ప్రేక్షక పాత్ర పోషించిన మీకు వందనాలు, ఏది సత్యమో తేల్చలేకపోయిని ఆహ్వానితులందరికీ శుభాభివందనాలు, మొత్తానికి ఈ చర్చా వేదిక ద్వారా తమ తమ అహంకారాన్ని చల్లార్చుకున్న బోధకులు, సోషల్ మీడియా పులులు J&VP గారికి పాదభివందనాలు, వీళ్ళ పాండిత్యం ద్వారా ఏదో సత్యం బయటపడుతుంది అని ఆశించిన నా లాంటి తోటి సామాన్య భక్తులకు శతకోటి వందనాలు.
Very great job by brothers Kiran Paul, Br Praveen Pagadala, Br Vijaya Kumar and others. You are peace makers with real Christian spirit. God bless you all
ఇద్దరిది సత్యం ఎలా అవుతుంది. కొంచెమైనా అనడానికి నోరు ఉండాలి అన్న ఇద్దరి వాదన భిన్నమైన ప్పుడు ఒక్కటి ఎలా అవుతుంది దమ్ము ఉంటే వాక్యం లో డాక్ట్రిన్స్ లో ఒక్కటి అవమనండి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు.. అప్పటి వరకు no oneness వారిద్దరూ వాక్యంలో ఎప్పటికి ఒక్కటి కాదు అపొస్తలలు శాస్త్రులు. ఏకమే ఏంటి లాభం అన్న 💐
చాలా సంతోషం గా ఉంది అన్నయ్యలు ❤❤❤❤❤❤❤ ఇలానే మన క్రైస్తవ సహోదర లు అందరు వక్కటి అవ్వాలి అని సత్యాన్ని బోధించాలి అనేక మందికి సువార్త అందించాలి మొదటి శతాద్వపు క్రైస్తవం మళ్ళీ ఈ తరం లో రావలి చూడాలి అని ఆశ పడుతున్నాను ప్రభువు నందు దేవుని కి సమస్త మహిమ కలుగు ఆమేన్
నా బంగారు తమ్ముళ్లు 🥰 గాడ్ బ్లెస్సీయు 😇😇వేదీకను ఆలంకంరించిన నా ఆత్మీయ దైవ సేవకులకు నా హ్రుదయపూర్వక వందనాలండీ దేవుడు మీమ్మల్నీ మీ కుంబుంబాలను మీ పరీచర్యను దీవీంచునుగాక ఆమేన్🙏🙏❤️✨
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరమో చూపించారు. ఇన్నిరోజులు చలబాధపడ్డము VPR గారు James gari vedios lo వాళ్ళ మధ్య వున్న గొడవలకి క్రైస్తవ్యం ఎటు పోతుంది అని చాలా వర్రీ అయ్యాము. కానీ దేవుడు బ్రదర్స్ ప్రవీణ్ పగడాల గారిని కిరణ్ గారిని n VKR garini ఇంక బ్రదర్స్ నీ వాడుకొని వీరి మధ్య సమా ధానం కలిగించటం చాలా చాలా సంతోషంగా వుంది. VP R గారు n James గారు చక్కగా మాట్లాడారు. Brother VKR గారు మీరు ముందు చాలా చక్కగా వివరించారు. ఒకప్పుడు మీరు కూడా వీడియోస్ లో కొంతమందిని విమర్శలు చేసినపుడు సోషల్ మీడియా లో క్రిస్టియానిటి కి విలువ లేకుండాపోతోంది అని చాలా బాధపడ్డాను. కానీ మీరు చలచక్కగా వివరించారు. మీకు నా నిండు వందనాలు. మీరందరూ ఇలాగే సంతోషముగా సమాధానముగా వుండాలని కోరుకుంటున్నాము. Thankyou everyone.
