భూమిపై జీవి పుట్టింది? ఆ గ్రంథాలు చెప్తున్నది నిజమేనా? Babu gogineni | How the creature was born

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • #babugogineni #howthecreaturewasborn#aboutscriptures#massvoice
    భూమిపై జీవి పుట్టింది? ఆ గ్రంథాలు చెప్తున్నది నిజమేనా? Babu gogineni | How the creature was born
    Watch "MASS VOICE", Special Stories and Detailed Analysis on Various Topics based on Current Politics, Social Issues....
    Mass Voice is a Telugu RUclips Channel. It Contains Telugu Folk Songs, Telangana Songs, Bathukamma Songs, Alternative Culture, Telugu Short Films, Telugu Motivational Speeches etc.

Комментарии • 185

  • @arvasantha7628
    @arvasantha7628 2 месяца назад +12

    మీలాంటి పెద్దలు మన దేశంలో ఎకువ మంది ఉంటే మంచి మార్పు దగ్గర లో చూస్తాము సర్

  • @nagarajubatthala4459
    @nagarajubatthala4459 2 месяца назад +6

    సార్ మీరు మహానుభావులు. విజ్ఞాన విషయాలు ఎన్నో తెలియ జేస్తున్నారు. మీ ఆలోచన విధానము చాలా బాగుంది మిమ్మల్ని ఆదర్శం గా తీసుకుంటున్నాను

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 2 месяца назад +3

    Meeru chala Baga chapyaru meelamtivalu undali samajam bagapadutundi thank you so much sir 🎉🎉🎉

  • @satishgunaganti4067
    @satishgunaganti4067 2 месяца назад +6

    inka chala mandiki e vishayalu ardham kavalante corona virus laantivi inko 2,3 times ravali appudu
    e "god"s gola potundi....
    A time lo unnam manam knowledge tho okaru explanation istunte....
    Ardham cheskovalsindi poi mis guide chestunnaru....
    Babu gogineni very knowledge person he is great 👍

  • @7HillsTVMoneyEntertainme-hr4jn
    @7HillsTVMoneyEntertainme-hr4jn 2 месяца назад +1

    ఎక్సలెంట్ sir 👌👌👌👌 గా చెప్పారు 👌👌👌🙏

  • @anasuya3302
    @anasuya3302 2 месяца назад +5

    Very true…wonderful explanation sir 🎉

  • @BaduguDavidraju
    @BaduguDavidraju 2 месяца назад +10

    మరి ఆ నక్షత్రం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి బ్రదర్

    • @banu8245
      @banu8245 2 месяца назад +2

      ఆ నక్షత్రం ఎక్కడి నుండి వచ్చింది మీరు చెప్పగలరా?

    • @chethanarecordingstudios7037
      @chethanarecordingstudios7037 2 месяца назад

      ​@@banu8245మీరూ యేసయ్య సృష్టించాడు అంటారు. ఇంకోడు మా బ్రహ్మ సృష్టించాడు అంటాడు. ఇంకోడు అల్లాహ్.., ఇట్లా అనుకుంటే ప్రాణాల ను సైతం ఫణం గా పెట్టిన సైంటిస్ట్ లు ఆవిష్కరించిన ఎన్నో ఆవిష్కరణ లు జరిగేవే నా.. సెల్ ఫోన్ యేసయ్య కనిపెట్టాడు అనగలుగుతావా.. నీ పిల్లలకు అలానే చదివించావా.. విమానాన్ని ఎవరు కని పెట్టారు.. అని అంటే దేవుడు కనిపెట్టాడు 😅😅😅 అంటే మార్క్స్ పడతాయా 😂😂 రైట్ బ్రదర్స్ అంటేనే కదా 😅😅 మల్ల మీ గొర్రె బుర్రలు యేసయ్య వాళ్ళ తో చేయించాడు అంటాయి..🎉🎉 యేసయ్య రాత్రి వాళ్ల కలలోకి వచ్చి ప్రొసీజర్ చెప్పి త యారు చేయించొచ్చు కదా అన్నీ ప్రయత్నాలు ఎందుకు చేయించాడు.waste god.....??? Pastor కొడుకులా లేదా వాళ్ళు.. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. మారండి.. వాస్తవాలను నమ్మండి.. సైంటిస్టు లను హేతువాదులను గౌరవించండి.. ఇండియా ను మూఢత్వం నుండి విజ్ఞానం వైపుకు నడిపించండి 🙏🙏🙏

    • @rev.r.ashirvadam1579
      @rev.r.ashirvadam1579 2 месяца назад +2

      Yes, really stars and galaxy's how made and by whom .

    • @VinnuuKada
      @VinnuuKada 2 месяца назад

      Science cheppali guru😅

    • @chethanarecordingstudios7037
      @chethanarecordingstudios7037 2 месяца назад

      @@BaduguDavidraju yesayyaa cheppadaa

  • @pavanipresents5484
    @pavanipresents5484 2 месяца назад +4

    Good topic interesting and very well explained

  • @NSKPOWER
    @NSKPOWER Месяц назад

    I love this explanation...🎉🎉🎉

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims 2 месяца назад +8

    చాలా చక్కగా వివరించారు సార్. 👍👍👍👍👍. ఇంగ్లీష్ పదాలు వాడటం వల్ల అర్థం కాకనేమో ఈ కామెంట్స్ లో కొంతమంది అవే ప్రశ్నలు వేస్తున్నారు.

