పురాణానికి చరిత్రకి తేడా ఏంటి? | Chit Chat With Babu Gogineni | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Chit Chat With Humanist Babu Gogineni Latest Interview Open Talk with Anji Tollywood Celebrities Latest Telugu Interviews 2018. Indian Humanist, Rationalist, Human Rights Activist Babu Gogineni about Religion, Caste System, and Ohter Controversies. #TeluguOneInterviews #2018
    Sumanth Exclusive Interview - • Hero Sumanth Exclusive...
    G Nageswara Reddy Interview - • G Nageswara Reddy Excl...
    Tammareddy Bharadwaja Interview - • Tammareddy Bharadwaja ...
    Heroine Pratyusha Mother Sarojini Interview - • Heroine Prathyusha Mot...
    Uday Kiran Sister Interview - • Uday Kiran's Sister Sr...

Комментарии • 2,1 тыс.

  • @atm5237
    @atm5237 6 лет назад +128

    యాంకర్ గారు అన్ని తెలుసుకొని మేధావుల ఎదుట కూర్చోవాలి సార్. లేకపోతే ఇలాగే తడబడతారు.😊

    • @samratsandeep1386
      @samratsandeep1386 3 года назад +5

      Haaa😀😂😎😀😂

    • @adithyaaa.
      @adithyaaa. 2 года назад +1

      Gadida gudu sir .anchor bane matladuthunadu gogineni ki em telidu sir astrology undani prove cheyadaniki oka nimisham chalu sir kani entho mandi fake astrologers dani commercial ga use chesukuni mislead chesthunaru.alage mana poornalu unai.manam hinduvulam edi gudiya namakarla kani asalu vasthavaalani pakana petakudadu kada.athanu medhavi kadu agnani aneka vishayalo.tapu ni velu ethi chupinchadam manchi vishyame kani vasthavani abdam ga chitrikarinchadam tappu

    • @rajkumaryadagani9381
      @rajkumaryadagani9381 2 года назад

      ​@@samratsandeep1386

    • @khironndhaniyakula9462
      @khironndhaniyakula9462 Год назад +1

      No no.. ..anjigaru adigina questions lo logic undi..anduke gogineni garinundi output perfect ga vachindi

    • @deepanaidu6756
      @deepanaidu6756 Год назад +5

      Knowledge e kaadu intelligence kuda penchukovali Anchor garu

  • @samuelongc
    @samuelongc 2 года назад +71

    మీ మాటలు వింటూ ఉంటే "నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను మీ గురించి" అని తెలుసుకున్నాను.
    అయినా చాలా బాగుంది, ఆనందిస్తున్నాను. 🙏

  • @ramachandraiahmannepalle1898
    @ramachandraiahmannepalle1898 6 лет назад +88

    వాస్తవాలను ఎంత స్పష్టంగా , హేతుబద్ధంగా వివరిస్తున్నారు బాబు గోగినేని గారు! వారికి నా అభినందనలు!

  • @mohanvamsee
    @mohanvamsee 3 года назад +32

    దేన్నీ ఆధారం అంటం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీ నమ్మకానికి ఆధారం అది, దేవుడు ఉనికి కి అది కాదు ఆధారం. 👏

  • @vukkumjanardhanarao5041
    @vukkumjanardhanarao5041 5 лет назад +18

    చరిత్రకు పురాణాల కు తేడా తెలియని ఈ విలేఖరి లాంటి వాళ్ళు ఈ దేశంలో 90% ప్రజలు ఉన్నారు. మన దేశ ప్రాధమిక మరియు హైస్కూల్ విద్యలో చరిత్ర సిలబస్ లో ఈ differences ను సరిగా విశదీక రించక పోవడం తో మన దేశ ప్రజలు 90% మంది ఇంకా పురాణాల కట్టు కథలే చరిత్ర అనే భ్రమలో ఉండిపోయారు. ఇది విద్య వ్యవస్థ లోని ముఖ్యమైన లోపం.

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 6 месяцев назад

      అరే.. తింగరి అజ్ఞాని... ప్రస్తుతం కేవలం మనకు అందుబాటులో "ఆదారాలతో ఉన్న చరిత్ర" 2000సం.లు, ఇంకా అయితే 3000సం.లు మాత్రమే ఉంది. అంతకుముందు జీవించిన మనిషుల యొక్క మహానుభావులు యొక్క ఖచ్చితంగా జరిగిన చరిత్ర మాటేంటీ? కానీ మనిషి లక్షల సంవత్సరాల నుంచి మనిషి జీవిస్తున్నాడు. ఆ సమయంలో గ్రంథస్థం కానీ, శాశనం కాబడని, ఒక వేళ చేసిన విదేశీ దురాక్రమణ దారులు నాశనం చేసిన ఆధారాలు విషయం ఏంటీ? ఆ మహానుభావులు చరిత్రనే పురాణాలుగా అప్పటి వాళ్ళు పిలిచే అవకాశం ఉంది కదా..! తెలుగులో 'చరిత్ర' అనే పదం పుట్టడానికి ముందే పురాణం అనే పదం పుట్టింది.
      10,000ల సం.లు, 20,000ల సం.లు ...,......... 100,000సం.ల క్రితం కూడా జీవించిన మహానుభావులు గొప్ప వ్యక్తులు జీవించారు కదా... ఆ మనిషుల యొక్క చరిత్రకి ఆదారాలు ఏంటీ?

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 6 месяцев назад

      మీ ముత్తాత గారు ఎంతో గొప్పగా జీవించి ఉండవచ్చు, అది నిజం కూడా అయి ఉండొచ్చు కానీ దానికి ఎలాంటి ఆదారాలు ఇప్పుడు ఉండవు. అప్పుడు మీ ముత్తాతయ్య ను చూసిన వారు, మీతాతకు ఆతరువాత మీనాన్నకు, మీనాన్న ద్వారా మీకు ఆ చరిత్ర తెలుసే అవకాశం ఉంది‌.
      ఆదారాలు లేకపోయినా సరే ఇది నిజమే కదా....

    • @aspirant8698
      @aspirant8698 4 месяца назад

      ​@@pillajanapadham7884his progeny, his tomb are proofs for his existence but there is no proof for puranas.
      Feel the difference

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 года назад +64

    బాబు సార్, మీ మైండ్ సెట్ కు నా హృదయపూర్వక హ్యట్సఫ్ 🙏🙏🙏🙏🙏❤❤❤

  • @savilevideos2426
    @savilevideos2426 6 лет назад +36

    చరిత్ర గురించి బాగా చెప్పారు.

  • @ravipagadalaravi5505
    @ravipagadalaravi5505 Год назад +20

    ధన్యవాదాలు సర్ చక్కగా వివరణ ఇచ్చారు.

  • @pinnivenkateswarlu1302
    @pinnivenkateswarlu1302 3 года назад +124

    మాకు ఇలాంటి సైన్స్ జ్ఞాని కావాలి మాకు మీలాంటి సైన్స్ విజ్ఞాని కావాలి

    • @surendrabandi6061
      @surendrabandi6061 10 месяцев назад +2

      Till now, science can't prove where prana is in the physical body. It is better to have self-thinking and not blind followers of anyone.

