పెళ్లిచూపులపై...గొప్ప చాటువు! | Dr. Bulusu Aparna | Chatuvulu | Kopparapu Kavulu

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 54

  • @siddaiahavalapati5345
    @siddaiahavalapati5345 Год назад +12

    అమ్మ !
    మీ తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములు, వారు ఎంతో తపస్సు చేసిన వారై ఉంటారు. నిజంగా భూమండలంలో నా తెలుగుజాతి ,నా తెలుగు భాష ఎంతో గొప్పది.నా తెలుగు కవులు ఎంత గొప్పగా వెలుగుతున్నారు .మీ అందరికీ సదా నా వందనాలు🙏🙏🙏

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 3 месяца назад +2

    అపర్ణ గారు అపారమైన పండిత్యంను ఆ సరస్వతి దేవి అనుగ్రహంతొ పొందగలిగారు అందుకు మీరు ధన్యులు తల్లీ

  • @viswanathp7355
    @viswanathp7355 2 года назад +6

    మంచి వాచకం. చక్కని వివరణ. శెభాష్ !
    శుభాకాంక్షలు. పోపూరి విశ్వనాథ్

  • @ramasomameherbabakaki8005
    @ramasomameherbabakaki8005 2 месяца назад

    మేడమ్ మీ ఉచ్చారణకు విజ్ఞానానికి ధన్యవాదములు

  • @addankiprabhavathi5553
    @addankiprabhavathi5553 Год назад +5

    Akka nv university lo unnapude andaru ne talent ki surprise ayyevallu. Mana guruvulandari asheessulato vallu anukunna danikante goppagaa success ayyav. Hearty Congrarulations akka nee avadhaanaalanni chustunnanu youtube lo be proud of you

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 2 года назад +15

    Bulusu vari Kodalu. Maa Bangaru Talli. 👍

  • @aparnabulusu535
    @aparnabulusu535 2 года назад +11

    యస్య షష్ఠీ చతుర్థీ స్యాత్(చ)
    విహస్య చ విహాయ చ
    అహం కథం ద్వితీయా స్యాత్
    ద్వితీయాస్యామహం కథమ్.
    రామః రామౌ రామాః
    హేరామ హేరామౌ హేరామాః
    రామం రామౌ రామాన్
    రామేణ రామాభ్యాం రామైః
    రామాయ రామాభ్యాం రామేభ్యః
    రామాత్ రామాభ్యాం రామేభ్యః
    రామస్య రామయోః రామాణామ్
    రామే రామయోః రామేషు
    🙏🙏🙏

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 2 месяца назад

    Teacher. ,teacher🎉 చిన్నప్పటి స్కూల్ రోజులు గుర్తు చేశారు ..

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 7 месяцев назад +1

    చాలా బాగా చెప్పారండి. అది మన భారతీయ సంస్కృతి

  • @nagasatyanarayana5754
    @nagasatyanarayana5754 Год назад +3

    Vagdeavi swarupamyna aparna talliki na hrudhaya purvaka namaskaramulu

  • @gbalijepalli
    @gbalijepalli 2 года назад +1

    OMG ! this episode remembers me Shankarabharanam telugu movie. God bless you Amma.

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 Год назад

    WOW.....Adbhutha vishleshana...thallee god bless you

  • @dasarisidduchandu5249
    @dasarisidduchandu5249 28 дней назад

    Dr.BR Ambedkar gurinchi shatakam rayandi Aparna garu

  • @rajinigatamaneni1104
    @rajinigatamaneni1104 10 дней назад

    Excellent

  • @ravisurya3732
    @ravisurya3732 2 месяца назад

    Excellent madam

  • @dhananjayanuthi6689
    @dhananjayanuthi6689 11 месяцев назад

    చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.

  • @krishnabhagawan5628
    @krishnabhagawan5628 2 года назад +2

    🙏🙏. నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలు

  • @sriramamurthypasupulati2084
    @sriramamurthypasupulati2084 3 месяца назад

    నీ విద్వత్తు కు నా నమస్సులు

  • @ramanapisipati1634
    @ramanapisipati1634 2 года назад +1

    DR BULUSU APARNA MADAM GARU IS GOOD GREAT AND WONDERFUL VEERI VAKCHATHURI PROUDIMA CHALA BAGUNNADI GOD BLESS YOU MADAM THANKS

  • @spmdm9764
    @spmdm9764 4 месяца назад

    బాగుందమ్మ

  • @ramayyakarri
    @ramayyakarri 4 месяца назад

    Excellent Amma

  • @bvhjagannadh8273
    @bvhjagannadh8273 Год назад

    I pray to God to shower His Choicest Blessings on you and your family Ammadu

  • @UmaYasoda
    @UmaYasoda 2 года назад

    Awesome Andi

  • @satyagun1
    @satyagun1 8 месяцев назад

    అమ్మా జన్మ ధన్యం !

