big bang అనేది ఒక చిన్న పరమాణు నుండి ఏర్పడింది అన్న శాస్త్రవేత్తలు అసలు అణువు ఎలా వచ్చింది ....? అణువులో విపరీతమైన వేడి ద్వారా బిగ్ బ్యాంగ్ జరిగింది .ఆ వేడి (ఉష్టోగ్రత )పుట్టకముందు ఎలా వుంది పరమాణువు . వేడి ( ఉష్టోగ్రత ) పుట్టడానికి కారణం ఏంటి ...? బిగ్ బాంగ్ జరగటానికి కారణమైన అణువు ఒకటే ఎందుకు ఉండ వచ్చు ఈ విశ్వములో....? పరమాణువులు చాలానే ఉండవచ్చుగా ఈ విశ్వము లో ....? వీటికి ఎవరైనా తెలుగు లో ans చేయండి plz నా అభిప్రాయం బిగ్ బ్యాంగ్ అనేది శాస్త్రవేత్త ఆలోచన లో నుండి పుట్టింది. అంటే ఒక అణువు విస్ఫోటనం ద్వారా ఈ విశ్వము ఏర్పడింది అని ముందు ఆలోచన చేసినాడు ఆ తరువాత ప్రయోగాలు చేసినారు. ex :- విమానం కనిపెట్టడానికి ముందు ఆలోచన చేసినారు ఆ విమానం ఎలా ఉండాలి ఎలా ఉంటే ఆకాశం లో ఎగరగలదు అని . అలాగే బిగ్ బ్యాంగ్ కూడా బిగ్ బ్యాంగ్ ద్వారా ఈ విశ్వము పుట్టింది అని ముందు ఆలోచన చేసినారు ఆ తరువాత ప్రయోగాలు చేసినారు. దానికి కారణం మానవుడు అణు బాంబు కనిపెట్టడమే ఒక వేళా అణు బాంబు కనిపెట్టకపోతే బిగ్ బ్యాంగ్ theory అనేదే ఉండేది కాదు . వేరే విధముగా ఆలోచన చేసే వారు ప్రయోగాలు చేసే వారు వేరే విధముగా రుజువు పరిచేవారు ex :- ఆకాశం లో ఎగరాలి అంటే విమానమే అవసరం లేదు parachute తో కూడా ఎగరావచ్చు అలాగే ఈ విశ్వము ఎలా ఏర్పడిందో big bang theory తోనే కాదు వేరే విధముగా ఏర్పడింది అని రుజువులు తో సహా చెప్పవచ్చు ముందు ముందు చాలానే తెలుసుకుంటాం
What he says is absolutely correct. Most of you don't know anything about quantum physics and general realativity and you ask logic about that. Things work very differently in the qauntam world than in real life, so you cannot comment on that
How can unlimited universe come from a fixed , limited "big bang". It is ever expanding means energy should be getting emitted continuously. Please analyse.
@@8956deep ముద్ద పప్పు తినీ తినీ మొద్దుబారిన మెదడుతో ఉన్నావు. నీకసలు వీడియోనే అర్ధం కాలేదు నీకెందుకు ఇలాంటివి.? నీలాంటోళ్ళకి జబర్దస్త్ లో పేలిన ఫన్స్ అర్ధం అవుతాయి కానీ ఇలాంటి సైన్స్ టాపిక్స్ బుర్రకి ఎక్కవులే 😂
He can also tell about language also. Not only that he talks in English also. When he cannot able to answer some question he can easily divert the situation tactfully. Ultimately he switches on to the religion and cites some other countries also, so that one must not think that he is talking about only Sanaatana Dharma. He is also defining the religin in English. Try to listen carefully.