చివరకి క్రైస్తవ్యులని ప్రసాదాలు ప్రార్ధన చేస్కుని తినేయమని చెప్పారు క్రైస్తవ్యం ఏమి ప్రత్యేకం కాదు అని సర్వ మత సమ్మేళనం లో కలిపేశారు మీరు అంత కలిసి 😢😢😢😢
అన్నయ్య వందనాలు మీరు పెద్దలుగా మధ్యవర్తిగా కూర్చున్నది ప్రేక్షక పాత్ర వహించడానికి అయితే అక్కడికి మీరు వెళ్లి అవసరమే లేదు అన్నయ్య ఎవరైనా కూర్చోవచ్చు వాక్యం తెలియని వారు కూడా పెద్దలుగా కూర్చోవచ్చు నిన్న జరిగిన డిబేట్ వల్ల ఏమి కంక్లూజన్ ఇచ్చారు మీరంతా సత్య వాక్యము అని మీరు ఎంత చెప్తున్నారు సత్యవాక్యం అంటే రెండు ఉండవు ఒకటే ఉంటది కదా
Sir 🙏 మంచి నిర్ణయం సహోదరులు ఐక్యత కలిగే నివసించుట ఎంత మేలు ఎంతో మనోహరం అన్నలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు ఇ ప్పుడైనా జాగ్రత్తగా ఉండండి సమాజానికి మంచిది కాదు అపవాది చేసిన కుట్రగా భావించి కలసినందుకు సంతోషం ప్లిస్ ఇలాంటి ఏ దైవజనులు చేయకండి దేవుని నామం దుసింప బడుతుంది 🙏🙏 మీకు చొప్పే స్థాయి నాకు లేదు క్షమించండి
ఇంతకీ మేము ఏది నమ్మాలి సార్ మీరు అక్కడే ఉన్నారు మీరే చెప్పండి పరిశుద్ధ గ్రంథము లో రెండు సత్యాలు ఉన్నాయా తినోచ్ఛా తినకూడదా క్రైస్తవులుకు తిక మక ఎందుకు మన పెద్దలు అందరు కలిసి మాకు ఒక ముగింపు ఇచ్చేయండి, లేదా ఇంకెవరూ యూట్యూబ్ లొ దయచేసి లైవ్ ఇవ్వకండి అమయకులు దేవుని యందు భయం భక్తులు పోతున్నాయి. మీకు ఒకటే సత్యం దొరికాక వాక్యం చెప్పండి.ఇది అందరి దైవజనులకు. మీకు దణ్డం పెడతాను నన్ను నా బాదాం అర్థం చేసుకోండి.
ఈ చర్చ వల్ల ఎవరికి ఉపయోగం లేకపోగా, అందరి దృష్టి ఆకర్షించడానికి, సమయం వృథా చెయ్యడానికి, ప్రయాస పడారు సఫలం అయేరు..good keep it up ఇంకా ఇలాంటి debet s చాలా జరిగిస్తారు అని views ను బట్టి అర్థం అవుతుంది..
బైబిల్ లో ఉన్నదే సత్యం అందరు పరిశుద్దాత్మ దేవునికి లోబడి వాక్యాన్ని బోధించాలి ఎవరి సొంత అభిప్రాయం విశ్వాసులపై రుద్దకండి సహోదరలారా. ఎవరి పరిచర్య వారు చేసుకొంటూ ఒకరిని ఒకరు ప్రేమిస్తూ సాతాను తో పోరాడండి కలసి.సార్వత్రిక సంఘం న్ని గలిబిలి చేసి దేవుని పని పాడుచేయకూడదని ప్రభువు పేరట సహోదరులను వేడుకుంటున్నాను. మన పోరాటం అపవాది తో కానీ క్రీస్తు రక్తం లో కడు బడిన వారితో కాదు. మన బోధకుడు ప్రభువే. మనమంతా ఆయన దగ్గరే మనం బ్రతికి ఉన్నత వరకు నేర్చుకొంటూనే ఉండాలి.కాదంటారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. సహోదరులు ఐక్యత కలిగియుండుట ఎంత మేలు. కీర్తనలు : 133 : 1❤❤
Brother, final conclusion ఇవ్వకుండ debate close cheste మాలాంటి వారికి yedhi నిజమో, yedhi అబద్దమో మాకు ఎలా తెలుస్తుంది, please give final conclusion in your videos, if it is possible
ప్రేక్షక పాత్ర పోషించిన మీకు వందనాలు, ఏది సత్యమో తేల్చలేకపోయిని ఆహ్వానితులందరికీ శుభాభివందనాలు, మొత్తానికి ఈ చర్చా వేదిక ద్వారా తమ తమ అహంకారాన్ని చల్లార్చుకున్న బోధకులు, సోషల్ మీడియా పులులు J&VP గారికి పాదభివందనాలు, వీళ్ళ పాండిత్యం ద్వారా ఏదో సత్యం బయటపడుతుంది అని ఆశించిన నా లాంటి తోటి సామాన్య భక్తులకు శతకోటి వందనాలు.
praise the lord brother kudukunna prathi sevakulaku vandanaalandi❤❤🙏🙏🙏🙏🙏
devuniki mahima amen amen amen God bless you anna🙏🙏🙌🙌🙌🙇♀️🙇♀️
దేవునికే మహిమ కలుగును గాక 🙏
నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో కలకాలం క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Very great job by brothers Kiran Paul, Br Praveen Pagadala, Br Vijaya Kumar and others. You are peace makers with real Christian spirit. God bless you all
కలసి ఉంటే కలదు సుఖము.