    • @rev.r.ashirvadam1579
      @rev.r.ashirvadam1579 2 месяца назад

      We understand his speech, why should I believe that. Every one have their statics.
      And I have a some doubts form his lecture that'sall

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      @@rev.r.ashirvadam1579 ఏంటవి?

    • @Arunkumar-md1bj
      @Arunkumar-md1bj 2 месяца назад

      ​@@jonnalagadda_short_flims bigbang started from singularity annaru!!...asalu aa singularity ekkadnunchi vachindho cheppu!!!

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      @@Arunkumar-md1bj science ఇప్పటివరకూ ఎన్నో వివరిస్తూ bigbang వరకూ వచ్చింది. అలాగే ముందు ముందు science మాత్రమే చెప్తుంది. ఏ మతమూ చెప్పదు. చెప్పలేదు.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      @@Arunkumar-md1bj ruclips.net/user/liveqo_zyvvkkA8?si=j68oqjhvstKFvg-f

  • @anasuya3302
    @anasuya3302 2 месяца назад +3

    Superb explanation 🎉🎉🎉sir.

  • @ambedkarisam..
    @ambedkarisam.. 2 месяца назад

    చాలా విలువైన వీడియో థాంక్స్ బాబు గోగినేని సార్

  • @Sobha750
    @Sobha750 Месяц назад

    దేవుడు భూమినే ఎంచుకున్నాడు జీవులు కోసం.

  • @VEERAMALIPEDDI
    @VEERAMALIPEDDI 18 дней назад

    miru baga matladutaru sss

  • @Sobha750
    @Sobha750 Месяц назад

    ఒక శక్తివంతమైన వ్యక్తి ద్వారా జీవం వచ్చింది.ఆవ్యక్తినేదేవుడంటారు.మనంఅన్నీచూసేశక్తిలేనట్లేదేవుణ్ణిచూసేశక్తిమనకులేదు.అదేనమ్మకంఆనమ్మకంతోనేనీప్రసంగాలువినేవారుఉంటారనిఈస్టేజిమీదకొచ్చారు

  • @ramprasadgattupalli9492
    @ramprasadgattupalli9492 2 месяца назад

    చక్కని వివరణ... గోగినేని గారికి ధన్యవాదాలు. 🎉🎉🎉❤

  • @nandhu759
    @nandhu759 2 месяца назад +5

    Tq for re upload

  • @allbankscollectionrecovery7190
    @allbankscollectionrecovery7190 2 месяца назад +1

    U r correct sir 🎉🎉🎉🎉

  • @nitinrajeshsimplecakes.7921
    @nitinrajeshsimplecakes.7921 2 месяца назад

    Meeei select chesukunna vedika correct sir..

  • @Ramking7262
    @Ramking7262 2 месяца назад +3

    మేధావి అనే పదం మీకు కరెక్ట్ గా సరిపోతుంది.

  • @Ramuludumbala
    @Ramuludumbala 2 месяца назад +1

    This great explain govt make book should teach in eyery school

  • @rajujh7488
    @rajujh7488 2 месяца назад +1

    ఆఖరికి దేవుడు లేడు అని చెపుతాడు

  • @anasuya3302
    @anasuya3302 2 месяца назад +3

    Matter, mass, elements…kalavadam…..energy,forces…..

  • @padmaraobonela9464
    @padmaraobonela9464 2 месяца назад +1

    Please explain in telugu because many more people is seen this live

  • @VekatVekat-hy1yk
    @VekatVekat-hy1yk 2 месяца назад +2

    🎉🎉

  • @alladibabu4140
    @alladibabu4140 2 месяца назад +8

    బాబూ గోగినేని గారు ఈ అనంత సూన్యవిశ్వంలో గ్రహాలు ఏర్పడడానికి కావలసిన పదార్ధాలు ఎలా వచ్చినవి?తెలియ పర్చగలరా!

    • @mohdghouse7018
      @mohdghouse7018 2 месяца назад +7

      Madhya madyalo vinte ituvanti doubtle vasthaai.

    • @alladibabu4140
      @alladibabu4140 Месяц назад

      @@mohdghouse7018 పోనీ కోడిపెట్ట ముందా! కోడిగుడ్డు ముందా!!

  • @henrynurse43
    @henrynurse43 Месяц назад

    స్రృష్టికర్త లేకుండా ఏదీ దానికదే ఉధ్బవించదు.విత్తు ముందా,చెట్టు ముందా అంటే దానికి సైన్స్ సమాధానం చెప్పగలదేమో కానీ,ఆ చెట్టు లేదా విత్తు ఎక్కడనుండి వచ్చాయి అంటే అంతిమంగా అది దేవుడే.

  • @Arunkumar-md1bj
    @Arunkumar-md1bj 2 месяца назад

    Universe started from singularity!!..ok fine..from where that singularity existed???
    Can you explain Mr.Babugogineni!!

    • @vamshichindaluru5519
      @vamshichindaluru5519 2 месяца назад

      Go read Nasadiya Suktham from Rig Veda. If you understand that then this will also make sense. All the best.

