సరదా చాటువులు - పొడుపుకథ - భ్రమక పదాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 155

  • @kumarmvp1559
    @kumarmvp1559 4 года назад +63

    మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి ... మసక బారిన మన తేనెల తెనుగు మీలాంటి సాహితీ దివిటీల కృషితో మళ్లీ వెలుగులు నింపుకుంటున్నందుకు ఆనందిస్తూ మనస్పూర్తిగా మీకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.🙏

  • @rojakolluru8854
    @rojakolluru8854 4 года назад +12

    తెలుగు భాషను అతి ఉత్తమం అని చెప్పిన మీకు ధన్యవాదాలు

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 4 года назад +10

    Wonderful నాన్న.తెలుగుఎంత చక్కని భాష !! అయ్య మీకు నా నా వందనాలు! నా మాతృ భాష వర్దిల్లు తర
    త ర ములు

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 года назад +4

    తెలుగు భాష కు మరణం లేదు అన్ని భాషా ల పై ఎక్కి స్వారీ చేస్తూందీ.🙏🙏🙏

  • @bheemaswamy7679
    @bheemaswamy7679 4 года назад +19

    మీరు భాషా శరాలను వదిలితే తట్టుకోవడం సాధ్యమా మాకు
    భాషకు పునరుజ్జీవం పోస్తున్న మీకు శతాధిక వందనాలు

  • @sathyaaballatigi7937
    @sathyaaballatigi7937 2 года назад

    🙏
    గోప్ప ప్రయత్నం. క్రుతఙతలండి.

  • @merabharatmahaan2917
    @merabharatmahaan2917 4 года назад +6

    అయ్యా, ఎంతో హృద్యం గా ఉంది, ఈ పద్యం. ఇంత చక్కటి పద్యాన్ని ఇందలి విశేషాలను చాలా బాగా వివరించారు ధన్యవాదాలు.,🙏🙏🙏

  • @sowbhagyalakshmivj2182
    @sowbhagyalakshmivj2182 4 года назад +4

    మీ సేవ అద్భుతం. మా తెలుగు తల్లికి మల్లపూదండ 🙏

  • @indiramothukuri2950
    @indiramothukuri2950 4 года назад +2

    ధన్యవాదాలు ఎంత బాగా చెప్పారండి తెలుగును మనం అందరం కలిసి బతికించుకుందాం

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 3 года назад +2

    చక్కగా వున్నది చమత్ కారం

  • @drbvrao2207
    @drbvrao2207 4 года назад +10

    పాత రోత అనుచూ వింతల కొత్త వైపు పుంతలు తొక్కుతూ ఎగబాకిన ఈ కాలజనులకు
    ఆ రోతపాతల మూలమరుపు కొత్త వింతల వినాశనాలకు చూపు మెట్లు..
    అని మీ ఈ సాహితీ పునర్వైభవముతో తెలియ పరుస్తున్నారు...

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 4 года назад

      aa patha rojulu vennela lo atapatalu gurthukostunna kaveendra garu🔆🍃🌷🙏🏿

    • @ravivarra7102
      @ravivarra7102 2 года назад +3

      తెలుగులో,సులభ రేయిలో,పడుపు కథలు వాటి పరిష్కారాలు ప్రతి రోజు 2 పోస్ట్ చేయండి.

  • @fftelty
    @fftelty 3 года назад +4

    చాల విలువైన కార్యక్రమం.👍👍👍

  • @gowdmallikarjuna8237
    @gowdmallikarjuna8237 2 года назад +2

    తెలుగు భాష గొప్ప తనమును చాలా బాగా వివరించారు. కృతజ్ఞతలు.

  • @భారతీయత
    @భారతీయత 4 месяца назад +1

    జయ్ శ్రీరామ్
    మీ గొంతు బాగుంది.

  • @dragangadhar
    @dragangadhar Год назад +1

    ధన్యవాదాలు❤

  • @sundaraaparajith5293
    @sundaraaparajith5293 4 года назад +3

    తెలుగు సాహిత్యం ,ఆనందం,ఆహ్లాదం ,ఆరోగ్యకరం........

  • @sudharanib.4401
    @sudharanib.4401 4 года назад +28

    చాలా సంతోషం...ధన్యవాదాలు,🙏🙏🙏,మన తెలుగును బ్రతికించుకుందాం.,💪👍

  • @vijaykumaralampally7225
    @vijaykumaralampally7225 3 года назад +1

    చాలాబాగుందండి

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 4 года назад +1

    Manchi Kavita manasuna sedateerustai🍊🎄 Dhanya vadalu🦚🔱🔱🔱🔱✳️

  • @rayuduvcs
    @rayuduvcs 4 года назад +1

    అందరికీ తెలుగుభాషలోని గొప్పతనం తెలియదు. మీరు చేసే బాషాసేవ గొప్పది.

