Ram Setu: 'రామసేతు' సహజ నిర్మాణమా, లేక రాముడి కాలంలో నిర్మించారా? | BBC Telugu
HTML-код
- Опубликовано: 27 окт 2022
- దేవుడు, రాముడు, రామాయణం వంటి అంశాలలో ఆస్తికులు, నాస్తికులకు మధ్య ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. అలాంటి అంశాలలో ఒకటి రామసేతు. దీనిని స్వయంగా రాముడే నిర్మించాడని కొందరు చెబుతుంటే ... కాదు సముద్రంలో సహజసిద్ధంగానే ఏర్పడిందంటారు మరి కొందరు.
#RamSetu #SriRam #SriLanka #AdamsBridge
________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
నిజమే సోదరులారా మన తాతలే ఆ బ్రిడ్జిని కట్టించారు. ఎందుకంటే ఏ పురాణంలో ఏది చెప్పబడిన కూడా వారంతా మన తాతలు కిందనే వస్తారు కాబట్టి తాతలే కట్టించారనే దాంట్లోనా వాస్తవం ఉన్నదని నా ప్రస్తావన. జై తాతాజీ నేతాజీ. మీ తాతకు మా తాతకు మన తాతలకు తల తలకు వందనములు.
శ్రీ రాముడు నిర్మించిన దే ఈ రామ సేతు🙏🙏అయోధ్య నుండి శ్రీ లంక వరకు ప్రతి ఆనవాళ్లు మనకి ఉన్నాయి
జై శ్రీ రామ్ 🙏🙏
ఎవరు నమ్మినా నమ్మక పోయిన ఇది ముమ్మటికి నిజం జై శ్రీరామ
Nuvvoka pedda geologist mari. Nuv chepthe oppukotaniki😂
@@skypainter5467 nuvvu namina namakapoina athanu adhe 😂
@@skypainter5467 🐷🐷🐷🐑🐑🐏🐏🐏🐏
@@skypainter5467 brother ni character ikkade telsipotundi . Akkada ye religion ni avamana parchaledu tana nammakam tanu cheptunadu. Nuvu involve aye avasaram ledu adi ni religion gurinchi matladaledu deshaniki vachina nastam kuda ledu.. andari feelings ki respect ivu ade ye religion ainaa
@@skypainter5467 🤣🤣🤣😂😂😂
ద్వారకా నగరం మునిగి పోకముందు రామసేతు బాగుగా
కనపడేది. ఏది ఏమయినా మేము శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని నమ్ముతాము. మేము హిందువులము మాకు కొన్ని నమ్మకాలు వుంటాయి. శ్రీరాముడు,ఈభరత ఖండాన్ని ఏలిన ధర్మప్రభువు🙏💐.శ్రీకృష్ణుడు , జగద్గురువు🙏💐
Orey sannasi, kandam ante enti? Kevalam bharat desam lo matrame devudlu ela avutaru. Migilina 190 desalu devudlu endhuku kaadu?
Ramayanam mottham Dravidians ni discriminate chesthu chuttu unna nadhulu kodalani chusthu rasaru and Rawana was our king please don't celebrate diwali my dear South Indians
@@karthikkarthik453 first rayamayanam correct ga teluskondi,, and Diwali enduku celebrate chestaro teluskondi...
@@gayathri7758 anduku adi kuda meere cheppandi aam aena wrong unte malli nenu cheptha
@@karthikkarthik453
ద్రవిడులు నల్లగా ఉంటారా?
మనిషి మేధస్సుకు అందనివి చాలా ఉన్నాయి
Ramayanam mottham Dravidians ni discriminate chesthu chuttu unna nadhulu kodalani chusthu rasaru and Rawana was our king please don't celebrate diwali my dear South Indians
@@karthikkarthik453 ద్రావడియన్ vs ఆర్యన్ కాదు ధర్మం vs అధర్మం ని పెళ్ళాం ని ఎవడైనా ఎత్తుకు పోతే వాడు వాడు ద్రావడ లేక ఆర్యా లేక Egyptian na అనీ ఆలోచిస్తావా ఎర్రి పూకా 🤦🏻♂️🤦🏻♂️
Avunu. Tv, mobile, current god create chesada, manishi create chesada
@@throneg2180 nuvvu ala adigav anuko mari manishini avaru create chesaru Ani malli modhatiki vastaru
@@karthikkarthik453 evadra cheppadu neku sollu gadivi? Dravidians ni avamaninchara? Nuvvu nee sollu apara,
"రామ సేతు" రాముల వారు నిర్మించినదే అని కోట్లాది మంది హిందువుల విశ్వాసం!