ఇంత confidence గా clarity ఇచ్చే ముందు, అన్ని తెలుసుకొని మాట్లాడాలి.NASA Hubble కొన్ని సంవత్సరాలుగా ఇచ్చిన information తో, scientists ఏం తెలుస్కున్నారో క్షుణ్ణంగా చదివితే అర్థం అవుతుంది. పిండం, అండం గురించి. మీకు తెలిసింది కొంతే అని అర్థం అయింది. Science ని బాగా అర్థం చేసుకున్న వారెవరు దేవుడిని(విశ్వాన్ని నడిపించే శక్తి) చులకన చెయ్యరు. Wings of fire పుస్తకం కొనుక్కొని చదవండి
"వ్యాపించే తత్త్వము విష్ణువు అన్న పదానికి అర్థం " విశ్వం విష్ణుర్వషక్కారో భూత భవ్య భవత్ ప్రభుహు " - This is written in vishnu sahasra naama stotram in వ్యాసభారతం dipicted as said by bheeshma ...this words mean " విశ్వం వ్యాపించే తత్వం కలిగినది. ఆ విశ్వరూపమే భూత-భవిష్యత్-వర్తమాన కాలములకు మూలం " ... isn't it the better understanding about universe since the time or era of mahabharata? Isn't it matching the present human understanding about universe? Isn't it relevant to present ? Anyway this discussion is so informative and calm and cool in this video
Sir devudu lekapoty since vishvani blost tho jariginda ok sir mari pakshulu corent vires meda ala vala galugutunai sir adi kuda since chysinda chypandi sir
Art subjects ni mandatory cheyali. Sociology, philosophy, anthropology, world history, Indian history, world geography, Indian geography mandatory cheyali. Summer holidays lo night poota schools lo ee subjects bodhinchali. Ea oorlo pillalu unte aa oorlo school ki velle avakasam undali.
anantha viswamlo kotanukotla infinity milkyways lo manadi oka milkyway, mana milkyway meeda research chesi ade viswam ante ela, anantha viswamlo mana milkyway entha manamentha
science is pure that is his belief but people also witnessing that today's science may change by tomorrow. Science is also have it's imperfections and limitations as any other systems. Scientists also talk about Quantum physics.
మానవుడు అంతా అర్ధం చేసుకోగలడా ? మానవుడా నీ పరిధి నీకు తెలుసా! విశ్వం , విశ్వం, విశ్వం..... ఈ పదం కేవలం మానవాళి ఉత్పత్తుల పరంపరలో ఒకానొక ఉప ఉత్పత్తి. అంతే కదా! భావోద్వేగాలు,భాషలు,పదాలు ..... కేవలం మానవాళి ఉత్పత్తులే. మానవుడు ప్రకృతి జీవ ఉత్పత్తులలో ఒకానొక పిపీలకం. అవునా! జీవం భూమి అనే ఒకానొక గ్రహం మీద ఇటీవలే ఉనికిలోకి వచ్చింది. జీవ ఉత్పత్తులలో ఒకానొక ఉప ఉత్పత్తి మానావాంశ. మానవాళి ఉత్పత్తుల పరంపరలో, ఆలోచనలు మతం,సైన్స్, ప్రగతి వంటివన్నీ ఉప ఉత్పత్తులే.
Before einstein, it was said that time is in universe and not universe in time but he knows only that Einstein said it. What is internal and external of what? If it is universe, who is trying to know that universe. Whether it is started from seeker or from universe
Some times when something does not fit logic, one should explore deeper. Science actually bases its findings on assumptions. Even wave theory is in accurate, including singularity. No conclusive scientific proof for origin of creation.
*Yet. It took Science nearly 5000 years of recorded human history to get to where it is right now. Don't you think we should give it a little more time?? After all if science does prove the existence/non-existence of God, religions would be concerned and it is common sense that they wouldn't want it to happen. If science proves Big bang, all religions would be irrelevant.
I have an doubt babu sir all people belive god even swami vivekananda also asking with his guru where is god but in purani stories said that his guru feet put on swami vivekananda chest and swami vivekananda really realising god is there?or not?
