మహాద్భుతం... అమోఘం... సాక్షాత్ సరస్వతీ స్వరూపులైన ఈ యువ అవధాని గారు భారతీయ సంస్కృతి, ధర్మాలను మరికొన్ని తరాలపాటు నిలిపి మన భావితరాలను పావనమయం చేస్తారనే విశ్వాసం కలిగింది.
మహాద్భుతం అవధాని గారు మీరు గరికపాటి,మేడసాని, లాంటి వారి వారసత్వాన్ని కొనసాగించి తెలుగు భాష సాహిత్యానికి కొత్త శోభ ని అద్దలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
అవధానం మన తెలుగు భాషలో ఒక ప్రత్యేకమైన భాషా ప్రతిభా ప్రదర్శన. ఈ అవధాని అతి చిన్న వయసులోనే ఇంత పాండిత్య ప్రతిభ కనపరచడం విశేషం. ఈ సరస్వతీ పుత్రుడికి కీర్తి, ప్రతిష్టలు, ఆయురారోగ్యాలు కలుగాలని భగవంతునికి ప్రార్థన
నమస్కారమండి.. ఈ అవధానం జరిగినది శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము రాజమహేంద్రవరంలో అండి. ఈ పీఠం 552 సంవత్సరాల చరిత్ర కలిగి ఈశ్వర ఏకత్వాన్ని ప్రబోధించే తాత్త్విక పీఠమండి. సర్వమత సమానత్వాన్ని తెలుపుతూ ఈ పీఠ చిహ్నం ఉంటుందండి. ఈ పీఠ సద్గురువు (అవధానంలో అవధాని ప్రక్కన కూర్చున్నవారు) నవమ పీఠాధిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా. మహాతపశ్శక్తి సంపన్నులు. వారి దివ్యత్వం మాటల్లో చెప్పలేనిది. ఈ పీఠం తెలిపేది మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వరత్వమని అండి. మరిన్ని విషయాలు వికీపీడియాలో పరిశీలించండి. అలాగే ఈ ఛానెల్ లో కూడా గురువుగారి విషయాలు కొన్ని ఉన్నాయి. www.sriviswaviznanspiritual.org/
Venkateswara swami at least bless this one Korina that telugu avadhana prakriya survive next 1000 years. If avadhanam survives We can recreate entire telugu vangmayam and samskruti. Govinda
Uma maheshwarao garu thank u so mich me reply ki.. Nenu competetive exam ki prepare avuthunna.. Mee జ్ఞాపక శక్తి అమోఘం.. Alanti gnapaka shakthi tho ee competitive exam aina crack cheyyochhu.. Please make a vedio on memory power.. 🙏🙏🙏
Sri krishnula vari భార్యలు 16000 mandi veru, గోపికలు వేరు, 16000 mandi raja కన్యలు narakasurudi bari నుండి vidipinchina తర్వాత vallu krushnudini pelli చేసుకున్నారు, గోపికలు chinnatanam lo vrindavanam loni varu.
నమస్కారమండి.. ఈ వీడియోలో ఆమె (వేంకటలక్ష్మిగారు) నిర్వహించిన అంశం అప్రస్తుత ప్రసంగం అండి. అవధాన అంశాల్లో విశిష్టమైన అంశం అండి ఇది.. చూసే జనులందరికీ ఆనందాన్ని పంచేలా చమత్కార భరితమైన ప్రశ్నలు అడుగుతారండి. అందులో భాగంగా ఇలా అడిగారండి వారు.
మహాద్భుతం... అమోఘం... సాక్షాత్ సరస్వతీ స్వరూపులైన ఈ యువ అవధాని గారు భారతీయ సంస్కృతి, ధర్మాలను మరికొన్ని తరాలపాటు నిలిపి మన భావితరాలను పావనమయం చేస్తారనే విశ్వాసం కలిగింది.
ధన్యవాదాలండి 😊🙏 అంతా సద్గురు కృప. తల్లిదండ్రుల, గురువుల, పెద్దల ఆశీస్సులు.. మీవంటి పెద్దల శుభాకాంక్షలతో అండి 🙏
తెలుగు అంతరించి పోతుంది అనుకున్న టైములో తెలుగు అవధానం చాలా అద్భుతం
అద్భుతం అనే పదం చాలా చిన్నది. ఇంతకంటే పెద్ద పదం ఏదైనా ఉంటే అది మీకు వర్తిస్తుంది. యువ అవధాని గారు మీకు ఇవే మా హృదయ పూర్వక అభినదనలు.