  • @anasuya3302
    @anasuya3302 2 месяца назад +2

    Konthamandi…….e concept nu…..universe ku jeevam ku….understand chesukuntaro ledo kaani………deeeni…..illegal contacts matham baga apply chestharu😢😢😢

  • @arvasantha7628
    @arvasantha7628 2 месяца назад +4

    మీరు మహనీయులు , జై బాబు గోగినేని గారు అమేజింగ్

  • @d6tvtn378
    @d6tvtn378 2 месяца назад +2

    Super speech

  • @kundikishore
    @kundikishore 2 месяца назад

    Babu sir meeru chepina ah chinna kanam "Big Bang" ki kallatho chusina sakyam enti???

  • @salutevlogs
    @salutevlogs 2 месяца назад +1

    జీవం ఎలా పుట్టింది అంటే సమాధానాలు ఎవరు చెప్పగలరు మతంలో ఉన్న వారు అయితే అది దేవుడు సృష్టించాడని మతం లేని వారు అయితే వాటిపై అవే ఉద్భవించాయని చెప్పుకోవచ్చు ఇవి శాస్త్రవేత్తల పరిశోధనలోనే తెలియాల్సి ఉంది

  • @AyubTheAvenger
    @AyubTheAvenger 2 месяца назад

    God's Creation only

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm 2 месяца назад +2

    What is life dear Babu Gogineni?

  • @anasuya3302
    @anasuya3302 2 месяца назад +1

    Who created the God?

    • @venkateswararaokadiyala7743
      @venkateswararaokadiyala7743 2 месяца назад +1

      Created by God father 😂

    • @bhavisya9427
      @bhavisya9427 2 месяца назад

      Man who created illiterate man

    • @rajsiddhu
      @rajsiddhu 2 месяца назад

      మనిషి తయారు చేశాడు.. ఒక రాయి నుండి

  • @rev.r.ashirvadam1579
    @rev.r.ashirvadam1579 2 месяца назад +3

    బాబు గొగినెని గారు మీరు తెలియ పరచిన విషయంలో, ఈమధ్య మనుషుల్లో ఏనుగు తలవంటి,నాలుగు చేతులతో అసహజ పద్ధతిలో పుట్టినవారు కొన్ని గంటల్లో చనిపోతున్నారు అని తెలియ జెసారు. ఇది కూడా జీవపరిణామ క్రమమే కదా ! వారు బ్రతకాలి కదా ఎందుకు చనిపోయారు ?.
    మనిషి కోతి నుండి పరిణామం చెందచెందినపుడు, జంతువులు మనిశినుండి పరినామం చెందే అవకాశం వుంధికదా. ఇంతగా డెవలప్ ఐన కాలంలోనే ఇలాజరుగుచున్నపుడు
    మానవ పరిణామ క్రమం జరిగినప్పుడు, ప్రక్కన వున్నటువంటి కళ్లు, చెథికున్నవెళ్లు విచిత్రంగా ప్రకృతికి విరుద్ధంగా మార్పు చెందినాపుడు మనిషి ఎలాబ్రథికాడు.
    ఇదికూడా జీవ పరిణామ క్రమమే కాదా

    • @rev.r.ashirvadam1579
      @rev.r.ashirvadam1579 2 месяца назад

      మనం కోతి నుండి వచ్చాము అన్నారు ఐతె మనందరి మైటోకాండ్రియల్ ఒకటే అన్నారు, అలాగైథె (ఆడ కోతి యొక్క మైటోకాండ్రియల్) మనుషుల యొక్క మైటోకాండ్రియల్ కూడా ఒక్కటెనా.

  • @lordatum8139
    @lordatum8139 2 месяца назад

    Ivanni buddhudu eppudo 3000 years back cheppadu.... ❤

  • @laxnalaxna5424
    @laxnalaxna5424 2 месяца назад

    B. G. గారు మీరంటే వీరాభిమానం. వెంకట చాగంటి గారు దేవుడు ఉన్నాడు అని చెప్పి నీరూపిస్తా ను అన్నారు మీరు తప్ప కుండా చె ర్చికి. వెళ్ళండి

  • @johnfernandez4415
    @johnfernandez4415 2 месяца назад +3

    ఆదికాండము 1:1,27
    1.ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
    27.దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

    • @venkateswararaokadiyala7743
      @venkateswararaokadiyala7743 2 месяца назад +2

      భూమి ఆకాశం లేనప్పుడు ఆయన ఎక్కడ ఉండి సృజింజెను?

    • @samyulraju
      @samyulraju 2 месяца назад +2

      పరలోకం నుండి(దేవుడు వుండే లోకం)

    • @Kirankumar-e1l
      @Kirankumar-e1l 2 месяца назад

      ​@@venkateswararaokadiyala7743ఆ 1వ వచనం మొత్తం చేసిన పనిని చెప్పాడు. అంతేకాని ఆ భూమ్యాకాశాలు ఆయన చెయ్యలేదు అని కాదు.
      ఆ క్రింద వచనాలు ఎలా చేశాడో చెప్పాడు.

