పద్మశ్రీ పురస్కారం వచ్చినప్పుడు భారత్ టుడే TVఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న డా. ఆశావాది ప్రకాశరావు

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • ఈ వీడియోలో ఆశావాది గారి చిరకాల మిత్రులు, శ్రీ శ్రీ కళా వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, "నా ఆలోచనాలోచనం లో అనంత సాహితీమూర్తి ఆశావాది" అనే పుస్తక రచయిత, బహు గ్రంథకర్త డాక్టర్ రమేష్ నారాయణ గారు మరియు శ్రీ శ్రీ కళా వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరి సర్వోత్తమ నాయుడు అవధానాచార్య, 'పద్మశ్రీ' డాక్టర్ ఆశావాది ప్రకాశ రావు గారిని సన్మానిస్తూ ఉన్నారు.
    ఆశావాది శశాంక మౌళి,
    S/o ఆశావాది ప్రకాశ రావు
    Asavadi Sasanka Mouli,
    S/o Asavadi Prakasa Rao
    ఫోన్: 9441143399

Комментарии • 2

  • @KhamrunNisa-fz8lu
    @KhamrunNisa-fz8lu 3 месяца назад

    Great sir

  • @sadasivaiahb8509
    @sadasivaiahb8509 3 месяца назад

    నేను మీ శిష్యులు అని చెప్పుకోవటానికి గర్వ పడుతున్న సర్