  • @shaikmustafa112
    @shaikmustafa112 4 года назад +72

    ఓ సారి మన పాలకులు చూస్తే బాగుండేది..
    ఐనా టిక్ టాక్ లు పబ్జీ లు చూసేవారికి వీటి గొప్పతనం అర్థమవుతుందా..

    • @nageswararaokommuri2815
      @nageswararaokommuri2815 2 года назад +1

      అర్థమౌతుంది, తెలియపరచడం మన బాధ్యత

  • @kalanidhitimmaraju2869
    @kalanidhitimmaraju2869 4 года назад +5

    చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నా ఇలాంటి తెలుగు సాహిత్య మధురిమలు వినాలి, చదవాలి అని. ఇప్పుడు ఆ కోరిక తీరింది.

  • @ssatish77
    @ssatish77 4 года назад +13

    🙏🏼 డోరకునా ఇటువంటి సేవ... భాష కి... అద్భుతం సర్...

  • @ranapdpt3069
    @ranapdpt3069 4 года назад +2

    రాజన్ గారు ఆ ముక్కంటి వదిలిన శరములా ఉన్నాయి మన తెలుగు పద్యాలు.ధన్యవాదములండి .

  • @pratap3027
    @pratap3027 4 года назад +8

    సాహిత్య అభిమానులకు చక్కని విందు భోజనం అందించిన మీకు ధన్యాదములు

  • @mallisettynagoore6289
    @mallisettynagoore6289 4 года назад +1

    Telugu bhashaku meeru chestunna sevaku sathakoti vandanamulu 🙏🙏🙏🙏

  • @gayataridevi5516
    @gayataridevi5516 3 года назад +1

    Adbhuthaha

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 3 года назад +1

    Chala bagundi andi

  • @jallurisudhakar340
    @jallurisudhakar340 4 года назад +2

    మన తెలుగు గొప్పతన్నాని ఇప్పటి వారికి తెలుసు కొనేటట్లు చేస్తున్నారు చాలా సంతోషం

  • @manikyamc9558
    @manikyamc9558 3 года назад +1

    Chalabagundi

  • @bvdasaradhi5310
    @bvdasaradhi5310 20 дней назад +1

    Chala baga Chepparu. Super Sir.

  • @shashikiran.
    @shashikiran. 2 года назад +1

    LeveL,WoW

  • @rajyalakshmi9980
    @rajyalakshmi9980 Год назад +1

    Super excellent voice 👍

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 2 года назад +1

    🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 4 года назад +2

    ధన్యవాదాలు సార్ 🙏

  • @syamalaraniakella3328
    @syamalaraniakella3328 4 года назад +1

    సాయిరాం
    చాలా సంతోషంగా ఉంది

  • @lalithaswamy208
    @lalithaswamy208 4 года назад +1

    DhNyavaadhaalu🙏

  • @Kadirodu
    @Kadirodu 4 года назад +21

    ఇంకా వీడియోలు చేయండి సార్...
    మన భాష, మన ధర్మం, మన సాహిత్యం,
    నేటి మా జనరేషన్ వారికి తెలియవలసిన అవసరం ఉంది...!!

  • @jayhind3731
    @jayhind3731 4 года назад +1

    HATS OFF.....MANA TELUGU SAHITYANIKI, VANDANALU....ABHIVANDANALU.

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 года назад +1

    ఇది ముమ్మాటికీ తెలుగు భాషకి సేవ....
    తెలుగు సాహిత్యానికి సేవ

  • @kondababu7693
    @kondababu7693 3 года назад

    ohhhh... so gret nice

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 3 года назад

    Superb sir.🙏🙏🙏🙏🙏

  • @rangaranga8954
    @rangaranga8954 4 года назад +4

    Mee channalku danyavadamulutelugu goppadanamunuteliyajesstunnanduku

  • @balnarayana
    @balnarayana 4 года назад +2

    appreciable poem with the best explanation with thanks

  • @prabhakardamalla8030
    @prabhakardamalla8030 4 года назад +8

    భావితరాలకు మన భాష గొప్పతనం తెలిసే విదంగా అంతర్జాలం లో భద్ర పరచ0డి . మీకు కృతఙ్ఞతలు.

  • @kumarik3478
    @kumarik3478 4 года назад +1

    చాలాబాగుందండి
    చాలావిషయాలుతెలిసినవి

  • @devasena.abburi3783
    @devasena.abburi3783 4 года назад +1

    Ajagava... Aa pere entha bagundo... Telugu bhasha sampada ni entho mandiki andacheyalane mee krushi ki satha koti vandanalu...mee ee prayatnam nirvighnam ga sagalani asisthunnanu 🙏🙏🙏🙏

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 3 года назад +1

    Namaskaram garug.