He is closing the question to dismiss other questions. Problem is Scientists are fine, the rationalists are not scientists, they are followers of science. I see no difference between them and religious people. Both are trying to spread their beliefs. Scientists rely on what they see in experiments. Babu and so use science to spread their belief.
gogineni garu shoonyam ante space kalistalam ela vachindi meeru antunnatuga padartham nundi vishwam vaste vishawa kalistalam raduga merantunnatuga paint off signalarity shyoonyan lo ne puttindhi kani nenu cheputhunna vinu okka divya jeevashakthi ee shyoonyanni erparchindhi a shyoonyam nundi vishvam vachindi ok aadeevya jeevashakthe devudu
Mr.Gogineni, God created universe and made to understand & discover many things by the so called scientists who are his followers . I request babu to read the BIBLE carefully and ask God to give sufficient knowledge to understand it.
l.sudheer kumar you don't feel joke by that answer? we are discussing energy which is behind universe not energy that your getting from your daily food.
Consciousness created the 1D from zero dimension 1D added created 2D, 2D created 3D, but there comes 4D but this time it's not spacial, it's temporal ( which also known as Arrow of time).
As per last lines, we need to correct flaws in the religion and the same way People like Gogineni should talk on the great ness and religion also. They only our culture, values, arts and traditions will get recognised. We need to value this type of interviews to develop our own religion🙏🙏
విశ్వం big bang నుండీ వచ్చింది అని సైన్స్ చెప్పడానికి, శబ్దం నుండీ వచ్చింది అని శాస్త్రం చెప్తుంది అని మీరు చెప్పినదానికి సామరస్యం కనిపిస్తున్నది. ఆ big bang కు కారణం ఇంటర్నల్ అని మీరు అన్నారు ముందుగా ఉన్నది ఆత్మ అని శాస్త్రం చెపుతున్నది. అది అనిర్వచనీయం అంటే ఏ లక్షణాలు ధర్మాలకు అతీతంగా ఉన్నది. అయితే దానికి అంటే ఆ ఆత్మ లేదా concsciousness కు ఒక ప్రేరణ కలిగింది అంటే internal కోరిక తను విస్తరించాలి బహు విధాలుగా కావాలి అని ఆలా విశ్వం ఏర్పాటు జరిగింది. ఇది మీ సైన్స్ explanation తో సరిపోవటం లేదా. ఇక బ్రహ్మాండం అంటే అతి పెద్ద గోళం ఈ విశ్వం గోళం అనేగా సైన్స్ చెబుతున్నది శాస్త్రన్ని నిశిత దృష్టితో నిష్పాక్షిక విమర్శన తో చదవండి అర్థం అవుతుంది. ఒకటే ద్వేష భావం తో వక్ర దృష్టితో చూస్తే మీరు ఇలా వక్ర భాష్యం అర్థం చేసుకుంటారు. ఏ తెలిస్కోప్పులు లేకుండా అప్పటి సైంటిస్ట్ ఋషులు వారికి తెలిసిన దర్శంచిన జ్ఞానాన్ని మనకు అందించిన కృషిని గుర్తించి గౌరవించడం ఒక సైన్టిస్ట్ గా మీ కనీస బాధ్యత. నేను సైన్స్ ను శాస్త్రాన్ని రెంటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాను. ఉపనిషత్తులు ఇతర బైబిల్ ఖురాన్ లాగా కాదు. It discuss pure science. Please take a relook your knowledge and understanding will change Namaste sir 🙏🙏🙏
anchor is so so so good
నాకు మీ ప్రశ్నించే విధంగా చాలా నచ్చింది బ్రో. మీ నాలెడ్జ్, ఇంగ్లీష్ అండ్ మీ స్మైల్ ఇస్ గుడ్
మీకు మంచి భవిషత్తు ఉంది.