బి బి సి వారు ప్రతి సారి హిందువులకు వ్యతిరేకంగా న్యూస్ చూపిస్తున్నారు, దయచేసి ఇలాంటి న్యూస్ టెలికాస్ట్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్ట వద్దని నా మనవి 🙏🙏
Viswasam nijam anukovalsina avasaram ledu kada
@@dakurichiru4625 muslim mathaniki assalu vasthavale levvu kaani vallu prapanchamantha vistharinchi unnaru, vallani target chesi okka news kuda radhu ndhukani
రామాయణం ప్రకారం వారధి లంక కు ఉంది.. కానీ లంక అంటే శ్రీలంక అని ఖచ్చితమైన ఆధారం లేదు 1970 కు ముందు శ్రీలంక పేరు సిలోన్ అని పిలిచేవారు. తరువాత శిలోన్ శ్రీలంక గా మారింది. సేతు సముద్రం ప్రాజెక్టును మొదట అనుమతి ఇచ్చింది వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కరుణానిధి అప్పుడు NDA ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఆ ప్రాజెక్ట్ కు అనుమతి తెచ్చాడు. తర్వాత UPA ఆ ప్రాజెక్టును ప్రారంభించబోయిందని మీరు మరచిపోయినట్టు ఉన్నారు.! రామాయణం జరిగి లక్షల సంవత్సరాలు అని నమ్మకం కానీ మీరు చెప్పినట్టు అమెరికా శాస్త్రవేత్తల ప్రకారం సేతు వయస్సు 7 వేల సంవత్సరాలు, అక్కడి ఇసుక వయస్సు 4 వేల సంవత్సరాలు.. అంటే ఎక్కడా కూడా పొంతన లేకుండా ఉంది.? BBC వారు ఈ విషయాలను గమనించలేదు.?
@@ghostriderrc3057 Muslims ni target chesthu godi media, social media motham news kada. Kallu dengaya?
@@onlineshopper7629 nenu yeppadu chudaledhe niku kanipisthe ekkada link post cheyee ra puka chusi thelusukuntam
రామసేతు గురించి ఇన్ని కథనాలు చెప్పిన సరే అది రాముడి కట్టాడు . జైశ్రీరామ్ 🙏 🧿
మనుషులకి అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి, శాస్త్రవేత్తలకి అంత చెక్కని విశ్వం చాలా ఉన్నాయి ,అందులో ఇది ఒకటి రామసేతు ఒక్క భాగం ❤️
How
నిజాలు వినడానికి..నమ్మడానికి దమ్ము ధైర్యం ఉండాలి... గాలి మాటలు వినే వాడు వాటినే నిజం అని నమ్మే వాడు మానసిక రోగి.. అబద్ధాన్ని నిజం అని వందసార్లు చెప్పినా అది నిజం కాదు...Great..News....BBC❤️
రామాయణం ప్రకారం వారధి లంక కు ఉంది.. కానీ లంక అంటే శ్రీలంక అని ఖచ్చితమైన ఆధారం లేదు 1970 కు ముందు శ్రీలంక పేరు సిలోన్ అని పిలిచేవారు. తరువాత శిలోన్ శ్రీలంక గా మారింది. సేతు సముద్రం ప్రాజెక్టును మొదట అనుమతి ఇచ్చింది వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కరుణానిధి అప్పుడు NDA ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఆ ప్రాజెక్ట్ కు అనుమతి తెచ్చాడు. తర్వాత UPA ఆ ప్రాజెక్టును ప్రారంభించబోయిందని మీరు మరచిపోయినట్టు ఉన్నారు.! రామాయణం జరిగి లక్షల సంవత్సరాలు అని నమ్మకం కానీ మీరు చెప్పినట్టు అమెరికా శాస్త్రవేత్తల ప్రకారం సేతు వయస్సు 7 వేల సంవత్సరాలు, అక్కడి ఇసుక వయస్సు 4 వేల సంవత్సరాలు.. అంటే ఎక్కడా కూడా పొంతన లేకుండా ఉంది.? BBC వారు ఈ విషయాలను గమనించలేదు.?
Ramayanam mottham Dravidians ni discriminate chesthu chuttu unna nadhulu kondalani chusthu rasaru and Rawana was our king please don't celebrate diwali my dear South Indians
@@karthikkarthik453 👌❤️
@@karthikkarthik453 🤝🤝👌
@@karthikkarthik453 Dravidians ane vallu leru ra sami emi sambar taagi taagi Stalin gadu poonada endi lopala 🤦
రామసేతువు రామ నిర్మాణం... మా ఋషులు చెప్పింది మేము నమ్ముతాము... మీ సైన్స్ చెప్పేకా మీరు నమ్మండి... 🚩🕉️☑️
Thank you ❤
ఇప్పటికి రామసేతు రాముడే nirmichadu అని రామయణం పుట్టినప్పటి నుండి ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు mi BBC వాళ్లు కొత్తగా యేందుకు యదేదో cheptunnaru mi బజన mi english వాళ్లకు chesukondi మా 🕉️hindu ధర్మాల gurinchi మీకూ అనవసరం🤷♂️🤷♂️🤷♂️🤷♂️🤔🤔🤔🤔
Ramayanam mottham Dravidians ni discriminate chesthu chuttu unna nadhulu kodalani chusthu rasaru and Rawana was our king please don't celebrate diwali my dear South Indians
@@karthikkarthik453 bbc dagara సాక్షిo లేదు కొన్ని వేల సంవత్సరాలనుండి ఒక నమ్మకం ఉంది అది శ్రీ రాముడు కట్టాడు అనీ. దానికి రుజువే రామాయణం అయోధ్య నుండి శ్రీ లంక కు నడిచి వెళ్లిన ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి
రాముని ప్రేమ కి సజీవ సాక్ష్యమే రామాసేతు!
