఏమి వదు కదా మీకు...మీరు చేసుకోండి బాగా ప్రార్ధనలు

  • @sarathtalari832
    @sarathtalari832 2 года назад +29

    ఎన్నో లక్షల ఆత్మలు రక్షిస్తు దేవుని వద్దకు నడిపిస్తున్నాడు

    • @swapnaswapna9040
      @swapnaswapna9040 Год назад

      Avvunu

    • @boazsangeetha395
      @boazsangeetha395 Год назад

      ruclips.net/video/nw_CXfJgGNs/видео.html

    • @pradeepd3706
      @pradeepd3706 3 месяца назад +1

      Abb0 😂😂😂

    • @JamesSubhakarCheekaramilli
      @JamesSubhakarCheekaramilli 3 месяца назад

      Ore nee roasting channel valla Eva Riki vupayogam? Nuvvu marumanassu pondithe tappa, neelo patishuddatha lekapothe definitely choodalevu.

  • @cvasammangi4214
    @cvasammangi4214 2 года назад +28

    Thnkz bayya..shalemraj garu evaro teliyadh ..ipdu ne valla ..aaayana messages chuusa.. aaayana messages chusi chala prayer cheskuntunna..

  • @Chittinaidu05
    @Chittinaidu05 Год назад +4

    సామెతలు 11: 12
    తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.
    God bless you nd forgive you

  • @inspireofjesuschrist9558
    @inspireofjesuschrist9558 2 года назад +47

    ప్రైస్ ది లార్డ్ అన్న మీరు పెట్టే వీడియోలు క్రైస్తవులైన మనకు మనమే విమర్శించుకుంటున్నాం దేవుడు ప్రేమ స్వరూపి . పాపము చేసిన వారిని క్షమిస్తాడు మరి ఒకరి మీద విమర్శన చేసినప్పుడు తీర్పు తీర్చడానికి నీవు ఎవరివి ఆ తీర్పు ఒకవేళ అబద్ధమైతే మనకి క్షమాపణ ఎలా వస్తది అన్న. ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక ఒకరినొకరు ప్రేమించుకుని క్షమించుకోండి అనే వాక్యం ఉంది కదా అన్న. ఒకవేళ వారు అలాంటి వారైతే వారి గురించి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం ...

    • @brosatyammessages4309
      @brosatyammessages4309 Год назад

      దొంగ బోధకులకు.దేవుడే బుద్ధి చెప్పాలి

    • @babuprathipati4u265
      @babuprathipati4u265 Год назад +3

      Baga chepav brother

    • @vuyyalarajashekhar978
      @vuyyalarajashekhar978 Год назад

      Devudu sevakulapina teerpu terchadaniki manam evaram. Devudey chusukuntadu. Vallila vellila anukotam loney manam patanam aipotunnam.Mana viswasam kapadukuntu devunilo edagali. We r believers not judgement to others. Tq bro I agree with ur comments.

    • @swethapraneeth
      @swethapraneeth Год назад

      Nenoka hindu but kontha mandi daiva janulu chepevatiki chesevatiki sambandame undadu asalu mandiraniki vellali antene virakti ochesthundi devudu chuskune lopu entho mandi thapudu margamlo veltharu eyana cheppedi bagundi devuni yandu ela undalo ela undakuudado chepthunnaru nijamaina devuni bhakuthulu thelusukuntaru church la valla entha mandi entha danam dochukuntunnaro chala mandiki theliyadu papam idoka business ani kuda anavachu anadamenti ade nijam okadu sariga vaakyam cheppudu okka line vaakyam vheppi migilindantha sollu cheptharu sollu na kodukulu nijanga chaduvukunna vallaithe plz intlone baibel ni chaduvukondi intlo peddavallaki ardamayyela cheppandi 🙏🙏🙏plz

    • @Kir_an966
      @Kir_an966 8 месяцев назад

      😂😂😂😂

  • @hptheresa6217
    @hptheresa6217 Год назад +7

    Katarnak pastor ayaa... Super God bless you... If God is with you no one can be against you... God will be ur sheild..