  • @durgasunkara5076
    @durgasunkara5076 4 года назад +2

    Bagundi 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👏🏻

  • @manikyamc9558
    @manikyamc9558 4 года назад +2

    Chalabagundi nachindi

  • @boddukrishnamurthy6115
    @boddukrishnamurthy6115 4 года назад +1

    thank you sir

  • @srinivasaraoroudrapu4937
    @srinivasaraoroudrapu4937 4 года назад +2

    Chala bagundi

  • @subbalakshmikalinadhabhotl2426
    @subbalakshmikalinadhabhotl2426 10 месяцев назад

    మహాద్భుతం.

  • @sairaampachipulusu4133
    @sairaampachipulusu4133 4 года назад +4

    చాలా బాగుంది

  • @Bhakthiganam
    @Bhakthiganam 4 года назад +3

    చాలాబాగుంది అభినందనలు

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 года назад

    Ajagava. Ante. Paramasivuni. Dhanassu. Peru.

  • @jeevamitra3779
    @jeevamitra3779 4 года назад +2

    ఈ శ్రవణదృశ్యవిషయమున-
    సాహితీసుమధుర(సుమములచే దట్టమైన)పరిమళాఘ్రాణము సేయఁ జాలని మందబుద్ధులో, యసూయారుజాగ్రస్తపీడితులో యనుకొనవలసి వచ్చును, కారణము దెలుపని యనిష్టచిహ్నము నుంచినవారలను.

  • @subramanyasharma3375
    @subramanyasharma3375 4 года назад +1

    మొదటి సారి చూచాను చాలా సంతోషం వేసింది subscribe చేశాను

    • @nageswararaokommuri2815
      @nageswararaokommuri2815 2 года назад

      మీరు చూశారు కదా, మీ ద్వారా ఎంతోమంది చూడాలి

  • @gajjelarajanikanthreddy5119
    @gajjelarajanikanthreddy5119 4 года назад

    ధన్యవాదాలు

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 3 года назад +1

    Excellent analysis. Namassumanjalulu.

  • @grkmprasad4578
    @grkmprasad4578 4 года назад

    చక్కని వివరణ ఇచ్చారు 🙏

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 4 года назад +2

    I love you guru jee

  • @prathikantamgeetha1658
    @prathikantamgeetha1658 4 года назад +2

    Chala bagunde🙏🙏

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 года назад

    Chala chakkaga etuchadivina 5 akshramulu ravali. Anni curectuga salavicharu. Subham. Ara. Mafa gelupondinadu. Aru. Madalu. Anagaenni rupayala. . Kalamuraju Radha Krishna murthi Markapur prakasam district AP Bharath Desam.

  • @prasadkvs7424
    @prasadkvs7424 4 года назад +1

    Wah great Telugu valour. Good rememberences

  • @surendranathareddy4727
    @surendranathareddy4727 4 года назад +1

    చాలాబాగుంది

  • @itsmyworld5043
    @itsmyworld5043 4 года назад +7

    Thanks🙏🙇 exelent wonderful✨😍 poems

  • @sairk6174
    @sairk6174 4 года назад +2

    Teluguthesis.com ..an Excellent website ...Telugu pathakalaku.. idhi Mrusthanna bhojanam...Chala Bavundi..

  • @mallid3938
    @mallid3938 4 года назад +21

    ఇలాంటి అద్భుత మైన భాష కు గోరి కట్ట డానికి సిద్ధమౌతున్నారు,

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 4 года назад +5

      మన ఇంటి పిల్లలకు నేర్పస్తే చాలు, వేరెవరిని విమర్శించ అవసరం లేదు.

  • @raghavanrg2650
    @raghavanrg2650 4 года назад +2

    More such videos please. Thank u so much sir.

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 4 года назад +1

    Really interesting and amazing. Your rendition is astounding..amazing...thanks a lot...

  • @jairaja.m7361
    @jairaja.m7361 4 года назад +2

    Excellent sir

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 2 года назад

    🙏

  • @ashokpalle1417
    @ashokpalle1417 4 года назад +2

    super

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 года назад +1

    Thank you sir exlent speech sir

  • @srinivasramadugula7023
    @srinivasramadugula7023 4 года назад

    అద్భుతం!

  • @mcramanjaneyulu4765
    @mcramanjaneyulu4765 4 года назад

    Tq sir

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 4 года назад +1

    Kruthagyathalu

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 года назад +1

    సమాధానం తెలిస్తే మాడ బహుమతి, సమాధానం తెలియకపోతే చిన్న చిరునవ్వు అంతేగానీ ఏమాత్రం అవమానం లేకపోవటం పాండిత్య గొప్పతనం, తెలుసుకొనే అవకాశం వినేవారికి ఏ శషబిషలు లేకుండా
    అందుకేనేమో చిన్నతనంలోనే నేర్పించేవాళ్ళు స్కూళ్ళలో

  • @udayabhanumuralikrishnabad4038
    @udayabhanumuralikrishnabad4038 4 года назад +1

    Your efforts are excellent 😊👍🙏... Your efforts...
    One day will be recognised properly...
    My sincere advance...
    Kindly... bring your efforts to the consorned persons... Institute...
    Kindly... Put all your efforts...at full at extent...
    The Omnipresent God 🙏💞 👍 will bless you...
    Jai Sai Ram...