    • @shruthiksaimyadarapu8407
      @shruthiksaimyadarapu8407 6 месяцев назад

      @@surendrabandi6061 u neither have hair nor brain cells

  • @Interceptor343
    @Interceptor343 6 лет назад +37

    బాబు గారు! ఇరగదీశారు👌 .....సూపర్ !!👏👍🙏😊

  • @svvolgs915
    @svvolgs915 3 года назад +78

    After understanding ur words...I became humanist ❤️❤️

    • @bsahithimithra5908
      @bsahithimithra5908 2 года назад +2

      Even me brother.

    • @khironndhaniyakula9462
      @khironndhaniyakula9462 Год назад +1

      me too

    • @cosmicdance3211
      @cosmicdance3211 Год назад

      Giving examples like Superman and Spiderman is not apt when comparing to god. I have no evidence whether Rama or Krishna existed, I just have to believe what my ancestors said. But there is some evidence by the name Shiva as it has no birth or death and some people call it pantheism. CERN uses Nataraja inside it. There is no beginning or end of time. It was always there. Even in pure vacuum particles pop in and out of existence, so there is something that is doing it and that we call as god. But whoever created us should be highly intelligent because he has given light years between stars where man cannot travel and find out the truth . Even we have an earth like planet in Centauri star system, i.e four light years away, but going there on a plane would take us 75,000 years. So let us keep our options open that someone is monkeying with physics.

    • @trueindian7410
      @trueindian7410 Год назад

      yes i too

    • @kamaluddinmohammed1488
      @kamaluddinmohammed1488 Год назад +1

      Yes me too.

  • @rajabandaru59
    @rajabandaru59 Год назад +24

    నిజాలు పట్టవు సార్ ప్రజలకి

  • @prabhakarj931
    @prabhakarj931 6 лет назад +48

    Good answers by Gogineni.

  • @MKumar0724
    @MKumar0724 6 лет назад +10

    Uniki unte adhi nijam avutundi, Uniki lekapothey adhi kevalam nammakam, last punch superb sir salute to babu gogineni

  • @emanikrishnareddy7136
    @emanikrishnareddy7136 6 лет назад +28

    Babu Gogineni Speeches are very educative and promoting scientific temper in viewers,which leads to crativity and growth in socity. Sir continue your process for society.

  • @burranaveen6431
    @burranaveen6431 3 года назад +22

    Excellent గడ్డి బాగా పెట్టండి వాడికి బాబు గారు జై humanisam

    • @RojuRacchhaRambolaRRR
      @RojuRacchhaRambolaRRR 4 дня назад

      Anchor ki endukandi gaddi Anchor janalalo unna doubts ki pratibimbam anduke andaru telusukovalani Anchor aa questions adigaru
      Telusukovalisinadi prajalu

  • @repudi9581
    @repudi9581 Год назад +4

    బాబు గారి దగ్గర జాగ్రత్తగా మాట్లాడు స్వామి anchor గారు,,, బాబు గారు కేక 🙏🙏

  • @bombaypraveen
    @bombaypraveen 3 года назад +45

    The interview is like the knowledge of Child and University Head.

    • @named_as_madhu
      @named_as_madhu 2 года назад +5

      So anchor child ?

    • @bossgandy
      @bossgandy 2 года назад +3

      Exactly I had the same thought

    • @bombaypraveen
      @bombaypraveen 2 года назад

      Yes

    • @adithyaaa.
      @adithyaaa. 2 года назад

      I don't find University head but child is gogineni .may be he is well educated but he don't hav knowledge in many things.

    • @trueindian7410
      @trueindian7410 Год назад

      yes 😆😆

  • @shekarjeedikanti3276
    @shekarjeedikanti3276 Год назад +2

    హాస్పిటల్ ఉందా అంటే ఉంది మన మనసులో ఉంది అక్కడికి వెళ్లకుండా మన రోగం తగ్గిపోతుంది

  • @bankulaanandajyothi7922
    @bankulaanandajyothi7922 11 дней назад

    ఊరికి మీ లాంటి వారు ఒక్కరున్న ఈ దేశం బాగుపడుతుంది. చరిత్ర నిజం, సనాతనాలు నిజమని నమ్మలేము.

  • @laxmisiva2728
    @laxmisiva2728 6 лет назад +37

    Babu garu cheppindi aksharala nijam.nijam oppukovadaniki dhairyam undali......naku undi.devudu ledu kani manishi unnadu edi telusukuni batukudam.respect bandarallaku kadu manishiki evvandi.babu sir elantivi debits enka cheyandi ma kosam.

    • @spsp9959
      @spsp9959 4 года назад +2

      Haha.. brother gogineni garu chaduvukunavaru ani cheppu oppukunta, kani thelivaina vaaru maatram kadu. Ndukante. Aina Inka janthuvu nunchi puttanu anukuntunadu. Nenoka question vesta answer cheppagalara? Manushula puttuka mulam cheppagalara? Nenu cheppedi entante manishini devude strustinchadu. Konni examples istanu. Manishiki modata roopam ela vachindi? Ah roopam evaridi? Devudidi nduko cheptanu oka painter painting veyalante athani mind lo mundu ravalsindi enti? Athanu vese ah painting ooha chitram. Devudu kuda manishini thayaru chese appudu Thanu thana roopani manishiki ichadu. Anduke manalni daiva swaroopulu ani antaru. Inkoka example. Oka robot matladtundi ante daniki maaatalni nerpinchevadu undali ante ah matladevadu matladagaligevadai undali.. oka manishi emotional feelings chupistunadu ante vadini thayaru chese vadiki emotional feelings kaligi undali.. manam manushulam janthuvulam kadu. Okavela nasthikulu annatuga manam nijamga kothilonundi vaste kothi rakthanni manam ekkinchukovochi kada mari nduku avasaramainapudu ekkinchukovatle? Nasthikulu manam kothi nundi vacham antadu asthikudu manam devuni nundi vacham antadu.. kothi nundi vaste manam janthuvulam avtham.. devuni nundi vaste manam manushulam avtham. Ippudu mire cheppandi manam ekkadundo vachamo?

    • @srinidhiuttanuru6715
      @srinidhiuttanuru6715 3 года назад

      Bro devuduni chudali anukunte just ledu ankunte sari podu ra

    • @srinidhiuttanuru6715
      @srinidhiuttanuru6715 3 года назад

      nevu telskovali devudu unada ledu ante first nevu dharma ni acharinchu next Ala enka koni acharinchali apudu devudu unada Leda ane di telusutundi

    • @balasai9120
      @balasai9120 3 года назад

      @@spsp9959 evolution theory prakaaram oka single cell organism Ela form aindho akkada nundi manushulu Ela evolve ayyaro chepthaaru adi chadavandi bro

    • @spsp9959
      @spsp9959 3 года назад

      @@balasai9120 brother miru thirigi thirigi malli modatike vastunaru... E strusti lo manavudu srustinchanivi anni devudu valla matrame srustinchabaddai. Vaati avirbavaniki puttukaku ke Alam devide mulam. Even ippudu manam chaduvukuntuna science kuda devudu ichina gnaname adi oka just devudu chesina srustiki oka chinna evidence matrame. Ah chinna science ni pattukoni devude ledu ani antunaaru konthamandi thamaku thamu medavulam anukuntuna murkulu.