  • @suneethathumma5420
    @suneethathumma5420 Год назад +9

    ఈ రోస్టింగుల వల్ల విశ్వాసం కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం లేదు. చేతనైతే నిజమైన సువార్త ఏంటో చూపించు.

  • @bhagavanpaul9697
    @bhagavanpaul9697 2 года назад +13

    నీవు రోజు దేవునితో అంటే ప్రార్ధనలో పోరాడే వ్యక్తి వి ఐతే ఇలా మాట్లాడేవాడవు కాదేమో!!
    సేవకులు అందరూ తెల్లని వస్త్రాలు ధరిస్తారు ..
    శాలేము రాజు గారికి స్పెషల్ ఏమి లేదు ఆయన సేవకుడు ఆయన తెల్లని వస్త్రాలే ధరించాలి ఎర్రని లేదా రంగులు బట్టలు కాదు
    అది హోసన్నా నుండే వచ్చిందా అది బైబిల్ చేప్పాలేదా? ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించాలి అని?? (ప్రసంగి 9:8)
    గుడారములు, బైబిల్ మిషన్, ను చూసి కాపీ చేశారు అనేది వాస్తవం కానేకాదు కానీ విశ్వాస వీరుల అడుగుజాడల్లో నడవాలి. పోనీ దానిలో తప్పేముంది కాపీ చేస్తే?
    ఓపిర్ గారు విషయంలో .. సిలువ బొట్టు గూర్చి 👍 ఇది వాక్య విరుద్ధం

    • @ParimalaJada-os3bb
      @ParimalaJada-os3bb 7 месяцев назад

      Salemraju anna sathyam matlathadu prisudhathma unnadu

    • @vimalanabi1448
      @vimalanabi1448 5 месяцев назад

      ఇంతకీ మీరు cristianvenaa లేక anyudivaa. Shalem anna మీద intha కక్ష endhuku oenchukunbavu. దేవుడు నిన్ను kshaminchadu

  • @vasanthakumar6361
    @vasanthakumar6361 Год назад +8

    నీ తెలివి నీ సమయము నీ ఇష్టం దేవుని సేవ కొరకు వినియోగించు

    • @pardhu-
      @pardhu- Год назад

      Devudi sinikudu devuni kosam udham chestunnadu

  • @shivarajstephen7218
    @shivarajstephen7218 2 года назад +26

    దొంగ బాబాల గురించి చాలా చక్కగా వివరించినందుకు వందనాలు

    • @Raajrekha.styles
      @Raajrekha.styles 11 месяцев назад

      Donga pasters gurchi chepara...ite ..karunakar videos chudu..donga pasters gurchi clear ga cheptaru

  • @sharonluther6246
    @sharonluther6246 Год назад

    Thanks for the video bro. Nice roasting .....e pastor dhi ay uru .

  • @ravalibanala4023
    @ravalibanala4023 Год назад +5

    ఈ వీడియో పోస్ట్ చేసిన అన్నయ కి దేవుడు మారుమనస్సు ఇచ్చును గాక
    నిన్ను దివించును గాక

    • @sarahabrahamsarahabraham3996
      @sarahabrahamsarahabraham3996 2 месяца назад

      Babu nee vedioschusi kondarupasterlakuturlu bharyalu musugulu makeuplumanchigamarinaru godbless u