జై శ్రీరాం
ఏంట్రా దానికి రామసేతు అని పేరు పెట్టి మతం రంగు పులిమిన్నంత మాత్రాన మీద అవుతుందా రామసేతు, మా ప్రాంతంలో వచ్చి అడుగు బుర్రకథలుగా కథలుగా చెప్పుకుంటున్నారు అది ఒకప్పుడు మా తాతలు నిర్మించినది ఎందుకంటే మా ముత్తాతలు శ్రీలంక నుంచి వలస వచ్చి 500 సంవత్సరాలు అయింది కానీ అంతకుముందులు వాళ్ళు రాజులు శ్రీలంకలో, అయితే వాళ్లు ఆ దీపం సముద్రంలో ఉండడం వల్ల ఇక్కడ భూమిపై వ్యాపారం చేయడానికి ఇతర దేశాలతో భారతదేశంతో, నీళ్లు తక్కువగా ఉన్న ఆ చోటు అయితే బాగా ఉంటదని అక్కడ కొన్ని వేల మంది సైనికులతో వంతెన నిర్మించారు,
Anta prema unna Ramudu Agni parreksha enduku pettadu
@@indianchannel1391 సీతమ్మ తల్లి గొప్పతనం యవత్ సామాజానికి బావితారాలకు తెలిసి ఒక ఆధర్శప్రాయంగా ఉండేలా చేయాడానికి!
@@indianchannel1391 లక్ష్యం గొప్పదైతే పచిత్రమైనాదైతే యవత్ పకృతి తోడ్పాటు (సహాయ సహాకారాలు ) అందిస్తాయి! దీనికి నిధ్ర్శణమే రాముని చరిత్ర వాల్మీకి సాహిత్యం లో చూడవచ్చు! సీతమ్మ తల్లి ని రావాణుడు అపహారించిన తదుపరి రాముడు సీతాఆన్వేషణకోసం ప్రతి జీవి ని అడుగుతు వేళ్తే- అడవిలో ఉన్నా జంతువులు పశు పక్షదులు సీతమ్మ తల్లిని యేత్తుకేళ్ళిన దిశలో పరిగెత్తుతు పైకి చూస్తూ రామున్ని చూసి కంటతడి పెట్టయాట! రాముడు అర్థం చేసుకున్నాడు ఎవరో అసురుడు ఆకాశామార్గానా సీతమ్మ తల్లిని తీసుకేళ్ళాడాని! ఇంతే కాకుండా సీతమ్మతల్లిని రక్షించాలి అని ప్రయత్నీంచి గాయపడ్డ పక్షి సైతం తెలిపేనుజాడా! వేళ్ళె మార్గం లో వాణారులు సైతం సాహాయం చేశారు,వానారులకు కాకి సైతం చేసినా సహాయం! వారాదికి ఊడత చేసినా సహాయం!
పకృతి అందించినా తోడ్పాటే తెలుపుతుంది!
రామాయణ పవిత్రత! అంతా ఆద్బుత చరిత్రని వక్రీకరించే వెదవల్ని యేమాని సంబోదించాలి అంటే గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసనా అని!
మోసినంతమాత్రనా సుగంధం అంటదు!
@@indianchannel1391 పకృతి లో భాగంమైనా సముద్రం సైతం సహాకరించింది వారాధి కట్టడానికి!
QURAN OR BIBLE
BBC news rasara?
TV9 rasara?
V6 rasara ? Ani endhuku adagharu
HINDUISM IS NOT RELIGION .ITS A WAY OF LIFE
What a funny
ఎం బ్రొ వాస్తవాలు ప్రజలకు తెలియకుంటె ఎలా. ఖురాన్ లొ అంటున్నావు. మరి డౌట్ ఉంటే చదివి చెప్పు బిబిసి వారికి. లెక ఇతరులకు
@@naimnaim9569 Indonesia most musilm populated country
Valle RAMAYANANI gouravistharu , ramyanam vallaki oka goppa la bavistharu . Mekkemaindhi ( kondharu).
Hindusthan lo undi kuda prashnisthunnaru
@@SIGMA-1111 i believe it's a great story... Even comic story.....
@@b.e.world_pro5083 thank you illeterate
ఇలాంటి మూవీ హృతిక్ రోషన్ కి ఇవ్వాలి.
ఆ డైరెక్టర్ ఎవడో గానీ వాడికి అభిరుచి లేదు.
అది natural formation అండి
శ్రీకృష్ణ ద్వారక and
రామసేతు.. భారత దేశ చరిత్ర కూ సజీవ సాక్ష్యం లూ🚩🚩🚩🚩🔥...
Text book లో include చెయ్యాలి...
రామాయణం ప్రకారం వారధి లంక కు ఉంది.. కానీ లంక అంటే శ్రీలంక అని ఖచ్చితమైన ఆధారం లేదు 1970 కు ముందు శ్రీలంక పేరు సిలోన్ అని పిలిచేవారు. తరువాత శిలోన్ శ్రీలంక గా మారింది. సేతు సముద్రం ప్రాజెక్టును మొదట అనుమతి ఇచ్చింది వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కరుణానిధి అప్పుడు NDA ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఆ ప్రాజెక్ట్ కు అనుమతి తెచ్చాడు. తర్వాత UPA ఆ ప్రాజెక్టును ప్రారంభించబోయిందని మీరు మరచిపోయినట్టు ఉన్నారు.! రామాయణం జరిగి లక్షల సంవత్సరాలు అని నమ్మకం కానీ మీరు చెప్పినట్టు అమెరికా శాస్త్రవేత్తల ప్రకారం సేతు వయస్సు 7 వేల సంవత్సరాలు, అక్కడి ఇసుక వయస్సు 4 వేల సంవత్సరాలు.. అంటే ఎక్కడా కూడా పొంతన లేకుండా ఉంది.? BBC వారు ఈ విషయాలను గమనించలేదు.?