  • @johnfernandez4415
    @johnfernandez4415 2 месяца назад +4

    ఏసుక్రీస్తు లోక రక్షకుడు 🌍
    దేవుడు (సృష్టికర్త) ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడైన ఏసుక్రీస్తు అనగా రక్షకుడైన ఏసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు.
    దేవుడు మన దోషములను మన పాపములను మన శాపములను తన కుమారుడైన ఏసుక్రీస్తు మీద వేసి ఉన్నాడు ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది ✝️
    ఎట్లా అనగా మనము ఆయన (క్రీస్తు) యందు విశ్వాసం ఉంచినప్పుడు మన శాపమును మన పాపము మన దోషములను మన బలహీనతలను ఆయన మీదకి వెళుతుంది ఆయన యొక్క నీతి పరిశుద్ధత మన మీదికి వస్తుంది ఇది దేవుని కృపయే.కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కృప నీమీద ఉంది ఈ మాటలు వింటున్న నీవు తెలుసుకో.❤️
    దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృప నీమీద ఉంది. ఈ మాటలు వింటున్న నీవు భూమి మీద ఉన్నప్పుడే మారు మనస్సు పొందు లేకపోతే నిత్య నరకాగ్ని తప్పదు అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావద🔥
    నువ్వు ఆ నరకానికి వెళ్లడం దేవుని యొక్క చిత్తం కాదు అది సాతాను కొరకు వానియొక్క దూతల కొరకు చేయబడింది అయితే అపవాది అయిన సాతాను మనుషుల చేత పాపమును చేసి వాడితో పాటు నిత్య నరకాగ్నియంలోనికి తీసుకొని వెళ్లాలని వాని యొక్క
    ఉద్దేశం అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తన రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు ఈ లోకంలో నువ్వు శాశ్వతం కాదు నువ్వు చనిపోయిన తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది అదే నిత్యజీవం అది ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు అది దొరుకుతుంది.
    మన ఆత్మకు తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు నుండియు కృప సమాధానం మీకు కలుగును గాక ఆమెన్

  • @srivenichanakya8464
    @srivenichanakya8464 2 месяца назад

    There must be someone who did who created the living beings that is only ALMIGHTY GOD YEHOWA..

  • @muralisravanibotsa9026
    @muralisravanibotsa9026 2 месяца назад +1

    ఆ ఒకే కక్ష్యలో తిరుగుతున్న ఈ గ్రహాలు గ్రహాలు అన్నియు సృష్టించిన సృష్టికర్త శక్తి ద్వారా తిరుగుతున్నాయా లేక సృష్టిని నువ్వు చూసావా పుస్తకాల ఆధారములను చదివి చెబుతున్నావు నీవే గొప్ప అనుకుంటే దేవుడు ఎంత గొప్ప అది ముందల తెలుసుకో

  • @kotikalameshekkotikalamesh5444
    @kotikalameshekkotikalamesh5444 2 месяца назад

    John chapter 1..2.3 in the Bible Book

  • @subbaraoyerramsetty2869
    @subbaraoyerramsetty2869 2 месяца назад

    People believe in magic only not logic.

  • @Marsman2025
    @Marsman2025 2 месяца назад

    It's from cell but they didn't good in studies

  • @anandjyoti6890
    @anandjyoti6890 2 месяца назад +5

    కోతి నుండి మనిషీ వస్తే కోతి అనాలి కానీ
    మనిషీ అనడం ఏంటి సార్
    ఏమిటీ ఈ కోతి జ్ఞానం😅

    • @anasuya3302
      @anasuya3302 2 месяца назад +1

      Kothi nundi kadu…….kothi lantidi….Koni….years…..then marpulu jarigi…..Inka….Rupam …..then after some years….inko rupam….ila…..

    • @anandjyoti6890
      @anandjyoti6890 2 месяца назад

      ​@@anasuya3302దేవుడు మట్టి నుండి మనిషిని నిర్మించి తన నాసీకరంద్రములలో జీవాత్మను ఊదినప్పుడు మనిషి జీవాత్మయేను, ఒకసారి బైబిల్ ను మనసు పెట్టి చదవండి అర్థం అవుతుంది,ఒక వస్తువు అక్కడ ఉంది అంటే ఎవరో అక్కడ పెట్టారు అని నమ్మొచ్చా?లేక తనకుతాను పుట్టిందని నమ్మొచ్చా? ఏది నమ్మశక్యంగా ఉంది ఆలోచించండి,( బైబిల్లో రోమా 1: 18--23 చదవండి)
      (యేసుక్రీస్తే మార్గం సత్యం జీవం)నమ్మండి.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      నీలాంటి వాళ్ళను తప్పనిసరిగా అనాలి. 🤪

    • @anandjyoti6890
      @anandjyoti6890 2 месяца назад

      ​@@anasuya3302 ముందు ముందు మనుష్యులు మార్పు చెందె అవకాశం ఉందటారా, అంటే కొత్త జీవి వొచ్చె అవకాశం ఉందా?

    • @anasuya3302
      @anasuya3302 2 месяца назад

      @@anandjyoti6890 may be ….like Alien

  • @VinnuuKada
    @VinnuuKada 2 месяца назад

    Thermodynamics ni apply chesi cheppandi ...... Perfect figure cheppandi ages lo and space antha study chesaara meru😂😂😂 lekunda discussion emitooo

  • @rajujh7488
    @rajujh7488 2 месяца назад

    బాబు గోగినేని ఏమి తెలియదు

  • @roniyoutuber9178
    @roniyoutuber9178 2 месяца назад

    Nuvvu AI robo nilaga create chesavu.......god kooda tana lage human ni create chesadu...if u die without sin god wud let u know where life started....