  • @nalamalaseshaiah4744
    @nalamalaseshaiah4744 Год назад +18

    అన్నయ్య మీరు సినిమా పాటలు దేవుడికి ఎలా సరి పోల్చుతారు

    • @psiddaiah8052
      @psiddaiah8052 Год назад

      Avnu yela ala chestharu ........ 😔🥺

    • @kavithadanduri4680
      @kavithadanduri4680 Год назад +1

      Cine songs ni follow avtunnarani cheptunnaru

    • @Kir_an966
      @Kir_an966 8 месяцев назад

      😂😂😂😂😂

  • @sureshreddy2857
    @sureshreddy2857 Год назад +5

    నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు

  • @rk2568
    @rk2568 11 месяцев назад +1

    అందరితో శాంతిగా జీవించడానికి మీరు చేయగలిగినదంతా చేయండి.
    19 ప్రియమైన మిత్రులారా, ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోవద్దు. దేవుని న్యాయమైన కోపానికి వదిలేయండి. ఎందుకంటే లేఖనాలు ఇలా చెబుతున్నాయి, “నేను ప్రతీకారం తీర్చుకుంటాను; నేను వాటిని తిరిగి చెల్లిస్తాను” అని యెహోవా చెప్తున్నాడు.(NLT) romanas 12:18

  • @sudarshanvanarasi7750
    @sudarshanvanarasi7750 2 года назад +15

    ఇతర సేవకుల గురించి ఎందుకురా బాబు నీవు తీర్పు లోకి ఎందుకురా బాబు

  • @esther.sabitha2554
    @esther.sabitha2554 2 года назад +3

    Super anna..nijamga meeru sangham meeda bharam.kaligi unnavaru.... praise the lord anna

  • @Shalemmiracleworld
    @Shalemmiracleworld Год назад +23

    అద్భుతంగా చెప్పారు.అది కరెక్టే కదా మీరు చెప్పింది.

  • @mosesmadhu1106
    @mosesmadhu1106 Год назад +46

    1. ఒపీర్ వీడియో చూసా బ్రో ఓపీర్ తేడగానే ఉన్నారు ఒకే.
    2. సలేం రాజును చాలా విషయాలలో కండిoచావ్
    ఒకే, కానీ కొన్ని విషయాల్లో తప్పు లేకపోయినా కండిస్తున్నావ్ బ్రదర్, ఇలా అయితే మీ గురించి కూడా ఒకరు రొస్టింగ్ ఛానల్ పెట్టాల్సి ఉంటుంది.
    3. తప్పు ను మాత్రమే తప్పు అని తెలియపరచండి, తప్పు కాని వాటిని కాదు.
    4. ప్రకాష్ గంటెల గారి విషయంలో మీ అభిప్రాయం ఏమిటీ బ్రదర్ ?

    • @gopinath9032
      @gopinath9032 Год назад

      Yes

    • @ranadheerrajkumar3637
      @ranadheerrajkumar3637 Год назад +6

      Prakash gantela genuine

    • @Kanchumarthiprasanthkumar
      @Kanchumarthiprasanthkumar Год назад +5

      @@ranadheerrajkumar3637 ప్రకాష్ గారు చాలా మంచివారు 💯

    • @Kanchumarthiprasanthkumar
      @Kanchumarthiprasanthkumar Год назад +9

      ప్రకాష్ గారి విషయంలో నువ్వు తప్పుగా అనుకున్నావు అంటే, "నువ్వు ఇంకా పూర్తిగా బైబిల్ చదువలేదు అని అర్థం"
      ఇంకా చెప్పాలంటే ప్రకాష్ గారి ప్రసంగాలు లే నేటి కాలానికి అవసరం 💯💯💯💯

    • @devaneelagiri1956
      @devaneelagiri1956 Год назад +4

      prakash garu chala manchi varu,andharila kadhu ayana

  • @tpmfoundation1506
    @tpmfoundation1506 2 года назад +10

    Atha kodali motivation story chepparu aa story ni crishna chaitanya motivational speeker cheppina story chepparu and tenali ramakrishna storys chepparu

  • @yohanug1074
    @yohanug1074 Год назад +29

    దేవుడు నిన్ను దీవించును గాక ఆయన కృప ఎల్లప్పుడూ నిన్ను విడిపోకుండా ఉండును గాక ఆమెన్