@@KSR_Oney Nuvoka siddanti, America vaadu oka vedanti
😂 bro, Rama avatharam mundha leka krishna avatharam mundha?
Rama avatharame mundhu.. so alagaithe, ramsetu, dwaraka kante mundhu vundali but scientifically reverse lo vundhi..
Ramudu treat yugam lo vachindu kadaa Mari 4000 years antaru endi endo... Ee time line
@@KSR_Oney ala facts cheppaku bro e bathayi lu feel avataru
Waaaa BBC waaaaaa Ela sir meru intha talented
No, it was built by British under the supervision of BBC.
That is the power of lord Rama, Rama Rama Rama Rama Rama Rama jai shree Ram
Make a video on dove 🕊️ recalling it's shampoo back due to cancer
Jai Sree ram Jai Hanuman🙏🖤💪
అసలు రామాయణం జరిగింది కోటి 90 లక్షల సంవత్సరాల క్రితం 24వ మహాయుగంలో జరిగింది ఇది వాల్మీకి రామాయణం లో రాశి ఉంది 24 మహా యుగం లో అని ఉంది రామాయణమే 8000 సంవత్సరాల క్రితం ఏమీ జరగలేదు రామాయణం జరిగిన లంక ఈ శ్రీలంక వేరు ఇది రామసేతు నే కాదు జైశ్రీరామ్ 🙏🕉️🕉️
అది మానవ నిర్మితమే ఒక కచ్చితమైన ప్లాన్ తో ఎలా 30 మైళ్ళు కట్ట గలిగారు,
రామాయణం ప్రకారం సముద్రుడు శ్రీ రాముని ప్రార్థనకు సాయం చేస్తానని ఒప్పుకుని నీటిలో రాయిని తెలెలా చేస్తా అని మాటిచ్చారు సరే,
అలాగని వేసిన రాయినళ్ల నీళ్ల పై ఎగిరెలా చేస్తే అది మాయ గా ఉంటుంది.
అలాంటి రాయిని ఎక్కడినుంచో తీసుకు వొచ్చారు ,కాని అప్పటి కి ఇప్పటికీ సమయం చాలా వెత్యాసం ఉంది,
అంటే అప్పుడు అలాంటి రాయి దొరికే స్థలం ఏదో నీటి పైన ఉండేది కాని కాల క్రేమేన సముంద్రం ఎత్తు పెరుగుతూ ఉండడం వల్ల ఆ స్థలం మునిగి పోయి ఉండాలి,
ఎలాగైతే రామ సేతు నీళ్లల్లో ఉందొ.
మన దేవాలయాలు చూసుకోండి కొన్ని వేల ఏళ్ల వెనక కట్టిన దేవాలయాల మెటీరియల్స్ అప్పుడు ఆ ప్రాంతం లో ఎక్కడ ఉనట్టు ఆధారాలు లేవు,
అంటే వేరే చోటు నుంచి తీసుకు వొచ్చారు.
దీన్ని మనం దేవుడు అనే దాని కన్నా శ్రీ రాముని తెలివి విజ్ఞానం లో ఎంతటిది అనేది మనం ఇక్కడ ఇలా ఆలోచిస్తే విశ్వాసం ,విజ్ఞానం రెండు ఒకే చోట ఉంటాయి.
ఇలా ఎందుకు ఆలోనించలేరు బీబీసీ.
మీ వల్ల కదా .
విజ్ఞానం,ఆధ్యాత్మికం రెండు ఒకే చోట ఉండే ప్రాచీన నాగరికతలో సనాతనం కూడా ఒక్కటి.
Ramayanam mottham Dravidians ni discriminate chesthu chuttu unna nadhulu kodalani chusthu rasaru and Rawana was our king please don't celebrate diwali my dear South Indians
Ravanudu anni vedhalani chadhivina athanu , sangitham lo pravinyudu apara shiva bakthudu.
Kani pellaina oka vivahitha ni ala apaharinchi thisuku ravadam oka rajuga athanu arhatha kolpoyadu,
Mahilani ala apaharinchi vedhala valla vochhina gnananni kolpoyadu,
Ahankaram,kopam , dwesham.
Mothaniki bakthini kuda cheda dhobbindhi.
S he,s a king kani oka rakshasa raju.
@@Madman95289 mana king gurinchi ala thappuga rasaru ee Aryans and raside kakuda prathi okka village tirigi ramudu Sita and rawanudu gurinchi cheppatam jarigindi,ramyanam antha chuttu unna nadhulu kondalu places names ni chusthu rasaru anthe anthaku minchi aam ledu asalu ramudu aa angle lo devudo Naku ardam kaadu
@@Madman95289 Goppa shiva bhakthudu annav ok. Kani Vishnuvuki shatrhuvu. Vishnuvuki enemy ayinappudu shivudiki bakthudu ayithe em labham. Aa bhakthi kalushitam. Athanu thana Lankanu dochukunnadu, athadu vedhalu chadhivithe endhi vaatini paatinchaledu. Iga chadhivi em labham. Vaadu kevalam vaadi rajynanni manchiga chusukunnadu adhi kuda motham chedda panulu chese rakshasulanu. Iga goppa raju ela avuthadu. Okka sita techadu kabatte chedda vaadu ayyadu annav niku telusa okka sitani kadhu chala mandhi baryalu ethukochadu kani max vadiki longi poyaru. Entho mandhi rushulanu champadu champinchadu. Iga goppodu anadaniki okka example ledhu. Aa ravanudu goppodu annnavallu andaru half knowledge gaallu🤦♂️. Vaadu a vishayam lo a vidhanga goppodu kaadhu
Half knowledge nidhi. Niku telusa ramudu kattina rama setu ramude kulchesadu. Iga ramudu varadhu kattinappudu samudrudu vallu vesina chetlanu rallanu pakkaki jaragakunda chusthanu anthe annnadu anthegani vaatini nitilo lepitha anale. Vaati midha jai sri ram ani rayale. Samudram adugu nundi rallanu chetlanu vesukunta vacharu. Aa samudrudu rallani nitilo lepali anukunte adhedho vanarulane munagakunda cheyachu ga. Idhanta endhuku malla.