  • @alscar7423
    @alscar7423 2 месяца назад

    Babu Gogineni garu, God created Adam as an adult, but not as an infant, God is Omnipotent, God created 13.8 billion years old Universe in 6 days. And out of 12 apostles of Jesus Christ, 10 were brutally killed for preaching about Jesus Christ , and Saint Thomas was martyred in Mylapore ,Chennai by being speared to death. this is history, not Mythology.

    • @vamshichindaluru5519
      @vamshichindaluru5519 2 месяца назад

      The recording of this mythology is history. Try to understand this. Thank you

    • @alscar7423
      @alscar7423 2 месяца назад

      @@vamshichindaluru5519 you learn about Archeology first, recording of a mythology is called a mythic story, or a myth. Recording of mythology is not history 🤦‍♂.

    • @vamshichindaluru5519
      @vamshichindaluru5519 2 месяца назад

      @@alscar7423 I am 100% sure you don’t know anything about archeology, else you wouldn’t have typed your first message. 🤣🙏🏾

    • @alscar7423
      @alscar7423 2 месяца назад

      ​@@vamshichindaluru5519aba ! how are you 100% sure? you commented that recording mythology is history, and you are the one telling me huh? you learn about relativity first, time is relative. If mythology is history, then what is recording of events, archeological evidences , numismatics, study of inscriptions and paleography called? what do you think Putin awarded Modi recently? Saint Andrews was one of the Apostles, you guys don't know anything man, and you come here and blabber your blind beliefs , what a pity.

    • @alscar7423
      @alscar7423 2 месяца назад

      @@vamshichindaluru5519 aba ! how are you 100% sure? you commented that recording mythology is history, and you are the one telling me huh? you learn about relativity first, time is relative. If recording of mythology is history, then what is recording of events, archeological evidences, numismatics, study of inscriptions and paleography etc. called? what do you think Putin awarded Modi recently? what do you think that award is? Saint Andrew was an Apostle. you guys please know about true history not these Chandhamama stories.

  • @raghuveerraghu8913
    @raghuveerraghu8913 2 месяца назад

    Veeni himalayaloni Kailasam yekkamanadi veediki science parignanam chala baghundhiga ..

  • @RamaraoMadakam-p6t
    @RamaraoMadakam-p6t 2 месяца назад +1

    దేవుడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. వెలుగు మంచిదైనట్టు దేవుఢు చూచెను. దేవుడు వెలుగును చీకటీని వేరుపరుచేను. అది:3

  • @ChandraShekar-yp8vt
    @ChandraShekar-yp8vt 2 месяца назад +5

    ఒరే బాబు నీ యొక్క సంకుచిత బుద్ధి ఇక్కడ తెలుస్తుంది. ఇండియాలో బైబిల్ వైపుగా కాకుండా ఇండియాలోని మతాల కోణంలో ,ఇండియాలోని మతాల ఆధారాల ప్రకారం వివరించాలిగా. అసలు ఆ బైబిల్ లో ఎలా ఉంటే మాకేం. బైబిల్ గురించి చెప్పడానికా మా హిందూ గ్రంథాలలో జీవం పుట్టుక గురించి సరిగా ఉన్నదిగా..అంటే మా గ్రంధాల ప్రకారం జీవం పుట్టుక వివరిస్తే ఇండియాలో ఉండకుండా తరుముతారు

    • @nandhu759
      @nandhu759 2 месяца назад +2

      Ayana debets Anni sariga chudu appudu telusthundhi neeke

    • @nandhu759
      @nandhu759 2 месяца назад +2

      First of all nuv enni grandhalu chadhivavo cheppu mundhu

    • @anandjyoti6890
      @anandjyoti6890 2 месяца назад

      అవును ప్రతి దానికీ బైబిల్ని చుట్టే తిరుగుతారేంటి మాట్లాడుకోడానికి పరిశీలించడానికి పరిశోదించాడానికి,బైబిల్ తప్ప వేరొకటి లేదా ఆలోచించాలిమరి,అంటే బైబీల్ గొప్పతనమేంటో చూడాలి.

    • @rajsiddhu
      @rajsiddhu 2 месяца назад

      ​@@anandjyoti6890 ఏ గ్రంథాలు కావాలి మీకు? భూమి ని ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి, వాటిని ఒక తాబేలు మోస్తుంది అని చెప్పే గ్రంథాలా?? 🤣🤣🤣🤣😆😆😆😆😂😆😆