  • @rajubathula9107
    @rajubathula9107 5 лет назад +30

    Jai Babu Gogineni ...
    He is the real hero of modern world ...

  • @vukkumjanardhanarao5041
    @vukkumjanardhanarao5041 6 лет назад +2

    భారత దేశంలో 95 % మందికి చరిత్రకి, మత సాహిత్యానికి (ఉదాహరణకు: పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు మరియు ఉపనిషత్తులు మొదలగునవి) తేడా తెలియదు. ప్రాధమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ఉన్న పాఠ్య పుస్తకాలలో మత సాహిత్యాన్ని చరిత్రగా చూపిస్తూ భోదించడం వలన వచ్చిన ఉపద్రవం ఇది. ఎవరైనా హేతుబద్దంగా చెప్పితే వాళ్ళను వాళ్ళను త్రీవ్రంగా దూషించడం, వాళ్ళను హైందవ మత వ్యతిరేకులుగా చిత్రీకరించడం, ఇంకా కుదరక పొతే వాళ్ళను చంపడం చేస్తున్నారు.

  • @ashokgolla9716
    @ashokgolla9716 Год назад +1

    గోగినేని గారు నేను చెప్పేది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల కిందట కోతి పుట్టడం జరిగింది ఆ కోతి నుంచి మనుషులు గా మారడం జరిగింది దాని నుంచి మన సంస్కృతి మారడం జరిగింది మనుషులు మనుషులు ఎలా బతకాలో మన ఆలోచనలు మన విధానాలు అన్నీ మారడం జరిగింది కొన్ని వేల సంవత్సరాల నుంచి సైన్స్ కన్నా ముందు పురాణాలు ఎలా బతకాలో మనకు మన సంస్కృతి మన ఎలా బతకాలో నేర్పించింది కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ మనిషి నుంచి కోతి పుట్టిందేమో నీ అనుమానం కలుగుతుంది ఇప్పటికైనా ఆ దేవుడు తెలివితేటలు మీకు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @lokondamadhavan7211
    @lokondamadhavan7211 6 лет назад +32

    Babu is correct way of talking

  • @kameswararaochikkala107
    @kameswararaochikkala107 3 года назад +8

    చాలాబాగా చెప్పారు బాబూ గారూ

  • @PrasadGardenZone
    @PrasadGardenZone 6 лет назад

    తినే దానికి వెళ్లే దానికి తేడా తెలీని వాడు చరిత్ర కి పురాణానికి తేడా చెబుతాడు అని విశ్వసించే తేడా గాలకు బాబు గోగినేని దేవుడు..

  • @rajubathula9107
    @rajubathula9107 4 года назад +10

    Em chepparu sir , hatsoff to You... 💙🙏💙

  • @AryaAru9
    @AryaAru9 6 лет назад +3

    పదాలకు సరైన అర్ధం తెలుసుకొని మాట్లాడాలి......anchor gaaru

  • @vishnuarja5189
    @vishnuarja5189 Год назад +4

    పురాణాలు ఊహలు,కల్పితాలు.వాటిలోఅతికొద్దిగా చరిత్ర వుండొచ్చు.చరిత్ర దాదాపు పూర్తిగా వాస్తవం.

  • @Ashokkondagalla123
    @Ashokkondagalla123 5 лет назад +10

    బాబు గారి ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి

  • @unknownperson3635
    @unknownperson3635 Год назад +5

    I'm full of inspired from gogineni sir

  • @dineshkiran1341
    @dineshkiran1341 6 лет назад +15

    Super babuuu

  • @gopss973
    @gopss973 6 лет назад +10

    ఒక వ్యక్తి ఒక ఇంజనీర్,
    ఒక డాక్టర్ కావడానికి ఎంతో కష్టపడి చదువుతారు అలాంటిది ఒక వ్యక్తి పదిహేను కోర్సులు చేసి మత గ్రంధాల పైన విశ్లేషణ చేసి ప్రతినిత్యం ( ప్రతి హిందూ పండగల రోజున) టీవీ ఛానళ్లలో కూర్చొని హిందుత్వానికి వ్యతిరేకంగా, విషయ పరిజ్ఞానం లేని టీవీ యాంకర్ల తో చర్చలు జరపడం ఒక సాధారణ మనిషికి అవసరమేంటి? ఇతనికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు ? అలాగే విదేశాలలో సంవత్సరాల తరబడి ఉన్నందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినవి. ఒక సాధారణ నాస్తికుడికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరముంది? ఖచ్చితంగా వీడు మతం మారి మత ప్రచార సంస్థల చేతిలో కీలుబొమ్మగా మారాడన్నది నిజం.

    • @eswarhumanist1399
      @eswarhumanist1399 6 лет назад +1

      Ayya baaboi. Proofs lekunda istam vachchinattu maatalaadatam neelanti vaallake chellutundi

    • @kgopikrish
      @kgopikrish 6 лет назад +2

      Who paid you money to post this comment ?

    • @Srinivas-ue2ip
      @Srinivas-ue2ip 6 лет назад

      Gopal Sunke ...well said... babu Gogineni main agenda is to abuse everything that is Indian it’s ancient scriptures. Remember, he studied B.Sc only..... he abuse he insult he disrespect people in his debates discussions yet he claims himself as a humanist. So, sad!

  • @roseflower1137
    @roseflower1137 Год назад

    ఈ బాబు గోగి గారిని నమ్మించాలంటే ఆ దేముడు దిగి రావాలి, దేముడు రాడు గోబాబు మారడు. దేముడు నిజమైతే గోబాబు చనిపోయేలోపు అతనికి కనిపించాలి, లేకుంటే ఆయనను అనుసరించే జనాభా పెరిగి చివరికి గుడులు కూడా మూతపడే ప్రమాదం వస్తుంది.
    కరుణాకర్ సుగుణ Vs గోబాబు ల డిబేటు వుంటే బావుంటాది…

  • @andewardevanna9537
    @andewardevanna9537 6 лет назад +5

    babu garu just awesome speech

  • @SPGeektv
    @SPGeektv 6 лет назад +61

    ee anchor ki History ki mythology ki theda theliyatledu..

    • @lemuelsvolgs
      @lemuelsvolgs 4 года назад +1

      Evadaya eah anchor, devudu ledu ani prove chestuny disturb chestundu.