Jai shriram 🙏🙏
సైన్సు బాగా అభివృద్ధి చెందినటువంటి ఈ కాలంలో అది సహజ నిర్మాణం అయి ఉంటే ఈపాటికి కొన్ని వందల రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అయ్యి ఉండేవి. సైన్స్ ఛానల్ వాళ్ళు సహజసిద్ధంగా ఏర్పడలేదు అని చెప్పారు. చాలామందికి భారతదేశంలో పూర్వకాలంలో సాంకేతికతను చూపిస్తే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు అనేది నిర్వివాదాంశం. చాలామంది రాముడు నిర్మించాడు అంటే రాముడు ఇంజనీర్ ఆ అని కూడా కామెంట్లు చేశారు. అయోధ్య నిర్మాణం గురించి చూసినట్లయితే మూడు నాలుగు అంతస్తుల మేడలు కూడా ఆ నగరంలో ఆ కాలానికి ఉన్నాయని మనకి రామాయణం ద్వారా తెలుస్తుంది అంటే నిర్మాణ సాంకేతికత వాళ్లకి ఆ కాలానికి తగినట్టుగా అభివృద్ధి చెందింది మరియు ఆ సాంకేతిక విద్యను ఆ యువరాజులు నేర్చుకుని ఉండవచ్చు అనేది మనం గమనించవలసినటువంటి అంశం. ఈ ఒక్క విషయంలోనే కాదు ఇలా చాలా విషయాలలో భారతీయ వారసత్వ సంపద మీద మరియు గ్రంథాల మీద ఒక అపోహను భారతీయులకు కల్పించడం ద్వారా వారిని వారి సంస్కృతి నుండి వేరు చేసి వారిని ఆత్మ న్యూనతకు గురిచేసి సనాతనంగా వస్తున్నటువంటి భారతీయ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలని చాలా మంది ప్రయత్నం. ఈ ఉచ్చులో పడే ముందర నిజా నిజాలను స్వయంగా పరిశీలించి వివిధ కోణాల్లో పరిశోధించి నిర్ణయం తీసుకోవాలని భారతీయ సోదరి సోదరులకు విజ్ఞప్తి! 🙏
,👏👏👏👏
aaryuli india vacchetsppatike ee bridge undi, daaniki pilaka gallu kada allaru
@@ramanaraopanduri4733ఆర్యుల వలస సిద్ధాంతం అనేది విదేశీయులు భారతదేశం మీద రుద్దిన ఒక కాల్పనిక కథ. దీన్ని భారతీయ మేధావులు ఆధారాలతో అంబేద్కర్ తో సహా అందరూ తిరస్కరించారు. ఎవడో విదేశీయుడు చెప్పిన స్టోరీని నమ్మడానికి కొంతమంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కానీ భారతీయ వారసత్వ చరిత్రను కళ్ళ ముందు సాక్ష్యాలుగా కనపడుతున్నా కూడా ఇది అబద్ధం అని మీలాంటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మరియు చేసి ఉన్నారు. కుహనా మేధావులు భారతీయుల మీద రుద్దిన తప్పుడు చరిత్ర పాఠ్యాంశాలను ఇప్పుడు ఆధారాలతో సహా ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యి కాకమ్మ కథలు చెప్పడం స్టార్ట్ చేశారని అందరూ గ్రహిస్తున్నారు
@@ramachallagandla3253 aryulu/pilaka gallu/fake indians ekkadi nundi india ki vaccharanna?
@@ramanaraopanduri4733 meru padhe padhe sakshalu chupakunda aryulu bayatanunche vacharu ante metho discussion anavasaram. Me daggara proofs pettandi we discuss about it
ఆర్కియాలజీ వాళ్ళు నిరూపించింది కరెక్టే 4000 సంవత్సరాల క్రితమే ఈ రాళ్లు అనేవి ఏర్పడ్డాయి కానీ అది రాముడు కట్టలేదు సహజ సిద్ధంగా ఏర్పడలేదు అది మా తాత శ్రీలంక రాజుగా ఉన్నప్పుడు ఇక్కడ భారత దేశంలో భూమి పైకి రావడానికి ఆ వంతెన నిర్మించుకున్నాడు ఎవడు చెప్పింది, అప్పట్లో పడవలు లాంటివి లేదు కాబట్టి ఇక్కడ భారత దేశంలో మిగతా ప్రపంచాలతో వర్తక వ్యాపారం చేసుకోవడానికి ఆ విధంగా మా తాత కొన్ని వేల మంది సైనికులతో నిర్మించాడు,
😂
మీ తాత చెప్పాడా కలలోకి వచ్చి..