Educated anchors like this should encourage
Really
Worth interview both anchor and Babu garu.🙏
Babu Gogineni is always ready with spontanious answers for every question you ask. 👏👏👏👏😊👌
Universal truth says in gogineni...👌👌👌👉🤝🤝😎👍👍👍
big bang అనేది ఒక చిన్న పరమాణు నుండి ఏర్పడింది అన్న శాస్త్రవేత్తలు అసలు అణువు ఎలా వచ్చింది ....?
అణువులో విపరీతమైన వేడి ద్వారా బిగ్ బ్యాంగ్ జరిగింది .ఆ వేడి (ఉష్టోగ్రత )పుట్టకముందు ఎలా వుంది పరమాణువు . వేడి ( ఉష్టోగ్రత ) పుట్టడానికి కారణం ఏంటి ...?
బిగ్ బాంగ్ జరగటానికి కారణమైన అణువు ఒకటే ఎందుకు ఉండ వచ్చు ఈ విశ్వములో....? పరమాణువులు చాలానే ఉండవచ్చుగా ఈ విశ్వము లో ....?
వీటికి ఎవరైనా తెలుగు లో ans చేయండి plz
నా అభిప్రాయం బిగ్ బ్యాంగ్ అనేది శాస్త్రవేత్త ఆలోచన లో నుండి పుట్టింది. అంటే ఒక అణువు విస్ఫోటనం ద్వారా ఈ విశ్వము ఏర్పడింది అని ముందు ఆలోచన చేసినాడు ఆ తరువాత ప్రయోగాలు చేసినారు.
ex :- విమానం కనిపెట్టడానికి ముందు ఆలోచన చేసినారు ఆ విమానం ఎలా ఉండాలి ఎలా ఉంటే ఆకాశం లో ఎగరగలదు అని . అలాగే బిగ్ బ్యాంగ్ కూడా బిగ్ బ్యాంగ్ ద్వారా ఈ విశ్వము పుట్టింది అని ముందు ఆలోచన చేసినారు ఆ తరువాత ప్రయోగాలు చేసినారు. దానికి కారణం మానవుడు అణు బాంబు కనిపెట్టడమే ఒక వేళా అణు బాంబు కనిపెట్టకపోతే బిగ్ బ్యాంగ్ theory అనేదే ఉండేది కాదు . వేరే విధముగా ఆలోచన చేసే వారు ప్రయోగాలు చేసే వారు వేరే విధముగా రుజువు పరిచేవారు
ex :- ఆకాశం లో ఎగరాలి అంటే విమానమే అవసరం లేదు parachute తో కూడా ఎగరావచ్చు అలాగే ఈ విశ్వము ఎలా ఏర్పడిందో big bang theory తోనే కాదు వేరే విధముగా ఏర్పడింది అని రుజువులు తో సహా చెప్పవచ్చు ముందు ముందు చాలానే తెలుసుకుంటాం
Good effort is going on to explain each and every doubt that a common man express.
ఇలాంటి ఎడ్యుకేటెడ్ యాంకర్స్ అడిగితే అలాంటి మేధావుల నుండి అదే లెవెల్లో ఆన్సర్ ఉంటాయి. So nise video about a clarity science and god
Good knowledge anchor I have seen first time
Very good speech sir Baba gogineni sir
Nice information gogineni sir
GOOD TOPIC FOR INFINITI....IT TO BE CONTINUED FOREVER MISTERIOUSLY
What he says is absolutely correct. Most of you don't know anything about quantum physics and general realativity and you ask logic about that. Things work very differently in the qauntam world than in real life, so you cannot comment on that
How can unlimited universe come from a fixed , limited "big bang". It is ever expanding means energy should be getting emitted continuously. Please analyse.
Ur highly tallented person.really to your level it is very hard to reach.