    • @chandrasekharciddanthi7883
      @chandrasekharciddanthi7883 4 года назад

      Chrithra ni unuvv chudaledu algae puranam kuda chudaledu chrithra unnappudu puranam kuda unnadi. puranam konni Vela samwtsarala krindatidi. Date ledu ani puranam ledu ani cheppadaniki nuevo yewadivi

    • @balasai9120
      @balasai9120 3 года назад

      @@chandrasekharciddanthi7883 haha charithra undananeeki konni dorikaayi ayya thavakallo dorikina adaaralani batti nanelanu batti chepthaaru oka civilization aithe undhi adi charithra charithra anedhi book kaadhu Ramayanam book daaniki author unnadu ga 🤣😂 valmiki alaa anni kathalu kathalu raasina kathakulu unnaru anthe

  • @udayasreealla9973
    @udayasreealla9973 6 лет назад +24

    Great logic,Babu sir debates vinte we improve Logical thinking ,super sir

    • @spsp9959
      @spsp9959 4 года назад

      Haha.. udaysree garu gogineni garu chaduvukunavaru ani cheppandi oppukunta, kani thelivaina vaaru maatram kadu. Ndukante. Aina Inka janthuvu nunchi puttanu anukuntunadu. Nenoka question vesta answer cheppagalara? Manushula puttuka mulam cheppagalara? Nenu cheppedi entante manishini devude strustinchadu. Konni examples istanu. Manishiki modata roopam ela vachindi? Ah roopam evaridi? Devudidi nduko cheptanu oka painter painting veyalante athani mind lo mundu ravalsindi enti? Athanu vese ah painting ooha chitram. Devudu kuda manishini thayaru chese appudu Thanu thana roopani manishiki ichadu. Anduke manalni daiva swaroopulu ani antaru. Inkoka example. Oka robot matladtundi ante daniki maaatalni nerpinchevadu undali ante ah matladevadu matladagaligevadai undali.. oka manishi emotional feelings chupistunadu ante vadini thayaru chese vadiki emotional feelings kaligi undali.. manam manushulam janthuvulam kadu. Okavela nasthikulu annatuga manam nijamga kothilonundi vaste kothi rakthanni manam ekkinchukovochi kada mari nduku avasaramainapudu ekkinchukovatle? Nasthikulu manam kothi nundi vacham antadu asthikudu manam devuni nundi vacham antadu.. kothi nundi vaste manam janthuvulam avtham.. devuni nundi vaste manam manushulam avtham. Ippudu mire cheppandi manam ekkadundo vachamo?

    • @spsp9959
      @spsp9959 4 года назад

      Haha.. udaysree garu gogineni garu chaduvukunavaru ani cheppandi oppukunta, kani thelivaina vaaru maatram kadu. Ndukante. Athanu Inka janthuvu nunchi puttanu anukuntunadu. Nenoka question vesta answer cheppagalara? Manushula puttuka mulam cheppagalara? Nenu cheppedi entante manishini devude strustinchadu. Konni examples istanu. Manishiki modata roopam ela vachindi? Ah roopam evaridi? Devudidi nduko cheptanu oka painter painting veyalante athani mind lo mundu ravalsindi enti? Athanu vese ah painting ooha chitram. Devudu kuda manishini thayaru chese appudu Thanu thana roopani manishiki ichadu. Anduke manalni daiva swaroopulu ani antaru. Inkoka example. Oka robot matladtundi ante daniki maaatalni nerpinchevadu undali ante ah matladevadu matladagaligevadai undali.. oka manishi emotional feelings chupistunadu ante vadini thayaru chese vadiki emotional feelings kaligi undali.. manam manushulam janthuvulam kadu. Okavela nasthikulu annatuga manam nijamga kothilonundi vaste kothi rakthanni manam ekkinchukovochi kada mari nduku avasaramainapudu ekkinchukovatle? Nasthikulu manam kothi nundi vacham antadu asthikudu manam devuni nundi vacham antadu.. kothi nundi vaste manam janthuvulam avtham.. devuni nundi vaste manam manushulam avtham. Ippudu mire cheppandi manam ekkadundo vachamo?

  • @basavapradeep9812
    @basavapradeep9812 6 лет назад +2

    Anji gaaru Mee smile chaala asahyam ga vundhi sir adiginadhaniki Mee daggara samadanam ledhu, malli aa nuvvu okati

  • @KarrePadmaksn
    @KarrePadmaksn 7 месяцев назад +1

    ఆత్మను దర్శిస్తే దేవుని దర్శనం కూడా జరుగుతుంది

  • @rajubathula9107
    @rajubathula9107 4 года назад +8

    Jai Babu Gogineni ...
    He is the Real Hero Humanity of Modern Society ...

  • @knirmala672
    @knirmala672 3 года назад +7

    Babu garu I have watched ur vedio 1st time that is today only.Wow Ihave so much impressed about the standards of ur knowledge.so grateful to u sir.one sister from Andhra.

  • @maddusreenivas5362
    @maddusreenivas5362 Год назад

    గోగినేని గారు, మీరు చెప్పిన విషయాలు చాల గొప్పవి. శాస్త్రీయమైన. ఇన్ని పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి? నేనూ శాస్త్రీయంగా నిరూపణ అయ్యే అవకాశం ఉంటేనే నమ్ముతాను. చిన్నప్పటి నుండి హేతువాద నాస్తికున్ని. యే ఆర్గనైజేషన్ లొ సభ్యులుగా చేరితే బాగుంటాది. దయచేసి చెప్పండీ.

  • @VengalaKumar
    @VengalaKumar 5 месяцев назад

    భూమి మీద వున్నది మానవతా వాదం. దేవుడు కనబదడు. కానీ లేదని చెప్పడానికి మన సైన్స్ సరిపోదు.

  • @ramk5253
    @ramk5253 5 лет назад +7

    Wel explained babu garu 👏👏

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 6 лет назад +10

    నిజాన్ని నమ్మడానికి చాలారోజులు పడుతున్నది. మార్పు రావటానికి చాల సమయం పడుతుంది

    • @colabujji3344
      @colabujji3344 4 года назад

      Chaalaa ante enni kotla samvastaraalu

    • @mosangivenkanna6536
      @mosangivenkanna6536 Год назад

      ఇంకా ఈ సమాజానికి మీలాంటి వారు చాలా అవరం వుంది సార్ జై ఇన్సాన్ జై భీమ్

  • @nagarajuvenkat260
    @nagarajuvenkat260 2 года назад

    గోగినేని is right and great.దేవుడు ఉన్నాడు అంటే.కనిపించాలి.అనిపించాలి.రెందులేవు.కృష్ణ దేవరాయల గుడి కట్టారు.ఆయన మనలాగే దేవుడు ఉన్నాడు అని నమ్మరు కానీ ఆయన చూడలేదు.మనిషి తెలియని విశయం మే దేవుడు.దేవుడు అంటే మనకు ఈ విశ్వం లో అన్ని ఉన్నాయి అవే దేముడు అనుకోవాలి.