కీర్తనలు -133:1-సహోదరులు ఐక్యత కలిగి ఉండటం అనేదాన్ని
వర్ణించలేము, చాలా సంతోషం
మేము మాత్రం బైబిల్ నే ఫాలో అవుతాం మిమల్ని కాదు
ఇద్దరిది సత్యం ఎలా అవుతుంది. కొంచెమైనా అనడానికి నోరు ఉండాలి అన్న ఇద్దరి వాదన భిన్నమైన ప్పుడు ఒక్కటి ఎలా అవుతుంది దమ్ము ఉంటే వాక్యం లో డాక్ట్రిన్స్ లో ఒక్కటి అవమనండి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు.. అప్పటి వరకు no oneness వారిద్దరూ వాక్యంలో ఎప్పటికి ఒక్కటి కాదు అపొస్తలలు శాస్త్రులు. ఏకమే ఏంటి లాభం అన్న 💐
ఇ వాతవరణం కలుగ చేయుటకు వెనకాల ఉంది ప్రాయస పడ్డ అన్నలంధరికి I Love you Brothers......❤
ఎందుకు విడిపోయారు,ఎందుకు కలిశారు దీనివల్ల క్రైస్తవ సమాజానికి గాని బైబిల్ గాని దేవునికి ఉపయోగమేమైనా ఉన్నదా???
సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే నిత్యము చెల్లును గాక 🙏🙏🙏
God bless you brothers ❤❤❤❤
God bless you Brothers🙏👏
ఈ వీడియో చూస్తుంటే నా కన్లలో నీళ్ళు తిరిగాయి అన్నా. సహోదరుల ఐక్యత ఎంత మనోహరము. ధేవతిదేవీడికే మహిమ కలుగును గాక. ఆమెన్.ఆమెన్.ఆమెన్.
Amen❤❤🙏🏻🙏🏻🙌🙌🙏🏻🙏🏻👍👍
అన్నయ్య వందనములు🙏🙏నిన్న చర్చ బాగజరిపించారు అన్నయ్య🙏🙏🥰🥰
వందనాలు అన్నా,...క్రైస్తవ్యం - క్రైస్తవుల రక్షణ కొరకై అందరు కలిసికట్టుగా ప్రేమైక్య ప్రార్దానా వేదికలు ఏర్పరచాలని మీ ద్వారా కోరుచున్నము ఆమేన్
ఎప్పుడూ కలిసి ఉండి, సత్యాన్ని యేసు ప్రభు వారిని ప్రకటించి ఆయన రాజ్యములో అనేకులను చేర్చాలి అని నా ప్రార్థన
Praise the Lord of Jesus brother
Praise the lord brother 🙏🙏
God bless you all
Vandanalu annayya garu
మీరిద్దరూ కలవడం చాలా సంతోషంగా ఉంది కళ్ళల్లో నీళ్ల వచ్చాయి నాకు విడిపోతారు ఏమో అని భయమేసింది
చాలా సంతోషం గా ఉంది అన్నయ్యలు ❤❤❤❤❤❤❤
ఇలానే మన క్రైస్తవ సహోదర లు అందరు వక్కటి అవ్వాలి అని సత్యాన్ని బోధించాలి అనేక మందికి సువార్త అందించాలి మొదటి శతాద్వపు క్రైస్తవం మళ్ళీ ఈ తరం లో రావలి చూడాలి అని ఆశ పడుతున్నాను ప్రభువు నందు దేవుని కి సమస్త మహిమ కలుగు ఆమేన్
Discussion was good brother
చాలా సంతోషం గా అనిపించింది అన్న.