  • @mahimasuvarthag1190
    @mahimasuvarthag1190 2 месяца назад +7

    కోతి నుండి మనిషి అసలు పుట్ట లేదు
    మారి మారి ముసలి కోతి మనిషి కాదు
    ఏమిటి చిత్రం ఏమిటి చాదస్తంఎటు పోతుంది మనిషి జ్ఞానం
    ఆదిలో మనిషి తోకట
    దానికో పొడవాటి తో కట
    రాను రాను
    తోక కేమో మాయ రోగం పుట్టి
    అది కాస్త ఊడే నట
    పూడి మనిషి ఆయన ట
    ఏమి టి వీ చిత్రం ఏమిటి నీ చాదస్తం
    వెతుకుతున్నది మనిషి జ్ఞానం
    ఆదిలో అడవి ఇల్లట
    రాను రాను ఇళ్లనే కట్టెన
    కిచకిచలు కాస్త మని
    మాటలాయె నట
    మాటలాడ సాగిన అట మారి మనిషి ఆయన అట
    నాగరికుడా ఈనట నగరాలే కట్టిన అట
    ఏమిటి విచిత్రం ఏమిటి నీ చాదస్తం
    నువ్వు పోతున్నది బాబు గోగినేని
    జ్ఞానం కోతి జ్ఞానం
    ఆదిలో నేల మట్టితో
    నరుని నిర్మించినాడు దేవుడువాణి నాసిక రంధ్రములు జీవా ఆయువూదగా
    నరుడా నిలచే బ్రతికెను
    జంతువులు వేరు మనుషులు వీరు రా బాబు
    మనిషికి రక్తం అవసరం ఉంటే కోతి రక్తం పెడితే బతుకగలవా
    విడిచిపెట్టని
    అజ్ఞాన మాటలు
    దేవుడున్నాడు దేవుడు మనిషిని చేశాడు
    కనుక జంతువు వేరు
    మనిషి వేరు

    • @banu8245
      @banu8245 2 месяца назад +3

      మీ తెలివి తక్కువ తన్నాన్ని ఇంత పబ్లిక్ గా తెలియజేసినందుకు హ్యాట్సాఫ్

    • @mahimasuvarthag1190
      @mahimasuvarthag1190 2 месяца назад

      @@banu8245 అంటే మీ తల్లిదండ్రులు కోతులను ఒప్పుకున్నారా

    • @banu8245
      @banu8245 2 месяца назад +2

      @@mahimasuvarthag1190 నీ అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఉండదు

    • @banu8245
      @banu8245 2 месяца назад +1

      @@mahimasuvarthag1190 నీ తల్లి తండ్రులు కోతులే కదా

    • @mahimasuvarthag1190
      @mahimasuvarthag1190 2 месяца назад

      @@banu8245
      సోదరా కోతి నుండి మనుషులు రాలేదు
      దేవుడు మనిషిని సృష్టించాడు
      గనుక వేల సంవత్సరాల నుంచి ఎన్ని కోతులు ఉన్న ఒక కోతి కూడా మనిషిగా మారలేదు
      కోతి రక్తం మనిషికి ఎక్కిస్తే మనిషి బ్రతకగలడు ఆలోచించు
      కోతి నుండి మనిషి వచ్చాడు అన్నది ఒకఒక మూర్ఖత్వం
      గనక సత్యం తెలుసుకోండి మనిషి వేరు జంతువు వేరు

  • @umamaheswar6346
    @umamaheswar6346 2 месяца назад

    Manishiki Gnanam ekkuva ayithe Agnani avutadu anadaniki best example meeru. Unnadaanini cheppakunda lenivi cheppi tappudu throvaki teesukuvelutunnaru. Meeru cheppevi abadham.

  • @rajujh7488
    @rajujh7488 2 месяца назад

    అజ్ఞానంతో ఎదో ఎదో సొల్లు చెప్తుంటాడు

  • @chandrasekhar704
    @chandrasekhar704 2 месяца назад

    Bakwas hai

  • @rev.r.ashirvadam1579
    @rev.r.ashirvadam1579 2 месяца назад +12

    నిర్జీవ పదార్థం నుండి మొదలై జీవ పధార్ధ్ంగా మారింది అన్నారు పదార్ధంలొ జీవమె లెనపుడు జీవపధార్ధ్ంగా ఎలామారుథుంధి.
    దేవుడు అనంతుడు విశ్వం అనంతమైనధికాదు
    విశ్వంలో వున్నవాటికి తగిన కాలంవుంది అని అన్నారు, నక్షత్రాలు శక్తి హీనం ఐనపుడు ఒకదానితో ఒకటి డీ కొన్నపుడు విశ్వం ఏర్పడింది అని చెప్పారు,
    కాబట్టి ప్రతి దానికి కాలపరిమితి వుంది దేవుడు అనంతుడు ఆయనకు కాలపరిమితి లేదు.
    For example = మన ఇండ్లల్లొ తిరిగే fan ఒకరి ద్వారానే తయారుచేయబడినపుడు
    ఇంతపెద్ద విశ్వం తనంతట తానుగా ఎలాఎర్పడుథుంధి సార్ ?.
    ఇంత చిన్న లాజిక్ అర్ధం కాలేదా ?.

    • @ravitejasurisetty162
      @ravitejasurisetty162 2 месяца назад +4

      Neku simple ga cheptha devudu create chesadu po pandga chesuko

    • @johnfernandez4415
      @johnfernandez4415 2 месяца назад +7

      Genesis(ఆదికాండము) 1:1,27
      1.ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
      27.దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