హృదయపూర్వక ధన్యవాదాలండి 😊🙏
మహాద్భుతం అవధాని గారు
మీరు గరికపాటి,మేడసాని, లాంటి వారి వారసత్వాన్ని కొనసాగించి తెలుగు భాష సాహిత్యానికి కొత్త శోభ ని అద్దలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
హృదయపూర్వక ధన్యవాదాలండి 😊🙏💐
గీతావధానము..నేనైతే కొత్తగా వింటున్నాను.
ఆ ధారణశక్తికీ , ధారకీ ప్రణామాలు.
పిన్నవయసులో గొప్ప ఘనత సాధించారు.అభినందనలు!
ధన్యవాదాలండి 😊🙏
బాబు మిమ్మల్ని చూడాలని ఉంది.
ఈ యువ అవధాని మా గ్రామస్తులు అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది.
ధన్యవాదాలండి 😊🙏
హరే కృష్ణ 🙏
ఏ ఊరు?
బల్లిపాడు గ్రామం, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా అండి 🙏
అవధానం మన తెలుగు భాషలో ఒక ప్రత్యేకమైన భాషా ప్రతిభా ప్రదర్శన. ఈ అవధాని అతి చిన్న వయసులోనే ఇంత పాండిత్య ప్రతిభ కనపరచడం విశేషం. ఈ సరస్వతీ పుత్రుడికి కీర్తి, ప్రతిష్టలు, ఆయురారోగ్యాలు కలుగాలని భగవంతునికి ప్రార్థన
మహదేవ మణి వర్యులకు స్కారం
మీ తల్లి తండ్రులకి 🙏🙏
🙏🙏🙏
మనసుకి చాలా సంతోషం గా ఉంది... కొత్త తరానికి మరో గరికపాటి... బాగుంది బహు బాగుంది..
మీ ఆశీస్సులకు ధన్యవాదాలండి 😊🙏💐
Garika paatini polchakandi evvari dhaati vaaridi
మీ యొక్క ధారణ శక్తికి నా యొక్క ప్రత్యేక అభినందనలు🎉🎉
ధన్యవాదాలండి 😊🙏
తాతా సందీప్ శర్మ గారి అవధానం దసరా మహోత్సవాలలో బెజవాడలో జరిగింది
చిన్నవారైన అవధాన ప్రక్రియతో చక్కగా అలరింప చేశారు. ఆ సరస్వతి దేవి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడు మెండుగా ఉండుగాక.🙏
ధన్యవాదాలండి 😊🙏
అత్యంత అద్భుతమైన ప్రక్రియ.
ధన్యవాదాలండి 😊🙏
మీరు ఇలాగే ముందుకు సాగాలని ఒక తెలుగు వాడిగా నేను దేవుణ్ణి ప్రార్థనచేస్తున్నా ఉమామహేశ్వర్ గారు
ధన్యవాదాలండి 😊🙏💐
Avadanam adbutam. Saravati putrulaku
మీ లాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం. అవధాన ప్రక్రియ చాలా బాగుంది.
ధన్యవాదాలండి 😊🙏
Our Telugu literature is great and eternal
Telugu and Sanskrit avadhanam is eternal
Avadhanam. Sabhaku nanaskarome
అవునండి. ధన్యవాదాలండి 😊🙏
అధ్భుతం అవధాని గారు
ధన్యవాదాలండి 😊🙏💐
Gita pariwar dwara nerchukuntunnanu
Ippativaraku kevalam 7 chapters( akkadakkada )kantasthikaranam chesanu
Meeru sunayasam ga chala baga cheptunnaru
Mimmalni chusi marintha baga chadavalani vutsaham vastondi
చాలా సంతోషం అండి. ఇటువంటి ప్రేరణ మనందరిలోనూ కలగాలండి. ధన్యవాదాలండి 😊🙏💐 అలాగే మీకు శుభాకాంక్షలు.. త్వరలోనే మీరు కూడా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తూ..
🎉🎉🎉🎉
Padabhi vandanam
🙏🙏🙏
మహా అద్భుతమైన ప్రతిభ. చాలా సంతోషం
ధన్యవాదాలండి 😊🙏
హరే శ్రీనివాస
ఆయురారోగ్యవాన్ భవ ధీర!
భారతీ దేవ్యాః భాగ్యమ్ సువీర!