@@Oldking123 అవును తరతరాలుగా మా వంశ ఆచారంలో బుర్రకథలుగా చెప్పుకుంటున్నారు అప్పటి నుంచి ఉంది అదే నిజం, మేము ఇక్కడికి శ్రీలంక నుండి వలస వచ్చి దాదాపు 500 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము, మా తాతలు చెప్పారు అలాగే కథలు కూడా ఉన్నాయి మా దగ్గర కాకపోతే బుర్రకథ రూపంలో ఉన్నాయి, ఎవడైనా నాది మాది అంటే మొక్కులు ఇరుగుతాయి
అర్థం అయింది కానీ మళ్లీ డౌట్ లొ ఉన్నట్లు ఉంది. ఎదొ తికమక కద
@@TheKing-lo9mn మీ గత కామెంట్స్ లో కాంతారా గురుంచి మూఢనమ్మకాలు గురుంచి మాట్లాడారు ఈ బుర్ర కథ మూఢనమ్మకాల క్రిందకి రాదా 👑
మేరీతో ఎంత మంది సంభోగిస్తే యేసు పుట్టాడు? దీని గురించి కూడా ఒక డాక్యుమెంటరీ చేయండి..
ఆడమ్ బ్రిడ్జి అనే పేరు ఎలాంటి ఉద్దేశ్యాల వల్ల వచ్చింది. రామసేతు అనేది నిజం .... వక్రీకరించిన చరిత్రను తిప్పి కొట్టాలి వీలైతే కార్చేయాలి . ఇది భారతీయుల విశ్వాసం .... వాల్మీకి అందించిన వాస్తవం ..
If so, we could see this simlarities around the world
Already BJP has taken patent on Hinduism, you BBC, Don't try to assign to Britain PM Rishi because he is Hindu . Credit must go to BJP only.
nee bonda
INDIA greatest country I am an INDIAN
జై శ్రీరామ న లేక జై శివ న లేక బ్రాహ్మణ లేక కృష్ణ న ఎవరో ఒక్కరు మాత్రమే దేవుడు అందరూ దేవుడు. కారు
It's our history.
Ramayanam nijama kavochu..kani ramudu god kaadu he is king manalanti Manisha...very good information bbc
Beast,ramayanam nijam ,devudu anedaniki nirvachanam emity? manaku theliyani ,manaku upayoga pade ,manava jathi manugadaku upayoga pade vishayalanu cheppe varini manam devudu ani pilustham ,manaku thelisinde correct anukovadam murkhatwam,varu entha pedha top scientists aina, entha pravchana karthalaina,
Jai Shree Ram
మా హిందువుల దురదృష్టం ఏమిటి అంటే
కాంగ్రెస్ పార్టీ హిందువులని లేకుండా చేస్తున్నారు అని
తెలిసి కూడా
మా హిందువులు వారికే ఓటు వేయడం
జై శ్రీరామ్ 🙏🚩
True
అరే అయ్యా బీజేపీ నే డిక్లేర్ చేసింది కదా అయ్యా అధి రాముడు కట్టింది కాదు అని 🤦♂️🤦♂️🤦♂️ఇంకెవరు చెప్పాలయ్య 🤦♂️🤦♂️🤦♂️
@@kishorekumar8692 BJP eppudu ela chepoindi proof pettu...
NAsa scientists chepparu mari adi manava nirmitham... Almost ramudi kalam natidi ani.... Idi chadavaleda Nv 😀😀
NASa ante thelusa asalu?
@@luckyu9155 అరే బాబు పార్లమెంట్ లో అనౌన్స్ చేసారు బాబు కొంచం న్యూస్ చూడడం నేర్చుకో...
@@kishorekumar8692 Nv paralement antunnav nenu nasa antunna
రాముడు కట్టింది నిజం అయితే రామాయణం అబద్ధం అవుతుంది ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం కట్టబడింది అనుకుంటే రామాయణం లో లక్షలు సంవత్సరాలు అనివుంది
Ramayanam mottham Dravidians ni discriminate chesthu chuttu unna nadhulu kodalani chusthu rasaru and Rawana was our king please don't celebrate diwali my dear South Indians
@@karthikkarthik453 British cross breed.
Prathi comment kindha kanabaduthunnav gaa.
Gorre adharalu chupura huka.
Mee tatha mutathalu vachina Aryula yokka adharalu chupaleru.
Yendhukante aryudu charitra nee British mutathalu neelantu konderi pookulanu desamlo thayaru cheyadaniki, matha marpidilu cheyadaniki 'Maxmuller " Ane rachaititha to rainchina fake history kaabatti.
@@karthikkarthik453 bbc dagara సాక్షిo లేదు కొన్ని వేల సంవత్సరాలనుండి ఒక నమ్మకం ఉంది అది శ్రీ రాముడు కట్టాడు అనీ. దానికి రుజువే రామాయణం అయోధ్య నుండి శ్రీ లంక కు నడిచి వెళ్లిన ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి
Jai Sree Raam 🚩
Jai Shri ram 🙏🙏🙏🙏🙏🙏🙏
Yaar i like you , I'm here just for you
Preethi ❤️❤️❤️❤️
Jai shree ram
రామాయణం కల్పిత కథ అయ్యినప్పుడు, రామసేతు ఎవురు నిర్మించారు
Dear viewers please ,janakiram cosmictube channel ni okasari chudandi.
