"అవధానాచార్య పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు గారి సాహితీ ఝరి" అంశం పై శతావధాని ఆముదాల మురళి ప్రసంగం

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июн 2024
  • తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో, ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు, నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా, అవధాన వైభవం అనే అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశము 25-02-2024 వ తారీఖున నిర్వహించారు. ఇందులో భాగంగా "నేటి అవధానుల నోట .... నాటి మేటి అవధానుల సాహితీ ఝరి" అనే విషయం పై వక్తలు ప్రసంగించారు.
    "అవధానాచార్య 'పద్మశ్రీ' డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారి అవధాన వైభవం/సాహితీ ఝరి" అనే అంశం పై ఆశావాది గారి ప్రియ శిష్యుడు, అవధాన కళానిధి, శతావధాని శ్రీ ఆముదాల మురళి గారు ప్రసంగించినప్పుడు తీసిన వీడియో ఇది.

Комментарии •