    • @Ajagava
      @Ajagava  4 года назад

      మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదములండి 🙏

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 Год назад

    బ్రమక పదాలు
    తోకమూకతో
    రంగనగరం...శ్రీరంగం
    లకోరికోల....వాడియైన బాణం
    జంబీరబీజం..నిమ్మవిత్తనం
    పంచాస్యచాపం...శివధనువు
    వికటకవి
    మందార దామం
    నందసదనం

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939 2 месяца назад

    Very good.

  • @badarigamoji7496
    @badarigamoji7496 4 года назад +1

    Chalkati vivarana

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454 3 года назад +2

    Great contribution. How the people of present trend understand the greatness of our Telugu sahityam? Please do make several videos to enhance the values of our literature.

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv 4 года назад +2

    👌🌹👏🤝

  • @gamergirls546
    @gamergirls546 9 месяцев назад +1

    ❤❤❤❤

  • @mallemradhika9635
    @mallemradhika9635 4 года назад +1

    Anjali

  • @lakshminadimpalli2512
    @lakshminadimpalli2512 4 года назад

    Sir adbhutam.🙏🙏🙏🙏🙏

  • @garimellarayudu1930
    @garimellarayudu1930 4 года назад +2

    chaala thanks sir, maa mother chinnappudu cheppevaru. taruvati kalam lo samaadhanalu maatrame konni gurtunnai. ippudu poorti paatam vinipincharu/

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 года назад

      మీరు ఇదే కామెంట్ ను తెలుగులో వ్రాస్తే బాగుండేది.

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 Год назад

    🙏🙏🙏

  • @moviesadda6893
    @moviesadda6893 4 года назад +2

    Asala keka
    Stopped trolling others started listening to italian of the east how sweet does not even going back to other channela sir
    Proud to be a "telugian"

    • @tharakdasari1592
      @tharakdasari1592 4 года назад

      Ade Telugu lo cheppachu kadandi

    • @ChidVanhi
      @ChidVanhi 4 года назад +3

      ఇటాలియన్ ను తెలుగు ఆఫ్ యూరోప్ అనే దమ్ముండాలి

  • @koppadarajeswari312
    @koppadarajeswari312 4 года назад

    🙏🙏🙏🙏🙏🌷👍👍

  • @gurramarundhati
    @gurramarundhati 4 года назад

    👌👌👌

  • @oksomkar3107
    @oksomkar3107 4 года назад +1

    Super

    • @viswavemuri418
      @viswavemuri418 4 года назад

      వెలయు గానుగ పంట విత్తు వేది అని చదివినట్టు గుర్తు

    • @viswavemuri418
      @viswavemuri418 4 года назад

      అలాగే చివరి పాదాలు చదువు నతడు భావజ్ఞ చక్రవర్తి లక్షనో పేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 4 года назад +1

    Very nice poetry
    Keep it up

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 4 года назад +2

    కాశీ మజిలీ కథలు పెట్టండి

  • @parameswarb8717
    @parameswarb8717 4 года назад +2

    అయ్య శివుని ధనస్సు పేరు పినాకిని కద
    అక్షరములు శివుని ఢమరకం నుండి కద పుట్టినవి
    అజగవా గురుంచి తెలిపి మమ్ము ఆనందింపజేయ ప్రార్ధన
    🙏🙏🙏

    • @divyasindhu2853
      @divyasindhu2853 4 года назад +1

      శివుని చేతిలోని త్రిశూలం పేరు పినాకము... అందుకే ఆయనను పినాకపాణి అంటారు...

    • @divyasindhu2853
      @divyasindhu2853 4 года назад

      అజగవ శివుని విల్లు

    • @shivakumark7840
      @shivakumark7840 4 года назад

      మరి పంచాస్యచాపం

  • @laxmun12
    @laxmun12 4 года назад +1

    Sir telugu lo unna goppa stories gurinchi cheppandi like "chendamama kathalu, suvarna sundari kathalu ila inka chala unnay vatigurinchi cheppandi sir

  • @BhavaniSankarDevarasetti
    @BhavaniSankarDevarasetti Год назад

    👍👍👍

  • @bodapatiravikumar8414
    @bodapatiravikumar8414 4 года назад +1

    నమస్కారం. నేను కవిని లేదా రచయిత ను గాదు. కాకపోతే విని, చదివి ఆస్వాదిస్తాను.