Antha ledu talented ha what he said is wrong
@@8956deep ముద్ద పప్పు తినీ తినీ మొద్దుబారిన మెదడుతో ఉన్నావు. నీకసలు వీడియోనే అర్ధం కాలేదు నీకెందుకు ఇలాంటివి.? నీలాంటోళ్ళకి జబర్దస్త్ లో పేలిన ఫన్స్ అర్ధం అవుతాయి కానీ ఇలాంటి సైన్స్ టాపిక్స్ బుర్రకి ఎక్కవులే 😂
I like babu sir 👍
Nuvvokkanvi shepputhane thelisindi vishwasrustigurinchi kavuna nuvvokkanive peekuduganivi
Super
He can also tell about language also. Not only that he talks in English also. When he cannot able to answer some question he can easily divert the situation tactfully. Ultimately he switches on to the religion and cites some other countries also, so that one must not think that he is talking about only Sanaatana Dharma. He is also defining the religin in English. Try to listen carefully.
We'll said guru garu
Hats off to Anchor
Science is nothing but a small kid to understand the subjective phenomenon through objective logic 😊
Good interview
Excellent anchor....
విశ్వమే, కంటికి రెప్పలా కాపాడుకోంటుంది,ఈ సకల చర చర జగత్తునంతా .....for example:మన ఆరోగ్యం మనం కాపాడుకోన్నట్టు...
కరెక్ట్ సార్
thanks vijgnanam to viswani tink chesi chesaru inka knowledge nu world ki panache avakasham mekunadi sir hatsaf to u
super speech sir
Last lines about Religion just blast anthe👏👏🤘🤘
Whatever you are believing is within your beliefs 😊
ఇంత confidence గా clarity ఇచ్చే ముందు, అన్ని తెలుసుకొని మాట్లాడాలి.NASA Hubble కొన్ని సంవత్సరాలుగా ఇచ్చిన information తో, scientists ఏం తెలుస్కున్నారో క్షుణ్ణంగా చదివితే అర్థం అవుతుంది. పిండం, అండం గురించి.
మీకు తెలిసింది కొంతే అని అర్థం అయింది. Science ని బాగా అర్థం చేసుకున్న వారెవరు దేవుడిని(విశ్వాన్ని నడిపించే శక్తి) చులకన చెయ్యరు.
Wings of fire పుస్తకం కొనుక్కొని చదవండి
అసలు దేవుడు ఉంటే గా విశ్వాన్ని నడిపించడానికి
దేవుడు అనేది మీ లాంటి మత వాదులు సృష్టించారు
Science తెలిసిన వాడు దేవుడు లేదు అనే అంటారు
Babu sir I am u r s fan
Very good sir
"వ్యాపించే తత్త్వము విష్ణువు అన్న పదానికి అర్థం "
విశ్వం విష్ణుర్వషక్కారో భూత భవ్య భవత్ ప్రభుహు "
- This is written in vishnu sahasra naama stotram in వ్యాసభారతం dipicted as said by bheeshma ...this words mean " విశ్వం వ్యాపించే తత్వం కలిగినది. ఆ విశ్వరూపమే భూత-భవిష్యత్-వర్తమాన కాలములకు మూలం " ... isn't it the better understanding about universe since the time or era of mahabharata? Isn't it matching the present human understanding about universe?
Isn't it relevant to present ?
Anyway this discussion is so informative and calm and cool in this video
"you" always exists in universe
Sir devudu lekapoty since vishvani blost tho jariginda ok sir mari pakshulu corent vires meda ala vala galugutunai sir adi kuda since chysinda chypandi sir
అనంతమైన ఈ విశ్వంలో నీకు తెలిసింది ఆవాలు గింజంత ఒకవేళ ఆముదము గింజంత తెలిసి ఉంటే నీవు ఒక సైంటిస్ట్ అయ్యే వాడి వేమో
గోగి బాబు.. శక్తి నుండి పదార్థం పుట్టింది. ఆ శక్తే దేవుడు విశ్వం. విశ్వనియమాలు అన్ని కలిపితే సైన్స్. ఆధ్యాతికమే సైన్స్.
