అడుక్కోవడం అనేక రకాలు! | Chatuvulu | Dr. Bulusu Aparna | Kopparapu Kavulu | Telugu Literature

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 56

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 Год назад +5

    మీలాటి మహానుభావుల వల్ల ఇంకా తెలుగు భాష బతికి వుందమ్మా. మీకు నా ధన్యవాదాలు

  • @rvalmiki
    @rvalmiki Год назад +1

    అపర్ణ గారూ ! చాలా చక్కగా చెప్పుతున్నారు! అభినందనలు. తెలుగు సాహిత్యం లో మీరు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ పార్వతీ పరమేశ్వరులు వేడుకుంటున్నాను. శుభం భూయాత్

  • @bizyanand
    @bizyanand 2 года назад +7

    చక్కని వివరణ. మహిళలు కూడా అవధానాలు చేసి పోటీ పెంచాలి. దీని వలన మాతృభాషా ప్రేమ పెంపొందుతుంది. మంచి ప్రయత్నం. అభినందనీయం.

  • @sgnanendra6781
    @sgnanendra6781 2 года назад +4

    బాగా చెప్పారు. తెలుగు ను కాపాడుతున్నారు. ధన్యవాదాలు.

  • @pasumarthimruthyumjaya1806
    @pasumarthimruthyumjaya1806 2 года назад +1

    ఎంత అద్భుతమైన అంశములు వివరణ అర్థం ఓ తెలుగు భారతి నమో నమః

  • @balnarayana
    @balnarayana 3 месяца назад

    మీకు నా ధన్యవాదాలు, మీరు చెప్పిన పద్య o కాని శ్లోకంకాని అక్షరాలలో కనిపిస్తే మాలాంటివారు వ్రాసుకొనవచ్చు /అప్పుడు తప్పులు దొర్లవు ఆ శీస్సులతో

  • @mpramarao57
    @mpramarao57 Год назад +1

    చాల బాగుంది.
    ఇంకా ఇలాంటి పద్యములతో మమ్మల్ని ఆనందింప కోరు చున్నాము

  • @manchirajupouranikam2787
    @manchirajupouranikam2787 Год назад

    బులుసు అపర్ణ.చాలాబాగాచక్కగా చెప్పారు వారికి దన్యవాదాలు .మంచిరాజు సుబ్రమణ్యశర్మ.తూ జో జిల్లా

  • @prabhakararaosusarla9211
    @prabhakararaosusarla9211 2 года назад +1

    Chatuvulu chala upayogamga unnai jeevithaniki
    Ala chepputhune undandi madam
    Dhanyavadamulu

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 2 года назад +1

    Dr.Aparna Garki vandanamulu. I find no words to express my Anandam. Regards

  • @srinivasaraomadhavarapu2290
    @srinivasaraomadhavarapu2290 Год назад +1

    మానవుడు బతకడానికి లౌక్యం అవసరం ఉంది అని బాగా వివరించారు ధన్యవాదాలు

  • @satyavani5925
    @satyavani5925 2 года назад +3

    Aparnagaru. Meeru vivarinche vidhanam chala bagundi. Chala santosham. Meeru Mariani avadhanalu chesi marinta Peru pondali.🙏

  • @Karanam.manikrao1976
    @Karanam.manikrao1976 2 года назад +1

    చాలా చక్కటి విశ్లేషణ, కంఠస్వరము బాగుంది.

  • @srinivasvoleti300
    @srinivasvoleti300 2 года назад

    Adbhutam, Chakkalakkal vivarincheru Amma. Vaak Dhatri ghanam

  • @nageswararaovuppala1267
    @nageswararaovuppala1267 2 года назад +1

    మీరు చక్కగా చెబుతున్నారు ధన్యవాదములు, కానీ మీలాగా 10మంది భావి మహిళా అవదానులను తయారుచేయగల్గిన మీరు అభినందనీయులు🎖️

    • @nnraaokaranam5161
      @nnraaokaranam5161 Год назад

      చాలా బాగుందమ్మా మీ కంఠం మీవివరణ 🙏

  • @nagarajkannaiah6529
    @nagarajkannaiah6529 2 года назад

    Om, sakthi swarupini,sremathi,Aparnagariki,, Dhanyavadhalu,k, kannaiah Alamelu, channai

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 2 года назад +1

    Voice is very good Aparna gaaru...great...keep going

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 2 года назад +1

    Super madam
    Recently only iam watching your vidioes
    But they are very intresting
    Meelo sarswathi kala vundi meeru matadaru
    Mee navvu matadutundi
    It'svery attractive

  • @mohanagupta1616
    @mohanagupta1616 2 года назад

    మేడం గారూ బాగా చెప్పారు...
    పద్యం చెప్పే సమయంలో
    Doble sound వస్తోంది....