  • @ANDHRATELANGANANEWS2018
    @ANDHRATELANGANANEWS2018 6 лет назад +8

    దేవుడు లేడు అనే నువ్వు నీ శరీరం లో ఉన్న పిట్యూటరీ గ్రంధి అనే గ్రంధిలో ఏ శక్తి ఉంది నాయనా.ఆ గ్రంధిలో నుండి శరీరానికి పవర్ రిలీజ్ అయి శరీరంలో ఉన్న అని భాగాలకు కదలికలు ఇస్తున్నది.ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఆ శక్తి ఏ పైన తల వెంట్రుక నుండి క్రింద కాలి గోటి వరకు శరీరం అంతా వ్యాపించిన ఆశక్తిని ఏమంటారు?మరణం లో ఆ శక్తి ఎక్కడికి వెళుతుంది?మాటిమాటికి బుద్ధితో బాగా ఆలోచించాలి న మనసుకు నచ్చినది నేను చెప్పాను అంటుంటారు.అయ్యా గోగినేని ముందు శరీరంలో బుద్ది మనసు ఎక్కడ ఉన్నాయి చూపిస్తారు?చూపించ లేకుంటే నీకు బుద్దిలేదని మేము అనుకోవలసి ఉంటుంది.నువ్వు నీ సైన్సు కలిసి సజీవ శరీరమును ఎన్ని ముక్కలు కోసిన రక్తం మాంసం తప్ప ని కళ్ళకు మనసు బుద్ది నేను అని గర్వించే అహము తరువాత ప్రేమ ద్వేషము కోపము ఇలాంటివి కనిపించవు ఎందుకంటే ఇవి సూక్ష్మమైనవి కనుక నువ్వు స్థూలమైనవి ని కళ్ళకు కనపడినవి మాత్రమే నిజం అనుకుంటున్నావ్.కనిపించని సుక్షం చాలావుంది నువ్వు చెప్పే మాటలు నిద్రరాని చిన్నపిల్లలకు నిద్రవచే కథల లాగా ఉన్నాయి.నువ్వు చెప్పే ఏఒక్క దానికి ఆధారం లేదు అన్ని సైన్స్ అయినపుడు మేలుకువతో వున్నప్పుడు అయితే నువ్వే శ్వాస పీలుస్తున్నావు కాబట్టి తెలుస్తుంది.మరి నిద్రలో శ్వాస ఎందుకు? పీల్చకుండ పడుకో?అంత ని చేతిలో ఉంది కదా ప్రతి సారి ముక్కుతో గాలి పీల్చడం ఎందుకు ఒక్క సారి పీల్చి అపుకోవచ్చు కదా? బాబు ని కనురెప్పలు రోజుకు ఎన్ని సార్లు మూసి తెరుచు కుంటున్నాయో ఏమైనా లెక్కవ్రాసి పెట్టావా, నీలాంటి పనికి మాలిన వెధవల ఉపన్యాసాలు విని నిన్ను ఫాలో అయి ఎంతో మంది చెడిపోతున్నారు.

    • @MR_DTP_26
      @MR_DTP_26 2 месяца назад

      😂😂 పిట్యూటరీ గ్లాండ్ కి దేవుడికి ఏమ్ సంబంధం రా అయ్యా... 😅😅

  • @patanleninkhan9852
    @patanleninkhan9852 6 лет назад +12

    Superb Answering Gogineni Garu How Patient You ARE

  • @gkrishna2585
    @gkrishna2585 Год назад

    ఈ విశ్వం ఎప్పుడు పుట్టిందో సైన్స్ ప్రకారం ఏ తేదిన పుట్టిందో,ఏ నెల ,ఏ సంవత్సరం చెప్పండి గోగినేని గొబ్బమ్మగారు!

  • @lakshmiprasanna984
    @lakshmiprasanna984 2 года назад

    పాపం, ఎదుటివారిని, వారి నమ్మకాలను వేలెత్తి చూపించటమే విజ్ఞానమనుకునే అజ్ఞానంలో తమ విలువైన జీవితాన్ని వృథా చేసుకుంటున్న బాబుగారు నిజంగా త్యాగశీలి అని
    అనటంలో సందేహం లేదు!
    డియర్ బాబుగారు, కేవలం ఈ ప్రపంచమంటేనే నమ్మకం, ఇద్దరు వ్యక్తులనుంచి మొదలుకొని, రెండు దేశాల సంబంధాల వరకు, మన సైన్సు ప్రకారం రేపు రెండు గ్రహాలు లేక రెండు గలాక్సీల మధ్య (Inter Planetary/Inter Galactic) జరగబోయే ఒప్పందాల వరకు కూడా జరగబోయేది (మీరు చూపించమంటున్న దేవుడిలా) కంటికి భౌతికంగా కనపడని నమ్మకం మీద ఆధారపడే! లేకపోతే అవి కేవలం చిత్తు కాగితాల లాగనో, వేస్టయిన మెమరీ స్పేస్ లాగనో మిగిలిపోతాయి!
    ఈ మాత్రం ఆలోచించలేని మీరు మేథావి (పుస్తకాలు చదవటం వలన సమాచార విజ్ఞానం, కొంత థింకింగ్ స్కిల్స్ పెరుగుతాయి కొన్ని కేస్ లలో జీవితాలు మారొచ్చు తప్ప మేథావిత్వమనేది రాదు) అని చప్పట్లు కొట్టే వారిని చూస్తే ఏమనాలో అర్థం కావటంలేదు!

  • @kalyanthadagonda2868
    @kalyanthadagonda2868 6 лет назад +5

    Super sir I agree there is no God in this universe

  • @gcrao02
    @gcrao02 6 лет назад +16

    Hi Anji,
    You are talking to a knowledgeable person. You would have better prepared.

  • @naresh9080
    @naresh9080 6 лет назад

    దేవుడు లేడు అన్నడానీకీ చిన్న ఉదార.. చేప్పుతాను. మన చీన్నప్పుడు చేట్టుమీద దెయ్యం ఉంది అన్నేవారు కానీ మనం పేద్దయ్యక అక్కడ దెయ్యంలేదు అన్నీ విషయం తేలిసిన్నకుడా మళ్ళీ మనం మనపిల్లలను భయపేడ్డడం కోసం దేయ్యం ఉంది అంటున్నవ్ అలాగే ఓక్కరిక్కోరు ఉంది ఉంది అన్నడం తప్ప ఆ దేయ్యం లేదు దేవుడు లేడు. నీకు కలిగిఉంటే సాటీ మనిషికి సాయం చేయ్యండీ గానే లేనీ దేవుళ్ళుకు వేల్ల రూపాయలు ఖర్చు పేట్టడం చూద్దదండగా

  • @chandrasekharmediboina
    @chandrasekharmediboina 2 года назад

    ఈ యన మాటలు ఈ యన ఇంట్లో వారే నమ్మరు, ఈ యన భార్య దేవుడని నమ్ముతారు, పూజలు చేస్తారు, కాబట్టి ఈ యన మాటలను లైట్ తీసుకోండి,

  • @janeykyon
    @janeykyon 6 лет назад +7

    Hats off Babu Garu.. the amount of your knowledge on the various topics is awesome...

  • @madhuansm
    @madhuansm 6 лет назад +10

    What a great personality. Thank God for creating him.