Sir nirjeeva padarthamlonchi Jeevan puttagalada please explane
OM NAMAHSHIVAYA
NICE QUESTION Vispotanam jaragaka mundu aaminde ee alochene naku vochede sir
లోకంబులు లోకేషులు లోకస్థులు తెగిన తుది అలౌకికంబగు పెనుచీకటికావల ఎవ్వండు ఏకాకృతయ్ వెలుగు అవ్వాని నే సేవింతు...🙏🙏🙏🙏🙏🙏
Jai Hind
Art subjects ni mandatory cheyali. Sociology, philosophy, anthropology, world history, Indian history, world geography, Indian geography mandatory cheyali.
Summer holidays lo night poota schools lo ee subjects bodhinchali. Ea oorlo pillalu unte aa oorlo school ki velle avakasam undali.
anantha viswamlo kotanukotla infinity milkyways lo manadi oka milkyway, mana milkyway meeda research chesi ade viswam ante ela, anantha viswamlo mana milkyway entha manamentha
so what?. what are you trying to say?. science is young, still exploring. wait for tomorrow if you are alive. up to now matter is this.
Sollu kaadu Babu, If the two objects hitted, how come different objects came ?
You r coract sir
Babugaaru 👌👌
Bouthi sareeram tho jeevinche manishi ,bouthika vishayaalu maathramee maatlaadagaladu
Supar ga
Excellent question... It is hunting for many days in my life... Gogineni failed to answer convincingly.
👍
Super sir
gogineni gariki thanokkade thelivayinavadu anna feeling vochinnattundhi.
it's not the matter of intelligence. it's the matter of Truth, fact. intelligence is not required here. truth is truth. evaraina cheppochhu
science is pure that is his belief but people also witnessing that today's science may change by tomorrow. Science is also have it's imperfections and limitations as any other systems. Scientists also talk about Quantum physics.
Annee thelusunannattu posu kottaku. Neekemi theleedu.
Notting will create Everything Finally it becams notting This is a continuous cycle This is the Nature of the Universe
స్రుష్టీ స్రుష్టీకర్త విశ్వం విశ్వకర్త విశ్వేశ్వరుడు
GOD is exists always.
Generator, Operator, Distroyer.
Oka hydrojan paramanuvu peladam valana vishvam erpadinda
Can any one help me with my doubt ..
What's the shape of the earth...?
Bhagavanthuni srusti
Everything is created by god
మానవుడు అంతా అర్ధం చేసుకోగలడా ?
మానవుడా నీ పరిధి నీకు తెలుసా!
విశ్వం , విశ్వం, విశ్వం..... ఈ పదం కేవలం మానవాళి ఉత్పత్తుల పరంపరలో ఒకానొక ఉప ఉత్పత్తి. అంతే కదా!
భావోద్వేగాలు,భాషలు,పదాలు ..... కేవలం మానవాళి ఉత్పత్తులే. మానవుడు ప్రకృతి జీవ ఉత్పత్తులలో ఒకానొక పిపీలకం. అవునా! జీవం భూమి అనే ఒకానొక గ్రహం మీద ఇటీవలే ఉనికిలోకి వచ్చింది. జీవ ఉత్పత్తులలో ఒకానొక ఉప ఉత్పత్తి మానావాంశ. మానవాళి ఉత్పత్తుల పరంపరలో, ఆలోచనలు మతం,సైన్స్, ప్రగతి వంటివన్నీ ఉప ఉత్పత్తులే.
Yes, It is right until It does not destroy other people. Humanist.
God is Spirit. We can't see God with our eyes. .