Andhulo idi rama sethu kadha avuna anedhi adharaalatho niroopinchadam garigindi
Ramayanam mottham Dravidians ni discriminate chesthu chuttu unna nadhulu kodalani chusthu rasaru and Rawana was our king please don't celebrate diwali my dear South Indians
@@karthikkarthik453 ద్రావడియన్ vs ఆర్యన్ కాదు ధర్మం vs అధర్మం ని పెళ్ళాం ని ఎవడైనా ఎత్తుకు పోతే వాడు వాడు ద్రావడ లేక ఆర్యా లేక Egyptian na అనీ ఆలోచిస్తావా ఎర్రి పూకా 🤦🏻♂️🤦🏻♂️
Jai Sri raaam
Okati cheppali Ramudu Nirminchadu Adi Nijame... Lekapothe 30 Milla dooram Stones oke vidanga bridge laga enduku Erpadathayi??? Okavela Anni rallu piki telayai anukundamu Ala telithe antha strong ga evaro build chesinattu enduku untayi??? Idi Ramudu nirminchinde...
Doubts ikkada evariki lev meere kavalani create chrstunnaru. Adi Ramudu Kalam appudidhe ani andariki telusu. Daanni against ga cheppina UPA ekkada undho andaru chustunnaru. So cheers!
Jai Sri Ram ❤
Jai Sriram!!
Blockbuster movie
Please watch janaki ram youtube channel then you can get full clarity about this topic
Rama setu mistery ani type cheyandi
Jai Sriram
Jai Sri Ram ♈
Jai sriram
ఎవరైనా అంత ఈజీ గా హిందువులు గురించి వాళ్ళనమ్మాకాల గురించి chettha chettha cheptaru kani vere religion gurinchi comments cheyaru....bhayam.hindus cool ani mi opinion
Jai Sri Ram
Jai sri raam
మేధావులు: యేసు కన్యకు జన్మించాడు.....wow
రాముడు రామసేతు ను నిర్మించాడు ( మేము నమ్మం)
Jai sri ram
This is Adam(AS) Bridge..
Adhi researchers pettina peru.
Adam enti? Rama sethu ani cheppali
Where is the proof?
ఎవరు ఎన్ని చెప్పిన రామాసేతు రామ నిర్మాణం, జై శ్రీ రామ్
It's real fact no doubt on that....mundu mana puranalu ithihasalu correct ga telusukoni news chappandi ..Ela me half knowledge brain news janalapaiki ruddakandi
జై శ్రీరామ్ 🙏🙏🚩🚩🚩🚩
Evadu ounnanna Kadanna. Adi RAMA SETHU. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Jai sree ram
జై శ్రీరామ్
My BBC Don't Discuss & Arguments & Gaudiness This History Like it's in Indian's Most Communities Choices Because Hindu Histories Closed Doors All Electric Media 🔐🔐🔐
17 లక్షల సంవత్సరాలు అన్నారు కదా...
రాళ్ళు 4 వేల సంవత్సరాలు అంటుండ్రు.
BBC ki pane ledhu hinduvulu pai mee cheetha information
Ramayanam mottham Dravidians ni discriminate chesthu chuttu unna nadhulu kodalani chusthu rasaru and Rawana was our king please don't celebrate diwali my dear South Indians
Can you make a video on other religions?
No
Nasa ki miku nirupisthe adi nijam iypothunda miru voppukunna voppukokapoiyna koni nijaluntaye.... Vatiki nirupanalu avasaram ledu...
nice reply
Ramayanam mottham Dravidians ni discriminate chesthu chuttu unna nadhulu kodalani chusthu rasaru and Rawana was our king please don't celebrate diwali my dear South Indians
@@karthikkarthik453 bbc dagara సాక్షిo లేదు కొన్ని వేల సంవత్సరాలనుండి ఒక నమ్మకం ఉంది అది శ్రీ రాముడు కట్టాడు అనీ. దానికి రుజువే రామాయణం అయోధ్య నుండి శ్రీ లంక కు నడిచి వెళ్లిన ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి
@@karthikkarthik453 ద్రావడియన్ vs ఆర్యన్ కాదు ధర్మం vs అధర్మం ని పెళ్ళాం ని ఎవడైనా ఎత్తుకు పోతే వాడు వాడు ద్రావడ లేక ఆర్యా లేక Egyptian na అనీ ఆలోచిస్తావా ఎర్రి పూకా 🤦🏻♂️🤦🏻♂️
రామసేతు రాముడు కట్టించాడ లేదా...
రామాయణం జరిగిందా లేదా....ఈ ప్రస్తావన ఎందుకు ఇవన్నీ ....హిందువులం అందరం నమ్ముతున్నాం ...మా నమ్మకాన్ని నువ్వు ఎవడురా అనుమనించడానికి ..
శాస్తరవేత్తలు కి దొరకనిదే దైవ శక్తి
ఇసుక 4000 ఏళ్ళది రాళ్ళు 7 ఎళ్లవా?🤔 ఆంటే.... ఇందులోనే answer దొరికేసిందిగా
కోటను కోట్ల వానర సన్యం దీని నిర్మించింది
ప్రభుత్వానికి వచ్చే నష్టాన్ని మనమే భరిద్దాం . మన ఇల్లూ పొలం తాకట్టు పెటైనా . రామసేతు ని తవ్వడానికి నౌకల రాకపోకల మార్గాన్ని నిలువరిద్దాం .
ప్రభుత్వానికి వచ్చే నష్టాన్ని మనమే భరిద్దాం . మన ఇల్లూ పొలం తాకట్టు పెటైనా . రామసేతు ని తవ్వడానికి నౌకల రాకపోకల మార్గాన్ని నిలువరిద్దాం .