  • @raniraniranirani5537
    @raniraniranirani5537 Год назад +9

    బ్రదర్ ప్రైస్ లార్డ్... మీరు ఏం చెప్పినా అది ముమ్మాటికి నిజమే చాలా బాగా చెప్పారు బ్రదర్ ఇలాంటివి చేయండి నా సపోర్ట్ మీకు ఉంటది

  • @suneethathumma5420
    @suneethathumma5420 Год назад +2

    సైతాను పాము రూపంలో హవ్వని శోధించింది. హవ్వ ఆదాముని శోధించి పాపానికి ప్రేరేపించింది. ఇలా మనలను పాపానికి నడిపించే ప్రతీవారి రూపులోను సైతానే ఉన్నాడు. మాయాస్వరూపి

  • @ravibabu2624
    @ravibabu2624 Год назад +4

    బ్రదర్ పుట్టుకతో ఎవరు ఏమి నేర్చుకోరు. ఒకమాటలో చెప్పాలంటే నువ్వు కూడా ఇప్పుడు కాపీ కొట్టి ఈ వీడియో పెడుతున్నావ్ ఒక వ్యక్తిని విమర్శించడానికి ఎంత కస్టపడుతున్నావో ఈ కష్టం ఆత్మల రక్షణ కొరకు పడితే దేవుని దగ్గర బహుమానo పొందుకుంటావ్.... ఎన్ని వీడియోస్ కలెక్ట్ చేసావ్ ఈ వీడియో పెట్టడానికి.... కాస్త ఆలోచించు సోదరా.....

  • @RameshT-y5u
    @RameshT-y5u 11 месяцев назад +2

    ఈ విడియోలు చేసే వ్యక్తీ చాలా ప్రమాదం.

  • @navya392
    @navya392 2 года назад +15

    Plz bro we can't judge others. That is God's work. We r followers of Jesus but not guides

  • @nalamalaseshaiah4744
    @nalamalaseshaiah4744 Год назад +2

    అన్నయ్య నేను తండ్రి సన్నిధిలో గత ఏడు సంవత్సరములు పరిచర్య చేస్తున్నాను కానీ నన్ను ఎప్పుడు ఫలానా వస్త్రం కట్టుకోమని శాలెం అన్న నాకు ఎప్పుడు చెప్పలేదు

  • @suvarnay2645
    @suvarnay2645 2 года назад +21

    బెరియ లో ఉన్న క్రైస్తవుల మాదిరిగా లేఖనాలు చదివే అలవాటు ఉంటే, ఇలాంటి దొంగలను ఇట్టే గుర్తుపట్టవచ్చు.👌👍🙏
    చాలా బాగా చెప్పారు బ్రదర్..👏👏🏾
    మీ శ్రమకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది.
    మనుషుల మాయోపాయాలను బుద్ధి జ్ఞానం వివేకం ఉన్న వాళ్ళు మాత్రమే గుర్తిస్తారు..🙌🙏

    • @christfornations176
      @christfornations176 2 года назад

      Ha nijamee thali meeru cheppindi

    • @suvarnay2645
      @suvarnay2645 2 года назад +1

      @@christfornations176 చెప్పానుగా bro

    • @christfornations176
      @christfornations176 2 года назад

      @@suvarnay2645 ha avunu inka enni choodalo

    • @Bangaram-t2g
      @Bangaram-t2g 2 года назад

      Langapuku chirstainity langapuku bible

  • @premgeet4933
    @premgeet4933 11 месяцев назад +1

    Jai shree Ram 🚩🚩🚩🚩 Nenu Oka Hindhu Ni Cristiyanity Lo Enni Mosala 😮😮😮 Thanks U Admire Keep It Up Bro

  • @pallikondapravallika2506
    @pallikondapravallika2506 2 года назад +9

    Devuni ugrathaku thappakunda meeru bhali avutharu😎😎

  • @rameshbriz
    @rameshbriz Год назад +22

    మీరు చేస్తున్న ఈ ఆత్మీయ పోరాటం లో దేవుడే మీకు గెలుపుని ఇచ్చును గాక!