    • @satyanarayanak615
      @satyanarayanak615 6 лет назад

      Madhu Madipadige
      O

    • @satyanarayanak615
      @satyanarayanak615 6 лет назад

      This

    • @sudheernani6990
      @sudheernani6990 5 лет назад +1

      😁😁. Finally God is there

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 2 года назад

      ఇంత విని థాంక్ god... aaa వామ్మో...😁

    • @UrlanaVenkatesh
      @UrlanaVenkatesh Год назад +1

      Yes there may be a God can exist (possibility) but no chance for the Gods said by this present day religions.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 5 лет назад

    గోగినేని గారూ దేవుడు లేడని,
    "ఉన్నాడు "అనే వారందరికీ తెలుసండీ!!
    కానీ ,మనసులో లేడనుకుంటూ పైకిమాత్రమే "ఉన్నాడు "అని ఎందుకంటారో తెలుసా?
    ఎదుటివారిని "ఉన్నాడు"అన్న బ్రమలోవుంచి తమపబ్బం
    గడుపుకోవటమే వారి లక్ష్యం.
    మీకూ వారికీ ఒకటే తేడా ,మీరు
    లేడూ అని బైటికంటారూ వారు లేడూ
    అన్ననిజాన్ని లోలోపల కప్పిపెట్టి పైకి
    ఉన్నాడంటారు.
    నిద్ర నటించేవారిని మేల్కొలపాలనే
    మీయొక్క వృధాప్రయాసను చూస్తుంటే
    మీపై మాకు కొంత జాలిగాను ఒకోసారి
    సరదాగానూ మరోసారి చిరాకుగా ను
    వుంటుందండీ! కాకపోతే ఈ చర్చ మాత్రం కొనసాగాల్సిందేనండీ
    ఎందుకంటే మాకూ కాలక్షేపం
    కావాలి గదండీ బాబు గారూ!!!!!!!!!
    మరి మీడియాకు ప్రయోజనమేమిటో
    మీకూ తెలియందీ లేదూ!!
    ఇంతకూనేనుచెప్పేమాటేమిటంటే
    "దేవుడు వున్నాడు ఒక్కరు కాదు
    ముక్కోటి దేవతలున్నారు
    వారిపిల్లా పాపలు మనుమలు
    మునిమనుమలు అంతా కలిపి
    వందకోట్లదాకా వున్నారు
    ఇది నిజం నిజం ముమ్మాటికి నిజం"
    ఎందుకంటే అందరూ దేవుడు ఉన్నాడన్న
    నమ్మకంలో వుండాలి అదే మాకు కావలిసింది.

  • @shivakumarkalal1068
    @shivakumarkalal1068 6 лет назад +2

    Sir, Chala correct ga chepparu. I support babu garu

  • @eshugems
    @eshugems 6 лет назад +14

    పురాణాలు లక్షల సంవత్సరాల కు పూర్వం వ్రాయబడలేదు. ఇది ముందు తెలుసుకోవాల్సిన అతిముఖ్యమైన విషయం.
    కేవలం ఒక్క రామాయణం మాత్రమే ఆదికావ్యం . ఇది త్రేతాయుగము నాటి రచన . అది కూడా రామునియొక్క ఆదర్శ పాలన , ధర్మ నిరతి గురించి వివరిస్తూ ఆయన వంశ చరిత్రను సృజించడం జరిగింది వాల్మీకి. ఎంతో గొప్ప సంకల్పం , పరమాద్భుతమైన కావ్యం కనుకనే ఏ యుగమైనా ధార్మిక జీవనం లో రామాయణ కావ్యా నిది అగ్రస్థానం.
    ఆ తరువాత ద్వాపరయుగం అంతం నాటికి కృష్ణ ద్వైపాయనుడు అనగా వ్యాసమహర్షి రాబోవు కలియుగం , అలాగే కలిపురుషుని ఉధృతిని దివ్య స్మృతి ద్వారా దర్శించి పురాణాలను రచించాడు. వాటితో పాటు చతుర్వేదాలను, ఉపనిషత్ ల ను అందించాడు. వాటి ప్రయోజనం కలియుగం లో ప్రజలు తమ దైనందిన జీవితం లో అభ్యసించి , అందులోని ధర్మ సారాన్ని గ్రహించి సత్ప్రవర్తనను కలిగి , మంచి జీవనం కొనసాగించడం.
    ఒక మహా పురుషుడు ఇంతటి అపురూప గ్రంధరాజములను, విశేషములను రాయగలిగాడు అంటే ఏ ఆధారం లేదనడం, ఇదంతా ఒక అందమైన కల్పన అనడం చాలా విచారకరం .

  • @pradhang6809
    @pradhang6809 6 лет назад +4

    12:32 that is babu garu..
    Well said babu garu..
    👍
    Don't miss till it ends.

    • @ramesh-ms1jy
      @ramesh-ms1jy 4 года назад

      Sir Meku nijalu anipiste pleaz share sir

  • @NaNi-qs2vy
    @NaNi-qs2vy Год назад +1

    Sir i request you please come in political power, u r correct person in present India need , i hope u can do justice as equal society in all aspects

  • @satya_kartik8795
    @satya_kartik8795 Год назад +1

    Superb and matured explanation sir Babu gogineni garu.

  • @naturemurali7331
    @naturemurali7331 6 лет назад +13

    really you r great sir

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 4 года назад +12

    గోగినేని గారు super👌👌

  • @KarrePadmaksn
    @KarrePadmaksn 7 месяцев назад

    ఆత్మ ఎలా కనిపించదో అలాగే దేవుడూ కనిపించదు .

  • @praneethakondagorri2687
    @praneethakondagorri2687 6 лет назад

    దైవాన్ని గుర్తించ గలిగితె దైవం పై విశ్వాసం పెట్టుకోవడం కాదు కనిపించని భగవంతుని భక్తి ని ఒక రేడియో మెసేజ్ గా మలుచుకుని దైవాన్ని చేరుకోవాలి ఈ డైమన్సన్ లొ దైవాన్ని చూడలేం

  • @kollajagankollajagan2221
    @kollajagankollajagan2221 6 лет назад +36

    బాబు గోగినేని గారు వాస్తవం చక్కగా నిజంగా చెప్పారు

  • @bosareddy143
    @bosareddy143 6 лет назад +3

    హేతువాదంతో మతం ఎప్పుడూ పోటీలో నెగ్గలేదు

  • @khadar4488
    @khadar4488 Год назад

    ఏ కుల మతంలో భూమిపై దేవుడు పుట్టినట్టు ఎలాంటి ఆధారం లేదు.
    ఎవరి నమ్మకం వారిది. నాకు దేవుళ్ళ పై పెద్దగా నమ్మకం లేదు.
    ఒక శక్తి ప్రపంచాన్ని నడుపుతుంది

  • @asaikumar2002
    @asaikumar2002 2 года назад +2

    Mr. Gogineni sounds logical and reasonable.

  • @chin2gooner851
    @chin2gooner851 6 лет назад +8

    Woah em cheparu sir!🙏 Mythology ani antamu kani history ani anamu kada. Super point👌 Checkmate!😀

  • @prakashk9212
    @prakashk9212 3 года назад +3

    Gogineni garu miru adbhutham sir 🙏🙏🙏🙏🙏

  • @pmsjames91
    @pmsjames91 6 лет назад +2

    Excellent explained Mr Babu gogineni garu

  • @allivadabaswaraj6843
    @allivadabaswaraj6843 2 месяца назад

    అంజి బాబు గారు చక్కగా అడుగుతున్నారు...