  • @krishnabhagawan5628
    @krishnabhagawan5628 2 года назад

    Excellent Aparna Madam 🙏

  • @sahithisugandham526
    @sahithisugandham526 2 года назад

    చాలా చక్కగా చెప్పారు.

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 2 года назад

    🙏🙏Excellent clear explanation.. 🙏🙏

  • @H1d1b6
    @H1d1b6 2 года назад +3

    మీరు దైవాంశ సంబుతులు.

  • @prasadd4679
    @prasadd4679 2 года назад

    Excellent💯👍 madam

  • @kakanisankararao7589
    @kakanisankararao7589 2 года назад

    Excellent explanation

  • @Karanam.manikrao1976
    @Karanam.manikrao1976 2 года назад

    అభినందనీయం....

  • @roopkumarmysa8683
    @roopkumarmysa8683 2 года назад

    Super explained

  • @siddhuutkuri2528
    @siddhuutkuri2528 2 года назад

    Amma chalachakkagaundi

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 года назад

    Wowsuper

  • @inguvasrinivasarao522
    @inguvasrinivasarao522 2 года назад

    Excellent mam

  • @gamergirls546
    @gamergirls546 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyanarayanakandukoori9964
    @satyanarayanakandukoori9964 2 года назад

    chaala chakkaga vivarincharu, 🙂

  • @krishnareddy9895
    @krishnareddy9895 2 года назад

    Nice

  • @sivadharmam
    @sivadharmam 2 года назад +1

    కాబోయే సహస్త్రావధాని

  • @gbalijepalli
    @gbalijepalli 2 года назад

    Humanity is nothing but BE GOOD DO GOOD. One has to utilise the panchaindriyas (Hands, mouth,leges,eyes, and ears) given by god for this purpose. Due to the influamce of Kali its all in the reverse gear. jai hindu. god bless you all..

  • @srinivasarajuayenampudi1830
    @srinivasarajuayenampudi1830 2 года назад

    🌳🙏🌳

  • @yvrssrao
    @yvrssrao 2 года назад

    🙏🙏🙏

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Год назад

    ఏ రాజు దానం చేయడు శివుని లక్షణాలు తనని చేరాయంటే ....
    నేనూ రాజునే .... ఆస్వాదించటంలో

  • @bherhanabhotlavenkateshwar3556
    @bherhanabhotlavenkateshwar3556 2 года назад

    It is good .but not pacticable,

  • @somutube
    @somutube Год назад

    ఆంగ్ల భాషలో తెలుగు అభిప్రాయం ఆంగ్ల లిపిలో వ్రాస్తున్న తెలుగు భాషాభిమానులకు కోటి దండాలు..దయచేసి మీ అభిప్రాయం తెలుగు లిపిలో వ్రాయండి

  • @ramachandrashashtri1351
    @ramachandrashashtri1351 Год назад

    Write plese

  • @ramachandrashashtri1351
    @ramachandrashashtri1351 Год назад

    Padyam plese maydaym

  • @gpsarma
    @gpsarma 2 года назад

    ధన్యవాదములు
    తెలుగు అక్షరాలలో శ్లోకము వ్రాసి ఇచ్చినచొ, అది తప్పులు లేకుండా నేర్చుకోగలము

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 2 года назад

    అవధానం....అవధాని, దేనిక్కూడా లింగబేధం ఉంటుందా...తెలీక అడుగుతున్నాను

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 2 года назад +1

    అవధాని బులుసు అపర్ణ అంటే తప్పు ఏమన్నా ఉందా?అవధాని"ని" అని ఎందుకు?

    • @NTSVEN
      @NTSVEN 2 года назад

      బహుశా ఆడవారికి అలా చెప్తారేమో?

  • @yesupadam4294
    @yesupadam4294 2 года назад

    తిరుగు లేదు..... మీ పద్యాలు.... కానీ పురాణాలు అంటున్నారు కదా...? ఈ పుక్కిటి పురాణాలు... ఆధారితం కాదు,,,, ఓ టి.... కల్పితం... మోసం గదా

  • @godavaridelta1
    @godavaridelta1 2 года назад

    పనికి మాలిన బేపన వేషాలు

  • @suryaprakasaraobillapati1709
    @suryaprakasaraobillapati1709 Год назад

    Excellent.