  • @soothingrelaxo
    @soothingrelaxo Год назад +24

    Good informative video which educates Christians

  • @anushamanipal5741
    @anushamanipal5741 Год назад

    Nyc andi chala baga cheparu..
    Ila vallu chesevi theliyaka chala Mandi mosapothune unnaru
    Keep going
    We r all with u

  • @labanukuvitv8152
    @labanukuvitv8152 Год назад +29

    నీ బోద వింటుంటే కఛితంగా అందరిని కండించుటకు మంచియోదుడు మీరే అనిపిస్తుంది అన్నయ 🙏❤️👌👈

  • @avunurisavitha851
    @avunurisavitha851 11 месяцев назад +2

    Super bro..keep it up..👌.praise the lord.🙏

  • @lovarajuvijaya7645
    @lovarajuvijaya7645 Год назад +21

    భలే చెప్పారు అన్న పల్లి నిజాలు దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉండుగాక ఇలాంటి అబద్ధపు బోధనలు బయట పెట్టండి

    • @avinashseelam1208
      @avinashseelam1208 Год назад

      Bayata pedithe use ledu… prayer cheyyandi.. ilanti videos ni encourage cheykandi.. veeti valla ippudippude devuni loki vstuna varu confusion loki vellipotharu…

  • @honeypapaBHK143
    @honeypapaBHK143 27 дней назад +1

    తప్పేముంది వైట్ dress వేయడం లో నేర్చుకుంటున్నాడు ఇతరులను చూసి

  • @jogirushisailaja
    @jogirushisailaja Год назад +4

    మొదటి వీడియో లో మాలో పాపం జ్ఞాపకం చేశారు 👏

  • @gid-gaming
    @gid-gaming 2 года назад +2

    Thanks for putting this video's 😊😊😊😊😊😊😊😊😊

  • @vijaytej2185
    @vijaytej2185 Год назад +4

    Comedy bagundi bro.. continue thaggodhu inka 👍🏻

  • @ramanaiahjonnalagadda9445
    @ramanaiahjonnalagadda9445 3 месяца назад

    Very good brother
    Keep it up
    God bless you

  • @Nestham143Quotes
    @Nestham143Quotes Год назад +20

    అన్న డబ్బులు లేకుంటే అడ్కో కానీ సేవకుల మీద సంపాదించికు

    • @Manoj-op4xi
      @Manoj-op4xi Год назад

      Eeyana Channel ni monetize cheyyakapothe dabbulu Ela vasthai brother?

  • @mallikharjunarao.o1320
    @mallikharjunarao.o1320 10 месяцев назад +1

    Bayya adhirindhi... Kani intha sodhi chepthunadu, bayapedathunnadu, shalom kadu, sevalom ... Ilantivi inka kavali.... minimum 1000vedios need... Mee editing adhurs..... 100% hard work kanipidthundhi..

  • @simonpeter9656
    @simonpeter9656 Год назад +7

    go head bro marvellous you are opening our minds God bless you ❤

  • @bolleddulachandra8591
    @bolleddulachandra8591 10 месяцев назад +1

    Super brother god bless you

  • @RajeshKing9966
    @RajeshKing9966 2 года назад +4

    Good work bro... ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మీద వీడియో చేయండి... ఈయన పెద్ద స్వామీజీ లాగా ప్రసంగాలు చేస్తాడు అని నేను మా వాళ్ళకి చెప్తే ఎవ్వరూ నమ్మలేదు.. ఇపుడు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తా 😝😝😏

  • @vineethraj1671
    @vineethraj1671 Год назад +2

    Edo ankuna bhayya Kani video choosina tarvatha Chala truth telusukuna keep it up bro 👍🏻

  • @ravikumar-bs7mk
    @ravikumar-bs7mk 2 года назад +7

    Great bro, atleast you are there to condemn them before they will be condemned forever.... keep going