మీ ద్వారా
మా ద్వారా
ప్రతి ఒక్కరి ద్వారా దేవునికే మహిమ కలుగును గాక ఆమెను ❤
Sakyaparichina vedhikameedha unna mee andarikiThank you brothers
నా బంగారు తమ్ముళ్లు 🥰 గాడ్ బ్లెస్సీయు 😇😇వేదీకను ఆలంకంరించిన నా ఆత్మీయ దైవ సేవకులకు నా హ్రుదయపూర్వక వందనాలండీ దేవుడు మీమ్మల్నీ మీ కుంబుంబాలను మీ పరీచర్యను దీవీంచునుగాక ఆమేన్🙏🙏❤️✨
విజయ్ కుమార్ అన్న వందనాలు🙏🙏 గాడ్ బ్లెస్సీయు అన్న😇😇
వి్ళిద్దరి వల్ల ఎవరికి మహిమ
God bless you brothers
Amen
🙏praise the lord brother 🙌
మీరు వేదిక పై ఉన్నది ఎందుకు? తప్పు బోధను ధైర్యంగా ఖండించలేకపోయారు
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరమో చూపించారు.
ఇన్నిరోజులు చలబాధపడ్డము VPR గారు James gari vedios lo వాళ్ళ మధ్య వున్న గొడవలకి క్రైస్తవ్యం ఎటు పోతుంది అని చాలా వర్రీ అయ్యాము. కానీ దేవుడు బ్రదర్స్ ప్రవీణ్ పగడాల గారిని కిరణ్ గారిని n VKR garini ఇంక బ్రదర్స్ నీ వాడుకొని వీరి మధ్య సమా ధానం కలిగించటం చాలా చాలా సంతోషంగా వుంది.
VP R గారు n James గారు చక్కగా మాట్లాడారు. Brother VKR గారు మీరు ముందు చాలా చక్కగా వివరించారు. ఒకప్పుడు మీరు కూడా వీడియోస్ లో కొంతమందిని విమర్శలు చేసినపుడు సోషల్ మీడియా లో క్రిస్టియానిటి కి విలువ లేకుండాపోతోంది అని చాలా బాధపడ్డాను.
కానీ మీరు చలచక్కగా వివరించారు.
మీకు నా నిండు వందనాలు. మీరందరూ ఇలాగే సంతోషముగా సమాధానముగా వుండాలని కోరుకుంటున్నాము. Thankyou everyone.
ఏది నిజమైన భోద చెప్పలేదు 4 నలుగురు పెద్దలు. ఏది నిజం అయినా బోధ చెప్పకపోతే మీరు అక్కడ ఎందుకు
ఇంతకీ డెబిట్ లో ఎవరిది కరెక్ట్ అన్నది పెద్దలు చెప్పలేదు
Very good for getting one healthy unity in Christ God bless all.
👍👍👍🙏🙏🙏🙏🙏
Vkr.. అన్న.. 100..%... ✔️
Devunike mahima ganatha vandanalu brothers
Annyagru vandhanalu yesu kristhunaku kaligina manasu kaligi vundudi amen mee manasu atidhe annaya garu chala manchidi
ఆమెన్
Bagundhi finalga meeru meeru.
చివరకి క్రైస్తవ్యులని ప్రసాదాలు ప్రార్ధన చేస్కుని తినేయమని చెప్పారు
క్రైస్తవ్యం ఏమి ప్రత్యేకం కాదు అని
సర్వ మత సమ్మేళనం లో కలిపేశారు మీరు అంత కలిసి 😢😢😢😢
sir God bless u abundantly.🙏🙏🙏.
Br ఇద్దరు వాఖ్యము నేర్చుకోవాలి డిబాటులో ఇదరు తపుడు బోద కలిగి ఉన్నారు ❤ విలైజు పాస్టర్ s మేము ముందునము
Meru eddaru kalisundalane memu korukuntunnamu
Love you brothers
ఇలాంటి ప్రయత్నము చేసి, దీనిని సక్సెస్ చేసిన బ్రదర్ V K R గారికి చాలా చాలా వందనములు
జరిగింది వదిలేస్తే సూపర్ నువ్వు నేను అనే గొప్ప కాకుండా దేవునికి ఇష్టం అయిన గొప్ప కార్యక్రమం దవునికే మహిమ 🙏🙏🙏🙏 vkr బ్రదర్ 🙏🙏🙏
super, devuni suvartha jaragali anthe, amen
Jesus bless both of you brothers
అన్నా మీరు అంటే నాకు చాలా ఇష్టం
ఇద్దరిని ఒక్కటి చేయల ని చూసారు కానీ సత్యం ఏమిటో అసత్యం ఏమిటో చెప్పలేదు దయచేచి చెప్పండి
ఏది ఏమైనా 14000 మందిని Live లో దేవుని వాక్యం వినేలా చేసారు , దేవుడికి మహిమ కలుగును గాక! 🎉🙏.
