ఎంతటి అందగత్తెకైనా ఇది తప్పనిసరిగా అవసరం.పద్య రచన: నండూరి రామ కృష్ణమాచార్యులు.పాడిన వారు రఘుప్రోలు.

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 37

  • @hymavathihyma7760
    @hymavathihyma7760 16 дней назад

    ఎక్కడో మారు మూల ఉన్నసాహిత్యాన్ని వెలికి తీసి అందిస్తోన్న మీకు శుభం కలగాలని దీవిస్తున్నము..బాబు
    ఈ సాహిత్య సేవ ఇలాగే కొనసాగించగలరు.❤

  • @cdivakar8328
    @cdivakar8328 Год назад

    ఇటువంటి మహానుభావులు ఉండబట్టే తెలుగు సాహిత్యం ప్రజలకు అందుబాటులో వుంది. ధన్యవాదములు.

  • @adarisathyanarayana4002
    @adarisathyanarayana4002 Год назад

    చాలా బాగు ధన్యవాదాలు

  • @ERN1995
    @ERN1995 Год назад +2

    నవరసభరితం నండూరిపద్యం అను పుస్తకం నాకు కూడా కావాలి , ఆచార్యవర్యా .

  • @ravisarma1156
    @ravisarma1156 Год назад

    అద్భుతః అన్నయ్య గారు

  • @mothukurinageswararao7917
    @mothukurinageswararao7917 3 года назад +3

    బాగుందయ్యా శంకరం. దివిటీలు పట్టుకొని వెతికినా తమ ఆచూకీ కనబడట్లా ఈమద్య

  • @anilacharya5595
    @anilacharya5595 3 года назад

    చాలా మంచి పద్యాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు
    సోదరా...
    మీ సాహితీ కుసుమాలతో మాకు ఎందరో కవులు వారి రచనలు కూడా పరిచయం చేస్తున్నారు..
    ,,🙏🙏🙏🙏🙏

  • @rameshpeddi3536
    @rameshpeddi3536 3 года назад +1

    Seriously searching for your message oriented poems which we are missing in films.

  • @raghuprolupavithra963
    @raghuprolupavithra963 3 года назад +1

    Chala baghundu sir.....

  • @padmamalleboina1921
    @padmamalleboina1921 3 года назад +2

    Super keep it up

  • @kothapallybrahmachary3426
    @kothapallybrahmachary3426 3 года назад

    పద్యం చిన్నదైనప్పటికీ...అర్థం అమోఘం....
    భావాన్ని విశదీకరించిన బావ గారి భావుకత బాగు.... బాగు....

  • @kyadagiri5585
    @kyadagiri5585 3 года назад

    పద్యం చాలా బాగుంది సార్ I am Yadagiri Polikephad

  • @sribhanuprcrao8095
    @sribhanuprcrao8095 Год назад

    Very valuable contents exposed

  • @veeraswamyarege9898
    @veeraswamyarege9898 3 года назад

    పద్యం చాలా బాగుంది సార్...

  • @sanjeevapendalaasp3848
    @sanjeevapendalaasp3848 2 года назад

    జీవిత సత్యాలను తెలిపే పద్యాలను మరిన్ని చేయగలరు

  • @dashanarasimhulu528
    @dashanarasimhulu528 Год назад

    Good swamy

  • @sanjeevapendalaasp3848
    @sanjeevapendalaasp3848 2 года назад

    అన్న సూపర్

  • @ganeshtydapalli5844
    @ganeshtydapalli5844 3 года назад

    చాలా రోజులకి మీ నుండి మరో పద్యం రావడం సంతోషం

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 года назад

    Sukavulu 🙏

  • @sanganamonianjaneyulu9038
    @sanganamonianjaneyulu9038 Год назад

    Sir

  • @yamunacharykasoju6492
    @yamunacharykasoju6492 3 года назад

    చాలా రోజుల తర్వాత మీ నుంచి వీడియో కనిపించడం సంతోషం. చాలా చక్కగా పాడి వినిపించారు. వివరణ కూడా బాగుంది. అభినందనలు మాస్టర్ గారికి. If you are otherwise busy, please make it convenient to post at least limited videos. All the best.

  • @ramakrishnapindiprolu4678
    @ramakrishnapindiprolu4678 Год назад

    అయ్యా!

  • @sampathyadav150
    @sampathyadav150 Год назад

    ❤100%

  • @phsrksastry
    @phsrksastry Год назад

    👌

  • @sanganamonianjaneyulu9038
    @sanganamonianjaneyulu9038 Год назад

    🎉

  • @siriteja8441
    @siriteja8441 3 года назад

    Yes adaa maga ani kadhu friend vundali friend looanny chudachhu thappukadhu srustyloo nenidhi kadhu manchi sahaya urdhayam vundali vunnaddi vunnattu chudali avasam koosamoo moosam koosamoo friendship akkaredhu ..nijanga friend veru yes nenu nammutha ..

  • @SRINIVAS-lw6ke
    @SRINIVAS-lw6ke 2 года назад

    Poem starts at 01:40

  • @srinivasjd6727
    @srinivasjd6727 3 года назад

    చాలా బాగుంది సార్ మీ నెంబరు కావాలి సార్

  • @chikkalasubrahmanyam456
    @chikkalasubrahmanyam456 2 года назад +1

    మీ పద్యాలు అమోఘం
    ఫోన్ నెంబరు పెట్టగలరు

  • @MURARI6769
    @MURARI6769 3 года назад +1

    అసలు పద్యము మరియు మీ పఠనము రెండూ హితోపదేశము చేసినవి. మరింత విన వలెనని ఎదురు చూచునట్లుగా మీ శైలి విరాజిల్లుతున్నది.

  • @siriteja8441
    @siriteja8441 3 года назад

    Kani 10% vunnaru .60 % dhubaraa

  • @Anandam-dl2su
    @Anandam-dl2su Месяц назад

    👌