  • @samravuri-en7wq
    @samravuri-en7wq Год назад +2

    Brother ఈ videos వలన వక్క ఆత్మయినా మారుమనస్సు,రక్షణ పొందగలదా ? దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వేరే వారినిచెరపడానికి,నిన్ను నీవు చెరుపోకోవడానికి వాడకు దేవుని కొరకు సరైన విధానంలో వాడు, ఈలాంటి వీడియోస్ చేసి నీవిశ్వాసాన్ని పోగొట్టుకోకు బ్రదర్. ఈలాంటి counters లోకములో రాజకీయం లో చూస్తున్నాం ఇప్పుడు భక్తు ల్లో కూడా అదే ఆత్మ చూస్తున్నాము. ఇదేన
    యేసుతో సహవాసంచేసి నేర్చుకున్నది.

  • @victoriajohn1024
    @victoriajohn1024 Год назад +3

    Brother, God bless you for sharing the truth....

  • @honeypapaBHK143
    @honeypapaBHK143 27 дней назад +1

    అన్న నీ channel నుంచి ఇలాంటి వీడియోస్ రావద్దు అన్న వేడుకుంటున్నాను
    ఒకటే రాఘం తాళం కానీ పాట కాదు కథ నువ్వు కొంచం possitive ఉండు అన్న

  • @nerikshanayyagaru.
    @nerikshanayyagaru. 2 года назад +6

    ఈ వీడియో చేసిన వాడికి ఒక విషయం అనుభవం లేనివాడు ఏమైనా మాటాలడతాడు

  • @vj-qh1ip
    @vj-qh1ip 11 месяцев назад +2

    కల్పిత కథలు కాదు అవి ఉపమానాలు...యేసు కూడా కథలే చెప్పాడు అవి కట్టు కథలే అని అందరికీ తెల్సు, సామాన్యుడికి అర్థం కాడానికి అంతే

    • @MsMs-f2l
      @MsMs-f2l Месяц назад

      Yesu chepina upamanamulanu polina upamanalu unnaya ippati bhodakulalo
      Anni cenima sambandhamina upamanalu 😢😢😢.
      Arthamiendha bro

  • @daidalaxman3740
    @daidalaxman3740 Год назад +7

    శాలేం అన్న సూపర్ గా చెప్పావ్

  • @bujgul6588
    @bujgul6588 Год назад +10

    Bro ! Don't leave these goons, keep screw them, moderate christian support always with you guys!!!

    • @cgcalebtechnicalissues6104
      @cgcalebtechnicalissues6104 Год назад

      Brother in Bible there is no modern Christian I think only Christian who follows Jesus I am right brother 😊

  • @agaapejesusgraceministry9849
    @agaapejesusgraceministry9849 Год назад +10

    Bro కొన్ని నిజాలు అయ్యి ఉండవచ్చు కానీ మీరు కూడా కొన్ని కల్పితాలు చెప్తారు సేవకుడు వైట్ డ్రెస్ వేసుకుంటే, భోజనాలు పెడుతుంటే, ప్రార్ధనలు పెడుతుంటే వాటినికూడ మీరు విమర్శలు చేస్తే, అది తప్పు ఒక్కసారి మనం పక్కవాడిలో లోపాలు వెతుకుతుంటే ఇంకా అన్ని లోపాలే కనబడతాయి

    • @pt-7890
      @pt-7890 11 месяцев назад

      Siggu ledu bey convert cheyadaniki chillara na koduka.