Tnqs అన్న ఇద్దరినీ కలపాలి అన ఆలోచనకు
దయచేసి ముర్కుల్లగా ప్రవర్తించరాదు.. మీరు. దయచేసి..😊
ఎందుకు గొడవ పడ్డారు ఎందుకు కలిశారో వివరించండి
నొప్పించకుండా వాక్యము ప్రకటన జరగదు ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి వస్తుంది
Nice 🙏🙏🙏🙏🙏
🎉 God Bless You Bro.❤❤❤😊
అన్నయ్య వందనాలు మీరు పెద్దలుగా మధ్యవర్తిగా కూర్చున్నది ప్రేక్షక పాత్ర వహించడానికి అయితే అక్కడికి మీరు వెళ్లి అవసరమే లేదు అన్నయ్య ఎవరైనా కూర్చోవచ్చు వాక్యం తెలియని వారు కూడా పెద్దలుగా కూర్చోవచ్చు నిన్న జరిగిన డిబేట్ వల్ల ఏమి కంక్లూజన్ ఇచ్చారు మీరంతా సత్య వాక్యము అని మీరు ఎంత చెప్తున్నారు సత్యవాక్యం అంటే రెండు ఉండవు ఒకటే ఉంటది కదా
జడ్జిమెంట్ లేని చర్చ ఎందుకు.
Sir 🙏 మంచి నిర్ణయం సహోదరులు ఐక్యత కలిగే నివసించుట ఎంత మేలు ఎంతో మనోహరం అన్నలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు ఇ ప్పుడైనా జాగ్రత్తగా ఉండండి సమాజానికి మంచిది కాదు అపవాది చేసిన కుట్రగా భావించి కలసినందుకు సంతోషం ప్లిస్ ఇలాంటి ఏ దైవజనులు చేయకండి దేవుని నామం దుసింప బడుతుంది 🙏🙏 మీకు చొప్పే స్థాయి నాకు లేదు క్షమించండి
ఇది గురు శిష్యులు famous గుర్తింపు కోసం చేసిన డ్రామా లాగా ఉంది.. Jabardast skit లాగా అందరిని CONFUSS చేసి ఏది సత్యం తేలకుండా ముగించారు
ఇంతకీ మేము ఏది నమ్మాలి సార్ మీరు అక్కడే ఉన్నారు మీరే చెప్పండి
పరిశుద్ధ గ్రంథము లో రెండు సత్యాలు ఉన్నాయా తినోచ్ఛా తినకూడదా క్రైస్తవులుకు తిక మక ఎందుకు మన పెద్దలు అందరు కలిసి మాకు ఒక ముగింపు ఇచ్చేయండి, లేదా ఇంకెవరూ యూట్యూబ్ లొ దయచేసి లైవ్ ఇవ్వకండి అమయకులు దేవుని యందు భయం
భక్తులు పోతున్నాయి. మీకు ఒకటే సత్యం దొరికాక వాక్యం చెప్పండి.ఇది అందరి దైవజనులకు. మీకు దణ్డం పెడతాను నన్ను నా బాదాం అర్థం చేసుకోండి.
ఇద్దరు ఇద్దరే 😊😊
దేవుని పనిలో సింహాలు ఒకే వేదిక మీద చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది వందనాలు అన్నా 🙏🙏🙏
నాకూ అర్ధం కాలేదు వట్టిదా గట్టిదా ఏది సత్యము
వారు గొడవపడిన కారణం విగ్రహాలకు బలిఇచ్చినవి తినవచ్చా తినకూడదా అని మరి పేద్దలు వాక్యానుసారంగి ఏదిఒప్పుకున్నారు వారిలో ఎవరు మారుమనస్సు పొందారు
Thank god for the unity
super anna..iddaru annalu kalisipovadam chudagane nijamga love feast la undhi...❤❤
ఈ చర్చ వల్ల ఎవరికి ఉపయోగం లేకపోగా, అందరి దృష్టి ఆకర్షించడానికి, సమయం వృథా చెయ్యడానికి, ప్రయాస పడారు సఫలం అయేరు..good keep it up ఇంకా ఇలాంటి debet s చాలా జరిగిస్తారు అని views ను బట్టి అర్థం అవుతుంది..