Before einstein, it was said that time is in universe and not universe in time but he knows only that Einstein said it. What is internal and external of what? If it is universe, who is trying to know that universe. Whether it is started from seeker or from universe
Brother good question I am not Education parson you go to question heartfulness guided Sri Ramachandra mission In hyd daaji 🙏🙏
Itaneemanna chani pokundaa yepudu jeevinche manishi aithe itani maatalu manum nammavachu
ఇంత గొప్ప సృష్టి ఇంత ఈజీ గా దాని అంతట అదే పుటుకొచిందా..
Neeku answer ee vedio lone undi
Manchiga vinu
Yes బ్రో, ఇంత గొప్ప సృష్టిని మనిషే తయారు చేసుకోవటానికి సుమారు 5000 yrs పట్టింది, మరి దేవుడు ఉంటే ఇన్ని సంవత్సరాలు అవసరమా మనిషి ఈ స్థాయికి రావటానికి
మరి ఇంత గొప్ప సృష్టి కర్త తనంత తాను వచ్చేశాడా 😂😂??
shoonyam Ela puttindi sir cheppandi
There is nothing without god
Some times when something does not fit logic, one should explore deeper. Science actually bases its findings on assumptions.
Even wave theory is in accurate, including singularity. No conclusive scientific proof for origin of creation.
*Yet. It took Science nearly 5000 years of recorded human history to get to where it is right now. Don't you think we should give it a little more time?? After all if science does prove the existence/non-existence of God, religions would be concerned and it is common sense that they wouldn't want it to happen. If science proves Big bang, all religions would be irrelevant.
Sinceni use chesi prajalaki etla melu cheyalo alochinchu mathalajoli neekendhuku
Devudu swayambavudu sir tanantata tane srujinchabaddaru
I have an doubt babu sir all people belive god even swami vivekananda also asking with his guru where is god but in purani stories said that his guru feet put on swami vivekananda chest and swami vivekananda really realising god is there?or not?
Is it real or fake?
సృష్టి లేకుండా విశ్వం ఉందా?
సృష్టి ఎలా వచ్చింది?
సార్, నేను మిమ్మల్ని నమ్మను. కానీ మీలాగ అందరూ ఉంటే ఏ మతాల గొడవా ఉండదు.
Hahahahahaha 😂😉
SIVA KUMAR good point
Don't reject any thing bluntly.speak out you opinion particularly.
🎉🎉🎉అసలు సైన్స్ ఎక్కడ నుండి వచ్చింది,,,,, ఆ సైన్స్ కి ఆధారం ఎక్కడ,,,,క్లారిటీ ఇవ్వగలరు 🎉🎉🎉
Universe is expanding. That means beyond universe there's some space ( as I understand). Please explain.
Universe is expanding with in itself only . If you want to under stand better on space . Please read Michio kaku books .
@@gowrisankar2336 thak you much
He is closing the question to dismiss other questions. Problem is Scientists are fine, the rationalists are not scientists, they are followers of science. I see no difference between them and religious people. Both are trying to spread their beliefs. Scientists rely on what they see in experiments. Babu and so use science to spread their belief.
gogineni garu shoonyam ante space kalistalam ela vachindi meeru antunnatuga padartham nundi vishwam vaste vishawa kalistalam raduga merantunnatuga paint off signalarity shyoonyan lo ne puttindhi kani nenu cheputhunna vinu okka divya jeevashakthi ee shyoonyanni erparchindhi a shyoonyam nundi vishvam vachindi ok aadeevya jeevashakthe devudu
సైన్స్ ఎలాగ వచ్చింది..
Vast
Mr.Gogineni, God created universe and made to understand & discover many things by the so called scientists who are his followers . I request babu to read the BIBLE carefully and ask God to give sufficient knowledge to understand it.
Nuvu sachina tharvatha yekkadiki velthavo kooda cheppandi babugaaru
u need to go-to erragadda. quick
simply he said time in the universe. absolutely right if any one don't understand plz know it beneath
l.sudheer kumar you don't feel joke by that answer? we are discussing energy which is behind universe not energy that your getting from your daily food.