    • @johnfernandez4415
      @johnfernandez4415 2 месяца назад +4

      ఏసుక్రీస్తు లోక రక్షకుడు 🌍
      దేవుడు (సృష్టికర్త) ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడైన ఏసుక్రీస్తు అనగా రక్షకుడైన ఏసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు.
      దేవుడు మన దోషములను మన పాపములను మన శాపములను తన కుమారుడైన ఏసుక్రీస్తు మీద వేసి ఉన్నాడు ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది ✝️
      ఎట్లా అనగా మనము ఆయన (క్రీస్తు) యందు విశ్వాసం ఉంచినప్పుడు మన శాపమును మన పాపము మన దోషములను మన బలహీనతలను ఆయన మీదకి వెళుతుంది ఆయన యొక్క నీతి పరిశుద్ధత మన మీదికి వస్తుంది ఇది దేవుని కృపయే.కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కృప నీమీద ఉంది ఈ మాటలు వింటున్న నీవు తెలుసుకో.❤️
      దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృప నీమీద ఉంది. ఈ మాటలు వింటున్న నీవు భూమి మీద ఉన్నప్పుడే మారు మనస్సు పొందు లేకపోతే నిత్య నరకాగ్ని తప్పదు అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావద🔥
      నువ్వు ఆ నరకానికి వెళ్లడం దేవుని యొక్క చిత్తం కాదు అది సాతాను కొరకు వానియొక్క దూతల కొరకు చేయబడింది అయితే అపవాది అయిన సాతాను మనుషుల చేత పాపమును చేసి వాడితో పాటు నిత్య నరకాగ్నియంలోనికి తీసుకొని వెళ్లాలని వాని యొక్క
      ఉద్దేశం అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తన రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు ఈ లోకంలో నువ్వు శాశ్వతం కాదు నువ్వు చనిపోయిన తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది అదే నిత్యజీవం అది ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు అది దొరుకుతుంది.
      మన ఆత్మకు తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు నుండియు కృప సమాధానం మీకు కలుగును గాక ఆమెన్

    • @banu8245
      @banu8245 2 месяца назад +4

      మరి ఈ విశ్వాన్ని ఎంత మంది తయారు చేసారు?

    • @banu8245
      @banu8245 2 месяца назад +5

      విశ్వాన్ని ఇంట్లో తిరిగే ఫ్యాన్ తో కంపేర్ చేసిన మీ తెలివికి హ్యాట్సాఫ్

  • @nwesgk
    @nwesgk 2 месяца назад +4

    సైన్స్ పుట్టింది ఎప్పుడు నువ్వు పుట్టింది ఎప్పుడు నాయన..
    మీరు తిక్క తిక్కగా భూమి గురించి మాట్లాడుతుంటారు..
    పదేళ్లకు ఒకసారి మారుతి ఉంటుందా సైన్స్..
    మారే దాన్ని పట్టుకొని మీరు కూర్చున్నారు..

    • @mohdghouse7018
      @mohdghouse7018 2 месяца назад +1

      Nee paddhati lo nee nammakaani nee daggara pettuko !

    • @epcservices6018
      @epcservices6018 2 месяца назад

      నిజమే , కుక్కలు పందులు నక్కల కంటే హీనంగా మనుషులు తన్నుకు చస్తున్న మతాల సిద్దాంతాలు మాత్రం అన్ని 100% నిజం!

    • @polumatijayababu6
      @polumatijayababu6 2 месяца назад +3

      Science lekunda nuvvu phone ela use chestunnavu

    • @venkateswararaokadiyala7743
      @venkateswararaokadiyala7743 2 месяца назад +4

      అప్పుడు గుహల్లో,చెట్టుమీద ఉన్నాడు ఇప్పుడు మతం మత్తులో ఉన్నాడు

    • @nagarajupolagoni4266
      @nagarajupolagoni4266 2 месяца назад +1

      Aite nv poi aavu uchaa tagumari ... science kanipettina ee mobiles youtube face book vadaku fake nayana

  • @polumatijayababu6
    @polumatijayababu6 2 месяца назад

    God creation natural human creation artificial

  • @ValiMastan-x9u
    @ValiMastan-x9u 2 месяца назад

    ఓనే పూ కా నువ్వు ఇంత ఞానివీ కద ఓక ఇంద్రియం తో మనిషీని పుట్టించు ఎంత చదువు కుంటే అంత ఞానం హీనుడు అవుతాడు

    • @rajsiddhu
      @rajsiddhu 2 месяца назад

      Test tube baby, cloning, stem cells అంటే తెలుసుకో.. already created.. ok

  • @reset.india20
    @reset.india20 2 месяца назад +1

    Adam and Eve apple తిని తప్పు చేస్తే యెహోవా శపించాడు.. అంటున్నారు...😂

    • @anandjyoti6890
      @anandjyoti6890 2 месяца назад +1

      @@reset.india20 అవును వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఉరుకుంటాడా బ్రదర్,
      తండ్రి పిల్లలకు ఏదైతె చేయొద్దని చెప్పితే
      అదే పిల్లలు చేస్తే ఉరుకుంటాడా తండ్రి ఆలోచించండి.

    • @reset.india20
      @reset.india20 2 месяца назад +3

      @@anandjyoti6890 ఒక్క apple తింటే, ఏకంగా దేముడి అజ్ఞ అతిక్రమించినట్ల... అంత పెద్ద శిక్షా... ..😀

    • @anandjyoti6890
      @anandjyoti6890 2 месяца назад

      @@reset.india20 ఆపిల్ కాదక్కడ ముఖ్యం
      ఆజ్ఞ ముఖ్యం ఆజ్ఞతిక్రమమే పాపం, దేవుని ఆజ్ఞను అతిక్రమించినవాడు ఎటువంటి పాపమైన చేయడానికి వెనుకాడడు అంటే వందకిలోల బరువును మోసినవాడు తొంభైకిలోల బరువును మోయలేడా? దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే అతి పెద్ద పాపం బ్రదర్.