Jai Shri Ram🙏🙏🙏
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కచ్చితంగా రాముడు నిర్మించిన రామచయితే.
If u can’t see truth everything is a mystery
రామ సేతు... రాముడు నిర్మించాడు ...దీనికి మీ బొడి BBC సర్టిఫికేట్ అవసరం లేదు....
జై శ్రీ రామ్ ✊
Aa Rama setu ni Heritage site ga declare cheyali, daani mundu gulf of mannar Thavvali 12 mile...tourism plus navigation rendu avvali
Bro, akkada aite ea ledu. All sea and water.
Mari ela heritage site ga declare chestav.
ఐనా మా దేశంలో ఉన్న రామసేతు నిర్మాణం గురించి మేము చెప్పాలి కానీ మీరు ఎవరు చెప్పడానికి
Doubt emi ledu..adi Sri Ramudu nirminchinde..
adi ramulu varu nirminchina varidhi dani evaru dwamsam cheyaleru
Guys Its neither Rama Sethu nor Adams Bridge its Nala Vishwakarma Sethu, its NALA Descendant of Lord Vishwakarma built the Samudra Sethu on the request of Sri Rama , Even Sri Rama has called the samudra Sethu as Nala Vishwakarma Sethu while returning along with Seetha Matha describing how Samudra Sethu was built by Nala Vishwakarma and he named after Nala Vishwakarma Sethu..please refer Ramayana
Its high time to name the samudra sethu / Ramasethu as Nala Vishwakarma Sethu and give justice to the architectural Shilpi Nala Vishwakarma...
Idi manava nirmitame anni rallu okachiotiki evaru tisukostaru....
ఈ వీడియో చూడక ముందే చెప్తున్న రామ సేతు రాముడి కాలం నాటిది కాదు అని indirect గా బిబిసి చెప్తుంది చూడండి.
Chivarlo korakaraani koyya anadam baledhu.. vishleshana antha manchiga chesi chivaraku adhedho problem annattu mugincharu..
రామాయణం ప్రకారం వారధి లంక కు ఉంది.. కానీ లంక అంటే శ్రీలంక అని ఖచ్చితమైన ఆధారం లేదు 1970 కు ముందు శ్రీలంక పేరు సిలోన్ అని పిలిచేవారు. తరువాత శిలోన్ శ్రీలంక గా మారింది. సేతు సముద్రం ప్రాజెక్టును మొదట అనుమతి ఇచ్చింది వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కరుణానిధి అప్పుడు NDA ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఆ ప్రాజెక్ట్ కు అనుమతి తెచ్చాడు. తర్వాత UPA ఆ ప్రాజెక్టును ప్రారంభించబోయిందని మీరు మరచిపోయినట్టు ఉన్నారు.! రామాయణం జరిగి లక్షల సంవత్సరాలు అని నమ్మకం కానీ మీరు చెప్పినట్టు అమెరికా శాస్త్రవేత్తల ప్రకారం సేతు వయస్సు 7 వేల సంవత్సరాలు, అక్కడి ఇసుక వయస్సు 4 వేల సంవత్సరాలు.. అంటే ఎక్కడా కూడా పొంతన లేకుండా ఉంది.? BBC వారు ఈ విషయాలను గమనించలేదు.?
Ceylon ani Britishers noru tiragaka pettina Peru. Lanka eppudu Lanka ga ne undi
హిందుత్వం, సనాతన ధర్మం కేవలం విశ్వాసం కాదు. అది శాస్త్రీయం, విజ్ఞానం.
Madam mi science dwara exact ga Jesus eppudu puttadu.. Devuda kada. Prophet eppudu 6 years papani pelli chesukunnadu ilanti research lu chesukovachhu kada !!
Anti hindu propaganda by BBC.
BBC channel nirminchindi
It's natural formation .. there is no involvement of builders
Kaadu
Proof ivvu natural formation ani
ఇంకా రుజువులు కావాలా ? రామాయణం లో ఆ సంఘటన వివరంగా ఉందిగా"
BBC రాముడు నిర్మించింది అంటే ఒప్పుకోదేమో బహుశా చెప్పడానికే ఓ తెగ బాధ పడిపోతున్నారు రుజువులు ఉన్నాయి అని అంటున్నారు ఇంకా రుజువులు కావాలంట
మరి చూపించు రుజువులు ఉంటే ఏవైనా
@@TheKing-lo9mn bbc dagara సాక్షిo లేదు కొన్ని వేల సంవత్సరాలనుండి ఒక నమ్మకం ఉంది అది శ్రీ రాముడు కట్టాడు అనీ. దానికి రుజువే రామాయణం అయోధ్య నుండి శ్రీ లంక కు నడిచి వెళ్లిన ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి
@@TheKing-lo9mn దేవుడు నిన్ను ఆశీర్వదించును బిడ్డ పోరా పుల్కా రుజువులు కనబడతలేదా రా నీకు. కొంచెం రీసెర్చ్ చేయరా youtube
hello anchor garu miru last dialouge marchandi first prati vakkalu hindu culture ni egatale cheyadame pani ga pettukunaru
India is mudanammakalu
Ramayanam nijam , Rama setu kattindi vanarulu . Jai Sri Ram
Andh bakth
@@vishalneelam7278 No.. desha bhakth, daiva bhakth
@@umamaheshwar6566 no yours andh bakth
@@vishalneelam7278 No I am not
Adams bridge british kukkalu pettina peru
mire antunaruga madam adhi ramasethu ani, ekna endhuku korakarani koyya avutundi