Gollapally Venkateshwarlu
hey bro
till date we know about universe is 0.4% according to that is absolutely.after 1000 years we will know about universe is 17%.till that it's a fine one
Consciousness created the 1D from zero dimension
1D added created 2D, 2D created 3D, but there comes 4D but this time it's not spacial, it's temporal ( which also known as Arrow of time).
As per last lines, we need to correct flaws in the religion and the same way People like Gogineni should talk on the great ness and religion also. They only our culture, values, arts and traditions will get recognised. We need to value this type of interviews to develop our own religion🙏🙏
విశ్వం big bang నుండీ వచ్చింది అని సైన్స్ చెప్పడానికి,
శబ్దం నుండీ వచ్చింది అని శాస్త్రం చెప్తుంది అని మీరు చెప్పినదానికి సామరస్యం కనిపిస్తున్నది.
ఆ big bang కు కారణం ఇంటర్నల్ అని మీరు అన్నారు
ముందుగా ఉన్నది ఆత్మ అని శాస్త్రం చెపుతున్నది. అది అనిర్వచనీయం అంటే ఏ లక్షణాలు ధర్మాలకు అతీతంగా ఉన్నది.
అయితే దానికి అంటే ఆ ఆత్మ లేదా concsciousness కు ఒక ప్రేరణ కలిగింది అంటే internal కోరిక తను విస్తరించాలి బహు విధాలుగా కావాలి అని
ఆలా విశ్వం ఏర్పాటు జరిగింది.
ఇది మీ సైన్స్ explanation తో సరిపోవటం లేదా.
ఇక బ్రహ్మాండం అంటే అతి పెద్ద గోళం
ఈ విశ్వం గోళం అనేగా సైన్స్ చెబుతున్నది
శాస్త్రన్ని నిశిత దృష్టితో నిష్పాక్షిక విమర్శన తో చదవండి అర్థం అవుతుంది.
ఒకటే ద్వేష భావం తో వక్ర దృష్టితో చూస్తే మీరు ఇలా వక్ర భాష్యం అర్థం చేసుకుంటారు.
ఏ తెలిస్కోప్పులు లేకుండా అప్పటి సైంటిస్ట్ ఋషులు వారికి తెలిసిన దర్శంచిన జ్ఞానాన్ని మనకు అందించిన కృషిని గుర్తించి గౌరవించడం ఒక సైన్టిస్ట్ గా మీ కనీస బాధ్యత.
నేను సైన్స్ ను శాస్త్రాన్ని రెంటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాను.
ఉపనిషత్తులు ఇతర బైబిల్ ఖురాన్ లాగా కాదు. It discuss pure science.
Please take a relook your knowledge and understanding will change
Namaste sir 🙏🙏🙏
Deevudu athma ,daani thelusukovaali ante ,manum chanipotheegaani deevudu gurinchi thelusukogalam
Edi chala undii... God created this... Meku enta telsu but god ni gurtincha lekapotunnaru sad sir...
Mr Babu is Book reader, he is not written a single book also, he is just reader, he is not experienced reality.
4 vedas, and 18 puran is giving by Brahma. Lord Brahma, vishnu and shiv running bye this universe.
i love this anchor
babu గోగినేని గారు ఒక ఊహకు, నమ్మకా నికి ప్రతి రూపము సైన్స్,
What is the size of Earth in the universe?
Did any single cell of life in your body estimate your body size?
It's 99 % times true or equal to right
Why are we keeping without proof ? As per you everything need to see kada.
All of watch videos from pbs space time channel , then maybe you can get some knowledge from there
Devudu ledu annadaniki OK
Viswam yokka rahashyam idi
Ante hasyaspadam idi evariki
Kachithanga teliyadu anchanalu
Oohalu
Scince epuduchabuthindhi repu ekoru khadhu antaru. Kodi good lo nunchi vachindhi sir
Do we need God.