  • @naveenkumaramirishetty9848
    @naveenkumaramirishetty9848 6 лет назад +12

    you are great sir.... im a big fan of u ...you are my inspiration ......true humanity ki replica miru.....

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 6 лет назад +6

    అయ్యా బాబు గారు, మీరు కొంచెం ఇగో ఫీలింగ్ ని తగ్గించుకుంటే మీకే మంచిది, మీరు ఎన్ని చెప్పినా కూడా దేవుడు అంటే మనల్ని సృష్టించిన వాడు ఒకడు లేడు అంటే ఎవరూ ఒప్పుకునే పరిస్థితి లేదు, మీరు వివేకానందుడు కంటే ఎక్కువ తెలివి కలిగిన వాడివి కాదు, ఆదిశంకరులు కంటే తెలివి కలిగిన వాడివి కాదు, నీ పిచ్చి మాటలు ఎదో కాలక్షేపం కోసం చూస్తున్నాము తప్ప నువ్వు చెప్పేది అంతా నిజమే అని ఇక్కడ ఎవరూ అనుకోవడం లేదు అని మీరు తెలుసుకుంటే మీకే మంచిది,

    • @eswarhumanist1399
      @eswarhumanist1399 6 лет назад

      Time pass ki nuvvu choostunna emo memu kaadu. Vivekananda kooda oka manishe. U can't compare knowledge of Babu garu with Vivekananda. Yes, alochinche jnanam unte think chestaru lekapote time pass kosam choostu. A brahmanulu cheppindaaniki proofs adagavachchu Kunda blindga follow avutaaru.

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 6 лет назад

      @eswar hindustani - విషయం వివేకానందుడు మనిషి అవునా , కాదా అని కాదు, ఈ పుణ్య భూమి లో పుట్టిన ఎంతో మంది మహనీయులు అనేక రకాలైన పరిశోధనలు చేసి దేవుడు వున్నాడు అని రుజువు చేసుకుని వాళ్ళు ఆ మార్గం లో ప్రయాణం చేసి, ఆ ప్రయాణం చేయడం లో ఆశక్తి కలిగించి , ఆశక్తి కలిగిన వారికి మార్గం చూపించారు, అంతే కానీ ఈ సోది బాబు గోగినేని లాగా ప్రొద్దున్నే టీవీ స్టూడియోస్ కి వెళ్లి పిచ్చి మాటలు చెప్పలేదు , అటువంటి వారి లో అతి ముఖ్యమైన మహనీయుడు వివేకానందుడు ,

    • @udaytechtips777
      @udaytechtips777 2 года назад

      @@eswarpoosarapu6688 poojari lu cheppinadhaaniki rujuvu cheppamani adiginaa.adugubro

  • @aparnasudheer7259
    @aparnasudheer7259 4 года назад +2

    Accurate answers by Babu Goginenigaru

  • @ikbabu9
    @ikbabu9 6 лет назад

    బాబు గోగినేని గారు,
    పురాణం అంటే పూర్వం ఇట్లు ఉండెనట అని, ఇతిహాసం అంటే ఇట్లు ఉండెనట అని అర్ధం. సంస్కృతంలో వీటిని పురాణః అట్లే ఇతిహసః అని అంటారు. ఈ పురాణములను. ఇతిహాసాలను అవి రాసిన వానికే అవి జరిగిన వా లేదా అనుమానం. ఇవి అన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కాలక్షేపానికి మరియు పిల్లల పేర్లు పెట్టుకోవడానికి మాత్రం పనికి వస్తున్నాయి.
    కనకబాబు.

  • @vijayamohanreddy8744
    @vijayamohanreddy8744 5 лет назад +3

    Discussion should be able to perform with the same category people who have knowledge in the same topic. That is scientific.

    • @chinthasreenivasreddy6256
      @chinthasreenivasreddy6256 4 года назад +2

      But , the anchor has to represent common man. If he is also on par with genius, how can the common man understand the conversation.

    • @udaytechtips777
      @udaytechtips777 2 года назад

      Anchor picchi pookodu antav😂😂🤣

  • @sivaramakrishnaprasadmaddu5026
    @sivaramakrishnaprasadmaddu5026 6 лет назад +4

    Damn this guy really got shit load of logics, damn you gogineni sir👌👌

  • @user-ug8xr7yf5n
    @user-ug8xr7yf5n 4 года назад

    నీకు అన్ని ఆనందములను ఇచ్చు నీ ఆనందమైన దేవులు 16232 జయ అమృత కళ్యాణములు చెసుకొని తమవే ఈ లోకాలని మాటి మాటికీ జయ అమృత కల్యాణానికి వచ్చి న ఆనందమైన విష్ణువు స్వరూపములో వున్న శ్రీ రాముని తూలనాడు నీకు తేరగా అన్ని రోజు వారి ఆనందములు సక్రమముగా వచ్చుచున్నవి కనుక కళ్ళు పొరలు క్రమ్మి కన్ను మిన్ను కానక శ్రీ మహా విష్ణువువు స్వరూపములో వున్న శ్రీ రాముని తూలనాడు చున్నావు ! నీ కు శ్రీ రాముని స్వరూపములో వున్న శ్రీ మహావిష్ణువు మౌనముగా వుండి నీకు నీ ఆనందములను ఇచ్చుచున్నాడు, శ్రీ రాముని ఆనతితో శ్రీ మహా విష్ణువు నీకు నీ ఆనందములు ఇవ్వలేకున్నా నీ బ్రతుకు బండారం బయట పడును. మన జీవితాలు ఆనందములతో ముడిపడి ఉన్నవని తెలియక తేరగా నీ ఆనందములు రూపాయ కాగితాలకు వాస్తున్నాయని నీవు విర్ర వీగుచు శ్రీ మహా విష్ణువు స్వరూపములో వున్న శ్రీ రాముని తూలనాడు ఫలితములు నీవు అతి త్వరలో రుచి చూడగలవు, జాగ్రత్త... సుమా.... నీ మిత్రునిగా... సహా నీ ఆనందాల సహోదరునిగా నీకు సలహా మాత్రము ఇవ్వగలను ! మరలా అదే రకముగా నీవు వాగుతూ ఉంటే మాత్రమూ నిన్ను నీ శ్రీ రాముని స్వరూపములో వున్న శ్రీ మహా విషయం నువు నీ రోజువారీ ఆనందములన్ని కట్ చేసి నీకు గుణపాఠము కలిగించును !