God bless you young stars
నాకు ఎందుకో ఇదంతా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటానికి చేశారేమో అనిపిస్తుంది 😂😂😂
God bless you
ILove Brother s
Super video
So nice ❤❤❤
Manam unitiga undali
Yes I need this spirit god is great
దీని వల్ల జనాలు ఏమి అర్ధం చేసికోవాలి
Thumbline super అన్న
Manchidi andriki vandanalu
అవును సంతోషమే ఎందుకు అయితే విడి పోయారో దానికి కారణం లేదు. ఎందుకు కలిసారో అది కూడ పూర్తి కాలేదు
మీరిద్దరూ ఒకటవ్వడం..అందరికి సంతోషమే కాని....ఇది ఎలా ఉంది అంటే....జబర్దస్త్ ప్రొమోలో. .నాగబాబు , రోజా& రాంప్రసాద్ ,సుధీర్ టీం కి..గొడవలు జరిగినట్టు....మరల రియాలిటీ లోకి వచ్చేసరికి...జనాలందరిని...వెర్రిపప్పలని చేసినట్టు...అలా ఉంది..మీరు చేసింది.....ఇలా అయితే..ఇంక ఆత్మల రక్షణ ఇంకెప్పుడు చేస్తారయ్య...నాకర్థం కాదు...
Love you vkR అన్న
Devuniki maimakalugunu gaka.amen
Vaallu iddharu okkati aithey evvariki kaavali brother sathyam edho adhi cheppali gani.
అన్నా దేవుని పిలుపు అంటే ఏంటి
సేవకుడు అంటే ఏంటి
దేవుని పరిచర్య అంటే ఏంటి
దేవుడు ఏ రకమైన పరిచర్య నిమిత్తం పిలిచాడు
దేని గురించి ఒక్కసారి చెప్పన్నా 🙏
బైబిల్ లో ఉన్నదే సత్యం అందరు పరిశుద్దాత్మ దేవునికి లోబడి వాక్యాన్ని బోధించాలి ఎవరి సొంత అభిప్రాయం విశ్వాసులపై రుద్దకండి
సహోదరలారా. ఎవరి పరిచర్య వారు చేసుకొంటూ ఒకరిని ఒకరు ప్రేమిస్తూ
సాతాను తో పోరాడండి కలసి.సార్వత్రిక సంఘం న్ని గలిబిలి
చేసి దేవుని పని పాడుచేయకూడదని
ప్రభువు పేరట సహోదరులను వేడుకుంటున్నాను. మన పోరాటం
అపవాది తో కానీ క్రీస్తు రక్తం లో కడు బడిన వారితో కాదు. మన బోధకుడు
ప్రభువే. మనమంతా ఆయన దగ్గరే
మనం బ్రతికి ఉన్నత వరకు నేర్చుకొంటూనే ఉండాలి.కాదంటారా.
దేవునికి స్తోత్రములు కలుగును గాక.
సహోదరులు ఐక్యత కలిగియుండుట
ఎంత మేలు. కీర్తనలు : 133 : 1❤❤
❤🙂
Brother, final conclusion ఇవ్వకుండ debate close cheste మాలాంటి వారికి yedhi నిజమో, yedhi అబద్దమో మాకు ఎలా తెలుస్తుంది, please give final conclusion in your videos, if it is possible
EvarKi upayogam brothers
💕💕👌💕💕💕💕💕💕👌👌👌👌👌👌
సత్యాన్ని నిగ్గు తెల్చండి, ఇప్పటివరకు వీరిద్దరి బిల్డప్పు చూడలేకపోయాము, ప్రమైక చార్హ అంటే మాకు అర్థం కాలీదు
అందుకే అన్నారు చెడు వెనకాల మంచి ఉందని
ఒక్కట్టవ్వడం అంటే ఏంటి సార్.
ఎందులో అసత్యములో...కదా..
వీళ్లిద్దరూ ఏ టాపిక్ మీద విడిపోయారో ఆ టాపిక్ క్లియర్ చెయండి
Dhevuni premanu batti thamanu thaamu thagginchukoni okkattayyinandhuku vandhanaalu dhevuniki sthothramulu.