ధన్యవాదాలు మహోదయ 😊🙏💐
Dhanyosmi
@@UmamaheswararaoYarramsetti మహా మహోపాధ్యాయ!
మంజుల వాగ్విలాస!
భారతీ ధర్మ వీర!
ఆర్ష ఙ్ఞాన రక్షామణి!!!
శ్రీ మాత్రే నమః
🎉👌 awesome! Mahaadbhutam. 👏👏👏
Amoghamandi, abhivandanulu.
vela vela namaskaralu
🕉🙏🙏🙏🙏
🙏🙏🙏
భాషకు పునః ధారను సూత్రము ను అందించగల ఘనాపాటి యువతకు శుభాశీస్సులు
ధన్యవాదాలండి 😊🙏
Avadhaanam antene super power. This skill exists only in India on this earth.
He is a super human. Amazing.
Thanks andi 🙏
Andariki vandanalu
It’s great to see a Young person
Thank you 😊🙏
అవధాని గారిని తొలిసారిగా చూస్తున్నా...
చాల సంతోషంగా వుంది. సభాష్.
ధన్యవాదాలండి 😊🙏
అద్భుతం
ధన్యవాదాలండి 😊🙏
Excellent
Thank you 🙏
Om namah shivaya. Deerghayumanbhava
ధన్యవాదాలండి 😊🙏
మహాద్భుతం👌👌👌!
పూర్వ జన్మ సుకృతం
🙏🙏🙏
జై గురుదేవ
జై పరదేశప్ప
అద్భుతమైన వీడియో ధన్యవాదాలండీ
ధన్యవాదాలండి 😊🙏
చిన్నవారైనా సరస్వతీ స్వరూపులు బాబు మీకు ఉజ్వల భవిష్యత్ ఉంది.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామ్యనుగ్రహ సిద్ధిరస్తు.
ధన్యవాదాలండి 😊🙏
హరే కృష్ణ 🙏
U r great! Keep it going... God bless u
మా గురువుగారు శ్రీ శ్రీ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 🌹🌹🌹🙏🙏🙏
అద్భుతం అమోఘం. మీ పాదులకు నమస్సులు
నమస్కారములండి.. ధన్యవాదాలండి 😊🙏💐
Swami Gita parayana videos release cheste baguntundi
Avadanigariki namaskaramu.agelo chinnavadaviana.saraswathi puthrudavu kabatti.mee yekagratha.amogam gayathri kavachamulo undi darana gurinchi.mee amma nannalu chesukunna pirvajanma palithamuga neevu vallaku son puttavu.mee thalli thandrulaku namasakaram.
హృదయపూర్వక ధన్యవాదాలండి 😊🙏💐
Super man sr 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
👌 wow super
ధన్యవాదాలండి 😊🙏
Excellent 👌👌👌
Thanks andi 😊🙏
Chala Goppaga vundi Avadhanam
🙏🙏🙏👌👌
🙏🙏🙏
Congratulations
Thanks andi 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Pumbhava saraswathi meeru...🎉
ధన్యోస్మి 😊🙏
🙏🙏
🌹🙏🙏🙏🌹
Naagafani sharma voice laage undi ( 20/100)
🎉🎉
🙏🤗
మీరు సాక్షాత్ సరస్వతీ పుత్రులు
ధన్యోస్మి 😊🙏
@umamaheswar garu me venka unna banner lo a photo enti andi gundi church, masid . Inta goppa avadam garugitunte Danni teseyandi
నమస్కారమండి.. ఈ అవధానం జరిగినది శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము రాజమహేంద్రవరంలో అండి. ఈ పీఠం 552 సంవత్సరాల చరిత్ర కలిగి ఈశ్వర ఏకత్వాన్ని ప్రబోధించే తాత్త్విక పీఠమండి. సర్వమత సమానత్వాన్ని తెలుపుతూ ఈ పీఠ చిహ్నం ఉంటుందండి. ఈ పీఠ సద్గురువు (అవధానంలో అవధాని ప్రక్కన కూర్చున్నవారు) నవమ పీఠాధిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా. మహాతపశ్శక్తి సంపన్నులు. వారి దివ్యత్వం మాటల్లో చెప్పలేనిది. ఈ పీఠం తెలిపేది మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వరత్వమని అండి. మరిన్ని విషయాలు వికీపీడియాలో పరిశీలించండి. అలాగే ఈ ఛానెల్ లో కూడా గురువుగారి విషయాలు కొన్ని ఉన్నాయి.
www.sriviswaviznanspiritual.org/
Venkateswara swami at least bless this one Korina that telugu avadhana prakriya survive next 1000 years. If avadhanam survives We can recreate entire telugu vangmayam and samskruti. Govinda
అవునండి. హృదయపూర్వక ధన్యవాదాలండి 😊🙏
Adbhutham nayanaa elanti chedu dhrusti mee meeda padakuudadan korukuntunnaanu
👏👏👏👏👏💐💐💐
ఇంతక జ్ఞాపకశక్తి ఎలా సాధించాలి
దయచేసి తెలియ చేయగలరు...