  • @lavetisiva3035
    @lavetisiva3035 Год назад +1

    బాగా చెప్పారన్న దేవుని కృప తోడుగా ఉండును గాక

  • @forgiver56
    @forgiver56 Год назад +13

    Well done brother we expect more roast like this of all the pastors who are not doing gods will and doing their own will

  • @kishorebabu8297
    @kishorebabu8297 Год назад +1

    super bro .....super fry yama tasting bro👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💣💣💣💣💣

  • @jogirushisailaja
    @jogirushisailaja Год назад +5

    సాల్మన్ రాజు బ్రదర్ ! ఈ వీడియో మీరు చూస్తే సమాధానముగా మరో వీడియో పెట్టగలరు 🙏

    • @PoojariRajesh
      @PoojariRajesh 11 месяцев назад

      చెప్పింది అబద్ధమైతే సమాధానం చెప్పమనండి బ్రదర్ సాలెం రాజ్ అన్న ని. నేను సమాధానం చెప్పమన్నాను గొడవ పడమని చెప్పలేదు బ్రదర్. నిజముగా ఓరు దేవుడు చెప్పినట్టు పరిశుద్ధాత్మ నడిపిస్తుంటే ఉన్న లోపాల్ని సరిచేసుకోవాలి ఇంకా గొప్ప స్థితి దేవుడు తీసుకెళ్తాడు దేవుడు ప్రతి క్షణం తోడుగా ఉంటాడు.

  • @danielrajukanakam2453
    @danielrajukanakam2453 Год назад +2

    Praise the lord brother. Chala jagratha anna meeru 🙏🙏🙏👍👍👍

  • @bunnybunny3245
    @bunnybunny3245 Год назад +6

    అబ్బా అబ్బా నిజం బాగా చెప్పారు బ్రొ..... కాపాడాలి మన దేశం ని వీళ్ల నుంచి

  • @charans8614
    @charans8614 2 года назад +1

    ఎది ఏమైనా దేవుని పైన ఆధారపడి ప్రార్ధనాపుర్వకంగా వాక్యం చదువుతూ నడుచుకోవడం మంచిది అయినా నిజమైన సేవకుడు అన్యజనులలో సేవ మొదలు పెడతారు

  • @sunilbangaru3306
    @sunilbangaru3306 Год назад +7

    Bro నేను నీకు అభిమాని iepoya po 👌👌👌నిజం నిప్పు లాంటిది

  • @ravirenuka8830
    @ravirenuka8830 2 года назад +1

    ప్రకటన :12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగుచెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని యెదుటమన సహోదరులమీధ నేరముమోపువాడైన అపవాది. ఫీనెహసు నువ్వె సోదిచెప్పి మావిలువైన సమయం పాడుచేయకు నువ్వు కాపి కొట్టి ఆయనచేసినదేవునిపనిలొ కొంత అయినాచెయ్యి కష్టపడి ఆత్మలను రక్షించు ఇతరులను దూషించడం మానుకొ బాగుపడతావు నీమాటలువినె పిచ్చివాళ్ళు ఎవరూలేరు సాతాను దూత అపవాది

  • @WorshipWarriors7
    @WorshipWarriors7 2 года назад +13

    వందనములు brother... తోటి పాస్టర్స్ మీద ఇలా బురద చల్లుకుంటూ మన బాధ్యత మనం మరుస్తున్నమని నా అభిప్రాయం...వీలైతే ( కాదు ) నీకు సాధ్యమైతే నీ వీడియో ద్వారా అత్మల రక్షణ కోసం వీడియోలు చేయండి

    • @jacobturupunati9463
      @jacobturupunati9463 2 года назад

      కొందరినీ అగ్ని నుండి లాగినట్టు లాగా ఉంటుంది వాక్యం అది విమర్శ కాదు తెలుసుకో పర్యాయ సంఘం ఎలా పరీక్షించి వార్త కాదు సువార్తను ఎక్కడ ఉందో తెలుసుకో తను చెప్పే సంగతులు అన్నీ అత్తా కోడలు పిల్లి కుక్క ఎప్పుడే వాక్యానుసారంగా ఉండదు అక్కడ వేల మంది పోతుంటారు వారందరూ ఫలము లేని చెట్లు వెంబడించడం

  • @anilkumarsatyavada5924
    @anilkumarsatyavada5924 Год назад

    James(యాకోబు) 4:10,11,12
    10.ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.
    11.సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి(తీర్వరివైతివి).
    12.ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు(తీర్వరి). ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?
    James(యాకోబు) 5:9
    9.సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.
    2.మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.
    4.నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?
    5.వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.