    • @samyulraju
      @samyulraju 2 месяца назад +1

      ​@@reset.india20పెద్ద శిక్ష కాదు.. తగిన శిక్ష ముందే చెప్పి వేశాడు...

    • @anandjyoti6890
      @anandjyoti6890 2 месяца назад +1

      ​@@reset.india20 పండు తినడం కాదు అక్కడ ముఖ్యం,దేవుని ఆజ్ఞ ముఖ్యం ఆజ్ఞాతిక్రమమే పాపం.

  • @polumatijayababu6
    @polumatijayababu6 2 месяца назад

    Babu gogineni one of the best fool in the world

  • @nadigetlarajasekhar-nu7nl
    @nadigetlarajasekhar-nu7nl 2 месяца назад +2

    జీవం గురించి ఈయన గారికి ఏం తెలీదు..

    • @mnraju1809
      @mnraju1809 2 месяца назад

      Miku thelishe cheppandi

  • @SriChary.
    @SriChary. 2 месяца назад

    శాస్త్ర వేత్తలు చెప్పినవి కూడా కొన్ని విషయాలు నిజమైనాయి, మరియు కొన్ని విషయాలు అబద్ధము కూడా అయినాయి. ఇదే విధంగా పురాతన గ్రంధాలు చెప్పిన విషయాలు కొన్ని నిజం అయినాయి కొన్ని అబద్ధము అయినాయి, అయితే తప్పేమిటి? నిన్నెవరైన మా గ్రంథము లో ఉన్న విషయం మాత్రమే నమ్మి తీరాలని పీడించారా? విజ్ఞాన వంతులకు మాత్రమే అర్థం అయ్యేది ఏమిటంటే # ఈ రోజు అందరూ నమ్మిన ఒక సిద్దాంతం కొన్ని సంవత్సరాల తరువాత అది తప్పు కావొచ్చు లేదా ఒప్పుగానే మిగిలి పోవచ్చు*
    నువ్వేందయ్య వేల సంవత్సరాల గ్రంథాలలో ఇది తప్పు అది తప్పు అని దీర్ఘాలు తీస్తున్నావు # పురాతన గ్రంధాలు రాసింది మనుష్యులు అయినప్పుడు, శాస్త్ర వేత్తలు కూడా మనుష్యులేకద!
    పురాతన గ్రంధాల లో, వేదాలలో , ఉపనిషత్తులలో కూడా కొన్ని శాస్త్ర విజ్ఞానము కు సంబందించిన విషయాలు కూడా వున్నాయి, నీవు అందులో పరిశోధన చేసి ఒక కొత్త విషయం వెలుగులోకి తీసుకురా* తరువాత ఆ గ్రంధాల లో వేదాలలో ఉపనిషత్తులలో వున్న తప్పులను కూడా వెలుగు లోకి తీసుకొని రండి, జీవితంలో ఒక్క ఈ మాట గుర్తుంచుకోండి ఈ రోజు వున్న శాస్త్ర విజ్ఞానం 4500 సంవత్సరాల తరువాత పుట్టిన Thouti Bhoomaiah Chary ఏమనాలి? భవిష్యత్తు లో ఈ విజ్ఞాన మంతా చాలా చిన్నదిగా కనపడ వచ్చు, లేదా కనబడక పొనువచ్చు.నేను చెప్పేది తప్పు అయితే తప్పు అనండి, కరెక్ట్ అయితే ఒక లైక్ కొట్టండి.

    • @rajsiddhu
      @rajsiddhu 2 месяца назад

      మనుషులు రాసిన గ్రంథాలు దైవ గ్రంథాలు ఎలా అయ్యాయి?

    • @rajsiddhu
      @rajsiddhu 2 месяца назад

      పురాతన గ్రంథాలను రాసింది మనుషులు అయినప్పుడు అవి దైవ గ్రంథాలెలా అయ్యాయి??

    • @SriChary.
      @SriChary. 2 месяца назад

      @@rajsiddhu గారు,
      ప్రపంచం లోని దైవ గ్రంధాలు సైన్సు తో ముడి పడి వున్నాయి,
      దైవ గ్రంధాలు సైన్సు గ్రంధాలు కాకూడదా?

    • @SriChary.
      @SriChary. 2 месяца назад

      మనిషి యొక్క జ్ఞాపక శక్తి ని పెంపొందించు కోవడానికి కొన్ని చిట్కాలు సైన్సు గ్రంధాలు బోధిస్తాయి.
      అదేవిధంగా దైవ గ్రంధాలు కూడా జ్ఞాపక శక్తి పెంపొందించు కోవడానికి, విజయాలు సాధించ డానికి చాల మార్గాలు బోధిస్తున్నాయి,
      ఇలా చెప్పుకుంటూ పోతే చాల విషయాలు చెప్ప వచ్చు. దైవ గ్రంథాలలో సైన్సు వున్నంత మాత్రాన అవి సైన్స్ కాదు అని వాదించే వారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి, రామేశ్వరం గుడి ని సైన్సు ప్రకారం నిర్మించారా?? లేక సైన్స్ లేకుండా నిర్మించార?? బాబు గోగినేని గారు సమాధానం చెప్పాలి.

  • @physrobin
    @physrobin 2 месяца назад

    He is talking shit! He doesn't have even 1% scientific knowledge

  • @erramramesh8858
    @erramramesh8858 2 месяца назад +1

    6:15