ప్రతిరోజూ గీతా పారాయణం చేయండి. భావార్థాలను అర్థం చేసుకుంటూ చదవండి. జై శ్రీ కృష్ణ 🙏🙏💐
Uma maheshwarao garu thank u so mich me reply ki..
Nenu competetive exam ki prepare avuthunna.. Mee జ్ఞాపక శక్తి అమోఘం..
Alanti gnapaka shakthi tho ee competitive exam aina crack cheyyochhu..
Please make a vedio on memory power.. 🙏🙏🙏
Dought nd anumanamu rendu okate kada avadhani gaaru
సరస్వతి అమ్మ వారు మీ నాలుక మీద తాండవం చేస్తున్నట్లు ఉంది అవధాని గారు 💐💐💐
అమ్మ అనుగ్రహం.. సద్గురు కృప.. మీవంటి పెద్దల శుభకరమైన ప్రోత్సాహం. ధన్యవాదాలండి 😊🙏
Avadanigaru saravati putrulu .
ಜ್ಞಾನಿ ಸುಜ್ಞಾನಿ
సద్గురు కృప
@@UmamaheswararaoYarramsetti 🙏ಗುರುಗಳ ದಿವ್ಯ ಬಲವು ಸದಾಭಿವೃದ್ದಿ ಯಾಗಿ ಸರ್ವ ಸದ್ಭಕ್ತರ ಮೇಲೆ ಪಸರಿಸಲಿ🙏
Hi swami meru yekkada vuntaru
తిరుపతిలో చదువుతున్నానండి. 🙏
Brahmi datta putra...... jayamu jayamu
ధన్యోస్మి 😊 🙏💐
Sri krishnula vari భార్యలు 16000 mandi veru, గోపికలు వేరు, 16000 mandi raja కన్యలు narakasurudi bari నుండి vidipinchina తర్వాత vallu krushnudini pelli చేసుకున్నారు, గోపికలు chinnatanam lo vrindavanam loni varu.
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
🙏🙏🙏
Manam Ganapati Navaratrulu mariyu Devi Navaratrulu landhu etuvanti karyakram jaripethe baguntundi. Nijamga ee utsavallu chalavaraku mana culture damage ayye programs. Etuvanti avadhana karyakram mana Telugu culture gurinchi pillalaku cheppenatlu avuthundhi
ఈ వాగ్దేవి ముద్దు బిడ్డ మన సనాతన సాంప్రదాయ సైద్ధాన్తిక పరంపర వారధు లు వారసులు
ధన్యోస్మి 😊🙏
Asalu questionee wrong. 16000 la mandi gopikalu unnarani Bhagavathamlu ekkadaa ledu. Gopikalu intha mandi ani Vyasudu cheppaledu Mahabharathamlo, Bhagavathamlo. Eemeku ela thelisindi
నమస్కారమండి.. ఈ వీడియోలో ఆమె (వేంకటలక్ష్మిగారు) నిర్వహించిన అంశం అప్రస్తుత ప్రసంగం అండి. అవధాన అంశాల్లో విశిష్టమైన అంశం అండి ఇది.. చూసే జనులందరికీ ఆనందాన్ని పంచేలా చమత్కార భరితమైన ప్రశ్నలు అడుగుతారండి. అందులో భాగంగా ఇలా అడిగారండి వారు.
@@UmamaheswararaoYarramsetti
Got it
Suparvasudeva😂😂😂😂😂
అద్భుతం అనే పదం చాలా చిన్నది. ఇంతకంటే పెద్ద పదం ఏదైనా ఉంటే అది మీకు వర్తిస్తుంది. యువ అవధాని గారు మీకు ఇవే మా హృదయ పూర్వక అభినదనలు.
హృదయపూర్వక ధన్యవాదాలండి 😊🙏
Excellent
అద్బుతం
ధన్యవాదాలండి 😊🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