  • @subbu3590
    @subbu3590 2 года назад +1

    Good

  • @arigesulochana6334
    @arigesulochana6334 Год назад

    Good message

  • @ramachary64
    @ramachary64 Год назад

    Good explanation

  • @rvaddiyar
    @rvaddiyar Год назад +4

    అపర్ణ గారు, మీరు పద్యం వినిపించేటప్పుడు అక్షర రూపంలో తెరమీద కూడా ప్రదర్శిస్తే ఇంకా బాగుంటుంది 🙏🙏

  • @gamergirls546
    @gamergirls546 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤

  • @sankararaoadibhatla4344
    @sankararaoadibhatla4344 Год назад

    👌

  • @rjp5658
    @rjp5658 2 года назад +1

    Nice
    Pl try to show/superscribe your poem on the screen to write back ourself correctly.I also requested earlier also.I am ur fan & regular follower.Tk U.

    • @aparnabulusu535
      @aparnabulusu535 2 года назад

      నమస్తే అండి
      మీవంటి వారి సూచనను గమనించి
      వీడియో పోస్ట్ అయ్యాక కామెంట్స్లో పద్యాన్ని టైప్ చేసి పెడుతున్నానండి.
      గమనించగలరు.
      🙏🙏🙏

    • @musicbirds3107
      @musicbirds3107 2 года назад

      🙏🙏🙏

  • @dwarakanathtp520
    @dwarakanathtp520 4 месяца назад

    గొప్ప విదుషీ మణి వి
    అమ్మా నీవు

  • @ourfulltube
    @ourfulltube 4 месяца назад

    State government Must make Telugu medium education upto 10th class as mandatory.

  • @subbarayudu9360
    @subbarayudu9360 2 месяца назад

    అపర్ణ గారు మీ యొక్క అపారమైన పాండిత్యాన్ని మెచ్చుకో తగ్గదే అలాగే ప్రస్తుతపు తరము వారిని ప్రోత్సహించి తెలుగు సంస్కృతం యొక్క గొప్పదనాన్ని ముందు ముందు తరాల వారు కూడా ఈ తెలుగు తెలుగు కవితలు ఆచరించి అభివృద్ధి పరిచే విధానానికి మీరు తెలుగు కవులందరూ ప్రయత్నించేది

  • @ramachary64
    @ramachary64 Год назад

    ఈ విధంగా సంస్కృతం హాస్య రూపకంగా చెబుతే చక్కగా వింటారు.

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 3 месяца назад

    Saraswati putri, padyam vislesha porvakamga vivarinchadamu, pandita pamarulu kuda vini anandistunnari. Telugu talli alanaati nundi netivaraku andistunna Mani haralu. Vere Mana taraniki daarsakaneeyulu

  • @vadapalliannapurna8901
    @vadapalliannapurna8901 2 года назад

    🙏🙏🙏

  • @k.p.m.sarmasarma8306
    @k.p.m.sarmasarma8306 Год назад

    🎉

  • @pdamarnath3942
    @pdamarnath3942 Год назад

    👍

  • @prashanthaggusgm9995
    @prashanthaggusgm9995 Год назад

    మేడం కాళిదాసు గారు రాసినా
    ❤మేఘసందేశం❤ స్టోరీ చెప్పండి.....

  • @potluribose8472
    @potluribose8472 2 года назад +2

    Aparna garu bangaru talle kadu Kaani vajraala talli

  • @koppulavenkatreddynaturalf2558
    @koppulavenkatreddynaturalf2558 Год назад +1

    Your speech is very noise. I am Koppula Venkat Reddy from Nalgonda town and dist. TS

  • @atozmobilesdigitals3765
    @atozmobilesdigitals3765 2 года назад

    🙏🕉️👍👏👏రామ శబ్దం lyrics comments lo ఇవ్వగలరు.👍🙏

  • @ashokraju944
    @ashokraju944 2 года назад +3

    Meeku meere sati thalli

  • @SatyanarayanaGudikandhul-vc8wr

    చాలామంచి చాటుపద్యం

  • @shankarraoathaluri7345
    @shankarraoathaluri7345 2 года назад

    Nutana aangla savamstara shubhakankashalu

  • @anandrao2102
    @anandrao2102 Месяц назад

    Pichi pichi vashayalu enduku vupayogogapadevi cheppu kala nijama varavikraya kanyasulkam matemiti

  • @vishnubhotlasuryaprakash2649
    @vishnubhotlasuryaprakash2649 Год назад

    🙏🙏🙏