  • @Ravishastry63
    @Ravishastry63 6 лет назад +1

    చరిత్ర లోని రాజులు, చక్రవర్తులు, నిజమైనప్పుడు వారి కన్నా ముందు ఉన్న వారి కథలే పురాణాలు,వీరు ఉన్న విషయం ఒప్పుకొంటున్నప్పుడు వారు ఉండిన విషయం ఒప్పుకోక తప్పదు! వారు(రాజమహారాజులు) ఉన్నదున్నట్లుగా నేరుగా రాలేదుగా చరిత్రకు చరిత్రే పురాణాలు•పి•ఎల్, రవిశాస్త్రి గాంధీనగర్, బళ్లారి,

  • @suriinnocent4391
    @suriinnocent4391 6 лет назад +6

    Super sir....

  • @Balamanikanta1997
    @Balamanikanta1997 6 лет назад +8

    Your obsolutly Right .

  • @sappavenataramakrishnarao5096
    @sappavenataramakrishnarao5096 9 месяцев назад

    ఆలోచనదృక్పథం మారడానికి ఉపయోగ పడే గొప్ప విశ్లేషణత్మక వీడియో ❤🙏🌷

  • @KarrePadmaksn
    @KarrePadmaksn 7 месяцев назад

    మీరు మీ ఆత్మను చూసారా ? అది ఎలా ఉంది అచ్చం మీలాగే ఉందా దానికి మీ రూపమే ఉందా ? చెప్పండి

  • @maheshprince4820
    @maheshprince4820 6 лет назад +3

    i support to u sir బాబు గారు

  • @prabhakarj931
    @prabhakarj931 6 лет назад +7

    8:30 Charitra lo unna vyakti "cheppinadi" charitra avadhu. Charitra varaku enduku? Ippudu unna vyakti cheppinadanta charitrs avutunda, aadhaaraku leka pothe?

  • @kommu1249
    @kommu1249 6 лет назад

    మీ తాత గారు ఉన్న ది చరిత్ర .ఆయన ఎవరికైనా మంచి లేక చెడు చేస్తే అదే పురాణము

  • @vj-qh1ip
    @vj-qh1ip 8 месяцев назад

    మీ గొంతు చాలా స్పష్టం గా వినడానికి వినసొంపుగా గా, లాజికల్ గా ఉన్నాయి sir❤❤

  • @vikramvicky4435
    @vikramvicky4435 6 лет назад +11

    అంజిగారు ఇలాంటి తేలివి తక్కువ ప్రశ్నలు వేసి మీ అలోచన పరిమితి ఎంత అని అందరుకు అర్ధం అయ్యింది....మీరు ఇంటెర్వు పిలిచే ముందు అతను సామర్ధ్యం తెలుసుకుంటే మీరు ఇలా 3 చెరువులు నీరు తాగనవసరం లేదు...

  • @naiduappala4974
    @naiduappala4974 6 лет назад +3

    Excellent sir, keep it up

  • @racharlarajesh4547
    @racharlarajesh4547 6 лет назад +1

    Yes .miru cheppindi correct sir.

  • @KrishnaReddyDkr
    @KrishnaReddyDkr 6 лет назад +1

    Hatsoff babu gogineni...meetho discussion or debate ante adi asadyam

  • @Jayadev_Soudala_27
    @Jayadev_Soudala_27 6 лет назад +36

    అంజి సరైన సాక్ష్యాలు సేకరించలేదు సాక్ష్యాలు సేకరించి మరో ఇంటర్వ్యు చేయండి...

    • @naveencherupalli
      @naveencherupalli 6 лет назад +1

      Avunu

    • @surekhadevi6003
      @surekhadevi6003 6 лет назад

      you are right.

    • @naveencherupalli
      @naveencherupalli 6 лет назад +5

      Gogineni tho interviews chesevaallu Chaala jaagrathaga undali.

    • @boombastha9138
      @boombastha9138 6 лет назад +2

      idi scripted interview..debate kadu..serial ga shoot chesi publish chestharu..gogineni top annattu show...

    • @eswarhumanist1399
      @eswarhumanist1399 6 лет назад +1

      Saksaalu lenappudu ayana Ela teesukostaru

  • @nagmasp961
    @nagmasp961 5 лет назад +25

    Anchor ki minimum knowledge ledu, waste person

    • @spsp9959
      @spsp9959 4 года назад

      He doesn't have patience.. he has a big confusion between finite and infinite. Ofcourse i know he studied well but he doesn't reached his next level that who am I. I wanna show you some examples that God is there bolke. When a robot is talking there's should be a person who knows to talk. When a robot is doing something there should be a person that he used to do that what has robot is doing. Tell me this from where we got all these emotions and efections... ? From were we got love and hate.. there should be a person before creating humanity. Why we're hating when we see something bad. Why we 're loving when we see something good. Then y don't have same feelings in animals. ? We studied in our childhood that humans are came from apes bolke. Then y don't we take apes blood to the humans when they need. ? Plz think logically. We are humans. Not animals. Humans thinks that someone behind there and created us.. athiest thinks that no one is there we just came from apes. Apes in the sence animals. So plz confirm who you are,..! Iam sorry if I hurted anything. I just want you to know the facts.

  • @gopalakrishna4493
    @gopalakrishna4493 2 года назад

    యాంకర్ గారు మీకు ప్రశ్నలు అడగడం చేతకాలేదు దేవుడు ఉన్నాడని ఆధారాలు పై మాట్లాడు

  • @jakkulanagaiah937
    @jakkulanagaiah937 4 года назад

    దేవుడి గురించి టాపిక్ టైం వృధా గుడిలోకి పోవడం మసీదు పోవడం చర్చిలలో కి పోవడం టైం వృధా పని చేసుకుంటే బాగుపడతావ్

  • @kvr4756
    @kvr4756 6 лет назад +10

    "నాస్తి" అంటే న+అస్తి
    అస్తి అంటే ఉన్నది, ఉండుట అని
    న అంటే లేదని
    ఉందనేదాన్ని ఉందని అంటూనే లేదని నమ్మటమే నాస్తికత.
    అస్తికత కి ఈ గొడవలేదు ఉన్నది ఉన్నట్టు నమ్మటం.
    ఇద్దరిదీ నమ్మకమే.
    ఆ నమ్మకం ఒక ఊహ కావచ్చు,
    ఒక అభిప్రాయం కావచ్చు,
    ఒక ఆశ గావచ్చు,
    ఒక యదార్ధం కావచ్చు.
    నాస్తికునికి, ఆస్తికునికి మద్య సంభాషణ:
    నాస్తికుడు: నేను జాతకాలు నమ్మను.
    ఆస్తికుడు: అవును అది మీ జాతకంలోనే ఉంది.
    నా:నేను దేవుడిని నమ్మను.
    ఆ: తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు.
    నా:నాకు దేవుడిని చూపించగలరా?
    ఆ: ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా.
    నా: ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేం?
    ఆ: మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం.
    నా: మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం?
    ఆ: అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా?
    నా: దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా?
    ఆ: ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమేగా
    నా: దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?
    ఆ: నీకు నిగ్రహం తక్కువ కదా. దాన్ని నిలపటానికి.
    నా: దేవుడిని తలచుకోకపోతే జరగదా?
    ఆ: ఏమో! నువే చెప్పాలి. క్షణం వదలకుండా తలచుకుంటున్నావుగా....