  • @jhansibolla628
    @jhansibolla628 Год назад +20

    100% accurate.keep doing such videos for saving people from the clutches of such wolves

  • @premkumarkalla6198
    @premkumarkalla6198 Год назад

    మీ వీడియోస్ చాల బాగున్నాయ్ సార్

  • @VenkateshDVSDL
    @VenkateshDVSDL Год назад

    Anna super God bless you
    Prati sevakudu ilaa tayaru ayyadu
    Good roasting bro

  • @madhavimadhavi5804
    @madhavimadhavi5804 2 года назад +3

    Excellent bro meru matram e rosting apakandi

  • @RajeevKumar-f5u4w
    @RajeevKumar-f5u4w Месяц назад +1

    దశమ భాగం వాక్యానసరమా? దశమా భాగం మీద జరుగుతున్న స్కాం మీద వీడియో చెయ్యండి బ్రదర్.

  • @jayrajgummadi56
    @jayrajgummadi56 Год назад +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సూపర్ దేవుని కృప మీకు ఉండును గాక అమేన్🙏

  • @elisha.p7783
    @elisha.p7783 11 месяцев назад

    Wonderful this chennal bro s

  • @gangotri4793
    @gangotri4793 Год назад +3

    Super

  • @thavuryabarmavath9581
    @thavuryabarmavath9581 Год назад

    Good information thank you.

  • @Nestham143Quotes
    @Nestham143Quotes Год назад +9

    నాలుగు ఆత్మలు సంపాదించు రా. అన్నయ్య

    • @JCPMDwarapudi84728
      @JCPMDwarapudi84728 Год назад

      ఈ వీడియో చూసినవారు నిజంగా మారుమనస్సు పొందుతారు

  • @parimikejiya430
    @parimikejiya430 Год назад +7

    Yes..bro you are always correct

  • @Prashanth-iv3pz
    @Prashanth-iv3pz Год назад +8

    Excellent bayya it is all true I will agree with you...👍

  • @yadeedya4456
    @yadeedya4456 2 года назад +5

    నిజమైన సేవ ,నిజమైన సేవకుడు ఇప్పుడు కనిపించడం లేదు..పరిశుధ్దత,తగ్గింపు ఇవే అసలు ప్రమాణాలు.మాట,పాట,బోధ,ప్రవర్తన అన్నింటిలో పరిశుధ్దత,యదార్థతను కలిగిన వాడే సేవకుడు.

  • @kamala8180
    @kamala8180 Год назад +3

    God bless Roasting channel crew with more wisdom and knowledge 🙏

  • @premasagar7724
    @premasagar7724 7 месяцев назад

    Annaaa..... em vunnade ee video, masthu navvukunnapo.masthujesinave video. Nee channel ki subscriber avuthunnapo ippatinundi. Bell nu kooda koduthapattu.

  • @gsrajusap
    @gsrajusap 2 года назад +5

    Please upload all of your roast videos in Google drive link🙏🙏

  • @jailkumar1165
    @jailkumar1165 Год назад

    Super Anna prise the lord Paster Garu

  • @krajendraprasad1057
    @krajendraprasad1057 2 года назад +4

    Excellent channel,
    Christian roasting channel.

  • @judahlenny2494
    @judahlenny2494 10 месяцев назад

    Bro nu nitivantudavu. Bro...super bro..nivla yenta mandi rakshincha badaru bro ...but nitivanthudu bro ante bro ante ante 😅

  • @antireligion1027
    @antireligion1027 2 года назад +11

    మీరు దేనికి భయపడకండి ఈ అబద్ద బోధకుడి గురించి ఇంకా చెప్పండి

  • @deepudaniel4908
    @deepudaniel4908 Год назад

    Anna can i upload this videos